#drmovvasrinivas #health #healthtips #heartattack #cardiologist #diabetes #bloodpressure #cholesterol #heartattack Dr Movva Srinivas : రాసిపెట్టుకోండి దీన్ని తింటే భవిష్యత్తులో కొలెస్ట్రాల్ పెరగదు..హార్ట్ ఎటాక్ రాదు
Пікірлер: 251
@govardhankasarla44377 ай бұрын
100% కరెక్ట్ గా చెప్పారు డాక్టర్ గారు❤ ఎందుకంటే నేను దుబాయ్ లో పని చేస్తుంటాను మాతో కూడా పనిచేసే డ్రైవర్లు వర్కర్లు😅 కేరళ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎక్కువగా చేపలు తింటారు ఈ టునా ఫీష్ ను చాలా తింటారు కనీసమైన వారంలో మూడు నాలుగు సార్లు అయినా తింటారు అందుకే మన ఇండియాలో కేరళ హార్ట్ ఎటాక్‌లో చివరి స్థానంలో ఉన్నది మి వీడియో నాకు చాలా బాగా నచ్చింది
చాలా మంచి విషయాలు చెప్పారు... ధన్యవాదములు.... చాలా మంది డాక్టర్లు రక్తం పలచపడతానికి డైలీ టాబ్లెట్ వాడమని చెప్తున్నారు.. మంచిదేనా ఎవరు వాడితే మంచిది... అవసరమా... టాబ్లెట్ బదులు తిండిలో ఏమైనా మార్పు చేసుకోవచ్చా దయచేసి వివరించ గలరు...
@gsnci57109 ай бұрын
Super sir
@Ganesh-er6fj7 ай бұрын
Tqsir
@vishnu63989 ай бұрын
enta correct chepparu sir meeru, naaku eppudu HDL thakkuva, triglycerides ekkuva VLDL ekkuvaga untaayi..
@satyanarayanamurthygampa93292 ай бұрын
Thank u you explain things very clearly and calmly and very convincingly-👌🏻👏👏👏
@gsrao73365 ай бұрын
Nice sir
@hariprasadmateti98299 ай бұрын
Super Dr. M. Srinivas Garu very Good information sir. Thank you so much sir . 🙏🙏🙏👌👍
@narasimhacharykathuroju35629 ай бұрын
👌డాక్టర్ గారు మీ వీడియోలల్లో మీ వివరణలు చాలా చాలా ఉపయోగకరమైనవిగా ఉంటున్నాయి. మీరు ట్యూనా చేప ముఖ్యమైనదిగా చెప్పడం ఒప్పుకుంటున్నాను. కాని తెలంగాణాలో ఎక్కువగా నిలువ చేసినవే దొరకుతాయి. ఇవి కాకుండా ఇక్కడ దొరికే కొరమీను(Marrel) ఉపయోగమేనా ? మీ నిస్వార్థ సేవను నేను తప్పుపట్టడం లేదు. అందరికీ అందుబాటులో వుండే వాటిని సిఫారస్ చేయడానికి కొంచెం శ్రమించే ఓర్పును మీకు ఈశ్వరుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను🙏