No video

E-Shram Card ఎవరు?ఎందుకు?ఎలా?Apply చేయాలి Full Detailed Video,3 Benifits of E-Shram card

  Рет қаралды 371,715

Meeseva madam

Meeseva madam

Күн бұрын

TO APPLY EE-Shram Card ఎవరు?ఎందుకు?ఎలా? Apply చేయాలి Full Details తెలుగులో#update #registration #requirements #documents #centralgovernment #eshramcard #unorganized #workers #pension #insurance #modi
PLEASE FOLLOW BELOW LINKS:
eshram.gov.in/
photos sources:
‪@Google‬ ‪@GooglePhotos‬

Пікірлер: 494
@SanjeevareddyGangula
@SanjeevareddyGangula 5 ай бұрын
మేడం మీరు చెప్పేది బాగానే ఉంది.. నెల నెల .పెన్షన్ 3000.రావాలంటే .ఎవరిని అడగాలి. డబ్బులు ఎలా వస్తాయి క్లారిటీ ఇవ్వండి...
@avinashgajendra2851
@avinashgajendra2851 6 ай бұрын
నేను ఈ కార్డ్ చేసి 2 years అయింది ఇప్పటివరకు నాకు డబ్బులు రాలేదు
@mahmood4654
@mahmood4654 Ай бұрын
raavu
@korlapuprakashrao4204
@korlapuprakashrao4204 Ай бұрын
మేడం గారు చాలా చక్కగా వివరించారు కానీ డబ్బులు రానియెడల, ఎలా వస్తాయి ,ఏ వారిని సంప్రదించాలి అది మాత్రం చెప్పలేదు.
@sureshb852
@sureshb852 6 ай бұрын
మేడం మీరు చెప్పేది బాగానే ఉంది దీని ఎవరిని అడగాలి ఎక్కడ అడగాలి ఏ బ్యాంకులో
@vijaykumarsagar14
@vijaykumarsagar14 6 ай бұрын
CSC net shop
@VallepuPraveenkumar-zv7lc
@VallepuPraveenkumar-zv7lc 5 ай бұрын
మేము ఈ కార్డు తీసుకుని రెండు సంవత్సరాలు అవుతుంది మేము రికార్డుకు ఎలిజిబుల్ అవుతా
@RudrapathiJamparangi-es3ij
@RudrapathiJamparangi-es3ij 5 ай бұрын
నాకూ ఈశ్రం కార్డ్ ఉంది కానీ నాకు ఎప్పుడు కూడా అమౌంట్ రాలేదు
@user-ol6bu1te7u
@user-ol6bu1te7u 2 ай бұрын
నా కు ఇ శ్రమకార్డ్ ఉన్నది డబ్బలు వస్తాల్వ్ మేడం
@vigneshwardevarakonda1731
@vigneshwardevarakonda1731 6 ай бұрын
నాకు ఒక్కసారి కూడా డబ్బులు బ్యాంక్ లో పడలేదు
@KotaiahDolu-ts8rd
@KotaiahDolu-ts8rd 5 ай бұрын
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీ
@seenuss6558
@seenuss6558 6 ай бұрын
3000/-e shrem పెన్షన్ కి ఎలా దరఖాస్తు చేసుకో వాలి
@vijayaNagalakshmi-bl6px
@vijayaNagalakshmi-bl6px 6 ай бұрын
Naku ee card vundi andi, 1 year aindi vachi, kani intavaraku atuvanti money raledu, 3,000 ravalante Am cheyali, ala apply cheyali, 45 year's plz reply
@sonteshiva6072
@sonteshiva6072 Ай бұрын
​Post lo vachinda sister niku@@vijayaNagalakshmi-bl6px
@user-cf7wl2ht4z
@user-cf7wl2ht4z 5 ай бұрын
మేడం ఈస్ట్ మాన్ కార్డు రెండు సంవత్సరాలు అయింది కార్డు గురించి ఎవరిని అడగాలి మీరు చెప్పండి
@mnsdozer5994
@mnsdozer5994 3 ай бұрын
Amount రావడం లేదు..కార్డ్. చేసి 1 year ఔతుంది
@jsrinivas3243
@jsrinivas3243 Ай бұрын
మేడం గారు నేను డ్రైవర్ గా చేస్తున్నాను నేను ఈ కార్డ్ తీసుకుని 2 ఏళ్లు అయింది కానీ ఇంకా డబ్బు రావటంలేదు.నాకు SBI బ్యాంక్ అకౌంట్ ఉంది.ధీనిగురుంచి ఎవ్వరిని అడగాలి ప్లీజ్ చెప్పండి మేడం గారు.
@tupakulaupender4188
@tupakulaupender4188 4 ай бұрын
మేడం మీరు చెప్పింది బాగానే ఉంది బోదకాలు వాళ్లకు ఇస్తా రామేడం
@vallepupraveenkumar948
@vallepupraveenkumar948 Ай бұрын
5:49 5:49 5:49 హలో మేడం నేను తీసుకొని మూడు సంవత్సరాలు అవుతుంది ఈశ్వరం కార్డు మా అకౌంట్లో అమౌంట్ పడతలేదు ఏం చేయాలి రిప్లై ఇవ్వండి మేడం
@hhhhaahah6654
@hhhhaahah6654 4 күн бұрын
Makusamdtomadam
@chakradharparitala2359
@chakradharparitala2359 6 ай бұрын
జైశ్రీరామ్ జై వాసవి ఈ కార్డ్ ఎన్ని సంవత్సరా లు పని చేస్తది, మళ్ళీ మళ్ళీ అప్డేట్ చెయ్యలా, నేస్ట్ గవర్నమెంట్ , మారితే పని చేసినటువంటి విధంగా చట్టం అమలులోకి తేవాలి , రద్దు చేయకూడదు ,,
@Meesevamadam
@Meesevamadam 6 ай бұрын
Edhi ye government vachina panichestundi, don't worry andi
@user-gn5bh3pl5g
@user-gn5bh3pl5g 6 ай бұрын
Excellent information
@korlapuprakashrao4204
@korlapuprakashrao4204 Ай бұрын
నేను కార్డు చేసి 2 సంవత్సరం లు అవుతుంది,ఇంతవరకు నాకు ఒకసారి డబ్బులు రాలేదు,మరి ఎలా చేయాలి,
@Meesevamadam
@Meesevamadam Ай бұрын
Card chesinanta matrana డబ్బులు raavu andi, age 60 daatali, pf undakudadhu, house undakudadhu, 4 wheelar kuda undakudadhu andi
@ajaygura2213
@ajaygura2213 6 ай бұрын
నాకు కొన్ని నెలలు బ్యాంకులో 3000పడ్డాయి అది ఆలస్యంగా పడుతున్నాయి ఈ నెలలో ఇంత వరకు పడలేదు నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను
@Meesevamadam
@Meesevamadam 6 ай бұрын
Update cheyandi me card ni
@vallabhareddikedareswar4781
@vallabhareddikedareswar4781 6 ай бұрын
యలగా వస్థాయండి
@kareemshaik2773
@kareemshaik2773 6 ай бұрын
నాకు కార్డు ఉంది డబ్బులు రాలేదు మేడం
@kareemshaik2773
@kareemshaik2773 6 ай бұрын
అన్న నీవు ఎలా అప్లై చేసావు అన్న
@chandanashyamala4906
@chandanashyamala4906 6 ай бұрын
Ela andi
@KOTRAO-eh1kw
@KOTRAO-eh1kw 4 ай бұрын
Thank you madam
@prbhakararraokaranam1539
@prbhakararraokaranam1539 5 ай бұрын
Many.thank.you.madam
@vinnakotavenkatakrishnakrishna
@vinnakotavenkatakrishnakrishna 6 ай бұрын
ఈ కార్డు ఉన్న వాళ్ళకి డబ్బులు పడతాయి అన్నారు ఎప్పుడు మాకు పడలేదు కార్డు ఉంది ఏపీ మచిలీపట్నం
@Meesevamadam
@Meesevamadam 6 ай бұрын
Eligibility ni batti, age ni batti untundi andi
@krishna_is_great
@krishna_is_great 6 ай бұрын
After 60 years
@user-pq9fi2iw1h
@user-pq9fi2iw1h 2 ай бұрын
Super scheme .
