Eelapata Raghuramaiah | కల్యాణం (ఈలపాట) రఘురామయ్య

  Рет қаралды 27,454

Kiran Prabha

Kiran Prabha

Ай бұрын

#telugudrama #telugupadyalu #krishna
Kalyanam Raghuramaiah (1901-1975), popularly known as Eelapata Raghuramaiah, was an Indian actor, and thespian known for his works in Telugu cinema, and Telugu theatre. He was known for the roles of Krishna Narada, Indra etc. He performed those roles for about 60 years.
One of the finest method actors, he had the ability to sing padyams and songs through whistle, by putting his finger in mouth and producing the whistle or flute sound (meaning Eela in Telugu).
KiranPrabha narrates the interesting life journey of Sri Raghuramaiah.

Пікірлер: 151
@BhaskaraiahChintha-tj7ve
@BhaskaraiahChintha-tj7ve Ай бұрын
ఒక గొప్ప నటగాయకుడు సుప్రసిద్ధ ఈలపాట రఘురామయ్య గారిని మీరు పరిచయం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మీకు మాధన్యవాదాలు
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you andi
@dradhakrishnamurthy5349
@dradhakrishnamurthy5349 Ай бұрын
❤1q11qq​@@KoumudiKiranprabha
@anasuyavuyyuru
@anasuyavuyyuru Ай бұрын
విశిష్టమైన వ్యక్తి ఈలపాట రఘరామ్యగారి గురించి సమగ్రంగా తెలుసుకునే అవకాశం కలిగించింది మీ పరిశోధన. ధన్యవాదాలు
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@raghuramaiah1160
@raghuramaiah1160 Ай бұрын
చాలా చక్కటి ఆనంద దాయకమైన వీనులు విందుగా ఉదయం నిద్ర లేవగానే ఒక మహానటుడి సంపూర్ణ చరిత్ర నా నామదేయుని గురించి వినడం అంతులేని ఆనందానికి ముగ్దడిని చేసింది. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను, నేను స్యయంగా చూడటం జరిగింది.
@ramakrishnamurthi1542
@ramakrishnamurthi1542 Ай бұрын
మచ్చుకు ఒక ఈల పాట నారద లేక శ్రీ కృష్ణ పాత్ర రాగం వినిపించి ఉంటె చాలా భాగ్యం గా వుండేది.రామకృష్ణ గారిని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.ఆనాటి ప్రధాన మంత్రి నెహ్రూ గారు రఘురామయ్య గార్ని పిలిచి ఈ లపాట ఎలా పా డ గలుగుత్న్నారని నోరు తెరిపించి చూశారని మా పినతండ్రి గారు పాత గుంటూరు లోచదువుకునే రోజులలో చెప్పారని గుర్తు /1956-57/కు తెచ్చుకోవడ మైనది.కిరణ్ గారి కృషి కి వందనములు.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@kanakaiahgaddam6101
@kanakaiahgaddam6101 3 күн бұрын
ఎంత చెప్పినా తక్కువే అనితరసాధ్యమైన మహానుభావుడు అతనికి నా పాదాభివంద రఘురామయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అనితర సాధ్యుడు అతనికి నా పాదాభివందనం
@evgoud25
@evgoud25 Ай бұрын
ఏ మాయ ఉందో అర్థం కాలేదు కానీ ఈ కార్యక్రమాలలో ప్రతీది ఆ కాలంలో ఆ వ్యక్తుల మధ్య తిరిగి వస్తాను.
@manjulay5461
@manjulay5461 Ай бұрын
Correct andi మనల్ని a kaalam lo ki తీసుకెళ్ళి పోతున్నారు కిరణ్ sir.thank u sir.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you.. both..!
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 Ай бұрын
నేనుకూడ @evgoud గారి అభిప్రాయంతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను !🙏
@mohansheshu4049
@mohansheshu4049 Ай бұрын
20-30seconds matrame unnde shorts చూసే దేగిరనుంచి oka గంట వీడియో విన్నే stage ki మీరు నన్ను తీసుకువచ్చారు కిరణ్ ప్రభ గారు. మీ podcasts చాలా చాలా బాగున్నాయి.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thanks a lot andi..!
