No video

ఎటువంటి సమస్యలు అయినా తొలగించే వారాహి అమ్మవారి స్తోత్రం వరాల జల్లు కురిపిస్తారు | Sravanthi | RedTV

  Рет қаралды 289,883

RedTV Bhakthi

RedTV Bhakthi

Жыл бұрын

ఎటువంటి సమస్యలు అయినా తొలగించే వారాహి అమ్మవారి స్తోత్రం వరాల జల్లు కురిపిస్తారు | Sravanthi | RedTV
#redtvbhakthi
Welcome to Our Channel. RedTV Bhakti to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner Engineering and tips, and mind-blowing facts.
An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on KZfaq by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
a lot of information.
Like | Share | Subscribe

Пікірлер: 343
@bhaskarkarnam7378
@bhaskarkarnam7378 Жыл бұрын
ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి రూపమే మీలో కనిపిస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరికి ఉంటున్న వారంతా అమ్మవారి లాగానే ఉంటారు వాళ్లకి ఏ విధమైన లోటు ఉండదు ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ ఓం శ్రీ మహా వారాహి దేవత శ్రీ శ్రీ మాత్రే నమ
@arajitha1452
@arajitha1452 Жыл бұрын
Gud evening madam/sir .... వారాహి అమ్మవారు ఉన్నారు...sir.. అమ్మవారు ఉన్నారు sir... నేను వారాహి దేవ్యా నమః అని మననం చేసుకున్న sir 20 days లొ మాకు రావాల్సిన అమౌంట్ 25%వచ్చింది... మిగతా అమౌంట్ రావాలని అషిషిసున్నం.. వారాహి అమ్మ కి శతకోటి వందనాలు... అమ్మ
@jigeeshnaidu9572
@jigeeshnaidu9572 Жыл бұрын
అమ్మ కదండి దయామయి దుష్టులకు ఉగ్ర దేవతా
@sujathasaikumar100
@sujathasaikumar100 Жыл бұрын
Mam I want to tell my experience by praying to Varahi Ammavaru. Me and my husband where Covid +ve in April 2021 and within a week we -ve but my daughter who is of marriageable age was Covid +ve for 1 month. I kept akhanda deepam to Varahi Devi as I could not get any photo or statue due to lockdown. Immediately she was tested -ve. Later after lockdown I could buy a brass statue and pray.
@satyasaimalleswararaonerel2239
@satyasaimalleswararaonerel2239 Жыл бұрын
Jai Varahi lokhasamastha sukhinobhavanthu Danyosmi Danyosmi Danyosmi Akkamma. Madam meeru switchword annaru. But cheppaledhu Amma. Yes meru cheppindhi100%Correct. E Madhya Varahi Ammavaripatum pettukunnanu. Recently chinna Kirana & Fancy home delivery pettukunnanu. Ammavarini poojinchatum modalupettinatarvaatha. Naaku chaalabaagundhi. Jai Varahi lokhasamastha Om Sri sairam. Switchword vuntey cheppandi Amma. Padmini Akka Thank you so much Amma Bangartalli. 🤗🤗😙😙👍👍🤝🤝🤝💅🙏🙏🙏🤝🤝Jai Varahi. Thanks for the video. Vajraghoshum aney mantrum instant &very powerful. Aparajithayenamaha very powerful. Samayeswariye Namaha also. Jagadambhikaye Namaha. These 5 Most powerful & very instant of Vaarahidevi mahima. Thank you so much Amma Bangartalli padminiakkamma thanks a lot for video. By this video 43is more powerful I came to know. Meeru yagnum lo Anjaneyaswamy annaru. Aaa photo pettandi madam.chustaamu. VaarahiAmmavaru Lalithadevi ammavaraki sarvasainyadakshuraalu. Sapthamatrukulalo Ammavaaru Panchamidevi. Anjaneyaswamy meeku yendhuku yagnum lo vaccharu antey up to my knowledge. Kindly please dnt misunderstand me meeku cheppey Antativaallum khaadhu Amma. Prethiokka Ammavariki Kshetrapaalakudu Anjeneyaswamy. So Ammavarini Vupasisthey Anjaneyaswamy vacchi Vaayuveegumtho Mee panipoorthicheysaaru. Meeru meekutumbhum yellappudu Challaga vundali ani. Bhoomimidha prajaluandaru Challaga vundali. Jai Varahi lokhasamastha Sukhinobavathu sarveyjana sukhinobhavanthu Danyosmi Danyosmi Danyosmi Akkamma Om Sri sairam .😍😍😍🤗🤗🤗👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dynamicdeepu8511
@dynamicdeepu8511 Жыл бұрын
Vajraghosham అన్ని chudukondi very powerful mantram మొన్న Night పడుకునేముందు వజ్రగోషం అన్ని రాత్రి 11 సార్లు చదువుకొని పడుకున్నాను తెల్లవారిసరి కల్లా నా ఆరోగ్య సమస్యనీ పరిష్కరించింది ఆ తల్లీ ఒక ఆరోగ్యం గురించే కాదు inka చాలా miracles జరిగాయి ఓం వారాహి దేవి నమః 🙏🙏🙏
@vivekcandy
@vivekcandy Жыл бұрын
లాస్ట్ లో చెప్పారు description లో అన్నీ పెడతా అన్నారు పద్మిని గారు. కానీ ఏమీ పెట్టలేదు. ఏదైనా చెప్తే చేయండి లేకపోతే చెప్పకండి ప్లీజ్. కామెంట్స్ కి కూడా reply ఇవ్వరు.
