ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా.. ఈరోజు పులివెందుల లో ప్రకటించే అవకాశం.. | Ys jagan | Santhubabu

  Рет қаралды 35,158

Santhubabu Yellapu

Santhubabu Yellapu

11 күн бұрын

ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా.. ఈరోజు పులివెందుల లో ప్రకటించే అవకాశం.. | Ys jagan | Santhubabu

Пікірлер: 186
@nagalaxmi5358
@nagalaxmi5358 9 күн бұрын
ఈ వార్త నిజమైతే ఎంత బావుంటుందో bro AP కు పట్టిన దరిద్రం పోతుంది 😂😂
@SmreddySingi
@SmreddySingi 9 күн бұрын
Hi santhu paper lo vachindhi ani kinni kinni varthalu cheppaku nijam ayithene cheppu lekapothe nammakam poddi cheppali ani niku anipiste ela troll chestunnaru ani cheppu
@chillandthrill
@chillandthrill 9 күн бұрын
​@@SmreddySingiMari idhey maata yakchee lo kuda cheppu Reddy. Erukala Reddy ni kapu Reddy ani anukuney antha vp gallu anukoledhu Reddy garlu😂😂😂
@rajp9320
@rajp9320 9 күн бұрын
ఆంధ్రాకి వున్న దరిద్రం జూన్ 4 న పోయింది, ఇంకేమైనా కొంచెం మిగిలి వుంటే అది ఈ రోజు తో పోతుంది
@raghuramudukowthrapu6887
@raghuramudukowthrapu6887 9 күн бұрын
Yes 😅😅
@jhansimaharanipotluri3587
@jhansimaharanipotluri3587 9 күн бұрын
హే భయపడ్డాడు భయపడ్డాడు
@user-cr9ve6lk1y
@user-cr9ve6lk1y 9 күн бұрын
పులుల యందు పులివెందుల పులి వేరయా... విశ్వదాభిరామ వినురవేమ...
@ravikumarmeka9473
@ravikumarmeka9473 9 күн бұрын
వాళ్ళని తక్కువ అంచనా వెయ్యొద్దు.... ఏడుపు మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు వాళ్ళు..... జనం కరిగిపోతారు... వాళ్ళ రాజకీయం ఏడుపు మీదే ఉంది......
@skmalik13
@skmalik13 9 күн бұрын
123 అయిపోయింది. ప్రజలు నమ్మరు
@CutelittleThings4all
@CutelittleThings4all 9 күн бұрын
ఏడుపు+ సేవాలు
@Viswabharath.
@Viswabharath. 8 күн бұрын
True..👍
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 9 күн бұрын
హాయ్ సంతుబాబు గుడ్ మార్నింగ్ 💐💐💐 ఏపీ కి పట్టిన దరిద్రం వదులుతుంది 🙏🙏🙏
@sankararao9773
@sankararao9773 9 күн бұрын
ఉన్నాది పొద్ది ఉంచుకున్నదీ పోద్ది
@skmalik13
@skmalik13 9 күн бұрын
విజయమ్మ గారు దయచేసి రాజకీయాలకు దూరంగా ఉండండి. . రాజశేఖర్ రెడ్డి గారికి గౌరవంగా ఉంటుంది
@balakrishnaannadata3025
@balakrishnaannadata3025 9 күн бұрын
అరెస్టును ఆలస్యం చేయించుకొనేందుకు
@saitradeskothakota-xc1un
@saitradeskothakota-xc1un 9 күн бұрын
అస్సలు ప్రతిపక్ష హోదా దేనికి? లేకపోతే public issues నీ represent చెయ్యలేడా assembly లో
@manumanohar9877
@manumanohar9877 9 күн бұрын
రెండు సీట్లు గోవిందా
@balakrishnaannadata3025
@balakrishnaannadata3025 9 күн бұрын
అప్పుడు ఓడిపోతే పరిస్థితి ఏంటి
@devulapallynagaraju8626
@devulapallynagaraju8626 9 күн бұрын
Kutha chekkestharu😂😂😂
