No video

Devullu Movie Songs | Andari Bandhuvaya Video Song | Prithvi, Raasi | TeluguOne

  Рет қаралды 12,984,793

TeluguOne

TeluguOne

14 жыл бұрын

Andari Bandhuvaya Song from Movie "Devullu" Movie Starring Prithvi Raasi. Devullu Movie Directed by Kodi Ramakrishna, Produced by Hari Babu Chegondi, Rambabu Karatam, Music by Vandemataram Srinivas.
SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
SHORT FILMS - goo.gl/Sa6jhA
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
DAILY SCHEDULE - goo.gl/aO58iB
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 2 000
@chintalanani2461
@chintalanani2461 2 жыл бұрын
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో... హిందువుగా పుట్టాము... జై శ్రీరామ్ 🚩🚩🚩
@gayathrigayathri9545
@gayathrigayathri9545 2 жыл бұрын
Super
@gayathrigayathri9545
@gayathrigayathri9545 2 жыл бұрын
Your comment
@muddanakiran2144
@muddanakiran2144 Жыл бұрын
Nijame Andi jai sriram 🌹🌹🌹🌹🌹
@prabhasfans4007
@prabhasfans4007 Жыл бұрын
Super
@shilpamanikyam5617
@shilpamanikyam5617 Жыл бұрын
Mmppppppp
@deepakkumar0801
@deepakkumar0801 6 ай бұрын
రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఎంత మంది వచ్చారు ఈ అద్భుతమైన పాట వినడానికి 😊😊 👇 జై శ్రీరామ్ 🙏🙏🚩🚩💪
@manu.8145
@manu.8145 6 ай бұрын
Hi
@RVenkatamma-yv3kg
@RVenkatamma-yv3kg 4 ай бұрын
Jai sri ram
@praveen__ravella
@praveen__ravella Жыл бұрын
రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయ అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆ... నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్య సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆ..ఆ... రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ ధన్యమయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
@shekarpadire2053
@shekarpadire2053 Жыл бұрын
Super bro nv ❤❤❤❤
@mounikayellaboyina5404
@mounikayellaboyina5404 11 ай бұрын
Jai Shree Ram🙏🙏🙏🙏🙏
@patnayakuniravibabu4339
@patnayakuniravibabu4339 6 ай бұрын
Thanq bhayyaa...
@VinodKumar-fq1pd
@VinodKumar-fq1pd 6 ай бұрын
@user-rr7qt4ge5m
@user-rr7qt4ge5m 6 ай бұрын
నానా
@raghubalivada4418
@raghubalivada4418 2 жыл бұрын
తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకేగెనాయ.. అద్భుతమైన రచన🙏🙏
@varunreddy6581
@varunreddy6581 2 жыл бұрын
Adhe kadha aa mahaneeyuni charithralo adhutham.
@beyiniparamesh9648
@beyiniparamesh9648 Жыл бұрын
@@varunreddy6581 2aaaaaAawwàssww aww aww w wwe was àaàswwsàawàsázzaaaawzaaaàaaaaXCawaaxxaaAA@
@ksimhachalam1497
@ksimhachalam1497 Жыл бұрын
S i love this lyrics
@venug9138
@venug9138 Жыл бұрын
Yes we should inspire from this excellent words
@grandepadmma4805
@grandepadmma4805 Жыл бұрын
@@ksimhachalam1497yotou to*+
@moodnarender8008
@moodnarender8008 Жыл бұрын
ఈ పాటలో రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర అద్బుతం జై శ్రీ రామ్
@uramu7895
@uramu7895 2 жыл бұрын
ప్రతి రోజు ఈ పాట వింటుంటే ఎంతో ఆనందం గా ఉంటుంది. ఈ పాట వింటున్నప్పుడు కనిళ్లు కూడా వస్తాయి ఆహ్ సీతారాములు పడిన కష్టాలు విని. నా లాగా రోజు పాట వినే వాళ్ళు ఎంత మంది....😍జై శ్రీరామ్ 😍
@valadasubhulaxmi3589
@valadasubhulaxmi3589 Жыл бұрын
Ha me
@HarishKumar-sr1im
@HarishKumar-sr1im Жыл бұрын
❤️
@subrahmanyamnagirisetti9233
@subrahmanyamnagirisetti9233 Жыл бұрын
0000000⁰00⁰⁰00⁰⁰0⁰0⁰0⁰000000000000000000000⁰000000000000000⁰⁰0000⁰0⁰00000⁰⁰⁰
@vanamisiva
@vanamisiva Жыл бұрын
jai sri ram
@ganeshg4302
@ganeshg4302 Жыл бұрын
Hi friends, "EEE Vibes" is my KZfaq channel for GATE(EEE/ECE). Please subscribe and share. Thank you kzfaq.info/get/bejne/sL-Sedaqlpucj4E.html
@himabindu5715
@himabindu5715 Жыл бұрын
🙏 మనం హిందువులం మనం బంధువులం 🙏
@RajRaj-ic2sg
@RajRaj-ic2sg 6 ай бұрын
🙏 సూపర్ 🙏
@raghushinetelugu
@raghushinetelugu 6 ай бұрын
ఏ కులం ఏ మతం అయిన రామనామం ఒకటే, ఒకరే రామయ్య.... ఇదే మన భారతదేశం ప్రపంచానికి చెప్పిన మన పెద్దలు మాట.... అందరం జై శ్రీ రామ్ ఆని స్మరిధం...
@jaganjagan7661
@jaganjagan7661 8 ай бұрын
ఈ పాట వింటుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి నా శ్రీరామ చంద్రుడు ఆదర్శ మూర్తి జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@sureshmeesala3596
@sureshmeesala3596 2 жыл бұрын
రాముడు కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా ,,👏👏👏👏
@jee5jee
@jee5jee Жыл бұрын
Gusbumbs
@muddanakiran2144
@muddanakiran2144 Жыл бұрын
Jeevaste sriramuni la jeveenchali 🙏🙏🙏 jai sreeram
@raghumanda2tanush496
@raghumanda2tanush496 Жыл бұрын
sitha devi kastalu kuda
@satvansingh5544
@satvansingh5544 Жыл бұрын
Krishana paramathmudu kuda
@jayaputti8858
@jayaputti8858 5 ай бұрын
Ramuni kastam lokamlo yevarupadaledayya ane charanam Vincente kanneeru aagataledu😢😢
@mokshaanvithakarukola8340
@mokshaanvithakarukola8340 2 жыл бұрын
పాట కు ప్రారంభంలో రాముడ్ని ఆర్తిగా పిలిచే ఆలాపన మనసును కదిలీంచేస్తుంది. ఏదైనా మన బాలు గారు తెలుగు వారికి లభించిన గొప్ప వరం. అది మన అదృష్టం. పాట ను వింటున్న ప్రతి సారీ ఆయన స్వరం లో హనుమంతుడు పరకాయ ప్రవేశం చేశాడా అనిపిస్తుంది. నూరేళ్లు ఉంటావానుకుంటే ఆదైవ సన్నిధి కి ఇంత తొందరగా వెళ్లిపోయావా బాలు 😭😭😭😭
@vasantav6290
@vasantav6290 Жыл бұрын
Enni saarlu vinna thanivitheerani gaanamrutha rama bhakti tho memu dhanyulam🙏🙏
@kishorebabu3320
@kishorebabu3320 Жыл бұрын
Balu garu anali
@lehyanagendra6693
@lehyanagendra6693 Жыл бұрын
@@kishorebabu3320 ko ji
@alurgamingyt89
@alurgamingyt89 Жыл бұрын
@@vasantav6290 1
@alurgamingyt89
@alurgamingyt89 Жыл бұрын
@@kishorebabu3320 q
@satishpowerstar6800
@satishpowerstar6800 2 жыл бұрын
నేను ఈ రోజు భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తీర్థ యాత్ర చేసి వచ్చాను...10-04-2022
@prasadjetti4093
@prasadjetti4093 Жыл бұрын
ఆ రాముడి లాగా ఎవరు కష్టాల్లో పడకూడదు...🙏
@sweety-cy2yn
@sweety-cy2yn Жыл бұрын
A ramudu la evaru brathaka leru le
@sureshchallasuresh7936
@sureshchallasuresh7936 Жыл бұрын
Neenu unnanu
@khasimvalishaik2150
@khasimvalishaik2150 3 жыл бұрын
అద్భుతమైన స్వరకల్పన. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ప్రతీ సారి ఇంకోసారి వినాలనిపిస్తుంది 😊🙏🙏
@krishnamurthy1115
@krishnamurthy1115 2 жыл бұрын
P
@saikumardanne4663
@saikumardanne4663 2 жыл бұрын
Jai Rama
@mamathathunga1203
@mamathathunga1203 Жыл бұрын
7u
@MDJamal-wg5zm
@MDJamal-wg5zm Жыл бұрын
Nice
@MDJamal-wg5zm
@MDJamal-wg5zm Жыл бұрын
Super song
@ShyamVandrasi
@ShyamVandrasi 5 ай бұрын
ఇది కదా నా రాముడు అంటే ఇది కదా నా జాతి గొప్పతనం ఇది కదా నా దేశపు కీర్తి..ఇది తెలియక గుర్తించక తిరుగుతున్న గొర్రెలకు ఈ పాట వినిపించాలి🚩🙏జై శ్రీ రామ్
@toxicgameryt7697
@toxicgameryt7697 Жыл бұрын
7YEARS OLD NUNDI VINTUNA E SONG INTHAVARAKU BORE KOTTALEDU JAI SHREE RAM 🙏🏻🚩🕉️
@badvishnu6422
@badvishnu6422 Жыл бұрын