@umathota8862
@umathota8862 Жыл бұрын
@@Vaaraahi5 he himself is the only person once chepparu antey description lo compulsory pedatharu elanti puja or photos follow nanduri srinivas Garu 🙏🏻🙏🏻🙏🏻
@Vaaraahi5
@Vaaraahi5 Жыл бұрын
@@umathota8862 Agreed 👍
@koolbean6720
@koolbean6720 Жыл бұрын
Whom so ever Padmini interviews, she say that they keep in description. But never does.
@madhavikakarlapudi7040
@madhavikakarlapudi7040 Жыл бұрын
Madam namalu pettara plse
@ansu0406
@ansu0406 Жыл бұрын
Nanduri garu sutthi sodhi lekunda clear ga accurate ga with proof cheptaru. Chupistaru
@thakurjalandersing6030
@thakurjalandersing6030 Жыл бұрын
మహిష ద్వాజయ విద్మహే దండ హస్తాయ దిమయి తన్నో వారాహి ప్రచోదయాత్ ప్రేమతో పిలవాలి గానీ అమ్మ పిలిస్తే పలికే తల్లి
@srisaifashionhub4316
@srisaifashionhub4316 Жыл бұрын
Thank you
@arunjyothi1002
@arunjyothi1002 Жыл бұрын
Tq
@Gnanasamhitha
@Gnanasamhitha Жыл бұрын
పంచమీదండనాథాచ సంకేతా సమయేశ్వరీ | తథాసమయ సంకేతా వారాహీ పోత్రిణీతథా ॥ వార్తాళీచ మహాసేనాప్యాజ్ఞా చక్రేశ్వరీ తథా | అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే ॥ నామద్వాదశకాభిఖ్య వజ్రపంజర మధ్యగః | సంకటే దుఃఖ మాప్నోతి నకదాచన మానవః ॥
@dreamy_girl6161
@dreamy_girl6161 Жыл бұрын
Tq andi
@MegaTeluguone
@MegaTeluguone Жыл бұрын
ఓం వారాహి దేవియే నమః..🙏🏼🙏🏼🙏🏼
@RR-hz1sf
@RR-hz1sf Жыл бұрын
Villandharu nanduri gaari vidios chusi cheputhunnaru poojalu chesthunnaru....thank you nanduri srinivas guru gaaru🙏🙏🙏
@kusumasri3071
@kusumasri3071 Жыл бұрын
Avnu
@achyutasubbalakshmiandra8188
@achyutasubbalakshmiandra8188 Жыл бұрын
Nanduri varini follow aite chalandi.nenu aayanave ekkuva chustanu
@ayyansaiayanshvlogs6981
@ayyansaiayanshvlogs6981 Жыл бұрын
Nenu kuda nanduri gari vedio chustanu🙏🙏
@krishnakishorekota296
@krishnakishorekota296 Жыл бұрын
Same
@mamathasrinivas162
@mamathasrinivas162 Жыл бұрын
​@@ayyansaiayanshvlogs6981Naduri gari channel link pettandi plz
@chinthalasatyavathi2746
@chinthalasatyavathi2746 Жыл бұрын
Me iddari combination really good 🙏🙏🙏👌👌
@meghanaa9545
@meghanaa9545 Жыл бұрын
Really I experienced the power of the goddess.most amazing and precious. There is no words to say .thankyou thankyou so much thalli,🙏🙏🙏
@meghanaa9545
@meghanaa9545 Жыл бұрын
@@SriMugdha4664 amma vari sthotram,asto tharam,dwaadasanamavali,parayanam chesthu kumkum puja chesukondi .antha amma vare chusukuntu ndi.kani nammakamtho,sradhatho,bhakti tho chesukondi.🙏🙏🙏 om sri varahi mathre namaha.
@anandarao181
@anandarao181 Жыл бұрын
Non vegetarians amma vaarahi Puja chesukovacha.. temples ki vellocha andi.. endukante ammani pujisthe life long nonveg thinakunda andi pls reply me 🙏🙏
@divyagayatri9785
@divyagayatri9785 Жыл бұрын
Yes madam meeru cheppindhi correcte, ammavaari naamalu thalatchukunna thappakunda result vuntundhi, problems solve ayyayi
@vijayalakshmiv3043
@vijayalakshmiv3043 Жыл бұрын
Very nicely said.Actually after watchiing a programme on you tube...i started pooja of vaaraahi amma.even i did vaarahi guptha navarathrulu.thankful for sharing valauble information of Amma.
@ramadevichukka4375
@ramadevichukka4375 Жыл бұрын
అవును ఆండీ నేను కూడా అమ్మకి పూజ చెసా ఫోటో లేదు అమ్మని మానస్సులో తలుచుకూని నామాలు చదివి చెసా 17 ఇయర్స్ నుంచి. పెడింగ్ లో ఉన్నా నాపొలం. నాకు అమ్మి క్యాష్ ఇచ్చారు. అంతా అమ్మ దయే కదిలితే మాళ్ళీ అమ్మ కి పూజ చెయ్యాలి అమ్మ ఆజ్జ 🙏🙏🙏🙏😊
@nagabalakesani1539
@nagabalakesani1539 Жыл бұрын
Yenni rojulu chesaru...?
@ramadevichukka4375
@ramadevichukka4375 Жыл бұрын
@@nagabalakesani1539 మాన విలుని బట్టి. కుదిరితే 9 రోజులు లేదా 5/3 అలా నేను 5 డేస్ చేసాను. 2022 లో నే జున్ లో నాకు అమ్మ. మాహిమా చూయీంచింది. ,💯🥰
@ramadevichukka4375
@ramadevichukka4375 Жыл бұрын
@@monicagokul6842 వారహి నవరాత్రి లు గురించి నండూరి శ్రీనివాస్ అయ్యగారూ వీడియోవచ్చింది ఆండీ సాయంత్రం 8దిపం పెట్టి అమ్మకి ధూపము వేసి ఆలు గడ్డలు క్యారెట్ వడపప్పు పానకం. న్యేవేద్యం పెట్టి. అమ్మవారి 11నామాలు ఉన్నాయి అవి చదివాను. తప్ప కూండా ధూపమ్ మెయిన్. ఆప్రసాదం. ఇంట్లో ఆందరం తీసుకోవాలి. నేను ఫష్ట్ గోమాత కి పెట్టి పూజ కూడా చెసానూ ఆండీ ఆలా అమ్మ దయకలిగింది. ఇప్పుడు మేము హైదరాబాద్ వాచ్చేసామూ. ఇక్కడ గోమాత కి చేయడానికి లేదు. ఇంట్లోనే అమ్మకి చెయ్యాలి. మాళ్ళీ నవరాత్రి లు వాస్తాయీ అప్పుడు చెయ్యండి. 😊🙏🙏🙏🙏🙏
@padmavathiiruvanti9143
@padmavathiiruvanti9143 11 ай бұрын
అమ్మా వారాహి మా తా చిన్న వయసులో పెళ్ళి చేశారు. . ఇప్పటికి అమ్మ వారి దయతో ఈ దూకోస్తున్నా నామను మడి ఆరోగ్యం త్వరగా బాగుచేయి తల్లీ😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
@binduym
@binduym Жыл бұрын
Madam Varahi ammavari dhaya Naa meedha kaligindhi, dasara time lo nenu 9 days vratham chesanu, vratham start chesina 3 va roje Amma nannu anugrahinchindhi
@suryaprakasha6041
@suryaprakasha6041 Жыл бұрын
Nanduri srinivas chanal lo chudandi chalamanchi పరిష్కారాలు unntai
@gopibabigoud5133
@gopibabigoud5133 Жыл бұрын
మేడం ఆరోగ్యనికి ఏదయినా స్విచ్ వర్డ్ చెప్పండి మేడం ప్లీజ్ బ్యాక్ పెయిన్
@gadasushiva8784
@gadasushiva8784 Жыл бұрын
