DEVA NA HRUDAYAM |దేవ నా హృదయము|Latest Telugu Christian Worship Song Official | Pas.Ravinder Vottepu

  Рет қаралды 7,354,936

Ravinder Vottepu

Ravinder Vottepu

5 жыл бұрын

If you are led by the Lord to support our ministry to continually minister to the needy with the gifts that the Lord has bestowed upon us, you could contribute following the below details!
🔴 Google Pay (or) Phone Pe
Cell Number : +91 9581777271
Name : Ravinder Vottepu
🔴 SBI - Bank Details ( Current Account )
Account Name : Sons Ministries
A/c Number - 341 392 488 63
IFS Code - SBIN0006293
MICR Code - 508002001
Branch Name - Clock tower Branch
Pin Code - 508001,
Nalgonda, Telangana, India,
Cell - 9581777271, 8886424800
🌎 Our Web Site : www.sonsministries.in
/ sonsministries
/ ravinder.vo. .
/ sonsministries
Download Original Songs :
🔴sonsministries.in/shop/
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you now and forever more. Amen
May God Bless You.
Pr. Ravinder Vottepu.
#ravindervottepu #shrutipvottepu #sonsministries #worship

Пікірлер: 2 800
@tomcruise2822
@tomcruise2822 4 жыл бұрын
దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును (2) మారని ప్రేమ నీదే (2) నిన్ను కీర్తింతును ఓ.. ఓ.. నిన్ను కొనియాడెద ||దేవా|| ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2) నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆలాపన నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆరాధన ||మారని|| నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా పరలోక రాజ్యములో పరవశించాలని (2) నీ కోసమే నీ కోసమే - నా ఈ నిరీక్షణ (2)
@saralarani-bo6xi
@saralarani-bo6xi 11 ай бұрын
😅😊
@kanamalarajesh
@kanamalarajesh 8 ай бұрын
🎉🎉🎉
@aparnagandham5637
@aparnagandham5637 8 ай бұрын
😢 thank you so much , excellent song and music
@rakeshroshini
@rakeshroshini 8 ай бұрын
Tq
@Dhanunjya
@Dhanunjya 8 ай бұрын
0
@srinivasp0526
@srinivasp0526 4 жыл бұрын
నేను హిందువుని అయ్యప్ప మాల వేసుకుంటాను పూజలు చేస్తుంటాను కానీ నాకు మీ పాటలు అంటే చాలా ఇష్టం మీ వాయిస్ చాలా బాగుంటుంది. ఈ పాట రోజుకి ఒక్క సారైనా వినకపోతే నిద్ర పట్టదు అంత బాగుంటుంది. Thanks for giving us such a lovely song.
@ManojManu-qb4tg
@ManojManu-qb4tg 3 жыл бұрын
Prise the lord
@JESUSPOWERDIRECTIONS
@JESUSPOWERDIRECTIONS 3 жыл бұрын
NICE anna praise the lord
@kdaniel6557
@kdaniel6557 3 жыл бұрын
God bless you 👍🙏
@kdaniel6557
@kdaniel6557 3 жыл бұрын
You believe in God Jesus 🙏
@sucharithakancharla6653
@sucharithakancharla6653 3 жыл бұрын
@srinivas P JESUS is the REAL and ONLY GOD to this entire universe HE CAME TO THIS WORLD, DIED ON THE CROSS AND RESURRECTED FROM THE DEATH BY DEFEATING IT.... FOR EVERYONE OF US Pease accept JESUS as your personal saviour so that you can enter into eternal life HEAVEN
@pavanigracegathala2978
@pavanigracegathala2978 2 жыл бұрын
ఇంత గొప్ప స్వరం ఇచ్చిన దేవునికి కోట్లాది స్తోత్రములు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నా🙏🙏🙏🙏🙏
@sudheerdasari6344
@sudheerdasari6344 2 жыл бұрын
Number of times watching this song. 1. No boring 2. Very interesting words 3. Excellent voice 4. EXTRAORDINARY singing 5. Wonderful music composed 6. Nice EDITING 7. Amazing God's gift your voice brother 8. Keep smiling have a good every day day brother 9. GOD Bless You Brother 🙏🏼 10. Love You All 🤝🤝🤝🤝🤝
@PaulDominion.
