DVR Bulls Farming | బెజవాడ నడిబొడ్డున కానూరు సెంటర్‌లో ఉన్న డీవీఆర్ బుల్స్ ఫామ్ హౌస్ ఇదే.! Tone Agri

  Рет қаралды 1,670,488

Tone Agri

Tone Agri

Жыл бұрын

DVR Bulls Farming Full Information by Devabhaktuni Chakravarthy, Kanuru, Vijayawada Rural, Krishna District. #ToneAgri #DVRBulls #OngoleBulls #DVRMemorialBulls #OngoleCattle #OngoleGittalu #SmallBusinessIdeas #DVRBullsFarming #DVRBullsExhibition #OngoleCowFarming #DVRBull #FarminginTelugu #AgriFarming
వర్షాధార వ్యవసాయానికి సమాచార వారథిగా టోన్ అగ్రి ప్రస్థానం
పాలీహౌస్, పెండల్స్, వర్టికల్, రూఫ్ గార్డెనింగ్ లో నైపుణ్యం
పండ్లు, కూరలు, ఆకులు, దుంపలు, పూలు పూసే ఉద్యానం
మూలికలు, సుగంధద్రవ్యాలు, ఎడారి మొక్కల వృక్షశాస్త్రం
పాడి, కోడి, మత్స్య, జీవాలతో పట్టునిచ్చే జంతు రాజ్యం
కొత్త యాప్స్, యంత్రాలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ పై చైతన్యం
సాగు చట్టాలు, రైతు విజయాలను అన్వేషించే పాత్రికేయం
క్షేత్రస్థాయి పరిష్కారాల శోధనలో టోన్ అగ్రి కింకర్తవ్యం
Nimmagaddi, Lemon Grass Farming - • Nimmagaddi, Lemon Gras...
Pearls Farming, Muthyalu Sagu - • Pearls Farming in Telu...
Dogs Breeding Tips in Telugu - • Video
Dharani Sudhi and Nano Gold Benefits - • Dharani Sudhi and Nano...
Malabar Neem, Sri Gandham Farming - • Malabar Vepa and Sri G...
Fish Welfare Initiative (FWI) - • Fish Welfare Initiativ...
YPR Bulls Nutrition and Feed Management - • YPR Bulls Nutrition Ma...
Jai Shri Ram Paddy Cultivation - • Jai Shri Ram Paddy Cul...
Dog Breeding Business in Telugu - • Dog Breeding Business ...
BSF, Black Soldier Fly Farming Telugu - • BSF | Black Soldier Fl...
Terrace Gardening for Beginners Epi #1 - • Terrace Gardening for ...
Subscribe to : bit.ly/3uugIv1

Пікірлер: 315
@ksreenivasulu8705
@ksreenivasulu8705 Жыл бұрын
సూపర్ అన్నా...భగవంతుడి అనుగ్రహం మీకు ఎల్లవేళలా వుండాలని కోరుకుంటున్నాను...
@manisarmaravi4782
@manisarmaravi4782 Жыл бұрын
గుడ్
@kodalinaveen4745
@kodalinaveen4745 Жыл бұрын
Oluttt
@venkateswararaoalokam8166
@venkateswararaoalokam8166 Жыл бұрын
@@manisarmaravi4782 thank a man 👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞 you
@narashiulunarashiulu6365
@narashiulunarashiulu6365 Жыл бұрын
@@manisarmaravi4782 ko oo
@narashiulunarashiulu6365
@narashiulunarashiulu6365 Жыл бұрын
@@kodalinaveen4745f
@boyavenkateshwarlu6484
@boyavenkateshwarlu6484 Жыл бұрын
సూపర్ అన్న నాకు ఒంగోలు జాతి పశుపోషకులు లో బాగా ఇష్టమైన వ్యక్తి మా డి.వి.ఆర్ అన్న నువ్వు మహానంది పందెం లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని మనసారా గా కోరుకుంటున్నాను ఇట్లు నంద్యాల జిల్లా డోన్ ఒంగోలు జాతి అభిమానులు
@LuckyLucky-dp8qk
@LuckyLucky-dp8qk Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😊😊😊
@LuckyLucky-dp8qk
@LuckyLucky-dp8qk Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😊😊😊
@nagireddyyannam776
@nagireddyyannam776 Жыл бұрын
పశుసంపద కనుమరుగు అవుతున్న సమయంలో మీరు DVR Memorial ద్వారా పశుపోషణలో ఈ తరహా మక్కువ చూపించడం అభినందనీయం.... మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలని కోరుకుంటున్నాను.... నేను కూడా రుద్ర భద్ర అభిమానుల్లో ఒకడిని...🙏🙏🙏❤️💕❤️👍
@krishnaraopadavala3172
@krishnaraopadavala3172 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼 ఎంత గొప్ప పని చేస్తున్నారు సార్ మా ఆధ్యాత్మిక దేవుడైన గోమాతకు సేవ చేస్తూ ఉండండి 🙏🏼💐💐💐 God bless you
@boyayerramala8042
@boyayerramala8042 2 ай бұрын
1😂😊
@user-pk1km4qd5w
@user-pk1km4qd5w Ай бұрын
చాలా మంచి పని చేస్తున్నారు సోదరా మీరు నందీశ్వరులను పోషిస్తున్న విధానం బాగుంది. ఆ పరమేశ్వరుడు మిమ్ములను సర్వ వేళలా , సర్వ విధాలా అనుగ్రహిస్తూండాలని హృదయపూర్వకముగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. యస్. రామచంద్ర. శ్రీ కృష్ణ దేవరాయ ధర్మ రక్షణ సమితి.
@SAMBA3969
@SAMBA3969 Жыл бұрын
చక్రవర్తి అన్నయ్యా మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది... డివిఆర్ మెమోరియల్ ఎద్దుల అభిమానిగా గర్వపడుతున్నాను
@yalamanchiliramakoteswarar6025
@yalamanchiliramakoteswarar6025 Жыл бұрын
supr sar
@devotionalom4028
@devotionalom4028 Жыл бұрын
🌹సూపర్ అన్నా...భగవంతుడి అనుగ్రహం మీకు ఎల్లవేళలా వుండాలని కోరుకుంటున్నాను...
@kotavenkatprasad3168
@kotavenkatprasad3168 Жыл бұрын
బ్రదర్ మాది ఒంగోలు నేను ప్రతిరోజు ఒంగోలులోని గోశాల కి వెళ్తాను అక్కడ ఎనభై ఆవులు ఉన్నాయి. ఇంచుమించు అన్ని ఆవులు నాకు అలవాటు అయినాయి నన్ను చూడగానే దగ్గరికి వచ్చి రుద్దమని అడుగుతున్నాయి నాకు ఒంగోలు జాతి ఆవులతో స్నేహం ఏర్పడిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నది ఆవులు చూపించే విశ్వాసం మనిషి 10 శాతం కూడా చూపించలేకపోతున్నాడు
@user-mr8lg7pz5t
@user-mr8lg7pz5t Жыл бұрын
చక్రవర్తి అన్న నేను నీకు పెద్ద అభిమానిని.వచ్చే సంవత్సరం మహానంది మొదటి బహుమతి మనదే.2 జతలు కట్టాలి
@RajeshRaj-sy3dv
@RajeshRaj-sy3dv Жыл бұрын
Nice
@rameshkomaripalepu7212
@rameshkomaripalepu7212 Жыл бұрын
Hat.shop.
@mdmunna6299
@mdmunna6299 Жыл бұрын
Anna,Munna,yanamalakuru
@jaganmohanraokoganti5963
@jaganmohanraokoganti5963 5 ай бұрын
మీరు అన్ని గిత్తలని పరిచయం చేసిన విధానం అద్భుతం. మీ జ్నాపక శక్తి అమోఘం మీ వీడియో మాకు చాలా సంతోషాన్ని కలిగించింది
@subbaraop3107
@subbaraop3107 Жыл бұрын
అన్నా చక్రవర్తి గారు మీరు చాలా ప్రకృతి ప్రేమికులు ముందుగా మీకు పాద నమస్కారములు ఆ పరమశివుడు మీ ఇంట్లో కొలువై ఉంటాడు ఒకసారి మీ పాన్ హౌస్ చూడాలని కోరికగా ఉంది తప్పకుండా వచ్చి ఒక్కసారి చూస్తానన్న
@plrjplrj9398
@plrjplrj9398 Жыл бұрын
DVR enno records break cheyalani dhvunni korukuntunna All The very best Chakravarty Anna
@kameswarraosadineni1857
@kameswarraosadineni1857 Жыл бұрын
చాల బాగ వివరించిన,మీకు మా నమస్కారము లు
@narasimhareddykeshagani9426
@narasimhareddykeshagani9426 Жыл бұрын
ముందుగా DVR bulls అధినేత కు నమస్కారాలు...మీ ఎద్దులు బాగున్నాయి bro. మొత్తం మీరు కొన్న ఎద్దులు అన్నీ మా రాయలసీమ వే అందుకు మాకు సంతోషం.. ఇంతకముందు మాకు కూడా ఎద్దులు ఉండేవి bro ఇప్పుడు లేవు
@sivaramakrishna3753
@sivaramakrishna3753 Жыл бұрын
I am a good lover of cattle. I like your habit. May Lord bless you to go a head in your goals.
@sainivas2244
@sainivas2244 Жыл бұрын
రుద్ర భద్ర సూపర్👌💪🙏🙏
@Tri-Netra
@Tri-Netra Жыл бұрын
మూగజీవాలను పెంచుతున్నారు. మిమ్ములను ఆ ఈశ్వరయ్య ఆశ్వీరదిస్తాడు.
@gopalaraochinni5365
@gopalaraochinni5365 Жыл бұрын
చక్రవర్తి గారు మీ దొడ్డి లో కి వచ్చిన పశువుల జన్మ ధన్యం. ఎందుకంటే ఎన్నో విజయాలు సాధించిన గాండీవం దిక్కులేని చావు చనిపోయింది.కానీ రిటైర్మెంట్ అయిన రుద్ర భద్ర నీ మాత్రం చాలా బాగా చూసుకుంటున్నారు.
@dasharathashamballi9341
@dasharathashamballi9341 Жыл бұрын
You are Great babu
@uppalapatisrinivasarao6289
@uppalapatisrinivasarao6289 2 ай бұрын
People like you are rare on this earth.Every thing is commercial,future generations will follow you sir. You bring great identity in world for our Telugu states.
@sivamani3036
@sivamani3036 Жыл бұрын
Don't stop.... Be on your passion, I feel happy to listen yours words.
@sivaramakrishnamusiboyina7994
@sivaramakrishnamusiboyina7994 Жыл бұрын
Super andi..... Manchi sampradayam patistunnaru.... Nenu mimmalni me Gittalni last Wednesday morning kanuru Arch road lo chusanu Tyre tho practice chestunnaru.... Nakkuda gittalante passion....
@user-wf7qz8ep2d
@user-wf7qz8ep2d Жыл бұрын
Anna you're really great person. god bless you and your family.
@vishnutejaguldas2112
@vishnutejaguldas2112 Жыл бұрын
Nice chakri garu chala manchega chaparu mahanandi 3rd year kuda meka ravale🙏
@avulayellaiah3547
@avulayellaiah3547 Жыл бұрын
గోవుల పెంచడం ఛాల మంచిది 👍🙏🙏🙏
@suneethamakkapaty3453
@suneethamakkapaty3453 Жыл бұрын
sir, you're doing divine work, congratulations from Ongole
@telagariguruprasad4779
@telagariguruprasad4779 Жыл бұрын
Super bro adaru e video kosam waiting
@prasadrajani1985
@prasadrajani1985 Жыл бұрын
Wow....ur great annnaya రుద్ర భద్ర...సూపర్
@shafeekhan9893
@shafeekhan9893 Жыл бұрын
Chala chala bagundi mee habbit ,hatspp brother
@amireddykasireddy8570
@amireddykasireddy8570 Жыл бұрын
Brother regarding bulls and cows is 100/ fact and wonderful and admirable. Your affection towards bulls and cows remarkable and adorable. You will be definitely blessed by God because of your concern and responsibility in taking care of those animals. I felt very happy when you said we treat bulls just like our own kids by calling them with specific name. It's wonderful. Dr. A.k.reddy.
@manisarmaravi4782
@manisarmaravi4782 Жыл бұрын
DVR సంస్థ అధినేత లు ఎవరైనా iOkkasari ఒక్కసారి ఫోన్ చేయవలసింది గా కోరుతున్నాను
@sivaesarapu2398
@sivaesarapu2398 Жыл бұрын
Super chakravarthi garu 👍👍👍
@ragavendraropes9104
@ragavendraropes9104 Жыл бұрын
You really great annaya Ur raghava మైదుకూరు, రోప్,
@vanajakodali19
@vanajakodali19 Жыл бұрын
Meeru bulls gurinchi explain cheysey vidaanam ki hats off andi. And meeku vaati meeda unna prema four fathers nunchi vachina passion ki nilabeytti continue cheyyadam abhinandaneeyam. Wish you good luck andi. Aa ellu kamma vaari vybhavaanni chaatuthundi.
@prabakerrao4373
@prabakerrao4373 Жыл бұрын
తమ్ముడు మీకు ధన్యవాదాలు
@prudhvirajkarra3446
@prudhvirajkarra3446 Жыл бұрын
Last word excellent anna. Animals respond to our voice.
@ramakrishnadronamraju6555
@ramakrishnadronamraju6555 Жыл бұрын
Good
@narendramakula5228
@narendramakula5228 Жыл бұрын
Chala wait chesam anna me video kosam
@potlapuvvunagaraju4882
@potlapuvvunagaraju4882 Жыл бұрын
సూపర్ మీరు అన్న, మీరు మంచి మంచి విజయాలు సాధించాలి అని కోరుకుంటున్నాను ఆ భగవంతుడు మీకు అన్ని వేళలాల అనుగ్రహించును 🙏
@araju4967
@araju4967 Жыл бұрын
Super anna.....I am big fan of DVR
@mallimallikarjunareddy5734
@mallimallikarjunareddy5734 3 ай бұрын
మీకు ఆ భగంతుని ఆసీస్సులు ఎప్పుడూ వుండాలని కోరుకుంటున్నాము సోదరా
@surojusambasivarao5295
@surojusambasivarao5295 Жыл бұрын
చాలా బాగున్నాయండి మీ వ్యాపారం చాలా బాగుంది
@Digital_madhu3
@Digital_madhu3 Жыл бұрын
Marthala Chandra obul Reddy gari interview cheyandi please Most wanted interview...👍👍
@suneethamakkapaty3453
@suneethamakkapaty3453 Жыл бұрын
Nice 👍,glad to see you and happy maintenance, God bless you
@eleazarchalasani3834
@eleazarchalasani3834 Жыл бұрын
Your love for the animals is great..
@MrArudra
@MrArudra Жыл бұрын
Chala bagundi anna video.
@pinnepallimaheshkumar9767
@pinnepallimaheshkumar9767 Жыл бұрын
Whiting for RANA DEERA combination jai DVR
@skdrayaluskdrayalu3166
@skdrayaluskdrayalu3166 Жыл бұрын
చక్రవర్తి అన్న గారికి ముందుగా నా నమస్కారం ఎందుకంటే ఈ రోజు లలో ఒక్క జత ఎద్దులను మెపుటకు ఎంతో ఖర్చు తో కూడు కున్న పని అలాంటి ది మీరు అన్ని ఎద్దుల అలాన పాలాన చూడటం అంటే ఆషామాషి కాదు కానీ ఎన్ని కోట్ల డబ్బు ఉన్న రాని పుణ్యాం మీకు ఎద్దుల పైన ఉన్న ప్రేమనే మీకు పుణ్యం లభిస్తుంది అన్న ,,,🐮🐮
@naveenreddy2982
@naveenreddy2982 Жыл бұрын
Your Family Is Great Sir
@rameshijju7423
@rameshijju7423 Жыл бұрын
Anna meeru inspiration for me
@bandlamadhu856
@bandlamadhu856 Жыл бұрын
అన్నా మీరు నిజంగా గ్రేట్
@TATWAMASI.
@TATWAMASI. Жыл бұрын
అద్భుతంగా చెప్పారు
@haribabu1285
@haribabu1285 Жыл бұрын
Mahanandi 3 rd year compitetion is also DVR. Anni set cheyandi brother .
@venkateawarao7114
@venkateawarao7114 Жыл бұрын
Hats off to your service 🙏🙏🙏🙏
@brahmareddyannapareddy244
@brahmareddyannapareddy244 6 ай бұрын
Great brother
@cvprasad7152
@cvprasad7152 Жыл бұрын
No words hats off brother all your dreams will be full filled, because with their body language all your herd love you like any thing. keep rocking god bless you and your team., and regarding cattle we can speak to them, they understand every thing and anything my personal experience..good luck.
@repakaveerraju831
@repakaveerraju831 Жыл бұрын
Chakravarti garu excellent 🙏🙏🙏🙏
@sumeshpuli2210
@sumeshpuli2210 Жыл бұрын
Really great video watch about our pride cows good information
@govindunaik9932
@govindunaik9932 Жыл бұрын
Anna yeddula maind set thelusu kovadam ante adoka goppa visayam kani ni speech next level anna actually vijayam sadiste estam vachinattu speech estharu but meeru truths cheptunnaru that's y iam big fan of u and finally dheera heart touching bull I think anna
@tempersrinu
@tempersrinu 11 ай бұрын
Chala రియల్ గా మాట్లాడుతున్నారు ❤️
@Abdullah-id3sx
@Abdullah-id3sx Жыл бұрын
Thank Anna Garu
@velamativenkateswararao5638
@velamativenkateswararao5638 Жыл бұрын
Good passion God will give more money to see this farm
@gundlapallylavanya9664
@gundlapallylavanya9664 Жыл бұрын
Happy to see all your vedioes.sir we have nandhi which is very friendly nature.whicn runs and jumps like horse. We want to give nandhi to you sir .if you want to see nandhi I will send you some pictures.
@tadivakasrinivasarao4311
@tadivakasrinivasarao4311 Жыл бұрын
Every thing is too good super vedio
@dandumaheshbabu9008
@dandumaheshbabu9008 Жыл бұрын
Sir meeru chala great sir anttarinchipothunn mana Ongole jatte adhulu gani avulu ni merru adaristunnaru me lanti vallu undadam Ongole jaati brathike undhe sir meru chala gear sir
@Kalabvssarma
@Kalabvssarma Жыл бұрын
Chakravarty garu meeku aa Harahara Mahadevuduni assissulu eppudu vundalani korukontunnanu
@guruyadav5894
@guruyadav5894 Жыл бұрын
DVR Garu meru chala great 🥰🥰🥰
@gangadhar7722
@gangadhar7722 Жыл бұрын
సూపర్ అన్న నువ్వు 🙏🙏🙏
@ramaikya9635
@ramaikya9635 Жыл бұрын
Great habit DVR memorial, CHAKRAVARRHY garu
@deshvihari3421
@deshvihari3421 Жыл бұрын
Me bulls laaga Meru kuda chala solid ga vunnaranna super anna
@Yourdarknesstolight
@Yourdarknesstolight Жыл бұрын
ఒంగోలు జాతి పట్ల మీ ఆసక్తి అనిర్వచనీయమైనది.
@babajivipparthi7735
@babajivipparthi7735 Жыл бұрын
God bless you Anna 💕💕
@bharathracingbull
@bharathracingbull Жыл бұрын
Anna ram bhupal anna tho chaie interview
@vnreddyvnreddy6086
@vnreddyvnreddy6086 Жыл бұрын
Super chakvarthi anna meru ana me bulls ana chala superb anna
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 Жыл бұрын
Proud of you, brother.
@yellavulasrikanth2899
@yellavulasrikanth2899 Жыл бұрын
Rana-Deera combination excellent sir 🔥
@srianjaneyambrightfutureid8819
@srianjaneyambrightfutureid8819 Жыл бұрын
Really greatest person
@KKR72369
@KKR72369 Жыл бұрын
All the best sir iam one of the DVR Fans
@rameshmurmade8487
@rameshmurmade8487 Жыл бұрын
Super great job
@bkalyanbarma6989
@bkalyanbarma6989 Жыл бұрын
I wish you a best of luck anna
@nadhibhaghi5082
@nadhibhaghi5082 Жыл бұрын
My favourite farm
@sesharao3556
@sesharao3556 Жыл бұрын
Great sir
@pinnepallimaheshkumar9767
@pinnepallimaheshkumar9767 Жыл бұрын
I love DVR bulls
@bhanuprakashveluru1659
@bhanuprakashveluru1659 Жыл бұрын
Anna super super Anna Naku chala chala estam Anna
@chandrakiranreddychandu125
@chandrakiranreddychandu125 Жыл бұрын
All the best for this year anna
@nagavardhanyadav1205
@nagavardhanyadav1205 Жыл бұрын
Good impression DVR anna
@sudhakaranvasudevan2645
@sudhakaranvasudevan2645 Жыл бұрын
Congratulations god bless you
@sivareddy3668
@sivareddy3668 Жыл бұрын
Great great anna meeru
@mangalimadhusudhanrao
@mangalimadhusudhanrao Ай бұрын
Suppar anna
@saibabumyneni5520
@saibabumyneni5520 Жыл бұрын
Good job brother 👏👏👏👏
@venkateswarareddy5343
@venkateswarareddy5343 Жыл бұрын
SUPER IR YOUR GREAT SIR
@johnvictorkotapandu2657
@johnvictorkotapandu2657 Жыл бұрын
సూపర్ చక్రవర్తి anna
@rushikeshavareddy279
@rushikeshavareddy279 Жыл бұрын
super anna
@ksv9918
@ksv9918 Жыл бұрын
Excellent 👍👍👏👏👏👏
@sureshjakkampudi2552
@sureshjakkampudi2552 Жыл бұрын
Best of luck Anna
@Ramlotus
@Ramlotus Жыл бұрын
మీ తెలుగు భాష అమోఘం!!
@user-kf7sr5vn9c
@user-kf7sr5vn9c 21 күн бұрын
Dvr great person
@thotasrinivasarao5535
@thotasrinivasarao5535 Жыл бұрын
Super brother
@boyamahindra2072
@boyamahindra2072 Жыл бұрын
Anna excellent work Anna
@user-dj3my4ju9w
@user-dj3my4ju9w 2 ай бұрын
Excellent breeder. 🎉🎉🎉🎉
@dasariramesh1010
@dasariramesh1010 Жыл бұрын
Super Anna naaku challa ishtam eddulante
⬅️🤔➡️
00:31
Celine Dept
Рет қаралды 52 МЛН
I’m just a kid 🥹🥰 LeoNata family #shorts
00:12
LeoNata Family
Рет қаралды 19 МЛН
DESI COW
13:28
Bharathi Paramesh
Рет қаралды 4,8 М.
DVR Memorial Bulls | Kanuru | Shed Tour | Bulls Of Andhra
3:30
Bulls of Andhra
Рет қаралды 25 М.
⬅️🤔➡️
00:31
Celine Dept
Рет қаралды 52 МЛН