#directornagaswin

  Рет қаралды 22,855

Krishna Dharma Rakshana

Krishna Dharma Rakshana

Күн бұрын

#directornagaswin #Kalki2898AD #Kalkireview #KalkiAmitabh
#krishnadharmrakshana #telugu #kdr ****
ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం మాకు తెలపండి🙏 వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏 జైశ్రీరామ్ జై కృష్ణ ధర్మ రక్షణ 🙏
కృష్ణ ధర్మ రక్షణ సైన్యం చేస్తున్న సేవకి మీ సహాయం మాకు అవసరం Phone pay ..
google pay..9951270712
UPI.9885988830@hdfcbank
KRISHNA DHARMA RAKSHANA..:
IFSC :HDFC0008219
A/c: 50200067945232
కృష్ణ ధర్మ రక్షణ మరిన్ని వీడియోలు చూస్తారని ఆశిస్తున్నాం🙏 మీ KDR
*
*
*
1) రాజేష్ మహాసేన ఎమ్మెల్యే టికెట్ పై పోరాటం.✊ • #మహాసేనరాజేష్ కి #జనసే... 👈
2) రెండు తెలుగు రాష్ట్రాల్లో యాదాద్రి.విజయవాడ శ్రీశైలం వంటి. దేవాలయాల్లో భక్తులు ఇబ్బంది పై కృష్ణతరం రక్షణ పోరాటం ✊ • మరో విజయం విజయవాడలో 😍ఈ... 👈
3) ఆపదలో ఉన్న సాటి హిందువులని కార్యకర్తలని. ఆదుకునే ప్రయత్నంలో కృష్ణ ధర్మ రక్షణ పోరాటం విజయవంతం✊ • ఆపదలో ఆదుకుందాం వందల మ... 👈
4) కొన్ని వందల మంది చిన్నపిల్లలకు విద్యార్థులకు.దేశంపై ధర్మంపై అవగాహన పెంచే అనేక ప్రసంగాలు కార్యక్రమాలు✊
• part 1 పెళ్లి కోసం బియ... 👈
5) ఎక్కడికక్కడ అక్కడ అక్రమ మతమార్పులపై అక్రమ ప్రచారాలపై. కృష్ణ ధర్మరక్షణ ఉక్కు పాదం ✊
• ఈ వీడియో చూసి మీ అభిప్... 👈
6) మానవత్వంతో అనేకమంది.ప్రజలకు ఉపయోగపడే.కృష్ణ ధర్మరక్షణ సేవా కార్యక్రమాలు 🙏
• ఇది బలవంతంతో కాదు బాధ... 👈
7) ఎప్పటికప్పుడు కార్యకర్తలను ఉత్తేజి పరుస్తూ.అవగాహనకనిపిస్తూ క్రష్ణ ధర్మ రక్షణ ఆన్లైన్ మీటింగ్స్🚩 • నాలుగు రాష్ట్రాల కార్య... 👈
8) గ్రామ గ్రామాన.హిందువులని చైతన్య పరుస్తూ.కాషాయ జెండా కట్టు కార్యక్రమాలు✊
• ఇదంతా శ్రీరాముని లీల ... 👈
9) మన హిందూ ధర్మంపై.అక్రమంగా జరుగుతున్న వక్రీకరణ గ్రంథాలను.ఎక్కడికక్కడ పట్టుకుని.ప్రక్షాళన చేసిన కృష్ణ ధర్మరక్షణ సైన్యం✊
• #మనోళ్ళతో ఇల ఉంటాది మ... 👈
10) హిందువులపై దేశవ్యాప్తంగాజరుగుతున్న దాడులకు.కృష్ణ ధర్మ రక్షణ ర్యాలీలు విజయవంతం ✊
• మణిపూర్ ఘటనపై విజయవాడల... 👈
ఇంకా ఇలాంటివి 1000 వీడియోలకు పైగా. మన కృష్ణ ధర్మ రక్షణ చేస్తున్న పోరాటాలు సేవా కార్యక్రమాలు 🙏🙏 మన యూట్యూబ్ ఫేస్బుక్ కృష్ణ ధర్మరక్షణ మరియు KDR చానల్స్ లో సాక్షాలుగా లభిస్తాయి🙏🙏 దయచేసి అవి చూసి. మీయొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తారని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం🙏🙏
వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏
మాకు మీ సహకారం అవసరం Phone pay ..
google pay..9951270712
UPI 9885988830@hdfcbank
KRISHNA DHARMA RAKSHANA..:
IFSC :HDFC0008219
A/c: 50200067945232
WhatsApp NO 9951270712
నిరంతరం హిందువుల ఐక్యత కోసం హిందువుల రక్షణ కోసం మనమందరం కలిసి పని చేద్దాం🙏🙏🙏
ప్రేమతో మీ కృష్ణ ధర్మ రక్షణ సంస్థ

Пікірлер: 201
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Ай бұрын
జైకేడిఆర్ జైశ్రీరామ్ 🚩🌹🙏
@kollinaresh9480
@kollinaresh9480 Ай бұрын
జైశ్రీరామ్
@viraj9373
@viraj9373 Ай бұрын
Boycott Peacefool Community button 👇🏻
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 Ай бұрын
జై హింద్ జై శ్రీరామ్ జై జై జై భారత్
@AQUARIUMWORLDTELUGU
@AQUARIUMWORLDTELUGU Ай бұрын
Thankyou sir jai shree Ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pramodm6205
@pramodm6205 Ай бұрын
Movie ni చాలా బాగా విశ్లేషించి అర్థవంతంగా వివరించినoదుకు శతకోటి నమస్కారాలు అన్న గారు.
@mahadevashiva9558
@mahadevashiva9558 Ай бұрын
దాన వీర సూర కర్ణ సినిమా చూసి మనం కర్ణుడు అర్జునుని కంటే గ్రేట్ అని అప్పుడు అనుకున్నాం, కానీ అది అబద్ధం అని హిందువుల మయిన మనకే ఇప్పటికి తెలిసింది. కల్కి మూవీ ప్రపంచ వ్యాప్తంగా వెళుతుంది అదే అబద్ధం మరల ప్రచారం జరుగుతోంది.movie లో , అశ్వత్థామ బాలుడికి అర్జునుడి ని మించిన వీరుడు కర్ణుడు అని చెప్పడం బాగాలేదు. తరువాత జనరేషన్ వారు అర్జునిడిని వీరుడు అని చెప్పడానికి సందేహానికి గురి కావచ్చు. కర్ణుడు యుద్ధ పరంగా వీరుడే కానీ అర్జునిడి కంటే ఎక్కువ కాదు. ఇద్దరి పుట్టుక , దివ్యత్వం , దనస్సులు (గాండీవం, విజయ ) ఒకే శక్తి వంతమయినవి అయిన అర్జునుడు దైవ భక్తితో ధర్మ మార్గంలో ఉంటూ పరమాత్మని (కృష్ణుడిని) తన కవచం గా మార్చుకున్నాడు. పాశుపథాస్రం లాంటి దివ్య అస్రాలను సంపాదించాడు.కర్ణుడు రాజ్యం కోసం అధర్మ పక్షం చేరి , draupati వస్త్ర అపహరణ లో పాపం చేసి, తన కవచ కుండాలలను కూడా దానం చేయవలసి వచ్చింది..మరియు తన విద్యలను కూడా మరచి పో వలసి వచ్చింది. వేయి మంది కర్ణులు వచ్చిన అర్జునుడికి సమానం కాదు. కానీ సినిమా (పాత మరియు ఇప్పుడు) వారు హైప్ కోసం వాటిని వక్రీకరిస్తున్నారు.,మరి కొందరు రావణుడిని కూడా దేవుణ్ణి చేస్తున్నారు.
@Sripadhasrivallaba
@Sripadhasrivallaba Ай бұрын
అవును చాలా బాధగా ఉంది
@srikanth_cool
@srikanth_cool Ай бұрын
Asalu ilanti discussion avasaram ledu, karnudu arjunudi kante goppa ani yevaru analede , karnudu charitralo nilichipotav ani Krishnude annadu ga , karnudiki inko avakasham ivvochani director abhiprayam kavocchu.
@chandrasekharsurampudi1086
@chandrasekharsurampudi1086 Ай бұрын
సినిమా డప్పు చాలు బాబోయ్
@satyasastry4750
@satyasastry4750 Ай бұрын
Karnudi hype ka Karanam sr NTR anthe
@gundaradhika1652
@gundaradhika1652 Ай бұрын
@@mahadevashiva9558 sr ki buddiledu ma daddy eppudu cheptu unde vaadu veedu daridrudu Ani daridrapugottu edava sr ntr gaadu
@user-ir7vq9lp2z
@user-ir7vq9lp2z Ай бұрын
Inka chala mandi movie nagitive feedback icharu like baratavarsha , arjunudini kanna karnudu ni hero la pettaru chala badha vesindi movie aa okka point chusaru miru chala baga chepparu
@srikanthkonduru8879
@srikanthkonduru8879 Ай бұрын
No tention no drama ,bolo hare krishna hare ram
@user-ir7vq9lp2z
@user-ir7vq9lp2z Ай бұрын
Chala ckkaga vivarincharu naku karnudu ante chala estam emo enta divert chedammana avvaleka potunna aeina gurinchi telusu Kovalainen pistundi thank u
@AWTLIFESTYLE
@AWTLIFESTYLE Ай бұрын
Thanku so much guru garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@AQUARIUMWORLDTELUGU
@AQUARIUMWORLDTELUGU Ай бұрын
Yes 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@subbuk9716
@subbuk9716 Ай бұрын
నేను మీ వీడియోస్ చూస్తాను. like చేస్తాను. కానీ vilan characters నీ మీరు సపోర్ట్ చెయ్యడం బాగోలేదు కానీ అర్జునుడు భీముడు లాంటి ధర్మమైన యోధులు ఉండగా కర్ణుడు లాంటి అధర్మ పరుడుని ఎందుకు highlight చేసేరు? ఇది తప్పు కదా? హిందువులు ఎవరిని ఆదర్శం గా తీసుకోవాలి? అర్జునుడినా కర్ణుడినా? స్త్రీ వస్త్రాలు వలిచెయ్యమని చెప్పిన కర్ణుడినా …!! మీరు మన పాత సినిమాలు చూస్తే కీచకుడు దుర్యోధనుడు రావణుడు highlight అయ్యేరు.
@damodarasrinvasvlogs3535
@damodarasrinvasvlogs3535 Ай бұрын
Actually Everyone hates Prabhas charac character in the first half because he is on wrong side as karna in mahabharata. But when he get second chance villain karna becomes hero and comes to the right side of Dharma. That is the story😅
@subbuk9716
@subbuk9716 Ай бұрын
@@damodarasrinvasvlogs3535 అదే అండి. నాగ్అశ్విన్ కి ఆ ఖర్మ ఎందుకు? అర్జునుడు భీముడుఎందుకు కనపడలేదు? పైగా భరతం క్షుణ్ణం గా చదివేను అన్నాడు. నా badha ఏంటి అంటే, ఇలాంటి పనుల వల్ల నెగటివ్ charecters హీరో అవుతున్నాయి. ఇదే దరిద్రం senior ఎన్టీఆర్ దగ్గర జరిగింది. కీచకుడు దుర్యోధనుడు కర్ణుడు రావణుడు ఏకలవ్యుడుహీరోలు గా చూపిస్తారు ఆయన సినిమాల్లో. ఎందుకంటే ఆయన ఆ charecters వేసేరు అని. ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. ఇప్పుడు కల్కి ప్రపంచ వ్యాప్తం గా వెళ్లింది. అంతా కర్ణుడినే హీరో అనుకుంటారు. కృష్ణుడు అర్జునుడు భీముడు లాంటి weak వాళ్లకి సపోర్ట్ చేసి మోసం చేసేడు అనే అర్థం వెళ్తుంది
@Happy-tm6fz
@Happy-tm6fz Ай бұрын
Completely agree with you
@hiranmaiP
@hiranmaiP Ай бұрын
hero cheyatledu andi oka vela kurukshetram lo adharmam vaipuuna​valaki inko chance janma kani chance kani vasthe valani vallu redeem cheskuntara cheskoni dharmam vaipu nilchuntara anedi chupinchali ankuntunadu dantlo valani hero lani cheyadam kanna andaru dharmam vaipu unte karnudila 2nd chance kuda avasaram ledu mundhu nunche daivanugraham untidi ani ankovachu ga @@subbuk9716
@user-cu9cu2bg2x
@user-cu9cu2bg2x Ай бұрын
అలా తప్పు చేశాడు కాబట్టి n t r గారూ చివరి xanalu అవమాన పడవలసి వచ్చినది
@pbvbadarinarayana4388
@pbvbadarinarayana4388 Ай бұрын
Jai sree krishna, good analysis and review👃👃👃👃👃
@srinupanthadi2770
@srinupanthadi2770 Ай бұрын
శ్రీకృష్ణుడు పుట్టేటప్పటికీ ఈ ఎడారి మతాలు ఎక్కడున్నాయి అన్న
@sssrrr406
@sssrrr406 Ай бұрын
కల్కి పుట్టుక అప్పుడు చూపించారు.. శ్రీ కృష్ణుడు పుట్టుకా అప్పుడు కాదు. అంటే కలియుగం 4వ పాదం లో .. ద్వాపర యుగంలో కాదు. ee kaliyugam lo edari mathalu ekkadiki pothay
@sssrrr406
@sssrrr406 Ай бұрын
కలియుగంలో కల్కి అవతారం అప్పుడు ఎడారి mathaalu ఎక్కడికి పోయింటాయ్. ద్వాపర యుగం కాదు చూపించింది సినిమా లో కలియుగం లో 4 వ పాదం లో జరగబోయేది.. అశ్వధామ ఉంటాడు, కర్ణుడు మరి కల్పిత కథ సినిమా లో
@chennakesavulupagidipalli
@chennakesavulupagidipalli Ай бұрын
Jai sree Ram
@srinuvasarao143ilovemyindi7
@srinuvasarao143ilovemyindi7 Ай бұрын
అన్న చాలా చక్కగా చెప్పావు సూపర్ గుడ్ 👌🙏🎉🎉🎉🎉🎉🎉
@mnarasimharao43
@mnarasimharao43 Ай бұрын
కర్ణుడిని, దుర్యోధనుడిని గొప్ప స్నేహితులు అనుకుంటారు. ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోవాలి. స్నేహ లక్షణాలు ఇద్దరిలోనూ లేవు. స్నేహమంటే చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాళ్ళు కాదు. పాపాన్నివారయతి యోజయతే హితాయ గుహ్యన్నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః!!