@PaulDominion. 4 жыл бұрын
దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును.❤️❤️ (2) మారని ప్రేమ నీదే (2) నిన్ను కీర్తింతును ఓ.. ఓ..💙💙 నిన్ను కొనియాడెద.. ||దేవా|| ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా.💞💞 (2) నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆలాపన నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆరాధన..🙌🏻🙌🏻 ||మారని|| నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా పరలోక రాజ్యములో పరవశించాలని..👑👑 (2) నీ కోసమే నీ కోసమే - నా ఈ నిరీక్షణ..💛💛 (2) ||మారని||
@venkatarao2182
@venkatarao2182 3 жыл бұрын
AAaaAaA
@gopiprasana530
@gopiprasana530 3 жыл бұрын
Super gnanam bro
@ghannreddy857
@ghannreddy857 3 жыл бұрын
Thank you for the lyrics
@adarikranthikumari5744
@adarikranthikumari5744 3 жыл бұрын
Suuuuper song
@karibasavrj4543
@karibasavrj4543 3 жыл бұрын
ಕನ್ನಡ
@nagarjunanagarjuna3248
@nagarjunanagarjuna3248 Жыл бұрын
చరణం ఒక్కసారే విన్నాను నా హృదయాన్ని తాకింది దేవునికే మహిమకలుగును
@syamalab5835
@syamalab5835 2 ай бұрын
Amen
@ludhiyaludhiya6828
@ludhiyaludhiya6828 3 жыл бұрын
ఇంక ఇలాంటి ఆత్మీయ పాటలు ఎన్నో రాయాలని. మనసుపూర్తి గా కోరుతూ. మీ అభిమాని.🙏🙏🙏🙏🙏👌👌
@rathnamgumerla4599
@rathnamgumerla4599 4 жыл бұрын
"ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్న నీ ప్రేమ కౌగిలిలో నన్ను బందించుమా" నీ కోసమే నా యేసయ్య.
@jyothimatta9855
@jyothimatta9855 2 жыл бұрын
😩👌👌🙏🙏
@kingofseaworld6605
@kingofseaworld6605 Жыл бұрын
Rameswaram
@banok5264
@banok5264 Жыл бұрын
❤❤
@ChristopherSammy
@ChristopherSammy 3 жыл бұрын
దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును (2) మారని ప్రేమ నీదే (2) నిన్ను కీర్తింతును ఓ.. ఓ.. నిన్ను కొనియాడెద ||దేవా|| ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2) నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆలాపన నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆరాధన ||మారని|| నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా పరలోక రాజ్యములో పరవశించాలని (2) నీ కోసమే నీ కోసమే - నా ఈ నిరీక్షణ (2) ||మారని||
@dhanammabayyarapuramesh9615
@dhanammabayyarapuramesh9615 Жыл бұрын
Super song
@chinnarishi2332
@chinnarishi2332 Жыл бұрын
Praise The Lord Anna
@swarupakamanchi1264
@swarupakamanchi1264 Жыл бұрын
Superb lyrics 🎶🎶🎼.....
@rameshkk1293
@rameshkk1293 Жыл бұрын
Super song
@user-on3op1tv3v
@user-on3op1tv3v Жыл бұрын
❤❤❤
@discipliesforjesus111
@discipliesforjesus111 3 ай бұрын
30/03/2024 ఈ రోజు ఈ పాట గుర్తు కు వచ్చింది, ఎప్పుడో ఒకసారి విన్నాను ❤😂🎉
@samprasad2933
@samprasad2933 3 жыл бұрын
Today I started my daily activity with above song. Thank you Lord almighty
@shirishae1234
@shirishae1234 2 жыл бұрын
Lpp0ppl
@ranim.g3514
@ranim.g3514 2 жыл бұрын
Hallelujah
@suneethajesusfb1142
@suneethajesusfb1142 5 жыл бұрын
Suberb Song Annayya....😍 నీ రాకకై నేను యిలలో వేచి చూస్తున్న పరలోకా రాజ్యంలో పరవసించాలని
@badejyothi3582
@badejyothi3582 4 жыл бұрын
glory to jesus amen🙏
@postalinformation77
@postalinformation77 4 жыл бұрын
మీకందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను, రవీందర్ గారు చిన్నప్పుడు చేసిన ఒక పాటను నేను దాదాపు పది సంవత్సరాల క్రితమే విన్నాను చూశాను, అప్పటికే రవీందర్ అలాంటి పాట చేయడం చూసి భవిష్యత్తులో తగిన ప్రోత్సాహం లభిస్తే చాలా ఆల్బమ్స్ చేయగలడు అనిపించింది. అయితే ఇప్పుడు రవీందర్ గారి కొత్త ఆల్బమ్స్ ఎక్కువగా రావటం వలన ఆ పాత ఆణిముత్యం మరుగున పడిపోయింది, కావాలంటే ఒకసారి యూట్యూబ్ లో "ninne ninne keerthinthu- ravinder vottepu" అని కొట్టి చూడండి, దాదాపు పది సంవత్సరాల క్రితం ఉన్న టెక్నాలజీని ఉపయోగించి రవీందర్ ఎంతగా ఆ పాటను తీర్చిదిద్దారో ఒకసారి చూడండి.
