No video

Director Rajachandra Death.. Untold Story

  Рет қаралды 84,391

VENDI VENNELA

VENDI VENNELA

Жыл бұрын

#Rajachandra
Director Rajachandra Death.. Untold Story
Subscribe our channel for more videos

Пікірлер: 71
@sathyamnrt6844
@sathyamnrt6844 Жыл бұрын
మంచి దర్శకుడు మంచి సినిమాలు తీసేవారు ఎక్కువగా కుటుంబ కథా అనే పద పదజాలంతోనే సినిమా తీసేవారు ఆయన సినిమాలు చాలా బాగుండేవి. తెలియనివి తెలుసుకోబోతున్నారు ప్రజలు మంచి సమాచారం వివరంగా చెప్పారు ధన్యవాదాలు
@jaggarao2312
@jaggarao2312 Жыл бұрын
చిన్న వయస్సులోనే.. చాలా సినిమాలు చేసి.. చనిపోవటం.. దురదృష్టం..!!
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
రాజాచంద్ర గారు చాలా మంచి దర్శకుడు. రాజాచంద్ర గారికి, మురళీమోహన్ గారికి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
@nirmalavundurty7015
@nirmalavundurty7015 Жыл бұрын
ఎవరు చంపారో తెలిసిన వాళ్ళు చెప్పడం లేదు.అంటే ఎవరిదో పెద్ద హ్యాండ్ ఉంటుంది.అతను అందరిలో మంచివానిగా పేరు కలిగి ఉన్నవాడై ఉంటాడు.
@sudharaniteegala492
@sudharaniteegala492 Жыл бұрын
కాని ఆయన మరణం మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. మోహన్ బాబు మొదటి భార్య మరణం కూడా మిస్టరీగా ఉంది ఇప్పటికీ. పెద్ద వాళ్ళ ఇంట్లో జరిగే ఏ విషయం కూడా బయటకు రాకుండా చూస్తారు
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
మోహన్ బాబు తన మొదటి భార్యని చంపాడని అందరికీ తెలుసు.
@ravichowdary4667
@ravichowdary4667 Жыл бұрын
Comedian kV chalam. గారిని కూడా చంపి చాపలో ముట కట్టి. Railway track మీద పడేశారు. కానీ ఆయనని చంపింది ఎవరో ఇప్పటికీ తెలియదు
@sivaprasadravula1992
@sivaprasadravula1992 Жыл бұрын
it is said Tobe saray followers.......
@ravichowdary4667
@ravichowdary4667 Жыл бұрын
@@sivaprasadravula1992 who is saray
@Abhi-fd6ik
@Abhi-fd6ik Жыл бұрын
రాజచంద్రని చంపించింది సాక్షాత్తు కృష్ణవేణియే.. తను ఎవరో కాదు మా మేనమామ భార్య.. చాలా దొంగముండ మా మామయ్య ని కూతుర్ని వదిలేసి సినిమా పిచ్చితో అర్ధరాత్రి ఎవడితోనో మద్రాస్ వెళ్లిపోయింది ..తర్వాత ఒక సంవత్సరం పోయాక బాగా స్థిర పడి.. స్కూల్ నుంచి కూతురిని తీసుకు వెళ్ళిపోయింది.. ఒక రాజాచంద్రే కాదు, ప్రభు , ఇలా చాలామంది దాని మాయలో పడ్డవాళ్లే.. అడ్డంగా సంపాదించేసింది.. ఆలీతో సరదాగా షో కి వచ్చి అన్ని అబద్ధాలు చెప్తుంటే రాజా చంద్ర గారి అబ్బాయి అమ్మాయి తగులుకున్నారు కామెంట్స్ రూపంలో... కృష్ణవేణి చాలా దొంగముండ.. మా మామయ్య పెళ్లి చేసుకోకుండా చాలా ఎదురు చూశాడు ఆయన కొంచెం వెతకమనిషి.. వాళ్లది కూళ్ల గ్రామం బోయపాటి అచ్చియ్యగారి మనవడిపెళ్ళాం ..దీని భర్త పేరు సూర్యా రావు.. బోయపాటి అచ్చియ్యగారు ఒకప్పుడు జమిందారు.. చిట్టూరి రవీంద్రగారు, కంటిపూడి సర్వారాయుడు..ఆయన మనవలే.. ఇపుడు పెద్ద పతివ్రత లాగా మాట్లాడుతుంది..సూక్తి ముక్తావళి బోధించింది ఆలీ షో లో..
