No video

ఆర్ నారాయణ మూర్తి గారు అన్నమాటకి నాకు మాటలు రాలేదు | R Narayana Murthy | Kanappa | Radha Manohar Das

  Рет қаралды 65,348

Tree Media Devotion

Tree Media Devotion

Ай бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Devotion Channel is The Home of God.
Subscribe for Good Devotional Videos.
#treemediadevotion
ఆర్ నారాయణ మూర్తి గారు అన్నమాటకి నాకు మాటలు రాలేదు | R Narayana Murthy | Kanappa | Radha Manohar Das | Tree Media
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediadevotion
Twitter : / treemedianews
#Kannappa #rnarayanamurthy #rahulgandhi #revanthreddy #congress #kalki2898ad #kalki #radhamanohardas #ttdchairman #ysjagan #chandrababu #pawankalyan #ysrcp #tdp #janasena #kutami #madhavilatha #yssharmila #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
#telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Пікірлер: 58
@sscreativefoods826
@sscreativefoods826 Ай бұрын
రాధా మనోహర్ గారు మీరు గొప్ప విమర్శకులు గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి రియల్లీ గ్రేట్ సర్ 🙏🏻
@zameer7284
@zameer7284 26 күн бұрын
brother okka request : nuvvu radha manohar das tho just oka 4 to 5 days undu. hindu matam lo unna 100% following lo atleast 80% follow avvutunnada leda okka sari telusuko kani cheppaku. knowledge kosam vachanu ani cheppu ante. observe cheyyi ataniki pelli kaledu kada aite , aite hindu matam lo kuda pelli kakamundu adavallanu muttukovadam naku telisi tappe . inka hindu matam lo konni panulu cheste papam avutundi kada em chestunnado koddiga observe cheyyi chalu brother .then u take decision evaru correct evaru thappu ani
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Ай бұрын
శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏
@user-yq2hv5jd4d
@user-yq2hv5jd4d 27 күн бұрын
జై శ్రీరామ్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గారి కి నా హృదయ పూర్వక నమస్కారములు 🌹🌺🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
@padmaa9943
@padmaa9943 Ай бұрын
అత్భుతo అయిన సినిమా భక్త కన్నప్ప, కృష్ణoరాజు గారి, వాణిశ్రీ గారి నటన విశ్వరూపం ఆ సినిమా లో చాలామంచి పాటలు, ఉన్నాయి ఆ సినిమా ఎన్ని సార్లు చూశాం, సూపర్ పాత సినిమా
@sritejayou
@sritejayou Ай бұрын
Old movie is good .. new version is not correct. Thats what his comment is all about.
@rayalaraghukishore
@rayalaraghukishore Ай бұрын
6:45 ఆర్ నారాయణ మూర్తి గారు
@BanalaSreenivasulu
@BanalaSreenivasulu Ай бұрын
గురువు గారు నమస్కారములు
@sakethstudio291
@sakethstudio291 28 күн бұрын
Radha manohar das garu chala manchivaru,ayana paadalaku namaskaramulu
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 Ай бұрын
జై శ్రీరామ్
@soulapurvenkataswamy2193
@soulapurvenkataswamy2193 Ай бұрын
❤sanatana🎉ekam🎉kaavali❤
@bonammanibabu3616
@bonammanibabu3616 22 күн бұрын
జై శ్రీరామ్🙏 ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶 💐
@bhrao4665
@bhrao4665 Ай бұрын
హరే కృష్ణ ప్రభు
@user-bu6mj9og8e
@user-bu6mj9og8e 9 күн бұрын
సినిమా జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ సినిమాను సినీమాల మాత్రమే చూడండి
@gangadharasaigunnala1776
@gangadharasaigunnala1776 Ай бұрын
