Devullu Telugu Movie || Meka Srikanth, Ramykrishnan || Ganesh Videos

  Рет қаралды 5,246,887

Ganesh Videos

Ganesh Videos

9 жыл бұрын

Devullu Telugu Movie
Watch More Latest Movies @
kzfaq.info...
Movie: Devullu,
Cast: Nitya, Master Nandan, Meka Srikanth, Prithvi, Raasi, Prudhvi, Allu Ramalingaiah, Radhabai, AVS, Srikanth, Laya, Rajendra Prasad, Suman, Ramykrishnan,
Director: Kodi Ramakrishna,
Music: Vandemataram Srinivas,
Producer: Chegondi Haribabu, Karatam Rambabu,
Release: 2001.
Songs:
1. Shanti Niketan
2. Nee Prema Kore
3. Vakratunda Mahakaya
4.Govinda Govinda
5. Andari Bandhuvaya
6. Maha kanaka Durga
7. Sirula Nosage
8. Ayyappa Devaya
9.Mee Prema Kore

Пікірлер: 927
@fadkrishna
@fadkrishna 2 жыл бұрын
ఎన్ని సార్లు చూసిన చూడలనిపించే మూవీ దేవుళ్ళు, 2024 లో కూడా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
@HaraharaMahadev.
@HaraharaMahadev. 2 жыл бұрын
Yes
@bujjibujjigadu261
@bujjibujjigadu261 2 жыл бұрын
Yes iam watching
@vamsikrishna7903
@vamsikrishna7903 2 жыл бұрын
Yes I am watching
@kedardeepak3161
@kedardeepak3161 Жыл бұрын
Yes Bro I'm Watching
@rohitremo5613
@rohitremo5613 Жыл бұрын
Me
@fadkrishna
@fadkrishna Жыл бұрын
దేవుళ్ళులను 2024లో మళ్ళీ ఒకసారి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది మిత్రులారా?
@megodarikurrodu4370
@megodarikurrodu4370 Жыл бұрын
సూపర్ మూవీ అన్న
@sivasairam2275
@sivasairam2275 6 ай бұрын
Super bro super hit avvutodi
@fadkrishna
@fadkrishna 6 ай бұрын
yes bro ​@@sivasairam2275
@raghavuluvenu7164
@raghavuluvenu7164 6 ай бұрын
Super
@ramakrishnaramakrishna9970
@ramakrishnaramakrishna9970 6 ай бұрын
Baguntundi release cheyali
@santhusanthosh-re4nd
@santhusanthosh-re4nd Жыл бұрын
దేవుళ్లు పార్ట్ 2 రావాలి అనేవాళ్లు like చెయ్యండి
@yampadamohan1415
@yampadamohan1415 Жыл бұрын
నెలకి ఒకసారి అయిన ఈ మూవీ చూడాలి, అప్పుడే ఇంకా ఈ విశ్వంలో ఇంకా దేవుళ్ళు ఉన్నారు అని గుర్తుంటాది
@srinubakka2305
@srinubakka2305 2 жыл бұрын
రాజమౌళి కూడా ఇలాంటి సినిమా తీయలేడు 👌👌కోడిరామక్రిష్ట్న 🙏🙏🙏 Ji శ్రీరాం అయ్యప్ప
@dswathi1390
@dswathi1390 Жыл бұрын
Yas sir
@hanok2193
@hanok2193 Жыл бұрын
S
@lovadacomments1075
@lovadacomments1075 Жыл бұрын
yes, mana srinu bakka anna teyochu
@jagadishyallapu1954
@jagadishyallapu1954 Жыл бұрын
Yes
@user-jl6dt3pi7t
@user-jl6dt3pi7t 5 ай бұрын
jn nkjnn j b ​@@hanok2193
@duvvakanaresh2705
@duvvakanaresh2705 3 жыл бұрын
సూపర్ మూవీ ఎక్స్లెంట్ మూవీ ఇలాంటి సినిమాలు కోడి రామకృష్ణ ఒక్కరే తీరుతారు. కానీ మన తోటి లేడు ఇప్పుడు. అతని ఆత్మ శాంతి కలగాలని ఆ దేవుని కోరుకుంటాను. 🙏🙏🙏
@v.sureshv.suresh5384
@v.sureshv.suresh5384 3 жыл бұрын
Supp
@cherukurinarendra7089
@cherukurinarendra7089 2 жыл бұрын
Nnb
@lovadacomments1075
@lovadacomments1075 Жыл бұрын
ok anna
@srcreations6552
@srcreations6552 2 жыл бұрын
దేవుళ్ళు మూవీ ఏన్ని సార్లు చూసినా అదే feelling ఉంటుంది 👌👌🙏🙏🙏
@it_z_nani6106
@it_z_nani6106 Жыл бұрын
స్వయంగా దేవుళ్ళు అందరిని దర్చించుకున్న ఫీలింగ్ స్వామి చరణం 🖤🙏
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs 4 ай бұрын
S
@sarodelakshminarayana4250
@sarodelakshminarayana4250 Жыл бұрын
చాలా సంవత్సరలు ఆఇంది ఈ సినిమా చూసి మనసు ప్రశాంతం గా ఉంది థాంక్స్ కోడి రామకృష్ణ గారు
@mygodpawankalyan8988
@mygodpawankalyan8988 2 жыл бұрын
ఎన్ని సార్లు చూసిన అస్సలు బోర్ కొట్టని సినిమా 🙏🙏🙏 సాంగ్స్ అయితే వేరే లెవెల్ అసలు ... మళ్ళీ ఇటువంటి సినిమాలు , పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .... 🙏🙏🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@Knowledge_to_all701
@Knowledge_to_all701 2 жыл бұрын
We are also expecting that
@sivasuji1147
@sivasuji1147 2 жыл бұрын
P
@sivasuji1147
@sivasuji1147 2 жыл бұрын
P
@sivasuji1147
@sivasuji1147 2 жыл бұрын
P
@sivasuji1147
@sivasuji1147 2 жыл бұрын
P
@arameshramesh5138
@arameshramesh5138 2 жыл бұрын
వెరీ వెరీ నైస్ మూవీ బంధం గురించి కోడి రామకృష్ణ గారు చాలా బాగా తీశారు సినిమా 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@venkyvictory2118
@venkyvictory2118 3 жыл бұрын
Asalu aa feeling super..when god comes near to us without knowing god..but the sense of positive ness is.. blessed..🙏🙏🙏❤️❤️
@ManjuManju-mw4od
@ManjuManju-mw4od 3 жыл бұрын
💋
@rockmusic4459
@rockmusic4459 Жыл бұрын
yes
@reddappaofficial6705
@reddappaofficial6705 6 ай бұрын
2024 lo Chusina Vallu🙏🥰
@Saikumarkancharla-
@Saikumarkancharla- Ай бұрын
@lavanpala3916
@lavanpala3916 Жыл бұрын
నా చిన్నప్పుడు ఎక్కువ సార్లు చూసిన సినిమా ల్లో ఇది ఒకటి
@saidulupalepu8138
@saidulupalepu8138 2 жыл бұрын
దేవుళ్ళు మూవీ ఎన్ని సార్లు చూసినా చూడబుద్ది అవుతుంది , ఈ మూవీ రాసిన వారికి నా ధన్యవాదాలు 👌👌🤝🤝🤝🤝
@esrinivasgoud376
@esrinivasgoud376 2 жыл бұрын
👌👌👌👌👌
@sivasuji1147
@sivasuji1147 2 жыл бұрын
P
@sivasuji1147
@sivasuji1147 2 жыл бұрын
Pp
@sivasuji1147
@sivasuji1147 2 жыл бұрын
Pp
@sivasuji1147
@sivasuji1147 2 жыл бұрын
Pp
@user-zw2zz8vt5d
@user-zw2zz8vt5d Ай бұрын
దేవుళ్లు పార్ట్ 2 కూడా రావాలి ❤❤❤
@manjunaveen2902
@manjunaveen2902 17 күн бұрын
@manjeeshsudhaprathap8218
@manjeeshsudhaprathap8218 3 жыл бұрын
Feel Good Movie God is everywhere,,,My home is just 120Km away from Sabarimala,Even from a very conservative hindhu family,not yet visited Shabarimala.... Because,Thatthwamasi.... Its You.....
