ఏం టెక్నాలజీ గురూ! | Never Seen Amazing Under Water Train Bridge in Telangana |

  Рет қаралды 1,816,750

SumanTVWorld

SumanTVWorld

Жыл бұрын

Watch►ఏం టెక్నాలజీ గురూ! | Never Seen Amazing Under Water Train Bridge in Telangana | @SumanTV World

Пікірлер: 1 400
@ashokkasarapu6804
@ashokkasarapu6804 Жыл бұрын
ఆరోజుల్లో అవినీతి అధికారులు లేరుకాబట్టి అంత అద్భుతంగా నిర్మించారు
@bharathg666
@bharathg666 Жыл бұрын
ఆ రోజులలో బానిసత్వం వుండేది
@ashokkasarapu6804
@ashokkasarapu6804 Жыл бұрын
@@bharathg666 బానిసత్వం ఇప్పటికి పోలేదు
@bharathg666
@bharathg666 Жыл бұрын
@@ashokkasarapu6804 అప్పుడు పనికి రాకపోతే కొట్టే వాల్లు ఇప్పుడు పని చేయకుండా రేషన్ బియ్యం తింటూ కలిగా వున్నారు
@ramachandra3094
@ramachandra3094 Жыл бұрын
ఆ కాలంలో అధికారుల లో జవాబుదారి తనం ఉండేది.
@laxmikanthrao8600
@laxmikanthrao8600 Жыл бұрын
అవినీతి రాజకీయ నాయకులు కూడా లేరు
@mogilitatipudi6961
@mogilitatipudi6961 Жыл бұрын
మా ఖమ్మం విశిష్టత ను ఈ కాలువ ద్వారా ప్రపంచానికి తెలియజేసిన సుమన్ టీవీ వారికి నిరుపమ గారికి హృదయపూర్వక ధన్యవాదములు.
@Rythikdts
@Rythikdts Жыл бұрын
It's true 💯💯💯💯💯💯💯
@telanganarajubhai8020
@telanganarajubhai8020 Жыл бұрын
Kammam lo yekkada bro
@ajmeeraramakrishna5071
@ajmeeraramakrishna5071 Жыл бұрын
Khammam city ki 1 or 2km
@tanmaifoods
@tanmaifoods Жыл бұрын
Avunu sir
@upendarbandi2071
@upendarbandi2071 Жыл бұрын
@@telanganarajubhai8020 Danawaigudem
@kprsgoodnewschannel4338
@kprsgoodnewschannel4338 Жыл бұрын
ఇప్పుడు కడితే ఆహో ఓహో అద్భుతం అంటూ భజన మామూలుగ ఉండదు. Old is Gold సార్దకం
@World_Crypto_Airdrops
@World_Crypto_Airdrops Жыл бұрын
అదే బ్రిడ్జి ఇప్పుడు కడితే 10 రోజుల్లో కూలిపోతుంది ..
@narasimharaovutla254
@narasimharaovutla254 Жыл бұрын
అప్పట్లో దీని నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్లని ఆ పని వాళ్ళని మనం మెచ్చుకోకుండా ఉండలేం ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ పని తనమే
@AJAYKUMAR-bd2yb
@AJAYKUMAR-bd2yb Жыл бұрын
మా ఖమ్మం లో ఉన్న వాటర్ వింత బ్రిడ్జి గురించి. మీ ఛానల్ ద్వారా ఈ రాష్ట్రానికి దేశానికి తెలియజేస్తున్నందుకు మీకు మా ధన్యవాదాలు మేడం 🙏
@ybnraju2123
@ybnraju2123 Жыл бұрын
AQUEDUCT IN KURNOOL
@bknaresh1106
@bknaresh1106 Жыл бұрын
అక్కడికి వెళ్ళవా ఆన్న నువ్వు బాగుంటుందా
@muthaiahnuvvula1844
@muthaiahnuvvula1844 Жыл бұрын
It was built during 1975 may be, at that time Mr J vengalarao was the CM of united AP. Not only this but so many from Nagarjuna Sagar both left and right canals
@prasady5316
@prasady5316 Жыл бұрын
@@bknaresh1106 nidamanor mandal nalgonda dt bkphad loo undii
@Shivaprasad41964
@Shivaprasad41964 Жыл бұрын
Nagpur railway route aaaaa idiiii......??????
@bhravikiran
@bhravikiran Жыл бұрын
ఇన్నాళ్ల తరువాత ఖమ్మం దానవాయి గూడెం బ్రిడ్జ్ చూడటం అదృష్టం
@mullapudimanyam2999
@mullapudimanyam2999 Жыл бұрын
ఇది ఎప్పుడు కట్టారు అండి.
@bhravikiran
@bhravikiran Жыл бұрын
@@mullapudimanyam2999 కరెక్ట్ గా తెలియదు. నేను 1996 లో ఇది చూసాను.
@Padmaadluri8121
@Padmaadluri8121 Жыл бұрын
Very nise bridji 🇮🇳🇮🇳🇮🇳💪😲 బ్రిడ్జి కట్టిన ఇంజనీర్లకు నాయొక్క హృదయపూర్వక ధన్యవాదములు మరియు నిరుపం మేడమ్ గారికి కూడా ధన్యవాదములు. కెమెరామెన్ కూడా ధన్యవాదములు
@jramaraov
@jramaraov Жыл бұрын
కోనసీమ లో పి గన్నవరం లో నది పైన కాలువ పోతుంది. అక్విడెక్టు అంటారు. ఇంతకన్నా అద్భుతం . . కాటన్ దొర కట్టింది. ఇందులో పడవలు నది పైన కాలువ ద్వారా దాటుతుంటే అద్భుత మైన దృశ్యం
@chandramma389
@chandramma389 3 ай бұрын
అందరూ కాటన్ దొర గొప్పగా డ్యాంలు నిర్మించాడని చెప్తారు గాని. కరికాల చోళుడు కావేరి నది పై నిర్మించిన కాలనై డ్యాం ను ఆదర్శంగా కాటన్ దొర తిసుకొని కృష్ణ నది బ్రిడ్జి ని కట్టడనే విషయం మాత్రం తెలుసుకోరు.
@sukanyamadhu2721
@sukanyamadhu2721 Жыл бұрын
సుమన్ TV వాళ్ళకి చెబుతున్నా, ఇలాంటి బ్రిడ్జ్ కర్నూలులో కూడా ఉంది. కర్నూలులో KC కెనాల్ ఇంతకంటే వింతగా ఉంటుంది.
@TS.news-666_
@TS.news-666_ Жыл бұрын
Naa modda em kadu train ki vere bridge undhi
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 Жыл бұрын
మా ఖమ్మం గురించి మీ సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నందుకు హృదయ పూర్వక ధన్యవాదములు
@VKAgriInputs
@VKAgriInputs Жыл бұрын
మా ఖమ్మం జిల్లా గొప్పతనాన్ని అందరికీ తిలకించేల చేసిన మీకు ధన్యవాదాలు🙏
@tekkemramachandrudu427
@tekkemramachandrudu427 Жыл бұрын
నిరుపమ గారూ మీ నవ్వూ చాలా బాగు o టాధి. ఆ నవ్వులో శ్వచ్చత వుంది.God bless You
@tgdeera3506
@tgdeera3506 Жыл бұрын
నేను ఖమ్మంలోనే ఉంటున్న కానీ, ఈ విషయం నాకిప్పుడే తెలిసింది. Thank you
@snhssainshaik7166
@snhssainshaik7166 Жыл бұрын
కర్నూలు ఆనంద్ థియేటర్ దగ్గర కూడా ఇటువంటి బ్రిడ్జి వుంది
@TS.news-666_
@TS.news-666_ Жыл бұрын
Akada train veer bridge undhi
@raviprasadmood357
@raviprasadmood357 Жыл бұрын
మా ఖమ్మం స్పెషల్ దనవయగుడెం సాగర్ కాల్వ నీ చాలా చక్కగా చూపించిన SumanTv & నిరుపమ గారికి TQ 🙏
@bravindra9219
@bravindra9219 Жыл бұрын
కర్నూలులో ఆనంద్ theatre complex దగ్గర K C canal పైన వుంటే క్రింద under bridge నుండి అటువైపు, ఇటువైపు bus ల రాక పోకలతో ఎప్పుడూ busy traffic వుంటుంది. ఆ K C canal ను Sir Cotton దొర కట్టించినట్లు, K V R Women's college దగ్గర ఆయన విగ్రహం తో పాటు శిలా ఫలకం కూడా వున్నది. మా కర్నూలుకు వచ్చి ఇక్కడి important places ను కవర్ చేస్తూ వీడియోలు పెట్టండి.
@TS.news-666_
@TS.news-666_ Жыл бұрын
Kani train vere bridge undhi akada
@TS.news-666_
@TS.news-666_ Жыл бұрын
Khammam lo super ga untadhi
@ksrsastry7230
@ksrsastry7230 Жыл бұрын
కర్నూల్ టౌన్ లో కూడా ఇలాంటిదే ఉండండి
@cricket5179
@cricket5179 Жыл бұрын
YES
@abhithanush3360
@abhithanush3360 Жыл бұрын
Avunu kurnool lo kuda undhi
@puduruchandrashekar5776
@puduruchandrashekar5776 Жыл бұрын
Yes
@mallepoguyuvaraju5274
@mallepoguyuvaraju5274 Жыл бұрын
@@abhithanush3360 but ట్రైన్ కు వేరే బ్రిడ్జి ఉంది అదే తేడా
@tipsandtricks2252
@tipsandtricks2252 Жыл бұрын
kzfaq.info/get/bejne/hLiIgLaDm7mqYnk.html
@maheshnelloree
@maheshnelloree Жыл бұрын
ప్రపంచంలో ఇదొక వింత సెవెన్ వండర్స్ తర్వాత ఇదే పెద్ద వండర్ పైన నీళ్లు కింద రైలు మధ్యలో మనుషులు
@kadarinageshwar5515
@kadarinageshwar5515 Жыл бұрын
అవినీతి జరగలేదు కాబట్టి అద్భుతం
@RamaDevi-vt3fy
@RamaDevi-vt3fy Жыл бұрын
చాలా వింతగా ఉందండి నేను కూడ ఇంతవరకు ఇలాంటి బ్రిడ్జి గురించి ఎక్కడ వినలేదు,చూడలేదు. ప్రపంచ వింతలో ఇది ఒకటి అని చెప్పాలి.
@rajubhoopathy145
@rajubhoopathy145 Жыл бұрын
అమ్మా , ఇదేమీ కొత్త టెక్నాలజీ కాదు. వందేళ్ల కు పై బడే కాటన్ దొర రాజమండ్రి అండ్ గోదావరి ప్రాంతంలో బేరేజ్ / ఎక్విడట్ లు కట్టడంజరిగింది తల్లో !
@venkateshvenky8770
@venkateshvenky8770 Жыл бұрын
Wish chaw antha varaka andhuku naghitivety
@srinivasbuddha3812
@srinivasbuddha3812 Жыл бұрын
మాకు వింతగానే ఉంది మేడమ్ ధన్యవాదాలు మీకు
@satishdonthi6788
@satishdonthi6788 Жыл бұрын
This structure is called aqueduct and this type of structures are some along the Nagarjuna sagar canal also. This was started around 1974 and completed around 1980. This was built by department of railway. I proud to say my father was one of the engineer during its constrction. Another this type of structure near to this aquiduct , canal passes over river munneru which is also a beautiful structure and during construction of both structures we went to there as picnic spot enjoyed a lot. Thanks for recalling old memories.
@chinnakasettybharat344
@chinnakasettybharat344 Жыл бұрын
Sister, This is Good Information. The Same Technology used and Created water canals in Mandya, Mysore, Hubli, Madikeri, Many more places in Karnataka. This is Dr. Visveswaraiah Civil Engineering Techniques.. 👍👍🙏🙏
@sravanking8386
@sravanking8386 Жыл бұрын
ఖమ్మం అభివృద్ధి గుమ్మం ❤️👑...Pride Of Telangana!!!
@ramarao3096
@ramarao3096 Жыл бұрын
Pride of Andhra Pradesh ( B D) Before Divition)
@naveen1508
@naveen1508 Жыл бұрын
@@ramarao3096 telagana😎
@praveenscreativeworld
@praveenscreativeworld Жыл бұрын
@@ramarao3096 truee, only one district more attached to AP... Khammam lo straight telugu matladatharu.... Em yasaa vundadhu... Book lo em telugu chadhuvuthamo, adhe telugu matladutharu.. Proud to be khammam
@tipsandtricks2252
@tipsandtricks2252 Жыл бұрын
kzfaq.info/get/bejne/hLiIgLaDm7mqYnk.html
@TS.news-666_
@TS.news-666_ Жыл бұрын
@@ramarao3096 nee amma guddha lo naa sulli lanzakodaka
@ramaraju973
@ramaraju973 Жыл бұрын
This type of bridge was in kurnool town which carry the Tungabhadra water from Kurnool to kadapa through KC canal .water
@ybnraju2123
@ybnraju2123 Жыл бұрын
Yes it is called 'acquidict'
@cricket5179
@cricket5179 Жыл бұрын
yes bro..i was about to mention the same...it still exists..looks like these channels never come to Kurnool City
@maheshgolla695
@maheshgolla695 Жыл бұрын
More than year's kc canal
@ybnraju2123
@ybnraju2123 Жыл бұрын
Aqueduct is right spelling
@nagarajarao3579
@nagarajarao3579 Жыл бұрын
Yes
@teja20001
@teja20001 Жыл бұрын
ఇటువంటి వింతని నేను 20 ఏళ్ల క్రితమే కర్నూలులో చూసాను. దానిని కేసీ కెనాల్ అంటారు. ఆనంద్ సినీ కాంప్లెక్స్ పక్కన ఉంటుంది.
