Рет қаралды 268
Explore the convergence of modern science and ancient wisdom in this thought-provoking video. Lyall Watson challenges traditional biology, asserting the mind and emotions are integral. Discover how quantum physics unites consciousness and rejects conventional divides, echoing the holistic views of David Bohm. From Copenhagen to Multi-worlds interpretation, witness how these ideas reshape our understanding of reality. Could meditation soon be part of physics curriculum? Join us as we delve into groundbreaking insights that unite science with Eastern spiritual teachings.
ఆధునిక శాస్త్రం మరియు ప్రాచీన జ్ఞానం యొక్క కలయిక, లయాల్ వాట్సన్ సంప్రదాయపు జీవశాస్త్రం పై చేసిన సవాళ్లు, క్వాంటం ఫిజిక్స్ సర్వచైతన్యము ఒకటే అని చేస్తున్న ఘోషణ, అవిభాగ్యమైన పరిపూర్ణత గురించి డేవిడ్ బామ్ సిద్ధాంతాలు, సూపర్ ల్యూమినల్ క్వాంటం కనెక్టెడ్ నెస్ గురించి గేర్ జుకావ్ అభిప్రాయాలు, కోపెన్ హగన్, మెనీ వరల్డ్ సిద్ధాంతాలు, కొత్త ఫిజిక్స్ చెప్తున్న అన్ బ్రోకెన్ హోల్నెస్ అవిభాజ్య పరిపూర్ణత, ఈ ఆలోచనలు వాస్తవికతపై మన అవగాహనను ఎలా మారుస్తాయో తెలుసుకోండి. ధ్యానం త్వరలో భౌతిక పాఠ్యాంశాల్లో భాగం కాగలదా? తూర్పు ఆధ్యాత్మిక బోధనలతో సైన్స్‌ను ఏకం చేసే అద్భుతమైన విషయాలను తెలుసుకోండి.
#science #ScienceAndReligion #LyallWatson #QuantumPhysics #EasternWisdom #ModernScience #DavidBohm #MeditationInPhysics #Swami Vivekananda #CopenhagenInterpretation #MultiWorlds #HolisticScience #biology #philosophy #దిక్సూచి #life #facts #history #సైన్స్ #religion #historyofscience #David Bohm #garyzukav #subconscious mind #universal consciousness
#speedoflight #superluminalquamtumconnectedness #life #psychicphenomena #telepathy #newton