No video

ఎకరాకు 100 టన్నుల టమాట దిగుబడే లక్ష్యం || టమాట సాగులో ఆదర్శంగా ఖమ్మం జిల్లా రైతు || Karshaka Mitra

  Рет қаралды 715,546

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

75 to 100 Tons Tomato Yield/acre || Success Story of Tomato farming
The Best Way of Tomato Cultivation through the Staking Method
టమాట సాగులో అద్భుత ఫలితాల దిశగా ఖమ్మం జిల్లా రైతు
ఆధునిక సాగు విధానాలు రైతుకు అన్ని విధాలా చేయూతను అందిస్తాయి అనటానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది ఈ టమాట సాగు విధానం. దొండ తీగను తీసేసిన తర్వాత, ఆ పందిరి కింద ప్రయోగాత్మకంగా స్టేకింగ్ విధానంలో సాగుచేసిన టమాట ఇప్పుడు ఆ రైతుకు సిరులు పండిస్తోంది. దొండ నాటిన బెడ్లపైనే టమాట మొక్కలు నాటిన ఈ విధానంలో, అందుబాటులో వున్న శాశ్వత పందిరిని స్టేకింగ్ కు అనువుగా మార్చుకున్నారు. 10 అడుగుల దూరంలో వున్న పోల్స్ కింద ఎకరానికి 4 వేల మొక్కలు చొప్పున నాటగా, మొక్కలు 6 నుండి 7 అడుగులు ఎత్తు పెరిగి, పూత, కాయ కన్నుల పండవుగా కనిపిస్తోంది. ఒక్కో మొక్క నుండి కనీసం 20 - 25 కిలోల దిగుబడి తీయగలని రైతు నాగచంద్రుడు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఖమ్మం జిల్లా, బోనకల్లు మండలం, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన ఈయనకు ఉద్యాన పంటలు అంటే అమితమైన ప్రీతి. గత పదేళ్లుగా వివిధ పంటల సాగుతో ఆర్థికంగా అభివృద్ధిపథంలో పయనిస్తున్న ఈయన, సాగులో చేయని ప్రయోగం లేదు. ఇప్పుడు అదే టమాటాలో సిరులు పండిస్తోంది. ఎకరంనర శాశ్వత పందిరి కింద నాటిన టామట తోటలో ప్రస్థుతం చెట్టుకు 20 నుండి 25 కిలోల దిగుబడి సాధించగలనని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తొలికాపులోనే పంటపై పెట్టిన పెట్టుబడిని పూర్తిగా రాబట్టుకున్న ఈయన, మరో 3 నుండి 4 నెలలపాటు తోటనుండి దిగుబడి వచ్చే అవకాశం వుండటంతో ఎకరాకు కనీసంగా 5 లక్షల ఆదాయం తీయగలనని దీమాగా చెబుతున్నారు. ప్రతి రైతుకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ సాగు విధానం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• ఎమ్.టి.యు - 1271 వరి వ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• 180 ఎకరాల్లో జి-9 అరటి...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:
• మినీ ట్రాక్టర్స్ తో తగ...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• ఆకుకూరల సాగుతో ప్రతిరో...
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• మిరప నారుమళ్ల పెంపకంలో...
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:
• దిగుబడిలో భేష్ ఎల్.బి....
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లా...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• ఆక్వా రంగంలో దెయ్యం చే...
#karshakamitra #tomatocultivation #stackinmethodintomato
Facebook : mtouch.faceboo...