@TS.news-666_
@TS.news-666_ Жыл бұрын
Akada train vere bridge undhi
@addankisingaracharyulu3847
@addankisingaracharyulu3847 Жыл бұрын
ఇది 1970 దశకం లో పివి,జలగం వెంగళరావు గార్ల పరిపాలనా ‌సమయంలో, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ నీరు సత్తుపల్లి,కల్లూరు ప్రాంతాలకు వెళ్ళాలంటే అంత ఎత్తు లో నీరు ప్రవహించాలని నిర్మించారనగా విన్నా ను. ఎంతకాలంగానో ఈ విషయం చాలామందికి తెలుసు.
@kalangisrinivas1669
@kalangisrinivas1669 4 ай бұрын
ఈ కాలువ పేరు లాల్ బహుదూర్ కాలువ ఇది పాలేరు జలాశయం నుండి ప్రవహిస్తుంది.
@kongarivenkatswamy8629
@kongarivenkatswamy8629 Жыл бұрын
చాలా సర్వసాధారణమైన విషయం. అద్భుతమని సంకలు కొట్టుకోకండి.
@malleswararaochunduri9523
@malleswararaochunduri9523 3 ай бұрын
మీరు దీని గురించి తెలిపిన తర్వాత కదా మా దగ్గర కూడా ఉంది అంటున్నారు
@rvcreations7793
@rvcreations7793 Жыл бұрын
ఎప్పుడు చూడలేదా అమ్మ ఇలాంటి వింతలు 👆👆👍👍👍👍👍
@komminenilavanya4128
@komminenilavanya4128 Жыл бұрын
Maa prantham lo river emi vundavu...maku elantivi kothe kadaa
@padmvathigopisetti1440
@padmvathigopisetti1440 Жыл бұрын
avunu vintaganey vundi
@kondagadupulapraveenkumar9758
@kondagadupulapraveenkumar9758 Жыл бұрын
Yes medam 👍
@sandodoll
@sandodoll Жыл бұрын
ఆవిడకి థాంక్స్...నేను విదేశాల లో ఇలాంటి bridges ఉన్నాయని చూసి ,ఇండియా వారు కట్టలేరు అనుకున్న..but ఇండియా లో కూడా ఉన్నాయన్న విశయం అవిడవల్లే తెలిసింది చాలా మందికి..
@tipsandtricks2252
@tipsandtricks2252 Жыл бұрын
kzfaq.info/get/bejne/hLiIgLaDm7mqYnk.html
@sarkar7883
@sarkar7883 Жыл бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది సిస్టర్ గారు 🤗🤗🤗🤗🤗🤗
@rajaseh292
@rajaseh292 Жыл бұрын
Kurnool లో కూడా పైన కేసీ కెనాల్ క్రింద రోడ్ ఉంది మరియు ఆ రోడ్ ప్రక్కనే హంద్రీ రివర్ కూడా ఉంది, బ్రిటీష్ వాళ్ళు కట్టనది కేసీ అంటే కర్నూల్ నుంచి కడప కెనాల్.
@kiranbabu4160
@kiranbabu4160 Жыл бұрын
This left sugar canal constructed in 1956.This canal also passes over munneru river at the same place in Khammam..There are many under passes like this in Nalgonda and Khammam districts
@venkatakrishnaprasad9117
@venkatakrishnaprasad9117 Жыл бұрын
Am from khammam. It was like this since 1980. At one more place near Village Rajeswarapuram and village aaregudem you can see aquaduct. When the level of water flow is high civil engineers recommend for via duct canals. you can see this type structures at many places along Sagar right left canals.
@saikrithik865
@saikrithik865 Жыл бұрын
Rajeshvarapuram lo yedakada adi
@tipsandtricks2252
@tipsandtricks2252 Жыл бұрын
kzfaq.info/get/bejne/hLiIgLaDm7mqYnk.html
@venkatakrishnaprasad9117
@venkatakrishnaprasad9117 Жыл бұрын
@@saikrithik865 Sagar left canal aaregudem daarilo. Village lopala nunchi maadapuram poyedaarigundaa aaregudem kaaluvakinda nunchi vellali. Kinda cheruvu paina kaaluva... This was the scene in 1982 when we left the village to join college in nelakondapally. Ippudu elaa vundo meere cheppali. 🙂
@badarinarasimha3794
@badarinarasimha3794 Жыл бұрын
చాలా అత్యంత అద్భుతమైన విషయం. మంచి విషయం తెలిపినందుకు మీకు ధన్యవాదాలు!