@nagasirishkumargudavalli4716
@nagasirishkumargudavalli4716 Жыл бұрын
I didn't understand the reason you said
@manjeeshsudhaprathap8218
@manjeeshsudhaprathap8218 Жыл бұрын
@@nagasirishkumargudavalli4716 Thathwasamasi
@premkumarm2267
@premkumarm2267 3 жыл бұрын
2021 లో కూడా ఈ సినిమా ని సెర్చ్ చేసి చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@rajeshrajamuri3770
@rajeshrajamuri3770 3 жыл бұрын
Nenu
@reethusree8351
@reethusree8351 3 жыл бұрын
Nenu kuda
@JyothiJyothi-kn7ms
@JyothiJyothi-kn7ms 3 жыл бұрын
@@reethusree8351. . Z m, . 1
@smartmaheshmahesh2697
@smartmaheshmahesh2697 3 жыл бұрын
@@reethusree8351 hii
@skchinna7620
@skchinna7620 3 жыл бұрын
@@reethusree8351 s.dagjalshfjljadlgflhsjgladljahadkjsaglgjasdkhldhsjsd.gfj Afjlhadgldadlajjladsgfhkajlsgaljhfslgaklhdaksjfldljdaflfhalhkajlfjljalfajdajallaf
@user-zb7qg6iu5q
@user-zb7qg6iu5q 4 ай бұрын
మళ్లీ ఈ ఏడాది లో థియేటర్లలో ఈ సినిమా వేయాలి చేసేవారు చాలా మంది ఉన్నారు
@arjunraj6919
@arjunraj6919 3 жыл бұрын
எனக்கு இந்த படம் ரொம்ப பிடிச்சிருக்கு தெலுங்குனா இது தான்
@bhavanin1196
@bhavanin1196 3 жыл бұрын
i love this movie❤️❤️ my all time favourite 😍😍😍 thank you so much for this awesome movie🙏 got a nice darshan of all the god in single movie feel blessed and when Ayyappa comes that last climax was amazing❤️🙏🙏🙏
@lovadacomments1075
@lovadacomments1075 Жыл бұрын
oh ok
@sampath.tthalari3878
@sampath.tthalari3878 3 жыл бұрын
2:20:05 thana bhakthulonarinchu thappulaku thadabadi oka pakka origena Omkara Murthy swamiye Saranam ayyappa.goosebumps asalu.miss you Balu sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vickytippu8118
@vickytippu8118 2 жыл бұрын
asalu iilanti cinemallu malli malli ravvu... awesome movie in the tollywood industry... Many thanks to the director and writer for this movie.
@PrashanthSam..
@PrashanthSam.. 3 жыл бұрын
Our Telugu film industry feels proud
@rockmusic4459
@rockmusic4459 Жыл бұрын
yes
@srcreations6552
@srcreations6552 2 жыл бұрын
2022 లో చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🙏🙏🙏
@anjibabuofficial6899
@anjibabuofficial6899 2 жыл бұрын
08/జూలై/2022💐💐💐❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నేను ఈ మూవీ 2002 లో ముంబై లొ చూసా,, శివరాత్రి రోజున మన తెలుగు వాళ్ళు అంత కలిసి టీవి తెచ్చి క్యాసెట్ వేసారు ఆరోజు చూసా మరి ఈరోజు చూసా,, ❤️❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ranimuvvala1469
@ranimuvvala1469 2 жыл бұрын
కోడి రామకృష్ణ గారికి ధన్యవాదములు 🙏🙏🙏
@barnalisengupta9881
@barnalisengupta9881 3 жыл бұрын
Though am bengali so dnt undrstnd bt still hav watched this lot of time..nice!
