No video

6 వేల పోస్టులతో మరో DSC | పరీక్షలు వాయిదా వేయం | Group2, Group 3 Postpone చేయాలి | Gurukula update

  Рет қаралды 16,946

eGURUm TV

eGURUm TV

Ай бұрын

6 వేల పోస్టులతో మరో DSC | పరీక్షలు వాయిదా వేయం | Group2, Group 3 Postpone చేయాలి | Gurukula update 6 వేల పోస్టులతో మరో DSC, పరీక్షలు వాయిదా వేయం,Group2, Group 3 Postpone చేయాలి, | Gurukula update
𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩👇
- t.me/+S5ZlE9nE...
- t.me/eGURUmtv
𝐖𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥👇
www.whatsapp.c...
𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦👇
/ naresh.kapilla
--------------------------------------------------------------------------------
😍💞💘 𝓕𝓸𝓵𝓵𝓸𝔀 𝓶𝓮 𝓸𝓷 💔💏💖
🌱Instagram- / naresh.kapilla
🌱 Visit our website- www.egurumtv.com/
🌱FB Profile- / kapilla.naresh
🌱FB Page- / egurumtv
✍️𝐓𝐄𝐓+𝐃𝐒𝐂, 𝐆𝐮𝐫𝐮𝐤𝐮𝐥𝐚 కు సంబందించిన అన్ని క్లాస్సేస్ మన 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ లో అందుబాటులో ఉన్నాయి. క్లాస్సేస్ కొరకు 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
𝐅𝐨𝐫 𝐦𝐨𝐫𝐞 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 𝐀𝐛𝐨𝐮𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 𝐂𝐚𝐥𝐥 𝐓𝐨 𝐓𝐡𝐢𝐬 𝐍𝐨. : 𝟖𝟏𝟐𝟏𝟒𝟖𝟒𝟖𝟐𝟐
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మన ఆప్ డౌన్లోడ్ చేసుకోండి
𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 𝐀𝐩𝐩: play.google.co...
🔥𝗙𝗼𝗿 𝗮𝗻𝘆 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 𝗤𝘂𝗲𝗿𝘆 𝗼𝗿 𝗖𝗼𝗹𝗹𝗮𝗯𝗼𝗿𝗮𝘁𝗶𝗼𝗻🔥
✍️Please Contact: egurumtv@gmail.com

Пікірлер: 207
@NirviCreates
@NirviCreates Ай бұрын
Mega DSC Ani చెప్పి మళ్ళీ 6 వేల పోస్ట్లు అంటారేంటి we Want 25000......
@shaiksaleem1468
@shaiksaleem1468 Ай бұрын
అయితే DSC వాయిదా వేయండి లేదంటే ఇదే DSC లో ఆ 6 వేల పోస్టులు కలపండి.
@user-mr7ce7fq5j
@user-mr7ce7fq5j Ай бұрын
Eeppudu ardham ayeendha, meeku, DSC ni yendhuku postpone cheyamantunnaro andharu🔥🔥🔥🔥
@charanneeradi6817
@charanneeradi6817 Ай бұрын
మరో DSC అవసరం లేదు ఆ 6000 పోస్ట్ లు ఈ DSC లోనే కలపాలి..
@Moksha_vardhan_043
@Moksha_vardhan_043 Ай бұрын
Malli apply cheste govt ki paisalu baaga vastai
@user-tn4fs6vh7d
@user-tn4fs6vh7d Ай бұрын
11000 postlo vesthene subject wise postlo levu 6000 westhe post lo untaya
@user-mr7ce7fq5j
@user-mr7ce7fq5j Ай бұрын
Vundav brother
@suhasnivokkala-eq2zh
@suhasnivokkala-eq2zh Ай бұрын
Sir తీన్మార్ మల్లన్న గట్టిగా మాట్లాడితే నువ్వు BRS పెయిడ్ ఆర్టిస్ట్ అని అంటాడు,బల్మూరు వెంకటమో దొంగ దారుణ వచ్చి నేను నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా అంటాడు,రేవంత్ రెడ్డి ఏమో అసెంబ్లీ భవనానికి చుట్టూ ఉన్న కంచెలు బద్దలు కొట్టానని చెప్పి TGPSC కి పెద్ద పెద్ద ఇనుప కంచెలు వేయిస్తాడు,రియాజ్ సార్ అప్పట్లో నిరుద్యోగుల గురించి మాట్లాడి ఇప్పుడు KZfaq కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసుకుని KZfaqలోదొంగలాగా మాట్లాడుతున్నాడు
@santhoshm9639
@santhoshm9639 Ай бұрын
Real Aspirants అందరూ డీఎస్సీ Postponed కోరుకోవడం లేదు...
@user-mr7ce7fq5j
@user-mr7ce7fq5j Ай бұрын
Neejame, real aspirants ki, DSC 2 months postpone ayeethe , revision avthadhee😊😊😊
@Butterflybodige77
@Butterflybodige77 Ай бұрын
ఇప్పుడే 11000 లు ఉన్న school assistant కి పోస్టులు 1,2,3 ఉన్నాయి subject wise. job calendar లో 6000 ఇస్తే మా school assistant కి ఏమి ఉండవు. వాళ్లకు ఏమి తెలుస్తున్నదో ఏమో దేవుడా మా రాతలు ఎప్పుడు మారుతాయి. ఈ waste fellows కి ఎందుకు అర్దంకావడంలేదు దరిద్రులారా మాకు last chance రా వెదవల్లారా అంటే ఎందుకు ఇలా చేస్తున్నారా మమ్ములను చంపెయ్యండి అది ఒక్కటే ఈ problem కి solution. ఇది ఐన చేసి పుణ్యం కట్టుకోండి. ఇప్పటి వరకూ గురుకుల teachers కి joining orders ఇవ్వకుండా ఉన్నారు అక్కడ పిల్లలకు టీచర్లు వద్దా అక్కడ పిల్లలు మీ దృష్టిలో పిల్లలు కారా. అక్కడ ఉన్న పిల్లలు బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలే.పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పండి. అన్న subject knowledge teacher's కావాలా వద్దా. మేము నిరుద్యోగులం మా జీవితాల మీద కొట్టకండి. ఒక two months కొంపలు మునుగిపోవతాయ.two months మీ టీచర్స్ కి ఆగితే మేము వచ్చి cover చేస్తాం ఒక familyనీ నిలబెట్టిన వారు అవుతారు అర్దం చేసుకోండి.ఇన్ని years నుండి లేరు కదా టీచర్స్ ఒక్క two months ఆగితే ఓపిక పట్టండి please ఒక ఫ్యామిలీ నీ నిలబెట్టాండి. మా కడుపు నిడిందో లేదో చూడాలి అన్న మీకు quality గల టీచర్లు కావాలా వద్దా. result ఇచ్చి వెంటనే fill చేస్తారని అనుకుంటున్నారా చెప్పండి.
@narasimha6369
@narasimha6369 Ай бұрын
20cr income కోసం మరో DSC అనుకుంట అన్నగారు...
@giriandrew3936
@giriandrew3936 Ай бұрын
One month 6000 mandhi ki salary entha telusa bayya 18 kotlu
@AKULASUDHARANI
@AKULASUDHARANI Ай бұрын
Exam fee kosame
@kavithavadla4202
@kavithavadla4202 Ай бұрын
Gd morning sir, politics valaku kuda A padhaveke entrance unte ,post laku copetision unde chadeve,chadeve rasende mally mally rasthe. Appudu ma nirudhogula badha ardham ayedhe.
@a.venkanna8710
@a.venkanna8710 Ай бұрын
అరకొర పోస్టులు బండెడు సిలబస్ చదవడానికి సమయం ఇవ్వని ప్రభుత్వాలు , సమయం తక్కువ ప్రశ్నలు ఎక్కువ, ఆలోచించి రాయలేని గందరగోళం ఇన్ని దాటుకొని ఉద్యోగం వచ్చాక బాధ్యతగా ఎవడు పని చేస్తాడు, నాకేమన్నా పుణ్యానికి వచ్చిందా ఉద్యోగం అంటున్నారు , ఇక విద్యావ్యవస్థ బాగుపడేది ఎన్నడు జ్ఞానవంతులు విజ్ఞానం కాలం తీరిన విస్తరిలా విసిరి వేయబడుతుంది అజ్ఞానం అనే చెత్త కుప్పలో కి జై తెలంగాణ నిరుద్యోగి 😢😢😢
@ashwinigughlawath8491
@ashwinigughlawath8491 Ай бұрын
ఇప్పుడు 6వేల పోస్టులు కలపడు ఎందుకంటే,నేను. 2 డీఎస్సీ లు ఇచ్చాను అని గొప్పలు చెప్పుకోవడానికి.