Bro lord songs bore kodataya niku em manishivi ra nvu malli jai sri ram annav
@saisudhamsh
@saisudhamsh Жыл бұрын
JAI SHRI RAM
@lokehlucky5726
@lokehlucky5726 11 ай бұрын
Enka 70 years ina boor kottavu.... Jai shree ram
@sk.hafizahafiza6946
@sk.hafizahafiza6946 Жыл бұрын
Iam a Muslim girl but I like this song my child hood song
@murtymn1921
@murtymn1921 Жыл бұрын
Om Sai ram ram amma. God bless you. Sukhibhava
@RowdyBoy-pd3wy
@RowdyBoy-pd3wy 9 ай бұрын
Om sri ram muslam thuraka devudu kudamana mana devude 🙏🙏
@lakshmihanishreddy3096
@lakshmihanishreddy3096 8 ай бұрын
Great madam meru
@nagarajsagara1084
@nagarajsagara1084 5 ай бұрын
Sabh ka Malik ☝️ai
@rajendhiraprasadmalugu7231
@rajendhiraprasadmalugu7231 5 ай бұрын
Ur ansisters are Hindu....and ur roots are Hindu
@praveensjp
@praveensjp 7 ай бұрын
2024 lo evaru chustannaru
@rambmcfacts9557
@rambmcfacts9557 2 ай бұрын
Nenu
@Nelloretrolls
@Nelloretrolls Ай бұрын
2096 lo kuda chustharu bro Music alantidhi mari
@LovelyDancing-vw4tn
@LovelyDancing-vw4tn Ай бұрын
You don't know about these type songs
@PRamesh-gd6sl
@PRamesh-gd6sl Ай бұрын
14/07/2024
@madhagouninaveenkumar5846
@madhagouninaveenkumar5846 Жыл бұрын
ప్రతి రోజు ఉదయం నే వినాలి అనిపించే పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
@shravankumarnandhigam8963
@shravankumarnandhigam8963 7 жыл бұрын
RAM LAXMAN JANKI JAI BOL HANUMANKI. .....
@shenkarmyakala1852
@shenkarmyakala1852 3 жыл бұрын
Sai
@shivapsycho1035
@shivapsycho1035 3 жыл бұрын
🙏🕉️
@Sriram980980
@Sriram980980 11 жыл бұрын
రామ భక్తి తో రమాంజనెయుడు ఆలకించిన గానామృతం ఈ పాట నాకెంతొ ఇష్టం జై శ్రీ రాం
@siddasidda1724
@siddasidda1724 2 жыл бұрын
Hb
@baiyasrikanth2996
@baiyasrikanth2996 2 жыл бұрын
@@siddasidda1724 bu
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
SSS
@vijayshivavijay1510
@vijayshivavijay1510 2 жыл бұрын
Jjj
@dhaneshdhanu5608
@dhaneshdhanu5608 3 ай бұрын
ఈ పాట వింటే నేను నాకు ఎక్కడలేని ఆనందం ఎంత డిప్రెషన్ లో ఉన్న ఈ పాట వింటే కూల్ అయిపోతా జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరి బంధువయ మా అయోధ్య రామయ్య ❤
@shaikshamshoddinshaik3349
@shaikshamshoddinshaik3349 Жыл бұрын
Nenu muslim kani naku hindu devullanna andulo ramudantey chala istam e song roju vinta
@darlingsumanth3569
@darlingsumanth3569 Жыл бұрын
😇
@yeddulapurushothamareddy5918
@yeddulapurushothamareddy5918 4 ай бұрын
@narennandu5874
@narennandu5874 4 ай бұрын
Hats off bro🫂🕉️☪️
@akulasrikanth1262
@akulasrikanth1262 10 жыл бұрын
Jai Sri Ram The power of World. Jai Sita Ram Jai Hanuman
@RajuKumar-ig1ui
@RajuKumar-ig1ui 2 жыл бұрын
Jail hanuman
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
జై శ్రీ రామ హనుమాన్ 🫂🫂🫂🙏🙏🙏