@shivareddyreddy7309
@shivareddyreddy7309 3 жыл бұрын
⁰⁰
@anushav272
@anushav272 3 жыл бұрын
Devotion is beyond languages
@sushma_shree
@sushma_shree 3 жыл бұрын
రామా..ఆ..ఆ..రామా..ఆ..ఆ.. అందరి బందువయ్ భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య అందరి బందువయ భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య రామా..ఆ..ఆ..రామా..ఆ..ఆ.. తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయా ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చీ అగ్ని పరీక్ష విధించెనయా చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆనా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆ సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్దమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆ ఆ.. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్దం దర్శించిన జన్మ ధన్యమయ్యా అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
@shreegowda6331
@shreegowda6331 3 жыл бұрын
Hi good night
@siddavvasiddam6678
@siddavvasiddam6678 3 жыл бұрын
Super
@saikumarkothapally3085
@saikumarkothapally3085 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👌👌👍🙏🙏👍👍👌👌👍
@iamgeethareddy
@iamgeethareddy 3 жыл бұрын
Nice
@allinoneentertainment8223
@allinoneentertainment8223 3 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️ superb movie e rojullo elantivi theese vaadu dikkulekapaaye
@WebWizardryVideos
@WebWizardryVideos 3 жыл бұрын
Never seen this kind of devotional movies now a days thanks for uploading. 💐
@karnamyashodhara7099
@karnamyashodhara7099 3 жыл бұрын
Devullu telugu movie is the superb movie in our tollywood telugu film industry 👋😀👌👌🍰🍰👍👍🍫⛪🎂🎂🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹💐
@hermosachica7615
@hermosachica7615 2 жыл бұрын
Prathi paataki balu garu pranam posaru..na childhood mvi still watching ❤️❤️😊🙏
@ManiMani-uu1qc
@ManiMani-uu1qc 2 жыл бұрын
U竹
@ManiMani-uu1qc
@ManiMani-uu1qc 2 жыл бұрын
U竹
@_Mochi_88
@_Mochi_88 Жыл бұрын
2023 lo chupinchanu , na kids ki chala baga enjoy chesaru frist time na pillalu , devudi movies chudadam . Chala baga anipinchindi.
@chandukasimkota1892
@chandukasimkota1892 5 ай бұрын
Valla age entha
@Jeevankumar-vb1gq
@Jeevankumar-vb1gq 3 жыл бұрын
Devudu vachinna prati saari manaku tiliyakundane okka feeling vastundi🙏🙏🙏🙏
@girijam7821
@girijam7821 3 жыл бұрын
In
@sairenur9768
@sairenur9768 2 жыл бұрын
Have seen about half of the movie till now - at Bhadrachala Ramar temple now. I am putting myself in the character of the kids, and enjoying every darshan. Specifically, ee Ramayya mana Annayya! Chaala santhosham. May the producer, director and the whole team be blessed for ever.
@tamim222gmailcotamim8
@tamim222gmailcotamim8 3 жыл бұрын
I'm Cristian e muvi ante naku chala estam💚💚💚💚
@disavatalachannal
@disavatalachannal 3 жыл бұрын
Super miru
@santoshchowdary9655
@santoshchowdary9655 3 жыл бұрын
ఓల్డ్ మూవీస్ లో నా ఫేవరెట్ మూవీ 2020 చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే మూవీ
@universalrana7616
@universalrana7616 3 жыл бұрын
All tym fav movie appatloney 3 tyms theatre lo chusa ipatki chusina no bore good songs ...
@harishjr-mt2ik
@harishjr-mt2ik 3 жыл бұрын
2021 lo kuda yavaru chusero like cheskoni
@ManjuManju-mw4od
@ManjuManju-mw4od 3 жыл бұрын
💋
@lovearaku8771
@lovearaku8771 3 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️
@yampadamohan1415
@yampadamohan1415 Жыл бұрын
ఈ సమాజంలో ఒక మంచి వ్యక్తి బయటకు రావాలి అంటే ముందుగా తల్లిదండ్రులు పిల్లలకు మంచి బోధనలు వినిపించాలి, కానీ వాళ్ళు ముందే గొడవపడి వాళ్ళను ఏడిపించకూడడు.
@chittiusha5683
@chittiusha5683 3 ай бұрын
S
@rrabbykumar8443
@rrabbykumar8443 3 жыл бұрын
Owsm movie totally hearttouching story ...✌🤞🙂👏👏 This story not like reels it's a real life ...