@parasanagalakshmisireesha8672
@parasanagalakshmisireesha8672 5 ай бұрын
మేడం మేము కార్డు తీసుకొని రెండు సంవత్సరాలు ఇంతవరకు బ్యాంకులో అమౌంట్ ఉచిత మిషన్ స్కీంకు ఉపయోగపడతాయి ఈ కార్డు
@ganeshn.nianaboinaganeshga6538
@ganeshn.nianaboinaganeshga6538 5 ай бұрын
నాకు భార్య ఏదైనా చనిపోయింది ఇంకా ఎన్ని సంవత్సరాలు డబ్బులు పడలేదు మాకు ఏజెంట్ లో చనిపోయింది ఇంకా డబ్బులు పడలేదు ఇంకా ఎన్ని రోజులు టైం పడతది
@nandakumar7817
@nandakumar7817 6 ай бұрын
మేము కూలి పని చేస్తాను మాకు కార్డు ఉన్నది మా అకౌంట్లో డబ్బులు వేస్త లేరు ఎందుకు వేస్త లేరు మేడం
@Meesevamadam
@Meesevamadam 6 ай бұрын
Adhi mana age ni batti vestaru andi
@mohammadsamad3645
@mohammadsamad3645 6 ай бұрын
Age limit enta madam please cheppandi💐​@@Meesevamadam
@rameshkumar-zh1nx
@rameshkumar-zh1nx 2 ай бұрын
@@mohammadsamad3645 60 years paina vallaku mathrame eligible andi
@nandakumar7817
@nandakumar7817 6 ай бұрын
మేడం సంగారెడ్డి జిల్లా గ్రామం ఫసల్ వాది మాకు ఈశ్రం కార్డు ఉంది కానీ మా అకౌంట్లో డబ్బులు వేస్తే లేరు
@Meesevamadam
@Meesevamadam 6 ай бұрын
Age eligibility ni batti vestaru andi
@MadhaviVoorukonda
@MadhaviVoorukonda 6 ай бұрын
Thanku modi government
@user-hg3cc8ur9y
@user-hg3cc8ur9y 6 ай бұрын
Hai madam. Telangana anganwadi jobs notification padhidha chipara. Madam please
@rameshsriram5804
@rameshsriram5804 2 ай бұрын
నాకు ఈ కార్లు ఉన్నది నాకు డబ్బులు ఎప్పుడు పడలేదు నేను తీసుకొని 2 సంవత్సారాలు అయినది
@RajkumarRajkumar-qp9qi
@RajkumarRajkumar-qp9qi 22 күн бұрын
OK👍
@polavarambhanupriya1237
@polavarambhanupriya1237 Ай бұрын
Thank you madam garu
@aelaboina.krishnakrishna9983
@aelaboina.krishnakrishna9983 5 ай бұрын
Many thank for madam
@user-em2rp4de4q
@user-em2rp4de4q 5 ай бұрын
మేడం కార్డు నాకు వచ్చే ఐదు సంవత్సరాలు అవుతుంది నాకు మా ఊరికి కానీ డబ్బులు పడట్లేదు మేడం ఎకౌంట్లో ఒకసారి పరిష్కారం చెప్పరా
@S.prasadS.prasad-sr1go
@S.prasadS.prasad-sr1go 6 ай бұрын
Madam maku eecard vumdhi. Kani maku yeamount evvaledu madam ecard yemi cheyyali madam please replay madam
@DRSGreaters9872
@DRSGreaters9872 2 ай бұрын
Pradhan mantri shram Yogi man dhan yojana lo register avvali appudu vastaai
@raninarisetty2687
@raninarisetty2687 20 күн бұрын
నాకు కార్డు ఉంది కానీ మనీ రావడం లేదు
@ramisettykeerthana5948
@ramisettykeerthana5948 23 күн бұрын
Pensanki insurenski yala aplaicheyala cheppandi madam
@sivavelanti470
@sivavelanti470 29 күн бұрын
Tq madam Garu
@boyidapumohit4715
@boyidapumohit4715 6 ай бұрын
Thank you for the update 🎉
@Meesevamadam
@Meesevamadam 6 ай бұрын
🤝
@ileshchinna3884
@ileshchinna3884 5 ай бұрын
Thanks
@nareshkumarraikod2073
@nareshkumarraikod2073 5 ай бұрын
Bharat Man ke Launde Mani Rahul madam Man Ki sharm card
@Rraj_Official
@Rraj_Official 5 ай бұрын
Thankyou Ma'am 🤝🏻👍
@lokeshm8692
@lokeshm8692 4 ай бұрын
నాకు కార్డు 3 సంవత్సరాలనుండి ఉంది కానీ ఒక్కసారి కూడా డబ్బులు రాలేదు ఎవరికీ కలవాలి క్లియర్ గా చెప్పండి మేడం
@sureshkuppili6981
@sureshkuppili6981 2 ай бұрын
మా దగ్గర card ఉంది కానీ డబ్బులు పడడం లేదు. ఎమైన చేయాల ఎక్కడ చేయాలి
@bridalmakeupartist_santhos9143
@bridalmakeupartist_santhos9143 5 ай бұрын
Happy women's day
@Meesevamadam
@Meesevamadam 5 ай бұрын
Thankuq so much😍😍
@ameermodifybaik2464
@ameermodifybaik2464 6 ай бұрын
ఎలా అప్లై చేయాలి చెప్పండి
@krfoundation.2188
@krfoundation.2188 6 ай бұрын
Medam 3yers అయింది నాకు కార్డ్ వచ్చింది కానీ అమౌంట్ పడడం లేదు ఎందుకని
@Meesevamadam
@Meesevamadam 6 ай бұрын
Appudey kaadu andi, age eligibility raavali
@vasudevareddy9283
@vasudevareddy9283 6 ай бұрын
​@@Meesevamadamage entha unte 3000 vasthundi.madam
@barigelakavitha9935
@barigelakavitha9935 5 ай бұрын
@@Meesevamadam age limit entha ravali madam and death claim process cheppandi
@VadlakondaRamprasad
@VadlakondaRamprasad 5 ай бұрын
అమౌంట్ రావట్లేదు
@user-mr3oj1tq2l
@user-mr3oj1tq2l 4 ай бұрын
Good evening mam ma babuke hendi kyb oundi 6yers పించన్ apllay aotada
@suhaibsuhaib5988
@suhaibsuhaib5988 26 күн бұрын
Akka nu super 👌
@Meesevamadam
@Meesevamadam 26 күн бұрын
🤝🥰🥰
@nandakumar7817
@nandakumar7817 2 ай бұрын
మాకు ఈశ్రం కార్డు ఉంది మా అకౌంట్లో ఇంతవరకు అమౌంటు రాలేవు
@ateeqrahman7205
@ateeqrahman7205 6 ай бұрын
I have this card but till now I didn't get single penny
@user-xw9tw7ts1w
@user-xw9tw7ts1w 6 ай бұрын
ఇంతవరకు మా అకౌంట్లో డబ్బులు రాలేదు ఈశ్వరం కార్డు చేసి రెండు సంవత్సరాలు అయితుంది అంత ఫేక్
@SriDevi-rc8il
@SriDevi-rc8il 5 ай бұрын
Thank you akka
@RajuKumar-yd3mb
@RajuKumar-yd3mb 2 ай бұрын
మాకు ఇంత వరకు ఎలాంటి డబ్బులు రాలేదు.
@mamidala9411
@mamidala9411 6 ай бұрын
పోయిన సంవత్సరం నుండి ఇలాంటి వీడియోలు పెడుతున్నారు థంబ్నెయిల్ లో డబ్బులు వచ్చినట్టు బ్యాంక్ ఫేక్ స్టేట్మెంట్ పెడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీం లు పబ్లిసిటీ మట్టుకే ఎవరికి రావు
@guvalaramulu9319
@guvalaramulu9319 6 ай бұрын
Good information
@Meesevamadam
@Meesevamadam 6 ай бұрын
Thankuq so much andi🙏🤝
@user-kl9rr4fi7t
@user-kl9rr4fi7t 6 ай бұрын
మేం ​@@Meesevamadam
@sampathchelpuri4238
@sampathchelpuri4238 6 ай бұрын
Death claim Ela chesukovali accidental death process cheppandi documents kuda eme kavali ekkada apply cheyali madi warangal office Amina unda
@rajinikanthkongari7429
@rajinikanthkongari7429 6 ай бұрын
Nenu 2 year's aindi card tisukoni kani amount inta varaku padaledu
@sunraises9530
@sunraises9530 6 ай бұрын
Card undi madam kani every month dabbulu padaledu madam. Evarini adagali madam
@rajumutyala6256
@rajumutyala6256 5 ай бұрын
టిఫిన్ వ్యాపారస్తులకు ఇస్తారా మేడం
@durganageswari8460
@durganageswari8460 6 ай бұрын
Nenu tailoring chesanu mam
@Meesevamadam
@Meesevamadam 6 ай бұрын
Meeru card cheenchukondi
@anjakumar9416
@anjakumar9416 4 ай бұрын
Senior citizen apply cheyyachh
@desettigovindu8413
@desettigovindu8413 4 ай бұрын
Yepudu vasthadi
@DastagiriDastagiri-vq9cx
@DastagiriDastagiri-vq9cx 14 күн бұрын
P,Dastagiri
@umamaheswari7024
@umamaheswari7024 4 ай бұрын
Maku 2years ayyendhi card vachy. Maku intha varaku a amount padaledhu .yavari daggara information adagaly
@lalithacm3804
@lalithacm3804 14 күн бұрын
Please help us with age limit
@ammuammulu-ok6uv
@ammuammulu-ok6uv 6 ай бұрын
3 years ayendhi nanu apply cheasi
@user-zn3tq8fo2y
@user-zn3tq8fo2y 6 ай бұрын
Thank you mam jcb opretar ki kudu avakasam vunda
@mahmood4654
@mahmood4654 Ай бұрын
avunu teskovachu meeru
@user-kd3zy5ys6y
@user-kd3zy5ys6y 6 ай бұрын
Tq
@thabasumshaik185
@thabasumshaik185 5 ай бұрын
Good morning madam very good massage where is applied e shram card
@Meesevamadam
@Meesevamadam 5 ай бұрын
Me mobile lo cheyavachu andi
@SuwarnaS.Mahesh
@SuwarnaS.Mahesh 2 ай бұрын
? మేడం నమస్కారం నేను రెండు సంవత్సరాల పెట్టుకొని బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు చేస్తే కంపల్సరి పడితే
@user-ky2rc1gv2g
@user-ky2rc1gv2g 12 күн бұрын
Card తీఈకున్న తరువాత ఏమి చేస్తే 3 thousand వేస్తారు
@hussainshaik5016
@hussainshaik5016 6 ай бұрын
Manthly.3000.rs.annaru.kadha.ekkada.esthunnaru.medam.adras.pampandi
@Durgabhavani555
@Durgabhavani555 5 ай бұрын
Ee madam garu KOSHONS ki reply evaru gani thank you madam good information ani comets echinapudu reply vastundi avida dagaranumchi😏
@krfoundation.2188
@krfoundation.2188 6 ай бұрын
Medam esram kord maku ఉన్నది కానీ ఎమౌంట్ పడడం లేదు
@Meesevamadam
@Meesevamadam 6 ай бұрын
Age eligibility raavali andi
@user-wd8zo3jw7v
@user-wd8zo3jw7v 6 ай бұрын
Cheppandi entha ani😅
@user-om7mn3zm4d
@user-om7mn3zm4d 5 ай бұрын
Gprasad
@ranimargrete2992
@ranimargrete2992 2 ай бұрын
E/seva lo cheyyavcha?koncheppandi
@Meesevamadam
@Meesevamadam 2 ай бұрын
Cheyavachu andi
@KarrisakuntalaYamana
@KarrisakuntalaYamana 3 ай бұрын
West Bengal lo unnavariki apply cheyyochha
@sambaDamarla-k2c
@sambaDamarla-k2c 10 күн бұрын
Car Drivers ga Pani chestanu madam maku vastunda?
@user-lb8wr2sh2c
@user-lb8wr2sh2c 4 ай бұрын
Mamu ,2Years inadi apply chisamu kani amount raledu
@kattamshettigopinaidu-gh2cf
@kattamshettigopinaidu-gh2cf 6 ай бұрын
నాకు ఇంతవరకు డబ్బులు బ్యాంకు అకౌంట్ లో రాలేదు
@Sriramramramram
@Sriramramramram 6 ай бұрын
Super madam 👌🙏👌
@Meesevamadam
@Meesevamadam 6 ай бұрын
Thankuq andi🙏🤝
@shankerpailwan9880
@shankerpailwan9880 6 ай бұрын
Hello ​@@Meesevamadam
@RamaKrishna-xc9or
@RamaKrishna-xc9or 8 күн бұрын
హాయ్ మేడం గారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అయిందండి కాకపోతే ఆ నెంబరు UNI నెంబర్ లేదు నా దగ్గర missing.ఆ నెంబర్ తెలుసుకోవాలంటే ఎలాగో కొద్దిగా చెప్పగలరా.
@user-jr6dm6je3x
@user-jr6dm6je3x 6 ай бұрын
Chala mukya maina vishayam cheppa ledhu .madam age 40 to 59 vunnavari ki 3000 isthsra .eeshrsaram card net center lo regestrction cheinchali aadhaar.linked tappanisari
@user-rc2yr6sz4k
@user-rc2yr6sz4k 4 ай бұрын
👌👍
@bkoti9666
@bkoti9666 Ай бұрын
ఎలక్ట్రిషన్ రారా ప్లంబర్లు రారా మరి రెండు పేర్లు ఎందుకు అంటే చెప్పట్లేదు
@AFZALKhan-mr5xg
@AFZALKhan-mr5xg 5 ай бұрын
Namaste mamji naku kalu fachcher Ayindi. 2year back e_shram card unnadi... Ela Aplly cheylo vivarichandi...... Please
@talluriKotaiah-cx1xz
@talluriKotaiah-cx1xz 16 күн бұрын
Medam naku esram cord vundi kani mony ela padatai cheppandi flees
@user-xy1ks4hw9y
@user-xy1ks4hw9y 5 ай бұрын
I am unemployed, insurance agent unsalaried,do I get benefits from card.
@user-us6kj3hq1f
@user-us6kj3hq1f 6 ай бұрын
🤝🤝🙏
@rajkumaru319
@rajkumaru319 22 күн бұрын
Money ela claim chesukovali madam
@user-dt4do7ve4h
@user-dt4do7ve4h 5 ай бұрын
Tqs
@user-bo1vo4cq8i
@user-bo1vo4cq8i 5 ай бұрын
Hai madam money per month ki vathae anaru kadha medam kani ravatam leedu
@venkatjangapelly140
@venkatjangapelly140 5 ай бұрын
40 to 60 yrs vaallaki amount vastadhii
@boddu.vijayanirmala9816
@boddu.vijayanirmala9816 2 ай бұрын
Good evening madam nenu e-Shram card teesukoni 2 years ayyindi nenu contract service chesivunnanu Government lo 60 years retire ayyanu yee Card valana vupayogam yemiti renuval chepinchukovala Dayachesi cheppandi
@user-fl7je6ck1w
@user-fl7je6ck1w 6 ай бұрын
Scheme ki ela apply cheyali
@KarrisakuntalaYamana
@KarrisakuntalaYamana 3 ай бұрын
West Bengal varu apply cheyyochha
@Meesevamadam
@Meesevamadam 3 ай бұрын
All over india wise apply cheyavachu andi
@SudhaSudha-so3vw
@SudhaSudha-so3vw 6 ай бұрын
Nenu house wife ni madam ..na hasband chanipoyaru.nenu chinna pillalni pattukoni untunna nenu bs c complete chesanu..e card apply chayyocha madam..me chananl ni nanu subscribe chachukunnani .me channel lo manchi information untundi madam..
@Meesevamadam
@Meesevamadam 6 ай бұрын
Eshram card chesukondi meeru, thankuq so much andi
@KNagalaxmi-gl7rn
@KNagalaxmi-gl7rn 4 ай бұрын
Kvarahacharikarapatar
@BasheeruddinMd
@BasheeruddinMd 5 ай бұрын
Tv technician e card ki arhuda??
@giddimahindrakumar1081
@giddimahindrakumar1081 Ай бұрын
Out sourcing employees ki pani chestunda medam pls. Doo video
@nihankannaya6097
@nihankannaya6097 3 ай бұрын
Apply chesi 2yrs avtundi.one rupee raledu
@user-xy1ks4hw9y
@user-xy1ks4hw9y 2 ай бұрын
‌what about insurance agent who work on commission basis without any monthly salary,is he eligible.
@RudrapathiJamparangi-es3ij
@RudrapathiJamparangi-es3ij 5 ай бұрын
అమౌంట్ రాలంటే ఎవరిని కలవాలి ఎక్కడ కలవాలి
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 66 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 33 МЛН
Pradhan Mantri Vishwakarma Yojana Scheme in Telugu | Get Loan Up to Rs.300000 | Kowshik Maridi
14:45
e Shram card registration on mobile in telugu
14:31
Electrical with Omkar
Рет қаралды 144 М.
Pradhan Mantri Awas Yojana Scheme 2024 | How To Apply PM Awas Yojana Scheme Telugu | Kowshik Maridi
24:38