@rajeshkandera6421
@rajeshkandera6421 2 жыл бұрын
@@srisuryasai3511 l
@bkasimbkasimkasim6604
@bkasimbkasimkasim6604 Жыл бұрын
@@rajeshkandera6421 kasinm
@venkateshchantivenki
@venkateshchantivenki 4 жыл бұрын
రాముడి కష్టం లోకంలో ఎవరు పడలేరయ్యా అనే మాట లు వింటే రాముడి కష్టాలను పోల్చుకుంటే మనకున్న కష్టాలు ఎంత చిన్నవో అర్ధమవుతుంది
@kavya2332
@kavya2332 3 жыл бұрын
Nijamey
@bhavanichikkam5507
@bhavanichikkam5507 3 жыл бұрын
Super 🎵
@venkateshchantivenki
@venkateshchantivenki 3 жыл бұрын
జొన్నవిత్తుల గారు చాలా అద్భుతంగా రాశారు
@maheshgoud3110
@maheshgoud3110 2 жыл бұрын
Yes bro
@AnilKumar-wb4kf
@AnilKumar-wb4kf 2 жыл бұрын
@@kavya2332 q
@user-uz2re6ty6u
@user-uz2re6ty6u 2 жыл бұрын
తెలుగు పాటలు లోని ఒక ఆణి ముత్యం
@bandarimahesh1466
@bandarimahesh1466 Жыл бұрын
One of the best song in tollywood.. 😍🥰 Jai shreee ram... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pavan6105
@pavan6105 10 жыл бұрын
super magical song which i have lsitened countless times,love this song jai sree ram
@haricharantejthota7100
@haricharantejthota7100 4 жыл бұрын
S
@sridharsripada9645
@sridharsripada9645 8 жыл бұрын
Heart touching song ...Jai sriram
@shamshukattubadi
@shamshukattubadi Жыл бұрын
Muslims.. ఎంత మంది ఇప్పటికీఈ పాట వింటున్నారో ..ఒక లైక్ వేసుకోండి ...❤️❤️
@scary_stray
@scary_stray 9 ай бұрын
mee lanti muslims ki naa respect🫡
@mahaboobbasha955
@mahaboobbasha955 5 ай бұрын
Week lo oka Sarina vinta e song
@shamshukattubadi
@shamshukattubadi 5 ай бұрын
@@scary_stray ❤️❤️🤗
@shamshukattubadi
@shamshukattubadi 5 ай бұрын
@@mahaboobbasha955 ❤️❤️
@LelavathiGubbala
@LelavathiGubbala 5 ай бұрын
? Lm
@ecokemytelugu
@ecokemytelugu 2 жыл бұрын
అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు ✨
@PraveenKumar-be3sh
@PraveenKumar-be3sh 9 жыл бұрын
Jai Sri Ram
@rameshyelpula4967
@rameshyelpula4967 4 жыл бұрын
🙏🙏🙏🙏Jai Sriram 🙏🙏🙏🙏 Thellawarithe Chakravarty ayyi rajyamunu ele rammayya thandri maatikai padhavini vadhili adavulakegenayya. E song lo e lines eppudu vinnaa naa kantlo nunchi neellu naaku teliyakundaane vachestunnai. Super song 👌👌👌 🙏🙏🙏🙏 Jai Sriram 🙏🙏🙏🙏
@cskk3548
@cskk3548 3 жыл бұрын
Em singing raa naayana 🙏🙏🙏Balu gaaru 🙏🙏🙏. Prati sentence ki, andulo prati word ki expression elaa istaaro ❤️❤️❤️daaniki rajendra prasad gaari acting 👌👌👌
@munirajkt3664
@munirajkt3664 2 жыл бұрын
Jai maruthi
@eswarammakari5636
@eswarammakari5636 2 жыл бұрын
థఙ
@ramanagundlur2383
@ramanagundlur2383 2 жыл бұрын
😥
@aravind_the_ranger_2456
@aravind_the_ranger_2456 4 ай бұрын
JAI SHREE RAM🙏🏻🕉🔥❤🚩JAI HANUMAN🕉🙏🏻🔥❤🚩
@vinay_vinnu376
@vinay_vinnu376 4 жыл бұрын
