మీ కమ్మనైన వంటలు అంతకంటే కమ్మనైన మీ మాటలు పల్లెటూరి వాతావరణం అబ్బాబా చాలా బాగుంది మీరు చాలా అదృష్టవంతులు బాబాయ్ గారు..🙌✨
@FoodonFarmАй бұрын
Thank you 😊
@valli406Ай бұрын
అమృతం లాంటి మీ వంట ఆనందం ఇచ్చే మీ మాటలు మంచి మంచి పాటలు 👍🏼👍🏼
@jaswanththota9827Ай бұрын
మీ వంట చూస్తూ మీ పాటలు వింటూ మమ్మల్ని మేమే మర్చిపోతున్నాం మీ మాటలు మమ్మల్ని అంత ఇన్స్పిరేషన్ చేస్తున్నాయి
@UpendraKumar_8655Ай бұрын
వీడియో open చెయ్యగానే like ❤కొట్టేవాళ్లు ఎందరున్నారు
@vip__kanna1995Ай бұрын
Evvadu ledu😅
@BhaskararaoKurakula-n2r23 күн бұрын
Nenu vunanu ga ra@@vip__kanna1995
@ramapavankumar88902 күн бұрын
Ela like cheyali ante chudakundana
@jaswanththota9827Ай бұрын
హాయ్ పెద్దనాన్న గారు నమస్తే ఏలా ఉన్నారు బాగున్నారా మీరు వండిన దొండకాయ ఉల్లికారం మీరు వండితే నే మాకు నోరు ఊరుతుంది ఇక మీరు తింటే మాకు ఇంకా ఎలా ఉంటది నేను తప్పకుండా ట్రై చేస్తాను చేసి తిని ఎలా ఉందో మీకు చెప్తాను నాకు ఒక్కసారైనా మీ చేతి వంట తినాలని ఉంది పెద్ద నాన్న గారు మీరు ఉన్న వాతావరణం చాలా చాలా బాగుంది పెదనాన్నగారు అలాంటి ప్రకృతి అందాల మధ్య ఉండడం అంటే చాలా అదృష్టం ఉండాలి మనకి ఎన్ని బాధలు ఉన్నా అక్కడ ఉంటే మర్చిపోతాం నేను అలాంటి వాతావరణంలో పెరిగి ఉన్నదాన్ని కాబట్టి అలాంటి వాతావరణం ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు తెలుసు పెద్దనాన్న గారు పల్లెటూరు అంటేనే అందం అందం అంటేనే పల్లెటూరు
@jayasree8568Ай бұрын
అబ్బబ్బబ్బ బాబాయ్ సూపర్ దొండకాయ ఉల్లికారం నేను ట్రై చేస్తా 👌
@SulakeSivaKrishnaАй бұрын
Try it was super
@shaikasifasif3611Ай бұрын
Really its super taste , specially garlic taste will makes you watered mouth