Diddubatu - First Short Story from Gurajada Appa Rao - దిద్దుబాటు । గురజాడ అప్పారావుగారి తొలికథ

  Рет қаралды 20,879

Kiran Prabha

Kiran Prabha

2 жыл бұрын

#KiranPrabha #Diddubatu #GurajadaAppaRao
This is the first short story written by Sri Gurajada Appa Rao.. This was published in 1910, February issue of Andhrabharati.
KiranPrabha narrates the background of the story and content of the story along with analysis..
Link to read the full story:
drive.google.com/file/d/1OkSw...

Пікірлер: 58
@jaggarao2312
@jaggarao2312 2 жыл бұрын
ఈ కథ నేను చదివినప్పుడు కంటే.. మీ విశ్లేషణ విన్నప్పుడు నాకు ఎక్కువ ఆనందం కలిగింది..!! ఈ కథ నేపధ్యం.. అప్పటి సామాజిక పరిస్థితులు అవగాహన చేసుకుంటేనే.. అర్ధం చేసుకోగలం..!! మీ ప్రతిభ అసమానం, శ్లాఘనీయం..!!
@zphssathyasai
@zphssathyasai 2 жыл бұрын
ధన్యవాదాలు సార్. ఈ కథని వినిపించినందుకు. ఈ కథ తెలుసుకోవాలన్న ఉత్సుకత చాలా రోజుల నుంచి ఉంది. ఈరోజు విన్నందుకు చాలా ఆనందంగా ఉంది.
@user-nr6vr3gt5q
@user-nr6vr3gt5q 2 жыл бұрын
నేను యూనివర్సిటీలో ఎం. ఏ తెలుగు చదివేటప్పుడు ఈ కథను చదివినప్పుడు ఎంత అనుభూతికి లోనయ్యానో, మీ నోట ఈ కథ విశ్లేషణ విన్నప్పుడు కూడా అంత అనుభూతికి లోనయ్యాను. ఎంత చక్కని కథ అండి ఇది. మూడు ఠావులలో ఎంత మార్పును చెప్పాడు. 112 ఏళ్ళ క్రితమే ఇంత ఆధునికంగా ఎంత గొప్పగా ఆలోచించారు. భేష్. Thankyou కిరణ్ ప్రభ సార్. @ఘనపురం సుదర్శన్
@gurumurthynandula5003
@gurumurthynandula5003 2 жыл бұрын
కథ, కథనం - రెండు చాలా బాగున్నాయి. - గురుమూర్తి N.
@sankarsingk
@sankarsingk 2 жыл бұрын
చాలా చక్కని కథ వినే అదృష్టం కలిగించారు. ఎప్పటిలాగా మీకు ధన్యవాదాలు. from Pittsburgh
@sankarsingk
@sankarsingk 2 жыл бұрын
సార్, మీ US local phone number ఇవ్వగలరా?
@rajeswarathummaluru1548
@rajeswarathummaluru1548 2 жыл бұрын
మీ కథనాకౌశలం మాకు ఎంతగానో ఉపయోగపడుతోంది . నమస్తే
@vasanthadesai6537
@vasanthadesai6537 2 жыл бұрын
కధనం చాలా బాగా నడిపించారు.పని వాడి‌ పాత్రను తీర్చిన రీతి ఉదాత్తంగా వుంది
@maddula4273
@maddula4273 2 жыл бұрын
Sir,కధ కంటే మీరు వివరించే విధానం చాలా,చాలా బాగుంది. ఊహించని ముగింపు.
@cvslsastry3790
@cvslsastry3790 2 жыл бұрын
కవి వైపున కధవస్తువు కథనం వంటబట్టించుకొని సాహిత్యం అర్థం చేసుకొని చెప్పగలిగే మీరు చెప్పడం నిజంగా కధ విలువ పెరిగింది. Thank you Sir
@anuradhakothapalli3622
@anuradhakothapalli3622 Жыл бұрын
మీరు చెప్పిన విధానం, విశ్లేషణ ఎంతో అద్భుతం. మనసును ఆకట్టుకునే టట్లు చెప్పారు.
@kvinjamuri5051
@kvinjamuri5051 2 жыл бұрын
చక్కని కథను పరిచయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి గురజాడ వారి సేవలు సమాజానికి సాహిత్యానికి వెలకట్టలేనివి🙏🙏
@ganthalasumadheer9969
@ganthalasumadheer9969 2 жыл бұрын
కిరణ్ గారు మహానుభావుల జీవిత చరిత్ర చెప్పండి 🙏
@suribabukaranam4260
@suribabukaranam4260 2 жыл бұрын
మీరు ఏ కథ చెప్పినా అద్భుతంగా ఉంటుంది sir thank you so much sir 👌👍👌👌 from Vizag Ap
@shaiksubhan1909
@shaiksubhan1909 2 жыл бұрын
Wonderful Thanks for Presentation.
@sraokakani878
@sraokakani878 2 жыл бұрын
I don’t know how to appreciate you for your commitment even when you are on india tour with busy schedules. The present generation has a lot more to learn from you. 🙏🙏🙏.
@prasannakrishnaraj5524
@prasannakrishnaraj5524 2 жыл бұрын
Very nice analysis sir.. You made our day 🙏🙏🙏
@damalacheruvumurali6012
@damalacheruvumurali6012 2 жыл бұрын
సార్.. ఇలాంటి ప్రేరణ.కలిగించే కథలను చేయండి .. మీరు మాకు ప్రేరణాత్మకమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. మీకు మా శిరస్సు వంచి పాదాభివందనాలు . ధన్యవాదాలు. జైహింద్
@arjampudipadmalatha629
@arjampudipadmalatha629 2 жыл бұрын
నమస్తే కిరణ్ ప్రభ గారు🙏 కథ చాలా బాగుంది. అన్ని సంవత్సరాల క్రితం ఆయన ఈకథ ఈవిధంగా రాసారంటే నిజంగా ఆయనకు పాదాభవందానాలు.గొల్లపూడి వారు చెప్పింది అక్షర సత్యం.
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 2 жыл бұрын
చాలకాలక్రితం చదివిన మంచికథను మళ్ళీ గుర్తు చేశారు.విశ్లేషణ బాగుంది.
@funbookofanvesh2190
@funbookofanvesh2190 2 жыл бұрын
సూపర్... super _Anvesh.
@shanthaholla3316
@shanthaholla3316 11 ай бұрын
Super story,well narattee by Kiran sir. Thanks
@nagavenil7584
@nagavenil7584 2 жыл бұрын
Thank u once again for such a beautiful story waiting for the next week.
@palakakumari4745
@palakakumari4745 2 жыл бұрын
అద్భుతం sir.. ఈ సున్నితత్వం ఈ కాలంలో కనగలమా
@ramachandramurthyammanabro7112
@ramachandramurthyammanabro7112 11 күн бұрын
Very nice story
@ashokkumarbunga6079
@ashokkumarbunga6079 2 жыл бұрын
Great Sir, Meeru telugu jaati garvincha tagina Maha telugu poshakulu..
@drsrikrishnareddymodugula2214
@drsrikrishnareddymodugula2214 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Gurajada Appa Rao Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Kiran Prabha Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Gollapudi Maruthi Rao Garu
@medidiindira9982
@medidiindira9982 Жыл бұрын
Super
@bloodinblack2429
@bloodinblack2429 3 ай бұрын
Nice explanation
@SobhaRanikilaru-uv2ew
@SobhaRanikilaru-uv2ew Жыл бұрын
Very nice
@sandhyaranibatchali6267
@sandhyaranibatchali6267 2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది
@krishnaswamyraju7488
@krishnaswamyraju7488 2 жыл бұрын
NICE SIR
@indranigodavarthi2783
@indranigodavarthi2783 2 жыл бұрын
I read this in my m a telugu literature syllabus
@07narsi
@07narsi 2 жыл бұрын
Nice presentation on gurajada aapparao
@sivaramakrishnagollapudi691
@sivaramakrishnagollapudi691 2 жыл бұрын
సార్ పానుగంటి వారి గురించి వారి సాక్షి వాస్యల సంపుటికూడా చెప్పగలరు
@gayathrip8991
@gayathrip8991 Жыл бұрын
Tq sir
@torah245
@torah245 2 жыл бұрын
Thank you.
@venkateshtalari7124
@venkateshtalari7124 2 жыл бұрын
Kiranprabagaru.verygretsar..tirupati.venkatesh
@umarani2159
@umarani2159 2 жыл бұрын
Thanks sir
@niranjansaidu1832
@niranjansaidu1832 2 жыл бұрын
" bob Marley " gurunchi kuda oka talk show pls.....
@lakshmidasyam9261
@lakshmidasyam9261 2 жыл бұрын
👌👌👌🙏
@vijayav8957
@vijayav8957 2 жыл бұрын
Please, Dr ambedkar gurchi cheppandi, please
@degavathtulasi3767
@degavathtulasi3767 Жыл бұрын
👌👌👌👌👌
@NareshKumar-id6kf
@NareshKumar-id6kf 2 жыл бұрын
Sir, Dr. B.R Ambedkar gari life gurinche cheppandi.
@harikrishnam7184
@harikrishnam7184 Жыл бұрын
మధ్యలో పనోడి ముసి ముసి నవ్వులు కూడా లాస్ట్ లో అర్థం ఔతుంది..😄
@meesalaanusha8359
@meesalaanusha8359 2 жыл бұрын
👏👏👏👏👏
@venkateswarluk1570
@venkateswarluk1570 2 жыл бұрын
Thank you sir kiran prabha garu. Gurajada. Apparao garu diddubatu hrudayamulo vundipothayi sir entha adbuta ga vrasaru sir. Meeru cheppevi entha time ayina vinalanipistundi sir. Guntur,Andhra Pradesh,india.
@kvgarichamakkulujanakirani2503
@kvgarichamakkulujanakirani2503 2 жыл бұрын
MAHAKAVI👌🙏🙏🙏
@g.kstudeos7485
@g.kstudeos7485 2 жыл бұрын
Sir Dr Raj Kumar gari series twaraga cheyyandi please
@rakeshdamarakunta4454
@rakeshdamarakunta4454 2 жыл бұрын
Komuram bheem gurinchi audio cheyara please
@srinivasmandangi4271
@srinivasmandangi4271 2 жыл бұрын
🙏
@Insidesubbu
@Insidesubbu 2 жыл бұрын
తెలుగుసాహిత్యంలో గురజాడ జాడలు పదిలం
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారికి నమస్కారములు. Sr. NTR గారి సంకల్పం సినిమాలో విజయలక్ష్మి అని కథా నాయకురాలు గా నటించారు. మళ్ళీ ఏ సినిమాలో ను నటించలేదు. పోలికలు వహీదా రెహ్మాన్ లా వున్నాయి.లేక పేరు మార్చుకొని సినిమాలలో వున్నారా.NTR గారి సినిమాలన్నీ వీలైనన్ని సార్లు అన్ని సినిమాలు చూస్తునే వుంటాను. ఈ విషయం వీలువెంబడి వివరించగలరు
@varalakshmikala440
@varalakshmikala440 2 жыл бұрын
🙏🌹
@ravigaru9346
@ravigaru9346 2 жыл бұрын
ఆపోసనా , ఔపోసన? ఏది కరెక్ట్
@07narsi
@07narsi 2 жыл бұрын
Please do the video on gurram jashuva and his books
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 21 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
0:30
FASH
Рет қаралды 10 МЛН
бим бам бум💥💥 типа..
0:18
Ma1x1
Рет қаралды 1 МЛН
Кого она вытащила из воды?😱
0:51
Следы времени
Рет қаралды 4,8 МЛН
«Пранк от мамы» 😍 | #shorts
0:51
Филипп
Рет қаралды 1,7 МЛН