(భర్తృహరి) స్నేహం అంటే మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి. వాడికి హితమైనది చెప్పాలి. ఆపదలలో విడిచిపెట్టకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి. చివరి రెండూ మాత్రం పాటించారు ఇద్దరూ. మొదటి రెండూ లేవు. స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధన, కర్ణులే. కుమారాస్త్రవిద్యా ప్రదర్శన సన్నివేశంలో వీళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఎటువంటి పరిస్థితులలో ఏర్పడింది? అక్కడ అర్జునుడు చూపించిన అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చకితులై నిశ్చేష్ఠులై చూస్తూ ఉంటే దుర్యోధనుడికి బెంగపట్టుకుంది. భీముడు, నేను గదావిద్యలో పోటాపోటీ. అర్జునుడితో పోటీ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే నేను అని వచ్చాడు కర్ణుడు. ఇప్పుడు దుర్యోధనుడికి పాండవులను దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు గనుక వీడి స్నేహం నాకు కావాలి అనుకున్నాడు. అంటే వీడి స్నేహం ఎందుకోసం? పాండవులకోసం. కర్ణుడు ఎందుకు దుర్యోధనుడితో కలిశాడు? అంటే - కర్ణుడికి మహాస్పర్థ అర్జునుడితోనే. ఎలాగోలా అర్జునుని దెబ్బతీయాలి అని. అర్జునుడిని దెబ్బతీయాలంటే తనకి ఒక అండ ఉండాలి. అందుకని దుర్యోధనుని ప్రక్కకి చేరాడు. ఎంత అర్జునుడి మీద పగ లేకపోతే తన గురించి తెలిసినా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అర్జునుడిని తప్ప అందరినీ విడిచిపెడతాను అన్నాడు. అందుకే ద్రోణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆయన నువ్వు యోగ్యుడివి కాదు అన్నారు. నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తాను అని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ గురుధిక్కారం. అటువంటి వాడికి మంత్రము, అస్త్రము వచ్చినా పనిచేయవు అని తెలుసుకోవాలి. కర్ణుడు పరశురాముని దగ్గరికి కూడా వంచనతో వెళ్ళాడు. ఉపనయన సంస్కారం లేనివాళ్ళకి మంత్రోపదేశం చేయరాదు గనుక తనకి తత్ సంస్కారములు లేవు గనుక బ్రహ్మాస్త్రం మంత్రం గనుక తాను విప్రుడు అని అబద్ధం ఆడాడు. అసత్యంతో గురువును ఆశ్రయించాడు. పోనీ ప్రయోజనం ఏమైనా గొప్పదా? ప్రయోజనం గొప్పదైతే దానిని ధర్మంగా స్వీకరించవచ్చు. అర్జునుడితో సమ ఉజ్జీ కావాలి అని మాత్రమే. ఆ సమయంలో అక్కడ పొరపాటున అయినా గోహత్య చేశాడు. ఆ గోవు కలిగిన బ్రాహ్మణుడు శపించాడు - నువ్వు ఏ విద్య నేర్చుకున్నా వ్యర్థమైపోతుంది అని. అటుతర్వాత పరశురాముడికి కర్ణుడి మోసం తెలిసి ఆయనా శపించాడు. ఉద్దేశ్యం మంచిది కానప్పుడు విద్యనేర్చుకునేటప్పుడు వంచన ఎంత ప్రమాదకారియో తెలుసుకోవాలి. విద్యను ఒక వస్తువుగా చూస్తున్న నేటి నాగరికతలో ఈవిషయం తెలుసుకోవాలి. గురుదక్షిణ పారేశాం, వాళ్ళు విద్య నేర్పారు, అని అనుకోకూడదు. గురువును కేవలం ఒక మంత్రం ఇచ్చినటువంటి ఒకానొక వస్తువు అనుకోకూడదు. ఆ మంత్రము, ఆ దైవము గురురూపంలో ఉన్నారనే భావన ఉండాలి. అందుకే సృష్టిలో గురువును విడిచిపెడితే పరమేశ్వరుడు కూడా కాపాడడు. గురువును విడిచిపెట్టి ఎన్ని మంత్రాలు, జపాలు, తపాలు చేసినా వాడిని ఏ దేవతా రక్షించదు. సర్వనాశనం అవుతాడు అని చెప్తున్నారు. అర్జునుడు గురుభక్తికి ఒక ఉదాహరణ, కర్ణుడు గురుతిరస్కారానికి ఒక ఉదాహరణ. పైగా తన అస్త్రాలన్నీ శాపగ్రస్తాలు అని కర్ణుడికి తెలుసు. తన అస్త్రాల మీద తనకే నమ్మకం లేదు. అర్జునుడి దగ్గర ఆ దోషం లేదు. అటువంటప్పుడు ఏం చూసుకొని దుర్యోధనుడికి ధైర్యం చెప్పాడు. ఇంతకంటే దుర్మార్గం, మిత్రద్రోహం మరొకటి ఉంటుందా? తన అస్త్రములు శాపోపహతములు అని తెలిసినప్పుడు, తన విజయం మీద తనకే నమ్మకం లేనప్పుడు నేనున్నాను ఫరవాలేదు అని చెప్తాడా? అంటే ఒకవిధంగా దుర్యోధనుడిని వంచనచేసి ముంచాడు. నన్ను వంచన చేశావు మిత్రద్రోహి అనడానికి దుర్యోధనుడికి అర్హత లేదు. స్వార్థ స్నేహాలు ఇలాగే ఉంటాయి. ఇది తెలియక మనవాళ్ళు గొప్ప మిత్రుడిలాగా చూపిస్తూ ఉంటారు. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన పోరాడి నశించిన అసురాంశ కలవాళ్ళు ఇంక ఏ లోకాలకూ వెళ్ళక భూలోకంలో మానవులుగా పుట్టి భారతంలో కృష్ణుడినీ, ద్రౌపదినీ, విమర్శిస్తూ నవలలు, నాటకాలు, వ్యాసలు వ్రాస్తూ అవార్డులు తెచ్చుకుంటూ ఉన్నారు.
