ఏది మారిన నీ మాట మారదు Sis Jyothi Isaac KY Ratnam Latest Telugu Christian Song 2021 Top hit song

  Рет қаралды 609,981

KY Ratnam Ministry Official Grace Time

KY Ratnam Ministry Official Grace Time

2 жыл бұрын

ఏది మారిన నీ మాట మారదు Sis Jyothi Isaac KY Ratnam Latest Telugu Christian Song 2021 Top hit song
#ఏదిమారిననీమాటమారదు# SisJyothiIsaac#KYRatnam2021#
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
నీ మాట సత్యముగలదయ్యా
నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా
నీ మాట మరిచిపోనిదయ్యా{2⃣}
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣}
{నీ మాట}
1⃣నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
బంధించబడిన వారిని విడిపించును నీ మాట{2⃣}
త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట
కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట{2⃣}
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣}
{నీ మాట}
2⃣సింహల బోనులో నుండి విడిపించును నీమాట
అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట{2⃣}
మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట{2⃣}
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣}
{నీ మాట}
Listen to this heart touching ''Corona Healing Prayer Song'' by KY Ratnam & Mrs.Snigdha Ratnam Welcome to KY RATNAM International Ministries and GRACE TIME CHURCH. God has anointed Man of God, KY Ratnam to reach out millions around the world with the Wordand worship. His teachings and Songs have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 5 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry. If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
Call For Prayer
GRACE TIME CHURCH
LINGALA,KALLURU,KHAMMAM
+91 9177757573
+91 9494737171
Subscribe for more videos: / @kyratnam5

Пікірлер: 373
@Anthony-uw1tu
@Anthony-uw1tu 5 ай бұрын
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా నీ మాట సత్యముగలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా } 2 ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా } 2|| నీ మాట || నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట } 2 త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట } 2 ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా } 2|| నీ మాట || సింహల బోనులో నుండి విడిపించును నీమాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట } 2 మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట } 2 ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా } 2|| నీ మాట ||
@user-xw2zn9ik6z
@user-xw2zn9ik6z 4 ай бұрын
Like 🎉😊❤
@dassmary7692
@dassmary7692 2 жыл бұрын
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా నీ మాట సత్యముగలదయ్యా నీమాట మార్పులేనిదయ్యా యేసయ్యా నీమాట మరిచిపోనిదయ్యా "{2⃣} ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣} 1⃣నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట{2⃣} త్రోవతప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట{2⃣} ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా {2⃣} {నీ మాట} 2⃣సింహల బోనులోనుండి విడిపించును నీ మాట అగ్ని గుండముల నుండి రక్షించును నీ మాట{2⃣} మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట{2⃣} ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣} {నీ మాట}
@KYRatnam5
@KYRatnam5 2 жыл бұрын
Send to my watsapp this lyric now 9494737171
@isaac2631
@isaac2631 2 жыл бұрын
Tq 🙏dass Mary 🙏🙏🙏
@sravanichinthapudi9842
@sravanichinthapudi9842 2 жыл бұрын
Tq you bro
@janu...6590
@janu...6590 2 жыл бұрын
Tq bro...
@savaramurali3017
@savaramurali3017 2 жыл бұрын
Tq anna lyrics
@gundi.chennaiah1762
@gundi.chennaiah1762 2 жыл бұрын
జీవితములో నిరాశ నిస్పృహలో ఉన్న ప్రజలకు.జీవము పోసిన పాట. వOదనలు సిస్టర్...