Do yoga Same problem I have very back paina Even I can't stand 10mns Now I am started yoga for back pain Now I am doing all my works
@dynamicdeepu8511
@dynamicdeepu8511 Жыл бұрын
Vajraghosham very powerful mantram మొన్న Night పడుకునేముందు వజ్రగోషం అన్ని రాత్రి 11 సార్లు చదువుకొని పడుకున్నాను తెల్లవారిసరి కల్లా నా ఆరోగ్య సమస్యనీ పరిష్కరించింది ఆ తల్లీ ఓం వారాహి దేవి నమః 🙏🙏🙏
@vanikrishna4262
@vanikrishna4262 Жыл бұрын
ఎదుటివారి కడుపుకొట్టినా ఎదుటివారి కుటుంబాలను కాపురాలను నాశనం చేస్తూ ఉన్నా ఎదుటివారి భవిష్యత్తు ను కూలదోస్తూన్నా కూడా మనం వారిని ఏమీ అనకూడదు వాళ్ళు ఎదుటి వారి పొట్టకొడుతున్నా ఎదుటి వారి జీవితాలను నాశనం చేస్తున్నా సరే అలాగే ఏమీ చేయకుండా చేతకానివాడిలా అన్నింటినీ భరిస్తూ ఉండాలన్నమాట దేవుడి దయవల్ల ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తున్నవారినీ కూడా సహాయం చేయనీయకుండా అడ్డుకుంటూ సహాయం చేసేవారిని సైతం వారి మాటలతో చేతలతో సహాయం చేసేవారిని సైతం దూరం చేస్తున్నా కూడా భరిస్తూ వాళ్ళను ఏమీఅనకుండా లోలోపలే బాధలను భరిస్తూ చూస్తూ ఉండాలన్న మాట
@purnimarangarajan
@purnimarangarajan Жыл бұрын
Eemi anakunda ammavaru ki chepthe avida e chusukuntundi ani avida chepthunnaru.. manamenduku mana noru paaresukuni inka cheddavallu avadam ani.. poni manam ante vallu emina maarthara. Maararu.. adedo ammavaru ki vadilesthe avida chusthunaru
@thasneemayesha8970
@thasneemayesha8970 Жыл бұрын
Such a nice explanation Sravanthi garu 🙏🙏🙏🙏thanks to Padmini mam also 🙏
@meghanachennoju8579
@meghanachennoju8579 Жыл бұрын
Varahi Amma Dvadasha namalu. 1. Om Panchamye namah 2. Om Dandanataye namah 3. Om sanketayi namah 4. Om Samayeshwariye namah 5 . Om Samaya Sanketaye namah. 6 . Om Varahe namah 7. Om Potrinye namah 8 . Om Shivaye namah 9 . Om Vartalye namah 10. Om Mahasenaye namah 11. Om Aagna chakreshwariye namah 12. Om Arigne namah.🙏🙏🙏
@veerlapatigeetha1553
@veerlapatigeetha1553 Жыл бұрын
Amma chala power full undi amma valla nenu chala happy ga unnanu
@kashisarakanam4952
@kashisarakanam4952 Жыл бұрын
Tq s అండి ధన్యవాదములు మీకు
@n.vijayalakshmi5136
@n.vijayalakshmi5136 Жыл бұрын
Thank u universe. Om Varahi devye namaha. Chala baga chepparu Sravanthi garu. 🙏🙏🙏🙏🙏
@jakkiramaneshwari5376
@jakkiramaneshwari5376 Жыл бұрын
Amma job lo sthirthavam gurinchi Tension pressure lekunda job chesukuney..reamdy cheppandamma...
@Saivelmala
@Saivelmala Жыл бұрын
థాంక్స్ యూ యూనివర్స్ 🙏🙏🙏🙏🙏
@ramadevig3418
@ramadevig3418 Жыл бұрын
అమ్మ వారి ఫొటో ఇంటిలో పెట్టు కొని పూజ చేయ వచ్చా అమ్మా. శీ ఘ్రముగా తెలుప గలరు. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.
@anshuanshu7487
@anshuanshu7487 Жыл бұрын
43 days lo nyt pooja cheyali annaru kada,aithe day lo bojanam cheyala,ledha pooja chesedhaka daily upavasam vundala,pls reply me
@Srithi450
@Srithi450 Жыл бұрын
Ala em ledu andi tinochu
@geethabhavanealapati3330
@geethabhavanealapati3330 Жыл бұрын
నిజంగ రైతు కస్టం మా ములు బాధలు కదమ్మ 🙏🙏 వారికి మంచి గా చెప్పరు.స్రవంతి మేడమ గారు.మీకు కృతఙ్ఞతలు అమ్మ. Thanks Univarski
@umanagamalleswari9133
@umanagamalleswari9133 Жыл бұрын
Amma varahi amma photo pooja mandiramloo pettukoni daily pooja chayacha
@gowrisankarik3996
@gowrisankarik3996 3 ай бұрын
Jai vaarahi Devi ye namaha... Meeru Chaala dhanyulandi Memu sontha Illu konukkovaalani Divinchandi. Amma Thnq....
@vamsikandula4421
@vamsikandula4421 Ай бұрын
Jai varahi Devi ye namaha meeru chala dhanyulandi Maku kuda sontha illu konukkovalani divinchandi Amma
@alekhyareddy1798
@alekhyareddy1798 10 ай бұрын
శ్రీ వారాహి దేవియై నమః 🙏🙏🙏🙏🙏
@archanakuthuru8898
@archanakuthuru8898 Жыл бұрын
Daily nenu om varahiye namah ani morning chaduvuthanu madam. But non veg thintu nanu ma'am . any problem
@vaniguduri9152
@vaniguduri9152 Ай бұрын
వారాహి తల్లి అందరు బావుండాలి అందులో నేనుండాలి
@Madamkitchen99
@Madamkitchen99 Жыл бұрын
Thank you very much for your valuable response...
@padmalathamukherjee7366
@padmalathamukherjee7366 Жыл бұрын
Madam వారాహి అమ్మవారి...పూజ చేయలేని వుంది ....43 days నేను NonVeg తినకపోయినా ...ఇంట్లో వాళ్ళకి cook చేయొచ్చా madam...Kindly let me know ..plsss
@janepallymamathareddy4724
@janepallymamathareddy4724 Жыл бұрын
43 days nonveg undaradhu
@padmavathipelluru7622
@padmavathipelluru7622 Жыл бұрын
Vaaraahi devatha saranu saranu thalli dhanyosmi talli namostuteey mammu challanga chudamma danyosmi thalli thankyou so much universe
@arunabargav-vl2dq
@arunabargav-vl2dq 7 сағат бұрын
madam meeru chepandi aksharala satyam naa life looo neenu kavalani anukunnavanii jarigayii jaruguthunaayiii thalli anugraham maa life loo bhagaa vndhiii jivethantham vntatanii namakham ❤ varahi amma....... naaperu Aruna from vizag 😊
@anithaputchala1198
@anithaputchala1198 Жыл бұрын
Hi madam health gurunchi emaina cheppandi madam. Ma Amma ki Rumatoid arthritis problem daniki emaina cheppandi madam
@pc2680
@pc2680 Жыл бұрын
Amma meeru mee ammayini snanam chesaka sooryudiki oka namaskar cheyyandi ammayitho vishnu sahasranamalu chadavandi meeku kudirite mee daggariloni gudilo seva cheyandi devalayam oodwadam tudavadam lantivi tappaka palitham untundi-kalpana
@vinayakababuch8325
@vinayakababuch8325 Жыл бұрын
Padmini garu, Sravanti garu నమస్కారం.
@bhavyakrn8021
@bhavyakrn8021 9 ай бұрын
I am keeping varahi amma picture in my pooja room. I dont eat non veg at all. But my family eats nonveg. Pooja room is separate. It's fine to keep know? Please answer mam
@shambhavishambhavi620
@shambhavishambhavi620 Жыл бұрын
Court problems remedy chepandi plz madam
@rokkamsateesh4779
@rokkamsateesh4779 Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం గం గణపతయే నమః ఓం శ్రీ వారాహీ దేవియే నమః...
@karitogaming9818
@karitogaming9818 Жыл бұрын
Thank you universe
@itsme7960
@itsme7960 Жыл бұрын
Medam piriyadu vaste cheyacha medam plzz medam chepandi
@anumojujagadeeshwer751
@anumojujagadeeshwer751 Жыл бұрын
Madam account lo amount Paytm or Google pay cheyalsi vuntundi. Then only switcheord vastundi
@venkatadurgamatta1064
@venkatadurgamatta1064 Жыл бұрын
Amma na husband vennupotu , atha adapaduchu nindhalu vala na nenu Chala badhapaddanu, Amma varine prardhinchaka, na husband nannu kshaminchamani na kallu pattukunadu, Leni matalu annanduku atha ,adapaduchu kshamapana chepparu, jai varahi matha.
@achyutasubbalakshmiandra8188
@achyutasubbalakshmiandra8188 Жыл бұрын
nenu inka adugidam anukunna sravanthi garu.wife amd husband relation kosam
@mahalakshmigulupalli2719
@mahalakshmigulupalli2719 Жыл бұрын
Naku vachey doubts meeru adugutunnaru,nijamga madam adagali anukone loga meeru adugutaru doubts.thank you very much
@mkchiru9440
@mkchiru9440 5 күн бұрын
Na frnd nato matladam maneysinde tanantey chala istam tanki nameda kopam poyi nato frndly ga vndali pls ama naku ela upasana cheyalo chepandi
@kannababu.ssathiwada7265
@kannababu.ssathiwada7265 8 ай бұрын
Madam,panakam,prasadams,whole family theesukovali antunnaru.but, ChandrajaVadapalli,garu,Kalabhairavuniki ,Leda,poolamokkalikiveyyali Antunnaru.pl.clarifi me.I have upasana VARAHI Amma.since 25days.
@luckylathasri7342
@luckylathasri7342 Жыл бұрын
Mam Maku kuda okkaru money elavali evatamu ladu many varahi Amma varene pooja chasanu mam
@alkramaprasad7777
@alkramaprasad7777 Жыл бұрын
ఓం శ్రీ వారాహి మాతా. ఓం శ్రీ మాత్రే యే నమః
@padmakarumuri4504
@padmakarumuri4504 8 ай бұрын
Varahi amma varu photo intlo pettukovacho ledhoo chypandi plzz pooja ela cbysukovalo chypandi
@UmaPravathiDoddi-ke7kn
@UmaPravathiDoddi-ke7kn Жыл бұрын
Thanu malli mundu la ma daggaraku ravataneke nenu ame cheyali plz konchem cheppandi. Eddaru pillalu tho chala ebbandi paduthunnanu na husband eppudu akkada unnado kuda teliyadu. Job kuda vadilese vellipoyadu. Plz naku emyena solution cheppandi mam
@lakshmikodali3182
@lakshmikodali3182 Жыл бұрын
Super Andi..varshi Deviye namaha
@BIGNOX.STUDIOS.ANIMATIONS
@BIGNOX.STUDIOS.ANIMATIONS Жыл бұрын
Thank you Andi Good information
@user-vp7mn6su3p
@user-vp7mn6su3p Жыл бұрын
K thirumal Dhanyavadhamulu ammagaru
@divinehealer7423
@divinehealer7423 Жыл бұрын
Madam stotram image pettandi Or description lho add cheyandi pls
@srisatyanarayanap8324
@srisatyanarayanap8324 3 ай бұрын
amma aa pooja vidhanam ela cheyyali, nenu vere video chusi 48 rojulu Varahi Moola mantram rojiki 108 times chestunna, ela cheyyocha naku evaru cheppaleka potunnaru, meru na sandeham terchandi.
@Smart_Sisters
@Smart_Sisters 11 күн бұрын
Om sree vaaraahi devye namaha
@sivanagalakshmiauvula3543
@sivanagalakshmiauvula3543 Жыл бұрын
Amma wife and husband relationship strong avvadaniki switch ward cheppindi please
@dasarisreevidya8955
@dasarisreevidya8955 Жыл бұрын
1).అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోండి అమ్మ. 2). సౌందర్య లహరి 15వ శ్లోకం చదువుకోండి. శ్రీ మాత్రే నమః 🙏
@suryakumariavasarala911
@suryakumariavasarala911 Жыл бұрын
Stotram pettandi madam
@Vaaraahi5
@Vaaraahi5 Жыл бұрын
Yez
@kothababyvinod5366
@kothababyvinod5366 Жыл бұрын
Nunduri srinivas gari vidoe chudandi ayana pettaru
@swarupau8317
@swarupau8317 Жыл бұрын
Saravanthi akka okk request Maa Amma Nana valla chala safer avuthunam ayana chala drink chestharu Dhani valla family safer avthundi emcheyali okka remedy cheppandi plzplz plz plzplz plz
@ragasudha890
@ragasudha890 Жыл бұрын
Hi padmini Garu maa.athamma chanipoi. 5months avuthundi.varahi ammavri.pooja chesukovocha .naaku chal chal istam .varahi ammavarini pujinchukovatam.chepandi please
@veenajasti1677
@veenajasti1677 Жыл бұрын
Chesuko kudadu అండీ.. 1 year వరకు.. మంత్రాలు chaduvu kondi
@celebrationsongs6407
@celebrationsongs6407 Жыл бұрын
Pl., Suggest sister how to do Pooja to o varshi to slove the problem which is not by any god but varaha Amma only.
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 10 ай бұрын
I do not have time in the night. I pray her in the morning. Before sun rise 3.30 to 5 I donot know whether it is right.
@kavithagundala6447
@kavithagundala6447 Жыл бұрын
Thank you madam 🙏🏼
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Жыл бұрын
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@ravilakshmichannel8874
@ravilakshmichannel8874 Жыл бұрын
Thank you 🙏
@padmavathipelluru7622
@padmavathipelluru7622 Жыл бұрын
Thankyou so much universe thankyou
@rajeshvalpadasu2227
@rajeshvalpadasu2227 Ай бұрын
Pillachaduhula kosamkucheya vacha cheppandi
@srivanirayapati7067
@srivanirayapati7067 Жыл бұрын
Wife and husband madya problems poyi happy ga undadaniki cheppandi akka chala Mandi elanti problems tho badha padutunaru Evariki cheppukoleka ebbandi padutunaru plss andari families bagundali aanandamaya Bharat avvali .
@dasarisreevidya8955
@dasarisreevidya8955 Жыл бұрын
1). అర్ధనారీశ్వర స్తోత్రం (లేదా) 2). సౌందర్య లహరి 59వ శ్లోకం చదువుకోండి.
@braghavendra3726
@braghavendra3726 Жыл бұрын
Health problem gueichi chepandi akka plz
@padmavathichanchali8971
@padmavathichanchali8971 Жыл бұрын
Thanks madam
@v.p.lakshmim6517
@v.p.lakshmim6517 Жыл бұрын
Evening 6 to 6:30 pm lo panakam nyvedyam petti pooja cheyandi. Doopam veliginchi varahi stotram, dwaadasa amalu chadavandi. Non veg tinodu 43 days. Photo tesivesi after 43 days books lo petukondi.oka vishayam gurinchi chestunte bramcharyam vahinchaali. Nityam jarupukunevaaru photo teya avasaram ledu.
@rkandamainajeevitham6781
@rkandamainajeevitham6781 Жыл бұрын
miru cheppina vidhanamlo nenu 48 days diksha purthi chesi 1 week ayyindi ...kani na pooja lo ammaki em lopam o ....inka naku amma anugraham raledhu.....na lopam ni kshaminchi amma anugrahinchali ani korukuntunna
@v.p.lakshmim6517
@v.p.lakshmim6517 Жыл бұрын
Nenu sravanthi madam chepina danini ekada rasamu ante. Kontamandi vinetapudu miss ayite timings chuskuntaru ani.
@v.p.lakshmim6517
@v.p.lakshmim6517 Жыл бұрын
Meru badapadakandi sravanthi madam cheparu kada chesindi adi vrudapodu adi a amma dagara nikshpathmai vuntundi. Amma chuskuntu di amma ni taluchukuntuu vundandi . Allage meru emi anukokapote me korikalu Adina swardam ekuva Leda meru adigina viadanam lo Edina correctega vunda Leda check cheskondi. Alage Universe ki gratitude chuupinche nirnayam okati me manasulo anukondi kachitamga a problem solve avutundi. Thank you UNIVERSE Thankyou Sravanthi Madam.
@DivyaGantla-yh1vd
@DivyaGantla-yh1vd 8 ай бұрын
Pooja cheyakapoena matralu cheppukovachcha sravanthi garu
@umeshsollu978
@umeshsollu978 7 ай бұрын
Om sri varahi deviya namaha Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham
@alexaalexa528
@alexaalexa528 Жыл бұрын
Mam ms papaki kakunda chala mandi pillalaku fits samasya ondi dinigurinchi oka video cheyandi mam
@poojithauppula1508
@poojithauppula1508 Жыл бұрын
Amma mi remidies Anni paatistunam chala bagundi amma ....sontha inti ki manchi remidy cheppadandamma pls
@sahiduniya4367
@sahiduniya4367 Жыл бұрын
Pratyangira devi gurunchi chepandi
@harikaramyavalli9951
@harikaramyavalli9951 Жыл бұрын
అమ్మ సొంత ఇంటి కల నెరవేరుతుంది ఇలా చేసుకుంటే నెరవేరుతుందా అమ్మ
@vedamudraanumerology7242
@vedamudraanumerology7242 Жыл бұрын
Thappakunda
@harikaramyavalli9951
@harikaramyavalli9951 Жыл бұрын
@@vedamudraanumerology7242 ధన్యవాదాలు అమ్మ
@user-xs4ey1qu2h
@user-xs4ey1qu2h 2 ай бұрын
🙏 నవరాత్రి పూజ అయ్యాక హోమం ఎలా చేయాలో చెప్పండి అమ్మ
@poornimavanka9172
@poornimavanka9172 Ай бұрын
Ma situation kuda ade madam ma banduvulaku avasaraniki mony echam but adigithe mata datesthunnaru kaani evvadam ledu eesari nenu kuda amma vaarini aaradisthanu navaratrulu chesthamu amma daya valana
@shivasatya1223
@shivasatya1223 Жыл бұрын
Ma intilo 16 Friday's maa akha varahi puja chesindi result tanu 65 lakh tho duplex konukundi
@Nanditha-to8ot
@Nanditha-to8ot Жыл бұрын
Can u give her phone no bro
@mallukannadiga7
@mallukannadiga7 Жыл бұрын
Ye time lo chesaru sis...yela chesaru sis...plz reply me 🙏
@UmaPravathiDoddi-ke7kn
@UmaPravathiDoddi-ke7kn Жыл бұрын
Mam ma husband vere women tho affair pettukune one year nunche chala ebbandi peduthunnaru. Ee ammavarine ee problems kuda pujincha vacchaa...?
@sabbisridevi1322
@sabbisridevi1322 Жыл бұрын
Tq soo much 🙏🙏🙏 ammavari stotram photolu pettindi please 🙏🙏🙏🙏
@pallavik6857
@pallavik6857 Жыл бұрын
Thank యూ మేడం
@chandrika.R
@chandrika.R Жыл бұрын
Thank you madam
@sairam-yw9fr
@sairam-yw9fr Жыл бұрын
Avunu mam nijanga amma vigrham techukunnaka naku intlo bagundi but nenu dupam ystanu kani panakam petadamlydu ayena sary naku thalli chalaga chusthundi intlo ma eddariji godava lu taggsyr
@Nanditha-to8ot
@Nanditha-to8ot Жыл бұрын
Bro I have some doubts regarding this puja ..
@gantavineelakrishna5915
@gantavineelakrishna5915 Жыл бұрын
Arogya samasya kosam switch word cheppandi mam
@user-xs4ey1qu2h
@user-xs4ey1qu2h 2 ай бұрын
నమస్కారం మామ 🙏
@AjayKumar-ti8lm
@AjayKumar-ti8lm Жыл бұрын
Madyhanam thinnaka evening ammavariki bellam panakam Pettochha cheppandi please🙏
@bangaralaxmi6012
@bangaralaxmi6012 Жыл бұрын
🙏🙏🙏🏼🙏🏼🙏🏼 Amma yeppudu amme kada Sri Varahi Devi namaha 🙏🙏🙏💐💐💐
@chayadevikrishnamurthy6618
@chayadevikrishnamurthy6618 Жыл бұрын
🙏🙏🙏 very very nice
@ananyastudy8750
@ananyastudy8750 Жыл бұрын
Health kosam please tell
@lakshmipavani5707
@lakshmipavani5707 Жыл бұрын
Amma varahi amma ki pooja cheyyalante niyamalu ekkuva ani bhayapaduthunna amma...
@rajeswaricheruvu3933
@rajeswaricheruvu3933 Жыл бұрын
Super Amma
@bhanubhargavi
@bhanubhargavi Жыл бұрын
Namaste madam varahi amavari Puja vidhanam clear ga theliyacheyandi plz
@ShirishaMurarkar-xs9nb
@ShirishaMurarkar-xs9nb Жыл бұрын
మేడమౌ్ intlo photo pettu ko vaccha elanti photo pettukovali madi chinna room madam ila pettukovadam valla naku emaina problem vastaya.
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 41 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН