Drama Artist Manga Devi Performance | Drama Artist Manga Devi Exclusive Interview | SumanTV

  Рет қаралды 1,215,916

SumanTV

SumanTV

2 жыл бұрын

Drama Artist Manga Devi Performance | Drama Artist Manga Devi Exclusive Interview | SumanTV
#MangaDevi #DramaArtist
SumanTV is an official KZfaq Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman TV Channel. #SumanTV #SumanTVTelugu #SumanTVNews #SumanTeluguTV
Suman TV is stepping ahead of other brands on KZfaq with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives political interviews like Political Encounter With Nirupama, Straight Question With Geethanjali, and celebrity interviews like Masti With Manjusha, Chakri Bhramanam With JD Chakravarthy, Jalsa With Jai Sathwik. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content with Celebrity interviews, politicians interviews, interviews with astrologists, Devotional Interviews which will be taken by experienced and content-driven SumanTV anchors like Jaya, Nirupama, Nagaraju, Roshan, Netaji, Geeta, Manjusha, Lasya and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Download SumanTV Android App - bit.ly/SumanTVApp
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNewsSumanTV

Пікірлер: 746
@rajareddyjaraireddy2593
@rajareddyjaraireddy2593 2 жыл бұрын
అమ్మ మీకు శతకోటి వందనాలు తల్లి చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏🙏
@chinthakayalaramudu6214
@chinthakayalaramudu6214 2 жыл бұрын
Exlent mangadevi madam , ఈమె ప్రకృతి లో ఆణి ముత్యం ధన్యవాదాలు సుమన్ టీ వి గారికి
@poolasrinivas6856
@poolasrinivas6856 2 жыл бұрын
తండ్రి, మరియూ భర్త సహకారం అందిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించడం అంటే మీరు ఎంత భాగ్య వంతులు. నిజంగా ఇది మీకు దేవుడిచ్చిన వరం. మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆనందముగా వుండాలి కోరుతూ, పద్మావతి శ్రీనివాస్ పూల, హనుమకొండ.❤️ తో 🙏🙏
@battulavenkateswarlu2812
@battulavenkateswarlu2812 2 жыл бұрын
అత్యద్భుతంగా ఉందమ్మా టాలెంట్ నిజంగా ఆ దేవుడిచ్చిన వరం మాట్లాడిన దానికి పద్యం లో పాడిన గొంతుకకు ఎంత వ్యత్యాసం పంపించావు ధన్యవాదాలు తల్లి నీ యొక్క ప్రతిభకు...🙏🙏🙏👌👌👏👏
@madhavanaidu3863
@madhavanaidu3863 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@raghuramaiah1160
@raghuramaiah1160 2 жыл бұрын
అబ్బ ఏమని చెప్పాలో మాటలు రావడం లేదు. EXCELLENT.
@kmgangaiah3364
@kmgangaiah3364 2 жыл бұрын
Iam very happy me వా ఇస్ సూపర్ మేడమ్ గారు మీ వాయిస్ కోకిల గొంతు మేడమ్ గారు మీ ధన్య వాదములు మేడమ్ గారు గుడ్ మార్నింగ్ 🙏🙏🙏🌺🌺👏👏👏👏👏👏👏👍👍👍👌👌👌👌💯💯💯💯💯💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@ramanajipethakamsetty875
@ramanajipethakamsetty875 2 жыл бұрын
కళాభీవందనాలు మంగదేవి‌గారు
@ramalakshmi5001
@ramalakshmi5001 6 ай бұрын
🎉❤🎉🎉
@ramalakshmi5001
@ramalakshmi5001 6 ай бұрын
❤❤🎉🎉
@krishnagoalla23
@krishnagoalla23 2 жыл бұрын
శ్రీమతి మంగాదేవి గారి రూపంలో ఉన్న సంగీత సరస్వతికి పాదాభివందనం. కళ దైవదత్తం , పూర్వజన్మ సుకృతం. అది అందరికీ లభించదు. ఆ నటరాజ స్వామి ఆశీస్సులు పొందిన వారి ( మీ )జీవితం ధన్యం. మీకు ఐశ్వర్యాయురారోగ్య భాగ్యం ఎల్లవేళలా కలగాలని ఆనటరాజ స్వామిని ప్రార్థించుచున్నాను.