Ever green lovable song 🙏🏾🙏🏾🚩🚩of Hinduism and jai Sri ramm........🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾❤❤❤❤❤❤❤❤❤
@sadivelakshmiprasadreddy6424
@sadivelakshmiprasadreddy6424 7 жыл бұрын
జై సీతరామ్...JAI SITARAM
@kotasatish4873
@kotasatish4873 5 жыл бұрын
Hiiiiiiiii
@kotasatish4873
@kotasatish4873 5 жыл бұрын
Jai Sita ram
@MrSai33ff
@MrSai33ff 3 жыл бұрын
జై శ్రీరామ్
@kanumurichari2164
@kanumurichari2164 3 жыл бұрын
7yggjhvgtfxsldld
@saka1010
@saka1010 Жыл бұрын
2:41 to 2:56 got tears in my eyes
@user-vw6mk4jf4z
@user-vw6mk4jf4z 10 ай бұрын
🚩🚩🚩🚩🚩🚩 ಜೈ ಶ್ರೀರಾಮ್ 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏💐💐
@sitharamdosuri460
@sitharamdosuri460 4 жыл бұрын
శ్రీరామనవమి రోజు ఈ పాట చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి జై శ్రీరామ్
@sampathsampath8716
@sampathsampath8716 4 жыл бұрын
Song
@venkatanaidunuteti9407
@venkatanaidunuteti9407 3 жыл бұрын
@@sampathsampath8716 z
@venkatanaidunuteti9407
@venkatanaidunuteti9407 3 жыл бұрын
va to the
@shenkarmyakala1852
@shenkarmyakala1852 3 жыл бұрын
Sa i
@sameerdon7978
@sameerdon7978 3 жыл бұрын
Jai sri ram
@Vinodkumarsingh46
@Vinodkumarsingh46 3 жыл бұрын
BALU SIR, THOUGH YOU LEFT TODAY BUT YOU ARE ALWAYS IN OUR HEARTS.
@apremaraju2620
@apremaraju2620 2 жыл бұрын
I' miss SP balasubramanyam garu..... Miru leka pata kuda mugaboindi..... Plz come back sir 😭😭🙏.... Rip legendary singer 🎤.... SP balasubramanyam garu 😭😭😭😭😭
@vijaykumar-ii8gd
@vijaykumar-ii8gd 2 жыл бұрын
భద్రాచలం పుణ్యక్షేత్రం అంతా రామమయం.. బద్రది కొత్తగూడం దిస్త్రిస్ట్ మోతుమ్మ్ చాలా పున్యుం చేసుకొంది కాబట్టీ శ్రీరాముడు వచ్చాడు
@sateshkumar8635
@sateshkumar8635 10 жыл бұрын
Sri Rama Jayam Sri Anjeneyam, Prasananjaneyam
@haricharantejthota7100
@haricharantejthota7100 4 жыл бұрын
Yes
@raghukodur9023
@raghukodur9023 6 жыл бұрын
Beautiful music,lyrics and a wonderful action by Rajendra prasad.How many times u listen the song,the same sweetness comes out off this song
@ajjarapubalakrishna8022
@ajjarapubalakrishna8022 3 жыл бұрын
I love this song Kai sree ram
@bnalyyanalyya6032
@bnalyyanalyya6032 2 жыл бұрын
tc TV TV hv tc fcgycgfftr
@prashanthkumarkundedi2342
@prashanthkumarkundedi2342 2 жыл бұрын
No
@rangasai7459
@rangasai7459 3 жыл бұрын
I will get goosebumps when I listen this song.
@MrSwamicharan
@MrSwamicharan 14 жыл бұрын
I'll get goosebumps everytime i listen to this song... One of my fav numbers....
@upaduchandrasekhar5835
@upaduchandrasekhar5835 3 жыл бұрын
Jai sri ram
@sunkasaris4911
@sunkasaris4911 3 жыл бұрын
Jai sri ram
@maheshvelivela5934
@maheshvelivela5934 3 жыл бұрын
Definetely goosebumps vastay enni sarlu vinna.jai sri ram🙏🌹🙏
@Durgaprasad-Kv
@Durgaprasad-Kv 3 жыл бұрын
Yes...