Пікірлер: 278
@gudesrinivas8578
@gudesrinivas8578 3 жыл бұрын
మంచి విజయం సాదించిన రైతును చూపించారు ... Thnks కర్షక మిత్ర చానెల్
@sreedharbollepelli7968
@sreedharbollepelli7968 3 жыл бұрын
Sir maku seed kavali
@BPR3779
@BPR3779 3 жыл бұрын
రైతు తన అనుభవాలు వివరించిన తీరు 👌👌👌👌👌
@abhilashvuyyuru6937
@abhilashvuyyuru6937 3 жыл бұрын
Ekkadekkado unna ilanti aadarsa rythulani rythannalaku prapanchaniki parichayam chestunna mana karshakamitra channel yaajamanyaniki ive na hrudayapoorvaka abhinandanalu, subhakankshalu
@jskumar1989
@jskumar1989 3 жыл бұрын
నమ్మవచ్చా.....ఒకవేళ సాధ్యం అయితే చాలా అద్భుతమైన విషయం...🙏
@rameshathi8945
@rameshathi8945 2 жыл бұрын
Namma vachu kaani prathi sari elage rabadi undadu
@user-xy3nt8ht5x
@user-xy3nt8ht5x 3 жыл бұрын
మంచి ఎనర్జీ ఇచ్చారు
@chennakesavulua2422
@chennakesavulua2422 3 жыл бұрын
ఇలాంటి వాళ్లకు Awards ఇవ్వాలి సినిమా వాళ్లకు కాదు ఏవి ఏవి సర్కారుకు కనపడవు
@nagulmeerashaik3970
@nagulmeerashaik3970 3 жыл бұрын
S sir
@ramusunitha6304
@ramusunitha6304 3 жыл бұрын
20 acres season ki vesina raithuku ye avard ivvali.
@babudhulipala9241
@babudhulipala9241 3 жыл бұрын
అవును అవార్డ్స్ అనేవి రైతులకే ఇవ్వాలి
@parrepatijanardhan6624
@parrepatijanardhan6624 3 жыл бұрын
@@nagulmeerashaik3970 ll
@krrajput4277
@krrajput4277 3 жыл бұрын
Meku knowledge leadhu amo ICAR andariki esthadhi but media coverage evadhu
@tchandra4129
@tchandra4129 3 жыл бұрын
Good idea ....spread to others jai kisan.
@venkateshreddyc9389
@venkateshreddyc9389 3 жыл бұрын
చాలా బాగుంది నీ టమాట తోట
@sanjeevareddy7502
@sanjeevareddy7502 Жыл бұрын
మీరు టమోటా పంటను అద్భుతంగా చేచారు. మీరు టమోటా పెట్టిన సీజన్లో పంట మీరు అనుకున్నంత దిగుబడి తీసి ఉండ వచ్చు కానీ ఆ సీజన్లో ఒక్క బాక్స్ 400 నుండి 500 రూపాయలకు అమ్ముతున్నారు చూడి అది ఆక్చర్యమెచింది.
@venkatrradoni9371
@venkatrradoni9371 3 жыл бұрын
Well done. My apriciations.
@lakshmanvejendla7754
@lakshmanvejendla7754 Жыл бұрын
సూపర్
@vangaakkireddy4223
@vangaakkireddy4223 3 жыл бұрын
Seeds super sir ur crop super sir.
@kasaganiravi3096
@kasaganiravi3096 3 жыл бұрын
Super thanks you karshaka mitra
@hemanthrock5993
@hemanthrock5993 3 жыл бұрын
Super cultivate brother.
@msai1736
@msai1736 3 жыл бұрын
Congrats
@kancharlanarsimhareddy5111
@kancharlanarsimhareddy5111 2 жыл бұрын
Great. Mee explanation kooda baagundi.
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@venkatrangareddy3021
@venkatrangareddy3021 3 жыл бұрын
Excellent
@prakashperumal7096
@prakashperumal7096 3 жыл бұрын
Raituku, channel variki naa hrudayapoorvaka ABINANDANALU..🙏🙏🙏
@kasala2899
@kasala2899 3 жыл бұрын
Some tomato farmers have become crorepathis in our village also. Now farmers are in better position than some job holders.
@amarpatil502
@amarpatil502 3 жыл бұрын
Bro give ur number
@devireddy6
@devireddy6 3 жыл бұрын
Super bro
@badavathrambabu4206
@badavathrambabu4206 3 жыл бұрын
Super Chanel sir medhi... super farmar
@Cfgdyt
@Cfgdyt 3 жыл бұрын
Good
@sunithaskitchengarden8339
@sunithaskitchengarden8339 3 жыл бұрын
Annanuvvu the great farmer
@shaiksaleemmalik5028
@shaiksaleemmalik5028 3 жыл бұрын
Hello
@ptr1913
@ptr1913 3 жыл бұрын
Good job
@uvcreations3663
@uvcreations3663 3 жыл бұрын
9704451129
@mallikharjunapamulapati2617
@mallikharjunapamulapati2617 3 жыл бұрын
do not use the chemical while spraying, even you are eating and family is consuming the same, please think about the chemical less farming, otherwise if unfortunately will get any diseases then your profits will not give the satisfaction. Please think about the without chemical and use only natural fertilizers
@basheerbasheerahammad6186
@basheerbasheerahammad6186 3 жыл бұрын
Namaste Anna. Chala baga chesharu. Anna mulching ku pols addamguvuntai kada eyvidhamuga vesharu? Please reply me
@sanjeevamudhiraj5830
@sanjeevamudhiraj5830 3 жыл бұрын
Great
@vidya1389
@vidya1389 3 жыл бұрын
Good sir
@venkatamaheshrudru6749
@venkatamaheshrudru6749 3 жыл бұрын
Nice
@ramaraosatti4462
@ramaraosatti4462 3 жыл бұрын
Congrateslation anna garu
@chelukojuc.lakshminarayana4662
@chelukojuc.lakshminarayana4662 3 жыл бұрын
Exlent super yeruvulu amivesindu purthi details chepandi plees
@DAILYMARKET
@DAILYMARKET 2 жыл бұрын
very nice information thank you
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 Жыл бұрын
Good job bro 👌👌👌👍👍👍
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thank You
@laxminaresh2579
@laxminaresh2579 Жыл бұрын
Super
@mididoddikalyan1398
@mididoddikalyan1398 2 жыл бұрын
Super sir exlent former
@RajaSekharGowda
@RajaSekharGowda 3 жыл бұрын
Real Saaho is here... We also cultivated Tamato, due to low prices we got loss and neglected entire crop... commission + transport + kuli wages are given more burden... 😔 This time I'll go through SAAHO
@akkireddyapparav2540
@akkireddyapparav2540 3 жыл бұрын
Sahoo 3251 is the best tomato for all seasons
@RajaSekharGowda
@RajaSekharGowda 3 жыл бұрын
@@akkireddyapparav2540 OK anna
@farmerinnervoice6316
@farmerinnervoice6316 2 жыл бұрын
@@akkireddyapparav2540 bro summer ke baguntada ....February lo vayavatcha bro
@rathnakarreddydhodda4938
@rathnakarreddydhodda4938 3 жыл бұрын
Chemala puttalu pamula palu.rythu kashtam dhalareela palu
@Iphoneraja2.0
@Iphoneraja2.0 3 жыл бұрын
Tomato okkasari memu kaayalu perikina kooli raaka vadilesthunnam 😂 andaru 🍅 vesthunnaru. From Madanapalle, AP
@shafifaizulla3357
@shafifaizulla3357 2 жыл бұрын
Same మదనపల్లి
@nikhileshmakireddy7958
@nikhileshmakireddy7958 3 жыл бұрын
A plants enni years fruits istay sir?
@ssdbiosciences9409
@ssdbiosciences9409 2 жыл бұрын
Very good Nice Vedio 👌🙏 SSD Bio sciences
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you
@Kumar-lh8sf
@Kumar-lh8sf Жыл бұрын
Avg yield is 30-35 tonnes. Just imagine the amount of chemical fertilizers he is using to make it 100 tonnes
@srinuvasaraomeesala5968
@srinuvasaraomeesala5968 3 жыл бұрын
Anna nevu super
@ranadheerverma
@ranadheerverma 3 жыл бұрын
Bagundi nice
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You
@rajubhukya6918
@rajubhukya6918 3 жыл бұрын
Anna seeds akkada dhorukuthundi
@kumarpgk2163
@kumarpgk2163 2 жыл бұрын
Seeds yavdi bhayya Ekkada dorukuthavi correctga video cheyyandi
@manibabudasam5261
@manibabudasam5261 3 жыл бұрын
Rainy season lo veyavacha
@sreenunuthi7553
@sreenunuthi7553 3 жыл бұрын
Eppudina veyochu andi kani rate ekkuva e season lo vuntado daniki oka 2 or 3 months mundu vesukunte manchi rate time ki vastai tomatoes normal ga land meede vadileste 25 to 30 tonnes vastai but staking,pandiri kani vesete manchi adayam rayochu
@vishwanathreddyn1242
@vishwanathreddyn1242 2 жыл бұрын
Super explain jai Javan jai kisaan
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Good Slogan
@panthangimallesham9915
@panthangimallesham9915 3 жыл бұрын
Panta elago vasthadhi koncham ekkuvo lekunte thakkuvo Kani manchi rate vundalikadha?