నేరేడుపండు - మాంసాహారానికి విరుగుడు. ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ పేర్కొంటారు. దీనిలో ఉండే అంతరార్థాన్ని పరిశీలించాలి. మొక్కలకు ప్రాణముంటుందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం పాఠ్యాంశాలలో చదువుకున్నాం. కానీ, "ఓషధి" అంటే "ఫలమునిచ్చి మరణించేది" అని అర్థం. వరిధాన్యం వంటివి మనం ఆహారంగా తీసుకుంటాము కదా! అది ప్రాణాన్ని కోల్పోయి, మనకాహారమవుతుంది. అదియే మాంసాహారము. అది సంవత్సరంలో ఏనుగు శిరస్సంత ప్రమాణం. హింస - ప్రాయిశ్చిత్తము మనం తెలిసి కూడా ఐదు హింసలకి పాల్పడతాం. వాటిని పంచ సూనములు అంటారు. మన జీవనానికై ఆ హింసలు చేయక తప్పదు. అందులొ మొదటిది "ధాన్యాన్ని ఉత్పత్తి చేసేడప్పటి ప్రాణిహింస". అందులో భాగమే ధాన్యాహార స్వీకరణ. దానికి ప్రాయశ్చిత్తం "బ్రహ్మయజ్ఞం". అంటే వేదాధ్యయనం చేయడం - చేయించడం. ఆషాఢ మాసంలో వేదవ్యాసుని జయంతి వస్తుంది కాబట్టి, వేదాలని అందించిన ఆయనను స్మరించి, వేదాలని కాపాడుకోవడం మన విధి. ప్రకృతిలో మార్పు - వైద్యం ఆషాఢంలో ఎండతగ్గి, దేహంనుండీ శ్వేదరూపంలో వచ్చే నీరు, మూత్రంరూపంలో అధికంగా విడుదల అవుతుంది. వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అతిమూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరగించి అరగించే శక్తి దానికి ఉందనీ జీవశాస్త్రంలో విద్యార్థులు చదువుతారు. వీటిని బట్టీ గమనించవలసిన విషయాలు 1.వాతావరణంలోని మార్పుకు దేహం సరి అయ్యే విధంగా, ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడు ఔషధంలా ఉపయోగించడమూ, 2.బ్రహ్మయజ్ఞం ఆవశ్యకత గుర్తించి, మన అపూర్వ జ్ఞానరాశియైన వేదాలని కాపాడుకోవడాన్ని బేరీజు వేసుకునే విధంగానూ పెద్దలు మనకిచ్చిన వరం. కాబట్టి మన పెద్దలు ఆషాఢ మాసం సందర్భంగా మనకందిచ్చిన ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తూ, తద్వారా, దాని వెనక ఏర్పరచిన సాంకేతిక కారణాన్ని తెలుసుకొని, శాస్త్రీయ విజ్ఞానాన్ని కాపాడుకొందాం... సర్వేజనాసుఖినోభవంతు 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 : రేపు(12.07.24) కుమార షష్టి 🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
@bharathkumar858
@bharathkumar858 Ай бұрын
Good information sir
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 29 күн бұрын
Chala baga vivarincharandi dhanyosmi 🙏🙏🌺🌺
@user-vh1jl9iu1i
@user-vh1jl9iu1i 27 күн бұрын
మరి వ్యభిచారానికి విరుగుడు ఏమిటి. హిందువులు ఎక్కువగా లాడ్జిలో వెంబడి రెడ్ లైట్ ల వెంబడి పాకలు ఆడుతుంటారు
@VishnuPriyaxk
@VishnuPriyaxk 27 күн бұрын
🙏🙏​@@bharathkumar858
@Viswanath20
@Viswanath20 Ай бұрын
ఈ సినిమా దొంగప్ప అని సినిమా పేరు పెట్టాలి
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 Ай бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@user-uu4xx3jc4w
@user-uu4xx3jc4w Ай бұрын
Super ga cheparu guruvugaru🙏🙏
@pranavam9249
@pranavam9249 Ай бұрын
Iskon vallalo meeru special andi, shivayya ni kooda premaga matladutaru 👏👏👏🙏👍
@settipallimadhava3789
@settipallimadhava3789 Ай бұрын
He is not from ISKON He is Srivaishnava
@user-wn1xm9nn1n
@user-wn1xm9nn1n Ай бұрын
ఇదో కొత్త ట్రెండ్ బ్రో మనలో మనం విడిపోడానికి ..ఇప్పటి వరకు కులం కోసం కొట్టుకున్నాం ఇపుడు దేవుడు కోసం కొట్టుకోవద్దు ..కేవలం మనదరం హిందువులు అంతే
@dasp.m6689
@dasp.m6689 27 күн бұрын
Dr.Raj , a man convert millions into Shiva bhakthas, Songs makes you good person Watch Naane Bhagyavathi from srinivasa kalyana
@venkatalaxmi703
@venkatalaxmi703 Ай бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM
@designerboutique-l9y
@designerboutique-l9y 25 күн бұрын
Sir anni dharmam ga matladataru
@abhinayabhi6573
@abhinayabhi6573 20 күн бұрын
What will you do annada 😮
@madugulacharan1754
@madugulacharan1754 Ай бұрын
