Digital Assistants Ask Govt సచివలయ ఉద్యోగుల ఆవేదన

  Рет қаралды 92,710

journalist sai

journalist sai

Ай бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 1 300
@ready123goofficial
@ready123goofficial Ай бұрын
Sir,ఇది మాత్రం 1000 శాతం Correct గా చెప్పారు..Ground level లో ఉన్న ఒక job holder సమస్య ఇంత క్షుణ్ణంగా వివరించారు. ఏ రాజకీయ నాయకుడు గుర్చించలేదు.మా సహోద్యోగులు కూడా గుర్తించలేదు.మీరు correct గా చెప్పారు..Tq so much sir
@sujij5335
@sujij5335 15 күн бұрын
ఇంకా ,చాలా ఉన్నాయి ..గ్రౌండ్ లెవెల్ సమస్యలు
@urugollavardhan7666
@urugollavardhan7666 Ай бұрын
As a citizen nenu చూసింది చెప్తున్నా, sachivaalayam లో ఒక్క Digital Assistant ఒక్కరు ఎప్పుడు work chesthu ఉంటారు. Migilina వాళ్ళు అందరూ mobile లో సినిమాలు చూసుకుంటూ, ఒకరి మీద ఒకరు జోక్స్ వేస్కుని నవ్వుకుంటా ఉంటారు.
@vinodkumar-zi3ej
@vinodkumar-zi3ej 28 күн бұрын
Nv matram da ayi undavu ra
@sagarvidya2467
@sagarvidya2467 Ай бұрын
# justice for digital assistant
@mahendrapalla3358
@mahendrapalla3358 Ай бұрын
Correct సార్,, మా సచివాలయం లో కూడా digital assistant ఏ ఉంటారు, ఎప్పుడు ఏదోక పని చేస్తూ ఉంటారు, కొన్ని సార్లు పంచయత్ సెక్రటరీ లు వీలలని ఏదో అటెండర్ లాగ చూస్తూ, పిలుస్తూ ఉంటారు, ఇప్పటికైనా వీళ్ళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటన్న, జనాలకి సర్వీసెస్ చెయ్యటమే కాకుండా వాళ్ళ పనులు కానివి అయిన పంచాయితీ సెక్రెటరీ లాగిన్ లొవి మావి చేశారు
@nethivennelarani4954
@nethivennelarani4954 Ай бұрын
Miru DA anukunta public la replies peduthunnaru
@user-gv3rf9dc5s
@user-gv3rf9dc5s 26 күн бұрын
​@@nethivennelarani4954andariki telusu kada sachivalayam lo pani undedi evariki lenidi evarikani
@vasudeva5984
@vasudeva5984 26 күн бұрын
మరి మీరు ఎవరండి ​@@nethivennelarani4954
@harishramprasadv299
@harishramprasadv299 Ай бұрын
డిజిటల్ అసిస్టెంట్లపై చాలా పని ఒత్తిడి ఉంది. వారికి నిజంగా హ్యాట్సాఫ్.
@harikrishnaperakalapudi5249
@harikrishnaperakalapudi5249 Ай бұрын
Thank you sir for expressing my problems Hope this video will reach high command of AP govt
@uvenkatesh7287
@uvenkatesh7287 Ай бұрын
నిజం.. వాళ్ళ పరిస్థితిని మేము చాలా సార్లు గమనించాము.. ఒకవైపు సర్వీసు లు, మరో వైపు పై అధికారుల ఒత్తిడి.. 😢
@drnvideos370
@drnvideos370 Ай бұрын
మా ఊరిలో డిఎ తప్ప ఎవ్వరు ఉండరు సార్ ఆఫిస్ లో.. అందరూ ఏదో పని చెప్పి మధ్యాహ్నం వెల్లిపోతారు.. మాకు ఇబ్బందిగా ఉండేది ఏదైనా పని కావల్సినప్పుడు... ఇప్పుడూ అలాగే ఉంది..
@kirankopuri3461
@kirankopuri3461 Ай бұрын
Thank u for understanding
@nethivennelarani4954
@nethivennelarani4954 29 күн бұрын
Ivanni comments chusthunte fake comments la anipisthunnay same mail name tho DA la comments chesaru same mail tho public la comment chesaru
@kesavaraoniddana7995
@kesavaraoniddana7995 24 күн бұрын
Ma voori lo oka mahila police thappa evaru sachivalayamu lo vundaru
@psb2604
@psb2604 Ай бұрын
అవును సచివాలయం లో ఎప్పుడు చూసిన digitatal అసిస్టెంట్ ఒక్కరే వుండి వర్క్ చేస్తుంటారు.... వాళ్ళకి న్యాయం చెయ్యండి
@nethivennelarani4954
@nethivennelarani4954 Ай бұрын
Miru velli chusara ??
