దుర్గా, దుర్గార్తిశమనీఈ ఒక్క మంత్రం జపిస్తే ఏ ఒక్క సమస్య అయినా మాయం | Sravanthi | RedTV Bhakthi

  Рет қаралды 361,413

RedTV Bhakthi

RedTV Bhakthi

Жыл бұрын

దుర్గా, దుర్గార్తిశమనీ, దుర్గాపద్వినివారిణీ దుర్గమచ్ఛేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశనీ
దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహా, దుర్గమజ్ఞానదా, దుర్గ దైత్య లోక దవానలా
దుర్గమా, దుర్గమాలోకా, దుర్గమాత్మస్వరూపిణీ దుర్గమార్గప్రదా, దుర్గమవిద్యా, దుర్గమాశ్రితా
దుర్గమజ్ఞానసంస్థానా, దుర్గమధ్యానభాసినీ దుర్గమోహా, దుర్గమగా, దుర్గమార్థస్వరూపిణీ
దుర్గమాసుర సంహంత్రీ, దుర్గమాయుధ ధారిణీ దుర్గమాంగీ, దుర్గమతా, దుర్గమ్యా, దుర్గమేశ్వరీ
దుర్గభీమా, దుర్గభామా, దుర్గభా, దుర్గదారిణీ
నామావళిమిదం యస్తు దుర్గాయా సు ధీ మానవః పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః
శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి వా ద్వాత్రింశన్నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః
Welcome to Our Channel. RedTV Bhakti to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner Engineering and tips, and mind-blowing facts.
An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on KZfaq by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
a lot of information.
Like | Share | Subscribe

Пікірлер: 437
@ganeshmamidi6292
@ganeshmamidi6292 Жыл бұрын
దుర్గమ్మ గురించి, దుర్గ ద్వత్రిసన్నమామల గురించి చెప్పటానికి మీరు చాలా ప్రయత్నించారు కానీ చాలా తక్కువ చెప్పారు దాని గురిచి దుర్గా సప్తశతి (gorakpur) బుక్ లో చాలా బాగా చెప్పారు మరియు నండూరి వారి వీడియోలో కూడా ప్రతి పద అర్థం సంక్షిప్తంగా చెప్పటం జరిగింది. శ్రీ దుర్గయ నమః
@vijayapep7705
@vijayapep7705 Жыл бұрын
Yr
@VijayaKumar-oi6ob
@VijayaKumar-oi6ob 10 ай бұрын
I was in very difficult problems. I started Durga Apaduddaraka Stotram and Dvathrimsha namavali within few days only My problems got solved by Her🙏🙏🙏🙏
@avantsaprasad7370
@avantsaprasad7370 Жыл бұрын
చాలా అద్భుతమైన మంత్రము,ఈ మంత్రం చదివినంత సేపు మనసు ప్రశాంతముగా ఉంటుంది.నిజంగా అమ్మవారికి కోరిక చెప్పకుండా పై మంత్రము చేసిన మన వెంట, జంట,కంట ఉంటుంది.ఆ అమ్మ
@ntr500
@ntr500 2 ай бұрын
Sir rojuki enni sarlu chadavaali maamulga
@adhyatmikasimha8874
@adhyatmikasimha8874 Жыл бұрын
మీరిద్దరూ కలిసే లక్ష్మీదేవి సరస్వతి దేవి కలిసినట్టే రెండు శక్తి ఏకమైతే ఇంక లోక కళ్యాణమే 🙏🙏 శ్రీ మాత్రేనమః
@padminiarun3154
@padminiarun3154 Жыл бұрын
Tq andi ❤
@Muthyala.swetha
@Muthyala.swetha 10 ай бұрын
Ta.akka
@SometimeRGV
@SometimeRGV Жыл бұрын
I personally benefited through these 32 names of durgamma
@ramadevichukka4375
@ramadevichukka4375 Жыл бұрын
నేను నవరాత్రి పూజ లో. 9 చేసాను. అమ్మ. కూ తురునీ కపాడింది. అమ్మ. నా న్నూ. తనా వడిలో చెర్చుకూంది. 🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balajis3000
@balajis3000 Жыл бұрын
Ichettappudu ninnu adigi ivvaledu.super words to convince my mom.god bless u madam. Jai matha ki
@swarnalatha2119
@swarnalatha2119 11 ай бұрын
🙏🙏 అమ్మ మీరు చాలా బాగ చెపుతున్నారు ధన్యవాదములు
@reddappaogeti5152
@reddappaogeti5152 Жыл бұрын
అమ్మ ఇది మీ పూర్వజన్మ సుకృతం.అన్యులకు అసాధ్యం. మీకు అదృష్టం. శ్రీ మాత్రే నమః.