@raghugopisetti5744
@raghugopisetti5744 Ай бұрын
జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ జై భారత్
@chandrasekharmidathana6514
@chandrasekharmidathana6514 Ай бұрын
Thank you sir ❤❤❤❤
@rdpfentertainment
@rdpfentertainment Ай бұрын
Kalki gurinchi positive cheppinav ka 1 year chadhivi karnudi power gurinchi thelusukoledhu original bharathanni vadhilesi create chesina dhanni chadhuvuthunnaru
@user-nk8dq6fk4z
@user-nk8dq6fk4z Ай бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩
@blackmamba1822
@blackmamba1822 Ай бұрын
Hi,hello చోడో 🚩🔥🚩 హరే కృష్ణ బోలో 🚩
@ramadityak6138
@ramadityak6138 Ай бұрын
Super 🚩
@Sripadhasrivallaba
@Sripadhasrivallaba Ай бұрын
హారే కృష్ణ 🙏
@paramavaishnava108
@paramavaishnava108 Ай бұрын
Jai Sri Ram 🕉
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Ай бұрын
Jai Shree Ram 🙏🇮🇳🙏
@nareshudari1056
@nareshudari1056 Ай бұрын
" రామాయణం , మహాభారతం , లో ఎవరు గొప్ప అనే దాని బదులు m బోధించారు అనేది అర్థం చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ .... ' రావణుడు నీ ఎందుకు గొప్ప అంటారు అంటే స్త్రీ నీ అపహరించాడు కానీ ముట్టుకోలేదు ( తల వెయ్యి ముక్కలు అవుతుంది అని ) సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పర స్త్రీ నీ ముట్టుకుంటే ఇలా మనం కూడా చచ్చిపోతం అని ....కానీ అది పాటిస్తున్నమ్మా? ఇంకా కర్ణుడు : తన కవచ కుండలాలు( రక్షణ కవచం) దానం చేశాడు ఇంద్రుడి కి , ఇంక ధర్మం వైపు కురుక్షేత్రం సభ లో లేడు కానీ పరుశురాముడు దగ్గర వున్నప్పుడు అయితే ధర్మం గా నే వున్నాడు గా . .. మరి ఇంద్రుడు ఒక కీటకం లా వొచ్చి కుట్టి పరుశురాముడు తో అలా శాపం పెట్టేలా andhuku చేశాడు ! జూదం నీ ఆడడం కూడా తప్పు పైగా స్త్రీ నీ పణంగా పెట్టడం ....? ఇక్కడ అందరికీ కుళ్ళు , కుతంత్రాలు వున్నాయి .. సో మనం ఏం , ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్ధం చేసుకోండి ... ( అక్కడ ధర్మం 2 పాదాల మీద వుంది )... " ఇలా మనకి మనమే ఎవరు గొప్ప అని కొట్టుకుంటే యూనిటీ పోయి అన్య మతస్థులకు ( కన్వర్టింగ్)అవకాశం ఇచ్చిన వారం... అయితాము ..... ' క్షమించండి తప్పు గా మాట్లాడితే ' 🙏 " ఓం నమశ్శివాయ" ఇది చాల గొప్ప విషయం
@chityalathirupathi2962
@chityalathirupathi2962 Ай бұрын
Anna baahubali kuda mahabaratham nunde story allaru kaani barathaani pramote cheyaledu anna rajamouli
@LNforLion
@LNforLion Ай бұрын
Your explanation is very very nice. What you said is hundred percent right.
@user-fb6kb6tx7b
@user-fb6kb6tx7b Ай бұрын
జై KDR ✊మీవేంటే మేము
@chitraphotostudio4371
@chitraphotostudio4371 Ай бұрын
జై శ్రీరామ్
@rowdyboyhunter
@rowdyboyhunter Ай бұрын
Kalki is world movie❤❤❤❤
@user-ou6uj4ey2i
@user-ou6uj4ey2i Ай бұрын
Good content
@laxmanphotography1318
@laxmanphotography1318 Ай бұрын
Jai Sreeram bharath mata ki jai
@SrkrajuRaju
@SrkrajuRaju Ай бұрын
Well explained good information
@tsnarayanareddy9611
@tsnarayanareddy9611 Ай бұрын
Jai sriram Jai kdr chala baga chepperu
@chandrasekharmidathana6514
@chandrasekharmidathana6514 Ай бұрын
Nice information ❤❤❤❤
@TSP2912
@TSP2912 Ай бұрын
Jai sree ram, Jai Krishna Darma rakshna
@srikanthkonduru8879
@srikanthkonduru8879 Ай бұрын
Hare krishna kdr gaaru ,mahabharatha ,srimad bhagavatham lo vunde saramsani ,charectors tho cinimalu theesi dharmani kapadali adarini krishna bhakthuluga marchali,ISKCON Swamula dharmala nivruthi chesukoni cinimalu thiyyali, mana manasuki ,indriya trupthi ki thappuga thiyyakudadu
@rowdyboyhunter
@rowdyboyhunter Ай бұрын
Kalki 2898 ad best movie❤❤❤❤❤❤
@KarnamRani
@KarnamRani Ай бұрын
Jai Sriram Jai Bharat Jai Hindu
@BrahmaGoud
@BrahmaGoud Ай бұрын
Om namashivaya 🙏🕉🚩
@telugudramasongs949
@telugudramasongs949 Ай бұрын
Conclude cheyyarenti sir, Aswadhana and Karna surrendered to Krishna , they have taken their panishment, Krishna directly gave them a chance to help KALKI , So Karna and Ashwatthama turned heros by Krishna🙏
@venkatyanamandra2524
@venkatyanamandra2524 Ай бұрын
Not upto our expectations, prabhas was missing glamour roles like mirchi movie
@Baswa420
@Baswa420 Ай бұрын
Supper bro
@girirajulasairao2438
@girirajulasairao2438 Ай бұрын
Nice information thanks 🎉
@rowdyboyhunter
@rowdyboyhunter Ай бұрын
Kalki Avatar is next level❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@dhanunjayaraolingubheri8091
@dhanunjayaraolingubheri8091 Ай бұрын
I agree with you ji 🎉
@RvsubbarajuRvsubbaraju
@RvsubbarajuRvsubbaraju Ай бұрын
Om kalki supar ❤❤❤❤❤❤❤
@rowdyboyhunter
@rowdyboyhunter Ай бұрын
Kalki 2898 ad is india level movie❤❤❤🎉🎉🎉
@bhavani3517
@bhavani3517 Ай бұрын
Jai sri krishna 🙏
@rdpfentertainment
@rdpfentertainment Ай бұрын
Rey karnudi gurinchi thelidhu padavula annaya karnudu vishnu avataram ayyina parusu ramuni sishyudu karnudi guruvu peru chalu karnudi arjunudini minchina vadu ani cheppataki
@manumahi6481
@manumahi6481 Ай бұрын
జై హింద్ జై జై శ్రీరామ్
@HARIPRASADG-
@HARIPRASADG- Ай бұрын
A good narration 👏👏👏👌👌👌👍
@ABCDravi01
@ABCDravi01 Ай бұрын
కృష్ణుడు చెప్పేది ఏమిటంటే రుద్రుడి యొక్క అంశా హనుమంతుడు జెండా రూపంలో ఉన్నాడు మూడు లోకాలను కదిలించాడు అని చెబుతున్నాడు.. కర్ణుడి బాణానికి నువ్వు అంతమై పోతావు అని అర్థం. కర్ణుడు గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు. కర్ణుడు విజయ్ ధనుష్ను ఉపయోగించలేదు. అర్జునుడిలా ఎప్పుడు చేయలేదు.. మన తెలుగులో ఒక సామెత ఉంది. చదువుకున్నా నీ కంటే చాకలోడు నయమని. నువ్వు చదువుకున్న బుద్ధిహీనులు అని తెలిసిపోయింది
@kalyantroll
@kalyantroll Ай бұрын
bro andhulo ledhu bro book lo nuv chepindhi and movie lodhi😂😂
@vasanthjillela1713
@vasanthjillela1713 Ай бұрын
గంధర్వులతో జరిగిన యుద్ధం లో అర్జునుడు దగ్గర గాండీవం ఉంది అది లేకపోతే ఉత్తరకుమారుడితో సమానం
@user-ou6uj4ey2i
@user-ou6uj4ey2i Ай бұрын
Good
@rowdyboyhunter
@rowdyboyhunter Ай бұрын
This the biggest international movie of kalki♥️❣️❣️❣️❣️❣️❣️❤️❤️💘💘💘💘🤎🤎💙🧡🧡🧡
@duggiralaramesh4724
@duggiralaramesh4724 Ай бұрын
బాగా చెప్పు బ్రదర్ కానీ లాజిక్ ఎలా మిస్ అవుతున్నావ్ కర్ణుడు పరశురాముడు దగ్గర బ్రహ్మదేవుడు వల్ల వరం పొందాడు కాబట్టి అందువల్లే గొప్పోడు అయ్యాడు అని చెప్తున్నావ్ మరి అర్జునుడు ఎలా గొప్పవాడు అయ్యాడు సాక్షాత్ శ్రీకృష్ణుడు పక్కన ఉండి ద్రోణుడి దగ్గర విద్య నేర్చుకుని ఏకలవ్యుని గొప్పవాడు కాకుండా వేలు దానం చేసే విధంగా చేసి కృష్ణుడు లేకుండా అర్జునుడు ఏమి చేయలేకపోయాడు మరి ఎలా గొప్పవాడు అయ్యాడు ఇదే రాక్షసుడు అనుకున్న కర్ణుడిని శ్రీకృష్ణుడు 1000 సంవత్సరాలు పోరాడితే కానీ చంపలేక పోయాడు
@sailesh.e5905
@sailesh.e5905 Ай бұрын
Arjun and karn both are equal
@chiruspandu5792
@chiruspandu5792 Ай бұрын
🕉🕉✅💯✅💯🙏🙏
@kishorswamiyarragunta
@kishorswamiyarragunta Ай бұрын
జై శ్రీరామ్,🕉️
@gedelasarathkumar8851
@gedelasarathkumar8851 Ай бұрын
Jai Sri Ram ❤❤❤
@narasimha4120
@narasimha4120 Ай бұрын
Jai సూర్య పుత్ర కర్ణ
@UjwalRam
@UjwalRam Ай бұрын
Simple sir, ఎక్కువ తెలియకపోతే కృష్ణుడిని నమ్ముకుని ముందరకు వెళ్ళాలి.మన చరిత్ర, వేద గ్రంధాల ఆధారంగా వచ్చే ఎటువంటివైనా ఎవరో ఒక గురువుగారిని ఆశ్రయిస్తే better. Parashanth Varma ( Hanuman) అదే చేశారు మరియమ్మ ఆవిడ, ఏదో మరియం అని పిలుస్తున్నారు మరియమ్మ గ్రామ దేవత కేరళ/తమిళనాడులో Mariamman, often abbreviated to Amman, is a Hindu goddess of weather, predominantly venerated in the rural areas of South India. ·
@naidhuin8882
@naidhuin8882 Ай бұрын
Nice explanation anna , 👍🙏
@kirankumarpeetha4751
@kirankumarpeetha4751 Ай бұрын
దానం చేయడం లో కర్ణుడిని మించిన వాడు పురాణాలలో ఎవరు లేరు
@krkvibes
@krkvibes Ай бұрын
​@thandurimasala1364karnudi gurinchi nenu kuda chadiva.... Nenu chadivina Dani prakaram em danam chesaka em phalithanni podadu... Mahabharatham motham 4times chadiva... Okasari naku kanuvippu cheyava?
@haranathkinthali4906
@haranathkinthali4906 Ай бұрын
కర్ణుడు సంపాదించినది కాదు, దుర్యోధనుడు సంపాదన
@duggiralaramesh4724
@duggiralaramesh4724 Ай бұрын
నువ్వు 100 సొల్లు కబుర్లు చెప్పినా అతడు నిజంగా రాక్షసుడు అయిన గత జన్మలో మహాభారతంలో అతను ఒక గొప్ప యోధుడు దానవీరశూరకర్ణ డు అతని గొప్పతనం ఏంటో గత జన్మలో శ్రీకృష్ణుడు తెలుసు అతని ఓడించాలంటే వేల సంవత్సరాలు పట్టింది భగవంతుడికి మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు తెలివితేటల వల్లనే కర్ణుడు చని పోవాల్సి వచ్చింది అసలు కర్ణుడి గతంలో శని దేవుడు కూడా శివుడి అంశ వల్ల జన్మిస్తాడు ఈయన నువ్వు 100 సొల్లు కబుర్లు చెప్పినా శివుడు అంశ వల్ల జన్మించాడు అంటే సాక్షాత్తు శివుడు అనుకోవాలి
@rowdyboyhunter
@rowdyboyhunter Ай бұрын
Kalki 2898 ad blockbuster movie❤❤❤
@user-im9dx1fz8p
@user-im9dx1fz8p Ай бұрын
Kalki movie ideaki hats off naga aswin
@narasimhulunarasimhulu75
@narasimhulunarasimhulu75 Ай бұрын
Jai Sreeram.
@govindkarlakunta8372
@govindkarlakunta8372 Ай бұрын
👍👍
@cbkgroups
@cbkgroups Ай бұрын
Mee review super🎉🎉
@rajinia2337
@rajinia2337 Ай бұрын
అసలు కల్కి భగవాన్ చరిత్ర ప్రకారం అశ్వథామ మహాభారతం తర్వాత శివుని గురించి తపస్సు చేసి కల్కి అవతారం లో భగవానునికి సహాయం చేసి తన జన్మ సార్ధకం అయ్యేలాగా వరం పొందాడు. ఆలా అశ్వథామ కల్కి భగవాన్ కోసం వెయిట్ చేస్తున్నారు.
@gaganamerci5098
@gaganamerci5098 Ай бұрын
kdr garu aswinidutt crypto christan mahanati lo heroine cristian prepisthundi
@hiranmaiP
@hiranmaiP Ай бұрын
gemini ganeshan christian aa?
@deepakvarmap2671
@deepakvarmap2671 Ай бұрын
సూపర్ ఎక్సప్లయిన్ చేసారు సార్ i ప్రౌడ్ of యు ఎక్సలెంట్ 👌👌👌👌🙏🙏🙏🙏🙏
@kesinenimohanrao8924
@kesinenimohanrao8924 Ай бұрын
👍🙏
@srinutalk
@srinutalk Ай бұрын
అన్న కర్ణుడు గురించి మీరు ఇల చేబుతుంటె నాకు ఎదొలా ఉంది మహాభారతం లో ఉంది కదా కర్ణుడి కష్టాలు, జై భవానీ 🕉 🚩
@amruthareddysadala1249
@amruthareddysadala1249 Ай бұрын
Jai.kd.r.garu.jai.sriram
@rowdyboyhunter
@rowdyboyhunter Ай бұрын
My lovely 🌹😍🌹😍 prabhas anna ❤❤❤💘💘❤️😍❤️💘💘
@vasanthjillela1713
@vasanthjillela1713 Ай бұрын
అర్జునుడు కంటే కర్ణుడు బలవంతుడు సద్గునసంపనుడు అని కృష్ణుడు ధర్మరాజు యుద్ధం లో అర్జునుడు ముందు పొగిడారు ఒకసారి చాగంటి వారి ప్రవచనం బాగా విను
@Baswa420
@Baswa420 Ай бұрын
Marvel motham mahabharatam lo nedhe
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b Ай бұрын
సోదరా... ఇతిహాసాలలో పాత్రలు సరే. వీటి గురించి ఎవరైనా విమర్శించవచ్చు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే "అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న సాయి-బుని కొలిచే మన హిందువులను, ప్రతి హిందూ దేవాలయంలో ఆ సాయి-బు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన పూజారులను ప్రశ్నించండి.
@malliyadav9894
@malliyadav9894 Ай бұрын
sir yedhi eemaina bhagavathgeeta gurinchi thelusu kovalani kuthuhalatha chuputinnaru, okavidhanga eevidhanga eedhikuda manchidekadha, sir nagaaswin chinna vayulo eentha telusukoni dhanini cinimaga chupinchadam chala goppaga vundhandi, nagasween garu okka cinima tho yuvathalo marpu thechinandhuku meeku🎉🎉🎉🎉🎉
@dhrushyadharpanam0388
@dhrushyadharpanam0388 Ай бұрын
కెడిఆర్ గారు ఒకసారి మూల భారతంలోని కర్ణ పర్వము చదివిన తరువాత రివ్యూ ఇస్తే బాగుండేది. కర్ణుడు అధర్మం వైపు నిలిచాడు కాబట్టే ఓడిపోయాడు వాస్తవం కూడా కానీ మీరు అసలు కర్ణుడు వీరుడే కాదు అన్నట్లుగా చెప్పడం సబబుగా లేదు.
@Routine_12355
@Routine_12355 Ай бұрын
Karnudu chala goppavadu anduku kinchaparutunnaru
@3shul999
@3shul999 Ай бұрын
ఎంత బాగా చెప్పారు అండి🙏🙏
@RAmPinninti777
@RAmPinninti777 Ай бұрын
కర్ణుడు కి బుక్ లోని విధంగా కల్పితం చేసి...బాగా హైలెట్ చేస్తున్నారు...కర్ణుడు ఒక అధర్మ పరుడు...కానీ మూవీ లో ఓవర్ చేసి చూపెడుతున్నారు
@narasimha4120
@narasimha4120 Ай бұрын
Over em undi real ga unde pettaru
@RAmPinninti777
@RAmPinninti777 Ай бұрын
@@narasimha4120 అర్జున్ కంటే కర్ణుడు great కాదు బ్రో..బుక్ పరంగా...వీలు ఐతే చదువు బ్రో
@narasimha4120
@narasimha4120 Ай бұрын
@@RAmPinninti777 బ్రి సినిమా లో మహా భారతం లో ఉన్నదే చెప్పారు యుద్దం లో అర్జున్ బాణం వేస్తే కర్ణ రదం 10ఫీట్ velatadi కర్ణ బాణం వేస్తే అర్జున్ 2ఫీట్ velatadi అది చూసుకో ఇంకా cheppalna అర్జున్ సముద్రపు దొంగలు యుద్ధంలో vidipoayi parapotadu without krishna no అర్జున్
@RAmPinninti777
@RAmPinninti777 Ай бұрын
@@narasimha4120 నువ్వు బుక్ చదివా వు కదా..అలా ఐతే నువ్వు ఏమి చెప్తే అదే కరెక్ట్... గంధర్వ లు తో యుద్ధం..గో గహణం..,మత్య యంత్రం..ఇవన్నీ గుర్తు వున్నాయి గా...
@narasimha4120
@narasimha4120 Ай бұрын
@@RAmPinninti777 bro machha yantarm lo గెలిచిన ద్రౌపది చేసుకోదు beacuse కులం తక్కువ insult jarigiddi akkada
@rowdyboyhunter
@rowdyboyhunter Ай бұрын
Jai prabhas Anna 🤩😍🥰😍
@govindjsp3
@govindjsp3 Ай бұрын
Hanu+ man= Hanuman bro honey man kaadu
@Hyderabadmem
@Hyderabadmem Ай бұрын
Prabas ni kalki laga chupusthe bagundu.
@telugudramasongs949
@telugudramasongs949 Ай бұрын
Good explanation 👍
@vasanthjillela1713
@vasanthjillela1713 Ай бұрын
గాండీవం కృష్ణుడు లేని అర్జునుడు పరిస్థితి ఎంటి
@ramojuprasad7936
@ramojuprasad7936 Ай бұрын
Jai kharna always
@psrmusicworld9585
@psrmusicworld9585 Ай бұрын
కలియుగ ఆరంభం లో మతాలు ఎక్కడనుంచి వచ్చాయిరా బాబూ, ఆసినిమా లో మరియమ్మ పెరెందుకు రా???
@Sripadhasrivallaba
@Sripadhasrivallaba Ай бұрын
Superb explanation. కాని movie రాంగ్ గా convey అవుతుందని బాధ గా ఉంది.
@pa1
@pa1 Ай бұрын
Matured review. Well said
@sudheer596
@sudheer596 Ай бұрын
అర్జునుడి రథం కర్ణుడి బాణానికి వెనక్కి కదిలిందని ఏ గ్రంధం లో ఎక్కడ ఉందో చెప్పు.
@suryag7638
@suryag7638 Ай бұрын
Mahabharatham chaduvu😅
@sudheer596
@sudheer596 Ай бұрын
@@suryag7638 Ae Publication. Page number entha?
@PradeepKumar-nn1zo
@PradeepKumar-nn1zo Ай бұрын
​@@suryag7638 mahabharatam lo ledhu. Just created story.
@vasanthjillela1713
@vasanthjillela1713 Ай бұрын
మీరు చెప్పే వీరాది వీరుడు అయినా అర్జునుడు ని భబ్రృ వాహనుడు తలనరికాడు మర్చిపోయారా
@kondapallivijaya3882
@kondapallivijaya3882 Ай бұрын
Meeru.chaala.baga.vivarincharu.manava.jatiki.idi.ardham.avvali.cinima.chudali
@malliyadav9894
@malliyadav9894 Ай бұрын
sir kalki cinima univarslo eedhi oka parichaya ghattam matrame, cinima mundhu vundhi, ee cinima mamulu cinima kadhu sir eedhi jarigina charitranu jaraga boye charitranu vuhinci katha cheppadam chinna vishayam kadhu,asween garu meeru chesina eeprayathnam chala goppaga vundhi
@jagannadamvenkat6167
@jagannadamvenkat6167 Ай бұрын
మారి అర్జునుడు గొప్ప వాడా?? ఏకలవ్య గొప్పవాడా???
@poorimail8292
@poorimail8292 Ай бұрын
Ekalvyude pakka ga. Ekalvyudiki vidya neruga nerpinchakapoyina guruvu ki entha viluva ichi korina danni ichesadu. Ala teeskundi arjuna ni great cheyalane ga. Arjuna kante great unna vallani nasanam cheyadam or shapaluvachi vidya kolpoyela cheyadam. Veeti valle arjuna top lo unnadu gani. Andariki fair chance ichunte arjuna ey place lo untado uhinchalem. Antha kalipi lepithe veerudiga perochindi.
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 5 МЛН
కల్కి అసలైన కథ | Kalki real complete story | Nanduri Srinivas
21:35
Nanduri Srinivas - Spiritual Talks
Рет қаралды 855 М.
The Rise of Kalki Avatar | The Untold Story | Vikram Aditya | Telugu
10:24
Kalki 2898 AD :  ENDING EXPLAINED  | THEORIES | Solid Movie Stuff | Prabhas
12:22