@srisailakshmikonanki5290
@srisailakshmikonanki5290 2 жыл бұрын
THANKS TO SUMAN TV CHANNEL, FOR THIS FEAST. చెవుల తృప్పు వదిలి పొయింది
@sitaramsudarsanam3944
@sitaramsudarsanam3944 2 жыл бұрын
ఇలాంటి ప్రతిభ కలిగిన కళాకారులను వెలికి తీస్తున్న suman tv వారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@gottejamadagni412
@gottejamadagni412 2 жыл бұрын
Good
@bhaskarreddyponagandla1046
@bhaskarreddyponagandla1046 2 жыл бұрын
Super artist, congratulations to Manga, thanks toStv
@thyagarajareddy9698
@thyagarajareddy9698 2 жыл бұрын
Hats of me kalki
@pothabathulubalakrishnamur95
@pothabathulubalakrishnamur95 Жыл бұрын
@@gottejamadagni412 oóooóooooo
@ramanasrim1301
@ramanasrim1301 2 жыл бұрын
అద్భుతమైన ఇటువంటి కళాకారులు ఎంతోమంది సినిమాలవల్ల అణిగిపోతున్నారు. సుమన్ T. V. వారి ఇటువంటి ప్రయత్నానికి నా హృదయపూర్వక కృతఙ్ఞతలు🙏
@govindaraogangireddi7095
@govindaraogangireddi7095 Жыл бұрын
🙏
@govindaraogangireddi7095
@govindaraogangireddi7095 Жыл бұрын
సుమన్ TV 📺 ♥ వారికి ధన్యవాదాలు అద్భుతమైన కళాకారులను గుర్తించి వారిని మాకు కూడా గుర్తు చేశారు 🙏👏
@yvasantharao
@yvasantharao Жыл бұрын
😊 .
@yvasantharao
@yvasantharao Жыл бұрын
​@@govindaraogangireddi7095 😅😊 ..
@lakshminarayanareddynandyala
@lakshminarayanareddynandyala Жыл бұрын
😊
@regidiraju4195
@regidiraju4195 2 жыл бұрын
అమ్మా... నీకునువ్వే సాటి ఆ కళామతల్లి ఎల్లప్పుడూ నిన్ను కాపాడాలని కోరుతూ ..మీ గొంతు పది కాలాలపాటు నిలిచి ఉంటుంది మీకు పాదాబివందనం
@jyothirmayeesimma5727
@jyothirmayeesimma5727 Жыл бұрын
pnagabhushanarao
@jyothirmayeesimma5727
@jyothirmayeesimma5727 Жыл бұрын
t
@jyothirmayeesimma5727
@jyothirmayeesimma5727 Жыл бұрын
5
@gudevenkateswarlu5209
@gudevenkateswarlu5209 Жыл бұрын
Fentastic voice ఇలాంటి వారికి గవర్నమెంట్ మంచి ప్రోత్సాహకాలు అందించి ఎంకరేజ్ చేయాలి
@kjagath518
@kjagath518 2 жыл бұрын
అర్ధనారీశ్వరులు అని చెప్పే ద్వి శబ్ద తరంగాలు మీ సహజ సిద్ధమైన కళా ప్రతిభకు వందనములు అభినందనలు.
@sekharreddy9372
@sekharreddy9372 Жыл бұрын
Sodaraa anduko naa hrudaya purvaka paadaabivandanalu Mee varnanaku
@MadhavRajapu
@MadhavRajapu 3 ай бұрын
😅88​ @@sekharreddy9372
@yalamatimanipratap4245
@yalamatimanipratap4245 Ай бұрын
Mm​@@sekharreddy9372
@mpullaiah528
@mpullaiah528 2 жыл бұрын
మంగాదేవి గారు ... మంచి ఆయుస్సు .. ఆరోగ్యాలతో జీవించాలని ఆ సర్వేశ్వరుని కోరుకుంటూ...