@anushkakiran7707
@anushkakiran7707 Жыл бұрын
2023 lo ఈ song ఫస్ట్ time చూస్తున్న అస్సలు ఎన్నిసార్లు విన్న వినాలి అనిపిస్తుంది అంత బాగుంది song me వాయిస్ అద్భుతం సిస్టర్ చక్కని song రాసిన బ్రదర్ ki వందనాలు 🙏🏻🙏🏻
@merrymarthayoutubechannel7558
@merrymarthayoutubechannel7558 2 жыл бұрын
వందనాలు సిస్టర్ వండర్ఫుల్ సాంగ్ ను ప్రజలమధ్యకు తీసుకొని వచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట విను వారందరూ రక్షింపబడును గాక భూమి ఆకాశము గతించిన ఆయన మాట ఎప్పుడూ గత్తించదు
@isaac2631
@isaac2631 2 жыл бұрын
Tq andi 🙏
@maheshmeesala4105
@maheshmeesala4105 2 жыл бұрын
ఆదరణ కలిగించే పాట ..దేవునికే మహిమకలుగునుగాక
@kesavakonduru2763
@kesavakonduru2763 2 жыл бұрын
Sister superga paadaru 👍🎉💕🙌🏻🙌🏻🙌🏻
@kristhusangammehdipatnam.4262
@kristhusangammehdipatnam.4262 2 жыл бұрын
Very nice song. Brother track brother
@ravindratumu5879
@ravindratumu5879 2 жыл бұрын
Very wonderfull song,music, voice 👌, lyrics, next song witting
@divyasrigarikipati1415
@divyasrigarikipati1415 2 жыл бұрын
Super song 🙏🙏🙏🙏
@daviddavid-jm7wj
@daviddavid-jm7wj 2 жыл бұрын
🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽👌👌👌
@savaramurali3017
@savaramurali3017 2 жыл бұрын
Nice song sister super vioce god bless you
@dhanalakshmin7350
@dhanalakshmin7350 2 жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ దేవుని మాటకు ఉన్న శక్తి నీ చాలా బాగా వర్ణించారు
@prasadprasad6470
@prasadprasad6470 Жыл бұрын
Hii
@medisettilatha1603
@medisettilatha1603 2 жыл бұрын
Super song sister
@deevena235
@deevena235 2 жыл бұрын
Super song super voice keep it of glory to god
@rajeshbabukanaparthi1865
@rajeshbabukanaparthi1865 2 жыл бұрын
sister chala anubhuthitho padaru
@onaresh8852
@onaresh8852 2 жыл бұрын
సూపర్ పాట
@rajeshbabukanaparthi1865
@rajeshbabukanaparthi1865 2 жыл бұрын
chala aadharincha baddanu e song tho chala thanks brother
@sujanaruthu238
@sujanaruthu238 2 жыл бұрын
Praise the lord sister supar worndarful worndaful song 🙏👍 god bless you
@naveenanav3185
@naveenanav3185 2 жыл бұрын
Chala bagundi song. Devunike mahimaa
@krupasannidhikrupasannidhi301
@krupasannidhikrupasannidhi301 2 жыл бұрын
గుడ్ సాంగ్.దేవునికి మహిమ కలుగును గాక. థాంక్యూ బ్రదర్
@sonystudio5439
@sonystudio5439 2 жыл бұрын
Super godblessyou
@samuelhosanna8676
@samuelhosanna8676 2 жыл бұрын
Super padaru sister garu 🙏 amen
@jayammajaya5755
@jayammajaya5755 2 жыл бұрын
అవును ప్రభువా నీ మాట సత్యం 🙏🙏
@stevenson6763
@stevenson6763 5 ай бұрын
ఆయన మాట సమస్త మనుష్యుల కొరకు ఆయన మాట కు అంతము లేదు GLORY TO GOD హల్లెలుయ
@siribarikiramappadu4672
@siribarikiramappadu4672 2 жыл бұрын
ప్రైజ్ ది లార్డ్ మీ పాట దేవునికి మహిమ గా వాడ బడాలి అంటే ట్రాక్ పెట్టాలి ✝️🙏
@vishwaskomire3000
@vishwaskomire3000 2 жыл бұрын
😂🙄
@suvarnaraju4639
@suvarnaraju4639 2 жыл бұрын
@@vishwaskomire3000 🤔🤔🤔🤔🤣🤣
@shyamalpra
@shyamalpra 2 жыл бұрын
✝️ వందనములు సిస్టర్ గారు ✝️
@isaac2631
@isaac2631 2 жыл бұрын
వందనములు 🙏🙏
@brosundararaosundararao9415
@brosundararaosundararao9415 2 жыл бұрын
God bless you sister
@isackvennam6218
@isackvennam6218 2 жыл бұрын
praise god wonderfull lyric and k y rathnam anna music super
@manepallylakshmi9370
@manepallylakshmi9370 2 жыл бұрын
price lord sisater
@pusalamanga8459
@pusalamanga8459 2 жыл бұрын
Nice song akka God bless you 🙏🙌👋👋
@joshuaayyappa778
@joshuaayyappa778 Жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@manirajuchinta7532
@manirajuchinta7532 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక Nice song
@premakalad8175
@premakalad8175 2 жыл бұрын
Amazing job akka
@BheemayyaPattam-li6qi
@BheemayyaPattam-li6qi 2 жыл бұрын
Super pata Akka excellent
@padmaraokathulamaisaiah8059
@padmaraokathulamaisaiah8059 2 жыл бұрын
Praise the lord ! Aiyyagaru vandanaalu.
@vennelavadla5832
@vennelavadla5832 2 жыл бұрын
Nenoka alpavisvasini ina devudu nannenthagano premisthunnadu kastamkaligina odipoina evarubadinchina devunimeedekopam chesthanu aluguthanu koddirojulu matladanu mounamgaa untanu ina na yesayya nannu vidavadu na vaddaku vastune untadu ayane kada na thalli thandri naku avasaraminade. Iche na devudu
@editzonevja7534
@editzonevja7534 2 жыл бұрын
super song # excellent music anna
@babugunadala1696
@babugunadala1696 2 жыл бұрын
Excellent composing Rathnam Garu
@barnabavennam4750
@barnabavennam4750 2 жыл бұрын
Super annaya
@rjhealthyworld
@rjhealthyworld 3 ай бұрын
Thank you Sister.Praise God sister 🎉💐..
@venkatesholiyadasari4586
@venkatesholiyadasari4586 2 жыл бұрын
Super song Bro....
@bobbykumar1607
@bobbykumar1607 2 жыл бұрын
Akka chala aathmiyamga undi akka👏👏👏👏👏
@user-bv4dp6ys6d
@user-bv4dp6ys6d 8 ай бұрын
Ma babu ki 17 th month morning 5ki start chestaru e song enni sarlu vintado assalu chala chala nice and gospel
@spsndanajittuka345
@spsndanajittuka345 2 жыл бұрын
Super medam
@bjevanasirayya3429
@bjevanasirayya3429 2 жыл бұрын
Super VIOCE sister 🙏🙏🙏 on of the best music director in song
@vineelagrace3728
@vineelagrace3728 2 жыл бұрын
super song sister
@mandangivinit4019
@mandangivinit4019 2 жыл бұрын
Vandanalu I sister.. Antho chakkaga padaru... Price is the Lord. Sister..
@sreenumadalasreenumadala7685
@sreenumadalasreenumadala7685 2 жыл бұрын
అమ్మ nice song. God bless you and all.
@rajajessy4071
@rajajessy4071 2 жыл бұрын
Super song sisrer
@Prasanthofficial11
@Prasanthofficial11 2 жыл бұрын
very nice
@jyothyrajanna7034
@jyothyrajanna7034 2 жыл бұрын
Super song my dear sister
@vijaya7448
@vijaya7448 2 жыл бұрын
బ్రదర్ పల్లవిలో వాడిన రిధం స్టైల్ బాగుంది
@subramanyamkarra1995
@subramanyamkarra1995 2 жыл бұрын
సూపర్ సాంగ్
@sivakumarsivakumar8629
@sivakumarsivakumar8629 2 жыл бұрын
God bless you sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivasankararao3479
@sivasankararao3479 2 жыл бұрын
Gud song .. 👌👌👌👌👌🙏🙏🙏🙏
@sujathakumpati9433
@sujathakumpati9433 2 жыл бұрын
🙏🙏🙏🙏 Aman 🛐🙏🙏
@sujeearajubantumalli5060
@sujeearajubantumalli5060 2 жыл бұрын
Super
@ravibabutalla3120
@ravibabutalla3120 2 жыл бұрын
Wonderful song, praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nainilnainil8052
@nainilnainil8052 2 жыл бұрын
Super sister god bless you
@gopikrishna9085
@gopikrishna9085 Жыл бұрын
Godblessyou.sister
@praveenbabu3079
@praveenbabu3079 2 жыл бұрын
Super🙏❤️ amazing singing 🙏🙏🙏super👍super👍
@etikarlapallithrinad3074
@etikarlapallithrinad3074 2 жыл бұрын
The
@drgeorgeyagati6145
@drgeorgeyagati6145 2 жыл бұрын
Superb sister
@brotherrufusofficial1515
@brotherrufusofficial1515 2 жыл бұрын
Good song 👍
@rajeshbommi5726
@rajeshbommi5726 2 жыл бұрын
Everything will be change in this world, But only My Jesus and his Word never change 👏👏🙌🙌🙌🙌
@LightOfChristGospel
@LightOfChristGospel 2 жыл бұрын
Unik music super brother praise the Lord
@lakshmicanthu7951
@lakshmicanthu7951 2 жыл бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌👌
@bujjammapolimati4176
@bujjammapolimati4176 2 жыл бұрын
Praise the Lord andi, lyrics chala bagunnayi andi tq andi
@merisape1594
@merisape1594 2 жыл бұрын
Pirase the Lord🙏 very nice song Nice voice andi Naku songs padalante chala estam
@davidrajurepalle1302
@davidrajurepalle1302 8 ай бұрын
నీ స్వరం దేవుని కొరకై ఇంకా అనేక ప్రాంతములలో వాడబడును గాక ఆమేన్
@user-rt8zc5ts6z
@user-rt8zc5ts6z Жыл бұрын
Akka chala baga padari , ni swaranni batti devile mahima kalugunu gaaka Amen 🙇 god bless u and all supporting people , glory of God 🙇
@guntakalbheemalinga8974
@guntakalbheemalinga8974 Жыл бұрын
Super song good song nice sangeetha😁😁👌☺️☺️😊
@regallajames..3758
@regallajames..3758 2 жыл бұрын
Amen
@steevenraju3244
@steevenraju3244 2 жыл бұрын
Good Song
@lakshmanraothadepalli9017
@lakshmanraothadepalli9017 2 жыл бұрын
Very nice content Glory to God
@srilathacheeli2246
@srilathacheeli2246 9 ай бұрын
Super song in wonderful song and nice song super sister chala baga padaru 🎶 🎶 🎶 music chala bagunnadi
@lakshmelakshme8939
@lakshmelakshme8939 2 жыл бұрын
Super sister
@deekshacreations8708
@deekshacreations8708 2 жыл бұрын
అవునయ్య ఏది మారినా నీ మాట మారదయ్య🙌🙏🙌🙌... wonderful singing akkayya.... అద్భుతమైన గీతం...దేవునికే మహిమ కలుగును గాక 🙌🙌🙏😇🙌🙌....
