No video

ELA FULL Movie | Love And Emotion | Full Movie With English Subtitles | Latest Telugu Films 2022

  Рет қаралды 481,510

TXTV TELUGU

TXTV TELUGU

Күн бұрын

ELA FULL Movie | Love And Emotion | Full Movie With English Subtitles | Latest Telugu Films 2022 | TX TV
#elamovie #elawebseries2022 #telugumovies #telugutrendingmovies
#telugumovies2022 #teluguwebseries2022 #txtv
TXTV Telugu is one of the Official KZfaq Channel by TX Technologies which always keeps you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health, beauty tips, astrology, yoga, numerology tips and others. Stay updated with Tollywood Industry latest updates and other social media viral news exclusively on TXTV Telugu.
Interviews of Celebrities, politicians, astrologists, numerologists, famous politicians and others.
For More updates please log on to txtv.in
-----------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
/ txtvofficial
/ txtvofficial
/ txtvofficial
/ txtv
/ txtvofficial
/ txtvofficial

Пікірлер: 488
@JaisakthiMaremma
@JaisakthiMaremma 11 ай бұрын
చాలా నీట్ గా క్లియర్ గా అందరికీ అర్థమయ్యే విధంగా లవ్లీ ఫెంటాస్టిక్ మీరు మరెన్నో ఇలాంటి స్టోరీస్ నచ్చే విధంగా హార్ట్ టచింగ్ 🙏🙏
@PradyumnaBhat
@PradyumnaBhat Жыл бұрын
చాలా బాగా తీశారు ., కథ లో ఉండే పాత్రల నటన తోనే చాలా వరకు అర్థం అయ్యేలా చెప్పారు .. అందరు నటి-నటులు చాలా బాగా నటించారు .. నిజం గ చెప్పాలి అంటే వారు వారి నటించిన పాత్రలో జీవం పోసినట్టే అభినయించారు .. "కథ " తోడు కోసం జరిగే మనస్సుల సంఘర్షణ .. ఇలా కూడా సంధింగ్ధ పరిస్థితులలో జీవితాలు ఇరుక్కుంటాయి అనే ఊహ / కల్పన .. వాస్తవం గా చిత్రీకరించారు .. నాకు మాత్రం కొన్ని సన్నివేశాలు ( నేను ఇలా కథ మలుపు తిరుగుతింది అనుకోలేదు .. అబ్బాయి తల్లి మరణం .. ఇంకా ఆఖరి సంభాషణ లో అబ్బాయి / అమ్మాయి ని అడిగే ప్రశ్న.. ) .. ఆలోచన లో పడే వారికి వెంటాడే లాగ .అనిపిస్తాయి .. మీ చిత్ర బృందానికి జయం / శుభం కలగాలి అని ఆకోరుకుంటూ .. ప్రద్యుమ్న ...
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
The you So Much sir🙏🙏🙏
@nareshgolla3667
@nareshgolla3667 Жыл бұрын
Good think brother
@RadhaKrishna-hs5yj
@RadhaKrishna-hs5yj 11 ай бұрын
Super 👍
@mnagaraj1190
@mnagaraj1190 9 ай бұрын
Wow ,chala bagundhi sir .......climaxlo ....Chelli ga na lover ga na .......super sir....ALL THE BEST KAMAL garu.
@acharylu9935
@acharylu9935 9 ай бұрын
P
@budigedeva2367
@budigedeva2367 Жыл бұрын
చున్నీ తో మొదలైన కథ చివరికి ఎలా? ఐపోయింది 👌👌👌👌💐ఫెంటాస్టిక్ 👏👏
@mahaboobbasha-gj5kc
@mahaboobbasha-gj5kc Жыл бұрын
హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగుంది.. అతను same to same భీమిలి మూవీలో ధనరాజ్ లాగా గుర్తు కొచ్చేలా చేసారు 👍👍👍
@oguboyinakarthikyadav4296
@oguboyinakarthikyadav4296 Ай бұрын
Correct 😁
@tellamsaimahesh
@tellamsaimahesh Жыл бұрын
Director గారు మాకు మంచి సినిమా చూపించారు.. నిజం గా కథ చాలా బాగుంది ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఒక ఫ్లోలో అలా వెళ్ళిపోయింది గ్రేట్ డైరెక్షన్ సర్ మీరు ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. మీకు ఇంకా మంచి భవిషత్తు ఉంది. మేము మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం ... All The Best For Next Project... We Are Waiting... Love you....❣️
@manneimmanuel8260
@manneimmanuel8260 5 ай бұрын
Wonderful episode
@peace3095
@peace3095 Ай бұрын
❤❤❤❤❤
@sivaraj2645
@sivaraj2645 Жыл бұрын
🙋👍👌👌 chala emotional ga undhi clamix lo twist pettaru అది eppudu rewel చెస్తారు , Chelli గాన,lover గాన.
@thirupathirao1390
@thirupathirao1390 Жыл бұрын
ఆలస్యం అమృతం విషం అని అందుకే అంటారు. హృదయాన్ని హత్తుకున్న కథ. "స్నేహితులుగా ఉండిపోదాము" అని ముగిస్తారనుకున్నా.
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
😍😍
@uddojuramu8816
@uddojuramu8816 9 ай бұрын
డైరెక్టర్ గారు ఇంత చక్కటి కథ మరియు పాత్రలో లీనమైన విధానము చాలా బాగా దృశ్య కావ్యం లాగా మీ యొక్క సృజనాత్మక పరిజ్ఞానానికి
@uddojuramu8816
@uddojuramu8816 9 ай бұрын
అత్యంత గొప్పదైన దృశ్యకావ్యం లాగా మార్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇటువంటి కథ కథనాలతో టి మీరు అందరూ కూడా ఇలాంటి మంచి కథనాలను తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ రామాచారి
@mahaboobbasha-gj5kc
@mahaboobbasha-gj5kc Жыл бұрын
నిజంగా ఇలాంటి మూవీస్ ఎందుకు థియేటర్ లో రావో అసలు.... ఇలాంటి వారికి ఛాన్స్ ఎందుకు ఇవ్వరో... 🤔🤔🤔... సూపర్ క్లైమాక్స్ లో తండ్రి క్యారెక్టర్ బాగా యాక్టింగ్ చేసారు... 👍👍👍👍👍
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
@abdulmateen4126
@abdulmateen4126 9 ай бұрын
Savu khuburu challaga film lo konchambsame story undi
@gurralasuryaprakash306
@gurralasuryaprakash306 9 ай бұрын
సినిమా చాలా బాగుంది. Ending చాలా బాధాకరంగా అనిపించింది. నలుగురి జీవితాలు పాడైపోయాయి. ఇద్దరి జీవితాలు అయినా బాగుంటే బాగున్నేమో అనిపిస్తుంది. నా ఒక సజెషన్ ఉంది. చూడండి మీకు ఎలాగ అనిపిస్తుందో. నా suggestion ఏమిటంటే, పెద్దవాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న తర్వాత తల్లికి కొడుకు ప్రేమ గురించి తెలియ వస్తాది. ఆవిడ వెంటనే తాము పెళ్ళి చేసుకోలేమని ఆ పిల్ల తండ్రికి చెప్పి పెద్దవాళ్ళ పెళ్ళి కేన్సిల్ చేసి, వాళ్ళు చిన్నపిల్లల పెళ్ళి జరిపిస్తారు. వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత చిన్న పిల్లలు ఇద్దరికీ పెద్దవాళ్ళ ప్రేమ గురించి తెలుసుకుంటారు, కానీ ఏమీ చెయ్యలేక బాధ పడతారు. ఈ ఎండింగ్ అయితే ఇంకా బాగున్ను అని నాకు అనిపించింది. దీని మీద మీ కామెంట్స్ చెప్పండి.
@santhoshkondaparthi6273
@santhoshkondaparthi6273 6 ай бұрын
Super 👌
@kosanilingaswamyyadav3436
@kosanilingaswamyyadav3436 5 ай бұрын
Currect
@mahimakumarimanda2365
@mahimakumarimanda2365 3 ай бұрын
Currect
@YallalingaReddy-pn3yk
@YallalingaReddy-pn3yk 3 ай бұрын
Currect Andi naaku ee ending nachaledu
@suureshch1185
@suureshch1185 3 ай бұрын
Ending baledu
@balugarigalla5073
@balugarigalla5073 Жыл бұрын
ఇప్పటివరకు ఇలాంటి series రాలేదు చాలా చాలా బాగుంది...terrific emitional
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
❤❤❤
@16-akash40
@16-akash40 Жыл бұрын
*emotional
@musannaprasadreddy1575
@musannaprasadreddy1575 Жыл бұрын
Excellent series I never see in before like this series……. Ending tears 😭
@musannaprasadreddy1575
@musannaprasadreddy1575 Жыл бұрын
I started watching series last one year But never see in before . Thank you 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@shreevenkatesh671
@shreevenkatesh671 6 ай бұрын
మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది కానీ లాస్ట్ వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయిన తర్వాత ఎండ్ సూపర్ గా వుడది నేను అనుకున్న బ్రదర్ ❤❤❤
@rameshreddy1831
@rameshreddy1831 Жыл бұрын
Perfect title.. YELA.. Perfect finish... Congrats to the entire team..
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
Thank U❤
@venkatasatyanarayanapunnam187
@venkatasatyanarayanapunnam187 Жыл бұрын
కళ్ళు చెమర్చాయి... మంచి స్టోరీ... Actors.. అందరూ బాగా చేశారు... All the best 💐💐💐👌🏼👌🏼
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
Thank u🥰🥰
@mahidharm3160
@mahidharm3160 Жыл бұрын
Different thinking of a writer makes this episode possible for a director to direct it in well manner and telecast it on KZfaq for us. All the best for those who worked for this video 👍
@singlelife7579
@singlelife7579 Жыл бұрын
Such a situation should never happen to anyone in real life✍️ good story 💐💐💐
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
😊
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Yah such a situation should never happen to anyone in real life. 👍👍
@ganeshsurampudi8811
@ganeshsurampudi8811 Жыл бұрын
చాలా మందికి చాలా సులభంగా అర్ధమైన విధంగా చాలా బాగుంది. మనసుకి హత్తుకనేలా ఉంది
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
😊😊❤❤
@poojarisuresh7710
@poojarisuresh7710 Жыл бұрын
It’s very good story line. Direction, Music and acting nice. Screen Play good. Ending also super you leave to audience.
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
😊❤
@KrishLove143
@KrishLove143 Жыл бұрын
Drector and writer should have guts to make this type of movie. Awesome making
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
❤❤
@sharanyareddy727
@sharanyareddy727 10 ай бұрын
Nice concept literally i cried intha varaku ilanti concept chudale,their acting and the bgm is super perfect to this movie ❤
@ambarishambi8131
@ambarishambi8131 Жыл бұрын
Naaku simple ga c/o kanchevara palem movie gurthuku vachindi, kaani mother sentiment ayte nijanga na kallallo neellu vachay nduku ante, Amma leni baada naaku telusu kabatti, hatsup to entira team
@pavanpanasa6715
@pavanpanasa6715 Жыл бұрын
Super ga teesaru e series..👌👌 Pain & emotion tho kannillu vachhesai...😊😊👌👌
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
Thank you😊😊❤❤
@bandianjaneyulu5889
@bandianjaneyulu5889 5 ай бұрын
E film continue cheyandi bagundhi climax thiyandi
@kishorebaba8527
@kishorebaba8527 9 ай бұрын
చాలా బాగుంది వెబ్ సిరీస్ వచ్చాక టాలెంట్స్ బయటకు వస్తున్నాయి మంచి కథ లు. సెకండ్ పార్ట్ ప్లాన్ చేస్తున్నారా ఏమైనా. హీరోయిన్ చాలా బాగుంది అమ్మాయి మూవీస్ ట్రై చేయమనండి సక్సెస్ అవుతుంది.
@korukundasrinu536
@korukundasrinu536 5 ай бұрын
❤❤❤🎉
@RaviMallipeddi
@RaviMallipeddi Жыл бұрын
Lady acted far better than Telugu heroines
@madhumady13145
@madhumady13145 9 ай бұрын
Ayya ,,mi story ki fidha ❤avaarra meeerantha ,,,akkadinundi vastayi Ra alochanalu 🔥 super 🔥
@rajasathishkukudapu2742
@rajasathishkukudapu2742 Жыл бұрын
Director garu Hat's up to your Team.
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
@yuvrajkshatriya9105
@yuvrajkshatriya9105 Жыл бұрын
​@@rajkamalguntuku1845 r u da director of this film?
@kanthch8389
@kanthch8389 3 ай бұрын
కామెంట్స్ చదువుతూ చూసే వారు like ప్లీజ్
@prabhutalari5366
@prabhutalari5366 Жыл бұрын
super story.....andhari acting super..one of the best series
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
thank u❤❤❤
@RadhaKrishna-bh8gg
@RadhaKrishna-bh8gg Жыл бұрын
Very good closing. Very good movie (unemployed husband also very good)
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
❤❤❤
@rammurthyperumalla9663
@rammurthyperumalla9663 Жыл бұрын
What a web series. Hats off you. I have never seen this kind of series.
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
Thank you❤
@user-iw5gj7pt9t
@user-iw5gj7pt9t Жыл бұрын
Excellent story & the Title sir I am a bangalorian but I deeply involved with the story , choreography , dialog, sequence, hatsoff sir for it entire team... Iam a fan of you...!👌💐👍 All the best in future ...
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
❤❤
@kuberagn5970
@kuberagn5970 Жыл бұрын
My herat felt melt for mother who died i know very well about surely this wil happens to mother
@ryalimohanrao
@ryalimohanrao 11 ай бұрын
I use to watch somany web services. But this is another level. Throught the movie moves very soft and smooth but at the end so many qiestions. Thankyou for giving us awendrefu story. I congratulate all the team members.
@prabhakargoud8532
@prabhakargoud8532 11 ай бұрын
Anna,super combination medhi,chala chala bagundi,super story.
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 11 ай бұрын
Direction, action, photography anni bagunnayi.dilogs adbhutham. Yithi vruttam bagunte cinimaku chinna pedda tedalundavu, bagundi anadaniki. Very nice picture.
@peace3095
@peace3095 Ай бұрын
Hatts off to Rahul... ❤E madya mew videos addict aipoya... Mukyanga Gowtham gadi voice .. dialogues... E heroine style of talking....
@venkataraoponnuru7604
@venkataraoponnuru7604 Жыл бұрын
Abbabba writer garu you are thinking so good direction super mother carecter is super climax word's super ❤️ God bless you all of you team
@rameshvemuri-dr4cg
@rameshvemuri-dr4cg 11 ай бұрын
చాలా బాగా తీశారు చాలా రోజుల తరువాత మనసుని తాకిన వీడియో
@chittichinna110
@chittichinna110 11 ай бұрын
Who writing the script he is Upcoming director best future in cinemas.. Nice concept everyone gives the best acting.. Superb keep them coming new story's
@kvlmahesh6642
@kvlmahesh6642 9 ай бұрын
Edi real story?, andharu acting awesome ga chesaru. Super.
@SanthoshReddy-ht6dl
@SanthoshReddy-ht6dl Жыл бұрын
eppatidaaka chusina videos oka Vaipu and eppudu chusina video okkati ela I love ela film 🎉🎉🎉❤❤❤❤
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
@rknayudu7966
@rknayudu7966 Жыл бұрын
SUPER SKIT,,,,WONDERFUL WRITING,,,,,HATSOFF TO WRITER,,,,
@mohanramprasadpotluri6410
@mohanramprasadpotluri6410 7 ай бұрын
కథ కథనం దర్శకత్వం నటన ఫోటో గ్రఫీ సంగీతం... అన్నీ కలిసి మంచి చిత్రాన్ని అందించాయి.. అభినందన మందారమాల... దర్శకుని మొబైల్ నంబరు ఇస్తారా..
@rajiunnathi9679
@rajiunnathi9679 Жыл бұрын
Chala chala bagundhi e video ..2part chodalani vundhi ... super acting super background music... totally super..
@sravansandy2357
@sravansandy2357 Ай бұрын
Bro me combination chala bagundi keep continue more then short Film s i am fan of u and heroine name anto taliyadhu Naku eddaraki kuda fan
@user-xi9zd7bs7m
@user-xi9zd7bs7m 8 ай бұрын
Nijam ga director Garu chinchesaru story awesome
@LakshmiDevi-fv6uj
@LakshmiDevi-fv6uj Жыл бұрын
చాలా బాగుంది కానీ వాళ్ళ అమ్మని చాలా చాలా ఇబ్బందిగా మాట్లాడడం నచ్చలేదు
@anjikonreddy4889
@anjikonreddy4889 Жыл бұрын
I was never ever seen this is a terrific story
@sabari8572
@sabari8572 Жыл бұрын
Wah.. mind blowing story ..
@reddappabodidavedu5397
@reddappabodidavedu5397 10 ай бұрын
Super movie. I am advising my friends to see.
@nagendrareddy1994
@nagendrareddy1994 8 ай бұрын
ప్రేమ కోసం అమ్మ నీ ఆలా మాట్లాడకూడదు
@kolugurishekar6556
@kolugurishekar6556 11 ай бұрын
Teacher garu looking beautiful and nice voice and good subject
@vamship1816
@vamship1816 11 ай бұрын
Hero & Heroine are really very smart with cool acting, you guys have a bright future, the girl features are close to Jahnavi Sridevi Daughter :)
@VenkatVenkat-ew1vs
@VenkatVenkat-ew1vs Жыл бұрын
Hero &heroine &director congrats and all team. Nice movie
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
Thank you ❤
@ashoksuryadevara
@ashoksuryadevara Жыл бұрын
This webseries need more attention so sad ❤ beautiful 👍
@lalithkishore2051
@lalithkishore2051 Жыл бұрын
Chala antae chala gap taruvatha elatini combination lo manchi series really heart touching and emotionally in luv .... 😍😍❤️❤️
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
thank you so much
@thotaprasadbabu7638
@thotaprasadbabu7638 Жыл бұрын
చాలా బాగుంది
@akellasatyaprasad8231
@akellasatyaprasad8231 Жыл бұрын
Wonderful story .very emotional. Congratulations to the entire team.
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
❤❤
@abhishekacharya1108
@abhishekacharya1108 8 ай бұрын
Atleast eee dialogue writer brahmastra movie lo una baunu... Chala peda director avtav👏👏👏
@ramanjulnaidujanne4601
@ramanjulnaidujanne4601 11 ай бұрын
కామెంట్స్ లలో అందురూ మెచ్చుకోవడం చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది.. వీళ్ళద్దిరి కాంబినేషన్ లో ముందు వచ్చిన షార్ట్ పిలిమ్స్ బాగున్నాయి.. కానీ ఇది చాలా వరెస్ట్ గా ఉంది.. కన్నతల్లిని కొడుకు అనరాని మాటలు అనడం, ఎన్నాళ్లని ఒంటరిగా ఉంటావు.! ఆ టిఫిన్ బాక్స్ ఎవరైనా అంకుల్ కి ఇవ్వు... ఎంత చెత్త మాటలు రా ఇవి. థు మీ బ్రతుకులు. ఒక అమ్మతో మాట్లాడే మాటలా రా..? 😡💦
@harikrishna11aa
@harikrishna11aa Жыл бұрын
Excellent story .superb ,I really feel good .I will share with my friends superrrrr
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
thank you sir😍
@venkataramanaiah7677
@venkataramanaiah7677 Жыл бұрын
డైరెక్టర్ బ్రో "ఎలా? "మంచి కంటెంట్ వున్న లవ్ స్టోరీ. చాలా సహజత్వంతో నటీ, నటుల నటన, వారి డైలాగ్స్ డెలివరీ, నగరములో ఒక మధ్య తరగతి కుటుంబాల అద్దె ఇంటి వాతావరణంను సుస్పష్టముగా ఇందులో చూపించారు. ఇందులో చివరి డైలాగ్ కొద్దిగా మర్చితే చాలా విజ్ఞతగా ఉండేది. అదే " నాతో వైజాగ్ కు చెల్లి గానా? చెలి గానా? (ప్రేమించిన అమ్మాయి గానా కాకుండా) వస్తావా...? అన్న డైలాగ్ పెట్టివుంటే బాగుండేది.
@harishpatnala1181
@harishpatnala1181 8 ай бұрын
Wonderful stories with perfect emotions
@user-cd3dr8zh2r
@user-cd3dr8zh2r 9 ай бұрын
story and acting rendu superb
@gvijay3758
@gvijay3758 Жыл бұрын
E ammaie cuteness lowdeded
@SubbaraoKammela
@SubbaraoKammela Жыл бұрын
Such a wonderful story.
@gvijay3758
@gvijay3758 Жыл бұрын
Mee iddari jodi bavundhi 👌🏻👌🏻👌🏻
@irrurusheksha6829
@irrurusheksha6829 3 ай бұрын
Story writer yevaro kani bro keka .bro chala baga rasav....neeku nenu picha fan aienanu
@subbayammabandarupalli408
@subbayammabandarupalli408 Жыл бұрын
చాలా బాగుంది స్టోరీ చాలా బాగా తీశారు
@sumank2190
@sumank2190 Жыл бұрын
Superb Story......really hats off to you bro...
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
Ippati varaku ilanti short films chudaledu so sad hero mom character ebd avvadam
@satishfoodlovers9848
@satishfoodlovers9848 Жыл бұрын
Wonderful Story...
@sureshbabubotta2425
@sureshbabubotta2425 Жыл бұрын
Music and criyupt 👍 keka
@user-lz6nn9vc4d
@user-lz6nn9vc4d Жыл бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸೀರೀಸ್ 🎉🎉🎉🎉🎉
@girinaya3677
@girinaya3677 9 ай бұрын
Superb.... ...
@NagamaniEagala
@NagamaniEagala 11 ай бұрын
What a nice story
@Vikhyath-143VK
@Vikhyath-143VK Жыл бұрын
Such a nice story
@ShyamSunder-ln9yw
@ShyamSunder-ln9yw Жыл бұрын
Nice director garu and all team members
@rajumarati5958
@rajumarati5958 4 ай бұрын
I love your combination ❤ me Web series chala bagunai chala
@janardhansirassu7236
@janardhansirassu7236 Жыл бұрын
మీ రెండు సీరీస్లు కొనసాగించండి
@ravi_kumaaar
@ravi_kumaaar Жыл бұрын
Excellent film , congratulations to the team
@sairamkrishna4714
@sairamkrishna4714 Жыл бұрын
Very nice classical ❤
@praveenkumar-tq2lv
@praveenkumar-tq2lv Жыл бұрын
chala manchi katha..... katha balam una elanti cinemalu chala ravali inka..... but aa ela anna prashnaku answer kuda mere echi undalsindi me srujanathmakathato......
@vantakusrikanth4088
@vantakusrikanth4088 Жыл бұрын
Heroin voice super baga nachhindi
@pipparaparna
@pipparaparna 8 ай бұрын
Realy super 😊
@rajaprasad8447
@rajaprasad8447 Жыл бұрын
I like heroine acting
@manjunatha8311
@manjunatha8311 Жыл бұрын
Iam from Karnataka e kata chala super ga undi exllent story talli Prema munde bere yava Prema lekkaki baradu❤
@sivag5761
@sivag5761 Жыл бұрын
Direct ki manchi life వుంది..
@Venkysir0304
@Venkysir0304 Жыл бұрын
Nee story content ki Nv pettina Title perfect bhayya . Excellent naration. 💖
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
❤❤❤❤
@venkatyadav2461
@venkatyadav2461 Жыл бұрын
Anna 🤝 mi సీరీస్ supar 👌🤝 ga vunttayye aneppelyye సీరీస్ supar 👌 anna kattuneye cheyyava brother
@sampathkumar4255
@sampathkumar4255 Жыл бұрын
Until now I have seen half, it's very nice. But Dasari Narayana gre old movie Thurupu Pdamara
@satwikrlreddy2988
@satwikrlreddy2988 Жыл бұрын
This was wonderful webseries that I watched
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
❤❤❤
@SyedOsman-rv7rl
@SyedOsman-rv7rl 10 ай бұрын
చాలా బాగా చేశారు❤
@vasanthnh
@vasanthnh Жыл бұрын
Perfect title perfect finish
@Motive261
@Motive261 5 ай бұрын
Ending is to good ❤
@rajeshrasuri143
@rajeshrasuri143 11 ай бұрын
సూపర్ గా తీశారు
@gshankar6267
@gshankar6267 Жыл бұрын
Super 2 pattu pettu bro getting bay very very nice in lefi ♥️♥️♥️♥️🥰🥰🥰😍😍😍😘😘😘
@rajkamalguntuku1845
@rajkamalguntuku1845 Жыл бұрын
😍
@bokuraja
@bokuraja Жыл бұрын
Super movie.. not only content .. making also good
@adityareddy3872
@adityareddy3872 11 ай бұрын
Super story
SALARY LOVE - Telugu Full Movie || Chinni Chitralu
1:48:13
Chinni Chitralu
Рет қаралды 114 М.
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 49 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 26 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 14 МЛН
Telangana Laggam Telugu Independent Film 2024 - 4K I Nagaraj Janagam | DOLC
42:03
DEPARTMENT OF LANGUAGE AND CULTURE TELANGANA
Рет қаралды 174 М.
Mr.Pellam ||Full Movie || Hey pilla || CAPDT
1:33:08
Hey Pilla!
Рет қаралды 713 М.
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 49 МЛН