@Palikasrinivas1
@Palikasrinivas1 3 жыл бұрын
H
@Palikasrinivas1
@Palikasrinivas1 3 жыл бұрын
Dghd
@yaramnidivenkataramana3756
@yaramnidivenkataramana3756 3 жыл бұрын
Super bro
@rajeshkvr8422
@rajeshkvr8422 3 жыл бұрын
బ్రదర్ ని వాయిస్ చాలా బాగుంది ఇంకా ని సాంగ్స్ లో దేవుడంటే ఎంత ప్రేమో తెలుస్తుంది ఎక్సలెంట్ బ్రదర్ దేవుడు నిన్ను దివించును గాక
@yandamurisuryakumari549
@yandamurisuryakumari549 2 жыл бұрын
Amem
@gbharathigbharathi4000
@gbharathigbharathi4000 2 жыл бұрын
Devudu..Bahu.ga..దివించును.గాక..చక్కని..పాట. 🙏
@rambabupagidipalli4158
@rambabupagidipalli4158 Жыл бұрын
ఈ పాట వింటుంటే జన్మ దన్యమైనట్టు ఉంది.
@shopmobile1747
@shopmobile1747 3 жыл бұрын
అన్నయ్య గారు వందనాలు సుపరు సాంగ్ అన్నా మీ వాయిస్ సుపరు మీ టీమ్ మిమ్మల్ని మీ అందరి కుటుంబ సభ్యులు అందరిని ఆశీర్వాదం కృపతో నింపునుగాక ఆమేన్ దేవునితోడు ఉండును గాక ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
@udaykumarbodela9513
@udaykumarbodela9513 5 жыл бұрын
Praise the Lord ......అన్న పాట చాలా చాలా బాగుంది ......సూపర్.... గా వచ్చింది....... మీనింగ్ చాలా ఉంది కనుక దేవుడు నిన్ను ప్రేమించి...... దివిచ్చును గాక........ అన్న నేను i will meet u ......
@swethavikas8841
@swethavikas8841 3 жыл бұрын
Super song paster garu Super voice devuni ke mahima kalugunu gaka Amen
@jkhfhioagjjnsns
@jkhfhioagjjnsns Жыл бұрын
మారని ప్రేమ నీదే... యేసయ్య 😭😭
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
పాట చాలా బాగా పాడావు అన్నయ్య దేవుడు దీవించును గాక ఆమెన్
@venkat8366
@venkat8366 4 жыл бұрын
Lyrics 🙏 Music 🙏 Vocals 🙏🙏 Dedication 🙏🙏🙏 Totally. 🙏🙏🙏🙏🙏🙏
@pasupulavijaykumar9987
@pasupulavijaykumar9987 4 жыл бұрын
అన్నా మీరు తీసుకున్న లిరిక్స్ కి మాటలు లేవు అంత బాగా ఉంది సాంగ్ very very superb
@Sunil-xj9gp
@Sunil-xj9gp Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ దేవా 🙏🙏🙏
@ankaraju9451
@ankaraju9451 2 жыл бұрын
E song vinanidee nidraponu daily vinee nidrapothanu🥰😍😍 heart touching song.....
@enoshdasari6645
@enoshdasari6645 4 жыл бұрын
Brother praise the lord ఓదార్పు నిచ్చే మంచి ఆత్మీయ గీతం
@mvrao5236
@mvrao5236 4 жыл бұрын
No extra Actions, No extra Music, No Extra Lyrics. Praise God--True Worship God bless you 🙏🙏🙏🙏 ABUNDANTLY TO GLORIFY HIS NAME
@tjohnvijaykumar1487
@tjohnvijaykumar1487 2 жыл бұрын
Heart touching song Brother 💜 God bless you
@praveenthewarrior3676
@praveenthewarrior3676 Жыл бұрын
హై పిచ్ లో మీ వాయిస్ లో సాంగ్ వింటుంటే ఏడుపు ఆగడం లేదు.దేవుడు మీకు చాలా మంచి స్వరం ఇచ్చారు,అంతము వరకు ఇలానే దేవుని గూర్చి పాడండి బ్రదర్.
@nakkatarak95
@nakkatarak95 Жыл бұрын
A
@dhanushgunturi803
@dhanushgunturi803 Жыл бұрын
Nijanga
@merikumarisinka1612
@merikumarisinka1612 Жыл бұрын
Same i too cried
@jkdondapati1220
@jkdondapati1220 Жыл бұрын
@@nakkatarak95 9ghg⁷vi 64rrr
@chilakarajani3192
@chilakarajani3192 Жыл бұрын
Yes brother
@merisukanya6316
@merisukanya6316 2 жыл бұрын
I love song Annya u very best voice and u really best😇😇😇😇😇
@Usha-rw8vx
@Usha-rw8vx 5 жыл бұрын
When I listening this song I couldn't stop my tears with joy. Each word touches my heart. Yes Lord I worship with my heart. Pleasing to listen again and again. Beautiful lyrics.. I don't know how thank my God for this man of God. Thank you Jesus for blessing many of us with this awesome song....
@prema.b5964
@prema.b5964 5 жыл бұрын
When I was listening this song I couldn't stop my tears .each word touches my heart. Pleasing to listen again and again thank you bro such a wonderful song stay blessed
@vijaym2866
@vijaym2866 5 жыл бұрын
Super
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt 5 жыл бұрын
రవీందర్ గారు, పాట చాలా చక్కగా వచ్చింది. మామూలుగానే మీ చక్కటి గొంతుతో అలరించారు. గిటార్,ఫ్లూట్ వర్క్ చాలా బాగుంది. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో రిథమ్,బేస్ గిటార్, చక్కగా కుదిరాయి. మంచి టీమ్ తో చక్కని పాటతో దేవుని స్తుతించారు. ధన్యవాదాలు. ఇంకా చేయండి మంచి పాటలు, ఆలస్యం అయినా, ఆచితూచి చక్కని లిరిక్స్ తో మంచి సంగీతం అందించ గలరని ఆశిస్తున్నాను.👏💐💐
@llamofficial1902
@llamofficial1902 5 жыл бұрын
Rajeswara Rao .D.P. 5
@jayajayasri4634
@jayajayasri4634 5 жыл бұрын
Rajeswara Rao .D.P. Jesus jayasree 💒🎂
@kondalaraogella1562
@kondalaraogella1562 5 жыл бұрын
Rajeswara Rao .D.P. oho
@nathanemmanuel47
@nathanemmanuel47 5 жыл бұрын
Amen
@prajwalboddu
@prajwalboddu 5 жыл бұрын
AMEN
@rkaruna1598
@rkaruna1598 2 жыл бұрын
వందనాలు అన్నయ్య మీ పాట చాలా బాగుంటాయి దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్,🙏🙏🙏🙏👌👌👌👌
@konetilakshmiprasanna8721
@konetilakshmiprasanna8721 2 жыл бұрын
దేవుని ప్రేమ మారనిది
@udaykiranrokkala
@udaykiranrokkala 5 жыл бұрын
చాలా బాగుంది అన్నా పాట.... దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏
@bashask7478
@bashask7478 3 жыл бұрын
❤️🙏
@yerubothukondamma4008
@yerubothukondamma4008 3 жыл бұрын
Ma assn
@Abhishekmopidevi
@Abhishekmopidevi 2 жыл бұрын
@@bashask7478 are the o
@durgaparasad8354
@durgaparasad8354 2 жыл бұрын
Super bro
@devasri3169
@devasri3169 2 жыл бұрын
@@yerubothukondamma4008 qqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@angarasivajyothihadassah4085
@angarasivajyothihadassah4085 5 жыл бұрын
I have not seen such a person like this in this generation God bless u he will use u for his work mightily pastor garu
@nathanemmanuel47
@nathanemmanuel47 5 жыл бұрын
Amen
@venkatreddyreddy4437
@venkatreddyreddy4437 5 жыл бұрын
PRAISE THE LORD Anna Super Song Anna Your Is Asowme
@priyankabellamkonda6195
@priyankabellamkonda6195 5 жыл бұрын
Ss
@saikumaradapa1637
@saikumaradapa1637 5 жыл бұрын
angara sivajyothi well said Sir Praise the Lord
@jnpengineeringworks5550
@jnpengineeringworks5550 4 жыл бұрын
Praise the lord...this credit goes to Jesus only.... raveendra br Also sincerely following the Jesus ways.
@sarikaricky5185
@sarikaricky5185 Жыл бұрын
అన్నయ అని పిలవడానికి చాల సంతోషంగా ఉంది ఎందుకంటె దేవుడు నేను వాడుకుంటున్నాడు దేవుడు నేను దీవించాలి🙏🙏🙏🙏🙏
@gnehemiya3524
@gnehemiya3524 3 жыл бұрын
అన్న దేవుడు మిమ్మును మీ అందరి దీవించు గాక ఆమేన్ ఆమేన్
@sangeethavaara7148
@sangeethavaara7148 5 жыл бұрын
Your voice is so nice I'm impressed Annayya I requested plz prayer for me and I'm studying degree second year 🙏🙏🙏🙏
@SatishKumar-de6wj
@SatishKumar-de6wj 5 жыл бұрын
ఈ సాంగ్ ఫస్ట్ టైం చాలా బాగుంది సెకండ్ టైం ఇంక అద్భుతంగా పాడారు అన్న వందనాలు
@manmadhabdg8560
@manmadhabdg8560 5 жыл бұрын
First time second time kadhura bro all time super anali k
@Usha-rw8vx
@Usha-rw8vx 5 жыл бұрын
@@manmadhabdg8560 yes
@rojayandavarojayandava4519
@rojayandavarojayandava4519 Жыл бұрын
Super singing brother
@wcmmadhurikala4737
@wcmmadhurikala4737 Жыл бұрын
ఈ పాటలోని ప్రతి పదానికి ప్రాణం పోసింది... దాని యొక్క భావం...
@user-nm1in2no9w
@user-nm1in2no9w Ай бұрын
ಒಳ್ಳೆ ಹಾಡು ಪಾಸ್ಟರ್ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶಿರ್ವಾದಿಸಲಿ amen
@AshaRani-ih3vr
@AshaRani-ih3vr 5 жыл бұрын
Very heart touching song... i don't know telugu but i can understood by lyrics... thank you and God bless you pastor sir and use you mightily
@shan267
@shan267 5 жыл бұрын
Brother, ravinder, you write all the songs with Gods blessings, soo meaningful and inspire our soul to connect with God, may God bless with all riches and prosperity, God bless with great voice, soo heart touching brother, All glory to God, when I am feeling low, your songs gives me Belongingness.
@user-sk8uj1re2d
@user-sk8uj1re2d 3 жыл бұрын
జాన్ వెస్లీ yht రాజమండ్రి మరియు మీరు మాస్టర్ పీస్ లు
@jurijuri5656
@jurijuri5656 3 жыл бұрын
మీ పాటలు నాకు చాలా ఇష్టం అన్నయ్య 🙏👍❤️
@syam7120
@syam7120 3 жыл бұрын
Devaa Naa Hrudayamutho Ninne Nenu Keerthinthunu (2) Maarani Prema Needhe (2) Ninnu Keerthinthunu O.. O.. Ninnu Koniyaadedha ||Devaa|| Odhaarpukai Nenu Neekai Vechi Choosthunnaa Nee Prema Kougililo Nanu Bandhinchumaa (2) Nee Kosame Nee Kosame - Naa Ee Aalaapana Nee Kosame Nee Kosame - Naa Ee Aaraadhana ||Maarani|| Nee Raakaki Nenu Ilalo Vechi Choosthunnaa Paraloka Raajyamulo Paravashinchaalani (2) Nee Kosame Nee Kosame - Naa Ee Nireekshana (2) ||Maarani||
@roseyrose5255
@roseyrose5255 5 жыл бұрын
Yes Lord I worship you with all of my heart forever...you love is great Nd eternal😭😭😭 Take my body soul Nd spirit I will dedicate it for your work thnkq so much Lord🙏 Anna thank u so much very nice song Nd God bless you abundantly in your work Nd your ministry..praise the Lord🙏
@koresrikanth2775
@koresrikanth2775 3 жыл бұрын
When I listening to this edho oka theliyani vibrations, Praise the lord 💞
@VijjuKumar-dh7xl
@VijjuKumar-dh7xl 3 жыл бұрын
Same felling brother 😊
@thimothithimothi5850
@thimothithimothi5850 3 жыл бұрын
Yes
@Usha-rw8vx
@Usha-rw8vx 3 жыл бұрын
So true .... ❤️
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 Жыл бұрын
Praise the lord brother Me patalu maku antho meluga Ma athmaku santhosa karamuganu devadi devuniki Mahima ganathalu kalugunu Gaka 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤
@godsavesalways6807
@godsavesalways6807 5 жыл бұрын
అన్నా... చాలా బాగా పాడారు... దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్న విధానమునకు వందనాలు..
