[ DON'T MISS ] - Why Was Lord Krishna So Naughty? - Lord Krishna's Words And Teachings - Lifeorama

  Рет қаралды 135,527

LifeOrama

LifeOrama

Жыл бұрын

Why Was Lord Krishna So Naughty And Clever - Lord Krishna's Lilas And Teachings - Telugu - Lifeorama.Lord Krishna. Yes, Mostly many tv series or internet articles don’t show what exactly was the life of Lord Krishna. As for today's topic, Lord Krishna is a naughty person according to Vedas and Puranas. He was also called a thief for stealing butter. Lord Krishna - The God, anybody who has read an ancient Indian epic Mahabharatam knows about the very Important figure Lord Krishna. Lord Krishna is the eighth avatar of Vishnu and is one of the most widely admired deities in Hinduism.
KuKuFM App Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_...
Coupon Code: LIFER50
(Coupon code is valid for the first 250 users only)
Krishna, more than a Hindu God, is a true spiritual guru that this universe has ever witnessed.
We should definitely know when discussing God. That He's always good; He's absolute and supreme.
and His actions always benefit everyone in this universe, despite our inability to always understand how this is true.
For us to judge Lord Krishna by the laws of this limited material world would be a mistake. In this video, let's discuss the
behind-the-scenes and the reasons behind his actions.
Lord Krishna reformed the spiritual and sequential destiny of mankind. Krishna educated the world about devotion and dharma as well as the eventual reality. Lord Krishna has been a role model for the people in every sense in the past, in today's modern world, and certainly will remain in the ages to come.
Lord Krishna - Shree Krishna - Shri Krishna - Sreekrishna - Sree Krishna
#lordkrishna #lifeorama #srikrishna #shreekrishna #mahabharatham #hinduism #krishna #krishnalove
#krishnastatus #krishnaupdesh #bhagavatam #bhagavadgita #telugufacts #shrikrishna #sreekrishna
Sri Krishna Series: • Lord Krishna Before Bi...
Facebook - / lifeorama
Instagram - / mrlifeorama
Twitter - / lifeorama
Nenu mee Lifeorama Ika Cheppedhi vinura vema !
Ithihasa - Positivity - Money for a better life.

Пікірлер: 270
@LifeOramaOfficial
@LifeOramaOfficial Жыл бұрын
KuKuFM App Download Link:
@parameshwarparameshwar3675
@parameshwarparameshwar3675 Жыл бұрын
Bro meditation ela chayalo ఒక video lo explain chey
@krishnatry7493
@krishnatry7493 Жыл бұрын
Manam idi nijam ani చెప్పిన nammaru.. ఎందుకంటే కంటికి కనిపించేది మాత్రమే నిజమని అని నమ్మే వాళ్ళకి మనసు తో చూస్తే కనపడే దాన్ని నమ్మరు. .. అలాంటి వాళ్ళకి కృష్ణుడి రాసలీలలు 16000 గోపికలు, cheralu ettukeladam ఇవే నచ్చుతాయి.. వాటినీ చెప్పి చెప్పి హిందువులను గొప్ప గ్రంధాలు మీవి.. ranku bonku ani vagutaru... Ardam చేసుకోలేని వాళ్ళకి murkuanga మేం నమ్మేది నిజం అనే వాళ్ళకి🙏🙏🙏🙏🐏
@lackylakshmi7112
@lackylakshmi7112 Жыл бұрын
My name is Arjun
@jaykrishna6762
@jaykrishna6762 Жыл бұрын
శ్రీకృష్ణుడు చేసే ప్రతి పని ఒక్క అర్ధం, పర్మార్ధం ఉంటాయి.
@jagadeeshrailinfo
@jagadeeshrailinfo Жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్ చాలా బాగుంది ఈ వీడియో లెంత్ కొంచెం 20 నిమిషాల నుంచి 25 నిమిషాలు పెట్టండి బ్రదర్ చాలా బాగా చెబుతున్నారు మీరు. మీరు చెప్పినట్టుగా కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకున్నాను సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాను మీ సబ్స్క్రిప్షన్ కోడ్ కూడా వాడాను శ్రీకృష్ణ పరమాత్మ మీద వచ్చినవన్నీ అబాండాలు అపోహలు మాత్రమే ఆయన చాలా గొప్పవాడు ఆయన్ని ఒక సైంటిస్ట్ అనొచ్చు
@srinivasaraosripadula9634
@srinivasaraosripadula9634 Жыл бұрын
ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ఆచార్య శ్రీకృష్ణ వాసుదేవాయ నమః. ,కర్మయోగమైన ,భక్తి యోగమైన చేయాలంటే ముందు దేవుడెవరు? ఆత్మ ఎవరు? జీవుడు ఎవరు? ప్రకృతి అంటే ఏమిటి ? మాయ అంటే ఏమిటి? గునాలంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి ?చిత్తము ,అహము, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కర్మేంద్రియాలు అంటే ఏమిటి ?ఎడా, పింగళ, సుషమున నాడి అంటే ఏమిటి? ఏడు నాడీ కేంద్రాలు అంటే ఏమిటి? వీటన్నింటిని గురించి ఆధ్యాత్మిక రంగంలో ఒక జ్ఞానికి తెలియవలసిన ముఖ్యమైన సమాచారం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత గీత అంటే హద్దు. దేవుడు ఎక్కడో లేడు నీ శరీరంలోనే ఉన్నాడని భగవద్గీతలో చెప్పాడు .సర్వ జీవరాశుల శరీర హృదయమునందు జంతర్ గాడాడించు బొమ్మల్లాగా గుణ మాయ చేత ,జీవుని నేను ఆడిస్తున్నానని తెలియజేయడం జరిగింది. హృదయము అంటే బ్రహ్మనాడి. మన వెన్నుపూసలో ఉన్నదే బ్రహ్మనాడి. హృదయం అంటే గుండె కాదు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ హృదయం అంటే బ్రహ్మనాడి అని తెలుసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినది ఆత్మ జ్ఞానమే. తాను పరమాత్మగా విశ్వరూపం చూపించాడు. గురువుగా అంటే ఆత్మగా జ్ఞానం ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలి .ఆయన జ్ఞానం ఆయనే చెప్పాలి .అందుకే ఆయన మాత్రమే వచ్చి అధర్మాలు పెరిగిపోయినప్పుడు వచ్చి ,తన ధర్మాలను తెలియజేయడానికి నేను యుగయుగమందు నన్ను నేను సృష్టి చేసుకొని నర శరీరం ధరించి వస్తానని భగవద్గీతలో ఆ దేవుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చిన వాడే శ్రీకృష్ణ భగవానుడు. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే నేనున్నానని ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అర్జున డు వెళ్లి వ్యాసునికి చెప్పగానే ఇది మామూలు విషయం కాదు .ఇది సాక్షాత్తు దేవుడి జ్ఞానం అని ఆయన గ్రంథస్తం చేశారు. దానికే భగవద్గీత అని పేరు పెట్టడం జరిగింది. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం కంపల్సరిగా కావాలి. ఆ ఆత్మజ్ఞానమే భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడియున్నది .గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. నువ్వు నీ తండ్రి అంటే ఆత్మ జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటే భగవద్గీతను చదవండి. నా గురుదేవుడైన{ త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త ,ఇందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారు భగవద్గీతకు, బైబిల్ కు, ఖురాన్ కు సామాన్యుడికి కూడా అర్థమయ్యేలాగా దైవ జ్ఞానాన్ని ఎంతో వివరంగా భాష్యం రాయడం జరిగింది వాటితో పాటు 100 గ్రంథాలను ఆధ్యాత్మిక రంగంలో నా గురుదేవుడే సామాన్యుడు ఎవరు చెప్పలేని దైవజ్ఞానాన్ని గ్రంథ రూపంలో రాయడం జరిగింది. అలాగే 200 పైగా ఎవరూ చెప్పనటువంటి దైవ రహస్యాలను నా గురువే చెప్పడం జరిగింది. కులాలకు మతాలకు అతీతంగా మతసామ్రస్యంతో కుల సామ్రాస్యంతో దైవ జ్ఞానాన్ని బోధించిన ఒకే ఒక్క గురుదేవుడు శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుడు.963 వారి దివ్య పాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాను. ఓం తత్ సత్
@venkateswarlubattula1332
@venkateswarlubattula1332 Жыл бұрын
ఆది మానవులు కాలంలో కృష్ణుడు ఉన్నాడా
@BhaskarPutamsetti
@BhaskarPutamsetti Жыл бұрын
శ్రీ కృష్ణ గోవింద హరే మురారి హేనాధ్ నారాయణ వాసుదేవా... 🙏🏻🙏🏻🙏🏻
@sowjanyasowju4009
@sowjanyasowju4009 Жыл бұрын
I shared your channel to my 4 bestiees and some relatives bcz your content is great.. keep going bro..
@shivaram3076
@shivaram3076 Жыл бұрын
Bro l wating for your videos any time. And I told my teachers to watch your videos. My teachers also wating for your videos
@rams-nandan
@rams-nandan Жыл бұрын
చాలా చక్కగా చెప్పినారు.. ఆ కృష్ణుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా వుండాలని ఆ కృష్ణ పరమాత్ముడిని కోరుకుంటున్నాను. మీరు ఇలాగే హిందూ ధర్మం , హిందూ దేవుళ్ళ గురించి చెప్పగలరు..
@prudhviraj1755
@prudhviraj1755 Жыл бұрын
HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE 🙏
@RaviBhaarath
@RaviBhaarath Жыл бұрын
జై శ్రీక్రిష్ణ 🙏🙏🙏
@veda_sravanthi_4911
@veda_sravanthi_4911 Жыл бұрын
Thank you so much🙏🏻
@pravalikakutty6514
@pravalikakutty6514 Жыл бұрын
కృష్ణం వందే జద్గురుమ్,
@suresh5254
@suresh5254 Жыл бұрын
You have narrated the facts very well.. Thank you bro... You are doing a fantabulous job.. Keep enlightening us . Hare Krishna.. 🙏🙏🙏
@gopitalluri1441
@gopitalluri1441 Жыл бұрын
సూపర్ అన్న
@sunithareddy4045
@sunithareddy4045 Жыл бұрын
Hare krishna❤
@chandrayadav9843
@chandrayadav9843 Жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 7 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 822 М.