@BodduKrishnamurti
@BodduKrishnamurti Ай бұрын
0q​@@KoumudiKiranprabha
@sampathkumar5019
@sampathkumar5019 Ай бұрын
చాల బాగుంది... చక్కటి కార్యక్రమం ... వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందం కలిగించిన విషయం దంటు వెంకట కృష్ణయ్య గారి పరిచయం... మా నాయనమ్మ గారి తండ్రిగారు వారు...మాకు ముత్తాత గారు
@vasudevaraonellore1483
@vasudevaraonellore1483 Ай бұрын
శ్రీ కిరణ్ ప్రభ గారు ప్రముఖ నటీమణి శ్రీమతి వాణీశ్రీ గారి గురించి తెలుసుకొనుటకు ఒక కార్యక్రమం చేయండి
@fireone1able
@fireone1able Ай бұрын
Sir Mee kotta navalala kosam wait chestunnanu sir. Maa brother Calcutta lo untaru. Mee oka navala aayanaku forward chesanu. Aayana meeku abhimaani ayipoyaru. Meeru explain chesina oosulaadi oka jabilata. Chaala bagundi. Meeru maaku ee generation lo oka adrustam
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 Ай бұрын
It’s very interesting to know about this Legend ! Iam fortunate enough to witness his stage performance and his Unique style of whistling! His acting skills in movies as Lord Krishna& Vishnu were adorable! I humbly thank Sri KiranPrabha for making this video on this legend !🙏
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you andi
@hrangarao5075
@hrangarao5075 Ай бұрын
చదువుకొని ఉంటే బహుశా ఒక గుమస్తానో స్కూల్ మాస్టారో అయి మరణించి ఉండేవాడు... One among the faceless. సహజ ప్రజ్ఞాశాలి రఘురామయ్య.
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 Ай бұрын
ఈల పాట రఘు రామయ్య గారి సవివరాలు బహు బాగా విన్న వించినదుకు, తెలియపలిసినదుము బహుదా విని ఆనాదింతిని ధన్యవాదములు.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@lakshmib2700
@lakshmib2700 Ай бұрын
చాలా బాగుంది. అలనాటి పయనీర్ నీ పరిచయం చేయడం ఎంతో సంతోషం. ఆయన గొంతుక యూట్యూబ్ లో లభిస్తున్నా, మీ కార్యక్రమంలో అర నిమిషమైనా వినిపిస్తే బాగుండేది అనిపించింది... నమస్కారాలు!
@kalyancy4151
@kalyancy4151 Ай бұрын
I have been waiting for Raghu Ramayah Garu's talk show. Thank you
@UshaJalem
@UshaJalem Ай бұрын
Namaste childhood lo Pendekallu lo chusanu
@kothapalliashok8914
@kothapalliashok8914 Ай бұрын
నేను డెబ్బై దశకంలో జన్మించడం జరిగింది. అందువల్ల ఇలాంటి ప్రముఖల గురించి తెలియదు. మీ ద్వారానే విషయం తెలిసింది. ఆయన గారి పేరు విన్నాను కానీ ఇంత సవివరంగా వినడం తొలి సారి 😮సర్
@bommagownichakrapana7556
@bommagownichakrapana7556 29 күн бұрын
Excellent. Stage. Actor Of 20. Th century
@vijayakumarambati7618
@vijayakumarambati7618 Ай бұрын
chalamanchi talk show icharu Kiran Prabha Garu.
@b.umeshumesh5480
@b.umeshumesh5480 Ай бұрын
Thank u very much for eelapaata raghuramaiah episode. From his visil only he got the name of Eela
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you andi
@nagavenil7584
@nagavenil7584 Ай бұрын
Thank u very much for the excellent episode hearing in your voice didn't know about the legend eelapaata Raghuramaiah. Waiting for the next week.