@sofiavenkateswararao9186
@sofiavenkateswararao9186 5 жыл бұрын
Lyrics: _____________________________ #Pallavi: Deva naa hrudayamutho ninney nenu keerthinthunu (2) Marani prema needhe (2) Ninnu keerthinthunu - ninnu koniyadedha #deva naa# #CHARANAM : Odarpukai nenu neekai vechi chustunna Nee prema kougililo nanu bandhinchuma }2 Neekosamey Neekosamey naa ee alapana Neekosamey Neekosamey naa ee aradhana #marani prema# #CHARANAM : Nee rakakai elalo vechi chustunna Paraloka rajayam lo paravasinchalani }2 Neekosamey Neekosamey naa ee nirikshana Neekosamey Neekosamey naa ee nirikshana #marani prema# #పాట: దేవ నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును (2) మారని ప్రేమ నీదే (2) నిన్ను కీర్తింతును - నిన్ను కొనియడెదా #దేవా నా# #చరణం: ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్న నీ ప్రేమ కౌగిలిలో నను బందించుమా }2 నీకోసమే నీకోసమే నా ఈ ఆలాపన నీకోసమే నీకోసమే నా ఈ ఆరాధన #మారని ప్రేమ# #చరణం: నీ రాకకై ఇలలో వేచి చూస్తున్న పరలోక రాజ్యంలో పరవశించాలని } (2) నీకోసమే నీకోసమే నా ఈ నిరిక్షణ నీకోసమే నీకోసమే నా ఈ నిరిక్షణ #మారని ప్రేమ#
@Usha-rw8vx
@Usha-rw8vx 5 жыл бұрын
Wonderful job Sofia sister. Thanks a lot... God bless you with all happiness...
@SatishKumar-de6wj
@SatishKumar-de6wj 5 жыл бұрын
Thank you so much
@MrComment4u
@MrComment4u 5 жыл бұрын
God bless you!!
@9989241247
@9989241247 5 жыл бұрын
2nd charanam lo nenu miss aindi
@sofiavenkateswararao9186
@sofiavenkateswararao9186 5 жыл бұрын
@@9989241247 sorry and thank you
@chantimothukuri474
@chantimothukuri474 Жыл бұрын
బ్రదర్ మీరు పాడిన సాంగ్ చాలా చాలా చాలా బాగుంది మార్నింగ్ లేవగానే మీ స్వరం వింటూ పనులు చేసుకుంటాను
@krishnarocks5796
@krishnarocks5796 2 жыл бұрын
Am Hindu but i love this song excellent voice and music superb also lyrics🙏🏻💐
@divyasreedaniel5129
@divyasreedaniel5129 5 жыл бұрын
When you are happy....u can enjoy the music....when u r in sad...u can understand the lyrics....i am understanding the lyrics....thank you lord..i my worst situation..u said that i am always there for u....no words to say lord...thanks for ur everlasting love....no one shows this love on me lord....thanks...
@questquenchqualifymultiple8198
@questquenchqualifymultiple8198 4 жыл бұрын
What a gorgeous voice, son, God gave you to praise Him. Wonderful I'm a fan for you in this old age. God bless U abundantly n may God help you to toil His land n bring many souls unto Him. Amen.
@joelvoleti1795
@joelvoleti1795 2 жыл бұрын
God bless you Tammudu హృదయం కదిలించింది 😭
@kavikavi6879
@kavikavi6879 2 жыл бұрын
Devuni songs lo unna aa madhuryame veru...nijanga devunike mahima kalugunu gaka....
@MaheshJoel
@MaheshJoel 5 жыл бұрын
No one shall able to separate us from the Love of GOD Allmighty. God bless you Ravinder Anna,SONS MINISTRIES & Team.
@prasadmatta1128
@prasadmatta1128 5 жыл бұрын
Such a wonderful song l love it who share it hushar
@umamaheshgande8167
@umamaheshgande8167 5 жыл бұрын
we45556
@prasanna9588
@prasanna9588 Жыл бұрын
Really 🫀touching song devuniki na kruthagnathallu brother me voice nejanga emotional..... Thank u so much such a wonder full song 🙏🙏🙏🙏
@jandrajupallisubhashini8120
@jandrajupallisubhashini8120 Жыл бұрын
Praise the lord annayya ee song superb ga undi yenni sarlu vinna Inka vinali Ani untundi I love this song 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@gaddamnagendramma123
@gaddamnagendramma123 5 жыл бұрын
Praise the Lord brother superb 👌👌👌👌👌👏👏👏👏👏👏👏brother me songs nannu athmiyanga chala balaparustunnay thank you brother
@TANUKUSTARS
@TANUKUSTARS 5 жыл бұрын
Hi brother Praise The Lord...I'm big fan of ur ఆరాధన స్తుతి ఆరాధన....ఇక అప్పటి నుండి అన్నీ పాటలు వింటాను మీవి..క్రిస్టమస్ పాటలు ఏమీ లేవా అన్నయ్య...ఈ పాటలో ప్రతి అక్షరం నా జీవితం...Thank u so much...U r rocking..Glory to God...
