No video

Do You Believe In Horoscope ? | Truth about Horoscopes

  Рет қаралды 15,992

Sree Sannidhi TV

Sree Sannidhi TV

Күн бұрын

Пікірлер: 46
@gayathrisarma1459
@gayathrisarma1459 Ай бұрын
విశ్వపతి గురువు గారు సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి మానస పుత్రులు. మనల్ని అందరికి మంచి చెప్పడానికి వొచ్చిన మహనీయుడు గురువు గారు. ఓం నమో వేంకటేశాయ.
@venkatasarada1454
@venkatasarada1454 Ай бұрын
చాలా బాగా చెప్పేరు విశ్వపతి గారు ఇది వినే భాగ్యం కలిగింది ఇంక ఆ దేముడు దయ వాళ్ల నేను నా పూర్వ జన్మ ల కర్మ నుండి బయటికి వచ్చేటట్లు ప్రయత్నించాలి .తండ్రి మీ లాంటి వాళ్ళు వాళ్ళ ఇలా వినడం నాకు ఎంతో ఆనందం కలిగింది. మన పూర్వ జన్మ కర్మ పోయేటట్లు చూసుకోవాలి నేను మీరు చెప్పినది విని అదృష్టం నాకు కలిగి నాకు మీరు పెట్టిన వీడియో చూసే భాగ్యం కలిగింది గురువు గారూధన్యవాదాలు.
@JV-d
@JV-d Ай бұрын
Avunandi..Guruvugariki namaskaram…🙏🏻🙏🏻🙏🏻
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 Ай бұрын
చాలా బాగా విపులీకరించారు .. మీకు ధన్యవాదములు .. ఇది చూసిన వారికి, విన్న వారికి మంచి అవగాహన, ఉపశమనం లభిస్తుంది .. మీకు🙏
@SeshuKumarKovela
@SeshuKumarKovela Ай бұрын
గురువుగారు విశ్వపతి గారు చాలా అద్భుతం గా చెప్పారు 🙏
@silpatummuri1589
@silpatummuri1589 Ай бұрын
Guruvugariki padabhivandanalu
@krishnaleelagourineni8288
@krishnaleelagourineni8288 Ай бұрын
chala vivaramga andharu ప్రస్తుతం badhapaduthu ఏమీ చెయ్యాలి, homalu ,japalu cheinchukokapothe కష్టాల నుంచి gattekka లేమ, andhuku సరిపడా డబ్బు pettukoleka badhapaduthunna వారికి chala ఉపశమనం కలుగుతుంది గురువు గారు మీరు చెప్పిన విషయాల వల్ల. Mea లాంటి గురువులు దొరకటం eaa రోజుల్లో nijamga మా అదృష్టం andi.
@agsarma9938
@agsarma9938 Ай бұрын
Viswapathi guruvu garu Venkateswara Swami manasa putrulu manalni andariki manchi cheppadaniki guruvu garu vocharu...
@pushpamaturi8303
@pushpamaturi8303 Ай бұрын
విశ్వపతి గారి మాటలు చాల అవసరం అందరికీ.నమస్కారం సార్
@vin1694
@vin1694 Ай бұрын
Very valuable interview, I will watch again this interview.🙏🌹 Om namo venkatesaya🌹 🙏
@sitaravamma6
@sitaravamma6 Ай бұрын
Viswapathi Guruvu Gari Pada Padmamulaku Satakoti Namaskaramulu Om Namo Venkatesaya Namaha 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
@kvasanta4579
@kvasanta4579 Ай бұрын
నిజంగా ఆ స్వామి గారే మీ రూపంలో మా అందరికీ మార్గదర్శనం చూపించారు. ఆయన్ని నమ్మి నా వాళ్ళ కి ఎప్పుడూ ఏదో ఒక రూపంలో పక్కన ఉంటారు అనే దానికి ఈ ఇంటర్వ్యూ ఒక నిదర్శనం.
@user-jc8jz6ii9m
@user-jc8jz6ii9m Ай бұрын
ఓంనమో వేంకటేశాయ . ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం _ అనే వేద రహస్యాన్ని _ అతి చిన్న మాటల్లో వాస్తు - జాతక _ విధివ్రాత గ్రహశాంతి _ ఎలా ఉంటుందో కాచి వడపోశారు శ్రీమాన్ విశ్వపతి గురువు గారు మహర్షితుల్యులు ధర్మ ఆచరణ ఒక్కటే సకల సమస్యల పరిష్కారంగా చర్చించి ఉపదేశించిన ఈవీడియో ప్రతీవారు ఆలోచిస్తు విని అందరం ప్రయోజనం పొందుదాము ఎమ్.టి.ఆళ్వార్ విజయవాడ'
@user-rb6wd2mq1o
@user-rb6wd2mq1o Ай бұрын
Sir.. Namaskarm.. Goof
@rajinutakki747
@rajinutakki747 Ай бұрын
గురువుగారికీ పాదాభివందనం 🙏🙏🙏
@keerthanachirumamilla9161
@keerthanachirumamilla9161 Ай бұрын
Very good video. Looking forward to more such content. Sree gurubhyo namaha :)
@dr.vikrambhoomi-scientist
@dr.vikrambhoomi-scientist Ай бұрын
Great information sir thank you
@karunagonella2800
@karunagonella2800 Ай бұрын
guru garu what ever you said is very much true. my humble pranamam to you.
@tumulurivenki3309
@tumulurivenki3309 Ай бұрын
Chala baga cheptunnaru correct ga
@usharamesh4105
@usharamesh4105 Ай бұрын
Chaala chaala bhagaa chepherandi, dhanyavadamulu....🌺 🙏
@kumarakella4274
@kumarakella4274 Ай бұрын
ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏గురుభ్యోనమః🙇‍♂️🙇‍♂️🙇‍♂️ గురువుగారి అద్భుత ప్రసంగ సారాంశము: ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. చివరిగా గురువుగారు చెప్పిన వృత్తాంత ద్వారా మనము తెలుసుకుని, ఆచరణలో పెట్టి ఫలితాలు పొందాలి.
@vasanthavakada2751
@vasanthavakada2751 Ай бұрын
Chala baga chepparu Dhanyavadalu
@nirmalaalahari4062
@nirmalaalahari4062 Ай бұрын
🎉❤
@lakshmimaheswari5016
@lakshmimaheswari5016 Ай бұрын
Guruvugariki anantakoti sastangalu 🙏🙏🙏🙏🙏 Mahaa adbhutamgaa chepparu Guruvugaru 🙏🙏🙏🙏🙏
@arunaivemuri821
@arunaivemuri821 Ай бұрын
Guruvugaru ki namaskaralu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺💐🌸
@krishnakumarichalla6641
@krishnakumarichalla6641 Ай бұрын
Guruvu gari padha padmamulaku ma namaskaramulu swami
@malladisrinivasarao6685
@malladisrinivasarao6685 Ай бұрын
🙏🙏🙏 Swami variki padabhivandanalu
@VRL369
@VRL369 Ай бұрын
Well explained Sir🎉🎉
@ramanamurthy8625
@ramanamurthy8625 Ай бұрын
Guruvu garu paadabhi vandanaalu
@Balatripuramatha
@Balatripuramatha Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@maheswaribai3429
@maheswaribai3429 Ай бұрын
Good ❤❤❤
@vanajajonnepally5104
@vanajajonnepally5104 Ай бұрын
Om namah narayanaya
@user-wy7rx8cl7t
@user-wy7rx8cl7t Ай бұрын
Anusthanamto koodina jotishyam vastavamoutumdi. Jotishyam sastram vedam lonidi. Anusthanam batti neraveradadam vumtumdi.
@gangavaramvenugopal2639
@gangavaramvenugopal2639 Ай бұрын
👌👌🙏🙏🙏
@user-li5hx9ms7x
@user-li5hx9ms7x Ай бұрын
Super ❤
@user-li5hx9ms7x
@user-li5hx9ms7x Ай бұрын
Super
@srinivaschebolu8837
@srinivaschebolu8837 Ай бұрын
Sir ni contact avvalsnte Ela pls provide details
@lovely.j.143
@lovely.j.143 Ай бұрын
🙏🙏🙏
@jyotipaningipalli4178
@jyotipaningipalli4178 Ай бұрын
🙏🙏🙏🙏
@krishnakumarichalla6641
@krishnakumarichalla6641 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏
@ushapreethi-sk1dc
@ushapreethi-sk1dc Ай бұрын
🙏🙏🙏🙏🙏
@renukabellamkonda3700
@renukabellamkonda3700 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva Ай бұрын
🕉🚩🇮🇳🙏Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.
@user-et4ex3un9l
@user-et4ex3un9l Ай бұрын
👃👃👃
@manjulachintapatla3563
@manjulachintapatla3563 Ай бұрын
🙏🙏🙏
@indiranc7744
@indiranc7744 Ай бұрын
🙏🙏🙏
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 22 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,7 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
How Do You Know If Guru's Grace is Upon You  #viswapathi #sreesannidhitv
53:33
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 22 МЛН