@chinthala.saireddy789chint2
@chinthala.saireddy789chint2 3 жыл бұрын
Really bro❤️
@venunaresh131
@venunaresh131 3 жыл бұрын
ee roju special ga vinna vaaru unnara ..Happy srirama navami to all
@shrikantmantri7460
@shrikantmantri7460 2 жыл бұрын
Good morning
@sagars5785
@sagars5785 2 жыл бұрын
Nen una
@pathlothranjith966
@pathlothranjith966 2 жыл бұрын
Yaaaa
@srijasweety8820
@srijasweety8820 2 жыл бұрын
Sss
@marri.laxman720
@marri.laxman720 2 жыл бұрын
🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼💐💐💐💐💐💐💐💐💐🙏💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥💐🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🍳🥥🥥
@udaybhaskar8982
@udaybhaskar8982 4 ай бұрын
Ever green song,,rojuki ఒక్కసారి ఐనా వినాలి,,ఆకలి కూడా వుండదు,,
@user-dl4pq6sl7v
@user-dl4pq6sl7v 6 ай бұрын
Hats off to the director and song composer and entire team for giving this wonderful song to us 🙏🙏🙏🙏🙏🙏
@anjuanji2413
@anjuanji2413 Жыл бұрын
02:05 lyrics goosebumps 🥰
@bmaddiletynaidu
@bmaddiletynaidu Жыл бұрын
S... nenu kooda aa lyrics ni 3 times repeat chesi vinna...
@boddulaxman1751
@boddulaxman1751 6 ай бұрын
Naku kuda
@madmad7292
@madmad7292 9 жыл бұрын
Eppatiki marichipoleni song
@devaraj2205
@devaraj2205 5 жыл бұрын
Jai Sri ram
@Gopigopi-jm5ol
@Gopigopi-jm5ol 4 жыл бұрын
nice.song
@haricharantejthota7100
@haricharantejthota7100 4 жыл бұрын
Yes exactly
@rajagopal8937
@rajagopal8937 2 жыл бұрын
@@devaraj2205 ⁷ you 877
@mohannaikbhukya3487
@mohannaikbhukya3487 Жыл бұрын
@@devaraj2205 n
@dendulurivenkateswarlu8988
@dendulurivenkateswarlu8988 Жыл бұрын
ఎన్ని కోట్ల జన్మల పుణ్యమో హిందువు గా పుట్టి ఈ జీవనం స్వామి దయ వల్ల సాగించడం..
@pramilakota1793
@pramilakota1793 3 жыл бұрын
One of the Best melodious songs sung by SPB composed by Vande Mataram Srinivas exists in our hearts as long as Jai Sriram lives on this earth.
@laddusiddam9512
@laddusiddam9512 6 жыл бұрын
జై శ్రీరామ్
@sarithasaru8580
@sarithasaru8580 7 жыл бұрын
such a beautiful song....i love this song forever
@harish-hc5qp
@harish-hc5qp 2 жыл бұрын
Hii
@mounikayellaboyina5404
@mounikayellaboyina5404 11 ай бұрын
Jai Shree Ram🌸🌸🌸🙏🙏🙏🙏🙏
@venkeykotakonda2414
@venkeykotakonda2414 Жыл бұрын
రాముడి పాత్రలో శ్రీకాంత్ is గ్రేట్
@ramyadavnsuijakkula3995
@ramyadavnsuijakkula3995 10 жыл бұрын
bakthi song ee song yenni generations marina vintune untaru very gud song
@RajaReddyKarri
@RajaReddyKarri 5 жыл бұрын
ramyadavNSUI Jakkula qwr
@saravananvaitheeswaran1102
@saravananvaitheeswaran1102 5 жыл бұрын
I like song
@mramugodisgreat5064
@mramugodisgreat5064 4 жыл бұрын
ramyadavNSUI Jakkula
@chnagarajuchintala.nagaraj4956
@chnagarajuchintala.nagaraj4956 4 жыл бұрын
@@RajaReddyKarri ghhhhghghggghhhhhhhhhhghhhgghggghghhghghhghhhhggghhgghghhgghghghghggghhghhghghhhhhhhhghhgghhhhghghghgghhhhghggghghhghhghhhhhhghgghghhhhhgghhggghhhhhhghghhhhhhjpjlp hikinghhgghggghhhhghhhhhhghhghhhhghhhggggghhgghhghhgghhhhghhghhhghhhhhhhhhhhggghgh
@naninani6884
@naninani6884 Жыл бұрын
Free پوا u@@RajaReddyKarri دیک
@sankarsenku5656
@sankarsenku5656 5 жыл бұрын
Happy Srirama navami..
