The Life Of Ram Full Video Song | Jaanu Video Songs | Sharwanand | Samantha | Govind Vasantha

  Рет қаралды 32,974,417

Dil Raju

Dil Raju

4 жыл бұрын

Watch The Life Of Ram Full Video Song ft. #Sharwanand & #Samantha. Directed by C Premkumar.
Song : The Life Of Ram
Lyrics: Sirivennela Seetharama Sastry
Singer: Pradeep Kumar
Music : Govind Vasantha
Movie Name - Jaanu
Cast - Sharwanand, Samantha
Director - C Premkumar
Producers - Raju, Shirish
Co-Producer - Harshith Reddy
DOP - Mahendiran Jayaraju
Music - Govind Vasantha
Editor - Praveen K L
Dialogues - Mirchi Kiran
Full Telugu Movies - goo.gl/buaJpf
Follow us on:
Twitter: / svc_official
Facebook: / dilrajuofficial
KZfaq: goo.gl/dwcKmr

Пікірлер: 3 100
@harshavardhan8664
@harshavardhan8664 4 жыл бұрын
ఏ దారేదురైనా… ఎటువెలుతుందో అడిగానా… ఏం తోచని పరుగై… ప్రవాహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నా నీ వెతికానా ఏదైనా.. ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా.. కదలని ఓ శిలనే అయినా… త్రృటిలో కరిగే కలనే అయినా… ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా…. ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై… ఉంటానంటున్న… ఏదో ఒక బదులై నను చెరపొద్దని .. కాలాన్నడుగుతు ఉన్నా… నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు .. దయుంచి ఎవరు.. ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు.. నా ఊపిరిని ఇన్మాలుగ .. తన వెన్నంటి నడిపిన… చెయ్యూత ఎవరిది… నా యద లయను కుసలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమ లెవరివి.. ఉదయం కాగానే.. తాజగా పుడుతూ ఉంటా .. కాలం ఇపుడే నను కనదా.. అనగనగా అంటూ నే ఉంటా… ఎపుడు పూర్తవనే అవకా తుది లేని కథ నేనుగా.. గాలి వాటం లాగా.. ఆగే అలవాటే లేక .. కాలు నిలవదు యే చోటా.. నిలకడగ యే చిరునామా లేక … యే బదులు పొందని లేఖ.. ఎందుకు వేస్తుందో కేక ….. మౌనంగా నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు .. దయుంచి ఎవరు.. ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు.. నా ఊపిరిని ఇన్మాలుగ .. తన వెన్నంటి నడిపిన… చెయ్యూత ఎవరిది… నా యద లయను కుసలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమ లెవరివి.. లోలో ఏకాంతం .. నా చుట్టూ అల్లిన లోకం.. నాకే సొంతం అంటున్నా… విన్నారా … నేను నా నీడ… ఇద్దరమే చాలంటున్న … రాకూడదు ఇంకెవరైనా.. అమ్మ ఒడిలో మొన్న.. అందని ఆశలతో నిన్న… ఎంతో ఊరిస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్నా.. వెన్నెలెగా చంతనే ఉన్నా అంటూ ఊయలలూపింది జోలాలి… తానే.. నానే.. నానినే…...🙏🙏🙏
@sairamsai5427
@sairamsai5427 4 жыл бұрын
Excellent 🤞👌👍
@kranthi6700
@kranthi6700 4 жыл бұрын
లవ్ యూ బ్రదర్.
@rrajesh4838
@rrajesh4838 4 жыл бұрын
Super👌👌
@MSchannel99
@MSchannel99 4 жыл бұрын
Super
@t.s.b.creations4508
@t.s.b.creations4508 4 жыл бұрын
Super bro
@Vincenteferrer415
@Vincenteferrer415 4 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గారు..మీకు జోహార్లు🌷🌷🙏🙏🙏🙏🙏
@Vincenteferrer415
@Vincenteferrer415 3 жыл бұрын
@@lavanyalaa2973 Hii
@lavanyalaa2973
@lavanyalaa2973 3 жыл бұрын
Hi
@Vincenteferrer415
@Vincenteferrer415 3 жыл бұрын
@@lavanyalaa2973 Hii Cheppu
@lavanyalaa2973
@lavanyalaa2973 3 жыл бұрын
Medi akkda anna
@Vincenteferrer415
@Vincenteferrer415 3 жыл бұрын
@@lavanyalaa2973 Ikkade ... Meedi
@Ram-ft4qo
@Ram-ft4qo 2 жыл бұрын
Lovely Nature❤❤❤ - మనిషిలో మాధవుడిని ప్రకృతిలో పరమేశ్వరుడిని సృష్టిలో సర్వేశ్వరుడిని దర్శించడమే భారతీయ ఆధ్యాత్మిక తత్వం.
@The_Virupaksha
@The_Virupaksha Ай бұрын
ఈ మూవీలో కంటే యశస్వి స్వరం పాడిన విధానం ఎంత మందికి నచ్చింది
@ramcreativewonders3412
@ramcreativewonders3412 3 жыл бұрын
యశస్వి పాట విన్న తరువాత ఈ పాటపై ఆసక్తి ఎంత మందికి పెరిగింది లైక్ చేయండి మరియు భావవ్యక్తీకరణ చెప్పండి....
@mamatha9568
@mamatha9568 3 жыл бұрын
Chala machiga anipinchindi vinnapudu
@hajiasma436
@hajiasma436 3 жыл бұрын
యశస్వి పాడక ముందే పాపులర్ పాట ఇది
@trustme7558
@trustme7558 3 жыл бұрын
Iam
@venkateshvenky9214
@venkateshvenky9214 3 жыл бұрын
sangeetam:santhosham,pranam,maranam:yekkada,yeppatiki ledu neeku mugimpu, aagaka saage parugu:sangeetam.