@krishnaraju2784
@krishnaraju2784 3 жыл бұрын
Anna super
@thotlakumar2453
@thotlakumar2453 3 жыл бұрын
Chabas chandrudu Supar
@chintakindisayanna903
@chintakindisayanna903 3 жыл бұрын
Super
@shivumurthyn318
@shivumurthyn318 3 жыл бұрын
Supper annayya
@VM15
@VM15 3 жыл бұрын
మనది తెలంగాణ రాష్ట్రం 👍👍👍👍
@minmulaprathapreddy3566
@minmulaprathapreddy3566 3 жыл бұрын
Great. Go Ahead
@kattasubbarayudu9316
@kattasubbarayudu9316 2 жыл бұрын
👌 👍
@SathishVivasaye
@SathishVivasaye Жыл бұрын
Super 😘💓
@nuthisrinu3276
@nuthisrinu3276 3 жыл бұрын
Can't believe sir 100tonnes per acre
@akitisanjeevreddyakiti5162
@akitisanjeevreddyakiti5162 2 жыл бұрын
Super crop
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you❤
@LathammaFamily111
@LathammaFamily111 3 жыл бұрын
Good❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍🏿
@chandramohanreddy750
@chandramohanreddy750 3 жыл бұрын
👌👌👌👌👌
@jrjrjjjsj
@jrjrjjjsj 3 жыл бұрын
super ರೈತು, salam🙏🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You
@lachannagoleti8143
@lachannagoleti8143 3 жыл бұрын
E seeds akkada dorukuthayo chepandi
@pallejanaki376
@pallejanaki376 3 жыл бұрын
👌👌👌👌👌👏👏👏👏👏
@venkatramana8690
@venkatramana8690 3 жыл бұрын
ANNA NUVVU SUPPER
@85anjineelam5
@85anjineelam5 3 жыл бұрын
Good
@peddigoladhanaraj8650
@peddigoladhanaraj8650 3 жыл бұрын
🙏
@puttiyadaiah9999
@puttiyadaiah9999 3 жыл бұрын
టమాట ఒకటే కాదు కంది మక్కలు మినుములు పెసలు అన్ని రకాల పంటల దిగుబడి విత్తనాలు కావాలి
@chantanreddy5490
@chantanreddy5490 3 жыл бұрын
Ma dhaggara unnavi.call:7993927487.
@venkatesh6599
@venkatesh6599 3 жыл бұрын
Seeds name please
@rameshrathod7861
@rameshrathod7861 3 жыл бұрын
Saahoo seed name
@kongallathirupathi4117
@kongallathirupathi4117 3 жыл бұрын
Mahabubnagar.nagar.lo.seeds.saho.vuntaya.
@sivadurga3793
@sivadurga3793 2 жыл бұрын
Medam Maadi west godawari district ma side workout avutumda medam tell me please
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Any where it is possible
@anilgoudkunur7178
@anilgoudkunur7178 3 жыл бұрын
Super anna
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@sankar-wk3ru
@sankar-wk3ru 3 жыл бұрын
మొక్కలు ఏ దశలో ఉన్నప్పుడు ఏ ఏ డ్రిప్ ఎరువులు అందించాలి చెప్పండి
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
15 రోజుల నుండి డ్రిప్ ద్వారా అందించవచ్చు.