@motapothula7
@motapothula7 2 жыл бұрын
రత్నలాంటి పాటలు రచనలు రాగాలు 😍 మీకు మా నిండు వందనాలు అయ్యగారు 😍 , యేసయ్యకె మహిమకలుగునుగాక
@SatishKumar-de6wj
@SatishKumar-de6wj 2 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏 Sis
@satishmachineni4193
@satishmachineni4193 Жыл бұрын
సూపర్
@baddambhavanireddy5198
@baddambhavanireddy5198 10 ай бұрын
❤👌
@kiranpagolu858
@kiranpagolu858 10 ай бұрын
Ee song Anni sarulu vinna vinali anupisrhundi devunike mahima ayyagaru
@mynampativisranthamma8724
@mynampativisranthamma8724 2 жыл бұрын
Super so much song
@sravaniuppelli6704
@sravaniuppelli6704 2 жыл бұрын
Dhevuni maata...no words🙏🙏
@lakshmanraothadepalli9017
@lakshmanraothadepalli9017 2 жыл бұрын
Thank you very much sister 🙏🙏🙏
@rambabujalla9058
@rambabujalla9058 2 жыл бұрын
Your vice is superre
@madasupraveenkumar8220
@madasupraveenkumar8220 2 жыл бұрын
Super song akka
@budithijohnbabubudithijohn9096
@budithijohnbabubudithijohn9096 Жыл бұрын
దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్
@dappuprashant6960
@dappuprashant6960 2 жыл бұрын
Akka God bless you❤ supar
@kolusulakshmilakshmi7482
@kolusulakshmilakshmi7482 2 жыл бұрын
Super. Song
@enaresh6087
@enaresh6087 2 жыл бұрын
Praise the lord 🙏sister Nice song👌
@budithijohnbabubudithijohn9096
@budithijohnbabubudithijohn9096 Жыл бұрын
అక్కా చాలా బాగా పాడావు ఈ పాట వింటుంటే నాకు చాలా బాధల్లో నుండి రిలాక్స్ అవుతున్నటుంది.నీ వాయిస్ బాగుంది .god 🙏🏻 bless you
@sahinipriyankachatla9967
@sahinipriyankachatla9967 2 жыл бұрын
Niceeee 🙏
@prathapkumargona2478
@prathapkumargona2478 2 жыл бұрын
సూపర్ సిస్టర్ excellent గా పాడారు GOD bless you and both of team
@bujjikurapati8899
@bujjikurapati8899 2 жыл бұрын
Wonderful singing
@user-ve6uz9ov1e
@user-ve6uz9ov1e 10 ай бұрын
Praise the Lord sister Pathak chala bagundi Naaku chala istam
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@thirumalappanakka6389
@thirumalappanakka6389 Жыл бұрын
Very nice song sister God bless you
@deborahpeetha2639
@deborahpeetha2639 2 жыл бұрын
🙏🙏🙏🙏👏👏💥💥💥
@vidyalatha1336
@vidyalatha1336 2 жыл бұрын
Praise the lord sister garu.... 🙏🙏🙏🙏.....very excellent song baaga padaru......yes ,edi Marina devuni maata maaradu.. .. Hallelujah
@rajavardhanvardhan4425
@rajavardhanvardhan4425 Жыл бұрын
Chala baga padaru
@Sunilkumar-pk4gu
@Sunilkumar-pk4gu Жыл бұрын
Praise the lord of Jesus amen amen Jesus jsunilravikumar
@isaac2631
@isaac2631 2 жыл бұрын
Tq somuch for all. 🙏Please like&share the song 🙏🙏🙏🙏🙏
@prajwalanalluri5131
@prajwalanalluri5131 2 жыл бұрын
Super voice. Nice singing. God bless you sister. All team
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 188 МЛН
దావీదు కుమారుడా live song by Bro. Shalem Raju On 2015 Meetings
7:51
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 700 М.
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,5 МЛН
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 50 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 282 М.
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 2,3 МЛН
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 19 МЛН