@gogikaramadevi9547
@gogikaramadevi9547 Жыл бұрын
Shri dum durgayei namaha Sri
@v.revanthhanuma8550
@v.revanthhanuma8550 7 ай бұрын
Sri matray namaha
@devireddyindiradevi1336
@devireddyindiradevi1336 Жыл бұрын
నామాలు చాలా అందంగా చదివారు స్రవంతి గారు 🙏🙏
@gajjagouniindira2381
@gajjagouniindira2381 Жыл бұрын
,
@indiancircle8684
@indiancircle8684 Жыл бұрын
Thappu chadiveru
@syamprasadtumuluri5124
@syamprasadtumuluri5124 Жыл бұрын
Sister! You are a blessed child of Goddess Durgamatha!
@pavithrayerrabelly3796
@pavithrayerrabelly3796 Жыл бұрын
Nanduri srinivas garu kuda cheparu chala bagundhi amma super me voice
@kramakrishnahs8164
@kramakrishnahs8164 10 ай бұрын
Awesome, excellent, marvellous.... **Ohm Jaya Dhurga Lakshmi Bhavani Gnana Sarasvathyai Namah!!**
@coronadevikandi2265
@coronadevikandi2265 Жыл бұрын
కంది సమస్యలు పరిష్కారం కావాలి అమ్మ వందనములు అమ్మ తలుపులు తెరిపించలి కంది మాత దేవాలయం కోసంపటుపడలి అమ్మ 🙏🌹🙏🌾🐍🌾🍇🍒🍇🙏🙏🙏🙏🙏🙏
@ramakrishnareddy304
@ramakrishnareddy304 Жыл бұрын
అమ్మవారు మాకుకూడ అభయమ్ EICHHINA Thalli🙏🙏🙏🙏🙏
@arunagadudasu6348
@arunagadudasu6348 Жыл бұрын
Chala powerful mantras andi sri nanduri drinivas guruji garu chepparu tq andi🙏🙏🙏
@kumudaranibadvel9309
@kumudaranibadvel9309 Жыл бұрын
నా పుట్టింటి వాళ్లు బాగుండాలి. అమ్మవారు మరియు గురువుల దయతో నా అన్నలిద్దరి సాయంతో నేను ఈ రోజు అత్యున్నతంగా జీవిస్తున్నా. శ్రిమాత్రే నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@bhagyalakshmikalavacherla5908
@bhagyalakshmikalavacherla5908 Жыл бұрын
బబబ
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Жыл бұрын
🙏🙏
@coronadevikandi2265
@coronadevikandi2265 Жыл бұрын
నేను ఏది చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ న అమ్మ వారు చెప్పిన మాటలు నమ్మి అమ్మ వారి నిపూజీచాను ఇపుడు ఎందుకు ఇలా అమ్మ పరీక్ష అమ్మ నా వలన తప్పు జరిగి దా. అమ్మ
@harshalovely2098
@harshalovely2098 Жыл бұрын
Sisters ilana vundali
@yradhakrishnamurthy9091
@yradhakrishnamurthy9091 Жыл бұрын
@@smkjyothijyothy4850 cy cy
@swetharkaganapathi4102
@swetharkaganapathi4102 Жыл бұрын
Naduri Srinivas Garu chepparu shrimathre namaha guruvu garu 🙏🙏🙏🙏🙏🙏
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 8 ай бұрын
ఓం దుందుర్గాయనమః🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🍇
@kbasava2158
@kbasava2158 Жыл бұрын
ఓం దుర్గ దేవి ఐ నమః
@latamohiniaditha1830
@latamohiniaditha1830 Жыл бұрын
అవును, నవరాత్రులు లో పసుపు నీ ళ్ళ తో అభిషేకిస్తూ చదివేను చాలా మంచి ఫలితం వచ్చింది. అమ్మ కదా 🙏🏼🙏🏼🙏🏼
@hanumantharao9338
@hanumantharao9338 7 ай бұрын
నాది మీనారాశి. ఏలినాటి శని మొదలైంది. ఈ స్తోత్రం రోజు చదువుతున్నాను. అన్ని విధాలా రక్షిస్తున్నది. నాకు అమ్మ లేదు. 😓😓.. ఆ దుర్గా మాతే తల్లి గా నన్ను పోషిస్తున్నది. 🙏🌹దుర్గా మాత నమోస్తుతే 🌹🙏
@hemamalya6967
@hemamalya6967 Жыл бұрын
Chaala bagundhimam,DumDurgayeye namaha.
@battukomalareddy4994
@battukomalareddy4994 Жыл бұрын
ఓం శ్రీమాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻
@sunandab3381
@sunandab3381 Жыл бұрын
Thanku. So. Much. Sistars. 🤩🤩🤩😭😭😭🙏🙏🙏🙏🙏🌹🌺🌺🌺🌺🌺
@bhagyalakshmidevi5269
@bhagyalakshmidevi5269 Жыл бұрын
Thanks to both of you 🙏🙏
@lohithadosapati4346
@lohithadosapati4346 Жыл бұрын
S,nanduri Srinivaasarao gaaru chepparu ,chala powerful
@bandariaruna6519
@bandariaruna6519 Жыл бұрын
chala baga chepparu medamulu meku manasusrpithiga 👃👃👃👃👃🌼💮🌼💮👃👃👃
@prasunakalluru808
@prasunakalluru808 Жыл бұрын
Amma anugraham andariki kavali.aa chalani thalli daya chudali.Srimathre namaha🙏🙏🙏👏👏👏
@saradatummalapalli5732
@saradatummalapalli5732 Жыл бұрын
Om Sri Mathre Namaha🙏🌹
@shanthimurali9031
@shanthimurali9031 Жыл бұрын
Thanks andi,,, manassu ki hattukune vidamga cepparu👏👏
@mmmkyasa1484
@mmmkyasa1484 Жыл бұрын
Amma super massage very valuable massage amma🙏🙏🙏🙏🙏🙏🙏
@rayapureddi1989
@rayapureddi1989 Жыл бұрын
Om sri mathre namaha🙏🙏🙏both of u tq so much🙏🙏🙏
@padmagaraga4720
@padmagaraga4720 Жыл бұрын
Very Good information.
@mammululaddu9512
@mammululaddu9512 Жыл бұрын
Thank you amma🙏🙏🙏
@sailajapokala4447
@sailajapokala4447 Жыл бұрын
Shree Durgayai Namaha U are very honest mam
@madhavib8018
@madhavib8018 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@gurumurthyamdhipuram7511
@gurumurthyamdhipuram7511 Жыл бұрын
Amma stavanthi garu manchiga selavicharu om sri matre nama
@gonaguntadhanalaxmi8277
@gonaguntadhanalaxmi8277 Жыл бұрын
Chala chala bagudi Baga chadi varu many many Thankyou 🙏🙏🙏🙏👌🌹🌹🌹🌹
@suryakumarikakarlapudi6704
@suryakumarikakarlapudi6704 Жыл бұрын
Madam meru chypindi 100/nijam thank you
@KanakaDurgaTemple_Vijayawada
@KanakaDurgaTemple_Vijayawada Жыл бұрын
జై దుర్గామాత 🕉️🙏🙏
@bhadrareddymeruva2544
@bhadrareddymeruva2544 Жыл бұрын
Yes Idi nijamu E sothra mu very powerful
@mahalaxmikowtharapu6144
@mahalaxmikowtharapu6144 Жыл бұрын
Amma bhavani ki jai 🙏🙏🙏 avunu nijam gane jarigindhi aa thalli mahima chupinchindi jai Durga, jai jai Durga 🙏🙏🙏
@sreedevipotluri9208
@sreedevipotluri9208 Жыл бұрын
Sravanthi garu achham ammavari laga vunnaru🙏🙏.chala baga chepparu
@devotiontowardstradition
@devotiontowardstradition Жыл бұрын
Sri Mathre Namaha 🙏
@adinarayana.mittamitta3221
@adinarayana.mittamitta3221 Жыл бұрын
అమ్మ మాకష్ట లనుతొల గించు తల్లి
@kothathirupal5876
@kothathirupal5876 Жыл бұрын
Padminigarumeekumadhanyavadamulu
@mahacreativeworld3597
@mahacreativeworld3597 Жыл бұрын
Thank you very much mam
@janakik5371
@janakik5371 Жыл бұрын
అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడుపుచ్చిన యమ్మ తన్ను లో నమ్మిన వెల్పుటమ్మల మనంబుల ఉండేడి అమ్మ దుర్గ మా అమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
@cvenkatakalyanasoumya5778
@cvenkatakalyanasoumya5778 Жыл бұрын
Soumya
@tullurisanthisri2721
@tullurisanthisri2721 Жыл бұрын
Thank you
@santhoshboddu8730
@santhoshboddu8730 Жыл бұрын
దుర్గా
@mohanrao148
@mohanrao148 2 ай бұрын
ఓం దుర్గా దేవిశరణమహం ప్రపద్యే.
@thirupathikanneboina6904
@thirupathikanneboina6904 Жыл бұрын
🙏🙏🙏🙏 thank you madam
@kandagatlasanjana.k498
@kandagatlasanjana.k498 Жыл бұрын
Chala baga prema ga cheptharu Sravanthi akka!
@vorugantisangeetha6917
@vorugantisangeetha6917 Жыл бұрын
Super ga undi e namamu tq amma
@vanajarao3979
@vanajarao3979 Жыл бұрын
thank you mam
@tapank577
@tapank577 Жыл бұрын
ఈ నామాలకు ఉన్న శక్తి అమోఘమైనది. నేను చాలా లబ్ది పొందాను ఈ నామ స్మరణ వల్ల. అమ్మ ఇవ్వలేనిది అంటూ ఏదీ లేదు. ఏ సమస్య కైనా ఈ నామాలను పారాయణం చెయ్యవచ్చు. అమ్మ కరుణించినంత త్వరగాఇంకెవ్వరూ కరుణించ రెమో అని పించింది (నా స్వా అనుభవంలో). విపరీతమైన కష్టాలు ఉంటే 108 సార్లు పారాయణం చెయ్యండి చాలా త్వరగా సమస్య పరిష్కరించబడుతుంది.
@sureshbabumaddula5917
@sureshbabumaddula5917 Жыл бұрын
మీ ఫోన్ నంబర్ ఇవ్వండి
@anithajyoshna3254
@anithajyoshna3254 Жыл бұрын
Really Mee anubhavam cheppandi
@tapank577
@tapank577 Жыл бұрын
@@anithajyoshna3254 మా నాన్న గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక రోజు ఈ 32 నామాలు 108 సార్లు పారాయణం చేసాను మరియు అర్జున కృత దుర్గా స్తోత్రం 9 సార్లు పారాయణం చాలా ఆర్తితో చేసాను. అద్భుతం జరిగింది. తర్వాత రోజుకి ఆయన ఆరోగ్యం లో చానా మార్పు వచ్చింది.
@pulipakasubbarao9371
@pulipakasubbarao9371 Жыл бұрын
@@tapank577 😘😀😀😘🎉😂👍
@pulipakasubbarao9371
@pulipakasubbarao9371 Жыл бұрын
@@tapank577 pp in
@manishareddysanikommu6854
@manishareddysanikommu6854 Жыл бұрын
Ayana nandhuri srinivas garu , chala baga chepataru andi ayana devudu mana ki ichana varam
@MahaLakshmi-mq4ge
@MahaLakshmi-mq4ge Жыл бұрын
Thankyou amma
@rajeshb8874
@rajeshb8874 Жыл бұрын
Om Sri durga mata namo namaha AMMA Daya unte Anni unnatle 🌷🌷🌷🌹🌹🌹🥀🥀🥀🥀🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@avanigaddapadma656
@avanigaddapadma656 Жыл бұрын
🙏🙏🙏 Avunu amma daya aparam. Nammi kolavali. Niswardha korika teerustundi.
@mooolaa7222
@mooolaa7222 Жыл бұрын
సరిగ్గా మాట్లాడడం కష్టంగా ఉంది ఈవిడకి,, అమ్మలాగాన్నామ్మా లో ముగ్గురమ్మలు చెప్పలేక ఇబ్బంది.. ఈరోజు రేపు ప్రతోడు పండితుడే.. వినేవాళ్ళ కంటే చెప్పేవాళ్ళు ఎక్కువ అయ్యారు,, దేవుడా
@joshitha5421
@joshitha5421 Жыл бұрын
Thanks amma
@venkateswarlumunagapati8008
@venkateswarlumunagapati8008 Жыл бұрын
ఓం శ్రీ శ్రీ శ్రీ దుర్గా దేవియే నమః 🙏🙏🙏
@mohansanti1277
@mohansanti1277 Жыл бұрын
ధాన్య వాదములు అమ్మా
@lawyerlakshmmi3400
@lawyerlakshmmi3400 Жыл бұрын
Thanks amma chala baga cheparu, inka enti anti amma varu me roopamlo vachi chepenati naku annipistudhi amma, alane me voice inka chala nice ga chadivinaru......
@kattasatyanarayana6071
@kattasatyanarayana6071 Жыл бұрын
Very nice
@guggillanirmaladevi7450
@guggillanirmaladevi7450 Жыл бұрын
tqs andi
@sravanianand5136
@sravanianand5136 Жыл бұрын
Nanduuri srinivaas gaaru chepparu
@lakshmitulasi4189
@lakshmitulasi4189 Жыл бұрын
Madam garu cheppindi aksharaala satyam.ammavarini bhakti tho adigithe nyayam ga ravalsindi edaina ippistundi.i can fell same situation.jai durgamma🙏🙏
@neeladevi949
@neeladevi949 Жыл бұрын
చాలాబాగా చెప్పారమ్మా 👃
@reddypallamptti5341
@reddypallamptti5341 Жыл бұрын
Amma🙏🙏🙏🙏
@sahananeraja2074
@sahananeraja2074 Жыл бұрын
Correct. Ga. Chaparu amma
@sandhyabindhu9928
@sandhyabindhu9928 Жыл бұрын
Thanks madam garu
@RaghuRam-sq9jl
@RaghuRam-sq9jl Жыл бұрын
Thank you medam🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@radhasudarshan1511
@radhasudarshan1511 Жыл бұрын
Namasthe madam 🙏 maku teliyakumdane miru cheypina namalaku connect ayinadu eppudu miru echina vivaranatho Durgamma vari gurimchi baga ardham ayinadi tqu madam chala baga cheypinaru Amma vumdaga niku bhayam emduku ani Excellent words👏🙏💐
@srivani8951
@srivani8951 Жыл бұрын
Thank Thanks amma
@devinemother7139
@devinemother7139 Жыл бұрын
Yes,correct Andi... Durga amma 🙏🙏🙏Shakti nenu anubhavamlo..chusanunaku ammavaru chala dabbu ravalasindi...evaka ebandi pedutunte..Sakshatu ammavaru..tercharu..nenu ee sandarbhanga Durga amma variki gruthagnathalu🙏🙏🙏sada pada namskaram.