@Suryatt781
@Suryatt781 3 жыл бұрын
Which seeds
@manojmukkamla1098
@manojmukkamla1098 Жыл бұрын
మనిషికి ఇన్సూరెన్స్ ఉన్నట్టు పంటకు కూడ ఉంటే రైతు కి నష్టం ఉండదు కొద్దిగైనా
@gadhireddykondareddy4898
@gadhireddykondareddy4898 Жыл бұрын
Namma vacha sir ie vintha
@Hariii9
@Hariii9 3 жыл бұрын
100టన్నులు సొల్లు చెప్పడానికి హద్దు ఉండాలి
@boyaviswanath4871
@boyaviswanath4871 2 жыл бұрын
100 tanulu chopinaru kada 25 kg prakaramu box eni kavachu
@SURYARAMA1986
@SURYARAMA1986 2 жыл бұрын
👌👌👏👏👏
@telugudesampartintr6903
@telugudesampartintr6903 3 жыл бұрын
👍👍👍👍
@boyaviswanath4871
@boyaviswanath4871 2 жыл бұрын
Total enutha amount VACHINUDI karuchuki . 1/2 acres ki
@ainasiva9793
@ainasiva9793 3 жыл бұрын
Anna former s ku viluva ledu anna
@firebrand7519
@firebrand7519 3 жыл бұрын
5000 boxes it's not a big deal we have got 75000 kilos in one acre
@muralidharlingayat9653
@muralidharlingayat9653 3 жыл бұрын
U r number pls
@balakrishnareddygandu9694
@balakrishnareddygandu9694 3 жыл бұрын
5000×20= 100000 kilos this is that guy caliculation
@nunavathnarasimharaonunava7831
@nunavathnarasimharaonunava7831 3 жыл бұрын
@@muralidharlingayat9653 7995327428
@karthikchowdary1807
@karthikchowdary1807 3 жыл бұрын
😂😂😂😂lekkalo weak anukunta babu 5000 boxes 1lak kgs 😂😂 it's more then 75000 kgs lol
@firebrand7519
@firebrand7519 3 жыл бұрын
@@karthikchowdary1807 1 box is 15 kilos capacity only
@Lakshmikumar08
@Lakshmikumar08 3 жыл бұрын
Pandiri cost per acre entavutundi
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
2 lakhs
@amarpatil502
@amarpatil502 3 жыл бұрын
@@KarshakaMitra English,Hindi language upload sir
@akkireddyapparav2540
@akkireddyapparav2540 3 жыл бұрын
10 ట్రక్కుల ఎరువు అంటే ఎన్ని ట్రాక్టర్ ల ఎరువు
@bujjibkrsofficial7504
@bujjibkrsofficial7504 3 жыл бұрын
50
@maggishirigajulla3847
@maggishirigajulla3847 2 жыл бұрын
10
@jonanani5560
@jonanani5560 Жыл бұрын
Can you please tell me where to buy this seeds becouse in our local market seed shops this sahoo is not available can some one tell how to buy this seeds
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
For seeds Please contact this number: 8074449625
@srinivascybertalks
@srinivascybertalks Жыл бұрын
ಅಬ್ಬಾ... ನಿಜಮಾ.. ... ಮೆಮು chesam 100 tonnes radhu..... 35 tonnes... Yield ಅಂತ ವಸ್ತೆ ಇದೇ ಜಾಸ್ತಿ..
@savithrammal6333
@savithrammal6333 2 жыл бұрын
Medisation
@kumarreddy1170
@kumarreddy1170 3 жыл бұрын
Prakashreddy
@rubhiramesh5115
@rubhiramesh5115 2 жыл бұрын
Seed variety chayppu Anna
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
saho
@ramavarmak6453
@ramavarmak6453 3 жыл бұрын
Farm wealth should also be taxed by income tax department
@vishnu-lw9nx
@vishnu-lw9nx 3 жыл бұрын
What is verayati
@rubhiramesh5115
@rubhiramesh5115 2 жыл бұрын
Name of variety seed of tamoto
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
saho
@NAVEED401
@NAVEED401 3 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@gmbgmb6375
@gmbgmb6375 3 жыл бұрын
👍👏👏👏👏👏👏👌👌👌
@Anandkumar-mv2kp
@Anandkumar-mv2kp 3 жыл бұрын
Hi
@nuthisrinu3276
@nuthisrinu3276 3 жыл бұрын
How can u grow 100tonnes per acre
@ramanarao32
@ramanarao32 3 жыл бұрын
today 1 kg tomato costs Rs 10/-.in Hyderabad.
@sarkarsarkar5543
@sarkarsarkar5543 3 жыл бұрын
@Ramana Rao : 10 ki 1kg ekkadistunarandi.. nenu rythu bazar ke veltanu.. kani 10 ki ekkada ivadamledu.. meru ekkada choosaru
@ramanarao32
@ramanarao32 3 жыл бұрын
saar ma area lo every monday921st dec, chandra nagar lo santha jaruguthundi..akkada konnanu... may be area batti rate marachchu!!!