@ashok.vasumathi9654
@ashok.vasumathi9654 3 жыл бұрын
Awesome voice
@sridharutla5731
@sridharutla5731 3 жыл бұрын
ఈ సాంగ్ తమిళ్ కంటే మన తెలుగు లోనే చాల సూపర్బ్ గా ఉంది ...
@shaijavbhaskaran1747
@shaijavbhaskaran1747 3 жыл бұрын
Tamil kooda challah bavundhi....lyrics ardham ayithay superb
@satwikchivukula8905
@satwikchivukula8905 3 жыл бұрын
@@shaijavbhaskaran1747 yes
@venky215
@venky215 3 жыл бұрын
Don't discriminate Tamil Deni specialty danidi
@frenchracqlett5368
@frenchracqlett5368 3 жыл бұрын
Yes. Telugu song music bagundhi. But original eppudu original ae. Because this is inspired from original kabatti.
@shaijavbhaskaran1747
@shaijavbhaskaran1747 3 жыл бұрын
@@venky215 its not discrimination.Every language is beautiful in its own way.Like mother.....
@SriLakshmi-lg6jv
@SriLakshmi-lg6jv 3 жыл бұрын
Osm song...ఎన్ని సార్లు విన్న తనివి తీరటం లేదు...మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..
@BORAN_Antuna
@BORAN_Antuna Жыл бұрын
When life makes you single... Be like Ram not Arjun Reddy 🤗
@kosplaygaming947
@kosplaygaming947 Жыл бұрын
English and English grammar not important he is feeling important bro
@shaikshahimshaw1011
@shaikshahimshaw1011 Жыл бұрын
Same comment aaa. Yenti mastaruuuu
@meghaselveru
@meghaselveru Жыл бұрын
@@kosplaygaming947 ⁰0⁰
@Kk_shorts6969
@Kk_shorts6969 Жыл бұрын
Tamil song comment copy
@naveen1508
@naveen1508 Жыл бұрын
@@Kk_shorts6969 so what
@vasundhara7494
@vasundhara7494 3 жыл бұрын
ఈ పాట రాసిన వారికి పాడిన వారిని అభినందించ టానికి పదాలు సరిపోవు.. 100 పదాలను ఒక పదంగా మలచి 1000 భావాలను ఒకే స్వరం లో పాడిన మీ ఇరువురి కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు..
@lakshminarayanaluckey5568
@lakshminarayanaluckey5568 3 жыл бұрын
Annintikikante credit goes to music composer
@hemanthpalegaru4606
@hemanthpalegaru4606 3 жыл бұрын
Yes. This type of song influence some body s life ...........meaning.... words sentence formation and.... . .......tune also extraordinaryyyyyyyyyyyyyyy........i like. Veryyyyyyyyyyyyyy muchhhhhhhhhhh thankyou gave this songggggggg
@mastanraomastanrao9056
@mastanraomastanrao9056 3 жыл бұрын
@@lakshminarayanaluckey5568 uqq
@shilpachimala1547
@shilpachimala1547 3 жыл бұрын
@@nandruraju8468 .mmp lol
@lnsuma4900
@lnsuma4900 3 жыл бұрын
Si
@jithendrasai8849
@jithendrasai8849 4 жыл бұрын
When life makes you alone Become like *RAM* Not like *ARJUN* *REDDY*
@lankaanuroop3842
@lankaanuroop3842 4 жыл бұрын
Better be yourself... Don't compare
@ani-po1td
@ani-po1td 4 жыл бұрын
Ram is better than arjun reddy
@ani-po1td
@ani-po1td 4 жыл бұрын
I mean jaanu/96 cannot be compared with arjun reddy
@ani-po1td
@ani-po1td 4 жыл бұрын
96/janu is the best romantic movie in tamil and telugu respectively
@prasadrayudu6350
@prasadrayudu6350 4 жыл бұрын
@@ani-po1td compare chesindi characters bro movies kaadu
@ramunaidu1511
@ramunaidu1511 3 жыл бұрын
ఎమి సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది శర్వానంద్ సూపర్
@jangilisravanajyothi1752
@jangilisravanajyothi1752 3 жыл бұрын
P
@nandumedaraboina
@nandumedaraboina 3 жыл бұрын
U
@nandumedaraboina
@nandumedaraboina 3 жыл бұрын
J
@ramunaidu1511
@ramunaidu1511 3 жыл бұрын
@@jangilisravanajyothi1752 pp
@ramunaidu1511
@ramunaidu1511 3 жыл бұрын
@@nandumedaraboina uuu
@c.sravanthi385
@c.sravanthi385 3 жыл бұрын
Who are listening this daily . without this song a day is incomplete 😌🎶🎼🎼
@user-vw6xf4br2v
@user-vw6xf4br2v 3 жыл бұрын
Addicted to this lyrics sister!