@ramubamdrampally2989
@ramubamdrampally2989 Ай бұрын
ఇంతకముందు కడియంశ్రీహరి గారు ఈ dsc అయిన వెంటనే ఇంకో dsc అన్నరు 8 సంవత్సరాలు అయింది ఇప్పుడు వీళ్ళు మళ్ళీ dsc అంటున్నరు ఇది ఎన్ని సంవత్సరాలో....
@arunmorthati955
@arunmorthati955 Ай бұрын
2028 lo Anna
@saikrishna-gu7em
@saikrishna-gu7em Ай бұрын
2028 or 2029
@jyothihelenrose1681
@jyothihelenrose1681 Ай бұрын
@@arunmorthati9552032 years (8years)
@keshavuluerram8656
@keshavuluerram8656 Ай бұрын
గురుకుల నోటిఫికేషన్ మళ్ళీ రావడానికి అవకాశం ఉందా అన్న చెప్పు. ఇది మెగా Dsc. కాదు అన్న దగా dsc. ప్రతి డిస్ట్రిక్ట్ లి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు లేవు ఓన్లీ sgt. మాత్రమే ఉన్నాయి
@thecolourfulworldkrr4483
@thecolourfulworldkrr4483 Ай бұрын
ధర్నాల తెలంగాణ పోయి Developed Telangana రావాలని కోరుకుంటున్నా తెలంగాణ నిరుద్యోగ యువత 🎉🎉
@kummaridevendar1762
@kummaridevendar1762 Ай бұрын
అన్న నమస్తే..... అన్న పెట్టిన CoMmeNt చాలా బాగుంది, But "మనం & మన ఆలోచనలు మారితేనే మన రాజకీయ వ్యవస్థ లు మారుతాయి" అన్నయ్య.... 💯%. Note:- --"కొన్ని కొన్ని సార్లు దేవతలే, ధర్మం రక్షించడం కోసం అవతారాలు మార్చారు, అలాంటిది మన వ్యవస్థ ను మార్చుకోవడానికి మనం ఎన్ని రంగులు పూసుకున్నా తప్పులేదు అన్నయ్య "-- 💯%........!
@CIVIL-RKG
@CIVIL-RKG Ай бұрын
గురుకుల డౌన్ మెరిట్ లిస్టు ఇవ్వాలి కచ్చితంగా
@saitejareddydadapuram4303
@saitejareddydadapuram4303 Ай бұрын
Batti ni + ministers ni rasukomannadi aaabodi 6000 posts la ni
@rameshp2675
@rameshp2675 Ай бұрын
DSC postpone cheyali . మానసికముగా కృంగి పోతున్నాము. Age బార్ అయిపోతుంది . ఈ DSC Exam కి చదువుకోవడానికి కొంచెం time 40 రోజులు ఇవ్వండి. మీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి
@mamillamanjula3521
@mamillamanjula3521 Ай бұрын
Anna ee పోస్ట్లు కూడా ఈ డీఎస్సీ లోనే కలిపితే బాగున్ను
@sandgesubhash9114
@sandgesubhash9114 Ай бұрын
DSC only for diet ( Sgt)students, Mana b.ed( SA)variki kaadu, (Sgt=pramotions),🙏🙏🙏🙏
@santhoshm9639
@santhoshm9639 Ай бұрын
డీఎస్సీ నోటిఫికేషన్ మొదట 2023 September 6న ఇచ్చినారు.. తర్వాత February లో యిచ్చారు.. గతంలో డీఎస్సీ ఇస్తే 45 days సమయం ఇచ్చేవారు.. యిపుడు 4 months దాటింది ఇన్ని రోజులు చదవకుండా ఏం చేశారు..
@PremKumar-jn9pt
@PremKumar-jn9pt Ай бұрын
IpL match లు చూస్తున్నారు
@Not____available
@Not____available Ай бұрын
@@santhoshm9639 Rey jaffa....Monna June lo TET qualify aina vallaki time ledu raa
@santhoshm9639
@santhoshm9639 Ай бұрын
@@Not____available అరేయ్ Faltuga గడ్డి peekinavara ఇన్ని రోజులు???tet Syllabus కి డీఎస్సీ syllabus కి 70 % same రా.. Remaining 30% kosama 3 months??
@Not____available
@Not____available Ай бұрын
@@santhoshm9639 Rey nelaga money petti job konukune vallu thakkuva mandhi untaru raa....30 % Syllabus aina complete avvali kada raa !!!
@santhoshm9639
@santhoshm9639 Ай бұрын
@@Not____available ఏ కాలం లో ఉన్నావుర బాబు?? ఖర్మ job లు కొనడం ఏంట్రా అయ్యా... అన్నీ online లోనే కదరా బాబు... చదవడం చేత గాక ఇలా నిందలు ఏంటిరా అయ్యా??
@user-fs2ss5yd5z
@user-fs2ss5yd5z Ай бұрын
11000 postulu vesthene SA valaki 1 , 2 postlu inka 6000 aythe ZERO anukunta enduku sir okesari mammalino champyeyandi
@MVN686
@MVN686 Ай бұрын
కాంగ్రెస్ వాళ్ళకి పిచ్చి లేసింది అనుకుంట ఒక్కోకోడు ఒక్క విధంగా మాట్లాడుతుండు
@raghavendragoud2110
@raghavendragoud2110 Ай бұрын
తెలంగాణ సమాజంలో పౌరుల సమస్యలను తక్షణం పరిష్కరించే (ఉపసమనం)కలిగించే ప్రభుత్వాలను, నా జీవితంలో నేను ఆ అద్భుతమైన ప్రభుత్వాలను చూడాలని నా కాంక్ష ల్లో ఒకటి .😂
@user-mr7ce7fq5j
@user-mr7ce7fq5j Ай бұрын
Future ni చాలా మంది ,,ముందే ఊహిస్తున్నారు, బ్రదర్, అందుకే డీఎస్సీ postpone cheyamantunnaro, 6000 posts dsc ni mega dsc antara brother😮😮
@nooneramesh1624
@nooneramesh1624 Ай бұрын
6000 పోస్టులలో SA subj wise oka post radhu ......
@pandaganavitha2311
@pandaganavitha2311 Ай бұрын
Sarkar kadhu.maredhi..... Politics loki yuvatha ravali.. Nirudhyogule ravali.... Chadhuvukunna manake telusu. Kadha... Paripalinchadam..💫 Chadhuvu ranivallaki.. Votes veyadam mana thappu....
@RajuKallemoddenna
@RajuKallemoddenna Ай бұрын
సూపర్ చాలా బాగా చెప్పారు 👌👌👌
@dhudathejaswini8831
@dhudathejaswini8831 Ай бұрын
Malli notification aaavsramley e notification lone kalpali.
@user-re3lt6oy7n
@user-re3lt6oy7n Ай бұрын
Gurukulam down merit list ivvali
@bhuchakrareddy2
@bhuchakrareddy2 Ай бұрын
6000 postulaku malla apply cheskovali kada Anna, applications fee, transport,exam centre etc kharchu enduku Anna avi kuda indulo kalipi vesthe better anna
@user-mr7ce7fq5j
@user-mr7ce7fq5j Ай бұрын
Eeppudu ardham ayeendha meeku, DSC postpone yendhuku cheyamantunnaro😂😂😂
@barubhasker6566
@barubhasker6566 Ай бұрын
Trs unapadu exam jerganialedu, epudu congress vallu exam pedutunty epudu vaddu antunatu
@user-tn4fs6vh7d
@user-tn4fs6vh7d Ай бұрын
Valentiyars ni petti classes chepenchani maku migilina postlo kalepe time ecchi exams conduct cheyandi dene wallamaku students 2ki nyayam jarugutundi
@narikanna2407
@narikanna2407 Ай бұрын
No need to postpone dsc....
@vedhaeducationchannelforts874
@vedhaeducationchannelforts874 Ай бұрын
గ్రూప్ 1 క్వాలిఫై అయినటువంటి నావంటి వాళ్లకి.గ్రూప్ 2 కి ప్రిపేర్ కావాలా గ్రూప్ 1కు ప్రిపేర్ కావాలని సందిగ్ధంలో ఉన్నాము.మీ అటువంటి వారు కొన్ని సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం.
@sudheerchikkala9617
@sudheerchikkala9617 Ай бұрын
Group 2 ki prepare avvu bro neeku unna knowledge ki group 1 raadu
@santhoshm9639
@santhoshm9639 Ай бұрын
2.7 Lakhs లో only 20k మాత్రమే postponed కావాలి అంటున్నారు
@islavathraghu5133
@islavathraghu5133 Ай бұрын
Good morning unemployement aspirants
@prashanthigarika5887
@prashanthigarika5887 Ай бұрын
Anatha darunam anna gurukula postlu backlog cheyadam endhuku 1:2 unna valaki nayam cheyali ga anna meru okkavideo cheyandi gurukula lo next merit list valaki anayam jarugudhi ani
@ashunandu7272
@ashunandu7272 Ай бұрын
Job calander prakaram exams cunduct cheste nirudyogulu leni samajanni nirminchavachu
@Jack786.
@Jack786. Ай бұрын
Group2 paristhithi endhi....
@syedmeharaj32
@syedmeharaj32 Ай бұрын
What about Group 2
@ravichite1325
@ravichite1325 Ай бұрын
Thank you deputy cm gaaru
@shashimuthrak7948
@shashimuthrak7948 Ай бұрын
Good afternoon sir, Mee channel updates chala baaguntai
@Indcwc2ty
@Indcwc2ty Ай бұрын
This notification released with 11k posts but many districts have single school assistant posts. What will be the conditions of school assistant posts in that notification?
@uthapallinagaraju7015
@uthapallinagaraju7015 Ай бұрын
అన్న na మీద criminal cases పెట్టారు వాస్తవానికి nenu లేను tet128score dsc vastey జాబ్ pothadha దీనికి పరిష్కారం ఏమైనా untey clear గా చెప్పండి
@swathikalal6761
@swathikalal6761 Ай бұрын
Hi sir dsc ht lo district name change vaccindi sir help line ki call chesina no kalavatle...
@AppuNacharam
@AppuNacharam Ай бұрын
Malli apply fees lu dobbanike na ra epude kalipithe e sothu em pothundi
@chandrashekharmashetti4368
@chandrashekharmashetti4368 Ай бұрын
Sir, నాది jangaon district, category EWS కానీ hallticket lo OC అని వచ్చింది, ఏమి చేయాలి
@VenuGopal-zf9gp
@VenuGopal-zf9gp Ай бұрын
9 ఏళ్లు గోసపడినందుకే కదా అన్న ఇప్పుడు 45 డేస్ టైం ఇస్తే వచ్చిన నష్టం ఏంటి 9 ఏళ్లు బుక్స్ పాటుకొని కుసునే ఆర్థిక స్థోమత ఎవరికుంది అన్న నోటిఫికేషన్ వచ్చినపుడు చదువుతారు ఒక్క 45 డేస్ టైం ఏ కథ అడిగింది
@manognaanagandla1233
@manognaanagandla1233 Ай бұрын
Endulone kalupochu kada school assistant single degit postlu kuda levu malli 6000 ante 0 untayi
@k5321
@k5321 Ай бұрын
Dsc hall ticket lo photo and signature raledu .....help desk ki call kalavatam ledu ... Amicheyali...... suggession.....evandi....chamandiki same problem.....
@unilbotla314
@unilbotla314 Ай бұрын
Gd evng sir,nenu gr1 prelims qualify ayyanu first time,mains answer writting mida focus cheyala leka gr3 full syllubus mida focus cheyala confusion lo vunna sir, vunna time lo rendinti mida focus chesey time ledhu sir,clarity ivvara sir,plz.
@rondi.sampurnarondi.sampur2266
@rondi.sampurnarondi.sampur2266 Ай бұрын
Hi sir అంగన్వాడీ jobs ... Kuda information evvandi plz... కరీంనగర్ జిల్లా
@mathematicszerotodegree6708
@mathematicszerotodegree6708 Ай бұрын
తక్కువ సమయం ఇచ్చి prepare అవమంటే ఎలా ఇది సాధ్యం కాదు
@vadithyasindhu9015
@vadithyasindhu9015 Ай бұрын
Eppudu school assistant post lu district ki 2&3 ala unnayi.6k lo aslu m estaru.b ed course a tiseyandi, ipotadhi.b ed ki m value unnatu?
@Swarnalathaasa
@Swarnalathaasa Ай бұрын
Govt.khajana ku money fee's rupam lo ravali kadha sir so konchem time gap thisukuni fresh notification vestharu
@prashanthprani3268
@prashanthprani3268 Ай бұрын
Ante ee DSC post lu అమ్ముకున్నము అన్నట్లే
@saidhuluelliivatla4436
@saidhuluelliivatla4436 Ай бұрын
ఇదే ప్రశ్న కెసిఆర్ ని అడగటం చేతకాక నిరుద్యోగులను అర్థం చేసుకుంటున్న సీఎం మీద తిరగబడండి
@swapnakavy
@swapnakavy Ай бұрын
Hello sir gdm sir gr 4 CV gurinchi video chayandhi sir EWS certificate related issues pl share it to us sir
@rameshthaduri4777
@rameshthaduri4777 Ай бұрын
గురుకుల బ్యాక్లాగ్ గురించి హైకోర్టులలో మళ్లీ కేసు వేయాలి
@snehakothur7045
@snehakothur7045 Ай бұрын
Mosam cheyadam kosamena sir anni maatalu nammabalikaaru😢we want down merit list😢😢Entho kashtapadi chadivina kaalam malli raadhu aa hstl fees lu kattadam barinchela ledu ela sir ee middle class Nirudyoga bathukulu maarevi😢😢😢
@garrpellysravan9777
@garrpellysravan9777 Ай бұрын
Anna malli tet pedathara
@avssssinternet4516
@avssssinternet4516 Ай бұрын
11సంవత్సరాల నుండి మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ లేదు. అలాగే dsc నిమిషానికి ఒక్క ప్రశ్న రావడం లేదు 160 ప్రశ్నలకు 160 నిముషాలు ఇవ్వడం లేదు.... కేంద్రియ విద్యాలయాల టీచర్ నోటిఫికేషన్ లో 180 ప్రశ్నలకు 180 నిముషాలు ఇచ్చారు.. మన ప్రభుత్వం కొంచం ఆలోచించాలి
@osmanpasha2310
@osmanpasha2310 Ай бұрын
Ika naku vaddu anna garu e DSC lo job pakkaga kodthunna
@gaddamedikalyani7242
@gaddamedikalyani7242 Ай бұрын
dsc HT lo DOB wrong vachindi Sir. What is the solution?
@velugulaparvathi5857
@velugulaparvathi5857 Ай бұрын
Exams vadhu anatam ledhu time eavvandi exam exam ki 3months time evvandi preparation ki 🙏
@namasaidulu5318
@namasaidulu5318 Ай бұрын
Gd mrg anna. Mata thappina congress.
@akuthotaadithyarss714
@akuthotaadithyarss714 Ай бұрын
DSC lo Art craft postlu veyandi
@Ramupothan
@Ramupothan Ай бұрын
ఇంకోసారి అనకండి టీచర్ కొరత అని
@savebirds7390education
@savebirds7390education Ай бұрын
😂😂😂😂😂
@surapuvenky8413
@surapuvenky8413 Ай бұрын
Good morning sir
@shaikjainabee1571
@shaikjainabee1571 Ай бұрын
Sir nios d.el.ed chesina vari paristhithi enti pls cheppandi. Eligible kaadu annaru but i got hall ticket
@KodadiJaiswi
@KodadiJaiswi Ай бұрын
Good morning sir Dsc vadiya veste enno rokula nundi prepare aitunna valla paristithi enti, andulo puta gadavani vallu job's manesi prepare aitunnaru, Mari kondaru part time jobs chestu prepare aitunnaru. Valla gurinchi kuda alochinchali kadandi
@Avangapuram_arjun
@Avangapuram_arjun Ай бұрын
Anna chinna salaha ivvandi plz ma babuni 7th varaku ssc sylbus ippudu 8th class lo cbsc lo veshanu emmanna problem avutunda Anna plz teliyajeyandi
@Funnyvlog9989
@Funnyvlog9989 Ай бұрын
Sir gurukul relinquish ment gurinchi matladandi please
@bramanjaneyulu5687
@bramanjaneyulu5687 Ай бұрын
Sir good morning ap dsc ki telangana variki choice untunda, unte entha percent choice untundi
@boodidharavi
@boodidharavi Ай бұрын
SA vallaku postule levu kada.asal b.ed chesi waste anpistundi.nijamga anna govt jobla kosam wait cheyadamthone age aipotandi.
@glokeshyadav7602
@glokeshyadav7602 Ай бұрын
Nammakam ledhu dora ,ippudu Matram postpone pakka 3 months cheyali
@karunakargoudgurram4108
@karunakargoudgurram4108 Ай бұрын
Malliah battu garu ma papam thaguluthundhi
@suryadattha559
@suryadattha559 Ай бұрын
Namaskaram sir Na name application lo as per 10 th class dani prakaram undhi Intermediate correct ganay undhi Kani bech lo oka letter misspelt ayyindhi Dani valla emina problem avuthdha Diniki solution cheppandi sir Application, 10 th class, intermediate: SURYA DATHAATHREYA IN BTECH: SURYA DATHAATHRAYA ELA UNDHI SIR
@user-nv9hh1fi6l
@user-nv9hh1fi6l Ай бұрын
6000 kuda sa Post lu unte baguntadi
@user-sc9fe1wx7h
@user-sc9fe1wx7h Ай бұрын
Anna Nadi dist problem undi plz help cheyandi sir
@user-qy5bw6lw4o
@user-qy5bw6lw4o Ай бұрын
Maro 10000 dsc Post ఉన్నాయి బదిలీలు వల్ల మిగిలిన వి
@HanuamantharaoCh
@HanuamantharaoCh Ай бұрын
Hii anna hwo gurinchi update evvandi anna
@ViduraVoice
@ViduraVoice Ай бұрын
ముందు మనం మారాలి....
@anreddyqualitynews4842
@anreddyqualitynews4842 Ай бұрын
Study kanna pallibatani ammukovadam better
@gugulothlakshmanrao4735
@gugulothlakshmanrao4735 Ай бұрын
ఇప్పుడు లేని 5000 పోస్టులో మరో రెండు నెలలు ఎక్కడి నుంచి వస్తాయి బ్రో
@pradeepchowdarynelluri90
@pradeepchowdarynelluri90 Ай бұрын
Anna Namasthe Dy education officer postlu group 1 lo kaluputharu ani news vachindi adi nijamena ala aithe malli b. Ed valluaki nastamega anna koncham dani gurinchi thelusukoni cheppandi anna
@navaneethak1247
@navaneethak1247 Ай бұрын
2years nuchi preparation cheyali antee andariki paristhitulu anukulinchali kadaa
@sameenakhadija8229
@sameenakhadija8229 Ай бұрын
Sir,thanks
@karunakargoudgurram4108
@karunakargoudgurram4108 Ай бұрын
Anna Good Morning....CM swantha labham kosam election time agamagam Gurukula certificates verification chesi down merit list ivvakunda ma Gurukula Abyarthulaku thirani anyayam chesthundhi E sarkaru.😢
@pulipalikamalika8745
@pulipalikamalika8745 Ай бұрын
Hi Anna Anganwadi superwisar jobs eppudu
@gollapalliravi345
@gollapalliravi345 Ай бұрын
Kk.Thanq Sir............
@AnveshDas-u4j
@AnveshDas-u4j Ай бұрын
Sir miku health cure aindha total gaa chala ante chala miss ainam sir mi news antha
@vijayalaxmi4012
@vijayalaxmi4012 Ай бұрын
Tet malli epudu vestharu sir.
@rk9573
@rk9573 Ай бұрын
GURUKULA select abyathulu ready ga unnaru kada, vallanu thisukoru kani DSC vallanu matrame thisukuntarata avadiki chepthara merantha
@AbAm2216
@AbAm2216 Ай бұрын
Group exams postpone aetaya sir e mental tension barencha leka pothunna full pressure lo undi mind intrest vastha ledu chadavali ane
@araju4053
@araju4053 Ай бұрын
18000 promotions ayyayi kada Mari Anni vacancies ekkada anna 6000 antunnaru ippudu
@savebirds7390education
@savebirds7390education Ай бұрын
Edho congress government notification echinattu buildup esthudi congress government..
@itsreally123
@itsreally123 Ай бұрын
Anna we want our jobs of 1:2 Gurukul aspirants
@jadisarojana9511
@jadisarojana9511 Ай бұрын
Maro dsc pettadaniki karanam malli aplication fee dandukunedhuku anna
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 24 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 20 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 24 МЛН