@umamaheshwararao4454
@umamaheshwararao4454 Ай бұрын
Kaarana 24:19 Janmulu kondare, varilo Pradhamudu Sri Raghuramayya gaaru. Mahaa mahulendirino spuranaku Tettichina mee Krushi amogham. Chhala kotta vishayaalu teliya jesaru. Heartfelt Greetings to you Sir. and also to all those behind your successful endeavour.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@santhikhande1900
@santhikhande1900 Ай бұрын
శుభోదయం 🌅 కిరణ్ ప్రభ గారు 😊 ఒక్క మహోనత వ్యక్తి శ్రీ ఈలపాట రఘురామయ్య గారి జీవిత విశేషాలు గురించి మాకు విపులంగా తెలిపినందుకు ధన్యవాదాలు sir 😃 nenu వారు నటించిన కొన్ని సినిమాలు చూసేను ముఖ్యంగా నాకు గుర్తు ఉన్నవి కృషమయ లో కృష్ణుడి గా నటించారు వారు మరియు పద్మనాభం గారి మర్యాదరామన్న సినిమాలో 😊👍👌
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you andi
@user-xb1pb2ue6c
@user-xb1pb2ue6c Ай бұрын
మెం పుట్టకముందు ఇంత మంది టాలెంట్ పీపుల్ పుట్టి పోయారు..వాళ్ళు ఎవరో మాకు తేలిక పోయిన..మీరు చెప్తున్నారు కాబట్టి వింటున్నాం sir😊
@kramarao5057
@kramarao5057 14 күн бұрын
Kalyanam.raghura😮🎉mayya.gaarini....kotta.rghuramayya .anevallu.
@murtyjanapareddy739
@murtyjanapareddy739 Ай бұрын
రఘు రామయ్య గారి చరిత్ర నాకు అసలు తెలియదు కాని మీ ఛానల్ ద్వారా తెలిసింది ధన్య వాదములు
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@pridhvivallabharaopokala979
@pridhvivallabharaopokala979 Ай бұрын
Thank you very much for the wonderful biography of Great Sri Elapati Raghu Ramaiah garu u have brought to us.
@user-ts6dj8qz1k
@user-ts6dj8qz1k Ай бұрын
విషయ సేకరణలో మీకు ఉన్న శ్రద్ద అనితర సాధ్యం.Hats off to you sir.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you
@pankajakumari6255
@pankajakumari6255 Ай бұрын
ఈ లపాట రఘు రామయ్య గారు మా నాన్నగారి ష్నేహితులు.1969:70 ల లో మా ఇంటికి వచ్చేవారు కేవలం పాలు తాగేవారు. Dilsukh నగర్ లో రిందా నిలయం వెంకటేశ్వర స్వామి గుడి వారి బంధువులదే. ఆ మహానుభావుడిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
@kvvoice5462
@kvvoice5462 Ай бұрын
ఈలపాట రఘురామయ్య పేరు వినగానే రంగస్థలం కృష్ణుడు గుర్తుకొస్తాడు. ఆనాడు నాటక రంగాన్ని ఏలిన నట గాయకుడు, వారి గురించి శోధించి అందించినందుకు ధన్యవాదాలు..
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you''
@venkatt5542
@venkatt5542 Ай бұрын
ఆయన అక్కినేని నటించిన నారద సంసారంలో కూడా కృష్ణుడిగా నటించారు జమునగారు కూడా ఉన్నారు
@yesuprasadpotluri3049
@yesuprasadpotluri3049 Ай бұрын
🙏 "సేకరించగలగినన్ని విశేషాలు"అన్నారు, “ఇంకా మిగిలి, ఏమి వుండగూడదు” అన్నట్లు చెప్పారు. ఈ జీవిత కథనం గురించి, ఇంకా ఎవరు చెప్పలేనట్లు చెప్పారు🙏🙏
@umamaheswarkataru1064
@umamaheswarkataru1064 Ай бұрын
One of the awaited talkshows
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you andi
@radhatumuluri5421
@radhatumuluri5421 Ай бұрын
Sri Raghu Ramiah shanmkhi Anjaneya garu gandhi bhvan hyderabad lo rayabhram natakam chusanu naku 77 years tumuluri venkateswara sastry garu CS R Anjaneyulu gari nataka rangam artist
@RachamallaPratapareddy-oz5yu
@RachamallaPratapareddy-oz5yu Ай бұрын
Good morning sir excellent episode I am seventy old man in my child hood I heard his song r pratapa reddi pulivendula
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you
@chopparapuamareswararao9723
@chopparapuamareswararao9723 Ай бұрын
Kirangaru ur information regarding various legendaries is marvellous. Ur voice is excellent. May God bless u ur family.👏💐👌
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@basavarajugundlapalli7558
@basavarajugundlapalli7558 Ай бұрын
Sir It is really great.The way of your presentation about sri Raghuramaiah is highly inspiring to those who have strong desire for an achievement can achieve their goal in spite of having any education or training or else. That is the desire which show the path. Thanks a lot . Dr.G.BasavaRaju P.HD Rtd Prof.of plant sciences
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@lakshmipodapati2625
@lakshmipodapati2625 Ай бұрын
Wonderful narration. As always enjoyed listening to you. Thanks kiranprabha garu
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you so much 🙂
@venkatanagarajakumarialla7730
@venkatanagarajakumarialla7730 Ай бұрын
Entha manche kaaryakramaalu chestunna meeku satha kote vandhanaalu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🦵🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@user-eg5kz7xd4g
@user-eg5kz7xd4g Ай бұрын
Good information sir thank you
@suribabukaranam4260
@suribabukaranam4260 Ай бұрын
Thank you so much sir ❤ from Vizag 🙏🙏🙏
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Always welcome
@satyanarayanachinta6747
@satyanarayanachinta6747 4 күн бұрын
The great actor
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 Ай бұрын
Excellent narration. Raghuramayya garu used to joke that NTR and Kantarao theft his roles of Krisna and Narada. His greatness is maintaing good health without any badhabits.
@ksrinu2177
@ksrinu2177 Ай бұрын
Good video sir
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
So nice of you
@srinivasacharytirumala7547
@srinivasacharytirumala7547 Ай бұрын
Great n an excellent narration of renowned versatile actor,n singer
@laxmikumariyalla8915
@laxmikumariyalla8915 Ай бұрын
Super sir
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@gabrielnalukurthi8463
@gabrielnalukurthi8463 Ай бұрын
We played a drama in Suddapalli, witnessed statue of Raghuramaiahgaru.
@chvgiribabu
@chvgiribabu Ай бұрын
Thank you Kiran Prabha garu
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Most welcome andi
@malleswaric4512
@malleswaric4512 Ай бұрын
Thanks a lot andi. As usual detailed and authentic information. I am feeling bit sad that "Eela paata" was not carry forward to any others later. It would have been taught to others, such an unique talent. Please do comment if anyone else can do Eelapata after Raghuramaigh gaaru. Thanks a lot again.
@user-cc4rt7dg1q
@user-cc4rt7dg1q Ай бұрын
చాలా సంతోషం. పువ్వుల సూరిబాబు గారి గురించి కూడా తెలియజేయగలరు.
@pushparao6922
@pushparao6922 Ай бұрын
Good narration. ThanQ Sir.
@ravikishorereddyindukuri
@ravikishorereddyindukuri Ай бұрын
గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Hello andi
@Investorslifeguide
@Investorslifeguide Ай бұрын
So thankful to u kiran prabha garu
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Most welcome andi..!
@shanthaholla3316
@shanthaholla3316 Ай бұрын
Good program about legends. Thank
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@achantasurekha7908
@achantasurekha7908 Ай бұрын
Great artist
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 Ай бұрын
నమస్కారం,రామారావు గారు మొదటి సారి రావణుడు గా నటించిన భూకైలాస్ గురించి కార్యక్రమం చేయగలరు. చాలా మంది సీనియర్ జర్నలిస్ట్లు కూడా ఆయన సీతారామకళ్యాణం లోనే మొదట ఆ పాత్ర వేశారని పొరపాటు పడతా ఉంటారు
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Sure.. andi.. will do soon
@nadakuditivarma734
@nadakuditivarma734 Ай бұрын
Superlifestory
@ramamohanraoravi6602
@ramamohanraoravi6602 Ай бұрын
Your videos are good. Please add small bits of songs/photos in the episodes of singers/actors/legends to make it more interesting.
@saileelareddy1557
@saileelareddy1557 Ай бұрын
Rama Krishna garu mee voice chla bagunnadhi
@sivakumark520
@sivakumark520 Ай бұрын
Sir. Your weekly talk show on different subjects and topics are appreciable. But had you been settled in India we may have more and more such celebrities life history very frequently and authentically.iBharath needs people like you in your country rather in other I feel ..with live k.sivakumar❤
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@suryanarayanamurthyi2249
@suryanarayanamurthyi2249 Ай бұрын
A dedicated Actor cum Singer and a valuable Gift to Telugu people. Very glad to know the details of RaghuRamayyagaru.
@umakolla4981
@umakolla4981 Ай бұрын
suddapalli maa ammumma gaari vuru nenu gunturu gaggara neru 6va taragathi varaku akkade chadivanu 1965 nundi1969 varaku
@thotapallisomusekhar1227
@thotapallisomusekhar1227 Ай бұрын
🎉anthati kala karuni swanthapata leka padyamo vinoponchaka povatam badhakaram sir😢
@gungikrishnachar
@gungikrishnachar Ай бұрын
ధన్య వాద ములు,రంగస్తలనటుల ను ఈ లాగే తెలపండి
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Sure.. andi
@kasipativedula7340
@kasipativedula7340 Ай бұрын
Eppati nuncho veeri gurinchi telusukovali anukubtinnanu..thanks Kiran prabha garu
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@venkatt5542
@venkatt5542 Ай бұрын
ఒక మహా గాయక నటుని మరెవరికీ లేని రాలేని ఈ ల పాట రఘురామయ్య గారి గురించి తెలుసుకొనుటకు మాకు మహదానందం కలిగించిన మీకు.శతాధిక వంద నాలు మీ టి వి స్వామి
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much..!
@subbalakshmikalinadhabhotl2426
@subbalakshmikalinadhabhotl2426 Ай бұрын
రఘురామయ్యగారి అబ్బాయి ఐన రామకృష్ణ గారు TV news reader గా పని చేశారని నాకు తెలుసు.వార్తలు విన్నాను కూడా.రాఘురామయ్య గారి పాటలు కూడా వినిపించి ఉంటే ఇంకా బావుండేది.ధన్యవాదములు.
@radhatumuluri5421
@radhatumuluri5421 Ай бұрын
Hats off to you sir TRKMURTHY NFC Hyd
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 Ай бұрын
Very interesting
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@kanthisastry4408
@kanthisastry4408 Ай бұрын
Legend
@penchalprabhakar4664
@penchalprabhakar4664 Ай бұрын
At Now, Suddapalli is a Continueing as Village, Horticulture crops of Sapotas and Mangoes supplied to the Guntur Market. The Statues of Eelapati Raghuramaiah situated in Chebrole Market Centre and Suddapalli is necessiated to reconstruction. Many more statues of Drama Artists in Godavari Dists are Re-Constructed. Kiran Prabha is Great resourceble information given to the subscribers.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@gamer_zilla3656
@gamer_zilla3656 Ай бұрын
Thaks andi
@brahmasrik4444
@brahmasrik4444 Ай бұрын
Good work!
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you andi
@amulya1163
@amulya1163 Ай бұрын
Nice narration sir, Namastkaram
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
So nice of you
@genius1751
@genius1751 Ай бұрын
Nightingale of the stage అనే బిరుదును రవీంద్రనాథ్ టాగూర్ ఇచ్చారంటారండి
@kameswararao6872
@kameswararao6872 Ай бұрын
ఆంధ్రనాట ప్రసిద్ధ నాటక కళాకారుడు .అభినవ శ్రీ కృష్ణుడు అయిన కీ శే..కళ్యాణం రఘురామయ్య గారికి అంజలి ఘటిస్తున్నా...
@nrseethala
@nrseethala Ай бұрын
అక్కినేని నాగేశ్వరరావు గారు తన పదేళ్ల వయసు నుండీ చనిపోయిన 99 ఏళ్ల వయసు వరకూ నటించారు
@GIMSR
@GIMSR Ай бұрын
Sir, we are enjoying amazing talkshows Please do a talkshow on శంకరాభరణం మూవీ
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you.. Will think about your suggestion
@rambabub2286
@rambabub2286 Ай бұрын
🌹🙏🏼🙏🏼🙏🏼🌹
@sunitadadipreeschool4048
@sunitadadipreeschool4048 Ай бұрын
Welcome sir 😊
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
So nice of you
@srinivasmvk7455
@srinivasmvk7455 Ай бұрын
M.l.vasanthakumari M.S.Subbulakshmi gurinchi chepandi please
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Sure.. andi
@sukanyathonpunoori6501
@sukanyathonpunoori6501 Ай бұрын
Ma warangal vaasi chanda kanthaiah gaari gurinchi oka talk show cheyandi
@chandrakalabhimanadham1678
@chandrakalabhimanadham1678 Ай бұрын
🎉🎉🎉
@MrRamaraok
@MrRamaraok Ай бұрын
Sir we requested you please perform life history of Ravuri Bhardwaja He is great writer and Zanapeeta award winner. Please make his life histeree He wrote 60 books. Thanks
@subbaraosanaka6334
@subbaraosanaka6334 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@venkatt5542
@venkatt5542 Ай бұрын
Simaapeeru శ్రీ కృష్ణ మాయ
@user-yx5pq1ey2u
@user-yx5pq1ey2u Ай бұрын
Guntur a d hallulo natakalu chusaanu antaga gurtu ledu baagaa chepparu
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@prasthanamhebbar
@prasthanamhebbar Ай бұрын
కృష్ణమాయ సినిమాలో ఆయన కృష్ణుడిగా నటించారు అక్కినేని నాగేశ్వరరావు నారదుడిగా నటించారు ఈ సంగతి ఈ సంగతి మీరు చెప్పవలసి ఉంటుంది ఎందుకో ఇది మీ దృష్టికి రాలేదు
@somav5923
@somav5923 Ай бұрын
Nenu channalluga singer madhava peddigarigunchu aduguthunna prabha garu 😢. Veelaithe cheppagalarni aduguthunna
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Sure.. andi..
@krishnarangaiahkadapannagari
@krishnarangaiahkadapannagari Ай бұрын
Hi sir, bagunnara? "Book of Mirdad" gurinchi oka show cheyyandi sir veelunnapudu. Thank you!
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Sure.. andi. Thanks for the suggestion..
@craj3084
@craj3084 Ай бұрын
Daughter Rupa Mogalirekulu Fame , DD8 1996
@manjulay5461
@manjulay5461 Ай бұрын
Namaskaram sir.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Hello andi
@manjulay5461
@manjulay5461 Ай бұрын
​@@KoumudiKiranprabhathank u sir Mee reply ku.mee prathibhaku namaskaaram cheppatam kante yekkuva maatladalemu anipisthundi Amerika lo vundi meeru chesthunnadaaniki talk show anna maata saripodemo.bahusa padaalu levemo.danyavaadamulu. namaskaaramulu meeku madam gaariki.
@user-yq4fg1jx9h
@user-yq4fg1jx9h Ай бұрын
Sir prakasam panthulu gari gurinchi chepandi
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Sure andi.. in future programs
@shivaprasad5842
@shivaprasad5842 Ай бұрын
Raghuramaiah gari manavaralu ashburn, vargenia lo vuntundi
@rameshch4852
@rameshch4852 Ай бұрын
పెళ్లి కానుక movie చేయండి
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Sure.. andi
@harinarayana1383
@harinarayana1383 Ай бұрын
Thank you Thank you. కీ.శే. రఘురామయ్య గారు. వారిది గంధర్వ గానం. ఇంతకన్నా వారిగురించి మాటలలో చెప్పడం నాకు సాధ్యం కాదు. నాకు బాగా నచ్చిన పాటలలో ఒక పాట ఈ లింక్ లో ఇస్తున్నాను. నా కోరిక ఎమిటంటే, నేను నాజీవితంలో నాకోసం నేను వారిలాగా పాడుకోగలగాలి. kzfaq.info/get/bejne/n9N4hNNo0Zm0fH0.html
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Thank you very much.. andi..!
@israsultana1178
@israsultana1178 Ай бұрын
Ayana son kuda dd lo anchor kada
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Ай бұрын
Yes.. andi.. His message is also there in the show..
@APPARAODUVVURI
@APPARAODUVVURI Ай бұрын
L.. Llm mom
@nadakuditivarma734
@nadakuditivarma734 Ай бұрын
Superlifestory
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 553 М.
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 58 МЛН
Legend NTR Movie Nartanasala....Untold Facts
8:58
VENDI VENNELA
Рет қаралды 72 М.
Sipayi Chinnayya movie Actress Bharathi in Anveshana - TV9
34:12
TV9 Entertainment
Рет қаралды 1,2 МЛН
Eela pata raghu ramaiah
19:07
Suresh Kumar Rampalli
Рет қаралды 311 М.
I Parking My Car 😂 #shorts #funny #viral
0:11
Funny Club TV
Рет қаралды 1,6 МЛН
БУДЕТ ЗНАТЬ КАК ОБИЖАТЬ БАБУШКУ
0:18
МАКАРОН
Рет қаралды 2,1 МЛН
Когда встаёшь первым после посадки самолёта
0:34
Время горячей озвучки
Рет қаралды 1,5 МЛН
Police Pea Pea and Food Vending Machine #peapea  #cartoonforkid
0:44
PeaPea Wonderland
Рет қаралды 36 МЛН