@swethabujji7476
@swethabujji7476 3 жыл бұрын
ఈ సాంగ్ మళ్ళీ మళ్ళీ వినే వారు లైక్ చేయండి సూపర్బ్ ❤️❤️❤️❤️👍👇😍👏👏👏🙋‍♀️🙋‍♀️🙋‍♀️🌹🌹🌹🌹
@rajeshpanuganti7190
@rajeshpanuganti7190 3 жыл бұрын
Such a great lyrics
@venup1097
@venup1097 3 жыл бұрын
Super song kada bujji
@SaiSai-ww1fx
@SaiSai-ww1fx 3 жыл бұрын
Yes
@sivamacha8228
@sivamacha8228 3 жыл бұрын
Nice song
@eswaraopinninti6857
@eswaraopinninti6857 3 жыл бұрын
Nice song 👌👌
@farooqhymad7
@farooqhymad7 3 жыл бұрын
నువ్వేన్నడూ ఒంటరి కాదు••••• నడుస్తుంటే ఆకాశం , నిల్చుంటే భూమి , దాహంలో నీరు , దేహంలో గాలి , కడవరకు చీకటి వెలుగులు , నీ చుట్టూ చూడు , ప్రకృతే ఉందిగా తోడు••••••
@Nages411
@Nages411 3 жыл бұрын
Love you bro
@pradeepps5875
@pradeepps5875 3 жыл бұрын
Super bro
@ghemantkumar6654
@ghemantkumar6654 3 жыл бұрын
Nice bhai
@nnvideocreators4512
@nnvideocreators4512 3 жыл бұрын
Nice
@meeravali1886
@meeravali1886 3 жыл бұрын
Lovely bro🤟
@nikhilaily2676
@nikhilaily2676 3 жыл бұрын
No love No marriage Earn enjoy ♥️ No pain
@amurthy762
@amurthy762 3 жыл бұрын
Dedicated to those who love this Song 💕 ఏ దారెదురైన ఎటువెలుతుందో అడిగానా ఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నా నె వెతికానా ఏదైనా ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓ శిలనే అయినా త్రృటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై…. ఉంటానంటున్న ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నా యద లయను కుసలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమ లెవరివి.. ఉదయం కాగానే, తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇపుడే నను కనదా అనగనగా అంటూ నే ఉంటా, ఎపుడు పూర్తవనే అవకా తుది లేని కథ నేనుగా గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు యే చోటా నిలకడగ యే….. చిరునామా లేక యే బదులు పొందని లేఖ ఎందుకు వేస్తుందో కేక….. మౌనంగా నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నా యద లయను కుసలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమ లెవరివి.. లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న రాకూడదు ఇంకెవరైనా అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్నా వెన్నెలగ చంతనే ఉన్నా అంటూ ఊయలలూపింది జోలాలి తానే…. నానే…. నానినే…… తానే…. నానే…. నానినే…… తానే…. నానే…. నానినే…… తానే…. నానే…. నానినే…… తానే…. నానే…. నానినే…… తానే…. నానే…. నానినే……
@Potti_always
@Potti_always Жыл бұрын
Keep going brother ❤️
@my3creations686
@my3creations686 Жыл бұрын
superr great bro
@sureshkumar-hg4yj
@sureshkumar-hg4yj 11 ай бұрын
Superb
@mallelakegiya1554
@mallelakegiya1554 5 ай бұрын
Tq
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
ఇటీవల కాలంలో చాలా అద్బుతంగా వుంది మంచి లిరిక్ మంచి సంగీతం పాడిన విదానం అద్బుతంగా వుంది 🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌹🌹
@Ungamma1
@Ungamma1 3 жыл бұрын
U talk abt voice nd music... I talk abt Lyrics...😻 Beauty of TELUGU 👌😻!!
@Hannibal1926
@Hannibal1926 Жыл бұрын
Currently facing such situation...life remains only between alcohol and smoking...this song makes me encourage to uplift the life...see the world my brothers...there is more in this world more than people around us... people who break us🖐️
@sureshk-gk8um
@sureshk-gk8um Жыл бұрын
Yes,200% true
@Telugayofficial
@Telugayofficial Жыл бұрын
​@@sureshk-gk8umyup bro
@tejavathbalakrishna5126
@tejavathbalakrishna5126 Жыл бұрын
@@sureshk-gk8um ttttttrtturyrutttururyrtyy
@Venkatsrk9
@Venkatsrk9 9 ай бұрын
Yes bro you are correct we have to take one step forward and live the life insted of stopping us in that situation...
@Ram-ix7eg
@Ram-ix7eg Жыл бұрын
Missing Seetha Rama Sastry garu. It's a loss for Telugu language and Telugu lyrics lovers. Legend for a reason. Legend for a million reasons.
@apst42ravikalaiarasi22
@apst42ravikalaiarasi22 Жыл бұрын
@santhi9999
@santhi9999 3 жыл бұрын
1000 times vinna.. Inka vinalane anipisthundi... Em lyrics and singing skills baboi... Hats off....
@sknagurahammad300
@sknagurahammad300 3 жыл бұрын
Me tooo andi
@vissudevisetty6107
@vissudevisetty6107 3 жыл бұрын
Beautiful song
@manideeppolasa2938
@manideeppolasa2938 3 жыл бұрын
Same andi
@prasanthprasanth-ie5fp
@prasanthprasanth-ie5fp 3 жыл бұрын
Me also ❤️❤️
@shaiksaidulu8104
@shaiksaidulu8104 3 жыл бұрын
@@vissudevisetty6107 b
@hifriends3607
@hifriends3607 9 ай бұрын
Heart touching song🎵 ఇప్పటికే వందల సార్లు విన్నాను Nice feelings💘 Don't miss friends.
