#dharmasandehalu #redtv #spirituality ఎలాంటి ఆర్థిక సమస్యలైన ఊది పారేసే అమ్మవారి నామం | Sravanthi | RedTv Subham
Пікірлер: 156
@sundarik2727 Жыл бұрын
🙏అవునండి. దుర్గా ద్వా త్రింశతి మాలా స్తోత్రం. నిజంగా శక్తివంతమైన స్తోత్రం. అది చదవడం మొదలుపెట్టాకా చాలా మనశ్శాంతిగ వుంది. కరోనా నించి నన్ను, మావారిని కూడా తల్లి కాపాడింది.
@vivekanand95 Жыл бұрын
అద్భుతం గా ఉన్నాయి...అమ్మ నామాలు...అమ్మ వారి కృప కలగాలని ఆశిద్దాం
@sandhyaranilakkaraju3738 Жыл бұрын
Ur smile is awesome madam n ur explanation also simply superb God bless you talli 👌✋😍
@kavitaboyina4534 Жыл бұрын
Amma miru general people problems correct ga ardham cheskuntunnaru adi mi matalu dwara telustundi , memu mi video chusinanduku Aa Durga ammawariki koti koti krutagnatalu 🙏
@vidyachary3253 Жыл бұрын
Supar ga cheparu medum voice super chala manchi remidies cheptharu 👍🏽👍🏽
@nanajipendor9385 Жыл бұрын
ధన్య వాదాలు మేడం, విశ్వానికి కృతగ్నతులు
@rammohanraomullapudi8529 Жыл бұрын
Voice super. Extraordinary.
@mk_arts_.5056 Жыл бұрын
ఎంతో నెమ్మదిగా శాంతముగా చెప్పారు తల్లి 🙏🙏🙏
@ananyatirupati4309 Жыл бұрын
Super Amma Exlent u r words🙏🙏🙏
@radhagourisetty7422 Жыл бұрын
Amma 👏 business development kosam switch word chepandi plz
@lavanyahaki2552 Жыл бұрын
Thank you for solution maaa🤗👏🙏
@vishnurao3529 Жыл бұрын
Mee programme Iddaru Ammalu mataladuthunatlu vuntundhi. Chala santhosamga untundhi.
@minnu_bhai_ytgaming7553 Жыл бұрын
అమ్మ వారి నామాలు చాలా చాలా బాగున్నాయి మేడం మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
Sravanthi Garu meeru cheppina mantram adbhuthanga Pani chesindhi Andi. Money ivvaalsina vaallu ventane dabbu icchesaaru. Thank you so much Andi..🙏🙏🙏
@revathisalla811 Жыл бұрын
A mantram andi link pettandi
@punnakavya2431 Жыл бұрын
👌🏻గా ఉన్నయి దుర్గమ్మ నామాలు స్రవంతి మేడం గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sathyarawvanapalli727 Жыл бұрын
Thank you madam, thank you universe, thank you padmni garu
@radhapochamreddy6442 Жыл бұрын
Mam meeku kruthagthalu.Tq universe
@jayalaxmik8619 Жыл бұрын
Super mam🙏🙏
@manjulainjeti6175 Жыл бұрын
Thank you
@manjulahari3795 Жыл бұрын
నాకు ఇలాంటి అనుభవం జరిగింది పద్మిని గారు
@askanurusangappa1878 Жыл бұрын
Thankq amma
@askanurusangappa1878 Жыл бұрын
Amma neenu meeru cheppinatlu Durga three sathi chadiveenanu naaku. One day looney passive result vachhndi it’s really wonderful and meracale in my life And Thankq very much amma
@Pppp-ci9tk Жыл бұрын
Thank you Mam.
@indiramallampalli1944 Жыл бұрын
Stock market and Trading lo profit ravadaniki emaina switch word cheppinchandi Sravanti madam garito Padmini Madam garu Thank you and Good Night
@gamersregime8634 Жыл бұрын
నమస్తే. మీరు చెప్పిన కధే నాకు జరిగింది కానీ నేను ఇప్పటికీ బాధ పడుతున్న. ఈ వీడియో చూసినప్పటి నుంచి మీరు చెప్పిన అమ్మవారి నామాలజ చదువుతున్న. ఫలితం ఇంకా రాలేదు. ఎమైన సలహా ఇచ్చి నా కష్టం నుండి బయటపడవేయగలరు
@bhagyasri2638 Жыл бұрын
Sravanthi Amma 🙏
@padmavathig7724 Жыл бұрын
మేడమ్ అమ్మ నామానిభగచదివారుదనయవదాలు
@santoshiraghupati854 Жыл бұрын
Thank you mam
@naraharikotturi433 Жыл бұрын
32.సార్లు చదువలా మేడం .ఈ నామాలు. లేక ఒక నామనికి. ఒకపుష్పం పెట్టి ఒక్కసారే చదువలా.తెలియచేయండి ప్లీస్
@kommugeetha4762 Жыл бұрын
Thank you ma’am
@kirankumarkirankumar5177 Жыл бұрын
Mam meeru cheputhu vintunte naku edupu vatchindi nen okalladeggara nunchi e badhanu face chesthunnanu tq mam spr remedy chepparu
@mvijaya4840 Жыл бұрын
Thank you mam 🙏
@rajavenkata9627 Жыл бұрын
Super
@lalitha1645 Жыл бұрын
Please tell for business improvement and good profit
@chintamanisantoshkumar8977 Жыл бұрын
Tq so much Amma
@penchalaiahmundlapalli3814 Жыл бұрын
Thank you medam
@neelimarentala4456 Жыл бұрын
Tq mam Tq universe
@krishnav4209 Жыл бұрын
👌👌👌
@haripriyaramesh9568 Жыл бұрын
Chala tq mam...