Guru gaaru kalki cinema lo Aswatthama ni hero cheyledhu puranam lo unnade kada kurukshetram tarvatha ashwatthama chesina paapalaki saapam icchi siva mani ni lakkoni durbharamaina jeevithanni anubhavinchaka aa saapaniki vimochanam la kalki avataram aavirbhavinchadaniki dohada pade oka paatra laaga chitrincharu. Cinema modatlo adey chupinchaaru.
@uppilisrigiri3279
@uppilisrigiri3279 29 күн бұрын
Okkokka vyakti drishti okko laga untadi! Manam ee punarjanma, marpu anedi karma siddhantha anukunte, veellu adi vakrikarinchatam anukuntaru, iddaru right kani adi oka cinema ga chuste sarigga untadi annadi main point!
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Ай бұрын
🙏
@KalyanMaster-n4m
@KalyanMaster-n4m Ай бұрын
4:08 4:09
@user-ms1tk1br6b
@user-ms1tk1br6b 9 күн бұрын
మన కర్మ ఏంటంటే రాజమౌళి అలాంటి వల్లే రావణుడు అంటే నాకు ఇస్టం కర్ణుడు అంటే ఇస్టం ఏది ఎలా తీయాలి వీళ్ల సినిమా వల్ల చెడిపోవడం అంటే క్రూలిటీ పెంచుతున్నారు.
@devulapalliindira7762
@devulapalliindira7762 Ай бұрын
Vintunte bhayam vestondhi guruji
@VarshithKalpaguri
@VarshithKalpaguri Ай бұрын
🕉️🔱🚩💪👍
@shivakumarpasalla7495
@shivakumarpasalla7495 13 күн бұрын
ఆ సినిమా తీసిది ఎవరు అనుకుంటున్నారు సార్ పయిచ్చానికే పరాకాష్ట సార్ వారు
@asifbasha3081
@asifbasha3081 27 күн бұрын
కన్నప్ప ముందు దేవుడిని నమ్మరు...అందుకే బొట్టు పెట్టలేదు...
@asifbasha3081
@asifbasha3081 16 күн бұрын
కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో......ముందు కన్నప్ప ఒక నాస్తికుడు ....తర్వాత దేవుడిని నమ్ముతాడు ....ఇక్కడే మీ జ్ఞానం అర్థం అవుతుంది.. మీరు గొడవలు పెట్టడానికి మాత్రమే ఉన్నారు
@gangarajun5177
@gangarajun5177 Ай бұрын
Mee matalu spastanga unntayee swamy
@KalyanMaster-n4m
@KalyanMaster-n4m Ай бұрын
Rww
@tollytobollywood
@tollytobollywood 24 күн бұрын
Kannappa nasthikudu
@rayalaraghukishore
@rayalaraghukishore Ай бұрын
ashwani dutt commented anti hindu
@bannatrinadarao3789
@bannatrinadarao3789 Ай бұрын
E movie makers real mental fellows asalu burra buddi Leni twist stories kharma ma Hindus adi kuda chusi enjoy chestam edi real kaliyaga antam suchanalu
@Vamsikrishna75696
@Vamsikrishna75696 29 күн бұрын
4,26,000+ years undhi inka 👍
@suryaakula3232
@suryaakula3232 Ай бұрын
Vallu dabbu appa
@rakeshrwg5396
@rakeshrwg5396 Ай бұрын
Andaru papu lo Kallu vesaru, kannaapa avak mundhu story that too adi vishnu anna imagination story not a true story ani public lo clear ga chepadu kadha malli why are guys comparing the story to be true
@uppilisrigiri3279
@uppilisrigiri3279 29 күн бұрын
Adi announcement mundu cheppali, cinema teaser release tharvatha chepte Adipurush laga damage control anukuntaru! Ade nijam kavacchu!
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 Ай бұрын
guruvu garu meeru sangeetham nerchukokapoyina meeru chaalaa baaga padatgaru movie dongs ayina gorrela songs😂 ayina. yese naa mogudu example
@cartoonvedios7156
@cartoonvedios7156 Ай бұрын
Green mat reflection gundu meedha kanapadutundi
@karunadev7076
@karunadev7076 Ай бұрын
Dichiki dichiki 😂😂😂😂
@Vamsikrishna75696
@Vamsikrishna75696 29 күн бұрын
Yesu picuu 😂😅🤣
Rapid Fire With Radha Manohar Das | Red Tv
9:22
RED TV
Рет қаралды 185 М.
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 30 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 34 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 34 МЛН
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16