@user-qs6eo2lp3z
@user-qs6eo2lp3z 2 ай бұрын
Manchi cinema andari devullani manchiga darshanam chepincharu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏........
@abhishekchinnu2128
@abhishekchinnu2128 7 ай бұрын
జై...శ్రీరామ్...❤
@abhinaymcamca4239
@abhinaymcamca4239 Жыл бұрын
Raiendra Prasaad garu❤ great Actor 🙏
@venkatk1414
@venkatk1414 5 жыл бұрын
SPB sung this with lots of passion. Literally he sang his heart out!
@Federer77
@Federer77 6 ай бұрын
It's remarkable how certain songs hold nostalgic significance. This one, with its unique vibe, resonates from my childhood, being a Muslim. The first thing that crossed my mind upon hearing about the Ram Mandir. Revisiting it on this day, 22nd Jan 2024.
@ItsMe-up7tl
@ItsMe-up7tl Жыл бұрын
శ్రీరాముడు - ధర్మం, శాంతి శ్రీకృష్ణుడు - మాయ, హింస 🙏🙏🙏❤️❤️❤️👍
@ravee741
@ravee741 4 ай бұрын
????
@MrGan21
@MrGan21 11 жыл бұрын
Though I don't know Telugu,I still can understand inner feeling of this great song.I can not forget the faces of two innocent kids
@perumalperu4471
@perumalperu4471 4 жыл бұрын
Neenga Tamil ah
@MrGan21
@MrGan21 4 жыл бұрын
@@perumalperu4471 Yes. I am from Chennai.
@sksalman6555
@sksalman6555 4 жыл бұрын
S
@haricharantejthota7100
@haricharantejthota7100 4 жыл бұрын
Same here
@adinarayananusum4498
@adinarayananusum4498 2 жыл бұрын
@@perumalperu4471 it pppppppppppppppppppppll
@jyotirajchaitu5737
@jyotirajchaitu5737 2 жыл бұрын
Evergreen song ever for ever Jay sree ram 🙏🙏🙏
@vivek_kashimalla4966
@vivek_kashimalla4966 Жыл бұрын
This song heals me😇
@karthikkummithi9947
@karthikkummithi9947 11 ай бұрын
Jai sreeram 😍🥰😍 ❤️❤️❤️
@Manasamaisy
@Manasamaisy 6 жыл бұрын
Superbbbb song nijanga seetharamula lage vunnatu anipisthundhi
@thirunaik8159
@thirunaik8159 6 жыл бұрын
jai... sri ram.....jai hanuma
@balakrishnare7403
@balakrishnare7403 2 жыл бұрын
Prathi roju andharu vinali ee pathanu . Jai hanuman jai shree ram....🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@RR-Pocham
@RR-Pocham 6 ай бұрын
అద్బుతం.. అమోఘం.. మా అయోధ్య రామయ్య
@ANILKUMAR-zz4we
@ANILKUMAR-zz4we 4 жыл бұрын
SPB SIR VOICE EVERGREEN
@saravansomayajula2293
@saravansomayajula2293 6 жыл бұрын
Ever green song for lord Rama.. Those lyrics are a great tribute to him.. Jai Sri Ram _/\_
@bhavanishankar4777
@bhavanishankar4777 2 жыл бұрын
Sameera Mithun riar banaa Baharon Mera Rani Munda Marwar Mein Milta Aadhar card Bhadrachalam to Santosh Angana kutumba santhosham santhosham santhosham Swami Anthony in India🙏
@bhavanishankar4777
@bhavanishankar4777 2 жыл бұрын
Ialam ko Chalo
@RamisettyBhuvaneshwari
@RamisettyBhuvaneshwari 2 ай бұрын
Jai sree ram 🙏🙏🙏🙏🙏🙏 Jai hanuman 🙏🙏🙏🙏🙏🙏
@LavanKalva-lf8pc
@LavanKalva-lf8pc 10 ай бұрын
Jai Sri Ram🚩🙏
@ksimhachalam1497
@ksimhachalam1497 Жыл бұрын
Remembaring My childhood days
@prasanthkumar2698
@prasanthkumar2698 Жыл бұрын
Kodi rama krishna garu legendary director
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@uramu7895
@uramu7895 Жыл бұрын
జై శ్రీరామ్...🥰😘😍
@dhanareddy4121
@dhanareddy4121 4 жыл бұрын
Jaiiii sri ఆంజనేయం🙏🙏, అందరం బాగుండాలి అని dheevinchayyaaa
@thiyagarajan733
@thiyagarajan733 4 жыл бұрын
Hearing a day once.. A real pain reliever...... Jay Shree Ram 🙏
@d.srinivasareddydevaram520
@d.srinivasareddydevaram520 3 жыл бұрын
Super
@ankithasunil7333
@ankithasunil7333 3 ай бұрын
Daily I saw this song it's very awesome song
@jyothireddya.n5501
@jyothireddya.n5501 3 жыл бұрын
I am 15 years old and this song has touched my heart!