@poortorichpeople139
@poortorichpeople139 Жыл бұрын
Great sister wonderful your performance mind blowing🤯
@chityalavijender5145
@chityalavijender5145 2 жыл бұрын
కంటే ...కూతురునే కనాలిరా మనసుంటే మీలానే పెంచాలి బంగారు తల్లి మహాద్బుతం మీరు
@nimmalakondalarao2002
@nimmalakondalarao2002 2 жыл бұрын
సుమన్ టీవీ వారికి మా ధన్యవాదములు
@sathaiahnaroju8748
@sathaiahnaroju8748 2 жыл бұрын
నట, గాణ kalamathalli ఆశీస్సులు పొందిన మీకు పాదాభివందనం తల్లీ భగవంతుడుమీ కలను దశదిశలా ప్రజ్వలింపజేయాలని కోరుతూ. సుమన్ tv ఛానెల్ కి ధన్యవాదాలు
@venkatadhanunjayarao8956
@venkatadhanunjayarao8956 2 жыл бұрын
I am from Hyderbad, my name is Dhanunjaya Rao, my mother was born in Veeraghttam. Manga garu I am really proud of your exreemed talent, you are singing wonderful and excellent . All the best and my blessings to you.
@chandramouliallanki4526
@chandramouliallanki4526 2 жыл бұрын
చక్కని రసా ను భూతి కలిగించిన గాయనీ మని గారికి, సుమన్ టీవీ.. వారికి...ధన్యవాదములు
@vardhayanaidunaidu4574
@vardhayanaidunaidu4574 2 жыл бұрын
@sudhakarmasingi9050
@sudhakarmasingi9050 2 жыл бұрын
P pp
@suravarapuramireddy2460
@suravarapuramireddy2460 2 жыл бұрын
E
@suravarapuramireddy2460
@suravarapuramireddy2460 2 жыл бұрын
qe. M
@kallasuribabu600
@kallasuribabu600 2 жыл бұрын
@@vardhayanaidunaidu4574 lll
@babasahib6767
@babasahib6767 8 ай бұрын
మీ కళా సేవకు, ప్రతిభకు నమస్సులు. మీ జీవితం ధన్యం.
@subramanyamys8626
@subramanyamys8626 2 жыл бұрын
Great voice మీ వాయిస్ కంచుకంఠం అమ్మా TQ
@malleshmende2368
@malleshmende2368 2 ай бұрын
మంగాదేవి గారు మిమ్ములను కన్న తల్లితండ్రులకు పాదాభివందనం 🙏. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి వేడుకుంటు. మీ అభిమానిని. మెండే మల్లేష్ యాదవ్.. మంచిర్యాల. జిల్లా. భీమారం. గ్రామ.
@govindaraobaluguri7658
@govindaraobaluguri7658 2 жыл бұрын
మిమ్మల్ని ఎలా అభివర్ణించాలో తెలీడం లేదు తల్లీ చాలా సంతోషం
@samenanageswarrao5732
@samenanageswarrao5732 2 жыл бұрын
Great Lady, all lovers of art and culture should respect and encourage her.
@pittajani7427
@pittajani7427 10 ай бұрын
అంతటి సాహిత్యాన్ని గుర్తుపెట్టుకుని , ఆ ఆలాపన చేయటం చాలా great 👍
@anandaraokorra2528
@anandaraokorra2528 2 ай бұрын
అమ్మా! ప్రాచీన కళలు ఇంకా బ్రతికి ఉన్నాయంటే మీలాంటి వారి వల్లనే. మీ గాత్రం ద్వారా మా బాల్య స్మృతులను జ్ఞప్తికి తీసుకువచ్చారు. 🙏🙏🙏
@vedullajagan9307
@vedullajagan9307 2 жыл бұрын
Thank you Suman tv you ఎంకరేజ్ hidden talent
@balapalakrishnaiahsupersir9299
@balapalakrishnaiahsupersir9299 Жыл бұрын
కళామతల్లికి వందనాలు నీకు నీవే సాటి అద్భుతం ప్రదర్శన కాన్పర్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ
@santhoshkumar9149
@santhoshkumar9149 2 жыл бұрын
Superb.....madam garu voice superb Chaaaaala santhosam ga undhi padyam vintunte......
@poolasrinivas6856
@poolasrinivas6856 2 жыл бұрын
సాక్షాత్తు నటరాజు అవతారమైన శ్రీ మంగ దేవి గారి కి ఒక కళాకారుడిగా న పదభి వందనాలు..వారు ఇంకా అనేక ప్రదర్శనలు ఇచ్చి,ఎన్నో సత్కారాలు అందుకోవాలి.సు మను టీవీ వారికి ధన్యవాదాలు.🙏🙏🙏
@buchareddy335
@buchareddy335 2 жыл бұрын
Sarasvathi mee gonthu sakshathu nataraju la undhi
@srinivasadvocate2994
@srinivasadvocate2994 9 ай бұрын
నమస్తే. చాలా అరుదైన గొంతు వింటుంటే శ్రీ స్వర్గీయ S V. రంగారావు గారు గుర్తుకు వస్తున్నారు. ఇలాంటివారు గొంతు వింటం అదృష్టం.
@srinivasaraomedabalimi9444
@srinivasaraomedabalimi9444 2 жыл бұрын
Sweet and melodious MANGADEVIGARU,YOUR VOICE IS GODS GIFT.
@vvssatyanarayanavelpuri4774
@vvssatyanarayanavelpuri4774 2 жыл бұрын
Best wishes to Mangadevi madam garu. Highly talented. Different ragas. Anchoring is also good. Suman TV anchors are comparatively best speakers of Mother tongue Telugu. Andaraki kalabhi vandanamulu. Madhav's style or vice versa.
@karrivenkatarao5893
@karrivenkatarao5893 2 жыл бұрын
కళామ్మ తల్లి, దేవి అక్కయ్య గారి గొంతులో 100% దాగివుంది, దేవి అక్కయ్య గారిని ఎంత పొగిడినా తక్కువే, ఆ భగవంతుడు ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి దీవించాలని ఆ భవండుని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను అక్కయ్య 👏👏👏👏👏👏👏💐💐💐💐💐
@oilgasknowledgehub
@oilgasknowledgehub 10 ай бұрын
అద్భుతం అమ్మా అద్భుతం. మీ టాలెంట్ చూసి చాలా సంతోషం అనిపించింది. భగవంతుడు మీకు ఆయుఆరోగ్యాలు ఇవ్వాలని, ఇంకా ఎంతో అద్భుతమయిన పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.🙏🏻💐❤️👏👏i🌹🌹💐💐💐
@sreeramamurty2739
@sreeramamurty2739 2 жыл бұрын
అధ్భుత ప్రతిభ కలిగిన శ్రీమతి మంగాదేవి గారికి నమస్కారములు.. మారుమూల గ్రామం లో మహత్తర ప్రతిభ గల మహిళ..
