Do You Know History In AP || ఆంధ్రాలో కూడా ఓ సంస్ధానం ఉంది

  Рет қаралды 34,963

journalist sai

journalist sai

11 ай бұрын

#JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Janasena Serious Decis...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 43
@HariharaprasadVellala
@HariharaprasadVellala 11 ай бұрын
భీమునిపాటి వెంకట సుబ్బారెడ్డి గారు తమను తాము గామాగో గా చెప్పుకోవడం నంద్యాలలోని సోషిషలిస్ట్ పార్టీలోని ఆయన స్నేహితులు ఆయనను ఆటపట్టిస్తూ గామాగో అంటే గాడిద గ మారిన గోవు అంటూండినారని మా పెద్ద మేనమామ గారు, న్యాయవాదిగ వుండిన పాణ్యం సంజీవశాస్త్రి గారు (పాణ్యం రామచంద్రయ్య గారి పెద్ద కుమారుడు) చెబుతుండెడివారు. అప్పటివారి కార్యదీక్షలు, ఎంత కష్టతర బాధ్యతలనైనా ఆడుతూ పాడుతూ చేసెడివారు. ఆ పెద్దతరం వారందరికీ నమస్సులు.
@rosireddysv2422
@rosireddysv2422 11 ай бұрын
మా ఊరు బనగానపల్లె నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది దానిని ప్రస్తుతం పాతబద్దబంగ్లా అంటారు అది బనగానపల్లె నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది యాగంటి కి కూడా అటు వెళుతుంది
@annepureddyvijaykumarreddy2037
@annepureddyvijaykumarreddy2037 11 ай бұрын
మేము చూసాము మాది కోవెలకుంట్ల🙏🙏
@vijayamyneni48
@vijayamyneni48 11 ай бұрын
చల్లపల్లి లోని, జమీందారు, నూజివీడు లోని ముక్త్యాల రాజా. చేబ్రోలు లోని, వాసిరెడ్డి రాజా, ఇలా చాలామంది ఉన్నారు...వెంకటగిరి రాజా,పిఠాపురం etc... కాని తెలంగాణ లోని గడీలకు, మరి ఈ ఆంధ్ర లోని జమీందారు రాజాలకు తేడాలేమిటో తెలియరాలేదు కాని
@yashcupcake7836
@yashcupcake7836 11 ай бұрын
Nuzividu raja varu Meka vaaru,muktyala veru nuzividu vaallu Bobbili raja vaari bandhuvulu.
@MrPoornakumar
@MrPoornakumar 11 ай бұрын
@vijayamyneni48 జమీందారీలు స్వదేశ సంస్థానాలనిపించుకోవు. బ్రిటిషువారు, భూమిపన్నులు వసూలుచేసేందుకని ఉద్దేశించిన ఒక "అమరిక" మాత్రమే. జమీందారులు కొందరు రాజులని పిలుచుకుంటారు, కాని కారు.
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 11 ай бұрын
ఇలాంటివి ఎవరు చెప్పటము లేదు , కనీసం మీరైనా చెపారు సంతోషం కాస్త కామెంట్స్ సెక్షన్ లో ఉన్నా మిగత సంస్థల గురించి రాసి చెప్తుంటే చూస్తున్నా 🤗
@ajaymadhagani
@ajaymadhagani 11 ай бұрын
ఒక నెల క్రితం ఆ కోట నీ చూశాం పక్కనే యాగంటి temple చాలా బాగుంటది
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 11 ай бұрын
Thanks for sharing about this Sai garu. Never heard about this earlier.
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 11 ай бұрын
ఇల ఎన్నో... వివరణ ఇవ్వాలని.....👍👍👍
@adityakarnati222
@adityakarnati222 11 ай бұрын
సాయి గారు, తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం పక్కన దివాణం అని వున్నారు. వారి క్రింద 18 గ్రామాలు వారి ఆధీనంలో వున్నాయి ఇప్పటికీ. కానీ సుప్రీం కోర్టు ఆదేశం మేరకు వారు అమ్మకూడడు కానీ అద్దెకి లేదా కవులుకు ఇచ్చుకోవచ్చు.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 11 ай бұрын
అది పోలవరం ముంపులో పోతుంది. అందువల్ల అలా వదిలేశారు.
@adityakarnati222
@adityakarnati222 11 ай бұрын
@@mullapudimanyam2999 పోలవరం కి ఈ 18 గ్రామాలకు సంబంధం లేదు. నేను స్వయంగా వెళ్ళాను, ఆ దీవానం వారితో మాట్లాడాను.
@tharunkumarreddynagella2604
@tharunkumarreddynagella2604 11 ай бұрын
పుంగనూరు కర్వేటినగరం వేంకటగిరి సంస్థానం గురించి చెప్పండి
@gopiredk
@gopiredk 11 ай бұрын
బనగానపల్లి సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో విలీనం కొరకు పెండేకంటి వెంకట సుబ్బయ్య, గామాగో గారలు చేసిన పోరాటానికి స్థానికంగా ఉన్న రెడ్లనుంచి సరైన సహకారం లభించలేదు. ఆ చివరి నవాబు చేసిన నికృష్ట పనులు చాలా ఉన్నాయి. అరుంధతి చిత్రంలో చూపిన పాతపాడు బంగ్లాను వాడి ఉంపుడుగత్తెలు/బలవంతంగా ఎత్తుకొచ్చిన గ్రామీణ మహిళలను అనుభవించేందుకు ఉపయోగించుకునేవాడు. కొందరు పెద్ద కుటుంబాలకు చెందిన స్త్రీలు కూడా వాడి కామానికి బలై ఆత్మహత్యలు చేసుకున్నారు. మా గ్రామం పాణ్యం మండలం, నేను బనగానపల్లిలో 1986 నుంచి 1990 వరకు చదివాను. 2014 లో మా మేనత్త ఉన్నంతవరకు తరచూ బనగానపల్లి వెళ్లేవాడిని.
@udaya5392
@udaya5392 11 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ లోని ఒకప్పటి రెడ్డి సంస్థానాలు.. ex.... గద్వాల్ సంస్థానము.
@ramamohanreddysanapureddy3198
@ramamohanreddysanapureddy3198 11 ай бұрын
👍🏽👍👌🏾👌
@parvathk169
@parvathk169 11 ай бұрын
Yes it's my Home town
@padmaprasad2493
@padmaprasad2493 11 ай бұрын
Unknown History
@tharunkumarreddynagella2604
@tharunkumarreddynagella2604 11 ай бұрын
బనగానపల్లె
@jyagantithirumalesh5602
@jyagantithirumalesh5602 11 ай бұрын
Banaganapalle Banginapalle both are same.
@prasadkvsv7566
@prasadkvsv7566 11 ай бұрын
బనగానపల్లె నవాబ్ ల పై పోరాటం లో నివర్తి వెంకట సుబ్బయ్య తో పాటు అప్పటికి అతి పిన్న వయస్కుడు అయిన పెండెకంటి వెంకట సుబ్బయ్య గారి పాత్ర కూడా ఉందని నా కు తెలిసిన సమాచారం (ఆ ప్రాంత వాసి గా పెద్దలు చెపుతూ వుంటే విన్నాను) దయచేసి విషయం సేకరించి తెలియ చేయగలరు.
@rammohanraoch5884
@rammohanraoch5884 11 ай бұрын
Aa bunglow owners ippudu Mumbai lo vunnaru ani nenu visit ki vellinappudu akkadi guard cheppadu
@gknenu2491
@gknenu2491 11 ай бұрын
Kovela kuntla lo vare vuyyala wada narasimha reddy garu
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 11 ай бұрын
పిఠాపురం రాజా... గురించి... వివరించండి
@Ponneboinasreeramulu-xg4pq
@Ponneboinasreeramulu-xg4pq 11 ай бұрын
Hyderabad samthananiki veleenam kaakunda ,java her laal nehru ,addupadi vyathiraykinchadu , PM ni pakkana paytti, home minister patayl sir police force s ni rangam loki dhimpinadu ,navab surrender aienadu Hyderabad India lo veleenam aiendhi
@mohanrao3421
@mohanrao3421 11 ай бұрын
Please re inform about scientists killed previously 🎉
@MrPoornakumar
@MrPoornakumar 11 ай бұрын
బంగినపల్లి మామిడిపండ్ల ప్రస్తావనే తేలేదు మీరు. బనగానిపల్లి అన్వాబుల్లో గతంలో, ఒక్కరికి మంచిజాతి వంగడాలు రూపొందించడంలో మక్కువ (ప్రస్తుతం అగ్రికల్చర్ యూని వర్సిటిల పని). ఆయన అనేక రకాల మామిడిమొక్కలకి అంట్లుగట్టడం ద్వారా, వాటి మేలురకం గుణాలని ఒకమొక్కలోనే చేర్చి, పండ్ల నాణ్యతపెంచారు. తనకి మనమంతా సదా ఋణపడివుంటాం.
@balaaditya7160
@balaaditya7160 11 ай бұрын
Vaduka basha lo koyala kuntla antaru maa ki kurnool deggara Gadwal kada
@madhukar7236
@madhukar7236 11 ай бұрын
Venkatagiri lo prajalu everiki puttaru teliyadhani my friend from venkatagiri ippatiki chepthuntadu . Aanati raajala durmargalaku oka udhaharana.
@gopalakrishnajupudi1822
@gopalakrishnajupudi1822 11 ай бұрын
Paritala near Kanchikacharla. Village. Kuda. Oka samstanam antaru
@kazanagamani5651
@kazanagamani5651 11 ай бұрын
Sir Paritala Nizam raajyam lo ni di
@durgadeviuppaluri8412
@durgadeviuppaluri8412 11 ай бұрын
మేము యాగంటి నంద్యాలతో బాటు బేతంచెర్ల కూడా వెళ్ళాము తెలిసిన ఒక కాలేజ్ విద్యార్ది మమ్ములని ఆకోటకు తీసుకెళ్లి చూ పించి సినిమాలో ఆకోటని చూపించారని కూడా చెప్పాడు
@kalyanvarma4843
@kalyanvarma4843 20 күн бұрын
నువ్వు సమస్థానం పెట్టేయరా
@futureprobabilities3628
@futureprobabilities3628 11 ай бұрын
Rayalaseema ni nizam tattukoleka British variki ichharu,
@gajjarapuprasad739
@gajjarapuprasad739 11 ай бұрын
State development ki, Sambhandam Leeni, Ee, Harikadhalu, Ippudu, Avasaramaa, Swami.. Ruling party, Loo, Nuvvu, Vundi, State development Gurinchi, Maatlaadakundaa, Ee, Timepass Harikadhalu, Yeenti Swami,. Khaaleegaa Vunnappudu Ilaanti, Harikadhalu, Chepthuntaavaa,. Neeku Kadhupumanta Vachhinappudallaa, Ruling party, Ni, Vadhileesi, Opposition parties, Paina, Criticize, Chersthoo, Analysis, Lu, Cheseesthaavv Annamaata.. Yendhuku, Hidhu Muslims, Kalisi, Vunna, Areas, Laloo, Old Stories, Theesukoni Vachhi, Rechhagottadaaniki, TRY Cheesthunnaavv Swami,. Hindhuisam, Gurinchi, Yeemi Theliyani, Nuvvu, Yenduku, Neeku, Maatrame, Hindhuisam, Thelisinatlugaa buildup, Isthoo, Silent Gaa, Prajalani, Rechhagodhuthunnaavv,. Neeku Asalu, Hindhuisam Gurinchi, Minimum Subject Knowledge Leedhu Ani, Mundhee, Cheppeenaa?..
@mkn1809
@mkn1809 11 ай бұрын
Sai roju,roju ki ni frustration chustuntey eynduko doubt vasthundi,next election tharvatha ni income source eynto ardam kaka bhaga frustrated avthunattu unnav, elections loga ney bhaga demand cheyasi mi boss dagara peydda morham lo epinchu ko,next government ra kunna financial ga em problem ley kunda untadi,nuv adey pani mida untav ley
@greattelugu
@greattelugu 11 ай бұрын
అంటే ఆంధ్ర జ్యోతి ఇప్పుడు అడక్కు తింటుందా ?
@user-jv3zd2tu4y
@user-jv3zd2tu4y 11 ай бұрын
Meeru jagan bajana kakunda illanti vati pai kuda dhrusti pedutharai
@Ravindra.G
@Ravindra.G 11 ай бұрын
Pulivendula Raja Reddy Samsthanam undhi ippudu Pichhi Tuglaq Raju Baanisa Prajalu kuda unnaru
@Tirupati522
@Tirupati522 11 ай бұрын
Andhuke ninnu baanisa anedhi
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
Three Thousand IT Companies To Amaravati ? | Red Tv
9:57
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН