ఎడబాయని నీ కృప Yadabayani Nee Krupa Hema Chandra Ps Mathews, JK Christopher,TeluguChristian song2020

  Рет қаралды 26,676,653

JK Christopher OFFICIAL

JK Christopher OFFICIAL

7 жыл бұрын

TELUGU CHRISTIAN SONGS 2020 YADABAYANI NEE KRUPA ఎడబాయని నీ కృప HemaChandra
KRUPA MINISTRIES GUNTUR GANAMAINA YESSAIAH VOL 9
Pastor Mathews
Music J K Christopher
Music Associated by daya Babu
Video Hosanna
Melody Dig Studio Hyd
#HemaChandra
#JKChristopher
#PastorMathews
#LatestTeluguChristiansongs
#newTeluguChristiansongs
#SharonPhilip
#LillianChristoper
#HanaJoyce
#NissiJohn
#SharonSisters
#LatestTeluguChristmasSong
#Teluguchristiansong
Reach us/jkchristopher.in
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song
telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2016 / 2016 new telugu christian songs 2016 / telugu christian songs 2016 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / santhoosha vastram latest telugu christian song 2016 / Padamulu Chalani prema idi telugu christian song 2016 / new telugu christian song nenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song 2016 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu christian songs / new telugu christian songs 2016 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || J K Christopher|| 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017
Latest Good Friday songs 2017 2018 2019 2020
Latest Easter songs 2017 2018

Пікірлер: 6 900
@nandhu1435
@nandhu1435 Жыл бұрын
ఇంత మంచి పాటను ( 2024 ) కూడ చూసేవాళ్ళు వినేవాలు ఎంతమంది ఉన్నారు. ✝️🛐 GOD BLESS YOU ALL.👍🏻
@nakkaswathirs8438
@nakkaswathirs8438 3 ай бұрын
F🤝rRaaaqaaaa🙏❤️qqgggggtggtat8
@sanjaysanjju78
@sanjaysanjju78 3 ай бұрын
Iam
@lakshmipenumacha309
@lakshmipenumacha309 3 ай бұрын
8(​@@nakkaswathirs8438
@satishkumark6340
@satishkumark6340 3 ай бұрын
I think 50 times I listen
@DileepKumar-be7yp
@DileepKumar-be7yp 3 ай бұрын
🎉
@manthrilingamaiah2165
@manthrilingamaiah2165 20 күн бұрын
నేను హిందూ అయినా ఈ పాట నన్ను ఎంతగా నా మనస్సుని కరిగించిందో.......100 సార్లు ఈ పాట విన్నాను
@SureshBabu-um1is
@SureshBabu-um1is 20 күн бұрын
అర్థమే కానీ ఈ జీవితం... ఇక వ్యర్ధ్యమని నేననుకొనగా...
@Mahegamingff
@Mahegamingff Ай бұрын
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమము నే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమము నే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి దీర్ఘ శాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ
@user-on5eg4bi6c
@user-on5eg4bi6c 4 ай бұрын
అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యదామని నేననుకొన్నగా నేననుకొనగా ....కృప కనికరముగాల దేవ నా కష్టాల కదలిని దాటించేటివి.......ఆమెన్
@LAKSHMIRIDERPava143
@LAKSHMIRIDERPava143 4 ай бұрын
Song full song
@vinodvictory2006
@vinodvictory2006 3 ай бұрын
😊😊😊😊
@krishnapeddinti8775
@krishnapeddinti8775 3 ай бұрын
ఈ పాట రోజూ వింటున్నాను అద్భుతమైన పాట రాసిన పాస్టర్ గారికి excenlent music ఇచ్చినా క్రిస్టర్ఫర్ అన్న గారికి పాటకు ప్రాణం పోసిన పాడిన హేమచంద్ర గారికి అభినందనలు దేవునికి మహిమ ఆమెన్....
@JP-ds8nk
@JP-ds8nk 28 күн бұрын
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ'2' యేసయ్యా నీ ప్రేమ అనురాగం నన్ను కాయను అనుక్షణం'2 శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలి లలో'2' అర్థమే కానీ జీవితం ఇక వ్యర్థమని నేను అనుకున్న గా'2' కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించి టివి'2' 'ఎడబాయని నీ కృప' విశ్వాస పోరాటంలో ఎదురయ్యే శోధనలు లోకాశల అడజలిలో సడలితి విశ్వాసంలో '2' దుస్తుల క్షేమము నీ చూచి ఇక నీతి వ్యర్థమని అనుకున్న గా దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించే టివి నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యల లో నా బలమును చూసుకొని నిరాశ చెందిన '2' భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా'2' ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి'2" ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ'2'
@madalaraju4175
@madalaraju4175 21 күн бұрын
Ok
@USER-RS-raju
@USER-RS-raju 20 күн бұрын
Excellent song
@USER-RS-raju
@USER-RS-raju 20 күн бұрын
👌👌👌❤❤❤❤❤
@sanjusharma9978
@sanjusharma9978 14 күн бұрын
Lyrics wrong undi andi sorry correct cheyara plz
@lajarsandrapati7331
@lajarsandrapati7331 11 күн бұрын
Super
@narsummurty
@narsummurty 7 ай бұрын
ఇ పాట ఎన్ని సార్లు విన్నా. లేక్కచేపాలేను లేను అంతా బాగా పాడారు ఎంత మందికి ఇష్టం లైక్ చెయ్యండి 👍
@AnantaMade
@AnantaMade 3 ай бұрын
Supar song
@LalithaPadela-ku5fi
@LalithaPadela-ku5fi Ай бұрын
Auvnu naku chala ostam enni saarlu vinna వినాలనిపించే paata praise the lord 🙏🙏😇😇
@user-bd4pg3fw6u
@user-bd4pg3fw6u 25 күн бұрын
@chantikandi6833
@chantikandi6833 5 ай бұрын
క్రిస్టియన్ లో శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతుంది....... బైబిల్ లో ఉండే ప్రతి వచనం ధైర్యాన్ని ఇస్తుంది..... మనమీద మనకు నమ్మకం కలిగిస్తుంది జీవితంలో ఏమైనా సాధించవచ్చని
@solomonpakalapati1134
@solomonpakalapati1134 4 ай бұрын
యేసులో నెమ్మది శాంతి దొరుకుతుంది, క్రిష్టయన్లో కాదు బ్రదర్.
@rajeshvalivetee9447
@rajeshvalivetee9447 3 ай бұрын
4ā+
@user-ln5ts4ji6z
@user-ln5ts4ji6z 3 ай бұрын
Jesus loves you Jesus calling you for His Kingdom.God bless you brother 🙏🤝🎉
@siddups1456
@siddups1456 2 ай бұрын
Amen
@rpramuhanagavadi601
@rpramuhanagavadi601 2 ай бұрын
9೯
@sanjuksanjuk7105
@sanjuksanjuk7105 3 жыл бұрын
2021 లో కూడా ఇంత మంచి పాటను వినేవాళ్ళు చూసేవాళ్ళు ఎంతమంది👍👍👌✝️ God Bless You All
@wilsonrapuri5870
@wilsonrapuri5870 2 жыл бұрын
Nice song and impressive
@mankenaanitha1274
@mankenaanitha1274 2 жыл бұрын
@@wilsonrapuri5870 xxxx
@rayappagollapalli2854
@rayappagollapalli2854 2 жыл бұрын
@@mankenaanitha1274 llllllllllllllllllllllllllllllllllllllll) llllllllllllllllllllll
@rayappagollapalli2854
@rayappagollapalli2854 2 жыл бұрын
L) llll) lllllll
@rayappagollapalli2854
@rayappagollapalli2854 2 жыл бұрын
Ll
@Telugukithakithalu
@Telugukithakithalu 20 күн бұрын
నేను హిందూ కానీ ఈ పాట , విన్న ప్రతిసారి తెలియని ఆనందం ,,.....
@hnagaraju2993
@hnagaraju2993 7 ай бұрын
ఈ దేశంలో నా కులం అనే వ్యతిరేకం లేనట్టు కావాలని ఆ దేవుని ప్రార్ధన చేస్తున్నాను
@suvarnajoseph825
@suvarnajoseph825 Ай бұрын
Nenukuda ade prayer chesthaanu yeppudu kuda Mana Desam lo kulam Ane cheeda purugu chavalani Prardhisthunna🙏 Appude Naa Desam abhivruddhi lo Anni desalakante munduntundi
@Kuslu1190
@Kuslu1190 28 күн бұрын
Adhi India lo eppatiki enni taralumarina raadhu.mana karma
@suvarnajoseph825
@suvarnajoseph825 28 күн бұрын
@@Kuslu1190 ye upayogam Leni Kula vivaksha chupinchadam Yentha badhaakaram!!! Pofession ni batti kulam vachindi Society lo anni professions important kadaa.. India lo ee Kula gajji yeppudu pothundo yemo
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 жыл бұрын
ఈ పాట వింటుంటే హృదయం కరిగిపోతుంది
@satyammanda4404
@satyammanda4404 3 жыл бұрын
👌
@bollamraju5463
@bollamraju5463 3 жыл бұрын
Bollam Raju🥀😡💗🌷
@anandsrobin9320
@anandsrobin9320 4 жыл бұрын
హేమచంద్రా పాటకు ప్రాణం పొసావు కదా దేవుని క్రృప నీకు తోడుగా వుండాలి
@nyesubabu8343
@nyesubabu8343 4 жыл бұрын
God bless you
@gadakalpan5419
@gadakalpan5419 4 жыл бұрын
Nice 🙏
@rajeshullamparthi878
@rajeshullamparthi878 4 жыл бұрын
Super god Blouse
@josephrajunandamuri2522
@josephrajunandamuri2522 4 жыл бұрын
Good👍 coment
@ratnag2086
@ratnag2086 3 жыл бұрын
Yes. Praise the lord
@sivareddy5008
@sivareddy5008 Жыл бұрын
⛪యేసుక్రీస్తు దేవుని నామంలో వివాహం కానీ వారికి జయజయ మహిమ కృతజ్ఞత వివాహం జరుగును గాక ఆమేన్🙏
@user-te1yy9yn8j
@user-te1yy9yn8j 9 ай бұрын
యేసు ఉంటేనే నేను ఇన్నాలు ఉన్నాను. Jesus is real god..
@sherlasatyanarayana7183
@sherlasatyanarayana7183 Жыл бұрын
నేను ఒక హిందువుని... ఈ పాట విన్నా తరువాత......చాలా సార్లు.... వింటున్నా....వినాలనిపిస్తుంది కూడా.....Thank You ...God ... Really ...Mind blowing....
@karunakarsajeeva9682
@karunakarsajeeva9682 Жыл бұрын
thank you brother
@bunnyakshay896
@bunnyakshay896 Жыл бұрын
Good decision
@akashygowd8058
@akashygowd8058 Жыл бұрын
Amen
@sudhakarbabubainaboina4707
@sudhakarbabubainaboina4707 Жыл бұрын
May God bless you
@entertainment_videos
@entertainment_videos Жыл бұрын
Brother Bible study cheyyandi bro Inka meeru balaparustharani nammuchunna Alage mimmunu mee kutumba sabhyulanu devudu divinchunugaaka Amen
@Ashok-hg6go
@Ashok-hg6go Жыл бұрын
హిందూ అయిన నాకు ఈ పాట ఎంతగా నా మనసును కరిగించిందో.. 70 టైమ్స్ విన్నాను...
@patlabhavani2911
@patlabhavani2911 Жыл бұрын
Very great brother.praise that lord
@Localstreetfood786
@Localstreetfood786 Жыл бұрын
God bless u
@gangammap1247
@gangammap1247 Жыл бұрын
😢😢😢😢😢
@divyak5044
@divyak5044 11 ай бұрын
Praise the lord
@Localstreetfood786
@Localstreetfood786 11 ай бұрын
@@divyak5044 hi
@kishorebabu8594
@kishorebabu8594 2 ай бұрын
హిందూ అయిన నాకు చాలా బాగా నచ్చిన సాంగ్. గుండె ను పిందిసింది. 50 times ఈ song విన్నాను.Today marks Good Friday.
@kombathula.ravikumarkombat8269
@kombathula.ravikumarkombat8269 3 ай бұрын
న మనసుకు బాధకలిగిన ప్రతిసారి ఈ సాంగ్ వింటే మనసులో ఏదో తెలియని ప్రశాంతత
@jediwilson44
@jediwilson44 4 жыл бұрын
చాలా చక్కని, మంచి అర్థం తో కూడిన పాట ఇందులో దైవసేవకుని కష్టం దానికి దేవుని సహాయం కనిపిస్తోంది... Background music అద్భుతం
@rojayandavarojayandava4519
@rojayandavarojayandava4519 4 жыл бұрын
Super..sir..chala..bagavudhi.. song
@josephrajunandamuri2522
@josephrajunandamuri2522 4 жыл бұрын
Nice coment
@rajudangeti8374
@rajudangeti8374 3 жыл бұрын
@@rojayandavarojayandava4519 z
@sureshkoduri9737
@sureshkoduri9737 3 жыл бұрын
@@rojayandavarojayandava4519 lllplllllllllllppplppplplplppplplpppplpplpplppl0ppl0lplppllpll
@yratnakumari4170
@yratnakumari4170 3 жыл бұрын
Thank you andi baga rasaru song
@jyothinethala6609
@jyothinethala6609 2 жыл бұрын
ఈ పాట వినే వారు అంతా పాట పాడిన హేమ చంద్ర గారి మారు మనసు కోసం ప్రార్ధించు మని కోరుతున్నాను.
@jojosh3367
@jojosh3367 2 жыл бұрын
ఇలాంటి కామెంట్స్ పెట్టి ......
@lovelyabhi5534
@lovelyabhi5534 2 жыл бұрын
Dayachesi ilanti comments petti itharulanu vere margamlo nadipinchali ani anukokandi
@RaviKumar-hy5xw
@RaviKumar-hy5xw 2 жыл бұрын
మనుషులలో క్రిస్టియన్ మీద ఉన్న అభిమానం పొగొట్టమని చెబుతున్నార. ఎవరి నమ్మకం వారిది, వాళ్ళు మారాలి మనస్సు రావాలి,
@swathirupa210
@swathirupa210 2 жыл бұрын
Kevalam meelaanti vaalla vallane Christianity chedda ga kanipisthundi samajam lo... Evari istam vaalladi Evari jeevitham valladi
@jyothinethala6609
@jyothinethala6609 2 жыл бұрын
@@lovelyabhi5534 చరిత్ర పరంగా గాని, పురావస్తు పరంగా గాని ఒక్క ఆధారం కూడా లేని బ్రాహ్మణ కల్పిత దేవుడు లకు మానవ హృదయం లను గెలిచే సత్తా ఉండదు కాబట్టి మీ దేవుడు ల ఉనికిని కాపాడాలని మత స్వేచ్ఛా హక్కు ను దుర్వినియోగం చేస్తున్నారు. Jesus జీవం గల సత్య దేవుడు కదా! మా ప్రార్థన వింటా డు అని మీ భయం. మీ మాయ దేవుడు లు మమ్మల్ని మార్చ లేరు కదా! మీ ప్రార్థన విని.
@nainaphinehaskishore6291
@nainaphinehaskishore6291 11 ай бұрын
నిరాశ నిస్పృహలో ఎన్నో సార్లు నేను ఈ పాట ద్వారా బలపడ్డాను praise the LORD
@dasaravamshiben8938
@dasaravamshiben8938 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు. ఈ పాట వింటే ఎన్ని కష్టాలైనా మర్చిపోవచ్చు. నా దేవాది దేవుడైన ఏసయ్య కోసం ఈ పాట పాడిన హేమచంద్ర గారికి ధన్యవాదాలు. Amen 🙏
@ramanjaneyulujc6547
@ramanjaneyulujc6547 Жыл бұрын
అన్ని మతాలను 100% గౌరవ వించే నేను ..భయ భక్తులతో ఆరాధించే నాకు ..ఈ పాట నా హృదయాన్ని కదిలించింది..పాట ను రచించిన వారికి ,, సంగీతాన్ని అందించింన వారికి..పాడిన వారికి ..నా కన్నీటితో జోహార్లు
@Levis185
@Levis185 Жыл бұрын
Sir Miru Christian kada....😟 Great
@anithabattu2511
@anithabattu2511 Жыл бұрын
Ogdvggodgogddgoogdg6g😊😮od😮gy😮😮vvy😮ggvyy😊vv😊😮go😮yygvo😮vgvvgvlggovyyvyygovyggggotttvvyyyvttyg76😮😊😮
@beeravimalaruth8873
@beeravimalaruth8873 11 ай бұрын
hh b
@pradeekumarrayigmailcom
@pradeekumarrayigmailcom 10 ай бұрын
Glory to God
@dr.t.vijayakumari486
@dr.t.vijayakumari486 8 ай бұрын
Hemachendra god bless you and your family members
@aiababubathula4641
@aiababubathula4641 2 жыл бұрын
నేను ఒక హిందువుని ఈపాట వినిపించిందిఅంటే నాకు మళ్ళీ మళ్ళీ వినలనిపిస్తది నాకు చాలా నచ్చింది
@devasahayamgrace1225
@devasahayamgrace1225 Жыл бұрын
Thank you bro
@ranimadduru9059
@ranimadduru9059 Жыл бұрын
Anna miru super ,nijayithi milage andariki devudu ivvali
@ashokkumar-ym1hh
@ashokkumar-ym1hh Жыл бұрын
Q
@maheshkarra6491
@maheshkarra6491 Жыл бұрын
@@devasahayamgrace1225 @
@maheshkarra6491
@maheshkarra6491 Жыл бұрын
@@devasahayamgrace1225 q
@jeevankumarkovvakula
@jeevankumarkovvakula 2 ай бұрын
2024 లో వినేవాళ్ళు లైక్ చెయ్యండి ❤❤❤❤
@ARUNKumar-sv2rl
@ARUNKumar-sv2rl 2 ай бұрын
@user-gf9lo3gs3n
@user-gf9lo3gs3n Ай бұрын
@maintivantalu3273
@maintivantalu3273 Ай бұрын
❤❤❤
@maryjoice8988
@maryjoice8988 Ай бұрын
@lajme7975
@lajme7975 29 күн бұрын
❤️
@susheelalakkineni7479
@susheelalakkineni7479 3 ай бұрын
మనసుకు నెమ్మది కలిగించే పాట ఈ పాట రాసిన వారికి పాడిన వారికి హృదయపూర్వక వందనాలు
@ajetk1771
@ajetk1771 3 жыл бұрын
హేమచంద్ర గారు ఇంత మంచి స్వరం మీకు ఇచ్చిన దేవునికి వందనాలు పాట ఇంత బాగా feel అవుతూ పాడినందుకు మీకు ధన్యవాదాలు
@jesusisthewaynotareligeon6246
@jesusisthewaynotareligeon6246 3 жыл бұрын
S really sing with vvv God feeling Praise to be Jesus
@JFamilyWorld
@JFamilyWorld 3 жыл бұрын
Ii
@t.hanumanturaot.hanumantur2786
@t.hanumanturaot.hanumantur2786 3 жыл бұрын
వందనములు🙏🙏
@VictOria-ol4jy
@VictOria-ol4jy 3 жыл бұрын
@@t.hanumanturaot.hanumantur2786 x
@VictOria-ol4jy
@VictOria-ol4jy 3 жыл бұрын
@@t.hanumanturaot.hanumantur2786 ; d
@jedipallysenkar2498
@jedipallysenkar2498 3 жыл бұрын
హృదయాన్ని కదిలించే పాట కటినస్తున్ని మనసు కదిలించే పాట దేవునికి మహిమ కలుగును గాక
@crazywithcontent9963
@crazywithcontent9963 3 жыл бұрын
Yes brother
@manchalavinodmisra7255
@manchalavinodmisra7255 2 жыл бұрын
Kxgkakjsk zkdkk
@ravivijayakumaryalakapati8496
@ravivijayakumaryalakapati8496 2 жыл бұрын
Tnq brother
@mahimavaleti4192
@mahimavaleti4192 2 жыл бұрын
Lo
@worshipteam359
@worshipteam359 2 жыл бұрын
Praise the lord
@user-lk7bd3kt8k
@user-lk7bd3kt8k 6 ай бұрын
ఈ పాట విన్న వారిలో ఎవరికైతే మారు మనసు లేదో వారి గురించి prayer చేయండి విశ్వాసులు
@praveenesampelly9909
@praveenesampelly9909 9 ай бұрын
ఎంతటి నిరాశ, నిస్పృహలో ఉన్నవారికైనా గొప్ప ఆదరణ కలిగించే మాటలను తన అనుభవాల ద్వారా పాటగా అందించిన పాస్టర్ మాథ్యూస్ గారికి, పాడిన హేమచంద్ర గారికి, సంగీతాన్ని అందించిన JK క్రిష్టఫర్ గారికి ప్రభువు పేరున వందనాలు.🙏🏻 సమస్త మహిమ దేవునికే చెందును గాక..🙌🏻
@kuchipudikgrajukuchipudikg7860
@kuchipudikgrajukuchipudikg7860 3 жыл бұрын
ఎన్నిసార్ల్లు విన్న మళ్ళీ వినాలి అనిపిస్తుంది. 🙏
@bsun1500
@bsun1500 Жыл бұрын
ఒకని తల్లి వానిని ఆదరించునట్లు ఈ పాట ఆదరణ ఉంది. Praise To God
@NoorjahanShaik-qy1uj
@NoorjahanShaik-qy1uj 9 ай бұрын
Yes ..but thalli kante minchina Prema ...naa yesayya prema❤😭
@mvasu4238
@mvasu4238 6 ай бұрын
ఈ.పాట నన్ను ఎంతగానో దేవునిమీద ప్రేమకలిపించిందో ఇప్పటికి 100 సార్లు విన్న
@janasenajsp-go3cp
@janasenajsp-go3cp 9 ай бұрын
సాంగ్ పాడిన హేమాచంద్ర గారి వాయిస్.....స్వీట్ వాయిస్ 👌👌👌👌
@johnpraveen7075
@johnpraveen7075 3 жыл бұрын
అపారమైన కృపను అనుభవించిన ప్రతి గుండెలో ఈ పాట సముద్రమై పొంగుతుంది!
@domburubidika1903
@domburubidika1903 2 жыл бұрын
e pata vinna valaki epudu santosame
@lathadevi1905
@lathadevi1905 2 жыл бұрын
S. I have got his abundant grace in my difficulties.🙏
@arunakumari.a4699
@arunakumari.a4699 2 жыл бұрын
Manasuku chala chala happy ga undi, samadanaga undi Pata vintunte,,, chala arthavanthanga undi...... 👌 chala Thanks manchi patanu maku echhinanduku 🙏🙏🙏🙏
@samueljohnson5834
@samueljohnson5834 2 жыл бұрын
GOOD comment.
@kusuma5945
@kusuma5945 2 жыл бұрын
@@samueljohnson5834 kzfaq.info/get/bejne/ftpolbSLvJuop6c.html
@anushavolunteer4989
@anushavolunteer4989 3 жыл бұрын
సూపర్ సాంగ్ వింటున్నకొద్ది ఇంకా వినాలి అనిపిస్తుంది మనసు హాయిగా వుంది
@poornak59
@poornak59 10 ай бұрын
దయ గల తండ్రి ఆచార్యకరుడా శాంతి మూర్తి ప్రేమపూరితుడా కష్టం కలిగినా శోధనలు ఎదురు అయిన హున్ కు వలె నడిపిన మా తండ్రి వందానాలు హేమా చంద్ర గారికి ధన్యవాదాలు ఆమేన్
@anjianjineyulu4454
@anjianjineyulu4454 9 ай бұрын
నేను ఈ పాట 100సార్లు విన్నాను సూపర్ excellent song
@joelabishai4878
@joelabishai4878 2 жыл бұрын
2021 సంత్సరములో ఆత్మీయంగా చచ్చిపోయిన నన్ను బలపరిచిన పాట అందును బట్టి దేవాది దేవుడు అయిన యేసు ప్రభువు కే సమస్త మహిమ ఘనత చెందును గాక ఆమేన్.
@anild166
@anild166 2 жыл бұрын
Amen 🙏
@vsb4036
@vsb4036 2 жыл бұрын
Praise the Lord jesus
@prajnaakkabattula8512
@prajnaakkabattula8512 2 жыл бұрын
Amen
@worshipteam359
@worshipteam359 2 жыл бұрын
Praise the lord
@ajaykokkiligadda6282
@ajaykokkiligadda6282 2 жыл бұрын
Amen
@prasadkotipalli1802
@prasadkotipalli1802 10 ай бұрын
తన గొంతుతో పాటకు ప్రాణం పోసిన హేమచంద్ర అన్నకి దేవుడు దీవించు గాక...