@chalapathiaouka6619
@chalapathiaouka6619 2 жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏సోదరీ! మీ కళాకౌశలానికి అభినందనలు🙏కానీ నేటి సమాజంలో వీరికి ఆదరణ కరువైంది పెద్ద కళాకారులను హేళను చేసే వారికి ద్వంద్వర్థాలతో మాట్లాడే వాళ్ళకు కొట్టుకుంటూ తిట్లుకుంటూ వెకిలి హాస్యం చేసేవారికి లభించే ఆదరణ ఇటువంటి వారికి లభించదు 🌺తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం జై తెలుగుభాష జై తెలుగుతల్లి 🙏 🙏 🙏
@Prakruthi662
@Prakruthi662 Жыл бұрын
Vammo super అండి మీరు మీ పద్యాలు వింటుంటే boosboms వస్తున్నాయి 🙏🙏
@nagasankararao5659
@nagasankararao5659 2 жыл бұрын
సరస్వతి మాత అనుగ్రహముతో కళామతల్లికి సేవ చేస్తున్న శ్రీమతి మంగాదేవి గారికి ప్రత్యేకమైన అభినందనలు🌹🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌷 తెలుపుతూ ప్రోత్సహిస్తున్న సుమన్ టీవీ వారికి ధన్యవాదములు 🌹🌹 🌹
@ramanakonada3495
@ramanakonada3495 2 жыл бұрын
Excellent presentation Madam, 🌹👌👌👌👌🌹Super voice
@ganapathivrao6851
@ganapathivrao6851 2 жыл бұрын
Very good quite voiced manghadevi garu ki jai🙏🙏🙏🙏🙏
@akkireddipaul3684
@akkireddipaul3684 2 жыл бұрын
Amma, meru super. What a talent. Hat's up.👏🏻👌🏻
@KimidiRamarao
@KimidiRamarao 2 ай бұрын
🎉
@sudhakarsudheer3873
@sudhakarsudheer3873 2 жыл бұрын
Suman tv మరియు మంగాదేవి గారికి చాలా ధన్యవాదాలు
@venkateshamannamalla9414
@venkateshamannamalla9414 2 жыл бұрын
మంగాదేవి గారు నీ పాదములకు 10000 వందనములు నేను ఒక కళాకారుని మీలాంటి వాయిస్ నాకు కూడా రావాలని కోరుకుంటున్నాను
@ramakrishnagrandhi7872
@ramakrishnagrandhi7872 Жыл бұрын
Good
@paripurna4812
@paripurna4812 Жыл бұрын
Thank Thing Thanu
@sreekanththondapu3699
@sreekanththondapu3699 Жыл бұрын
మీరు నిజంగా ఒక అద్భుతమైన కళాకారిణి మంగమ్మగారు.
@sivaramireddy5767
@sivaramireddy5767 Жыл бұрын
Super amma i am Sivareddy kanaparthi
@padmasree3298
@padmasree3298 2 жыл бұрын
wonderful talents 🙏
@bucheramulupanga
@bucheramulupanga Жыл бұрын
誒zz,zzz
@subbaraju1290
@subbaraju1290 9 ай бұрын
Thanks.tthali.
@user-by6pd2sb7d
@user-by6pd2sb7d 2 жыл бұрын
మేడం గారు ఇవాళ 21 మే ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామం శ్రీ జ్వల ముఖి అమ్మవారి తిరునాళ్లకు హరిచంద్ర నాటకం వేయటానికి వస్తున్నారు వెయిటింగ్ మేడం
@reflection472
@reflection472 2 жыл бұрын
నాలుగు దశాబ్దాలు వెనక్కి పౌరాణిక స్వర్ణయుగానికి తీసుకువెళ్లిన పౌరాణిక రంగస్థల నటి గాన విధ్వన్మణి శ్రీమతి మంగాదేవి గారికి కళా వందనములు.🙏🙏🙏
@dhodlapadhma2651
@dhodlapadhma2651 2 жыл бұрын
అమ్మ సూపర్ సూపర్ సూపర్❤️❤️❤️❤️👍👍👍👍👍👌👌
@parisikavenkateswararao4206
@parisikavenkateswararao4206 2 жыл бұрын
Most talented. No words to say
@mohanarao1011
@mohanarao1011 Жыл бұрын
Thank you Suman tv for introducing such great artist
@nimmakababurao6803
@nimmakababurao6803 2 жыл бұрын
Wonderful voice medam gaaru
@dharmaraopondrati3633
@dharmaraopondrati3633 2 жыл бұрын
job
@gundaiahgalla5039
@gundaiahgalla5039 2 жыл бұрын
Really great. It’s God’s gift to this unique lady 👌👌👌
@anambrahmareddy704
@anambrahmareddy704 2 жыл бұрын
L
@rajendrakodavaluru5968
@rajendrakodavaluru5968 2 жыл бұрын
ఇలాంటి కళాకారులను ఎప్పుడూ ప్రభుత్వం వారు ప్రోత్సహించాలి.మన అందరి భాధ్యత. ల
@srisailakshmikonanki5290
@srisailakshmikonanki5290 2 жыл бұрын
🤔🤔👍🙏🙏🙏👌😊👏👏👏👏 WORDS ARE NOT SUFFICIENT, NOW A DAYS SUCH A FANTASTIC PERSON WOW....👏👏👏👏👏👏👏👏👏👏
@govardhanabommineni8309
@govardhanabommineni8309 2 жыл бұрын
చాలా చాలా బాగా పాడారు సిస్టర్ 🙏🙏💐💐💐💐💐
@simhachalampedada3888
@simhachalampedada3888 2 жыл бұрын
Excellent,God bless you manga devi garu
@jamminaidu8490
@jamminaidu8490 2 жыл бұрын
బాలగుడబ అని తెలిసాక ..ఇంత దగ్గరగా ఉండి..ఇంతవరకూ ఎందుకు వినలేకపోయానా అనిపించింది.. మంగాదేవి గారు, ద గ్రేట్ ఆర్టిస్ట్...
@pchandrasekhar8240
@pchandrasekhar8240 2 жыл бұрын
Super voice sister God bless you 🙏
@dhodlapadhma2651
@dhodlapadhma2651 2 жыл бұрын
అమ్మా నీ వాయిస్ సూపర్ ,❤️అమ్మ❤️
@suryamallik3121
@suryamallik3121 Жыл бұрын
Amma meeru chala dhanulu Meelanti kalakarulu yeppudu pravardhamanamga virajillutu vundalani Mee gontulo aa madhuryam yennatiki alanevundalani aa bhagavantuni korukuntu Meeku maa abhinandanalu teupukuntunnanu
@ganapathivrao6851
@ganapathivrao6851 2 жыл бұрын
No words mangha devi garu ki namaskaram🙏🙏🙏🙏🙏
@r.ramamohanarao100
@r.ramamohanarao100 2 жыл бұрын
ఎన్నోయేండ్లు.. పద్యాన్ని, చీమకుర్తి గారి కంటే కూడా బాగా పాడారు. ధన్యవాదములు మంగాదేవి గారూ.🙏🙏
@syedkaremulla6420
@syedkaremulla6420 2 жыл бұрын
নমস্কার
@satyamchirumamilla3309
@satyamchirumamilla3309 2 ай бұрын
మంగా దేవి గారు 💯 సం. చల్లగా బ్రతకాలి,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mlnprasad7475
@mlnprasad7475 2 жыл бұрын
Anchor ki all the best. Future lo best anchor kaabotundi
@maheshvelivela5934
@maheshvelivela5934 Жыл бұрын
కళాకారులకు కలాభివందనాలు🙏
@pakalapati.venkatarajup.ve9139
@pakalapati.venkatarajup.ve9139 2 жыл бұрын
Excellent voices ❤️❤️ Madam
@narasimhulum1960
@narasimhulum1960 11 ай бұрын
Most talented artist. May God bless her for ever.
@visalakshiravada5180
@visalakshiravada5180 10 күн бұрын
పూర్వ జన్మ సుకృతం, ఈ పాటలు ,పద్యాలు, ఈ కళ,శత కోటి వందనాలు
@paparaothotathota52
@paparaothotathota52 2 жыл бұрын
Wonderful artist in my village,god bless you
@nagabhushanambommasani2581
@nagabhushanambommasani2581 2 жыл бұрын
No words to appreciate you.
@srinivaskalagara6652
@srinivaskalagara6652 2 жыл бұрын
Great 👍
@kosuriraja5941
@kosuriraja5941 7 ай бұрын
మీకు నా హృదయపూర్వక అభినందనలు
@sridharpothkanuru
@sridharpothkanuru 8 ай бұрын
Excellent Manga devi garu
@venkateshnara3197
@venkateshnara3197 2 жыл бұрын
Super talented woman on stage program 👏👏👏
@sambasivaraoallada1781
@sambasivaraoallada1781 2 жыл бұрын
Chala super Mangadevi garu!
@vikramnanda6558
@vikramnanda6558 Жыл бұрын
Hatsoff Suman TV. Really great... Inspiring great people. Maaku chala happy ga vundi.. Mangadevi chala great artist.
@rkpvalluru5965
@rkpvalluru5965 Жыл бұрын
Great singing of old dramas. I wish these artists are recognized by govt and support them financially
@sankarasastrymeduri4446
@sankarasastrymeduri4446 2 жыл бұрын
శ్రీ మతి మంగాదేవి గారు పుట్టుక నుంచే కళాకారులన్న సంగతి ఆమె బాల్యంలో చేసే నాటకమే ఒక ఉదాహరణ. ఆమెకు కళామతల్లి ఆశీర్వచనములతో ఈ రంగంలో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమములిచ్చి,ఆమె కుటుంబము,గ్రామమే కాదు మొత్తం మా ప్రాంత మంతటికీ పేరు తెచ్చి ఇంకా ఉన్నత శికరాలకు చేరుకొని,విదేశాలలో కూడా అనేక కార్యక్రమములు ఇచ్చి జాతీయ స్థాయిలో కూడా అవార్డులు గెలుచు కోవాలని ఆ కళామతల్లిని ప్రార్ధిస్తున్నాను.
@karrimadhavarao1825
@karrimadhavarao1825 2 жыл бұрын
Mangadevi garu meku setakoti vandanalu amma👌👌👌👍👍👍
@rachakondakanakaiah6866
@rachakondakanakaiah6866 2 жыл бұрын
Excellent voice aunty God gift 🙏🙏👌👍
@rajanarajunaidu329
@rajanarajunaidu329 19 күн бұрын
chala baga padarama, thank you suman tv
@laithajyothi2135
@laithajyothi2135 2 жыл бұрын
👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏Bangarutalli టాలెంట్
@satyanarayana4
@satyanarayana4 Жыл бұрын
మీ గాన మాధుర్యం కు శిరస్సు వంచి నమస్కరించు చున్నాము Vasiraju సత్యనారాయణ చెన్నై
@anilpendyala5734
@anilpendyala5734 9 ай бұрын
అద్భుతమైన ప్రతిభ మంగాదేవి గారిది
@laxminarayanaa8548
@laxminarayanaa8548 Жыл бұрын
పాదాభివందనాలు సాష్టాంగ ప్రణామములు కూడా చిన్నవే మేడం 🙏🙏🙏
@kamalalluri5639
@kamalalluri5639 Жыл бұрын
సినిమాల మోజులో పడి నాటకాలను చిన్నచూపు చూడటం దారుణం, వెకిలి చేష్టలు ఉండే సినిమాల కన్నా నాటకాలు మంచివి. ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసి పాడటం great manga
@venkateshchowdarym
@venkateshchowdarym 2 жыл бұрын
చాలా అద్భుతమైన గాత్రం మంగాదేవి గారు.