@Nagaraju-mv3oq
@Nagaraju-mv3oq 2 жыл бұрын
కోడి రామకృష్ణ కి ధన్యవాాదలు🤚✋
@karnamyashodhara7099
@karnamyashodhara7099 2 жыл бұрын
S. P. Balasubrahmanyam garu sir telugu songs are superb to hear in the devullu telugu movies and we all Indian citizens really want to pray to God that God may bless our tollywood telugu favorite singer s. P. Balasubrahmanyam garu sir his departed body soul rest in peace in heaven also from your fan 👋😭😭😭😭🙏🙏🙏🙏🌹🌹🌹🌹💐💐
@karnamyashodhara7099
@karnamyashodhara7099 2 жыл бұрын
Thank you so so much you tube channel viewer for liking my excellent comments stay blessed and stay safe, take care, jai hind, good night and bye and once again happy all the puja festival of this year 2022 celebrated in our country India to you and your family from me you tube channel viewer also okay 👋😀👏🍫🍫🎉🎉🎁🎁📺📺🍧🍧🍩🍩⛪⛪😇😇👍😇👌🎂🎂🍰🍰🇮🇳🇮🇳🙏🙏🌹🌹💐💐
@sandhya3769
@sandhya3769 2 жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🙍🙍🙍🤦🏻🤦🏻🤦🏻🤦🏼🤦🏼🤦🏼🤦🏼🤦🏿‍♀️
@naniloverboy1921
@naniloverboy1921 5 ай бұрын
2024 lo chuse vaalu 👍🏻👍🏻
@hrjrjidifl8210
@hrjrjidifl8210 3 жыл бұрын
What a wonderful movie chusinanta shepu 😅😅😅😅kannillu vasthune vunnayi super movie 👌👌👌👌
@avinashreddyreddy985
@avinashreddyreddy985 Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపించే మూవీ సూపర్ గుడ్ ఫిల్మ్
@cutecrazyworld
@cutecrazyworld 3 жыл бұрын
i don't have words for this amazing movie..................i love this movie
@saalacrossbreed5117
@saalacrossbreed5117 3 жыл бұрын
Lol 🤣
@saalacrossbreed5117
@saalacrossbreed5117 3 жыл бұрын
@@cutecrazyworld 🤣😂
@saalacrossbreed5117
@saalacrossbreed5117 3 жыл бұрын
@@cutecrazyworld urike friends navali anipichindhi 🤣😂🤣🤣bye Friends
@anjammaanjamma4133
@anjammaanjamma4133 2 жыл бұрын
@@saalacrossbreed5117 w
@m.chandrika7087
@m.chandrika7087 2 жыл бұрын
2022 lo kuda ee cinema ni chustunamu Inka yenni years ayina ee cinema evergreen 🙏🙏🙏🙏
@Ansar2001
@Ansar2001 2 жыл бұрын
Intha manchi movie ki dislike chesinavadu yavadu ra RIP for dislikers 😄
@sunitaprabhu2864
@sunitaprabhu2864 2 жыл бұрын
2022లో చూసేవాళ్ళు ఒక్కటి కొట్టండి.
@Harishgoud369
@Harishgoud369 3 жыл бұрын
Anni dhevullu oka yethu climax ayyappa swamy scene oka yethuu super movie
@vishalabhinav1349
@vishalabhinav1349 2 жыл бұрын
🙂
@dharavathuprasad7103
@dharavathuprasad7103 2 жыл бұрын
Asalu em undhi movie anni devulu ni chupincharu super movie 🙏🙏🙏🙏
@rajeshandugula
@rajeshandugula Жыл бұрын
Evergreen movie 🎥 how many times i was watched but still I feel like watch again & again. Songs ayite no words, ever green songs 👌🏻
@kumarlisetty4850
@kumarlisetty4850 3 жыл бұрын
Who else watched this. Like vesukondo Hope aSS DEVULLU andaru corona nunchi andarni kapadali🙏
@DKaal2359
@DKaal2359 3 жыл бұрын
What a wonderful Film, evergreen 🙏🙏🙏
@swapnasundari5153
@swapnasundari5153 2 жыл бұрын
సినిమా బాగుననప్పటికీ మళ్లీ మళ్లీ చూడాలని ఉంది సినిమా అంటే ఇలా ఉండాలి అని నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
@sureshbyneni1891
@sureshbyneni1891 Жыл бұрын
Ee movie lo children's super gaa natinchesadu main aa Babu jeevenchesadu superb
@sagardhotre9848
@sagardhotre9848 2 жыл бұрын
My grandmother used to show us this movie in our childhood ❤️ remember those days 🤩
@nitheeshyennampelly4574
@nitheeshyennampelly4574 Жыл бұрын