@dr.aparnakowdala9288
@dr.aparnakowdala9288 3 жыл бұрын
Addicted to this song, want to sing this and enjoy the nature just like him alone....I love nature...love lyrics ,ultimate, no words, ee song paadaalanii undi..first ever song picturised in such a beautiful way
@premreddy9688
@premreddy9688 3 жыл бұрын
Yes I too..🙈
@xxxzzz2601
@xxxzzz2601 3 жыл бұрын
I am ready to shoot entire song for you😍🤗
@teluguadda4369
@teluguadda4369 3 жыл бұрын
kzfaq.info/get/bejne/atSDh9l1zc_LeZ8.html
@vinothv2171
@vinothv2171 3 жыл бұрын
Addicted to its tamil version by tamilan
@nareshnemmadi8454
@nareshnemmadi8454 2 жыл бұрын
No words to say about this song. I love this song
@rajashekarramagiri1836
@rajashekarramagiri1836 3 жыл бұрын
పాట..వింటు ఉండాలని అనిపించే వారు like yeskoni👌👌🔈🔉🔊🎶
@araju215
@araju215 3 жыл бұрын
Raju
@gummmalampatinavya7877
@gummmalampatinavya7877 3 жыл бұрын
Sagam Telugu sagam English aa
@rajashekarramagiri1836
@rajashekarramagiri1836 3 жыл бұрын
@@gummmalampatinavya7877 🙈
@rajashekarramagiri1836
@rajashekarramagiri1836 3 жыл бұрын
@@gummmalampatinavya7877 kondaru English medium vuntaru ..kondaru telugu medium untaru ...andarki ardam kavalani,😜
@gummmalampatinavya7877
@gummmalampatinavya7877 3 жыл бұрын
@@rajashekarramagiri1836 okle
@Journeywithashman
@Journeywithashman 3 жыл бұрын
Everyone is agree with that after z show but let's respect for original singer Pradeep Kumar🙏🙏
@rajrocky8146
@rajrocky8146 3 жыл бұрын
Yes absolutely
@anudeep0303
@anudeep0303 3 жыл бұрын
Haha was my timetable oooiikjjiiuuuuuiiiiiiii
@rohitchinnu04
@rohitchinnu04 3 жыл бұрын
Well said
@chittirajashekar7387
@chittirajashekar7387 3 жыл бұрын
Arvind Ur super man so nice of u good
@JagadishbAmmu
@JagadishbAmmu 3 жыл бұрын
👍
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
నన్ను విపరీతంగా ఆకట్టుకుంది ఈ పాట సృష్టించిన వారికీ ధన్యవాదాలు
@apparaochrupa8605
@apparaochrupa8605 3 жыл бұрын
Super song
@domail2ramesh
@domail2ramesh 3 жыл бұрын
This is a book reading daily and a meditation practicing daily.. this is a life living daily in this song.. Life time Thanks to entire team
@sravankumar8695
@sravankumar8695 3 жыл бұрын
Most addicted song in recent times continuously on playback ❤️❤️.hatsoff to the writer and singer ❤️
@kingsamad4569
@kingsamad4569 3 жыл бұрын
Who starts there day by listening this song 🤩🤩
@sureshv295
@sureshv295 3 жыл бұрын
me...
@samuelraj2789
@samuelraj2789 3 жыл бұрын
All wildlife photographers do
@hemanthrouthu6401
@hemanthrouthu6401 3 жыл бұрын
me too
@suryarajeev8497
@suryarajeev8497 3 жыл бұрын
Me
@victorblake7760
@victorblake7760 3 жыл бұрын
Mee
@gopikalagk2628
@gopikalagk2628 3 жыл бұрын
1.35 to 1.50 lines took me to school days..first love will not suceed in 99% life..but god choose me and throwed in reamining 1%. 2005 first love turned has a wife in 2017😀 now 2020 leading happy life with my rabit..thank you god🙏
@simhachalamsuravarapu6708
@simhachalamsuravarapu6708 3 жыл бұрын
Super Hit
@luckyjyothi1830
@luckyjyothi1830 3 жыл бұрын
Very lucky and blessed ur bro
@Path2Cissp
@Path2Cissp 3 жыл бұрын
Being a multi linguistic person, lyrics on both the languages are amazing. Music in Telugu took the lyrics to a very great impact!
@srinusri1933
@srinusri1933 3 жыл бұрын
Super song
@rahuladitya7474
@rahuladitya7474 3 жыл бұрын
i've never heard the tamil version of this song, but in telugu the lyrics are mind blowing, poetry!!
@1985litty
@1985litty 3 жыл бұрын
True . Bcz of the high pitch part this is much better than the Tamil version. Though I enjoyed movie in Tamil more.
@styleesurya4788
@styleesurya4788 Жыл бұрын
Yup Tamil version lyrics little bit of and I don't know Telugu but this song sync to the music ! Prem Kumar did a great job to the both films for keeping authenticity
@prasanthp3221
@prasanthp3221 3 жыл бұрын
గాలివాటం లాగా కాలు నిలవదే ఏ చోట,,👌👌🙏🙏🙏🙏💘💘
@siddarthabhimanyu739
@siddarthabhimanyu739 4 жыл бұрын
Something mesmerizing feelings in this song...it touches to bottom of heart
@gkdj7r
@gkdj7r 4 жыл бұрын
💗👍
@dasarivardhan7230
@dasarivardhan7230 4 жыл бұрын
Yes
@sagarrayapudi7777
@sagarrayapudi7777 4 жыл бұрын
@@dasarivardhan7230 llll leee lkkkll
@sagarrayapudi7777
@sagarrayapudi7777 4 жыл бұрын
@@dasarivardhan7230 l
@sagarrayapudi7777
@sagarrayapudi7777 4 жыл бұрын
@@dasarivardhan7230 k
@Divyaraviraj26
@Divyaraviraj26 3 жыл бұрын
When they touched the last part with tamizh song of Ram..Goose bumps 🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️❤️
@nandumedaraboina
@nandumedaraboina 3 жыл бұрын
U
@rajasekar8420
@rajasekar8420 3 жыл бұрын
ఏకాగ్రత మనిషికి రావాలంటే ఇలాంటి పాటలు వినాలి కవిచేపుట్టున్ రవీచేహేచ్చున్ అన్న చందంగవుంది ఈపాట ఈపాట ఎక్కువ సార్లు వింటే మనిషీ తన సస్వరూపం గ్రహిస్తాడు సంగీత యజ్ణమంటే ఇదేమరి
@bashashaik1070
@bashashaik1070 3 жыл бұрын
Nice song for avaar
@gnanagowthami.m109
@gnanagowthami.m109 5 күн бұрын
మీ పోలిక చాలా బాగుంది 🙏🏼👏🏼👏🏼 తెలుగు మీద మీకున్న పట్టు ప్రశంశనీయం
@Sarcasmunlimited1987
@Sarcasmunlimited1987 Жыл бұрын
నిజంగా మనిషికి స్వేఛా కావాలి అంటే ఒంటరిగా వుండాలి. వొంటరి గా వుండటం కూడా ఒక వరం🤣🤣😍👍🙏
@veerraj2520
@veerraj2520 Жыл бұрын
Super 😘
@Divya_kolusu
@Divya_kolusu 3 жыл бұрын
It's not a song it's an emotion to those who leading their life's lonely with their loved ones memories ❤️❤️ 😌😌 this song touches bottom line of my heart I love this until I die .... Miss you my world...