@sarkarsarkar5543
@sarkarsarkar5543 3 жыл бұрын
@@ramanarao32 : avnandi area ni maarutundi. Rythu bazar lo kooda 10% kante ekkuva rytulu leru.. Andaru kooda dalaries. Valaki nachina rate ki ammutunnaru.. kani atleast bayata ammekante kontha takkuva..
@ramanarao32
@ramanarao32 3 жыл бұрын
@@sarkarsarkar5543 sir my worry is whether this farmer is getting his investment back or not at such low selling prices?Prathi rythu baangundaali annaday na korika !!
@sarkarsarkar5543
@sarkarsarkar5543 3 жыл бұрын
@@ramanarao32 : Amme vyakthi nijamga raithe aithe 10 rupees per kg aithe kachitamga baaguntadu.. mamulga ye raithe least 20tons pandistadu per kg.. and too adi 4 to 5 months lo crop aypotundi.. So 20000kg * 10/- = 2,00,000/- ... karchulanee kalipi oka 60k veskundam. So 1,40,000/- in 1 acre that too in 5 months.. another 7 months lo inko crop veyochu.. or may be ataniki 2 to 3 acrs unna kooda.. karchulu ponu oka 5 laks varku sampadichachu.. panta ni rythu nijamga 10/- ki ammina kooda..
@lochanamunda3744
@lochanamunda3744 3 жыл бұрын
Which verity
@napparinarsimulu1998
@napparinarsimulu1998 2 жыл бұрын
Entha peddaga peragadaniki em vadinav sir
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Please call farmer
@napparinarsimulu1998
@napparinarsimulu1998 2 жыл бұрын
Number
@user-bl8wj5cn9n
@user-bl8wj5cn9n 3 жыл бұрын
do you know how muck kg for 100 tunns? 1Lakh kgs
@firebrand7519
@firebrand7519 3 жыл бұрын
It can be achieved its not a big deal
@laxmanreddy7132
@laxmanreddy7132 3 жыл бұрын
Possible 4000 trees x 25 kgs per tree
@firebrand7519
@firebrand7519 3 жыл бұрын
@@laxmanreddy7132 wrong person acre 12500 plants 4kgs in 12 cuttings,
@maduganigopal6903
@maduganigopal6903 3 жыл бұрын
Nenu kuda tamota yeyali anukuntunna appudu veste retu baguntayo cheppandi
@babureddy2063
@babureddy2063 3 жыл бұрын
April 15 to 20 lo veyandi ,pakka rate untundi,I'm experiencing 5 years,but aha timelo sahoo naaru veyaddu.
@maduganigopal6903
@maduganigopal6903 3 жыл бұрын
Staking pakkaga cheyala anna
@ramanjitv9352
@ramanjitv9352 3 жыл бұрын
@@babureddy2063 enduku veyakudadu bro
@babureddy2063
@babureddy2063 3 жыл бұрын
@@ramanjitv9352 crop manam expect chesinantha radu compare to 448 ,bt shining baguntundi.
@maduganigopal6903
@maduganigopal6903 3 жыл бұрын
@@babureddy2063 andalaku tattukuntunda
@amarpatil502
@amarpatil502 3 жыл бұрын
Hindi and other language please upload
@dollartreeshark6786
@dollartreeshark6786 3 жыл бұрын
He is making 10 lakhs on one acre, expenditure 70 thousand. But bed and net wiring already exists. May be otherwise 1.25 lakh expenditure. 100 tons per acre, “saho” variety tomato.
@amarpatil502
@amarpatil502 3 жыл бұрын
@@dollartreeshark6786 give ur number sir
8 August 2024(1)
3:59
Basavaraja network marketing awpl S
Рет қаралды 2,9 М.
what will you choose? #tiktok
00:14
Анастасия Тарасова
Рет қаралды 3,5 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 19 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 7 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 27 МЛН
Tomato Farming Techniques in Summer Season || High Yield Crops || SumanTV Rythu
10:17
సుమన్ టీవీ రైతు
Рет қаралды 231 М.
what will you choose? #tiktok
00:14
Анастасия Тарасова
Рет қаралды 3,5 МЛН