Takes me back into my childhood memory :)
@lovadacomments1075
@lovadacomments1075 Жыл бұрын
ok please wait
@suhasinipriya7507
@suhasinipriya7507 3 жыл бұрын
Amayakatvam tho kudina bhakti a bhakti ke kadali vachina bhagavantudu, bhaktudini gelipinchi tanu oodi gelichae okae oka person Daivam andulone anandanni vetukkune vaaru Devatalu 🙏🙏🙏🙏🙏
@altahussainaskar8690
@altahussainaskar8690 3 жыл бұрын
Elanti cinema e rojulu ravali apudu andaru manchi darilo nadustaru please🙏 dayschesi elanti cinema tiyandi dairctors
@saikeerthanaartsandcrafts3200
@saikeerthanaartsandcrafts3200 3 жыл бұрын
Yes that is true
@ganapathivarma9635
@ganapathivarma9635 2 жыл бұрын
Yes
@abhirecipesandideas4558
@abhirecipesandideas4558 2 жыл бұрын
ippatiki 2022 lo ee cinema chusevallu unnara??? nenu seeing 😎😎
@jendapaikapiraju2680
@jendapaikapiraju2680 3 жыл бұрын
Johar kodi Ramakrishna ✊✊
@kamalakarreddy352
@kamalakarreddy352 2 жыл бұрын
Swamiye Sharanam Ayyappa 🙏🚩
@iamgeethareddy
@iamgeethareddy 3 жыл бұрын
Anni sarlu chusina boor kottadu devullu movie 🙏🙏🙏
@mmahabaleshwara8144
@mmahabaleshwara8144 2 жыл бұрын
Hindu dharm Jai Hind Jay Shri Ram
@x_mr_arvind_x
@x_mr_arvind_x 3 жыл бұрын
Sawmi saranam ayyappa 🙏🙏
@josh-sj9om
@josh-sj9om 3 жыл бұрын
adbhutham anthe.climax lo ayyappa swamy ravadam .nasthikudiki kuda oka feel iche movie
@srinivasteja6944
@srinivasteja6944 23 күн бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారి మ్యూజిక్ సూపర్ 🌹
@vemireddyreddy77
@vemireddyreddy77 3 жыл бұрын
1:08:58 what a tone spb sir..
@ManjuManju-mw4od
@ManjuManju-mw4od 3 жыл бұрын
👌
@sanduvaraprasad6449
@sanduvaraprasad6449 3 жыл бұрын
Super movie elanti movie s elanti kalamlo evvaru tiyyalaru 🙏🙏🙏
@shantiganesh6211
@shantiganesh6211 3 жыл бұрын
Super bakti songs sung by spb. Ever green songs equal acting by big hero
@gugulothulalu6353
@gugulothulalu6353 3 жыл бұрын
Hi
@headstartgamers7152
@headstartgamers7152 3 жыл бұрын
Ramana
@dpradeep1996
@dpradeep1996 3 жыл бұрын
Jai Durgamma Om namah shivaya Om namo naryana
@kajolqueen2840
@kajolqueen2840 3 жыл бұрын
My favourite singer sp Balasubrahmaniam garu foreverrrrrr super acting
@devuduchelluri6106
@devuduchelluri6106 2 жыл бұрын
Highlight of the songs in the movie songs nachinna Vallu like cheyyandhi
@venkatpingala803
@venkatpingala803 2 жыл бұрын
🥰🥰😍🤩🧑‍🤝‍🧑
@shivastar3741
@shivastar3741 2 жыл бұрын
I like this movie I watch many times
@manojmanyam244
@manojmanyam244 2 жыл бұрын
All songs are ......... ❤️
@josh-sj9om
@josh-sj9om 3 жыл бұрын
2:19:37 nunchi aah music aah shot division asala matallev climax hype ki ayyappa swamy ravalani design cheyadam highlight anthe .jai matha
@gmukkanna7260
@gmukkanna7260 3 жыл бұрын
Bvbjkoljonllmkllo by by
@sachindeveloper831
@sachindeveloper831 3 жыл бұрын
2:20:28 also shot + music super bro
@santhoshirupadevisanthoshi6762
@santhoshirupadevisanthoshi6762 2 жыл бұрын
Kodi rama Krishna garu ki thanks for this wonderful movie experience can't express in words
@mohankumark4728
@mohankumark4728 3 жыл бұрын
Wonderful movie, people who want to take divorce they must watch this movie then only they will come to know how the children feel lonelyness. Songs are good and this is the one good movie which I watched in 2020.
@akhilasongslover8354
@akhilasongslover8354 2 жыл бұрын
Ennenno goppa goppa movie thigagalige talent kodiramakrishna gariki vunnai we miss you sir
@chirraprasad644
@chirraprasad644 3 жыл бұрын
Great movie 🙏🙏
@ss1457
@ss1457 2 жыл бұрын
Awesome movie. Felt as if seen gods🙏🙏
@annavarapuganeshkumar9540
@annavarapuganeshkumar9540 2 жыл бұрын
The great Director of kodi Ramakrishna...
@marrimanikanta6415
@marrimanikanta6415 2 жыл бұрын
All most anni songs bagunna oke. Oka cinema ayyappa devayanamaha song ayethe mind blowing
@afrinc4890
@afrinc4890 9 ай бұрын
Whenever saw this film Always Tears in Eyes
@ArjunReddy-sc4cr
@ArjunReddy-sc4cr 2 жыл бұрын
ఇలాంటి సినిమాని ఎవ్వరూ తీయలేదు
@kumar9203
@kumar9203 2 жыл бұрын
Om Sri Swamiye saranam ayaapaa ❤️
@jayanthnamasteguravagaarur5392
@jayanthnamasteguravagaarur5392 Жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jeniallu6850
@jeniallu6850 3 жыл бұрын
Superb 🙏🙏
@srinuvasu1017
@srinuvasu1017 2 жыл бұрын
Jai durgamma thalli🙏
@pattikondajanardhan3607
@pattikondajanardhan3607 2 жыл бұрын
గుడ్ మూవీ
@yadavv....687
@yadavv....687 3 жыл бұрын
Nice Movie... I like it so..........
@reniguntarajasekhar3008
@reniguntarajasekhar3008 3 жыл бұрын
Ever green movie watching special in Dasara gives lot of blessings from gods
@kameshvanthala9938
@kameshvanthala9938 3 жыл бұрын
3rd 4th
@saibasha1758
@saibasha1758 Жыл бұрын
My chyldhood movie good story i like this movie Tnqu Kodiramakrishna sir we missu sir your direction in every movie x lent 👍👏👏
@Helpinghandrises
@Helpinghandrises Жыл бұрын
Naaku e movie enni sarlu chusina old days ki vellina feeling vastadhi music director gaariki padabi vandanalu
@mounikapalepu5007
@mounikapalepu5007 5 ай бұрын
2024 lo chusthuñna
@kurrepavan475
@kurrepavan475 5 ай бұрын
Chustunna
@sridharvsri2961
@sridharvsri2961 Ай бұрын
I also mounika
@bow_____dragon99999
@bow_____dragon99999 Жыл бұрын
Clamix is goosebumps 💥💥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏
@pogulaaravind3169
@pogulaaravind3169 5 ай бұрын
Watching In 2024 ❤ All Time Favourite Movie 😊
@shakthisena
@shakthisena 5 ай бұрын
2024 lo eeroju 2yrs tharwatha malli choosthunna. First nunchu last varaku goosebumps theppinche dialogues, scenes❤. Thanku kodi sir❤. Om sarva devathaya namo namaha 🙏🙏🙏🕉🕉🕉🚩🚩🚩🚩🕉🕉🕉🙏🙏🙏🙏
@Helpinghandrises
@Helpinghandrises 7 ай бұрын
E movie theatre lo re release avvalani korukuntunna
Jai Chiranjeeva Telugu Movie Back To Back Comedy Scenes || Chiranjeevi, Sameera Reddy
1:06:00
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 10 МЛН
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 72 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 56 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 38 МЛН
Venkatesh ,Aarthi Agarwal &Flora Saini FUll HD MOVIE @ Neti Chitralu
2:28:23
Nalla Pochamma Charitra | Shivaratri Special Devotional Songs Charitra | Lord Shiva Bhakti Geethalu
1:16:19
Telangana Folk Video Songs -Telugu DJ Songs
Рет қаралды 571 М.
Yamadonga Telugu Full Movie | Jr.NTR, Priyamani, Mamatha Mohandas | Sri Balaji Video
2:51:29
ToRung short film: 🙏Let's help each other🤗
0:32
ToRung
Рет қаралды 42 МЛН
Врачебная Ошибка 😂 #гриффины #shorts #familyguy
0:59
Петя Гриффин
Рет қаралды 1,5 МЛН
Choose Hell Or Heaven For Zombie feat. Mellstroy
0:40
ToonToon Daily
Рет қаралды 11 МЛН