@VijayVijay-2450
@VijayVijay-2450 3 жыл бұрын
Super thambi naaku 17yrs
@shiva2340
@shiva2340 2 жыл бұрын
r/im14andthisisdeep
@satyanarayanasaridi9787
@satyanarayanasaridi9787 2 жыл бұрын
@@karunakarrao7412 okkkkkkkkkkkkkkkkkkluio
@saigoud3885
@saigoud3885 2 жыл бұрын
@@VijayVijay-2450 great work
@superstatus6784
@superstatus6784 2 жыл бұрын
I am also 15 Years old
@ambalavanant
@ambalavanant 10 жыл бұрын
A SPB masterpiece. One of my all time favourite songs
@nagarajupilli9251
@nagarajupilli9251 4 жыл бұрын
Jai sita Ram
@vijaydigitals663
@vijaydigitals663 3 жыл бұрын
S..we miss him bro..great song
@rupeshkumar-kd5gd
@rupeshkumar-kd5gd 8 жыл бұрын
heart touching song
@a9properties
@a9properties 2 жыл бұрын
Nice lyrics and super voice
@munnamunni4266
@munnamunni4266 Жыл бұрын
😊😊😊
@leelavathimj9954
@leelavathimj9954 2 ай бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಹನುಮಾನ್ ಲಕ್ಷ್ಮಣ ಭಾರತ shatrugna ಜೈ ಗರುಡ ದೇವ 😍😇🙏
@anuragseri8526
@anuragseri8526 10 жыл бұрын
Best song....from my childhood... I like dis song
@g.rakeshgoudgoundla174
@g.rakeshgoudgoundla174 5 жыл бұрын
anurag seri yb bank Posadaandis+9197044271578thpetrolpriyathama+9181860190937thpetrol charge intelugu9849245954
@oceanzone2412
@oceanzone2412 2 жыл бұрын
Rajendra prasad gari acting skills 👏👏
@GunaBongu
@GunaBongu 11 ай бұрын
JAI SRIRAM
@neethac5718
@neethac5718 3 жыл бұрын
One of my all time fvrt song❤❤❤❤👌👌👌👌👣🙏🏻🙏🏻🙏🏻👣🙏🏻🙏🏻🙏🏻👣🙏🏻🙏🏻🙏🏻👣🙏🏻🙏🏻🙏🏻👣🙏🏻🙏🏻🙏🏻👣🙏🏻🙏🏻🙏🏻👣🙏🏻🙏🏻🙏🏻🖕👍👍👍👍Jai Sree Ram.... Jai Jai Shree Ram..👣🙏🏻🙏🏻🙏🏻👣🙏🏻🙏🏻🙏🏻
@sivasankarsangineedi7864
@sivasankarsangineedi7864 8 жыл бұрын
Wow...,,,,,What a lyrics...Superb song...
@Beachybird1690
@Beachybird1690 4 ай бұрын
3:35 jai shree Ram 🥰
@user-eg2zj3xh3p
@user-eg2zj3xh3p 4 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️. Today Sri Rama Navami.17/4/2024.❤❤❤
@user-mj5vg2sr6k
@user-mj5vg2sr6k 7 ай бұрын
Jai sriram jai hanuman ❤❤❤❤❤❤❤
@youtuber-il1cu
@youtuber-il1cu 6 жыл бұрын
Happy srirama navami
@krazyeditzofficial3199
@krazyeditzofficial3199 2 жыл бұрын
I just love this song 🔥💥😻
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 51 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 44 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 51 МЛН