@vijayalaxmi3480 Жыл бұрын
TQ Amma🙏
@kradha7357 Жыл бұрын
Mam Na bagels or rings or breselt thisesaru Navi Naku Malli thiregi ravali Ame cheyali plz 80gram gold 400000present rate
@ksarada3250 Жыл бұрын
Namlu clear ga levu amma description lo pettandi amma pls
@maddetimallesh2304 Жыл бұрын
super Madam
@anuradhadevi9154 Жыл бұрын
మేడం నా ఆరోగ్య పరిస్తితి నాకె అర్థం కావడం లేదు మీరు ఏమైనా అర్థం చెసుకుని ఏదైనా రెమిడీ చెబుతారెమో అని అంశాలతో ఈ మేసైజ్ చేస్తున్న ఎవరితో గట్టిగా మాట్లాడలనా బయటి వారు తెలిసిన వారితో కూడా మాట్లాడలన భయం ఆందోళన ధడా టెంక్షణ్ కాళ్ళు చెతులు వణుకు ఏదైనా తప్పని పరిస్థితిలో కలిసి మాట్లాడిన రెండు మూడు రోజులు ఏదో తెలియని భయం వారివలన నాకు మాకుటుంబానికి ఏదైనా జారుగుతుంది ఏమో లేకపోతే వాళ్ళు ఏదైనా ఏమైనా చెస్తారెమో అని ఈ ఆందోళన టెంక్షన్స్ తో సరిగా నిద్ర ఉండదు తల్లి పగిలిపోతుంది అనంత బాధ సారిగా నిద్ర పోయి ఎంత కాలం అయ్యిందో కూడ తెలియదు మేడం ఈ టెంక్షన్స్ సమస్యలలో థైరాయిడ్ బిపి షుగర్ నరాల వీక్ నేస్ రక్త హీనత అని వచ్చాయి ఉన్నాను అంటె బ్రతికి ఉన్న (అర్దిక ఇబ్బందులు అందరికీ ఉండెవె ) కానీ నా సమస్యలకు పరిష్కారం చెప్పగలరు అని ఆశాతో లెని ఓపిక తెచ్చుకుని ఈ మేసైజ్ వ్రాశాను చాలా మందిని అడిగాను ముందు డబ్బులు కడితెకాని ఎం చెప్పనంటున్నారు అప్పులు చెసి కోటి మెసపోయను ఇంకా కనీసం అప్పుచెసె ఓప్పికకూడ లేదు ఇంకా అంతా మీ దయా ఉంటాను మేడం మీ సమాధానం కోసం ఎదురు చూస్తాను మేడం
@ProInfernoEmpire Жыл бұрын
Meeru evaritho ayina matladithe bhayam annaru ante meeku family lo emaina problems vunnaya. Yendukante family lo vunna vallu manalni ardam chesukokapoyina kuda aa badha evariki cheppaleka kuda ila insecure feeling la anipinchavachu. Aa effect tho tension, nerves weaknesses vastundi. Tension tho ne sugar, thyroid kuda vastundi. vitamin d deficiency vunte ila chala weakness avutaru .
@malleswaripodili9218 Жыл бұрын
@@ProInfernoEmpire ipudu madam chepparu kada adi chadavandi, chala easy, anni problems ser avuthaii
@gamersregime8634 Жыл бұрын
నాకు ఇలాంటి సమస్య వుంది
@pothuswathi7307 Жыл бұрын
Pls medam e puja chesinapudu, non veg, chisukovacha, pls chepandi, adavallu poja samayamlo month vasthe a 5day vadhilesi malli continue cheyacha, pls chepandi
@pramilanagi3313 Жыл бұрын
Amma E season lo flowers dorakadam koncham kastam kada amma mari kumkuma kani akhatalu kani ela vetitho ayina puja cheyyavachuna cheppara amma🙏🙏
@manjulainjeti6175 Жыл бұрын
🙏🙏🙏
@drsaidulu5152 Жыл бұрын
Tq mamma Sri matare namaha
@beerellitharun9011 Жыл бұрын
🙏🏻🙏🏻
@srinivasmlg Жыл бұрын
Million dollars worth video
@nelligiribabu1175 Жыл бұрын
Mam amma namalu discription Lo pettandi
@veerababusodamachine46 Жыл бұрын
❤️
@dulamnaresh3895 Жыл бұрын
కృతజ్ఞతలు విశ్వానికి నాకు డబ్బు దారాలంగా వస్తున్నాయి ఇంకా రావాలి విశ్వానికి కృతజ్ఞతలు
@indiran4750 Жыл бұрын
Daily how many times we should do parayanam madam plz reply. Iam in grest trouble.
@kunchapuanjikumar6199 Жыл бұрын
Amma namaskaram
@krishnavenits5484 Жыл бұрын
Amma🙏🙏🙏🙏
@ramanakorukonda5000 Жыл бұрын
Namalu discription lo pettandi madem.very nice
@gantaramyavolgs8610 Жыл бұрын
TQ universe
@veerababusodamachine46 Жыл бұрын
🙏🏾
@gantaramyavolgs8610 Жыл бұрын
TQ akka 🙏🙏🙏 TQ mam
@madalashivani2219 Жыл бұрын
Madam, ma mother health improvement kosam emaina mantra chepandi pls
@VK-eh6mn Жыл бұрын
Bold head switch word unnada madam garu
@poojithauppula1508 Жыл бұрын
A time lo cheyali enni sarlu cheyali chepandamma
@sridharaaray8738 Жыл бұрын
🙏amma Santanam kosam remedy chappara amma
@sripadhmani5193 Жыл бұрын
🙏🙏🙏🌹
@geethagayathri6690 Жыл бұрын
okka ardhika samasya ke chaduvukovala ye samasayakina chadavocha andi
నమస్కారం, అమ్మ, మా ఇంటిలో మా చెళ్లెలు, తమ్ముడు లకు చాలా మంది డబ్బులు ఇవ్వాలి. నేను ఈ మంత్రం పటిస్తే వారి సమస్య పరిష్కారం అవుతుందా. తెలియచేయండి.
@nalinis1157 Жыл бұрын
Cheppandi pls
@Bhavesh20241 Жыл бұрын
శ్రీ చక్రం మీద ఫ్లవర్స్ వేస్తు చెప్పవచ్చా madam
@swathik8875 Жыл бұрын
Durga Amma vaari patam ledamma maa daggara..Pooja yelaa cheyyaali..daily ithe chaduvukuntunnaanu
@hanish6107 Жыл бұрын
Description lo namallu pettaledu kada
@hemanth5721 Жыл бұрын
Amma meeru jaatakaalu kudaa cheputaaraa?
@guruphanikumar1575 Жыл бұрын
Namaste madam
@guruphanikumar1575 Жыл бұрын
Marriage thondaraga kudarali ane eami cheyali madam pls chepandi
@ramayyamadhunapantula5254 Жыл бұрын
మేడం. ఈ శ్లోకం ఎందులో ఉందో చెప్పండి.
@satish3698 Жыл бұрын
Parabrahma ante evaru sprusti rahasyam lalithadevikanna aparamina shakthi undha
@kolavasanthavasantha7392 Жыл бұрын
మేడం నాకు మూడు స్వెటర్లు ఉన్న ఇల్లు కొనుక్కోవాలని అందులో నేను బిజినెస్ పెట్టుకోవాలి నేను ఇంతకుముందు ఇస్తరాకులు పేపర్ ప్లేట్స్ మిషన్స్ పెట్టాను కానీ అందులో టెన్ లాక్స్ లాస్ వచ్చింది ఇప్పుడు నేను ఒక ఇల్లు చూశాను ఆ ఇంటికి డబల్ బెడ్ రూమ్ పోర్షన్ 3 సెంటర్లు ఉన్నది వాటికి మొత్తం అమౌంట్ కలిపి 80 లాక్స్ చెప్పిన మేడం అయితే నాకు అది కావాలి మేడం. దానికోసం ఏం చేయాలి మేడం. మూడు షీటర్ లో నేను బిజినెస్ పెట్టుకుంటా మేడం నాకు ఆర్థికంగా డబ్బు కావాలి మేడం ఇప్పుడు ఆ ఇల్లు సెంటర్స్ ఆ ప్రాపర్టీ అని కొనుక్కోవడానికి బిజినెస్ పెట్టుకోవడానికి నాకు సరిపడినంత డబ్బు కావాలి మేడం ఏం చేయాలి