No video

ఎక్కడ దాగాడే రాముడు కంటికి కనబడడే//తెలుగు భజన పాటలు //devotional songs

  Рет қаралды 101,965

vvreddy highlights

vvreddy highlights

Жыл бұрын

#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
======
దాగుడు మూతల ఊలలాటలో దాగినాడు నా రాముడు
ఎక్కడ దాగాడే నా కంటికి కనబడడే
తళతళ మెరిసే తారకలారా వెన్నెల విరిసే ఓ చందమామ
రాముని చూశారా నా దేవుని చూశారా
గలగల పారే ఓ సెలయేరా గుంపుగ ఎగిరే గువ్వల్లారా
రాముని చూశారా నా దేవుని చూశారా
చల్లగవీచే ఓ చిరుగాలి మెల్లగ సాగే ఓ మేఘమాలా
రాముని చూశారా నా దేవుని చూశారా
చంగున ఎగిరే జింకల్లారా నాట్యము చేసే ఓ నెమలమ్మా
రాముని చూశారా నా దేవుని చూశారా
కొమ్మరెమ్మలో దాగిన కోయిల కోనేటిలోని కలువ తామర
రాముని చూశారా నా దేవుని చూశారా
మనుగడ లోని మానవులారా భజనలు చేసే భక్తుల్లారా
రాముని చూశారా నా దేవుని చూశారా

Пікірлер: 77
@mondlaahalyathulasi6802
@mondlaahalyathulasi6802 3 ай бұрын
చాలా చక్కగా పాడారు
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 3 ай бұрын
ధన్యవాదములండి 💐💐
@venkora8
@venkora8 13 күн бұрын
దేవడు అంత తేలిగా ఎవరికీ కనబడడు. ఆ విషయాన్ని మీరు చమత్కారంగా "రాముడు దాగాడు" అనే భావనలో వాడటం మీ కవితా పటిమను తెలుపుతుంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ​​ ఒక కొత్త పాట రాయటం అద్భుతం, అటుపై ఆ పాటకి బాణి కట్టడం మహా అద్భుతం. ఓ మంచి పాట అందించి నందుకు ధన్యవాదాలు.🙏🙏 మీకు శుభాభినందనలు.🎉🎉🎉🎉🎉🎉🎉
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 13 күн бұрын
చాలా చాలా ధన్యవాదములు సార్ 🙏🙏💐💐
@dantusambireddy6252
@dantusambireddy6252 2 ай бұрын
Heart touching ,karuna rasaathmakanga undi🎉🎉
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 2 ай бұрын
Thank u so.... Much bro. Please subscribe and support me 💐💐
@gangavaramsusilamma9775
@gangavaramsusilamma9775 Жыл бұрын
చాలా చాలా బాగా పాడారు ధన్యవాదాలు 🌹🍀💐🙏
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Жыл бұрын
Thanks andi 💐💐
@RRamanaNaik-gp4nt
@RRamanaNaik-gp4nt 2 ай бұрын
🎉🎉🎉🎉
@shashanksai2629
@shashanksai2629 Ай бұрын
Super andi e song
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Ай бұрын
ధన్యవాదములు shashank sai 💐💐
@mondlaahalyathulasi6802
@mondlaahalyathulasi6802 3 ай бұрын
సూపర్
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 3 ай бұрын
Thanks andi 💐💐
@kblaxmi6496
@kblaxmi6496 Ай бұрын
V. V. Reddigari , Sriramuni ganamulo sitaramulanu cusitini mi patalu alakinci manasunaku cala andamu kalugu cunnadi. Thank U brother 😊
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Ай бұрын
చాలా చాలా ధన్యవాదములమ్మా 💐💐
@mannepallisreenu1136
@mannepallisreenu1136 Жыл бұрын
చాలా చక్క నిభజన పా ట చాలా బాగుంది గురువుగారు 👍
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Жыл бұрын
Tq💐💐
@srinukancharla1332
@srinukancharla1332 Жыл бұрын
Chala baga padiruu super
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Жыл бұрын
Tq srinu gaaru 💐💐
@mukkamalalakshminarayanara8483
@mukkamalalakshminarayanara8483 Жыл бұрын
చాలా బాగున్నది
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Жыл бұрын
ధన్యవాదములు సార్ 💐💐
@natarajbatturu5063
@natarajbatturu5063 11 ай бұрын
exlent sir
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 11 ай бұрын
Thank u 💐💐
@pinnamsrinivasarao8526
@pinnamsrinivasarao8526 Жыл бұрын
GOOD SONG SWAMY
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Жыл бұрын
ధన్యవాదములు సార్ 💐💐
@hemalathaguguloth3884
@hemalathaguguloth3884 11 ай бұрын
చాలా బాగుంది పాట సూపర్
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 11 ай бұрын
Thank u 💐💐
@rambabutirumalashetti11
@rambabutirumalashetti11 10 ай бұрын
Chaalaa baagundi ann
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 10 ай бұрын
Thank u 💐💐
@pemmasaniramakrishna2624
@pemmasaniramakrishna2624 9 ай бұрын
బాగా పా డా రు
@appannadorabavisetti4110
@appannadorabavisetti4110 Жыл бұрын
చాలా చాలా బాగా పాడారండి చాలా బాగుంది
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Жыл бұрын
Tq sir 💐💐
@evenkatasubharao4850
@evenkatasubharao4850 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Жыл бұрын
Tq sir 💐💐
@venkora8
@venkora8 Ай бұрын
మీ గాత్రం చాలా మధురంగా ఉంది❤
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Ай бұрын
చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐
@ramarao2686
@ramarao2686 Жыл бұрын
వి వి రెడ్డి గారి గానము లో చూసాను రాముని చూశాను... రెడ్డిగారి భజన లలో చూసాను..ఆ రాముని..జై శ్రీ రామ్
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Жыл бұрын
Thank u Thank u so.... Much 💐💐💐💐
@VenkataswamyJadapala-ns8hd
@VenkataswamyJadapala-ns8hd Жыл бұрын
​@@వివిరెడ్డి1👌👌👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏👏👏👏👏
@reddyjsn82
@reddyjsn82 Жыл бұрын
చాలా చాలా బాగా పాడారు సార్ 👌👌🎉🎉
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Жыл бұрын
Thank u సార్ 💐💐
@jayammamekala7134
@jayammamekala7134 7 ай бұрын
Thanks. Sar.chalabagapabaru
@silpaganta5868
@silpaganta5868 10 ай бұрын
🌹🙏🙏🙏🙏🙏🌹. పంతులుగారు పాట చాలా చాలా బాగుందండి
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 10 ай бұрын
Thank u 💐💐
@saivamsi2207
@saivamsi2207 Жыл бұрын
చాల మంచి పాట వినిపించారు ధన్యవాదములు. చాల చాల చక్కగా పాడారు 👌👌🌹🌹
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Жыл бұрын
Tq💐💐
@telugugandhamu
@telugugandhamu Жыл бұрын
శ్రీ రామ
@ssrinivasreddyssrinivasreddy
@ssrinivasreddyssrinivasreddy 6 ай бұрын
Supar
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 6 ай бұрын
Thank u 💐💐
@purnabommisetty6283
@purnabommisetty6283 10 ай бұрын
Super gaa paadaru
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 10 ай бұрын
Thank u💐💐
@lakshminarayanarao7242
@lakshminarayanarao7242 3 ай бұрын
Superb from Lepakshi
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 3 ай бұрын
ధన్యవాదములు సార్ 💐💐
@venkatapathikolatam3917
@venkatapathikolatam3917 Жыл бұрын
Supergaundi. Song
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Жыл бұрын
Thank u sir 💐💐
@rameshnuthakki4611
@rameshnuthakki4611 Жыл бұрын
Super.sir
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Жыл бұрын
Thank u ramesh 💐💐
@KSRGURUSWAMI
@KSRGURUSWAMI 10 ай бұрын
Super
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 10 ай бұрын
Thank u 💐💐
@arunavanukuri9032
@arunavanukuri9032 Жыл бұрын
❤️👌🙏👌❤️👌🙏❤️❤️🌹🌹❤️
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Жыл бұрын
Tq💐💐
@Telugubhajans699
@Telugubhajans699 Жыл бұрын
Super singing
@user-iu5lp2bk9k
@user-iu5lp2bk9k Жыл бұрын
Super song👌👌
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Жыл бұрын
Thank u sir 💐💐
@svmtelugumedia
@svmtelugumedia 11 ай бұрын
Your song is Amrita Maya Jai ​​Sriram
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 11 ай бұрын
Thank u bro 💐💐
@madamalamanjula3139
@madamalamanjula3139 5 ай бұрын
Jai sri ram
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 5 ай бұрын
Thanks andi 💐💐
@rojaranigadipudi2303
@rojaranigadipudi2303 6 ай бұрын
Very nice
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 6 ай бұрын
Thank u 💐💐
@venkora8
@venkora8 20 күн бұрын
సార్ ఇది ఏ సినిమా పాటకి రాశారో తెలుపగలరు.
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 20 күн бұрын
ఇది సినిమా బాణీ కాదు సార్. 🙏🙏💐💐
@venkora8
@venkora8 13 күн бұрын
​​@@వివిరెడ్డి1 ఒక కొత్త పాట రాయటం అద్భుతం, అటుపై ఆ పాటకి బాణి కట్టడం మహా అద్భుతం. ఓ మంచి పాట అందించి నందుకు ధన్యవాదాలు.🙏🙏 మీకు శుభాభినందనలు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@tukkaraobokka1931
@tukkaraobokka1931 4 ай бұрын
Reply please
@tukkaraobokka1931
@tukkaraobokka1931 4 ай бұрын
Ragam enti andi
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 ай бұрын
నాకు సంగీతం తెలియదు సార్ 🙏🙏💐💐
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 24 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 26 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 24 МЛН