@ramanapisipati1634
@ramanapisipati1634 Жыл бұрын
Director Raja Chandra belonged to our village Inkole Prakash dt a good great and wonderful cine director unfortunately he was murdered we are very much proud of Raja Chandra garu May his sole rest in peace
@user-nw9vt9fs8q
@user-nw9vt9fs8q Жыл бұрын
అవునా బ్రో ?. కాని చాల మంచి సినిమాలు తీసాడు.
@umrumr11
@umrumr11 Жыл бұрын
మంచి కుటుంబ కదా చిత్రాలు తీశారు ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఏదైనా ఏది ఏమైనా మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు
@madinindia7997
@madinindia7997 Жыл бұрын
దేవదాసు సినిమా లో సుబ్బరా మాన్ గారి మరణం... సంగీత దర్శకుడు దేవదాసు సినిమా కు .. గురించి చెప్పండి....
@gouthamcool1089
@gouthamcool1089 Жыл бұрын
Rajachandra vishayam lo interviews lo krishnaveni cheppevanni abaddaale....She was arrested & put in jail for some days regarding the case.
@vasudhakota972
@vasudhakota972 Жыл бұрын
There was also a mention of Rajachandra in Ali tho Saradaga.
@proudtobeanindian3496
@proudtobeanindian3496 Жыл бұрын
Aada vaallu chesina murder kaadhidhi. Industry lo andhariki thelusu a yevaru noru vippadam ledhu, police lanu kuda manage chesaru ante idhi industry pedhhalu cheyinchina murder.e...aada vaallanu addam pettukuni, blame chesthunnaru. Industry lo aayana tho poti padaleka yilaa plan chesaru.
@vallimadiki8066
@vallimadiki8066 11 ай бұрын
Anna inthaki Aavida evaro chepandii anna pls anna
@Johaan1025
@Johaan1025 10 ай бұрын
@@proudtobeanindian3496👏👏👏well said !!
@mokshajenus1993
@mokshajenus1993 Жыл бұрын
inthavaraku mystery gane migilipoyindante, very sad Sir.
@sankarrao6949
@sankarrao6949 Жыл бұрын
బంధం జీవనపోరాటం ముగ్గురుమితృలు లాంటి మంచి సిమామాలు తీసారు
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
అప్పట్లో ఈ రెండు సినిమాలు మల్టీ స్టారర్ సినిమాలు.
@akulavenkatamadhuprasad5254
@akulavenkatamadhuprasad5254 Жыл бұрын
Case reopen చేసి మరల ఎంక్వైరీ చేస్తే, మిస్టరీ వీడవచ్చు కదా
@vrr3025
@vrr3025 Жыл бұрын
RIP🙏 Just like subhoschadrsbose, lalbahadursastri, story (mistery) God knows
@pkhadarbhashapbhasha6614
@pkhadarbhashapbhasha6614 Жыл бұрын
Puspalatha gurinchi cepandi
@ramadevirachakulla4684
@ramadevirachakulla4684 Жыл бұрын
K vijaya gurinchi cheppandi
@prajy895
@prajy895 Жыл бұрын
She is kannada actress
@nirmalavundurty7015
@nirmalavundurty7015 Жыл бұрын
హత్య చేసింది ఎవరో చెప్పేసేటట్టు హెడ్డింగ్ పెడతారు.
@pandurangarao4054
@pandurangarao4054 Жыл бұрын
Avunu uday kiran gurinchi kuda anthe....
@nirmalavundurty7015