@krishkrishna8475
@krishkrishna8475 29 күн бұрын
​@@nethivennelarani4954 Public andharu adhey antunnaru inkenti chusedhi
@nareshkumar-jl4ke
@nareshkumar-jl4ke 29 күн бұрын
Ias officer చేస్తే సరి😂
@chandraamajor
@chandraamajor 28 күн бұрын
Ninnu chestharule​@@nareshkumar-jl4ke
@RajPrasanth924
@RajPrasanth924 28 күн бұрын
30 marks ki jobs vacchina vallu unnaru
@bpym6905
@bpym6905 Ай бұрын
చాలా బాగా చెప్పారు సర్ 100% true......
@anushanalla4751
@anushanalla4751 Ай бұрын
100% correct ga chepparu
@SmilingMicroscope-rm8pd
@SmilingMicroscope-rm8pd Ай бұрын
నాకు తెలిసి డిజిటల్ అసిస్టెంట్ తప్ప ఆఫీస్ లొ ఎవరు వర్క్ లేదు. డైలీ బిజీ గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వీరికి జూనియర్ అసిస్టెంట్ పెస్కేల్ ఇచ్చి మంచి ప్రమోషన్ ఇవ్వాలి. డిజిటల్ అసిస్టెంట్ అడిగిన విధంగా పదోనతులు ఇవ్వాలి మన్సుపూర్తిగా కోరుకుంటూ కుంటున్నాను అందరూ డిజిటల్ అసిస్టెంట్ మద్దత్తు గా నీ ల వండి.
@bittu339
@bittu339 Ай бұрын
డిజిటల్ అసిస్టెంట్ బాధలు వర్ణనాతీతం అయినా మిగిలిన సచివాలయ సిబ్బంది కూడా వారి బాధలు చెప్పుకోవడం డిజిటల్ అసిస్టెంట్స్ బాధలు పక్కకి పెట్టెసారు... ఎవరి స్వార్ధం వారిది... ఉద్యోగం వదిలేసిన వారిలో మాత్రo డిజిటల్ అసిస్టెంట్లు ఎక్కువ...
@akhileshtirunavalli6878
@akhileshtirunavalli6878 Ай бұрын
Thank you sir, మా గురుంచి, మా work pressure గురించి clear గా తెలియజేసినందుకు 🙏🏻
@CraZindagi
@CraZindagi Ай бұрын
Thank you sir 🙏🙏🙏, DA's అందరి ఆవేదన చాలా బాగా చెప్పేరు.
@babum7373
@babum7373 Ай бұрын
*It's very clear and specific, every point is valid పాయింట్. Moreover very painful*
@vijaykumar-mq9bs
@vijaykumar-mq9bs Ай бұрын
Yes... Sir... What ever u told... 100% true... Sir...
@KanakamKoti-ot4vr
@KanakamKoti-ot4vr Ай бұрын
100 per correct ga చెప్పారు సార్... నేను veri పడుతున్న ఇబ్బందులను చూశాను.. దయచేసి veri ఈ కూటమి ప్రభుత్వం ప్రాబ్లమ్స్ నుండి విముక్తి కలిగిస్తోందాని కోరుకుంటున్నారు...
@GooD-kb8fj
@GooD-kb8fj 28 күн бұрын
అంత ఆశ పెట్టుకోవద్దు తమ్ముడు ఈ ప్రభుత్వం మీద
@korrapadusachivalayam3258
@korrapadusachivalayam3258 Ай бұрын
5 సంవత్సరాలలో సచివాలయ వ్యవస్థలో డిజిటల్ అసిస్టెంట్ల దారుణ పరిస్థితి, వారి ఆవేదన, వారి పై ఉన్న పని వొత్తిడి ని, ఈ 5 నిమిషాలలో చాలా క్లుప్తంగా వివరించారు, ధన్యవాదాలు సాయి గారు 🙏
@SaiKumar-cy1ms
@SaiKumar-cy1ms Ай бұрын
Please come forward for justice
@khadarvalli
@khadarvalli 29 күн бұрын
Bro.. 2000 houses ki one digital assistance.. whey that much work
@khadarvalli
@khadarvalli 29 күн бұрын
Use scan automation
@heavenskingdomthroughjesus507
@heavenskingdomthroughjesus507 Ай бұрын
డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగం లో ఉన్న అధికమైన పని ఒత్తిడిని,ఇబ్బందులను,ఇతరుల పనిని వీరిమీద మోపి ఎలా చెయ్యించుకుంటారో అన్న విషయం చాలా బాగా వివరించారు.
@neseanjaneya7892
@neseanjaneya7892 Ай бұрын
Yes... 100℅ true
@nagarjun4666
@nagarjun4666 Ай бұрын
Thank you so much Sir...... DA ల సమస్యను చాల బాగా చెప్పారు 🙏
@narasimhareddy9160
@narasimhareddy9160 Ай бұрын
Thank you so much Sir.. మీరు బాగా చెప్పారు.. ఇ సారి అన్నా మాకు నాయ్యం జరిగితే బాగ్గును
@Sateeshsv242
@Sateeshsv242 Ай бұрын
100% correct
@ganeshkumarsunkari5053
@ganeshkumarsunkari5053 Ай бұрын
DA ల సమస్యలను ఇబ్బందులను సవివరంగా వివరించు నందుకుthank u so much sir
@crazynani1017
@crazynani1017 Ай бұрын
చాలా దారుణమైన పరిస్థితి డిజిటల్ అసిస్టెంట్స్ ది. మొత్తం సచివాలయం అంత వీళ్ళ మీద నె వుంది.పని ఒత్తిడి తో కూడుకున్న job. దయచేసి వీరి సేవలను స్కూల్స్ and colleges లో ఉపయోగించుకుంటే చాలా మేలు. ఉన్నత చదువులు వున్న వారు వీళ్లు. బీటెక్,Mtech PHD లు చేశారు.
@sujij5335
@sujij5335 15 күн бұрын
కరెక్ట్ ,బ్రో ......30,,,,,,,40మర్క్స్ ....కె ఉద్యోగం వచ్చింది .....
@P.T.GOPALARAO
@P.T.GOPALARAO Ай бұрын
వాళ్ళకి న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాను
@TheSunnyprakash
@TheSunnyprakash Ай бұрын
Absolutely correct
@rajasekharvaddi62
@rajasekharvaddi62 Ай бұрын
Yes, it's very true
@nareshkumarubbeti6717
@nareshkumarubbeti6717 Ай бұрын
ఈ ప్రభుత్వంలో అయినా డిజిటల్ అసిస్టెంట్లకు న్యాయం జరగాలి.
@user-ei6sh6jv7n
@user-ei6sh6jv7n Ай бұрын
Job ఇచ్చిన govt neeku samasya ఇచ్చిందా
@syfuddin333
@syfuddin333 Ай бұрын
Meeru Sachivalayam lo work chestunnara​ @@user-ei6sh6jv7n
@SaiKumar-cy1ms
@SaiKumar-cy1ms Ай бұрын
జరగదు
@lankotunagapadmarao7871
@lankotunagapadmarao7871 Ай бұрын
​@@user-ei6sh6jv7n Avunu
@user-dq4zy8il2m
@user-dq4zy8il2m Ай бұрын
పంచాయతీ సెక్రటరీ గా ప్రమోషన్ ఇస్తే సరిపోతుంది
@uvenkatesh7287
@uvenkatesh7287 Ай бұрын
సాయి గారు బాగా చెప్పారు... మీరు నిజాన్ని నిర్భయముగా చెప్తారు..
@miscdata4238
@miscdata4238 Ай бұрын
May this Govt do the Justice to these Group of Employees...
@HrSchemes
@HrSchemes Ай бұрын
సూపర్ గా చెప్పరు అసలు ...👍🔥👌
@rajendrababu5552
@rajendrababu5552 Ай бұрын
చాల బాగా చెప్పారు sir సచివాలయంలో ఒక DA కు ఉన్నంత వర్క్ ఏ ఒక్కరికీ ఉండదు.
@SaiKumar-cy1ms
@SaiKumar-cy1ms Ай бұрын
మిగత వాళ్ళు దేవుడి బిడ్డలు
@nareshkumarubbeti6717
@nareshkumarubbeti6717 Ай бұрын
చాలా బాగా చెప్పారు సార్...
@maheshnanda8574
@maheshnanda8574 Ай бұрын
నిజం చెబుతున్నారు మీరు🙏
@kanikeraajasekkhar7330
@kanikeraajasekkhar7330 Ай бұрын
వాస్తవం చెప్పారు sir.. Thankyou sir
@gopiraju1089
@gopiraju1089 Ай бұрын
దయచేసి పంచాయతీ కార్యదర్శి g-6( డిజిటల్ అసిస్టెంట్ ) వారికీ డిపార్ట్మెంట్ చేంజ్ చేసి మంచి ప్రమోషన్ ఛానల్ కల్పించండి వారు చేసే పని కి ఎలాగో PR department లో గౌరవం లేదు
@thirunagarinandakishore4567
@thirunagarinandakishore4567 Ай бұрын
Ee post ki promotion ledhu bro , I tried at high level directly previous state panchayat director said no promotions
@bujupair
@bujupair 24 күн бұрын
Promtion ante grade 5
@gopiraju1089
@gopiraju1089 24 күн бұрын
@@thirunagarinandakishore4567 anduke department change cheyyamani chepthunnanu sir
@mohammadarif-xg9gl
@mohammadarif-xg9gl Ай бұрын
గత ఐదు సంవత్సరాల నుంచి పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ వారి సమస్యల గురించి ఐఏఎస్ ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మంత్రుల వరకు ప్రతి ఒక్కరికి విన్నవించడం జరిగింది కానీ ఇప్పటికి సమస్య మాత్రం పరిష్కారం కాలేదు ఇంకా జటిలమయ్యింది ఇప్పుడైనా సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం మా బాధలను ఐదు నిమిషాల్లో అందరికీ తెలియజేసినందుకు జర్నలిస్టు సాయి గారికి ధన్యవాదాలు
@marudibudinageswararao
@marudibudinageswararao 29 күн бұрын
Super ga chepparu sir, thank you so much sir.
@krishnalatha19
@krishnalatha19 Ай бұрын
Thank you sir for expressing Digital Assistant problems
@MrBADESA
@MrBADESA Ай бұрын
డిజిటల్ అసిస్టెంట్స్ కు డిపార్ట్మెంట్ చేంజ్ చేసి పని భారం తగ్గించి jr అసిస్టెంట్ హోదా ఇవ్వాలి అనే వాళ్ళు లైక్ చేయండి
@dileepv8529
@dileepv8529 Ай бұрын
Abba....jr assistant ne....meeru rasina exam ki??😂😂....group 4 rasi kastapadi....jr assistant avtunnaru....(Asaku haddu ass ku siggu vundali)
@MrBADESA
@MrBADESA Ай бұрын
Same to you brother ​@@dileepv8529
@RajeshMani-k7f
@RajeshMani-k7f Ай бұрын
​@@dileepv8529digital assistant paper choodandi,CSE,ECE, EEE , general subject BTech lo inni branch la syllabus ఇచ్చాడు, అదేమి easy exam kadhu, Software వెలాల్సిన వారు antha tough exam rasthe, Xerox centre వాళ్ళు చేసే duties isthe ఎంత kasthtangaa ఉంటుందో తెలుసా, పంచాయితీ సెక్రటరీ వాళ్ల పనులు అన్నీ చేయించుకుంటే , ఎటెండర్ లాగా చూస్తే ఎంత కష్టమో తెలుసా
@MrBADESA
@MrBADESA Ай бұрын
​@@dileepv8529ఎన్ని సంవత్సరాలు అయింది సార్ గ్రూప్ 4 నోటిఫికేషన్ AP లో ఇచ్చి వున్నా పోస్టులు బ్యాక్ లాక్ లో ఫిల్ చేస్తున్నారు. మేము రాసిన exam మీరు రాసివుంటే తెలుస్తుంది ఎంత కఠినంగా వున్నదో పేపర్ ఊరక మాటలు చెప్పేది కాదు సార్
@syfuddin333
@syfuddin333 Ай бұрын
Meeru DA exam raasi qualify ayyi job lo join ayyinte matladandi, Urke notiki vacchindi comment cheyyakandi @@dileepv8529
@geeks7964
@geeks7964 Ай бұрын
Yes ...100% true
@rameshrongali7421
@rameshrongali7421 Ай бұрын
మీరు చెప్పినప్పుడు వింటూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి సార్ ఇక మీదట ఐన మాకు న్యాయం జరిగేలా చూడండి , ప్రభుత్వానికి మా బాధ నీ వినిపించినందుకు ధన్యవాదాలు
@praveenburle.4186
@praveenburle.4186 Ай бұрын
Absolutely true
@rajeshbabu8805
@rajeshbabu8805 Ай бұрын
True .. COVID time Sample collection registration (Medical Officer Login) Vaccination registration (ANM login) Contact tracing update (VRO login)
@bunny-fx4ym
@bunny-fx4ym Ай бұрын
Server problems kuda unnai bro , mrng raadu Nyt lu cheyyali pedda panchayats aitey inka aa badha evariki cheppukovali
@soniyad4409
@soniyad4409 Ай бұрын
​@@bunny-fx4ymsame nenu work chesedhi pedda panchayathe
@VKCH011
@VKCH011 Ай бұрын
​@@soniyad4409mee too. And Net kuda umdadu office lo
@rajeshlokavarapu5599
@rajeshlokavarapu5599 Ай бұрын
Perfectly said Sir 🙏
@venkatdharavatu2095
@venkatdharavatu2095 Ай бұрын
Thank you so much sir💐💐💐 🤝🤝🤝 for expressing our problems perfectly and hope this video must reach the government of AP and solve out problems
@Yourchannelok-g7z
@Yourchannelok-g7z Ай бұрын
Thank u so much sir for u r explanation about our issues and pressure on DAs than among all other employees in 5 years .. ఈ ప్రభుత్వంలో అయినా డిజిటల్ అసిస్టెంట్లకు న్యాయం జరగాలి. #Justice for DA #Change the department
@santoshkalyanwriterrealest9693
@santoshkalyanwriterrealest9693 Ай бұрын
చాలా రోజులకు మాకోసం గళం విప్పిన మనిషి
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Ай бұрын
బాగా వివరించారు సాయి గారు.. ఇంకా.. మరిన్ని విషయాలను చెప్పాలి... సచివాలయం సిబ్బంది.. జీతాలు పెంచాలి...
@sireeanirudh3317
@sireeanirudh3317 Ай бұрын
Yes correct good information sir over burden for them
@NaveenRamya2024
@NaveenRamya2024 Ай бұрын
Yes baga chepparu meru cheppindi 100% correct
@apsiresolar5285
@apsiresolar5285 Ай бұрын
సచివాలయలు తీసేసి,వేరే డిపార్ట్మెంట్ లకు కలపలి , కొంత మంది కి పని, మిగిలిన వారికి పని లేకపోవడం ఉంది. మా తమ్ముడు DA ఎప్పుడు ఏదొక టెన్షన్ మిగిలిన వారు సరదాగా జీతం తీసుకుంటున్నారు. సచివాలయ లు దండగా.... రెవిన్యూ లో అవినీతి అంతే ఉంది, జనాలకు అవసరం అయ్యే ముఖ్యమైన పనులు రెవిన్యూ, అధికారాలు వేరే శాఖలకు బదలయించలి
@srinivasg5483
@srinivasg5483 Ай бұрын
అసలు సచివాలయం లే లేకుంటే ఈ DA లు ఉండేవారా, బుద్ది ఉన్నోడు ఎవడు సచివాలయాలు తీసేయాలి అనరు. కొత్త వ్యవస్థ ఏర్పడినపుడు కొన్ని సమస్యలు ఉంటాయి.. వాటిని జాగ్రత్త గా పరిష్కరించు కోవాలి. DA లు స్కూలు టాబ్స్ విషయం లో ఏం కష్టపడడం లేదు. అంత బాధ గా ఉంటే రిజైన్ చేసి పోవడమే
@achyutprasad8406
@achyutprasad8406 Ай бұрын
Welfare assistants laughing from the corner
@isrolympiad459
@isrolympiad459 Ай бұрын
​@@srinivasg5483asalu sachivalayalu lekunna emi kadu ilanti daridrapu rules tho jobs ivvadamkante
@indirasrinivas4212
@indirasrinivas4212 Ай бұрын
​@@srinivasg5483 groups govt job, engineering, elect eng posts, assistant proffer post Inka chala posts govt veste melantolatho anipinchukovasaram ledhu DA laki
@SateeshKedarnathKumarN
@SateeshKedarnathKumarN Ай бұрын
Asalu work value telisina vallu evaru kuda DA la work nu thakkuva chesi chudaru...
@bunny-fx4ym
@bunny-fx4ym Ай бұрын
Well said sir👏🏼👏🏼
@nashok2999
@nashok2999 Ай бұрын
పేరుకే Grade-6 పంచాయతీ సెక్రటరీ , వాడకం దారుణంగా ఉంది ఏ రోజు Panchayat secretary గా పిలవును లేదు , గుర్తించను లేదు
@Anju_Creation
@Anju_Creation Ай бұрын
Thank You So Much Sir మా కోసం మేము ఇచ్చిన రేపర్సెంటేషన్ కోసం చాలా వివరంగా చెప్పారు
@laxmanaraothambeli9018
@laxmanaraothambeli9018 Ай бұрын
DA ల 5 years బాధలను క్లుపంతంగా వివరించి నందుకు ధన్యవాదాలు సారు
@mathayyanaidu100
@mathayyanaidu100 Ай бұрын
Greately addressed sir. hoping to get out of these issues.
@dangeru2sachivalayam407
@dangeru2sachivalayam407 Ай бұрын
thank you sir ,for explainibg the truth.
@ramanjaneyulusindhe7565
@ramanjaneyulusindhe7565 Ай бұрын
చాలా బాగా వివరించారు సార్
@subramanyamss5994
@subramanyamss5994 Ай бұрын
బాగా వివరించారు సార్ కానీ విముక్తి ఎప్పుడో
@janardhanch6150
@janardhanch6150 Ай бұрын
సార్ మా DA ల సమస్యలు పరిష్కారం కోసం మిరైన ప్రయత్నం చేశారు. చాలా థాంక్స్ సార్. మీరు మరిన్ని వీడియోస్ చెయ్యాలి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మేము ఇవ్వగలం. ఫీల్డ్ లెవెల్ లో మేము చాలా నరకం అనుభవిస్తున్నాము.
@shaikmahammadhaneef2341
@shaikmahammadhaneef2341 Ай бұрын
Thank you so much sir , మా ప్రాబ్లమ్స్ అందరికి తెలియచేయడానికి ఈ వీడియొ చేసినందుకు .
@ravigadidapati3767
@ravigadidapati3767 Ай бұрын
Being a citizen, i agree with his points, i seen their efforts while i visited secretariat last month
@Abid-nq2hl
@Abid-nq2hl Ай бұрын
Thank you Brother
@krishnamorri251
@krishnamorri251 Ай бұрын
@@ravigadidapati3767 thank you brother
@joselynelisheba1214
@joselynelisheba1214 Ай бұрын
Thank you for your kind expression
@gurivireddy7502
@gurivireddy7502 Ай бұрын
Thanks for your kind expression bro
@venkataramanamuni3518
@venkataramanamuni3518 Ай бұрын
Thank you brother
@ABHIabhi-hj8mc
@ABHIabhi-hj8mc Ай бұрын
100% true Sir
@janjagan
@janjagan Ай бұрын
Well at least someone compiled and confronted it. Thanks to them
@jayadeepjangeti4904
@jayadeepjangeti4904 Ай бұрын
100% True sir, Thank you sir.....
@SathishKumar-cv2rf
@SathishKumar-cv2rf Ай бұрын
నిజాలు ఎప్పుడు ఆలస్యంగా తెలుస్తాయి., తెలిసిన తరువాత ఏమి చేయాలి అనేది తొందరగ చేయాలి.,మీ ద్వారా డిజిటల్ అసిస్టెంట్స్ బాధ పడే నిజాలు ఇప్పుడు అందరికీ తెలియాలి.,అందరి సహకారంతో ఈ బాధ నుండి విముక్తి కోరుకొంటున్న ఒక సహా ఉద్యోగి.
@VIZIANAGARAM_KURRODU
@VIZIANAGARAM_KURRODU Ай бұрын
Thank u so much sir for u r explanation about our issues and pressure on DAs than among all other employees in 5 years .. # justice for DA # change the department
@manchoduswamy2340
@manchoduswamy2340 Ай бұрын
నిజమే sir అన్నీ కూడా నూ.... Tq వెరీ much... 🙏
@Raj-Raj7
@Raj-Raj7 Ай бұрын
రాత్రి పగలు పని చేయించుకుంటున్నారు పక్కన ఉన్న వాళ్ళు ఎం చేస్తున్నారని చూసినప్పుడు పేపర్ రీడింగ్ రీల్స్ వాచింగ్ రక్తం మరిగిపోతుంది అండి గత 4 సంవత్సరాల 8 నెలలు నుండి
@Clear-cut_information_easytips
@Clear-cut_information_easytips Ай бұрын
2. పేరుకే *పంచాయతీ కార్యదర్శి Gr(VI) ఉద్యోగ గౌరవం(DIGNITY OF LABOUR), భధ్రత :- అవమానకరం* డిజిటల్ సహాయకులమైన మాలో చాలామంది సాఫ్టువేర్ ఇంజనీర్లుగా, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలలో అధ్యాపకులుగా వేల రూపాయల జీతం విడిచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగం అంటే భవిష్యత్తుకు భద్రత అని, *ప్రభుత్వ ఉద్యోగం అంటే కుటుంబంలో గౌరవం అని, ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక సమాజంలో హోదా అని, అన్నిటికీ మించి ప్రజలకు మెరుగైన ప్రజలకు సేవ చేయడానికి మంచి అవకాశం అను ప్రగాఢమైన విశ్వాసంతో పంచాయతీ కార్యదర్శి Gr(VI) వృత్తిలో చేరాము*. కానీ డిజిటల్ అసిస్టెంట్ అను ఒక్క పదం మా designation లో ఉండుటవలన క్షేత్రస్థాయిలో ప్రజల నుండి కానీ, పై అధికారుల నుండి కానీ , *ఆఖరకు మా సహచర సచివాలయ ఉద్యోగుల నుండి సైతం డిజిటల్ సహాయకులమైన మేము పొందిన అవమానాల-బిరుదులు* ఉదాహరణకు • Computer Operator # Data Entry Operato #Mee-Seva Operator • Sachivalayam Assistant - కాబట్టి పంచాయతీకి సంబంధించి అన్ని రకాల పనులు చేయాలి, పంచాయతీ కార్యదర్శికి ఒక పెద్ద గుమాస్తా లెక్క. సహచర అన్ని డిపార్టుమెంట్లకు సంబంధించిన కంప్యూటర్ పని, online రిపోర్టులు మాకు తప్ప ఎవరికీ సంబంధం లేదు అన్నట్లు ప్రింటులు, జీరాక్సులు తీయడం, మీటింగుల్లో ఫోటోలు తీయడం మా బాధ్యత అని అంటున్నారు ఇలా చెప్పలేని పని ఒత్తిడి, అవమానకర సంఘటనలు కోకొల్లలు, వర్ణనాతీతం. *కేవలం పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా కొన్ని ప్రత్యేకమైన కోర్సులలో ఒకేషనల్ మాత్రమే చేసిన వారే ఆఫీసర్లుగా , సమాజంలో అధికారులుగా చలామణి అవుతూ వారికి అసిస్టెంట్లుగా ఇద్దరు ముగ్గురు సహాయకులుగా ఉన్న తరుణంలో చదువుకున్న చదువుకు, చేస్తున్న పనికి తగిన గుర్తింపు (DIGNITY OF LABOUR) లేక మానసిక క్షోభతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని, సమాజంలో సరైన స్థానం కనిపించవలసినదిగా మీ దృష్టికి తీసుకు వస్తున్నాము*.
@mveerababu423
@mveerababu423 28 күн бұрын
​@@Clear-cut_information_easytips Meeru high level notification rayali.mee daggara chala knowledge undi.ikkaditho agipovaddu.
@ISMARTLADDU
@ISMARTLADDU Ай бұрын
సాయి గారు మీరు చెప్పింది నిజమే నేను సచివాలయం వెళ్లినపుడు ఒక్క digital అసిస్టెంట్ తప్పా ఎవరు ఉండేది కాదు
@eswarmadhavi518
@eswarmadhavi518 Ай бұрын
100%True
@tirupatirao1013
@tirupatirao1013 Ай бұрын
మీకు ఋణపడి ఉంటాము మా సమస్యలను వివరించినందుకు
@satishvantrapati2114
@satishvantrapati2114 Ай бұрын
Thank you Sai gaaru Nijalu cheppinanduku
@jayachandranaidu5315
@jayachandranaidu5315 Ай бұрын
100% true ...chala vivaramga chepparu sir
@BattalaPrasad-f6r
@BattalaPrasad-f6r Ай бұрын
మా సమస్యల గురించి బాగా చెప్పారు సర్. Thank You Sir.....
@sudheerbabu3507
@sudheerbabu3507 Ай бұрын
Excellent
@AIG5
@AIG5 Ай бұрын
చాలారోజుల తర్వాత మీరు నిజాలు చెప్పారు గతంలో అడిగిన మీరూ వీడియో చేయలేదు i appreciate your Sai garu
@neelamudaykiran8317
@neelamudaykiran8317 Ай бұрын
every word what you said 100% truee sir
@shaiksadiqbasha502
@shaiksadiqbasha502 Ай бұрын
Excellent sir meeru cheppinadi 100% correct
@vadityajeevanajyothi2294
@vadityajeevanajyothi2294 Ай бұрын
Tq, సార్ మా ఆవేదన ని అర్థం చేసుకొని వీడియో చేసుకున్నారు, దయచేసి ఈ వీడియో govt వరకు వెళ్ళాలి
@masterpiece6427
@masterpiece6427 Ай бұрын
చాలా విపులంగా ఫీల్డ్ స్థాయిలో జరుగుతున్న విషయాల్ని చెప్పారు సాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు.ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నాం.
@kiranjagadam288
@kiranjagadam288 Ай бұрын
Thank you so much for your version of support towards our problems sir.
@veerababuummadi5940
@veerababuummadi5940 Ай бұрын
చాలా బాగా చెప్పారు sir
@nareshbejavada7013
@nareshbejavada7013 Ай бұрын
support for them
@user-df6mc5py5z
@user-df6mc5py5z Ай бұрын
Superb sir exactly maa pain meeku ettakelaku mee varaku cherchagaligaru, variki na heart full thanks sir
@tejatelugutv9681
@tejatelugutv9681 Ай бұрын
Tq u Sai garu for expressing our DAs issues
@krishnamorri251
@krishnamorri251 Ай бұрын
చాలా బాగా చెప్పారు. Digital assistant ఆవేదన.పని చేస్తూ అందరితో మాటలు పడాలి. గవర్నమెంట్ మంచి చేస్తుందని భావిస్తున్నాము.
@lokeshcheerani2052
@lokeshcheerani2052 Ай бұрын
Yes sir, Absolutely true and please support us sir.
@ramjai9309
@ramjai9309 Ай бұрын
Ture words.... Da s were facing so many problems from higher authorities and political leaders...
@budidamallika3639
@budidamallika3639 Ай бұрын
పంచాయతి సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రతీ ఉద్యోగి ఒక రోజులో ఎన్ని వర్క్స్ చేస్తున్నారో చాలా వివరంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు చేసిన ఈ వీడియో వలన మాకు మేలు జరగాలని కోరుకుంటున్నాము సార్.
@brahmeramma
@brahmeramma Ай бұрын
💯 percent correct sir
@ramsiddhardh1082
@ramsiddhardh1082 Ай бұрын
నేను ఒక డిజిటల్ అసిస్టెంట్ సార్, మా కోసం కొంచెం ఫైట్ చెయ్యగలరు మీరయిన, మీకోదండం, పంచాయతీ సెక్రటరీ గెజిటెడ్ ఆఫీసర్స్ లాగా వచ్చి సంతకాలు పెట్టీ వెళ్లిపోతారు, నెలకి ఆఫీస్ కి రెండు సార్లు మాత్రమే వచ్చి వెళ్లిపోయి, సెక్రటరీ ఎంపిడిఓ గారితో మేనేజ్ చేసి హాయిగా తిరుగుతూ ఉంటున్నారు
@ramesh-dj6pq
@ramesh-dj6pq Ай бұрын
Well said sir it's true
@narayanachvs5739
@narayanachvs5739 Ай бұрын
Chala baga chepparu sir Thank you so much sir
@shaikazeez221
@shaikazeez221 Ай бұрын
All points are true ..
@kabali5332
@kabali5332 Ай бұрын
Thank you sir for giving good feed back & understanding DIGITAL ASSISTANT ISSUEs
@chokkapuravikumar8183
@chokkapuravikumar8183 Ай бұрын
Thank you Saii sir..... మా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కోసం మీరు తీసుకున్న శ్రమ కు కృతజ్ఞతలు
@rajasekharmacharla7183
@rajasekharmacharla7183 Ай бұрын
100 percent correct
Алексей Щербаков разнес ВДВшников
00:47
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 57 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 46 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 40 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 3,7 М.
9 PM | ETV Telugu News | 8th August 2024
23:48
ETV Andhra Pradesh
Рет қаралды 364 М.
Алексей Щербаков разнес ВДВшников
00:47