@kurumoorthybathula3024
@kurumoorthybathula3024 3 жыл бұрын
Are u missing u r world..? How....? Am kurumoorthyB yadav
@vsaikumarsurya6047
@vsaikumarsurya6047 3 жыл бұрын
Its true
@Divya_kolusu
@Divya_kolusu 3 жыл бұрын
@@kurumoorthybathula3024 .
@kurumoorthybathula3024
@kurumoorthybathula3024 3 жыл бұрын
🙄🙄
@Divya_kolusu
@Divya_kolusu 3 жыл бұрын
@@kurumoorthybathula3024 🤷😓
@hattinarsappa9339
@hattinarsappa9339 3 жыл бұрын
Night journey, window seat, earphones, this song 😍😍just imagine how peaceful this is....😊😊
@jotheeBOSS
@jotheeBOSS 3 жыл бұрын
I am feeling same now reading your comments
@suresh4uvsb1
@suresh4uvsb1 3 жыл бұрын
Hi
@JustThonichu
@JustThonichu 3 жыл бұрын
Hi fi 😍, but I'm in the reality !
@dhiupdates9489
@dhiupdates9489 3 жыл бұрын
Must kzfaq.info/get/bejne/idhoh7yo3ru9m4U.html
@ramyasudha3880
@ramyasudha3880 3 жыл бұрын
Kadaa
@hilltramper796
@hilltramper796 3 жыл бұрын
This song belongs to pure singles, who enjoy every little things. if you are able to attach keenly to nature.. this song could helps to disappear every sorrows out of your life... ❤️❤️❤️😍😍😍😍♥️♥️♥️😘😘😘😘😘
@mrj8940
@mrj8940 3 жыл бұрын
Singles is not the right word, It is kind of mild derogatory word. Brahmchaari is the right word
@diwakar8815
@diwakar8815 Жыл бұрын
​@@mrj8940 correct pure singles enti😅
@kothapallynaresh3748
@kothapallynaresh3748 Жыл бұрын
​@@diwakar8815...8 Mmm. . . Mmm 0
@vattemchaitu
@vattemchaitu 6 ай бұрын
The song of every introvert. Amazingly captured in the lyrics by the great Late Sitarama Sastry garu
@saikirannethamadoori9325
@saikirannethamadoori9325 3 жыл бұрын
ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా? ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా.. ఏం చూస్తూ ఉన్నా.. నే వెతికానా ఏదైనా? ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా.. కదలని ఓ శిలనే అయినా, తృటి లో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా? ఇల్లాగే కడ దాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా.. ఏదో ఒక బదులై నన్ను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్నా నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ.. ఇంకొన్ని జన్మాల కి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్లు గా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి.. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నను కనగా అనగనగా అంటూనే ఉంటా ఎపుడూ పూర్తవనే అవక.. తుది లేని కథ నేను గా.. గాలి వాటం లాగా.. ఆగే అలవాటే లేక కాలు నిలవదు యే చోటా… నిలకడ గా యే చిరునామా లేక.. యే బదులు పొందని లేఖ.. ఎందుకు వేస్తోందో కేక.. మౌనం గా నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ.. ఇంకొన్ని జన్మాల కి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్లు గా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి.. లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా.. విన్నారా.. నేనూ నా నీడ ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరైనా అమ్మ ఒడిలో మొన్న.. అందని ఆశల తో నిన్న.. ఎంతో ఊరిస్తూ ఉంది జాబిల్లి అంత దూరానున్నా.. వెన్నెల గా చెంతనే ఉన్నా అంటూ ఊయలలూపింది జోలాలి…
@nag7701
@nag7701 3 жыл бұрын
Super
@jothiram493
@jothiram493 3 жыл бұрын
Pl
@sambashivarao9174
@sambashivarao9174 3 жыл бұрын
Nice
@kingsing3629
@kingsing3629 3 жыл бұрын
Super anna
@VijayKumar-nw5io
@VijayKumar-nw5io 3 жыл бұрын
Nice
@neerugantivishnu
@neerugantivishnu 3 жыл бұрын
Idi oka paata matrame anukunnna, kani vini chusina tharuvatha, ontariga ela jeevinchalo arthamayindi, thank you ram nannu ontarithanam nundi kaapadinanduku.
@kavithadaroori8541
@kavithadaroori8541 3 жыл бұрын
అంతర్మధనం ఎంత అద్భుతంగా అందించారో. 👏👏
@lingampellypunnamchandru8441
@lingampellypunnamchandru8441 3 жыл бұрын
hii
@lingampellypunnamchandru8441
@lingampellypunnamchandru8441 3 жыл бұрын
hello
@amjathkhan2004
@amjathkhan2004 3 жыл бұрын
Govind Vasantha did a fantastic job in making sure this song becomes a cult classic in both Tamil and Telugu. His background score was actually the backbone of the movie. Sadly, you will not see him composing music for that many movies. Industry design appadi.
@saloniarora9785
@saloniarora9785 3 жыл бұрын
Wonder when bollywood would create soulful music like this. These days, its more noise and less music. I dont understand a word in this song and still listen to it 10 times a day. Truly, music has no language. Great job done by the singer and composer. 👏🏻
@mmathan1
@mmathan1 3 жыл бұрын
As a Tamil guy and doesn't know This language i liked this song very much! Good cinematography!
@Attitudezero884
@Attitudezero884 3 жыл бұрын
This is 96 movie remake bro.
@mrczanchue842
@mrczanchue842 3 жыл бұрын
96 🙄
@chetansunku2050
@chetansunku2050 3 жыл бұрын
Gfgtgf
@chetansunku2050
@chetansunku2050 3 жыл бұрын
Igcddfftytytt56565 kuda cheptunna
@mohamedanshif769
@mohamedanshif769 3 жыл бұрын
Oh my god .. are you even tamil lol...
@jagapathibabupalakayala4110
@jagapathibabupalakayala4110 3 жыл бұрын
నేను..... నా నీడ ఇద్దరమే చాలు అంటున్నా 😘😘😘 నేను.....నా ఫ్రెండ్స్.....నా జీవితం చాలా అంటున్నా ❤️❤️❤️
@maheshthota1143
@maheshthota1143 3 жыл бұрын
Mind blowing Sitha Rama Sasthri Garu...
@kingsamad4569
@kingsamad4569 3 жыл бұрын
Who starts there day and end the day by this song👍👍
@madhavie7879
@madhavie7879 3 жыл бұрын
Y please putiijuujo
@nareshkumar9338
@nareshkumar9338 4 жыл бұрын
Song Kosam Aina Remake Chesinanduku DilRaju Ki Thanks Cheppukovali
@shaiksayeed129
@shaiksayeed129 3 жыл бұрын
Let kgs haj ajv the gs jcs joke jcs jcs hfwc gdfa HD is gods and God's love is
@tejjj777
@tejjj777 3 жыл бұрын
This song made peace of mind on While journeys and stress
@kothanaveen9139
@kothanaveen9139 3 жыл бұрын
Yfgduvfigfvjjdhfj 🙄🙄
@unfilteredpodcast101
@unfilteredpodcast101 3 жыл бұрын
If you don't try to forgot your past try traveling it cures depressed in seconds ❤️
@maaahomerecipes
@maaahomerecipes 3 жыл бұрын
Hi go Co
@unfilteredpodcast101
@unfilteredpodcast101 3 жыл бұрын
@@maaahomerecipes I don't understand this language but have seen the movie in hindi na that's why I said so
@yusufyusuf9303
@yusufyusuf9303 3 жыл бұрын
Yi
@literallymemani
@literallymemani 3 жыл бұрын
Chalasarlu... Tv lo chusa song... But after yashasvis performance...❤️ I understood actual magic in it....❤️❤️ Lyrics are very meaningful... Music.... Addictive.....❤️❤️❤️
@suvarnareddy4585
@suvarnareddy4585 3 жыл бұрын
ఈ పాటను 2020 లో మళ్ళీ మళ్ళీ చూసే వారు like చేయండి రోజు కు ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అని ఉంది ఐ లవ్ యు థిస్ song 😚☺👏👏🙏🙏🌹
@bhanumothkuri9587
@bhanumothkuri9587 3 жыл бұрын
Hii
@bhanumothkuri9587
@bhanumothkuri9587 3 жыл бұрын
🎸😘
@suddulamanohar4471
@suddulamanohar4471 3 жыл бұрын
8247000500
@ranjithreddy733
@ranjithreddy733 3 жыл бұрын
నాకుకూడా ఈ లైఫ్ చాలా ఇష్టం
@rajeshmutta7942
@rajeshmutta7942 3 жыл бұрын
💖💖💖
@yatamsrinivasarao972
@yatamsrinivasarao972 Жыл бұрын
This is not only life of ram this is the life of every person
@grtciv
@grtciv 3 жыл бұрын
2:03 I can see the same innocence of him from amma chapindi movie
@sandeepsharma-ql8wk
@sandeepsharma-ql8wk 3 жыл бұрын
*నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు .. దయుంచి ఎవరు.. ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు..* Heart Broken Words. Ocean of Depth in this words. i bow down for Writer
@akhilejjurothu3276
@akhilejjurothu3276 3 жыл бұрын
Naku asalu ardham kaledhu Bro .. konchem vivarinchu 😊
@srikanthsidd9959
@srikanthsidd9959 3 жыл бұрын
@@akhilejjurothu3276 Ayana ontariga unnadu Ani evaru annadu anta, endukante, Tana jeevitam lo enno memories unnayi (For example, tana girlfriend vi, Africalo e tribal people toh) , so tanu vatito bratikestadanta.
@akhilejjurothu3276
@akhilejjurothu3276 3 жыл бұрын
@@srikanthsidd9959 oh kk bro .. Today UPPENA choosanu Bro bagundhi .. but Dailouges ardham kaledhu 😐
@srikanthsidd9959
@srikanthsidd9959 3 жыл бұрын
@@akhilejjurothu3276 Ayyo. Enduku ala? Kashtamaina padalu unnaya?
@akhilejjurothu3276
@akhilejjurothu3276 3 жыл бұрын
@@srikanthsidd9959 kastamaina padhalu kadhu Bro .. kani Dailouges different .. movie choodu bro chaala bagundhi 😍
@sudhi2chinni
@sudhi2chinni 3 жыл бұрын
సరిగమపా లో యశస్వి పాడిన తర్వాత రోజు వింటున్న ఈ పాట. ఇంకెవరైనా ఇలా ఉన్నారా?
@vepatiajith1324
@vepatiajith1324 3 жыл бұрын
I'm also listening
@sathishkumarpalle7268
@sathishkumarpalle7268 3 жыл бұрын
Iam also
@vemparapachandrasekhar9063
@vemparapachandrasekhar9063 3 жыл бұрын
@@sathishkumarpalle7268 F5 Tennyson bum l
@ginnapraupadma3238
@ginnapraupadma3238 3 жыл бұрын
Ys
@saisavarapu9510
@saisavarapu9510 3 жыл бұрын
Yes I am
@user-tc5cg1rx1u
@user-tc5cg1rx1u Ай бұрын
మీరు ఈ పాటను ఎన్నిసార్లు వింటే మీకు మరింత ప్రేరణ కలుగుతుందా? అంగీకరిస్తున్నారు
@SanjeevaraoGanduri-nz9jl
@SanjeevaraoGanduri-nz9jl 25 күн бұрын
No p nh p😅pn.. - 😂
@harishgoud3925
@harishgoud3925 3 жыл бұрын
National anthem of singles😉
@manjulabitla5381
@manjulabitla5381 3 жыл бұрын
Hatsoff to legendary lyricist sirivenella seetharama sasthry garu🙏🙏🙏
@swathiyashu6304
@swathiyashu6304 3 жыл бұрын
Really heart touching song .... I love this song ...when we listen to this song ... mind get relaxed with in fews seconds.