@pradeepangoth9099
@pradeepangoth9099 Жыл бұрын
Thank you so much mam for introducing our khammam city's most beautiful bridge
@chandushekar2544
@chandushekar2544 Жыл бұрын
Same bridge at kurnool city also it's built by British engineering wonderful technology in both bridges
@sarairangabjp4527
@sarairangabjp4527 Жыл бұрын
Kurnool lo కూడా k.c.కెనాల్ పైన కెనాల్ కింద రోడ్
@nageswararaogajula94
@nageswararaogajula94 Жыл бұрын
Thanks sharing the vedio
@manoharguntuka8124
@manoharguntuka8124 Жыл бұрын
కరీంనగర్ జిల్లా, కోరుట్ల పక్కన ఒక కాలువ ఉంది చూడండి. SRSP కాలువ నీరు కింద నుండి వెళ్తుంది. పైనుండి వాగు ప్రవహిస్తుంది.(నాగులపేట సైఫాన్ అంటే ఎవరైనా చెప్తారు)
@surendra6332
@surendra6332 Жыл бұрын
Guntur MACHERLa lo 1955 lo ne paina water.. kinda vaagu and road combine untadi.. Bombay bridge antaru
@rammohanmurishetty4857
@rammohanmurishetty4857 Жыл бұрын
Super technical experience for today's generation, hat's of to the engineers
@ravivodhyarapu9841
@ravivodhyarapu9841 Жыл бұрын
Tq akka
@anilreddy9347
@anilreddy9347 Жыл бұрын
Pride 💖💕 of our Telangana State Kamam Dist nice 👍 visiting spot.Thanks Suman .
@pprasadarao7865
@pprasadarao7865 Жыл бұрын
ఇటువంటి కట్టడం తుంగభద్ర నది కర్నూలులో కూడ వుంది.
@cricket5179
@cricket5179 Жыл бұрын
YES
@sathyanarayanareddygurram4857
@sathyanarayanareddygurram4857 Жыл бұрын
సూపర్ 👍👍
@sumanjammula_Suman
@sumanjammula_Suman Жыл бұрын
Good to see this after a long time. Same bridge goes above muueru river at the same place. Its more beautiful over there with water below (munneru river) and water above(Sagar canal). Thanks to Suman TV for showing this.
@budigedeva2367
@budigedeva2367 Жыл бұрын
👏👏👏అప్పట్లో ఇంజినీర్స్ ఘనత. ఇప్పట్లో ఐతే కాళేశ్వరం లాగా మొగ్గలో కలిపేవారు.
@user-ql6op4me5i
@user-ql6op4me5i Жыл бұрын
అమ్మ తల్లీ ఈ టెక్నాలజీ... ఇప్పటి ది కాదు... చాలా ఓల్డ్... నీవు ఇపుడు చూసి ఉంటావ్.. బేసిక్ గా ఇలాంటి వి చాలా ఉన్నాయి...
@harichitrarapu1248
@harichitrarapu1248 Жыл бұрын
True, east west godavari Lo kudavunnay. I think these called as aqueducts
@tipsandtricks2252
@tipsandtricks2252 Жыл бұрын
kzfaq.info/get/bejne/hLiIgLaDm7mqYnk.html
@Yepa_Vlogs
@Yepa_Vlogs Жыл бұрын
Summer lo water em undav akkada .. yelaaa untaay .. that is nagarjuna sagar left canal. When dam supply stops, water supply will not be there for 1-2 months during summer .. aaa pakkana koncham mundu ku. Velthe a canal kinda inko river (munneru) kuda vuntadi .. Adi kudaa choodalsindhi .. canal kinda river
@gudapatianusha539
@gudapatianusha539 Жыл бұрын
Thanku for this video
@sairavilakkam4064
@sairavilakkam4064 Жыл бұрын
Thankyou Madam for Exploring khammam.
@aneesmef
@aneesmef Жыл бұрын
This is called AQUEDUCT. There are 4 AQUEDUCT for the Sagar left canal in Nalgonda & Khammam Districts.
@sannystricker6980
@sannystricker6980 Жыл бұрын
Absolutely bro.Are you civil engineer..!
@tipsandtricks2252
@tipsandtricks2252 Жыл бұрын
kzfaq.info/get/bejne/hLiIgLaDm7mqYnk.html
@civilbites6362
@civilbites6362 Жыл бұрын
People are thinking this is wonder , lol . And technology anta ,, akka ki 🙏🏼. Siphon aquaduct chusthe gunde aagi chasthaaremoo. Illiterate idiots
@kgchalam296
@kgchalam296 Жыл бұрын
Good.vedeo
@emmanuelraju6234
@emmanuelraju6234 Жыл бұрын
అక్విడక్ట్ అంటే పైన కాలువ క్రింద నది లేక డ్రైన్ నీరు అని అర్ధము. దీనిని under passage అని అనవచ్చు.
@karnatheking4584
@karnatheking4584 Жыл бұрын
S N Murthy polytechnic లో చదివేటప్పుడు ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. Year 2000. అప్పటి జ్ఞాపకాలు కళ్ళు చెమరుస్తున్నాయి.
@kumaraswamypolepally4456
@kumaraswamypolepally4456 11 ай бұрын
సూపర్ మేడం ఇది ఒక అద్భుతమైన కట్టడం
@ramadevichippalapalli3150
@ramadevichippalapalli3150 Жыл бұрын
Tq medam
@rajashekar3389
@rajashekar3389 Жыл бұрын
ఇలాంటి వి చాలాచోట్ల ఉన‌్నాయి నిరుపమ గారు kc canal kurnool లో ఇలాగే యుంది
@malleshvadla8801
@malleshvadla8801 Жыл бұрын
Yes
@tipsandtricks2252
@tipsandtricks2252 Жыл бұрын
kzfaq.info/get/bejne/hLiIgLaDm7mqYnk.html
@bandasatishkumar857
@bandasatishkumar857 Жыл бұрын
Kurnool is only the city in india to have a canal(kc) on river(handri). The K.C.Canal was constructed by British ers between 1863 and 1870 as an irrigation and navigation canal.
@TS.news-666_
@TS.news-666_ Жыл бұрын
Naa modda em kadhu
@bandasatishkumar857
@bandasatishkumar857 Жыл бұрын
@@TS.news-666_ స్పెర్మ్ సెల్ mokamoda నోట్లోకి.......
@TS.news-666_
@TS.news-666_ Жыл бұрын
@@bandasatishkumar857 nee amma guddha lo naa sulli lanzakodaka
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Super. Technology. Bridge kindha nundi Water veluthundhi. 👌👌👌👌👌👌
@ananthavenkatesh8833
@ananthavenkatesh8833 Жыл бұрын
Thank you guys for sharing this engineering marvel in this video. Kudos to the guys who have built it.
@HCSC2022
@HCSC2022 Жыл бұрын
Height of canal is To maintain gravitational flow of Nagarjuna Sagar water to long distance canal tail-end lands..
@ArunVarma.p
@ArunVarma.p Жыл бұрын
It’s Called Aquaduct It’s this technology Expanded in Roman Empire
@malleshbanjara1515
@malleshbanjara1515 Жыл бұрын
Wow! Great.. పూర్తి వివరాలు తెలియచేయగలరు తెలిసినవాళ్ళు 👍
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
Excellent Coverage.
@saimanikantazannu
@saimanikantazannu Жыл бұрын
We have lot of such aqueducts in our telugu states.. General Sir Arthur Thomas Cotton was a British general and irrigation engineer. Cotton devoted his life to the construction of irrigation and navigation canals throughout British India. He helped many people by building the Dowleswaram Barrage, the Prakasam Barrage, the Kurnool Cuddappah Canal and many other such aqueducts.. He is the initiator for this technology during British rule..
@narsingraoyella505
@narsingraoyella505 9 ай бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@asrmurthyannamraju1043
@asrmurthyannamraju1043 Жыл бұрын
Namste. I got an appointment in SCRly, Secunderabad. Then i happened to travel by this route in Sep,1977. During that time the canal bridge which flows Krishna water was under connstruntion. Yourself,the camera man and the youngest little boy are borned after after the construction. Hence enquire with local authorities make subsequent video. Similar bridge in Howrah under the Hoogly river and in New Yark under Brooklyn rever. Thank you. It is in the interest of late Jalagam Vengal Rao to get water to Khammam dt.
@Rayshwan
@Rayshwan Жыл бұрын
same ఇలాంటిదే ఆంధ్రప్రదేశ్ మాచర్ల లో కూడా ఉంది pls visit
@vishnupusalavishnupusala5078
@vishnupusalavishnupusala5078 Жыл бұрын
యస్సారస్పి.కెనాలు.కోరుట్ల.నియోజకవర్గంలో.సైపను.బ్రిడ్జీచూడండి.ఇంకమహాఅద్బుతంకానన్తది.
@gsacharyulu4592
@gsacharyulu4592 Жыл бұрын
There are several bridges like this. You will find some in godavari delta. They are called aqueducts. These are constructed to maintain the high level of the water so that it can flow due to gravity.
@krishnamurthyuppuluri5085
@krishnamurthyuppuluri5085 Жыл бұрын
This "Aqueduct" was constructed in the year 1975; this is part of "Nagarjuna Sagar Left Canal".
@sheikyusif
@sheikyusif Жыл бұрын
Nice chala bagundi
@mallikn
@mallikn Жыл бұрын
Excellent planning, super amazing....
@Padmavathipeddi12652
@Padmavathipeddi12652 Жыл бұрын
మెరక మీదకు నీరు పంపటంలో ఈ రకమైన విధానం వాడతారు , ఇది 1980 లో కన్ ష్టాక్‌న్ . ఇలా చాలాచోట్ల కాలువలు కడతారు , క్రింద నుండి వాగు నీరు పోయేలా పైన కాలువ నీరు పోవటం చాలా చోట్ల వుంటుంది .
@tekkemramachandrudu427
@tekkemramachandrudu427 Жыл бұрын
Suman TV ద్వారా ఇకనుండి ఇక్కడకు తెలుగు సినిమా షూటింగ్స్ రెగ్యులర్గా జరుగుతాయి.నిజంగా అద్భుతమే ఈ ప్రదేశం.
@bhattuchinna2299
@bhattuchinna2299 Жыл бұрын
Tq for ur review
@chybiotech4957
@chybiotech4957 Жыл бұрын
Suman TV Baga develop ayindi
@subramanyamnaiduaddanki5064
@subramanyamnaiduaddanki5064 Жыл бұрын
Kurnool citylo kooda river pyna rever potha untundi. Veetikinda road.
@stephenabraham168
@stephenabraham168 Жыл бұрын
Kurnool lo KC canal kuda Ila ne untundi. Paina water,kinda road
@cricket5179
@cricket5179 Жыл бұрын
YES
@maheshgolla695
@maheshgolla695 Жыл бұрын
Yes bro
@tipsandtricks2252
@tipsandtricks2252 Жыл бұрын
kzfaq.info/get/bejne/hLiIgLaDm7mqYnk.html
@yanamandravijayalakshmitha1639
@yanamandravijayalakshmitha1639 Жыл бұрын
What a wonderful technology!
@nangisubannangi8825
@nangisubannangi8825 Жыл бұрын
Chala manchi vishayam thanku
@nangisubannangi8825
@nangisubannangi8825 Жыл бұрын
Mana technoloji
@venkateswararaomedidhi9761
@venkateswararaomedidhi9761 Жыл бұрын
This is not bridge or fly over This is via duct If top side water and down side also water way then it called aqueduct… Ex:In east godavari gannavaram aqueduct
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 Жыл бұрын
Yes, godavari river పైన canal ఉంది P.గన్నవరం లో
@asmaamreen3140
@asmaamreen3140 Жыл бұрын
Good information
@tipsandtricks2252
@tipsandtricks2252 Жыл бұрын
kzfaq.info/get/bejne/hLiIgLaDm7mqYnk.html
@maheshbabu01452
@maheshbabu01452 Жыл бұрын
Near muramalla also
@mrklazarus4425
@mrklazarus4425 Жыл бұрын
మా ఖమ్మం లో ఉన్న ఈ బ్రిడ్జి గురించి నాకే తెల్వదు థాంక్స్
@venkataramasastry302
@venkataramasastry302 Жыл бұрын
Khammam fort(Killa) and Nagarjuna Sagar (Lalbahadur sastri ) left canal khammam,Garla village lo maa menatha koduku,kuthurlu vari pillalu and Nela Kondapalli lo relatives yintiki velle vallam Appudu chusanu 48 years back
@mrklazarus4425
@mrklazarus4425 Жыл бұрын
@@venkataramasastry302 oh avuna good ..nen first time vinna idhi
@nishtalasubrahmanyam241
@nishtalasubrahmanyam241 Жыл бұрын
Xlent information. Many many thanks.
@sirishach2622
@sirishach2622 Жыл бұрын
Wowww
@swarnaramu
@swarnaramu Жыл бұрын
This bridge is called as aqaduct. This type of bridge is reqired as the canal runs as a contour canal to enable irrigation of command area.
@nsramakrishna6434
@nsramakrishna6434 Жыл бұрын
The work man ship is sincere service and humanity their thinkings are for future generations at that time not for money so it is good 👌🙏🙏👌
@tipsandtricks2252
@tipsandtricks2252 Жыл бұрын
kzfaq.info/get/bejne/hLiIgLaDm7mqYnk.html
@swarnaramu
@swarnaramu Жыл бұрын
Agree
@mohankrishsai8340
@mohankrishsai8340 Жыл бұрын
May be it is constructed by govt of AndhraPradesh anduke kaleswaram laga munigipoledu anukunta🤣😂
@gonarao5476
@gonarao5476 Жыл бұрын
are, useless fellow. KALESWARAMLIFT IRRIGATION PROJECT. TWO DIFFERENT SUBJECTS. pEOPLE LIKK YOU DO NOT KNOW THE DIFFERENCE BETWEEN THESE CONSTRUCTIONS. ONE IS THE WATER PUMPING SYSTE, THE OTHER ONE IS WATER RUNNING ON ELEVATED SURFACE. READD AND UNDERSTAND BEFORE COMMENTING.
@nayakjp7293
@nayakjp7293 4 ай бұрын
Good Video Chupincharu Suman TV Gariki Danyavadalu💐💐💐👏🙏
@dhanushlocal2381
@dhanushlocal2381 Жыл бұрын
సూపర్ 👏👏
@samuelrepalle814
@samuelrepalle814 Жыл бұрын
KC canal in Kurnool from Sunkeasula Dam
@aluri1997
@aluri1997 Жыл бұрын
The enthusiasm and the interest the reporter showed is more impressive than the aqueduct itself. She presented it very nicely creating a lot of interest. Intelligent presentation than the technology. Because aqueduct ,one can see in many places. 👍👍👍
@radhakrishnayadavbureau2192
@radhakrishnayadavbureau2192 Жыл бұрын
Great Technology 👌
@devarangula691
@devarangula691 Жыл бұрын
TQ sis
@sarojaoingali5
@sarojaoingali5 Жыл бұрын
నిజం గానే వింత. నేను ఇంకోటి చెపుతాను. ఒక కాలువ మీద నుంచి ఇంకొక కాలువ వెళ్తుంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు - తాడేపల్లిగూడెం వెళ్ళే దారిలో నండమూరు అనే ఊరు దగ్గర ఎర్ర కాలువ మీద నుంచి ఏలూరు కాలువ వెళ్తూ ఉంటుంది. ఇది కాటన్ దొర కట్టించింది .
@gudasatyenderm.tech.4072
@gudasatyenderm.tech.4072 Жыл бұрын
It is called aqueduct across N.S canal constructed in 1970 , Nothing new common thing in Engineering.
@Abhip007
@Abhip007 2 ай бұрын
Old is Gold and diamond. నిజాయితీ పరులైన అధికారులు, ఇంజనీర్లు ఆరోజుల్లో ఉండేవారు.
@keerthin9579
@keerthin9579 3 ай бұрын
Wow!
@maddalavenkatanarasaiah6269
@maddalavenkatanarasaiah6269 Жыл бұрын
THIS VIEW IS ALO IM KURNOOL
@siralapradeep4325
@siralapradeep4325 Жыл бұрын
KC canal was also built in same manner in kurnool city, and was built by British government..
@seshasreedhara5740
@seshasreedhara5740 Жыл бұрын
Meeku kotha but it was in Kurnool at the time of British Period
@chandrashekarchandrashekar7817
@chandrashekarchandrashekar7817 Жыл бұрын
Very good information and thanks.
@jaibharatreddy7813
@jaibharatreddy7813 Жыл бұрын
Meeru Super Andi Nirupama Garu Creater Meeru 👌👍👏👏👏🙏
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 9 МЛН
World's Most Dangerous Train Journey | Pamban Bridge
12:23
Yuga Telugu Vihari
Рет қаралды 2,5 МЛН
Detailed Master Plan of #Amaravati #crda #land #nelapadu #aphighcourt #apsecretariat!9963014933
4:00
Bribe paid for Chandrababu house in Kuppam under Jagan govt
12:15
Ramesh Kandula
Рет қаралды 28 М.
Vampire Girls FIGHT Over Boy 😈
0:32
Alan Chikin Chow
Рет қаралды 10 МЛН
Такие сладости мама точно разрешит
0:22
Даша Боровик
Рет қаралды 2 МЛН
Люди были шокированы от увиденного 🤯
0:29
Фильмы I Сериалы
Рет қаралды 2,5 МЛН
ЖЕСТЬ В КОНЦЕ. ПЛАКАЛ ВЕСЬ САМОЛЕТ
0:20
ДЭВИД ЛАВА
Рет қаралды 3,5 МЛН