@GAMINGX-ul2vt
@GAMINGX-ul2vt 10 ай бұрын
శ్రీ దుర్గాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayalaxmi3480
@vijayalaxmi3480 Жыл бұрын
Jai Durga matha🙏🙏
@bharathiduduka8243
@bharathiduduka8243 Жыл бұрын
Jai ma Durga
@Nagaraj-mt9jl
@Nagaraj-mt9jl Жыл бұрын
Omm Sri Matre Namaha🙏🙏
@HariKrishna-pb7bx
@HariKrishna-pb7bx 11 ай бұрын
Medam namaskaram. Everyday practice chestunna. Chala happy ga vundi. Amma
@HhH-qg2iy
@HhH-qg2iy Жыл бұрын
K thirumal true madam tq
@adinarayana.mittamitta3221
@adinarayana.mittamitta3221 Жыл бұрын
ఓంశ్రీమాత్రే నమః
@prasanthi1233
@prasanthi1233 Жыл бұрын
It's true, sri maathre namaha
@meghavathswetha9458
@meghavathswetha9458 Жыл бұрын
om sri maatre namaha amma Thalli
@srinivasmuthyam724
@srinivasmuthyam724 Жыл бұрын
Ammavaru grate talli Sri mathraya namaha
@Kachulu1
@Kachulu1 Жыл бұрын
I have been suffering like this ma. I will do for 32 days with 32 flowers, every day 32 times from tomorrow. If Amma hears me, I will post here. I am hearing @ 9.30 on 29th Nov, 2022.
@nandana7292
@nandana7292 Жыл бұрын
Hi Andi chesara meru
@sandhyapodili1686
@sandhyapodili1686 10 ай бұрын
చేశారా అమ్మ..మీరు..
@munisankargokarnam8877
@munisankargokarnam8877 Жыл бұрын
Amma intha manchi mantram ichinanduku
@manjunath-hb9rj
@manjunath-hb9rj Жыл бұрын
Thank you Kanaka durgamma
@sarathm2431
@sarathm2431 Жыл бұрын
Last words are 100%correct. Intlo valle first akshantalu veyataaniki.
@ramkrishnanara5791
@ramkrishnanara5791 Жыл бұрын
AMMA SAKSHTTU AAA AMME CHEPPINATTUNDI MEEKU PADABHI VANDANAM TALLI 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@funwithsanu7811
@funwithsanu7811 Жыл бұрын
Jai Durga maa 🙏🏻🙏🏻🙏🏻
@radhakrishnasriperumbudur2968
@radhakrishnasriperumbudur2968 Жыл бұрын
Om sree matre namah 🌷 🍁 🙏🏻
@lakshmiinkulu815
@lakshmiinkulu815 Жыл бұрын
శ్రీ మాత్రే నమః🙏
@manjucreations7484
@manjucreations7484 Жыл бұрын
మీరు చెప్తూ ఉంటే నాకూ కళ్ళు నిండా నీరు వస్తూనే ఉన్నాయి అమ్మ.. నేను రోజు chadu తాను 🙏🙏
@indiancircle8684
@indiancircle8684 Жыл бұрын
Enti nillu vastunnaya niku Avida cheppe namalu lo chala thappulu chaduvutundi
@bhanurajeshwerrao3756
@bhanurajeshwerrao3756 Жыл бұрын
Nenu kooda ammavaarini prartistaanu amma naapy dayatalachaalani korutunnaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sangeetha8782
@sangeetha8782 Жыл бұрын
Thanks 🙏
@rupadevi1347
@rupadevi1347 7 ай бұрын
​@@indiancircle8684Ekkada tappuga chadivaaro konchem cheppara please...
@sohan___4954
@sohan___4954 7 ай бұрын
It is really great.nenu chadivaanu two days lo ma husband duty lo join ayyaru.six months leave pettaru.jai durga andaru follow avvandi
@nageswararao1194
@nageswararao1194 Жыл бұрын
అమ్మా అని పిలిస్తే పలికే తల్లి
@kritzofficial
@kritzofficial Жыл бұрын
Nenu chadhuvu tanu e slokam chala power full
@snehavlogs8415
@snehavlogs8415 Жыл бұрын
Tq Red tv
@jyothigude5096
@jyothigude5096 Жыл бұрын
Om sri mathreya namaha
@gangagali4638
@gangagali4638 Жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః,,
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 96 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 5 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
коллекционировали попрыгунчики?😭
0:59
Как спасти человека верёвкой🤔
0:26
FERMACHI
Рет қаралды 11 МЛН
ВЕЛОСИПЕД ЗАГОВОРИЛ
0:15
KINO KAIF
Рет қаралды 15 МЛН
Il n'a pas aimé la technique 😂 #firefighter
0:13
Remi Ragnar
Рет қаралды 14 МЛН