Dr. Bhaskara Yogi Exclusive Interview With Sai Krishna | Idi Nijam | Nationalist Hub

  Рет қаралды 12,494

Nationalist Hub

Nationalist Hub

2 жыл бұрын

Dr. Bhaskara Yogi Exclusive Interview With Sai Krishna | Idi Nijam | Nationalist Hub
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
Nationalist Hub News: bit.ly/3LX5rvy
Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
Nationalist Hub Music: bit.ly/3u9BK3H
Nationalist Hub English: bit.ly/3yOuHNM
Kshaatram: bit.ly/37FqTTh
Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a KZfaq member :
/ @nationalisthub
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily​
Twitter : / nationalisthub​
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : / nationalisthub​
Instagram : / nationalist...​
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 95
@NationalistHub
@NationalistHub 2 жыл бұрын
Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZfaq member : kzfaq.info/love/3tS... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@kannaammalu4651
@kannaammalu4651 2 жыл бұрын
ఇది హిందూ దేశం హిందూ రాజ్యం ఓం నమఃశివాయ జై శ్రీరామ్ 🕉️🚩
@jsuryanarayana2021
@jsuryanarayana2021 2 жыл бұрын
మన హిందూ పురాణా ఇతిహాసాలలో, దాగి ఉన్న "అంతర్ముఖాన్ని,, వివరించడం, అందరికీ సాధ్యం కాదు. అది "జ్ఞానులకు,, మాత్రమే సాధ్యం. ఇప్పుడు అవహేళన చేసే వారు అజ్ఞానులు. ఈ వీడియో చేసిన, సాయి గార్కి, డాక్టర్,, భాస్కర్ గార్కి హ్రృదయ పూర్వక నమస్కారములు & ధన్యవాదములు... జై హింద్. జై భారత్.
@GNR9345
@GNR9345 2 жыл бұрын
మంచి విశ్లేషణ సాయి కృష్ణ గారు భాస్కర యోగి గారు చెప్పిన తర్కబద్ధమైన విశ్లేషణ తో కూడిన వివరణ ద్వారా భవిష్యత్ తరాలకు మరియు మేము మా పిల్లలకు ఎలా వివరించాలో స్పష్టమైనది. భారత్ మాతాకీ జై💪🚩💪
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
మీ లాంటి గొప్పవారు మన దేశంలో ఉన్నారు కనుకనే మన హైందవమ్ వేదమ్ యజ్ఞం క్షేమంగా ఉన్నాయి చాలా చాలా ధన్యవాదములండీ అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰🥰
@aswinibada
@aswinibada 2 жыл бұрын
మీ (భాస్కర యోగి) గారి మాటలు నాకు చాలా చాలా ఇష్టం 🙏💐
@bharathivedula4555
@bharathivedula4555 2 жыл бұрын
Good analysis. Every one must know this
@machavarammanojkumar1203
@machavarammanojkumar1203 2 жыл бұрын
అట్రాసిటీ లాంటి చట్టం ఒకటి హిందువులకు సనాతన ధర్మం ని అంగకరించే వాళ్పొందరికి ఒక నూతన కఠిన చట్టం ఈ కేంద్ర ప్రభుత్వం తేవాలి,తీసుకరవాలి.
@bikshapathinoone4814
@bikshapathinoone4814 2 жыл бұрын
భాస్కర యోగీ గారు మీకు శతకోటి నమస్కారాలు అద్బుతం అమోఘం అపూర్వం మీ వివరణ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳
@GNR9345
@GNR9345 2 жыл бұрын
జై శ్రీరామ్🙏💪🚩💪🙏
@hinduunity8016
@hinduunity8016 2 жыл бұрын
Ee దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలి
@badvelcircle6190
@badvelcircle6190 2 жыл бұрын
Excellent analysis, we are waiting for much more programmes with Dr. Bhaskar Yogi garu
@paavanavenkatesh
@paavanavenkatesh 2 жыл бұрын
అసలు ఖర్మ సిద్దాంతం ప్రకారం ఈ శాంతి మతం కాలం ఎప్పుడూ అంతం అవుతుంది..
@Cherry-sr3be
@Cherry-sr3be 2 жыл бұрын
😀😀😀😀😀😀
@Cherry-sr3be
@Cherry-sr3be 2 жыл бұрын
😆😆😆😆
@phanilakshmi6018
@phanilakshmi6018 2 жыл бұрын
Jaisriram Sai garusomanythanks
@kbhagyalakshmi536
@kbhagyalakshmi536 Жыл бұрын
జైశ్రీరామ్
@daliboinaaibabu9227
@daliboinaaibabu9227 2 жыл бұрын
భాస్కర యోగి గారి ఈ అద్భుతమైన విశ్లేషణ చాలా బాగుంది మరీ మరీ వినాలని అనిపిస్తుంది ఇటువంటి ఎన్నో మాకు మీరు అందించాలి. జైహింద్ జై భారత్
@Shobharani-dt7pw
@Shobharani-dt7pw 19 күн бұрын
అద్భతమైన వివరణ
@sekharbv4774
@sekharbv4774 2 жыл бұрын
Om Namhasivaya hara hara maha deva Sembo Sankara jai hind🌹 Bharat mata ki jai SATYAMEVA JAYATHE🌹🌹🌹🌹🌹
@chakribharaddwaj51
@chakribharaddwaj51 2 жыл бұрын
భాస్కర్ యోగి గారి వివరణ చాలా బాగుంది చదవకుండా విమర్శలు సరికావు జైభీమ్, జై హనుమాన్ కార్టూన్ ఫిలిమ్స్ ప్రపంచంలో కోట్ల మంది చూసి రికార్డు సాధించారు బాగుంది సాయి గారు
@ir9ir9
@ir9ir9 2 жыл бұрын
"The only and the first in the universe Superman is::Hanuman::""Jai Anjaneya" Jai Hanuman Jai Jai Hanuman
@user-yo6wl6ck4r
@user-yo6wl6ck4r 2 жыл бұрын
సాయి గారు ఒక వర్గం (మతం) వారు చేస్తున్న పలు రకాల జిహాద్ లపైన ఒక వీడియో చెయ్యండి,,, ఉదా: వాళ్ళ బిర్యానీ హోటల్ లో హిందువులకు పిల్లలు పుట్టకుండా మరియు నపుంసత్వం రావడానికి మందు గోళీలని కలుపుతున్నారు దీని పైన ఒక వీడియో చెయ్యండి
@kannaammalu4651
@kannaammalu4651 2 жыл бұрын
ఆమ్మో నిజమా
@sagilisreenivasulu3386
@sagilisreenivasulu3386 2 жыл бұрын
హిందువులు ప్రమాదంలో ఉన్నరు 2047 నాటికి భారతదేశం ఒ ఇస్లామ్ దేశంగా మార్చటానికి 8 పేజీల ఒ బుక్లేట్ తయ్యరైందంట్టగా "the kasmeri fils" సినిమాల మెమే బ్రతకాలన్న వారి ఆలోచనముందు అందరుబ్రతకాలన్న హిందువుల పాచిక సాగదు కధా ఒకవేళ అబ్బె అబ్బెబే అవి ఉత్తుత్తమాటలే అనడానికి మన కళ్ల ఎదుటే ఎన్నోఎన్నేనో ఉదాహరణలు అఖండ భారతదేశం దేవుడేరుగు ఉన్న వారికే రక్షణలేనివ్యవస్త ఓ భారతదేశమా నిన్ను ఆ భగవంతుడే రక్షించుగాక 🙏🙏🙏
@sampathkumar7717
@sampathkumar7717 2 жыл бұрын
Anna jai sri ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnamurthyG-bo9lz
@krishnamurthyG-bo9lz 26 күн бұрын
Sir your knowledge about sanathana Dharm is like an Ocean and Sun light.we are easily grasping by your clear analysis of such deep subject.thanks a lot sir.
@kandurimallesh3212
@kandurimallesh3212 Жыл бұрын
Wonder full explanation Yogi sir
@vsomarajanpillai6261
@vsomarajanpillai6261 2 жыл бұрын
Yes 100% ithi nijam Jai hind Jai Shreeram
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 2 жыл бұрын
Edi Nijam Adhbutam Vishleshana Dr. Bhaskar Yougi Sir Meeku Padabivandanam, Alage Sai Krishna sir.
@samalakiran3486
@samalakiran3486 2 жыл бұрын
ప్రతీకాత్మక విశ్లేషణ అన్నా 👌👍
@kandurimallesh3212
@kandurimallesh3212 Жыл бұрын
Thanks Sai krishna garu
@abbireddyvenkatasankurudu2473
@abbireddyvenkatasankurudu2473 2 жыл бұрын
Chaala manchi maatalu cheppaaru sir🙏🙏🙏🙏🙏
@madhugoud1191
@madhugoud1191 2 жыл бұрын
Thanks for making video with Bhaskara Yogi garu regularly.
@vijaybharath7935
@vijaybharath7935 2 жыл бұрын
Jai hind jai bharath🚩🚩🚩
@vnthippeswamyacharyavnt9177
@vnthippeswamyacharyavnt9177 2 жыл бұрын
మంచి కార్యక్రమం
@pallinaveen4781
@pallinaveen4781 2 жыл бұрын
Tank you sar chala vivaranga cbepparu
@nagendra1994
@nagendra1994 2 жыл бұрын
Super Sir well explained
@phanilakshmi6018
@phanilakshmi6018 2 жыл бұрын
Jaisriram
@pavanbirudu
@pavanbirudu 2 жыл бұрын
Nijang Sai garu great meru satyalani bayatapedutynnaru
@pevegaraoperivenkatagangad9570
@pevegaraoperivenkatagangad9570 2 жыл бұрын
An informative discussion indeed.
@eyeopen9089
@eyeopen9089 2 жыл бұрын
జయహో భాస్కర యోగి
@sairam-io4vy
@sairam-io4vy 2 жыл бұрын
Hats up Yogi Garu. Meeru chala bags detailed ga paramardhanni chepparu.Meelanti varu chala avasaram ippudaina paristitullo.Meeru pravachanalu cheppatam modalu pedithe baguntundi.
@GNR9345
@GNR9345 2 жыл бұрын
భారత్ మాతాకీ జై💪💪🚩💪💪
@parthasaradhireddy3836
@parthasaradhireddy3836 2 жыл бұрын
Very nice 👍👍👍
@vaddireddyramamohan5727
@vaddireddyramamohan5727 2 жыл бұрын
Jaisreeram
@marepuvenkatesh4894
@marepuvenkatesh4894 2 жыл бұрын
jai sriram
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 2 жыл бұрын
Hatsoff and Salute, Meeku Padabi Vandanam Dr. Bhaskar Yougi Sir, Sai Krishna sir.
@umarao6576
@umarao6576 Жыл бұрын
BHASKAR YOGI'S TALK IS GOOD & EXPLAINS HINDUISM WELL. MEANING OF VISHNU IS : ALL PERVADING.
@vinayakaraobommineni2598
@vinayakaraobommineni2598 2 жыл бұрын
దశావతారాలు మరొక కోణం ఆలోచన చేయాలి ఆది వినాయకుడు మొదటివాడు జీవపరిణామంలో మానవ జీవి ఆకారం తెలియజేసే ప్రయత్నం అనుకోవచ్చు కదా మిడిమిడి జ్ఞానంతో అవమానకరంగా విమర్శించకూడదు దేవుడు అంటే మంచి పాజిటివ్ అనుకోవాలి తెలుసుకోవాలి చెడు ఆలోచనలతో అన్ని చెడుగానే కనిపిస్తాయి అంతటా వ్యాపించి అన్నింట నిరాకారంగా ఉన్న శక్తి కి రూపమే లేదు దేవుడు అనే ఒక రూపాన్ని ఏర్పరిచారు పూజ ప్రార్ధన ధ్యానం తో జ్ఞానాన్ని పొందాలి పూర్ణ గురువు, సద్గురువు ద్వారా
@samalakiran3486
@samalakiran3486 2 жыл бұрын
స్వాభిమాన స్ఫూర్తి నేటి అవసరం.
@sandamanyam6075
@sandamanyam6075 2 жыл бұрын
జై హిద్
@ncs9810
@ncs9810 2 жыл бұрын
Bhaskar yogi garu superb analysis about sanatana dharma 🙏🙌🚩
@Vaidik-stud
@Vaidik-stud Жыл бұрын
Every Hindu's slogan should be - "SUPPORT A HINDU irrespective of caste". Follow the below things, we can see incredible changes in our Bharat: 1) Buy or transact any product from Hindus only. 2) Make a habit of going to a local temple with family every Friday evening. 3) Support organisations, schools, hospitals, hotels, consultancies, meat shops, contractors etc. and any other entities run only by Hindus. 4) Give employment only to Hindus in your businesses, organisations, factories, establishments, shops etc. Just execute the above four without fail, then you see the change within 2 years.
@laxmikanthmaale3570
@laxmikanthmaale3570 2 жыл бұрын
🙏🚩
@lakshmanaraoobulasetti3783
@lakshmanaraoobulasetti3783 2 жыл бұрын
🙏
@gopalkrishna8542
@gopalkrishna8542 2 жыл бұрын
🙏🙏🙏
@srinupawar8207
@srinupawar8207 2 жыл бұрын
My inter guruvu kodangal Dr Bhaskara yogi garu jai sri ram jai hi d
@surekhayeddanapudi9857
@surekhayeddanapudi9857 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kadarimahendhar3391
@kadarimahendhar3391 2 жыл бұрын
సార్ మీరు ఎన్ని చేప్పినా కొంత మంది మారకలకు అర్ధం కాదు
@narsaiah.utnoor7032
@narsaiah.utnoor7032 2 жыл бұрын
🕉️🕉️🕉️🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌹🌹🌹
@undamatlaraju3922
@undamatlaraju3922 2 жыл бұрын
సనాతనం విశ్వ వ్యాప్తం... సదా అనుసరణీయం
@nagendra1994
@nagendra1994 2 жыл бұрын
Haha Super anna China Chippa Moham haha 13:56
@vijayreddy4407
@vijayreddy4407 Жыл бұрын
Om Jai Bharat Mathaki jai BJP Jaiho Jaiho Jaiho Jaiho Jaiho
@sriinfo-hub
@sriinfo-hub 2 жыл бұрын
మన భారతీయ విజ్ఞానం, విశిష్టత, సంస్కృతి ముందు మనం తెలుసుకొని మన తరువాత తరాలకు వాటిని అందించాలి. లేకుంటే అబద్ధపు బోధనలను విని ఆ ఎడారి మతాల పంచన చేరాల్సిందే... నీ మతాన్ని పూజించు, ఇతర మతాలను గౌరవించు అదే నిజమైన మతం. సర్వేజనా సుఖినోభవంతు...🙏🇮🇳🙏🚩🙏
@rakeshdoragari4138
@rakeshdoragari4138 2 жыл бұрын
*రాష్ట్ర ముఖ్యమంత్రి* *కె సి ఆర్* ♦️ *కరెంట్ చార్జీలు పెంచితే ఆడిగేటోడు లేడు* ♦️ *ఆర్టీసీ చార్జీలు పెరిగితే ఆడిగేటోడు లేడు* ♦️ *రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగితే ఆడిగేటోడు లేడు* ♦️ *ఇంటి పన్నులు పెంచితే ఆడిగేటోడు లేడు* ♦️ *మద్యం తాగి బయటకొస్తుంటే పట్టుకుని కేసులు రాస్తుంటే ఆడిగేటోడు లేడు* ♦️ రోడ్ల పక్కన బండ్లు పెడితే *పోలీసులు ఫొటోలు తీసి వేల రూపాయలు ఫైన్ లు నొక్కుతుంటే ఆడిగేటోడు లేడు* ♦️ రోడ్ల పక్కన పండ్లు కూరకాయలు *అమ్ముకుంటుంటే ఫొటోలు తీసి ఫైన్లు వేస్తుంటే ఆడిగేటోడు లేడు* ♦️ *హరితహారం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క చెట్టును పెంచకపోయినా అడిగేటోడు లేడు* ♦️ *కోట్ల కొద్దీ కోతులు పెరిగి ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నా పట్టించుకునేవాడు లేడు* ♦️ *పాతిక వేల రూపాయలున్న మద్యం టెండర్ ఫీజును రెండు లక్షలకు పెంచితే ఆడిగేటోడు లేడు* ♦️ *గోదావరిలో కొట్టకొచ్చే ఇసుకను కూడా వేల రూపాయలకు అమ్ముకుంటుంటే ఆడిగేటోడు లేడు*.. *మనం కరోనా మహమ్మారి నుండి బతికి బట్ట కట్టడానికి వేల కోట్లతో ఉచిత టీకాలు అవి ఎక్కడ నుంచి వచ్చాయని ఆడిగినోడు లేడు*. *కరోనా కష్ట కాలం లో రెండున్నర సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తుంటే ఎక్కడినుండి వచ్చాయని ఆడిగినోడు లేడు*.. ♦️ *కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి వేల కోట్ల రూపాయలు పంపిస్తున్నా అవి ఎలా ఖర్చు చేస్తున్నారు అని పట్టించుకున్నోడు లేడు* ♦️ *ఇవన్నీ ఎక్కడనుండి వస్తున్నాయని* తెలుసుకున్నోడు లేడు ♦️ కానీ... *విదేశాలనుండి కొనుక్కొచ్చే పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటనూనె ల రేట్లు పెరిగితే మాత్రం ఒక్కొక్కడు ఎగేసుకుని ఎగిరెగిరి పడుతున్నారు*.. ♦️ *రాష్ట్రంలో కేసీఆర్ పెంచుతున్న రేట్లు మీ కండ్లకు కనిపించడం లేదా*.. ♦️ *ఇవన్నీ ఎవరికి కనబడటం లేదా*.. *ఎందుకు స్పందించడం లేదు*.. ♦️ *మనం కట్టే పన్నులు మనకు సక్రమంగా ఉపయోగపడేలా చేసే వారిని ఎన్నుకుందాం*..🙏
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 2 жыл бұрын
పరాన్నబుక్కులుగా మారిన ప్రజలు దోచుకుతినే రాజకీయులు ఉన్నంతవరకు ఇట్లాగే ఉంటది
@gurramajaykumarreddy4707
@gurramajaykumarreddy4707 2 жыл бұрын
Elanti videos inka enno cheyali anna inka
@gunnaravinderreddy5294
@gunnaravinderreddy5294 2 жыл бұрын
Kamasutra is written by Vastayana, had he experienced sex in so many postures, by meditation Kamasutra he gained knowledge....do these single book religious people can explain in there faith....Lots of literature is available for educating our children, but target is IT....
@kandurimallesh3212
@kandurimallesh3212 Жыл бұрын
Vedam ante jnaanam ani artham
@kanchumojukrishnarao2736
@kanchumojukrishnarao2736 Жыл бұрын
Raboyagrahananu rasaru
@vamshikrishna2188
@vamshikrishna2188 2 жыл бұрын
Higgs bosson nunchi pi value daka andaru Indian scientists kani gurthinpu ledu last time Higgs bosson discover chesaka kuda mana scientist ni gurthu cheskole not even us. Very sad.
@sunilbaskerraokothuri9281
@sunilbaskerraokothuri9281 Жыл бұрын
ఒకప్పుడు ఈ భరత్ లో కుడ కులం లేకుండె బైటి టెల్లొలధెశం వాళ్ళలాగా కాని అక్కడ ఒక పిచ్హి ఉంది అది డబ్బు ఉన్నొడు గొప్పొడు లెనోడు థక్క్వవాడు & భరత్ లో కుడ సెం ఉండే అది సంగతి ఈక మన విశయానికి వద్దాం మన చదువుయెటు వెళుతుంది ? ఒక మనిషి విగ్రహం అంటే ఒకే కాని ఈ జంతువుల విగ్రహాలు యెంటి ? ప్రచినడెవాలయలు చూడండి అడ మగ సెక్ష్ భంగిమలథొ ఉంటాయీ యెందు నేను చెప్పాను కాని మనుషులు కాబట్టి తప్పులేదు ఒకే మరి ఈ జంతువులగ పుడుతే అంగికరించుథారా ? అప్పంటిసార్ మీ పిచ్హి వెర్రి గాని
@surarchithayanamaha4885
@surarchithayanamaha4885 2 жыл бұрын
Sir improve your voice sounds no no clarity
@sandapoornaveen2194
@sandapoornaveen2194 Жыл бұрын
Sai Anna miru chese Elanti interview Hindu laki theliyali Anna
@nani-1432
@nani-1432 Жыл бұрын
Money God ante andulo wrong em undi sir
@laxmiram8857
@laxmiram8857 2 жыл бұрын
A anela a endukante govt not bothered about hindu.katinam ga vunte.....vallu vote ki entha kina thegisthay.hinduvulu should not vote such people and people should revolt such things.but Indians are......
@BaluBalu-ut2sm
@BaluBalu-ut2sm Жыл бұрын
సార్ భాస్కర్ యోగి సార్ మరి మీరు చెప్పినట్లు మాదిగలు మరి హిందువుల కాదా హిందూ ధర్మం దేవుని గుడిలోకి రానివ్వరు కదా మరి అందరికీ దేవుడు సర్వవ్యాపకుడు ఎలా అవుతాడు మరి మాదిగలు అంటరాని వాళ్ళు ఎందుకు అలా చేశాడు సర్వవ్యాపకుడు అయినప్పుడు అందరిని సమానంగా చూడాలి. మరి మా మాదిగలకు దేవుడు ఎవరు
@gunnaravinderreddy5294
@gunnaravinderreddy5294 2 жыл бұрын
If Hanuman is a monkey, then don't forget Darwin's theory of evolution...Sanatan dharma is millions of years old....issue is Cong left out of power so the frustration....nothing else...good examples...
@ganeshkumar_arun
@ganeshkumar_arun 2 жыл бұрын
Hindhuvulapai dvesham unna vaallu Hindhustan ni undadaaniki enchukovalsindhi kadhu
@kandurimallesh3212
@kandurimallesh3212 Жыл бұрын
Jnaaname satyamu kada adi mi tholagi Ela avutundi
@samayamvenkat926
@samayamvenkat926 Жыл бұрын
Slavary కాదు sir,కేవలం foreign fund/Penta/పెంట తో వీళ్ళ ఫ్యామిలీ support కొసం ఈ నీచులు చేస్తున్న పని, తప్ప మన gods మీద ద్వేషం కాదు.like శ్రిరెడ్డు దాని జీవితం కోసం బరితెగించి పబ్లిక్ గా vulgour talks చేస్తుంది వీళ్ళు అంతే,,సమాజం కోసం కాదు ,just family luxurious life ఇవ్వడం కోసం.... హిందూ god పేరు మీద బ్రతుకే చీడ పురుగులు....hindugod ని abuse చేస్తే foreign పెంట విల్ల face మీద వేస్తారు. ఈ లంజ కొడుకుల్ని hindugod తిట్టకుండా బ్రతకమను chustaaaaaaaaa,!!! But ....... .. వీళ్ళు**మన కన్నా మన దైవ భుక్తులు/హిందూ god భక్తులు....how,how,how........why,,why,,why....because మనం రోజులో కాసేపు god కు time వినియోగిస్తే ,,,,,,,,,,,,వీళ్ళు మాత్రం no doubt at all ,Bros..24/7 hours మన god వీళ్ళ mind లో, కళ్ళలో,, వాక్కు లో నిక్షిప్తమై హిందూ god వుంటాడు...... మనకు god ని think చేయడానికి GAP, ఇస్తాము,,,,,,,,,,but వీళ్ళు పడుకున్న, మేలుకున్న మన god డే మెదడు లో haunting చేస్తుంటారు,,,, గమనించండి.... అసలు వీళ్ళ mind set లో*ఏసు* పదానికి place వుండదు ,think seriously ,you could understand Bros. Live example రాక్షసులు విష్ణు మూర్తి విషయంలో ఇదే జరిగి at last /చివరికి దైవం లో లీనం అవడానికి ఇదే కారణం,Bros. గమనించండి బర్రవుంటే or mindless body అనుకోవాలి.jai jawan.
@karatakanth6264
@karatakanth6264 2 жыл бұрын
Orey siddhi , buddhi gunnalaa? Vallaku pillalu puttaraa? Em matladatunnavraa naralu regi potunnay. 🤣🤣🤣
@gmreddy7214
@gmreddy7214 Жыл бұрын
Is it not silly and absurd to say that monkey God and elephant God will fulfil your desires if you request them? Grow up Hindus! Update your scriptures superimposing the modern scientific information on the primitive ideas. Aham Brahmasmi. Ayamatma Brahma Pragnanam Brahma Thatwamasi Let these four sentences be the foundation of Hindu Sanatana Dharma. And ban this caste system based on family lineage, which is contrary to Varna system of Bhagavadgita. Declare Ambedkar as of the varna of Brahmana. The Brahmins who did yomen service to Hinduism by being the carriers of scriptures for millennia by rote have failed in this small point. Four members of a single family can be of four varnas depending on birth given Gunas. The pundits and Acharyas must rectify this one fault to restore honour to themselves. Otherwise time will push them into dustbin.
@kaandhishika...
@kaandhishika... 2 жыл бұрын
Worst analysis 😄
@gganesh5785
@gganesh5785 2 жыл бұрын
Matham marina gorriki alane vuntadhi🤣🤣🤣
@rajubanavath1376
@rajubanavath1376 2 жыл бұрын
Pora Christian gorre lanjakodaka
@koteswararaoande8468
@koteswararaoande8468 2 жыл бұрын
మీరు విశ్లేషణ చేయండి
@mendekumar9592
@mendekumar9592 2 жыл бұрын
Jai sriram
Defence Roundup Ft. Mamidi Giridhar | EP -02 | Nationalist Hub
37:12
Nationalist Hub
Рет қаралды 8 М.
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 181 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 34 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 16 МЛН
9 PM | ETV Telugu News | 1st August  2024
24:22
ETV Andhra Pradesh
Рет қаралды 80 М.
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 181 МЛН