No video

Electric scooter: దీనికి మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు, ఇదెలా నడుస్తుందంటే.. | Gogoro

  Рет қаралды 363,765

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

భారత్ సహా ప్రపంచమంతటా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు అనగానే బ్యాటరీ ధర ఎక్కువగా ఉంటుందని, ఛార్జింగ్ పెట్టడం సమస్యగా ఉంటుందని చాలామంది చెబుతుంటారు. అయితే, తైవాన్‌కు చెందిన గోగోరో సంస్థ ఓ వినూత్న ఆలోచన చేసింది. బ్యాటరీ కొనకుండా సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా తమ స్టాల్స్ దగ్గర ఎప్పుడంటే అప్పుడు ఛార్జింగ్ పెట్టిన బ్యాటరీలను మార్చుకోవచ్చని సంస్థ చెబుతోంది.
#Electricscooter #Gogoro #electricvehicle #bike #smartscooter #Taiwan
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 139
@srinusrinivas8145
@srinusrinivas8145 Жыл бұрын
ఇండియా లో ఈ ప్లాన్ వర్కవుట్ కాదు ఇక్కడ చిల్లర గాళ్ళు ఎక్కువ బ్యాటరీని పాత సామాన్లు కి అమ్మేస్తారు. ఇది పక్కా
@bujjulubujju8845
@bujjulubujju8845 Жыл бұрын
😅😅😅😅😅😅😂
@KonaseemaKobbari
@KonaseemaKobbari Жыл бұрын
Petrol pumps place lo battery shops vasthaayi. Battery paatha saamanuku vesthe bandi koodaa bokke😂
@narendrakatta77
@narendrakatta77 Жыл бұрын
Alantivallu vuntarne gas silender laga advance mundu katichikuntaru
@balunaidutalks8804
@balunaidutalks8804 Жыл бұрын
😂😂😂😂
@malleshpanjala2537
@malleshpanjala2537 Жыл бұрын
😅
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 Жыл бұрын
ఇది ఒక ఆచరణీయ ఆలోచన. ముందుగా batteries ను standerdise చేయవలసి ఉంటుంది. ఆ పిదప Electric scooters తయారీదారులు ఇటువంటి సదుపాయాన్ని తమ తమ కంపెనీల బండ్లకు కలిగించ గలిగినట్లైతే ఇప్పుడు gas cylinders ను ప్రజలు ఉపయోగించు కుంటున్న తరహాలోనే ఈ బండ్ల batteries ను exchange చేసుకోగల వీలుంటుంది. పర్యవసానంగా శిలాజ ఇంధన వాడకం తగ్గిపోతుంది. తద్వారా వాతావరుణ కాలుష్యాన్ని నియంత్రించడానికి అవకాశం కలుగుతుంది ఒకవేళ batteryలో ఇంకా power ఉండగా battery ని మార్చుకోదలచినవారికి, వారి batteryలో నిలువ ఉన్న power విలువను లెక్కగట్టి charging fees లో అంతవార మినహాయింపును అందించవచ్చును. అలాటి ప్రపోజల్ ఇష్ఠపడనివారు ధనాన్ని వెచ్చించి తమ batyery నే charging చేయించుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా వేర్వేరు charging stations ను ఏర్పాటు చేస్తే time waste కాకుండా ఉండగలదు. Smart phone ల ద్వారా ఈ రకమైన charging stations సమాచారాన్ని పొందగల అవకాశాలు ఉండనే ఉన్నాయి.
@srinivaskudupudi8933
@srinivaskudupudi8933 Жыл бұрын
చాలా గొప్పగా undi🇮🇳స్కూటర్ త్వరగా భారత్ రావాలని కోరుకుంటున్నాను j🇮🇳j🇮🇳j🇮🇳
@udaykiran2798
@udaykiran2798 3 ай бұрын
Scooter Bharath ki ravali kaani scooter Bharath di odda.. manam marali..
@ashoknewkala3918
@ashoknewkala3918 Жыл бұрын
ఎలా ఇండియాకి వస్తే, govt కీ టాక్స్ పెట్రోల్ మీద రాదు కదా , కాదు టాక్స్ లు వేసి ప్రతి దా బాగా...........దే..........
@narendrakatta77
@narendrakatta77 Жыл бұрын
Gas cilender konukunappudu GST kattleda idi ante
@suresh8204
@suresh8204 Жыл бұрын
Appudu tax vere vaati meeda vestaaru kangaaru padakkarledu😂😂😂😂
@ashoknewkala3918
@ashoknewkala3918 Жыл бұрын
@@narendrakatta77 taxes should be utilize properly in education and health sectors, is it happening in this country in right way ? We have to wait 100 more years for this change or reform ?😊😊😊😊😊👎👎👎👎
@b.naveen69
@b.naveen69 Жыл бұрын
Petrol meeda tax rakapote battery la meeda tax pedataru
@srhadmin5623
@srhadmin5623 Жыл бұрын
I'll be grateful to the company, if it really happens
@MrMSRao
@MrMSRao Жыл бұрын
This charging technology apply for atos ,bycks , and cars , in India that company will cussed in electrical motor industry....we full support
@samuelkandle8947
@samuelkandle8947 Жыл бұрын
బ్యాటరీ ఉండదు అంటావు మళ్ళీ ఛార్జింగ్ అంటావు ఎం అర్దం కాలేదు
@baleshwarnakka4486
@baleshwarnakka4486 Жыл бұрын
Hello mee house lo cylinder ayipothey exchange chesthavuga same battery kuda power station lo exchange chesthav Battery power station lo charge avuthundhi
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 2 ай бұрын
మంచి point
@nethulavenkatesh6558
@nethulavenkatesh6558 Жыл бұрын
Atla battery lu bayata peduthe okka rojulone Anni Kali avuthayi 😂😂
@sridharnalla5610
@sridharnalla5610 Жыл бұрын
బీబీసీ తెలుగు, ఇది ఒక పాత చింతకాయ న్యూస్, గోగొరో ఎప్పట్నుంచో తైవాన్ లో ఈ స్కూటర్ లు అమ్ముతోంది. బీబీసీ కి ఇది ఇప్పుడే కనిపించిందా? హీరో మోటో కార్ప్, గోగోరో కలిసి పార్టనర్ షిప్ ప్రకటించి కూడా రెండు సంవత్సరాలు దాటింది
@dv9239
@dv9239 Жыл бұрын
Kani launch ippude avthundi kadha India lo Prakatana eppudu vasthe enti
@sridharnalla5610
@sridharnalla5610 Жыл бұрын
Launch Inka కాలేదు, సరిగ్గా గూగుల్ లో వెతుకు
@vamsiprabhu7862
@vamsiprabhu7862 Жыл бұрын
సామాన్యులు చాలా ఉపయోగకరంగా ఉన్నాధీ
@chandut2610
@chandut2610 Жыл бұрын
ఎప్పటికైనా ఇదే విధానంతోనే ఎలక్ట్రిక్ కార్లు గానీ బైకులు గానీ సక్సెస్ అవుతాయి. ఎక్కడికక్కడ ఈ విధమైన బాటరీ ఎక్చేంజ్ పాయింట్లు పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వాలి. వాహనంలో ఛార్జింగ్ తగ్గినప్పుడు వెంటనే ఈ ఎక్చేంజ్ పాయింట్లు వద్ద ఆగి వెంటనే బాటరీలు మార్చుకొనే విధానం ఉండాలి. ఈ విధానంతో చాలా అద్భుతంగా మార్కెట్లో ఇవి వాహనాలు పెంచవచ్చు. బాటరీ సైజులు అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు గా విధివిధానాలు ప్రభుత్వం రూపకల్పన చేయాలి
@chakradharanaidumaricharla6322
@chakradharanaidumaricharla6322 3 ай бұрын
అందరికీ ఉపయోగించుకొనే ఫెసిలిటీ బాగుంది.
@rameshbabuk6260
@rameshbabuk6260 4 ай бұрын
మేరా భారత్ మహాన్..... మనకి అవి పడవు 😢... మోసం చేయడమే తెలుసు .. మోసపోవడం అయితే పక్కా...
@sirishreddy1783
@sirishreddy1783 2 ай бұрын
This type of scooter all ready 😊there in india that's bouncer scooter
@chandrashekarganta7135
@chandrashekarganta7135 Жыл бұрын
భారత్ లో తొందరగా తీసుకురండి నేను కొంటాను ❤
@nagraaj7163
@nagraaj7163 5 ай бұрын
సూపర్ ఇట్లా బేటరీ స్టేషన్ లు ఉండటం వలన ఎలట్రిక్ బైక్ లు తొందరగా అబివృద్ది చెందుతాయి
@ravipampana5382
@ravipampana5382 7 ай бұрын
Welcome to Bharat...
@Ramjipatnaik
@Ramjipatnaik 4 ай бұрын
Cars should come like this
@tarunkumarIndia369
@tarunkumarIndia369 7 ай бұрын
Best idea 💡 ever
@vamsiprabhu7862
@vamsiprabhu7862 5 ай бұрын
Welcome to India
@gona5856
@gona5856 6 ай бұрын
Good new innovation idea
@livingstonecon
@livingstonecon Жыл бұрын
Once UK GDP is1st position,now after india, think, you are GREAT BRITAIN for ever✌👍👍
@Live-InSportsNewsandtruths
@Live-InSportsNewsandtruths 4 ай бұрын
Excellent Idea, kaani ikkada ilaa ravalante kashtam, veenni vadu Vanni veedu thittadam tho elections ipoythaaye
@addagullasathyanarayana8097
@addagullasathyanarayana8097 6 ай бұрын
GOOD IDEA BY COMPANY MANAGEMENT.
@zameermohammed7726
@zameermohammed7726 7 ай бұрын
Governement permission ఇవ్వదు,,ఎందుకు అంటే income రాదు😂
@NaveenKumar-oh7px
@NaveenKumar-oh7px Жыл бұрын
మీరు ఎంత టెక్నాలజీ తీసుకొచ్చిన మా జగనన్న దాటి రాలేవు
@kondepudisatishkumar796
@kondepudisatishkumar796 Жыл бұрын
😅😅😅😅
@sathyqk
@sathyqk Жыл бұрын
Actually this technology was already introduced in E-Auto rickshaws of Piaggio India. But don't know why they have failed to implement
@akulalakshmiranganath1197
@akulalakshmiranganath1197 11 ай бұрын
ఇండియా ఇంకా అంత డెవలప్ కాలేదు, కాబట్టి ఇప్పడు అంత అవసరం లేదు,
@Live-InSportsNewsandtruths
@Live-InSportsNewsandtruths 4 ай бұрын
Ika mana development gurinchi alochinche teerika ekkada rajakerya nayakulaku
@teluguplanet
@teluguplanet 5 ай бұрын
E technology naku 3 years back idea vochindhi
@balachandrag4148
@balachandrag4148 11 ай бұрын
This type of scooter is already available in Bangalore that is bounce infinity
@neome365
@neome365 Жыл бұрын
it will make a blast hit in India..
@anusharacha9009
@anusharacha9009 Жыл бұрын
Waiting for this scootet
@valivetinageshwarao7152
@valivetinageshwarao7152 6 ай бұрын
Aedhi vachchina samanyuniki oregedhi aemi undadhu thella calare mayani jithamu lekka 4 VA tharagathivadi palita sapamu nirdhistathalu leni vyaparalu
@abtherukh2092
@abtherukh2092 10 ай бұрын
India lo vasthe, batterylu dobbestharu😂
@balubalamuralikrishna339
@balubalamuralikrishna339 Жыл бұрын
Nice Idea..... 🙏🙏
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 Жыл бұрын
మొత్తానికి BBC ఒక పనికి వచ్చే వీడియో చేసింది అన్నమాట 😢😅😅
@jakkautube
@jakkautube 7 ай бұрын
If cars also it will be good. Like battery swapping stations.
@crazy_1654
@crazy_1654 7 ай бұрын
Ee concept revolt bikes lo undi already
@avengerblack2042
@avengerblack2042 Жыл бұрын
Politician s Evanni Ranivvaru Petrol Pai Govt Prajala Nunchi Chala Dhochukuntundi .Evi Ostea Vallaku Kastam Ani Vallaku Telusu
@npriyanka1133
@npriyanka1133 4 ай бұрын
Good idea
@laxmirajam8827
@laxmirajam8827 4 ай бұрын
But it is impossible in India because tiwan is a small country with less population .
@user-pk8ic2gp7u
@user-pk8ic2gp7u 7 ай бұрын
Thank you 🎉
@shivashivamc1577
@shivashivamc1577 10 ай бұрын
భవిష్యత్తు లో సెల్ఫ్ ఛార్జింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్.. నేను రెండు పేటెంట్స్ వేసాను అది సక్సెస్ ఔతే ఇక ఛార్జింగ్ సమస్య పూర్తిగా తొలిగి పోతుంది
@ravigujju1780
@ravigujju1780 Жыл бұрын
Good job world leaders
@Satish_369A
@Satish_369A 6 ай бұрын
Excellent 👌 it will work
@Lakshminarayana_Alampur
@Lakshminarayana_Alampur Жыл бұрын
It's great idea, speedup india🎉🎉
@abhaysriram7094
@abhaysriram7094 7 ай бұрын
Bounce infinity tried the same battery swapping technique in India and it failed miserably
@laxmivinayaka2999
@laxmivinayaka2999 Жыл бұрын
Good. These are welcomed.
@voiceofvoicelesspeople
@voiceofvoicelesspeople Жыл бұрын
మన దగ్గర bounce scooter ఉంది కదా
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Жыл бұрын
మంచి పరిణామం
@kareemullakhan25
@kareemullakhan25 Жыл бұрын
Excellent bro
@sanjeevuluannapuram5619
@sanjeevuluannapuram5619 9 ай бұрын
Very good idea
@RAHAMATALISK
@RAHAMATALISK 5 ай бұрын
battery exchange chesaka how much will charge to recharge battery
@nashn5000
@nashn5000 11 ай бұрын
We want this in India
@Mostly25
@Mostly25 Жыл бұрын
Superrr 💯💯💯💯💯
@ramonkasturi5486
@ramonkasturi5486 Ай бұрын
సంతోసం సంతోసం..
@vamsi7362
@vamsi7362 7 ай бұрын
Great idea
@chanduchuchu6174
@chanduchuchu6174 7 ай бұрын
wow what a translation speaker 😂😁
@megamohan3598
@megamohan3598 Жыл бұрын
I think already started in India... I saw in Bangalore
@bapuraochelluri1759
@bapuraochelluri1759 10 ай бұрын
Intrest
@malleshpanjala2537
@malleshpanjala2537 Жыл бұрын
I think how to do re rechargeable battery automatically in scooter dynamo system process .
@yourtv2711
@yourtv2711 7 ай бұрын
This is already there in India.. .. Bounce scooter..BBC sleeping..
@purna0079
@purna0079 Жыл бұрын
India lo undey vediki battery lu pelipothayi
@shreekumarcreative5282
@shreekumarcreative5282 6 ай бұрын
In India it's available
@kavunuriprakash2868
@kavunuriprakash2868 10 ай бұрын
Manavallu elantivi ranivvaru endhukante bada company laki debba kabatti
@mahenderraomesineni
@mahenderraomesineni Жыл бұрын
Good video ❤
@kailashthota8146
@kailashthota8146 Жыл бұрын
gud idea
@user-vx5pb1ej9c
@user-vx5pb1ej9c 6 ай бұрын
👌
@bsivabrahmendrabsivabrahme3165
@bsivabrahmendrabsivabrahme3165 11 ай бұрын
Super
@Maninidu
@Maninidu Жыл бұрын
India lo ela cycles unnayi
@mohammadsaddam6671
@mohammadsaddam6671 Жыл бұрын
Wel come
@GkUp-ho6xf
@GkUp-ho6xf 3 ай бұрын
I want this
@ramanareddy7877
@ramanareddy7877 11 ай бұрын
Pl share all over the world
@kakajsbdhdh
@kakajsbdhdh Жыл бұрын
Already India lo vachai
@ramanjaneyuluparisekshatri2243
@ramanjaneyuluparisekshatri2243 5 ай бұрын
No battery antavu malli battery marchukovachchu antavu
@nagoorbasha830
@nagoorbasha830 Жыл бұрын
Bounce is already with same concept
@MadhuAditya7
@MadhuAditya7 Жыл бұрын
Bounce bikes ani thacharu motham nashanam chesaru janalaki edhi free ga easy evvodhu
@sagarstatusadda6025
@sagarstatusadda6025 5 ай бұрын
Ee bandi mana bharat lo work out kadu ala batterys road side pedthe dongalu mayam chesi scrap rate ki ammestaru ee bandi konnodu thippalapadtharu pakka
@tarunkumarIndia369
@tarunkumarIndia369 6 ай бұрын
But it coming very late already late
@johnydepp3692
@johnydepp3692 5 ай бұрын
👍👍👍
@infotainmentindia9705
@infotainmentindia9705 Жыл бұрын
Dear bbc Telugu, dubbing videos apandi. Same concept India lo implement chestunnaru. Try to cover that. English videos ni dubbing chesi. Bbc Telugu ante matram mee credibility pothundi
@inukondasaisundar
@inukondasaisundar Жыл бұрын
Binna vasthe bagunddu
@srinivasthanari6852
@srinivasthanari6852 7 ай бұрын
Pelipothunnai ga
@PramodKumar-ub2uk
@PramodKumar-ub2uk Жыл бұрын
India lo work avvadu bhayya....batteries dongalu vunnaru
@masularajumudhiraj87
@masularajumudhiraj87 9 ай бұрын
Solar device aa
@1920siva
@1920siva Жыл бұрын
Nothing new in this concept.. already bounce started that.. unfortunately people are not encouraging it.. always indians wants foreign products and concepts
@saikrishna7750
@saikrishna7750 Жыл бұрын
Already vachesindi
@ajithkumar-yn7qj
@ajithkumar-yn7qj Жыл бұрын
In india already have it 🙄
@sivaramakrishna
@sivaramakrishna 10 ай бұрын
ధర ఎంత ?
@aYn_5Y
@aYn_5Y Жыл бұрын
U r saying with battery there is no pollution? Tyres run longer?? Electric is not future
@msmanyam3300
@msmanyam3300 9 ай бұрын
మీ కంట్రోల్ లోనె దీన్ని మెయింటైన్ చేస్తే ప్రజలకు మంచి జరుగు తింది.అలాకాక ఒ నాయకుడికో లేదా గవ్నమెంట్ కో అమ్మెస్తే మొత్తం నాశనమే. మీ కంపనీ పేరు గంగల్లోకే.
@Ediorhindu32
@Ediorhindu32 Жыл бұрын
India lo charging points lekpothe ibbandea
@dv9239
@dv9239 Жыл бұрын
Company a pedthadi
@user-hx1bi3kl8i
@user-hx1bi3kl8i 6 ай бұрын
India ki vasthe musali tata gst rupamlo 20000 tax badatadu
@ameertalent298
@ameertalent298 11 ай бұрын
🙏💐🌍🙏
@naveentechtuts9338
@naveentechtuts9338 Жыл бұрын
@vigneswararaovuyyuri6186
@vigneswararaovuyyuri6186 6 ай бұрын
Naaku ardham kaaledhu.....
@raghunadhmalla6843
@raghunadhmalla6843 Жыл бұрын
India lo already vundi
@raghunadhmalla6843
@raghunadhmalla6843 Жыл бұрын
@@user-kilrilirrlri bounce inifinity
@ramakrishnavelugula7714
@ramakrishnavelugula7714 Жыл бұрын
Ap ki ravalani korukotna
@prabhakar0076
@prabhakar0076 Жыл бұрын
Idhi already India lo start ayi flop ayinatundi.
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 74 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 35 МЛН
250 KM రేంజ్ ! Gogoro Electric Scooter Telugu| MVS Auto
4:28
KINETIC GREEN EV SCOOTERS (A.R.NAYYAR MOTORS GUNTUR)
16:07
RS Food&Techi
Рет қаралды 7 М.
Don't Buy an Electric Scooter Before watching the Video
12:39
Neelu arts Automobile
Рет қаралды 62 М.
TVS IQube S Customer Review After 1 Year in Telugu
13:42
Sastry Auto Talks
Рет қаралды 10 М.
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 74 МЛН