@Shaikbasheer5359
@Shaikbasheer5359 5 ай бұрын
అద్బుతం మాహద్బుతం శ్రీమతి శ్రీ మంగదేవి గారికి 🙏🙏🙏🙏🙏
@satishganta8991
@satishganta8991 Жыл бұрын
ఇలాంటి ప్రతిభ గల artists లు మారుమూల ఉండిపోకుండా సినిమాలో రావాలి... మంగాదేవి గారు అందులో ముందు వరసలో ఉంటారు... ఇటువంటి పద్యాలు, రాగాలు & శ్రావ్యమైన హార్మోని విని ఎన్ని సంవత్సరాలు అయిందో... ఇటువంటి అరుదైన కళాకారులను ప్రోత్సహించి కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యం....👏👌👍🙏💐
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 3 ай бұрын
కళామతల్లి ముద్దు బిడ్డ మంగాదేవి గారికి అభనందనలు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మగవారు చింతామణి పాత్ర ను అద్భుతంగా నటించారు,మారి మంగా దేవి గారు అంతే చక్కగా హరిచంద్ర పాత్ర లో జీవించారు
@chilakaiahmeda2075
@chilakaiahmeda2075 2 жыл бұрын
Dasuu meeku Ee tone Echinadaniki Dhanyavadamulu
@jamanakarreyya5212
@jamanakarreyya5212 Жыл бұрын
You are Special Gift for Telugu Language.. Kalakarula Sanskhema Sangam President..Smt.Manga Devi Garu.. Meeku ..Mee Nanna & Husband gariki ...Pranamalu ...Meeru 100 years Vardhillali.👌👌👌👍👍👍💐💐💐🙏🙏🙏
@ramakrishnarao2159
@ramakrishnarao2159 2 жыл бұрын
ప్రప్రథమంగా sumantv వారికి కృతజ్ఞతలు మంగాదేవి గారి లాంటి అజ్ఞాత కళాకారుల ను శ్రోతలకు పరిచయం చేసినందుకు మేము ఎంతో రుణపడి ఉంటాం మంగాదేవి గారు లాంటి అద్భుతమైన కళాకారులకు ప్రభుత్వం చేయూతనిచ్చి ప్రోత్సహించు వలసిందిగా కోరుచున్నాను. మంగాదేవి గారి గొంతు నుండి పద్యాలు వింటుంటే ఒళ్ళు పులకరించింది హ్యాట్సాఫ్ టు మంగాదేవి గారు.
@user-bp9jg8ll6t
@user-bp9jg8ll6t 8 ай бұрын
చెత్త చిన్ని తెర ప్రతి ఇంట వచ్చి తెలుగు లోగిల్లనుండి తెలుగు తనాన్ని దూరం చేసింది. నాటక రంగం తెలుగు శోభ ❤ అమ్మా మీ గాత్రం అధ్భుతం.👌
@pdamarnath3942
@pdamarnath3942 Жыл бұрын
Just unbelievable. Wonderful. No words even to express.
@kandulasuryanarayana3319
@kandulasuryanarayana3319 Жыл бұрын
శతాయుష్మాన్ భవా మంగాదేవి గారు. కళాభినందనలు.
@mohithkumar4951
@mohithkumar4951 3 ай бұрын
No words Excellent 🌹💞Godbless u medamgaru
@mulavaasi1234
@mulavaasi1234 2 жыл бұрын
Suman TV ki dhanyavadamulu..
@sirajdowla2679
@sirajdowla2679 2 жыл бұрын
Adi o KA pourva janmasukruta.God beles to Har Thank-you Sri Suman TV
@jonnagirinagabhushanaaa3369
@jonnagirinagabhushanaaa3369 2 жыл бұрын
Super mam meeki nenu peddha fan ni Andi meeru padyalu chala super ga padataru magadhevi mam ni interview chesinanduku meeki naa hridaya purvaka dhanyavadalu mam
@chittibabu2124
@chittibabu2124 2 жыл бұрын
God bless you, 🙏 manga devi garu.
@k.aramarao7290
@k.aramarao7290 2 жыл бұрын
Very nice voice and sweet voice goddess sarwathi matha blessing thanks for this performens
@balasankarreddy
@balasankarreddy 2 ай бұрын
అమ్మా, మీ పూర్వజన్మ సుకృతం. మీకు శతకోటి వందనాలు
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 75 МЛН
TV1_JEEVANNATAKAM YADLA GOPALRAO_PART-2
9:55
Tv1
Рет қаралды 144 М.