@rajeshgoud5179
@rajeshgoud5179 3 жыл бұрын
Acha
@jstudio6705
@jstudio6705 3 жыл бұрын
wow...1st time watching thiz song nd love it...this is exactly my Husband's story... cant understand a single word but its too much satisfying my ears and heart for this song.. deserve for National Award absolutely.. My Love & Respects from TN Karur... RIP for 6.7k Dislikers nd must be Aliens..
@ushacevela8614
@ushacevela8614 3 жыл бұрын
Now 14k dislikers
@RamaDevi-id6pf
@RamaDevi-id6pf 3 жыл бұрын
E song vintune undalanipisthundi i love nature nd love this song
@primemoviesadda
@primemoviesadda 3 жыл бұрын
Same here Rama garu
@prasadlokireddi1722
@prasadlokireddi1722 4 жыл бұрын
Most addicted song in recent times❤❤
@shaikmahammadsayid4067
@shaikmahammadsayid4067 4 жыл бұрын
I am also bro
@aruna2077
@aruna2077 3 жыл бұрын
Me
@vinaycharangummula9629
@vinaycharangummula9629 3 жыл бұрын
If you Love someone madly and miss them in your life it’s Incomplete and can’t be replaced by anyone wherever you go their Memories chase us 🤣
@abhi9311
@abhi9311 3 жыл бұрын
Love lo fail ayithe aa baadha bharinchadam kashtam... okesari moyyalenantha bharuvu bhoomiloki nokkestunnattu untadhi... un explainable pain in the deep of the soul and heart which lasts till death 💔😑.... Jaanu songs are like a medicine to my broken 💔 heart...Can't live without listening to this jaanu movie songs.. so happy be a telugu known person
@voidmain9519
@voidmain9519 Жыл бұрын
May some power heal your broken soul brother
@patalamrithish6838
@patalamrithish6838 3 жыл бұрын
I want 2021 be like Nenu naa needhaa iddarame chaaluantunnaam❤️..! Pain makes person stronger 💪💪
@thodasamsangeetha7675
@thodasamsangeetha7675 3 жыл бұрын
I like this song ...and enjoying this song
@deepthichintala9412
@deepthichintala9412 3 жыл бұрын
Wow😘😘😘😘😘Super one day lo 43 times vinna e song super and my phn ringtone all so 😍😍😍😍😍
@prakashjupally
@prakashjupally 3 жыл бұрын
Lets respect original singer... Original is original.. Just by seeing the visual of singer singing on stage... You ppl attracted to his singing.... But how much original singer pradeep might have struggled... No disrepect to zee tv singer...
@rohit_kate312
@rohit_kate312 3 жыл бұрын
original is original , nobody can play a role of Ram better than Vijay setupathi, but sharvanand act very well, ❤️
@ShankarPenjarla-qv5bl
@ShankarPenjarla-qv5bl 5 ай бұрын
Adrustam undali ram lanti life undalantey ❤
@ranjithreddy6488
@ranjithreddy6488 4 жыл бұрын
Life of Ram of Jaanu is more like a wildlife/travel photographer wandering across exotic locations. whereas, Life of Ram in '96 is a journey of lonely person, living life every second.
@BYSANIRAMS
@BYSANIRAMS 3 жыл бұрын
I dont know why ,But liked '96 than jannu
@venkatreddychitla7358
@venkatreddychitla7358 3 жыл бұрын
He knows the line life of his,or line of her,that was wrote by strongly by,he never knows un happy persons,he made him self """""busy """him as unhappy with happy
@ffvasuplayer2749
@ffvasuplayer2749 3 жыл бұрын
Sorry
@Harsha_reedy
@Harsha_reedy 3 жыл бұрын
Nyc location & perfect Solo song 🥰👍
@mrp9678
@mrp9678 3 жыл бұрын
I love this song very much 👌❤️, yendhukante na situation ki thaginatte undhi, enka na L ki nene padi vinipistha ,thanaki chala estam ee song ante
@vinodaddanki4412
@vinodaddanki4412 3 жыл бұрын
Na life lo most Times vinna song ❤️
@DurgaBhavani-wi5hf
@DurgaBhavani-wi5hf 3 жыл бұрын
I love this song super
@bkartheeklucky2
@bkartheeklucky2 3 жыл бұрын
I m coming after seeing yesewasi singing zee SARIGAMA pa
@shaijavbhaskaran1747
@shaijavbhaskaran1747 3 жыл бұрын
Me too
@honeyshaik9293
@honeyshaik9293 3 жыл бұрын
Mee too
@Srinivaslolam
@Srinivaslolam 3 жыл бұрын
Same
@multy440
@multy440 3 жыл бұрын
Mee too
@narendra3481
@narendra3481 3 жыл бұрын
Agree 👌
@kirankumar-ry2ev
@kirankumar-ry2ev 3 жыл бұрын
One of the best song for Sharwanand in his career
@uhasreetopi9362
@uhasreetopi9362 3 жыл бұрын
Hhs
@chukkasanthi9163
@chukkasanthi9163 3 жыл бұрын
Singar paataku pranam posaadu life ending lo kuda ee paata vuntu.... Anthala heart touch chesindi song
@Wnpgreat
@Wnpgreat 3 жыл бұрын
This song is 1000 times far better than Tamil varsion. Superb lyrics by Sirivennela garu
@dadepogubharatkumar5350
@dadepogubharatkumar5350 3 жыл бұрын
Who start a day with listening this wonderful 🎶
@bhanubhanu-mw3ic
@bhanubhanu-mw3ic 3 жыл бұрын
Hi
@rahulreddy8144
@rahulreddy8144 3 жыл бұрын
Wildlife photography is also the one of the best profession in the world.
@prashanthking8587
@prashanthking8587 3 жыл бұрын
ఈ పాట రాసిన వారికి పాడిన వారిని అభినందించ టానికి పదాలు సరిపోవు..
@sharannemalipuri4363
@sharannemalipuri4363 3 жыл бұрын
I like Tamil life of ram song but I love Telugu life of ram song because of impressive lyrics ☺️❤️🥰
@prativaad4594
@prativaad4594 3 жыл бұрын
I'm kannadiga(Karnataka) dnt knw the meaning of song bt daily listing this song atleast two times
@prasanthprasanth-ie5fp
@prasanthprasanth-ie5fp 3 жыл бұрын
Bro me Tamil boy don't meaning but daily watching vera level song ❤️❤️❤️❤️
@VcsFacts
@VcsFacts 3 жыл бұрын
Just awesome ఈ జన్మలో నాకు తెలిసి ఎలాంటి (ఫ్రీ burd ) సాంగ్స్ ఎవరు తేలేరు
@muravani2adonirural349
@muravani2adonirural349 3 жыл бұрын
Yes
@kuruvaneelachinni7259
@kuruvaneelachinni7259 3 жыл бұрын
Hggyj
@jaggaraolaveti.72
@jaggaraolaveti.72 2 ай бұрын
ఒక ప్రేమికుడి ఒంటరితనం గురించి ఇంత అద్భుతంగా వంద నేషనల్ అవార్డ్స్ కి అర్హమైన పాట రచించిన సీతారామ శాస్త్రి గారికి 🙏🙏🙏
@mastanamastana2482
@mastanamastana2482 3 жыл бұрын
who is addicted this songs ❤️
@GowriManugula
@GowriManugula 3 жыл бұрын
Not me
@raviseshu6758
@raviseshu6758 3 жыл бұрын
Me ❤️
@balajiyagnam9520
@balajiyagnam9520 3 жыл бұрын
me daily 20 times
@GowriManugula
@GowriManugula 3 жыл бұрын
@@balajiyagnam9520 nope
@lovelysiva9757
@lovelysiva9757 3 жыл бұрын
Me 😍😍😍songs
@purushothammaddikunta217
@purushothammaddikunta217 3 жыл бұрын
లోలో ఏకాంతం .. నా చుట్టూ అల్లిన లోకం.. నాకే సొంతం అంటున్నా… విన్నారా … నేను నా నీడ… ఇద్దరమే చాలంటున్న … రాకూడదు ఇంకెవరైనా.. అమ్మ ఒడిలో మొన్న.. అందని ఆశలతో నిన్న… ఎంతో ఊరిస్తూ ఉంది.
@nikilkothwal6196
@nikilkothwal6196 3 жыл бұрын
❤️
@marthamartha8335
@marthamartha8335 3 жыл бұрын
😥😥
@kannampallivijaya9596
@kannampallivijaya9596 3 жыл бұрын
💞
@padmalatha8187
@padmalatha8187 3 жыл бұрын
Really amazing... genuine feelings of a solitude enjoying person ..introvert
@dutybeauty2580
@dutybeauty2580 3 жыл бұрын
every human being feel like this...really superb song
@starinsky4156
@starinsky4156 3 жыл бұрын
Yes bro
@maheshgoralagorala5956
@maheshgoralagorala5956 2 ай бұрын
Daily e song vintunna . Vinna prathi sari . Nannu love cheysina ammayi gurthukostundi . 🥺 Miss u ma.
@balubruclee1442
@balubruclee1442 4 жыл бұрын
Prati okkariki connect ayina song💗 Lyrics🎶=life💗
@bossbroken1098
@bossbroken1098 4 жыл бұрын
Yes
@lakshmibhimuni3158
@lakshmibhimuni3158 4 жыл бұрын
Oohale from Jaanu Movie BGM Ringtone kzfaq.info/get/bejne/Zrp4paeH0LaonZs.html
@rajsekhar624
@rajsekhar624 3 жыл бұрын
Day is not completed with out this song
@akbar4301
@akbar4301 3 жыл бұрын
బంగారం ఎటు పోను చెప్పు..నేను ఎటు వెళ్ళినా అక్కడ నువ్వే కనిపిస్తున్నావు... ఎందుకంటే నువు ఉన్నది నా హృదయం లో బంగారం...నా హృదయం ఆగే వరకు నువు నాతో నే...నేను వెళ్ళే ప్రతి చోటా ఎదురవుతూ నువు ఇస్తున్నది బాధ న ప్రేమ న తెలియట్లేదు..., love you ❤️ bangaram
@selvaganapatrhy4425
@selvaganapatrhy4425 3 жыл бұрын
Tamil remake film from 96. In Tamil it is very super hit film. Now Telugu brother and sisters enjoyed well😊😊😊😊😊
@bharathkumarsm1941
@bharathkumarsm1941 3 жыл бұрын
😊😉😍
@prashanthannaboina9476
@prashanthannaboina9476 3 жыл бұрын
జీవితంలో ప్రకృతి తో చేసే ప్రయాణం... ఎన్ను దారులు చూపెడుతుంది 🙏🙏🙏🙏
@madhavilathanallabothula4806
@madhavilathanallabothula4806 3 жыл бұрын
some says this is break up song some says this is wild life song but deep down we know that this is for introverts
@nu1773
@nu1773 3 жыл бұрын
❤️❤️❤️
@shashankashura1654
@shashankashura1654 3 жыл бұрын
haha correct ...😔
@govardhanv5833
@govardhanv5833 3 жыл бұрын
Daily nearly 6times e song vinande nidra patatledhu.
@p.bhavani173
@p.bhavani173 3 жыл бұрын
My Favorite.....Chala Baga padharuuuu....one of best song.......👍❤️🙏 Chala aate chala Baga padharuui...👏🏻👏🏻👏🏻👏🏻
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 22 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 74 МЛН
покупки за продуктами сейчас вс раньше
0:23
小丑冒险给天使带回玫瑰花#short #angel #clown
0:56
Super Beauty team
Рет қаралды 6 МЛН
КАЧЕЛИ ИЗ АРБУЗА #юмор #cat #топ
0:33
Лайки Like
Рет қаралды 2 МЛН