@chantivardhanapu1270
@chantivardhanapu1270 5 жыл бұрын
Nice voice brother...
@johnluke1649
@johnluke1649 5 жыл бұрын
Me too
@lovelyajay599
@lovelyajay599 5 жыл бұрын
Chudalani unnadi na yesuni ...christmas song bro serch chesy
@pamulakshmi6882
@pamulakshmi6882 5 жыл бұрын
please focus on god
@umamaheshgande8167
@umamaheshgande8167 5 жыл бұрын
1eet45
@KalyaniKoppala
@KalyaniKoppala 2 ай бұрын
Glory to God dhevuni dhevenalu nityamu mipai vndalani korukntunnamu halleluya amen amen amen 🙏🙏🙇❤️
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@rajpandu3990
@rajpandu3990 5 жыл бұрын
Super I like this song bro my gud bless u
@sangeethavaara7148
@sangeethavaara7148 5 жыл бұрын
deva na hrudayamato I like this song Annayya I listening more than times it so nice tq Annayya
@prasadathurudivya7994
@prasadathurudivya7994 3 жыл бұрын
Bro naku na kids ki me songs baga like chestham Devuni matalu baga vivarincharu Devudu dhivinchunu gaka
@GodlaVijayarani-vz6yo
@GodlaVijayarani-vz6yo 24 күн бұрын
అన్న వందనాలు అన్న దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చాడు అన్న ఇంకా దేవుడు మిమ్మల్ని బాహు బలము గా వాడుకోవాలి అన్న నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం అన్న ఇంకా ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలి అన్న దేవుడు ఇంకా వాడుకోవాలి అన్న మిమ్మల్ని
@rafirafi536
@rafirafi536 4 жыл бұрын
Very beautiful song while I was hearing from you God bless you forever
@chandrashekharmang879
@chandrashekharmang879 3 жыл бұрын
Wonderful song pastor god bless you and your family 👌 voice this is god gift for u sir many people blessing to your song 👍🙏
@user-gg5ff8xs2s
@user-gg5ff8xs2s 3 ай бұрын
దేవుని కి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక మీ సాంగ్ ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా ఇంకా వినాలని '
@Supriya07655
@Supriya07655 3 жыл бұрын
Such a beautiful song anna and wonderful lyrics e song vininappudhu chala happy ga uvntadhi .marani Prema yesayya vakkaridhe
@nanikuchipudi756
@nanikuchipudi756 5 жыл бұрын
Good song, good lyrics, good voice, prise god
@smaran1025
@smaran1025 5 жыл бұрын
What an amazing experience after hearing this song.. God bless you brother.. We r expecting more songs from you...
@divyavanivangalapudi8498
@divyavanivangalapudi8498 2 жыл бұрын
Anna super song enta antee meru yesayyani entaga premistunnaroo ardam avtundi heart tho padaru .ee pata heart tho devunni kerthinchevallakee yesayyatho premalo vunna vallaki superb song .
@ATOZzone4662
@ATOZzone4662 3 ай бұрын
Such a peaceful song🎵❤ can forget so many problems by listening to this song and by those beautiful visuals hatsoff to dop, music, lyrics, and to the singer
@gonuspandy9482
@gonuspandy9482 3 жыл бұрын
Really sooperb song, each and every day I hear this song
@joshuakumar324
@joshuakumar324 4 жыл бұрын
Wonderful, praise the Lord.
@gollapallvijayalaxmi1112
@gollapallvijayalaxmi1112 2 ай бұрын
Odarpukai nenu nikai edhuru chusthunna Really excellent song anna
@jayampurajesh6435
@jayampurajesh6435 Жыл бұрын
నేను ఈ పాట విన్న ప్రతిసారి నా హృదయంలో ఉన్నటువంటి బాధ సులువుగా దేవుడు తీసేస్తున్నారు అన్నయ్య మీ స్వరం చాలా బాగుంది. ఇలాగే దేవుని ఎదగాలని ఆశ
@calvaryprema8818
@calvaryprema8818 5 жыл бұрын
Wow wonderful annya awesome brother glory to god 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pastorranjitpanicker424
@pastorranjitpanicker424 5 жыл бұрын
God Bless you Abundantly Pastor I am from Kerala what a deep message from this song
@gideonfellowshipinternatio1287
@gideonfellowshipinternatio1287 4 жыл бұрын
Deep message?
@rambaburallapalli4576
@rambaburallapalli4576 Жыл бұрын
దేవుని కి మహిమ కలుగును గాక మీ సాంగ్స్ అన్ని బాగుంటాయి బ్రదర్
@uttaravalli.premsagar8433
@uttaravalli.premsagar8433 4 ай бұрын
Thank you so much Anna me dvara Devudu manchi adbuthamina patalanu vinipinchuchunnaru 🥲 meru padina patalaku ma hrudayam entho karigi kadilinchabadathundi anna 🙏 thank you so much Anna 🥰
@SmartKitchen-xp3wh
@SmartKitchen-xp3wh 4 жыл бұрын
I like the song Glory to God Amen.
@TheImmortalCore
@TheImmortalCore 5 жыл бұрын
Bro really Soo good , tears roll down through out the song...such a annointed song and your voice also too good...keep going for God to win souls for kingdom of God...God bless you brother....
@sr-pu9bs
@sr-pu9bs 6 ай бұрын
Thandree e brother nu deevinchandi nayanaa 😢kantiki rephala kachi kaspadandi nayanaa 😊❤
@jessiejessie8305
@jessiejessie8305 3 жыл бұрын
I fall in love vwith jusus Christ while I was listening this song
@vadrangiravi4878
@vadrangiravi4878 4 жыл бұрын
I must watch this song i also love this song bro. ravinder vottepu and his songs great lyrics brother god bless you brother, team and family members also your voice superb and music also this song
@jalapallyjessy3620
@jalapallyjessy3620 5 жыл бұрын
Wonderful song brother! & Great singing! Tq 😍
@puvvulaprashanthpuvvulapra6375
@puvvulaprashanthpuvvulapra6375 Жыл бұрын
E song naaku chaala prashantata istundi manchi meaning undi e song lo thank you brother
@jaibheemlakshmi8691
@jaibheemlakshmi8691 Жыл бұрын
❤❤❤❤❤ Deyvaaa.....nekey...vandanaluu...na..life..marcheena..deyvaa....prise the lord ❤❤amen
@anitharani7569
@anitharani7569 5 жыл бұрын
Praise the Lord brother this song is very nice....God bless you Brother...zephaniah:3:17 Amen🤝🤝🤝.
@priyankadaniel7107
@priyankadaniel7107 5 жыл бұрын
Really blessed to hear the song.... 😇😇😇
@chinnaseshanna1482
@chinnaseshanna1482 6 ай бұрын
annayya me swaram adbuthanga undi devuni gurchi inka aneka patalu padalani mimmalni korukuntunanu devuniki mahima kalgunu gaka amen.
@puvvulaprashanthpuvvulapra6375
@puvvulaprashanthpuvvulapra6375 Жыл бұрын
Meeku devudu adbuthamaina voice ichaaru ilanti songs Inka yenno maakosam paadali god bless you brother
@houseofgodministries7358
@houseofgodministries7358 5 жыл бұрын
Super brother God bless you what a meaningful and lovely and blessed song brother thank you so much
@BroAronkumarNakrekanti
@BroAronkumarNakrekanti 5 жыл бұрын
Glory to God 🙌 thanks for the beautiful song Anna 😇🙏
@Rajuraju-rm8sk
@Rajuraju-rm8sk Жыл бұрын
UC
@sarikaricky5185
@sarikaricky5185 Жыл бұрын
అన్నయ నా బాధలో నాకు నెమది కలుగుతుంది నీ పాటలో ఎంతో ఓదార్పు ఉంది🙏🙏🙏
@sarikaricky5185
@sarikaricky5185 Жыл бұрын
Hii broo 🙏🙏🙏
@somesht936
@somesht936 3 жыл бұрын
ఈ పాట విన్న ప్రతిసారి నేను పులకరించి పోతున్న అన్నయ్య
@rajub7833
@rajub7833 5 жыл бұрын
My day will not start with out listening to this song, thanks bro for ur loveable song and god bless you...!!
Ebenejaru/Ebenesarae|#John Jebarajnewsong|Samuel Joseph |Telugu Christian Worship Song
7:28
John Jebaraj - Levi Ministries - Official Channel
Рет қаралды 7 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 34 МЛН
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 32 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 11 МЛН
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4,8 МЛН
Neevena Santhosha Ganamu Hosanna Ministries 2017 New Song
8:58
Calvary Ashirvad Ministries
Рет қаралды 19 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 3,7 МЛН
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 53 МЛН
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 42 М.
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,7 МЛН
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 10 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 555 М.