@sruthisruthi3096
@sruthisruthi3096 Жыл бұрын
Roju,vituna,kuda,kotagane,utudhe,eni,sarulu,vinna,vinalanipistodhe, ilove you my Jesus,🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕
@embadiashok831
@embadiashok831 Жыл бұрын
ఈ పాట రాసిన Mathew Anna ki పాడిన హేమచంద్ర బ్రదర్ నీ దేవుడు దీవించును గాక ఆమెన్ ఎంతో ఆదరణ కలిగిస్తుంది ప్రతి ఒక్కరికీ ఈ పాట
@ravinderladella1754
@ravinderladella1754 4 жыл бұрын
VERY NICE SONG. GOD BLESS UR టీమ్. బాధగా ఉన్నవారి కి బలమైన దైర్యం గా ఉంటుంది
@sureshsuri1892
@sureshsuri1892 10 ай бұрын
ఈ పాట ఏని సరులు విన్న మరలా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట రాసిన వాళ్లకి పాట పాడిన హేమ చంద్ర ఆన్న కి 🙏🙏🙏🙏🙏🙏🙏
@chunnagujjarlapudi4801
@chunnagujjarlapudi4801 9 ай бұрын
ఆమెన్ హల్లెలూయా
@yesupadamnethala7030
@yesupadamnethala7030 4 жыл бұрын
పాట చాలా చాలా బాగుంది/చాలా బాగా పాడారు దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక "ఆమెన్"
@saikiranms779
@saikiranms779 3 жыл бұрын
Amen
@DavidC-od3wy
@DavidC-od3wy 3 жыл бұрын
PRAISE THE LORD! 1. జయించిన యేసయ్యా, నీ తోడు చాలు , 2. ఎడబాయని నీ కృపా ---నను విడువదు ఎన్నటికీ. ఈ రెండు పాటలు నాతో పాటు ఎందరినో ఆత్మీయంగా కదిలించింది. పాటలు రాసి, చక్కగా పాడే వరములను ఇచ్చిన దేవునికే సమస్త మహిమ కలుగును గాక ! దేవుడు మీ పరిచర్య ద్వారా ఇంకా ఎన్నో ఆత్మలను రక్షించాలని మా ప్రార్ధన.
@ruchitha2551
@ruchitha2551 3 жыл бұрын
Hii
@somaso5401
@somaso5401 3 жыл бұрын
@@saikiranms779 ever tried ei you ee w bush and I will be there at the sa asme and good morning I wastimeewe andI
@worshipteam359
@worshipteam359 2 жыл бұрын
Praise the lord
@kollasampath9266
@kollasampath9266 3 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట
@bujjigadulocal24
@bujjigadulocal24 3 жыл бұрын
Zll
@durgakorrapati821
@durgakorrapati821 3 жыл бұрын
So good song I Like 💐🌹🥇🏅🎖️🏆
@chaitanyadonuka6550
@chaitanyadonuka6550 3 жыл бұрын
Yes
@narenderpitta7494
@narenderpitta7494 3 жыл бұрын
out TV ggb@@bujjigadulocal24 hgfgjj
@kaverig4468
@kaverig4468 3 жыл бұрын
Yes 🥰
@BalakrishnaRekala-dh6oj
@BalakrishnaRekala-dh6oj 9 ай бұрын
రోజుకు ఒక్కసారైనా ఈ పాట వినాలని నేను
@thalluriaruna7624
@thalluriaruna7624 Ай бұрын
ఈ పాట వినే వారికి ఒక లైక్ చెయ్యండి ❤❤❤❤2024
@muraliganireddy9689
@muraliganireddy9689 3 жыл бұрын
Anna నిజంగా బాధలో ఉన్నా వారికీ ఈ పాట చాలా రెలెక్సని ఇస్తుంది ఇంత గొప్ప పాటను మాకు అందించిన టోటల్ టీమ్ ki వందనములు
@rajeshb2604
@rajeshb2604 Жыл бұрын
P00
@rajeshb2604
@rajeshb2604 Жыл бұрын
)sweetl
@dpksspiritual1514
@dpksspiritual1514 3 жыл бұрын
మంచి సాంగ్ వ్రాసి ఇచ్చినందుకు , మీకు నా వందనాలు
@jyothigampala7867
@jyothigampala7867 3 жыл бұрын
na jivitame e pata
@yasha701
@yasha701 3 жыл бұрын
meeewbvb
@kasapogumadhavi2020
@kasapogumadhavi2020 3 жыл бұрын
@@jyothigampala7867 a vbu.
@balaswaminaikramavathu7930
@balaswaminaikramavathu7930 Жыл бұрын
నేను ఒక హిందువుని నకుచల ఇష్టమ ఇ పాట నేను రోజు వింటాను సూపర్ పాట
@SNHeavenlyHymnsPresents
@SNHeavenlyHymnsPresents 10 ай бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🎉
@patibandlaanitha4820
@patibandlaanitha4820 3 жыл бұрын
Anna ఎన్ని సార్లు విన్నా ఇంకా విన్నా లి అని పిస్తుంది
@MaryGrace-wk7wf
@MaryGrace-wk7wf 4 жыл бұрын
పాట చాల బాగా పాడారు తమ్ముడు దేవుని కి స్తోత్రం నిన్ను ని కుటుంబన్ని దీవించు నూ గాక
@suribabub3978
@suribabub3978 4 жыл бұрын
Song ki pranam posaru brother exalentga paadaru god bless u brother
@EvanGL-ht6gy
@EvanGL-ht6gy 4 жыл бұрын
Hemachandra
@prabhavathip5896
@prabhavathip5896 3 жыл бұрын
👌👌👌
@vamsi00125
@vamsi00125 3 жыл бұрын
Yes
@prabhukumar4491
@prabhukumar4491 3 жыл бұрын
Paata baagapaata paadaru
@bodapatimastan811
@bodapatimastan811 Жыл бұрын
నేను ప్రైస్ ది లార్డ్‌ని 100 సార్లు విన్నప్పటికీ, నేను ఇంకా వినాలనుకుంటున్నాను
@paragatiramesh1138
@paragatiramesh1138 4 ай бұрын
ఈ పాట ఫస్ట్ టైం నేను విన్నాను... నేను చాలా ప్రోబ్ల్యూమ్స్ లో ఉన్నాను... నాకూ ఎంతో..ఓదార్పు ఇచ్చింది.. ఆమెన్
@trueandbeautiful11
@trueandbeautiful11 Жыл бұрын
2022 లో ఈ అద్భుతమైన పాటను వినేవారు ఎంత మంది వున్నారు? Lord will bless you all Andariki Vandanalu 🙏
@harshashorts305
@harshashorts305 4 жыл бұрын
హేమచంద్ర గారు దేవుడు మీకు మంచి స్వరము ఇచ్చాడు.. సాంగ్ బాగా పాడారు దేవుడు మిమ్మలని దివించూను గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@varaprasadvenkata3389
@varaprasadvenkata3389 2 жыл бұрын
A
@anjimuthamma437
@anjimuthamma437 2 жыл бұрын
@@varaprasadvenkata3389 🙏🙏🙏
@worshipteam359
@worshipteam359 2 жыл бұрын
Praise the lord
@pradeeppradeepy586
@pradeeppradeepy586 2 жыл бұрын
Newbibulesongs
@kalyangirada2066
@kalyangirada2066 2 жыл бұрын
Amen
@jyothiputti4970
@jyothiputti4970 8 ай бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే ఈ పాట.. హృదయాలను కదిలింప చేస్తుంది❤praise the lord ✝️
@Geethab-gi2dd
@Geethab-gi2dd 4 ай бұрын
దేవుని నామానికి స్తోత్రములు ఈ పాటను ఈ పాటను నేను రోజుకు మూడుసార్లు ఈ పాటను పాడుకుంటాను నేను ఎంతో దుఃఖముతో పాడుకుంటాను దేవుని నామమునకు స్తోత్రములు
@RamU1853___
@RamU1853___ 3 жыл бұрын
మాకు ఎటువంటి సేవనుభవం లేకపోయినా ఒక నిజదైవజనుడి నాడి కళ్లకదినట్లు చెప్పారు...... I really tears in my heart 😭😭
@crazywithcontent9963
@crazywithcontent9963 3 жыл бұрын
Yes brother
@anandsrobin9320
@anandsrobin9320 2 жыл бұрын
నిజం బ్రదర్
@Sandy-qi9ll
@Sandy-qi9ll 2 жыл бұрын
Yes brother
@bathulapauljusteen9002
@bathulapauljusteen9002 2 жыл бұрын
I agree with you want brother
@avskvinod
@avskvinod Жыл бұрын
నా తండ్రియైన యేసయ్య మీ సేవను మరింతగా ఆశీర్వదించును గాక
@immunayal
@immunayal Жыл бұрын
👋👋👋👋
@kodisuresh7794
@kodisuresh7794 Жыл бұрын
ఈ పాట విని ఆత్మీయంగా బలపడం డీ. దేవుని ప్రేమ మీరు ఏ స్థితిలో ఉన్న బలపరుస్తుంది. ఆమెన్ ఆమెన్ ఆమెన్
@chantikandi6833
@chantikandi6833 5 ай бұрын
ఈ సాంగ్ లో అర్ధం కూడా తెలుసుకోండి మీరు దేవుణ్ణి నమ్ముకొనే అవకాశం ఉంటుంది ప్రియమైన హిందూ సోదరులారా!!!!
@srinupogati4600
@srinupogati4600 2 жыл бұрын
ఒక్కమాటలో చెప్పాలంటే చాలా అద్భుతంగా పాడారు అన్నగారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@JabeshKurapati
@JabeshKurapati 2 жыл бұрын
Brother, పాట పాడింది అన్న గారు కాదు, Singer Hema Chandra గారు
@naganicky5556
@naganicky5556 2 жыл бұрын
Nice song
@kalidasmaithri3801
@kalidasmaithri3801 2 жыл бұрын
Klpp ko
@prasadkolli266
@prasadkolli266 2 жыл бұрын
పాట రాసిన వారికి, పాట పాడిన వారికి, మ్యూజిక్ డైరెక్టర్ వారికి ,వీడియో ఎడిటింగ్ వారికి ,నా వందనములు ఈ పాట ఎన్నిసార్లు వినా తనివిదీరా vinalani ఉంది Thanks praise the Lord sir
@sreshtaprincyailaofficialc7279
@sreshtaprincyailaofficialc7279 Жыл бұрын
దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వెరధమని అనుకొనగా కృపా కనికరము గల దేవా నా చేయి విడువక నడిపించితివి ఈ మాట చాలు ఈ పాటలో హైలెట్. ప్రయిజ్ ది లార్డ్ జీసస్.
@Bhavani-vt6lh
@Bhavani-vt6lh Жыл бұрын
Nice song devuni కృప మీకు తోడై ఉండును గాక ఆమెన్
@bommurupathapeta5075
@bommurupathapeta5075 2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు.అయ్యగారు.చాలా బాగుంది.మీరు అనుభవంతో పాడారు. ప్రతిరోజూ ఉదయం మీరు పాడిన పాట వింటాను.చాలా ధైర్యంగా నా రోజు ని ప్రారంభిస్తున్నాను.ఎందు కంటే ఎడబయని కృప నాకు ఉంది.చాలా థాంక్యూ brother
@JabeshKurapati
@JabeshKurapati 2 жыл бұрын
Brother, పాట పాడింది సినీ గాయకుడు Hema Chandra గారు...
@mahimavaleti4192
@mahimavaleti4192 2 жыл бұрын
Mom by m b Ppf.
@raviprasad3126
@raviprasad3126 2 жыл бұрын
Ehdjcbbg
@aroundondapati9196
@aroundondapati9196 2 жыл бұрын
@@JabeshKurapati ç. Chesta so
@swarnalathachinny2509
@swarnalathachinny2509 2 жыл бұрын
@@JabeshKurapati L
@KISHORKUMARJRS
@KISHORKUMARJRS 2 жыл бұрын
పాట చాలా బాగుంది🙏 మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🙏🙏 అంత అర్ధవంతంగా వ్రాసిన దైవజనునికి 🙏🙏 ఇంత మధురంగా పాడిన వారికీ🙏🙏 ఇంత మంచి ట్యూన్ కట్టినవానికి 🙏🙏 దీనంతటికి కారణం ఐన దేవాది దేవునికి యుగయుగములు మహిమలు కలుగునుగాక. ఆమెన్,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@patnaikgedela9374
@patnaikgedela9374 Жыл бұрын
%
@sarojaben8871
@sarojaben8871 Жыл бұрын
🎎🎎🎎🎎🎎🎎🎎🎎♥️♥️♥️♥️♥️♥️
@arunabandi6655
@arunabandi6655 Жыл бұрын
Amen
@gravikumargarbhapu7153
@gravikumargarbhapu7153 Жыл бұрын
X v.
@shankarampayya9798
@shankarampayya9798 Жыл бұрын
Daughter of Zechariah borther form word for world minister church
@srinivasaraomulpuri330
@srinivasaraomulpuri330 5 ай бұрын
ఎడబాయని నీ కృప అనే సాంగ్స్ హేమచంద్ర గారు అద్భుతంగా పాడారు మరెన్నో సాంగ్స్ అలాగా పాడాలని దేవుడు దీవించాలని🙏🙏🙏🙏🙏
@PraveenKotte-kk3kv
@PraveenKotte-kk3kv Жыл бұрын
నాకూ యి ధీనము చాల సంతోషం ఈ పాట వింటే దేవుడు నాతో వున్నాడు అనిపిస్థోసునధి ఈ పాట అద్భుతం మహీమగొప్పతనం చాలా చాలా గొప్పతనం దేవునికి క్రుతఙతలు హల్లెలూయా తండ్రీ నీ నమమునకు వందనములు ప్రైసె జ్ ధ లార్డ్
@srikanthchoppara562
@srikanthchoppara562 Жыл бұрын
గొప్ప దేవుడు సజీవము గల తండ్రి మాట్లాడే దేవుడు సమాధానకర్త 🙏🙏🙏🙏 హెల్లెలూయా..
@NoorjahanShaik-qy1uj
@NoorjahanShaik-qy1uj 9 ай бұрын
Amen🙏
@y.maheshyaramala8104
@y.maheshyaramala8104 2 жыл бұрын
హేమ చంద్ర గారు మీ వాయిస్ పాటకి ప్రాణం పోసింది. మహిమ గల గొప్ప దేవుడు యేసు క్రీస్తు.🙏🙏🙏
@worshipteam359
@worshipteam359 2 жыл бұрын
Praise the lord
@mylabathulasanthi5327
@mylabathulasanthi5327 2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏
@rohitpravin4254
@rohitpravin4254 2 жыл бұрын
హృదయాన్ని కదిలించే పాట అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య
@rudrarapukavithapaul830
@rudrarapukavithapaul830 2 жыл бұрын
Thanai kuda devudu marchunu gaka 🙏🙏🙏
@sobharanipolamuri8521
@sobharanipolamuri8521 Жыл бұрын
​@@rohitpravin4254 7:08
@suryakala6549
@suryakala6549 Жыл бұрын
పాట పాడిన హేమ చంద్ర & రాసిన రచయితకి మిగత టెక్ీషియన్లులకు god bless you all praise the lord 🙏
@prabhukumarduppada7887
@prabhukumarduppada7887 7 ай бұрын
యేసయ్య నామము నాకు మహిమ కలుగును గాక❤❤❤
@kochherlakarishma2635
@kochherlakarishma2635 2 жыл бұрын
శ్రమలలో బాధలో ఉన్న వారుకి ఆదరణ కలిగించే పాట
@immunayal
@immunayal Жыл бұрын
sssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss
@Blessi372
@Blessi372 Жыл бұрын
Hii dear friend
@lalithaa3066
@lalithaa3066 3 жыл бұрын
పాట చాలా,చాలా బాగుంది,ఎన్నిసార్లు విన్న వినాలి అనిపిస్తుంది... వందనాలు అన్నా,🙏🏻🙏🏻🙏🏻🙏🏻....."హేమచంద్ర గారు చాలా బాగా పడినారు" , దేవునికి వందనాలు...
@chinnababu4730
@chinnababu4730 2 жыл бұрын
Chalabagundi song
@boddupavankumar1125
@boddupavankumar1125 2 жыл бұрын
@@chinnababu4730 xXX, l) k uulr
@merigavijayakumari2483
@merigavijayakumari2483 2 жыл бұрын
Yes
@silviashobhalatha6654
@silviashobhalatha6654 2 жыл бұрын
Yes heart touching song🙏🙏🙏
@sunithasirla4922
@sunithasirla4922 2 жыл бұрын
This songverynice
@user-nu6ei3hq3c
@user-nu6ei3hq3c Ай бұрын
ఈ పాట వింటే ఎం తబాదలోఉన
@CherrySha-sy1sf
@CherrySha-sy1sf Жыл бұрын
Yedabayani Nee Krupa - Nanu Viduvadu Ennatiki (2) Yesayyaa Nee Premaanuraagam - Nanu Kaayunu Anukshanam (2) || Yedabayani || 1. Shokapu Loyalalo Kashtaala Kadagandlalo - Kadaleni Kadalilo - Niraasha Nispruhalo (2) Ardhame Kaani Ee Jeevitham - Ika Vyardhamani Nenanukonaga (2) Krupaa Kanikaramugala Devaa - Naa Kashtaala Kadalini Daatinchithivi (2) || Yedabayani || 2.Vishwaasa Poraatamlo Eduraaye Shodhanalu - Lokaashala Alajadilo Sadalithi Vishwaasamulo (2) Dushtula Kshemamune Choochi - Ika Neethi Vyardhamani Anukonaga (2) Deerghashaanthamugala Devaa - Naa Cheyi Viduvaka Nadipinchithivi (2) || Yedabayani || 3.Nee Sevalo Eduraina Enno Samasyalalo - Naa Balamunu Choochukoni - Niraasha Chendithini (2) Bhaaramaina Ee Sevanu - Ika Cheyalenani Anukonaga (2) Pradhaana Yaajakudaa Yesu - Nee Anubhavaalatho Balaparachithivi (2) || Yedabayani ||
@srinukamen3923
@srinukamen3923 Жыл бұрын
పాట పాడిన అన్న మీకు 🙏😊🥰💞ఐతే దేవుని కృప మిమ్మలిని కూడా తనకుమారునిగా చేయాలి అని మనసు పూర్తి గా కోరుకుంటున్నాం మీకు అంత మంచి స్వరం ఇచ్చిన దేవునికే మహాహిమాకలుగును 🙏🙏🙏🙏🌹🌹🎷🎷🎷🎺🎺🎺
@brodavidvalluri2891
@brodavidvalluri2891 3 жыл бұрын
మంచి పాట నిజంగా సేవకుడు తన జీవిత అనుభవంలో నుండి రచించిన కృపా ఆనంద కీర్తన GOD BLESS U DEAR మాథ్యూస్ అన్న...
@davidsonsongs4758
@davidsonsongs4758 3 жыл бұрын
God bless you bro
@lakshmikatta8607
@lakshmikatta8607 3 жыл бұрын
God bless you brother
@ranjithmeduri6137
@ranjithmeduri6137 3 жыл бұрын
@@davidsonsongs4758 you
@S.Srinivas
@S.Srinivas 3 жыл бұрын
అవును అనుభవం లేకుండా ఇలాంటి పాటలు రావు ! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nittabalayya4646
@nittabalayya4646 2 жыл бұрын
హేమచందర్ వారికి శుభాకాంక్షలు ఇలాంటి పాటలు పాడిన మికు
@RaniRani-cm9ht
@RaniRani-cm9ht 2 ай бұрын
నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం రోజు పడుకునే ముందు నేనే పాట వింటాను ప్రైస్ ది లార్డ్
@deepakchandgajulavarthi5986
@deepakchandgajulavarthi5986 11 ай бұрын
ఆయన ప్రేమ గొప్ప ది వెలకట్టలేని ప్రేమ ఇ పాట విన్నప్పుడు నాకు చాలా సంతోషంగాను ధైర్యం గాను ఉంటుంది ❤ ఎన్ని శ్రమలైన ఎదిరించి ఆయన ప్రేమ లోనే నిలిచివుంటాను
@myvillage3351
@myvillage3351 2 жыл бұрын
Extraordinary very wonderful song నేను ఈ రోజే ఈ పాటను వినటం జరిగింది ఉదయం నుంచి సాయంత్రం దాక వింటూనే వున్నాను హేమాచంద్ర గారు చాలా బాగా పాడారు 👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@kusuma5945
@kusuma5945 2 жыл бұрын
kzfaq.info/get/bejne/gr6AnN1y1t3Vpqs.html💐💐
@rajukumarhyb3945
@rajukumarhyb3945 2 жыл бұрын
Yes sang so well
@syamalaranip6738
@syamalaranip6738 Жыл бұрын
""బాగా పాడారు బాలు గారి తర్వాత అంతటి అద్భుతంగా ఆత్మీయత తో పాడారు ఇంత మంచి ఫదాలను కూర్చిన మీకు హేమ చంద్ర గారికి మా ధన్యవాదాలు
@ppadmappadma6821
@ppadmappadma6821 Жыл бұрын
Jk
@BhavaniKunja-cd4mw
@BhavaniKunja-cd4mw Жыл бұрын
రాసింది మాథ్యూస్ అన్న గారు
@remallirani9389
@remallirani9389 10 ай бұрын
@kondruvijayakumari8693
@kondruvijayakumari8693 9 ай бұрын
Brother ee song daily vintanu.srama lo ento vodarpu nistundi.super lirics nanna.god bless you.🙋🙋🙋🙋😭😭😭😭🙏🙏🙏.
@prabhusadha5068
@prabhusadha5068 Жыл бұрын
హేమచేంద్ర సర్ మీ వాయిస్ మైండ్ బ్లోయింగ్ మరెన్నో దేవుని పాటలు పాడాలని హా యేసయ్య ను వేడుకుంటా
@vijjivijji1330
@vijjivijji1330 2 жыл бұрын
మీ voice చాలా బాగుంది అన్న.... చాలా అనుభవం తో పాడారు .....ఈ పాట వ్రాసిన వారికి ,పాడిన మీకు వందనాలు ....ఎన్నిసార్లు విన్న మళ్ళీ వినాలనే పాట....
@sucharithamothkur3465
@sucharithamothkur3465 2 жыл бұрын
Chaala bagundhi Anna me voice. e song padina meeku dhevuni namamulo vandhanaalu 🙏🙏
@gracemani1618
@gracemani1618 2 жыл бұрын
Praise the lord brother. Tq al the team members may God bless you all
@malleshboyini1233
@malleshboyini1233 Жыл бұрын
Chala baga padarannaya, Wonderful thank,u💐💐💐💐💐💐👑👑👑👑👑Twaralo meeku Pràbhuvu rakshana meeku Kalagalani yesayya Namamulo Prartistunnanu.Amen
@elishagts5876
@elishagts5876 Жыл бұрын
Writer Mathews anna Krupa ministries Guntuy
@vindhyaranicheripally9544
@vindhyaranicheripally9544 Жыл бұрын
Henna chandra garu me voice chala bagudii very nice and music also nice 😍😍😍🎅🎅👌👌👌👌💝💝💝💝
@bakhtsinghgarufellowshipn.k.p
@bakhtsinghgarufellowshipn.k.p 4 ай бұрын
చాలా మంచి పాట ఈ పాట ఎన్నిసార్లు వినాలనిపించే అంతగా ఉంటుంది చాలా మంచి దేవుడికి స్తోత్రం
@yerrasrikanth7294
@yerrasrikanth7294 9 ай бұрын
హేమచంద్ర గారు మీ వాయిస్ చాలా బాగుంది 👌👌 అలాగే లిరిక్స్ రాసిన పాస్టర్ Matthews గారికి ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏🙏 దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏💐💐💐💐 అద్భుతంగా ఉంది పాట....!
@Rao788
@Rao788 4 жыл бұрын
చాల మంచి పాట ఎన్ని సార్లు విన్న వినాలి అనిస్తుంది
@talaganasuresh4750
@talaganasuresh4750 2 жыл бұрын
దేవుని కృప చేత మీరు వర్డి లాలి ఇంకా మంచి గుర్తింపు మంచి పాటలు దేవుడు మీకు దయ చేయును గాక . ఆమెన్
@worshipteam359
@worshipteam359 2 жыл бұрын
Praise the lord
@gulbanmichael1340
@gulbanmichael1340 2 жыл бұрын
Praise the Lord
@surendarmahajan9047
@surendarmahajan9047 9 ай бұрын
చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది ఈ పాట వింటే ..Thank you Hemachandra
@modhugusandeep3265
@modhugusandeep3265 4 ай бұрын
ఈ సాంగ్ వింటుంటే హిందువైనా క్రిస్టియన్ అవ్వాలనిపిస్తూ ఉంటుంది 🙏
@vijayarani8959
@vijayarani8959 2 жыл бұрын
నా మనసులోని మాటలు అన్నీ ఈ పాటలో ఉన్నాయి. Praise be to our Lord and Saviour Jesus Christ.
@udayraju9180
@udayraju9180 2 жыл бұрын
Wonderful song meanings Anni vintu unte chala bagundi 🙏🙏🙏
@shivnarenkondapuram9030
@shivnarenkondapuram9030 Жыл бұрын
Amen
@kondaiahgurijala3002
@kondaiahgurijala3002 Жыл бұрын
Thank you hemachandra Garu
@johntimothy6199
@johntimothy6199 Жыл бұрын
Same feeling
@pallavibandaram4467
@pallavibandaram4467 Жыл бұрын
Same feeling
@narsummurty
@narsummurty 5 ай бұрын
ప్రభువా ఎంతటి బాద ఉన్న సారే ఈపాటికి అధరణగ ఉంది
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 36 МЛН
UFC Vegas 93 : Алмабаев VS Джонсон
02:01
Setanta Sports UFC
Рет қаралды 186 М.
Селфхарм
3:09
Monetochka - Topic
Рет қаралды 4,5 МЛН
Bidash - Dorama
3:25
BIDASH
Рет қаралды 157 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 1,5 МЛН
Төреғали Төреәлі & Есен Жүсіпов - Таңғажайып
2:51
Adil - Серенада | Official Music Video
2:50
Adil
Рет қаралды 344 М.
Nurbullin & Kairat Nurtas - Жолданбаған хаттар
4:05