@nirmalavundurty7015 Жыл бұрын
@@pandurangarao4054 ఉదయ్ కిరణ్ ఫొటో చూసినా గుర్తొచ్చినా చాలా బాధగా ఉంటుంది.ఆ పాపం ఎవరిదో మరి.మనింట్లో మన పిల్లాడిలా అనిపిస్తాడు.అసలు ఉదయ్ అనే పేరే మంచిది కాదు.అన్నీ కష్టాలే వాళ్ళకు.
@g.upendar6860
@g.upendar6860 Жыл бұрын
Super information andi
@nirmalavundurty7015
@nirmalavundurty7015 Жыл бұрын
ఎవరో పెద్ద తలకాయ. అందరికీ తెలిసే ఉంటుంది.పైకి మాత్రం చెప్పరు.ఎవరో తమిళ famous హీరోయిన్ అని కూడా అన్నారు.
@casinopassion3612
@casinopassion3612 Жыл бұрын
Child artist Master Ramu gurinchi cheppandi
@ramamani6326
@ramamani6326 Жыл бұрын
K.vijayagari gurinchi cheppandi please
@aakarshana8063
@aakarshana8063 Жыл бұрын
సినీ దర్శకులన్న తరువాత హత్యలకు గురౌటం మామూలే ...! Its Quite Natural -విజయ్ ,ఒంగోలు
@gowrisankar1732
@gowrisankar1732 Жыл бұрын
Neee yabbaaa
@Kalipurushudu
@Kalipurushudu Жыл бұрын
Raja Chandra ni champindi aakarshana gaadi abbe
@arvindkumar-xi3rp
@arvindkumar-xi3rp Жыл бұрын
@@Kalipurushudu name?? Pls?? Who was the main culprit?
@AnirudhAnumula
@AnirudhAnumula Жыл бұрын
విజయ నిర్మల చంపించింది
@sankarrao6949
@sankarrao6949 Жыл бұрын
ముగ్గురు మిత్రులు రీమేక్..విజృంభణ రీమేక్
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
అప్పటి అగ్ర హీరోలలో శోభన్ బాబు గారు ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటించేవాడు.
@lankaparasu3001
@lankaparasu3001 Жыл бұрын
1979 1st picture,1980 lo chanipoyadannaru, inni cinimalu 1year lo Ela direct chesaru????
@rohitreddy2492
@rohitreddy2492 Жыл бұрын
87 lo annaru
@mallikarjunkatkam7700
@mallikarjunkatkam7700 Жыл бұрын
1987lo deth
@ashokyadavdurgam4131
@ashokyadavdurgam4131 Жыл бұрын
నా దగ్గర అస్కర్ స్టోరీ ఉంది
@thalapallimallikarjun6755
@thalapallimallikarjun6755 Жыл бұрын
మిష్టర్ భరత్. ఓతండ్రి తీర్పు. త్రిశూల్ అవతార్. హిందీ రీమేక్ లే.
@madhubabu9011
@madhubabu9011 5 ай бұрын
8
@lokanadhamt3268
@lokanadhamt3268 9 ай бұрын
No clarity message
@hyderabadi322
@hyderabadi322 Жыл бұрын
బొక్కలో టైటిల్ , బొక్కలో సోది, బొక్కలో కథ !
@reddyda
@reddyda Жыл бұрын
He paid for the affair with KrishnavEni
@madhavirajavolu5987
@madhavirajavolu5987 Жыл бұрын
Anduke chachadu
@shotgunrustum4553
@shotgunrustum4553 Жыл бұрын
తేలకుంటె mystery మరణం
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 171 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Untold Story About Vangara Venkata Subbayya
6:41
VENDI VENNELA
Рет қаралды 77 М.
Untold Story About Vahini StudioVahini
11:17
VENDI VENNELA
Рет қаралды 182 М.
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН