No video

Did Capgemini leave Vizag because of CBN govt?

  Рет қаралды 39,840

Ramesh Kandula

Ramesh Kandula

Ай бұрын

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 205
@user-zy1wm9if7c
@user-zy1wm9if7c Ай бұрын
ఎలాగైనా టీడీపీ పైన విషం చిమ్మాలి. అదే వైసిపి అజెండా.
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 Ай бұрын
ఇలాంటి వార్తలు రాస్తున్న ఆ సాక్షి పేపర్ మీద యాక్షన్ తీసుకోండి
@indirapasam2089
@indirapasam2089 Ай бұрын
Well said...
@srinupathuri6023
@srinupathuri6023 Ай бұрын
వొళ్ల బతుకులే అంత అబద్దాలు మీదే బ్రతుకుతారు
@vanimannepalli9071
@vanimannepalli9071 Ай бұрын
మళ్ళీ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని చూసి🎉🎉🎉🎉🎉
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 Ай бұрын
ఇలా అబద్ధాలు ప్రచారం చేసేవారికి ఎలాంటి శిక్షలు వున్నాయి?
@vijaybhaskarviswa
@vijaybhaskarviswa Ай бұрын
Defamation case
@indirapasam2089
@indirapasam2089 Ай бұрын
పెట్టాలి...కేసులు...అన్ని అబద్ధాలే...సాక్షి
@srinivasarao8823
@srinivasarao8823 Ай бұрын
ఈ చెత్త ప్రచారాలు చేసే ఆల్రెడీ వాళ్ళు గొయ్యి వాళ్ళు తవ్వుకున్నారు. ఇక మట్టి అయిపోవడం మిగిలింది. 👍
@kotesrwarrao5740
@kotesrwarrao5740 Ай бұрын
BEST WISHES RAMESH GARU. MEE ANALYSYS FAIR &UP TO POINT GOOD LUCK SIR
@sivaprasadprabhakula7141
@sivaprasadprabhakula7141 Ай бұрын
అలా చెప్పుకోకపోతూ వాళ్లకు గడవదు సార్
@rao8714
@rao8714 Ай бұрын
వీళ్లకు బుధ్ది రాదు. అబధ్దాలు మానరు.
@shivaprasad-bj8td
@shivaprasad-bj8td Ай бұрын
అబద్ధాలే పునాదిగాకల విషపు రాతల పత్రిక సాక్షి. అందుకే capgemini i t కంపేని విషయం లో కూడా అబద్ధాలు రాశారు.
@madhavamurthy5687
@madhavamurthy5687 Ай бұрын
YSRసీపీ మరియు TRS విడిపోయిన కలవలు.. ఒకే బుద్ధి .. అబద్దాలు, ఓర్వలెనితనం వారి DNA.. మీరు వారి అబద్దాల లూగులని విప్పుతున్నారు..వారిని చెప్పనీయండి, మీరు విప్పుతూఉండండి
@namaste7151
@namaste7151 Ай бұрын
Yes sir... Do your best Go ahead.. Nonstop... 🙏🙏
@xavier4107
@xavier4107 Ай бұрын
Brs somewhat better... Ktr developed hitech City a lot
@sriramyalagala
@sriramyalagala Ай бұрын
మంచి వివరణ ఇచ్చారు సార్
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 Ай бұрын
నమస్కారం సార్
@prasadraoch2582
@prasadraoch2582 Ай бұрын
Super. Congratulations to your brother for his big achievements
@dasarinageswararao4694
@dasarinageswararao4694 Ай бұрын
రమేష్ గారు సాక్షి పత్రిక నీ చూడ్డం వైఎస్ఆర్ గారు పోయిన దగ్గిరనుంచి మానేశాను, ఆ పత్రిక 5ఇప్పుడు నిజం రాసిన 4ప్రజలు నమ్మరు.
@Mbshaik1234
@Mbshaik1234 Ай бұрын
జగన్ హిమాలయాలకి పోయాడు, పులివెందులకి పారిపోయాడు, ఇలా రాసే పత్రికలని నమ్మండి
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 Ай бұрын
Melanti vallanu induke abhimanistham sir alage follow avutham ...because of valid and truthful information....
@sudhakarindluri8775
@sudhakarindluri8775 Ай бұрын
Very good analysis! Every time I watch this channel I see news with facts and authenticity. ❤
@rallapalliprasad5959
@rallapalliprasad5959 Ай бұрын
వెళ్ళి పోవడానికి a p లో ఏమి కంపెనీలు ఉన్నాయoడి steel plant ship yard తప్పా
@marutirajeshmeduri1752
@marutirajeshmeduri1752 29 күн бұрын
Sir meeru తెలియదు గానీ మీ తమ్ముడు గారు గురించి చాలా సార్లు పేపరులో చదివాము. We proud of you sir thanks for message
@thirumaladevi1586
@thirumaladevi1586 Ай бұрын
Waiting for this analysis. Thank you for sharing all the information. CBN is an investor friendly person. He will not allow anyone to leave.
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi Ай бұрын
Sir, can't we take an action against such false, implicating news promotors.
@pramarao7032
@pramarao7032 Ай бұрын
Nenu.. New Delhi lo untanu kani me subject chustanu chala fair ga untadi....sakhi & jagan media Anni Abaddalu . sir..nenu BSF..jawan ni.1996.2004 Daka CBN gari ni A.P Bhavan lo 5 Time kalisa Chandra Babu Naidu gari gurinchi naku.telusu Ayana AP gurinchi Alochistaru Delhi lo eppudu kuda Delhi lo maa friends narth vallu..up.mp.raj.gujrat bihar wallu maa force campus lo CBN . gurinchi matladukuntaru ..HYD City gurinchi endukante vallu election Duty Telangana velle vacharu NAIDU is great Antaru..chala Anandam ga untadi ..JAGAN..aite is criminal Antaru
@opentalkwithnkny9884
@opentalkwithnkny9884 Ай бұрын
Sir U r Great Giving clarification of false allegations and we request you to pls continue and fight against this false media sakshi
@ramanakv3272
@ramanakv3272 Ай бұрын
పెట్టుబడి పెట్టేవారికి వుండే నమ్మకమైన నెట్వర్క్ వేరే ఉంటుంది.వాళ్ళు బిసీనేస్ నెట్వర్క్ మీద ఆధారపడతాయి
@ET-si7rl
@ET-si7rl Ай бұрын
❤ yes sir
@DIML3309
@DIML3309 Ай бұрын
Mee knowledge ki hands-off sir. ..... Telugu states lo no journalist has your knowledge
@kjhansirani7569
@kjhansirani7569 Ай бұрын
Good morning sir Very bad ysrcp
@sreekanth7115
@sreekanth7115 Ай бұрын
సాక్షి పేపర్ నీ జనాలు నమ్మడం మానేసారు సార్ , Infact నిజాలు రాసినా నమ్మరు
@kalyanijaya2966
@kalyanijaya2966 Ай бұрын
GM Ramesh garu! Very thankful to your perfect fact checking and eliciting the facts to the common public!🙏
@RameshM-de1gd
@RameshM-de1gd Ай бұрын
Excellent andi
@VvsnmurthyBatchu
@VvsnmurthyBatchu Ай бұрын
Good analysis sir.
@venkateswararaodundi83
@venkateswararaodundi83 Ай бұрын
Hadts off Remesh garu
@lakIndu415
@lakIndu415 Ай бұрын
Very good analysis
@pramarao7032
@pramarao7032 Ай бұрын
Very good sir
@shivjhighanesh257
@shivjhighanesh257 Ай бұрын
Thank sir🙏🙏🙏🙏 , great Hard work
@sambasivaraogadde48
@sambasivaraogadde48 Ай бұрын
Great sir. You perfectly scan the lies of YSRCP.
@mohanraosunku4882
@mohanraosunku4882 Ай бұрын
Inka veella statements Anni ilage untai, these people create disturbances in investors, ycp party is very dangerous in politics he should be kept in jail
@thamirekrishnamurthy3153
@thamirekrishnamurthy3153 Ай бұрын
Very good analasys
@Kmrk95245
@Kmrk95245 Ай бұрын
క్యాప్‌జెమినీ ఇప్పటికే 2007 నుండి చెన్నైలో ఉంది. The Capgemini journey in Chennai started in early 2007 and the city is an important hub for our Financial Services (FS) business. Chennai is home to two Capgemini campuses, spread across the city namely, MIPL and SIPCOT. We also have offices in Prestige Cyber Towers and ASV Chandilya. Today, we have more than 14,600+ colleagues working out of these offices in Chennai.
@rajasekharbayyapu1108
@rajasekharbayyapu1108 Ай бұрын
ఈ తప్పుడు ప్రచారం వాళ్లకి మామూలే
@raghavendratalasiri1991
@raghavendratalasiri1991 Ай бұрын
Nice analysis
@SatyaMevaJayatheJaiBharat
@SatyaMevaJayatheJaiBharat Ай бұрын
Good information sir👍
@user-wr4jj8dz3w
@user-wr4jj8dz3w Ай бұрын
Very good explanation, thank you Sir.
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 Ай бұрын
"Reportedly" అంటే ఏమిటి? ఎవరు రిపోర్ట్ చేసారు?
@user-vt7wz8xx9v
@user-vt7wz8xx9v Ай бұрын
Mee topics chala worthy ga vuntaaye sir
@SriRama-qn4wd
@SriRama-qn4wd Ай бұрын
నిజం నిప్పు sir,, సమయం అవుతుంది కానీ నిజం వార్త వస్తుంది
@bherichinnarao6006
@bherichinnarao6006 Ай бұрын
YOUR STORY TRUE SIR... 🖥🎙
@RatnaParadise
@RatnaParadise Ай бұрын
సాక్షి పేపర్, టీవీ ఏపి లో బాన్ చేయాలండి. దరిద్రం వదిలిపోతుంది.
@NicePeople1984
@NicePeople1984 Ай бұрын
Good analysis
@venkatasatyanarayanakottap746
@venkatasatyanarayanakottap746 Ай бұрын
చాలా క్లియర్ గా విశదీకరించారు. అసలు విషయం తెలియజేశారు. వాళ్ల పేపర్ రాతలు చూస్తే నిజంగానే ఐటీ కంపెనీ వెళ్లిపోయిందేమో అనుకుంటాం. ఇన్ని అభద్ధలా దొంగ సాక్షీ. నీ బ్రతుకులు చెడా, ఏమి బ్రతుకులురా మీవి, ఇన్ని అభద్దాలు రాస్తారా, మీ నోట్లో మన్ను బడా. మీరు సర్వనసనమయిపోను.
@ramaraotirumalasetty6098
@ramaraotirumalasetty6098 Ай бұрын
Sir, Ramesh Garu you are excellent analyzing . People knowing what is what from your analysis.
@PM-tl2si
@PM-tl2si Ай бұрын
Your analysis in bringing realities to the public is very precious and hope you continue tirelessly! But how many these lies you can bring to the public attention? Especially in the villages past govt. made only Sakshi available and they stopped Eenadu distribution. Present Govt. Should take action on this kind of media who make up stories in favour of some politicians especially Sakshi etc.
@Just_A_comment
@Just_A_comment Ай бұрын
Sakshi visha pracharaniki synonym
@rambaburam418
@rambaburam418 Ай бұрын
మరి ఇలాంటి నకిలీ ప్రచారాలను జనంలోకి తీసుకువెళితే బావున్నా కదా ఎప్పుడు మనలో మనమే మొత్తుకోవడమేనా
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 Ай бұрын
Very well said sir🎉
@Vamsipriya28
@Vamsipriya28 Ай бұрын
5 years ఆయన period లో ఎప్పుడూ capgemini అనే మాటే వినలేదు...ఇప్పుడు తప్ప...ఓడిపోయాక కంపెనీ పేర్లు నేర్చుకుని వస్తున్నట్టు ఉన్నాడు...
@CRVgarage
@CRVgarage Ай бұрын
Thanks for providing clarity on this matter.
@damodarnaidu7362
@damodarnaidu7362 Ай бұрын
Ramesh garu, shouldn't there be a mechanism/ policy/ Regulation to prosecute, when there is false news published, so that people are not misled
@saraswatidurgavajhula8444
@saraswatidurgavajhula8444 Ай бұрын
I toofeel the same.
@umamahesh8302
@umamahesh8302 Ай бұрын
Good information sir
@vijaybhaskarviswa
@vijaybhaskarviswa Ай бұрын
Dedicated journalism Sir 🙏
@neelimac8936
@neelimac8936 Ай бұрын
Action teesukovali, alanti Twitter handles paina
@SureshKumar-xd1gs
@SureshKumar-xd1gs Ай бұрын
Sir ఒక మంచి నిజాన్ని చెప్పారు. లేదంటే ఆ పనికిమాలిన పేపర్ చూసి అదే నిజం అనుకుంటారు.
@raveendrau
@raveendrau Ай бұрын
ఇంత విషమా అధికారం కోసం , ప్రజలు తెలుసుకోవాలి ఎవరైనా అభిమానించే వాళ్లుంటే
@rao8714
@rao8714 Ай бұрын
Fortunately the concerned segment to this news is educated and they know the intentions of YSRCP behind this cooked story.
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 Ай бұрын
Sakshi should be Banned atleast now and that Journalist should be arrested.
@sreedharvallur
@sreedharvallur Ай бұрын
🙏🙏🙏🙏🙏. YSRCP బూతుల ఫాక్ట్ చెక్ చేసుకోవాలి, అసత్య ప్రచారాలు ఇకనైనా మానుకోవాలి, YSRCP కి తగిన శాస్తి జరిగినా వాళ్ళకి బుద్ది రావట్లేదు.
@tarigopulaayyappa
@tarigopulaayyappa Ай бұрын
ఈ సంవత్సరానికి వైసీపీ వాళ్ళు వేసిన బెస్ట్ జోక్ ఇదే😂😂😂😂 ఇంతకీ మించి జోకులు ఉండవు.
@umapappu7424
@umapappu7424 Ай бұрын
It is requested to take serious action on who has did this fake news. They don't do good and making false information/allegations.
@vrdasari3299
@vrdasari3299 Ай бұрын
File complaint with AP CID for misleading the truth and arrest the Chairperson or MD of the paper. 😂
@jmosesbo
@jmosesbo Ай бұрын
Efforts should be made to bring one of the Fortune 100 companies to AP. We should remember how IT landscape expanded once Microsoft has set up its office in Hyderabad. They should target companies like Cognizant, IBM, Wipro, etc.
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi Ай бұрын
వైసీపీ, సాక్షి, జగన్, జగన్ టీం బ్రతుకులు ఇంతే అబద్దాలు చెప్పి చెప్పి 2019 లో జనాలను మోసం చేశారు
@user-xp9st4hz2h
@user-xp9st4hz2h Ай бұрын
Ramesh garu mee knowledge ki ee AP lo ye vedhava saripodandi
@venkateswararao6211
@venkateswararao6211 Ай бұрын
High time to ban the papers who are spreading lies. It is waste of energy for all of us. Also they will create hurdles for new investments which AP needs very badly.
@shekarreddy8931
@shekarreddy8931 Ай бұрын
U are official tdp spokesperson
@srinivasaraoalla9976
@srinivasaraoalla9976 Ай бұрын
సార్ ప్లీజ్ కక్లోజ్ ది సాక్షి పేపర్
@user-vt7wz8xx9v
@user-vt7wz8xx9v Ай бұрын
Capgemini bayataku vachi announce cheyyali,next elantivi repeat kaavu
@kaalbhairav.1
@kaalbhairav.1 Ай бұрын
❤❤❤❤
@rk___ga_ming3158
@rk___ga_ming3158 Ай бұрын
I recently filled a survey as capgemini employee where Vizag as location for expansion, CBN can still work to bring the company, moving to chennai could be expansion.
@ramanarao18
@ramanarao18 Ай бұрын
Well said....big lies r their way of life, better to ignore 😂😅
@sivanagakumarvv8505
@sivanagakumarvv8505 Ай бұрын
చెన్నైలో ఆల్రెడీ ఉందిగా
@venkataramanaayalasomayaju1873
@venkataramanaayalasomayaju1873 Ай бұрын
జలగ, అనుయాయులు కమీషన్ కావాలంటారు కాబట్టి ఎవరైనా రాష్ట్రానికి రామంటారు, రాలేదు, రారు. కానీ, చంద్రన్న, పవన్ల ప్రభుత్వమిది. ఎవరైనా సరే, తమంతట తాముగా వస్తారు. జలగ చెప్పేవన్నీ అసత్యాలు, అభూతకల్పనలే.
@CBP689
@CBP689 Ай бұрын
You are bringing the truth to the people about the scams and lies of blue media,ysrcp
@sreelatha2130
@sreelatha2130 Ай бұрын
వీళ్ళ బ్రతుకు అంతే నమ్మే మూర్ఖులు గొప్పవారు
@kirantummala7451
@kirantummala7451 Ай бұрын
Good information 🎉🎉sir
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి అమరావతి చుట్టుపక్కల మున్సిపాలిటీ లను కలిపి మహానగరం గా చేయాలి. అప్పుడు టైర్ 1 నగరంగా తయారవుతుంది.
@kotavenkateswararao9360
@kotavenkateswararao9360 Ай бұрын
మీ వీడియో కోసం ఈ న్యూస్ గురుంచి మీ ఎక్సప్లనేషన్ కోసం ఎదురుచూస్తున్నాను. మీ వీడియో కి ఒక కోటి లైక్స్ Capgemni company నుంచి కూడా వివరణ వస్తే బావుంటుంది. అయినాకానీ వీళ్లకు సిగ్గు రాదు. 😡
@vhk5260
@vhk5260 Ай бұрын
But now company is planning to expand we have information
@user-tb1co5tu8q
@user-tb1co5tu8q Ай бұрын
It's all ready there in Chennai for last several years. 9 locations it has offices in India
@ramaraju8647
@ramaraju8647 Ай бұрын
Thanks for the clarification
@plakshmaiahchowdary8806
@plakshmaiahchowdary8806 Ай бұрын
GDP, GSDP, GURUNCHI EXPLAIN CHEYYANDI
@giridharkathira3528
@giridharkathira3528 Ай бұрын
Aa pere vinaledu....ippati varaku 😢
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 Ай бұрын
చెన్నైలో వుంది బెంగుళూరు లో వుంది పూనీలో కాల్షియట్ట ముంబయిలో ఉంది
@srideepchamala
@srideepchamala Ай бұрын
Babu gari valla Capgemini vellaledu and future lo vache companies babu garini chusi ravatledu. It’s part of their business.
@sridwarakaRam
@sridwarakaRam Ай бұрын
Generally any top company prefers Capital cities.I trained around 1000 students.many are in top companies.
@santhianandrajamani4790
@santhianandrajamani4790 Ай бұрын
Sir , Hope AP people understand ycp dirty games
@vijayalakshmiy6437
@vijayalakshmiy6437 Ай бұрын
Tv sakshiki mater yemi leka Ela rastharu Ramesh garu
@URAJ017
@URAJ017 Ай бұрын
Aa daridrudu valla manam abaddala prapamchamlo bratukutunnam…
@srinivasaraobhogaraju6142
@srinivasaraobhogaraju6142 Ай бұрын
ప్రస్తుత capgemini management ఈ వార్త తప్పు అని ఒక statement ఇస్తే బాగుండేది.
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
ఏదో ఒక పేపర్ వాడు వ్రాసిన తప్పుడు వార్తలకు అంత పెద్ద కంపెనీలకు ఖండనలు చేసే తీరిక, లెక్క ఉంటుందా?
@sidsid8814
@sidsid8814 Ай бұрын
Sir current charges perigayi antunaru social media lo .. please make video on that
@rao8714
@rao8714 Ай бұрын
There was a feature published when Kandula Srinvas took charge of capgemini as country head in news papers. It covered he was the student of VRS & YRN College, Chirala
@anilkumar-cq8je
@anilkumar-cq8je Ай бұрын
Maku vaddu ani meme papinicham - sajjala
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,2 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 124 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 51 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 3,1 МЛН
Two Ring Roads for Amaravati | Route map
5:15
HEY BRO!
Рет қаралды 255 М.
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,2 МЛН