@bhaskaraparna987
@bhaskaraparna987 9 күн бұрын
స్పీకర్ గారు ఆమోదించక పోతే రాజీనామా.
@Ysrcp_katpadi_Tamilnadu
@Ysrcp_katpadi_Tamilnadu 9 күн бұрын
Nduku bro antha kaasi 😂😂😂
@GaneshKaribandi
@GaneshKaribandi 9 күн бұрын
Its true santhu anna . Na gus entea mp gelichi BJP support cheasi Case lu numdi bayata padadaniki ...
@mgc3211
@mgc3211 9 күн бұрын
ఈ లోపే అరెస్టు చేసి లోపల వేస్తే? RRR గారిని అరెస్టు చేసి నప్పుడు స్పీకర్ పర్మిషన్ తీసుకోలేదే?
@maradaravimohan9398
@maradaravimohan9398 9 күн бұрын
రాజీనామా చేస్తే బై ఎలక్షన్ ఖర్చు జగన్ దగ్గర వసూలు చేయాలి, ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వారిని 5సంవత్సరాలు పోటీ చేయకుండా చట్టం తేవాలి
@user-qe3kq7ox6q
@user-qe3kq7ox6q 9 күн бұрын
యమ్ పి గా గెలువ లేడు
@ViswaBalaji-p4d
@ViswaBalaji-p4d 9 күн бұрын
Happy morning santhubabu 💐💐🤗🤗🤗
@kilarujagadeesh8984
@kilarujagadeesh8984 9 күн бұрын
Eesari MLA and MP 2 dobbutai
@MahilaTelugu
@MahilaTelugu 9 күн бұрын
Local bayapadataru jagan and batch yemina chestaremo ani
@vraor7822
@vraor7822 9 күн бұрын
అతనికి విపరీతమైన ఆత్మన్యూనత భావం ..అతను ఎవరినీ ముఖ్యంగా అసెంబ్లీనీ అక్కడ జరుగబోయే పరాభవం ఊహించుకొని అసలు రాడు రాలేడు..అతను రాష్ట్రానికి కోలుకోలేని విధంగా చేసిన నష్టం తెలుసుకొని రాజకీయాల నుంచి విరమించు కోవాలి
@MaguluruRaghavendar
@MaguluruRaghavendar 9 күн бұрын
Avakasam iste sajjala matladatsdu
@vinayKumar-yu8wl
@vinayKumar-yu8wl 9 күн бұрын
పులి లేదు బొక్క లేదు పిల్లి నీ 😂😂😂
@YMNMPL2345
@YMNMPL2345 9 күн бұрын
ఈ వార్త నిజం అవచ్చు, కాకపోవచ్చు.... కానీ ఏం చేసినా బైట పడలేడు, తాను చేసిన తప్పులన్నిటికీ తానే ఉక్కిరిబిక్కిరి అయి చచ్చిపోతాడు.అదొక్కటే వాడికి మిగిలిన అవకాశం.
@SanaVenkatesh-sz2wi
@SanaVenkatesh-sz2wi 9 күн бұрын
అన్న పెద్ద ప్లాన్:))😂😂😂😂
@raamusingar2442
@raamusingar2442 9 күн бұрын
ఎత్తాలంటే ఎప్పుడైనా ఎత్తోచ్చు RRR ని పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసారా అయన అప్పుడు MP నే కదా
@crazykids2889
@crazykids2889 9 күн бұрын
Avinash reddy resign చేయకపోతే😂
@ramyasreepandaraboina7839
@ramyasreepandaraboina7839 9 күн бұрын
Babbai kodali undi ga vesestam babai atma vesesindi ani antam ap so called supports namestaru.
@user-qe3kq7ox6q
@user-qe3kq7ox6q 9 күн бұрын
వాడి స్కెచ్ నాకు తెలుసు యమ్ పి గా ఉన్న అవినాష్ రాజీనామా చేస్తే వాడిని బొక్కలోకి పంపొచ్చని అప్పుడు బాబాయి కేసు అక్కడికి ఆపించొచ్చని అలాగే మనోడికి మింగలేని కక్కలేని కేసొకటి ఉంది ఆ బాధకూడ తీరుధ్దని.కాని పొరపాటున కూడ రాజీనామా చేయడు చేస్తే కచ్చితంగా ఇద్దరు కలసి లోపల చెక్కబజినే
@user-gn1bp9dk3h
@user-gn1bp9dk3h 9 күн бұрын
వాడు MP అయితే BJP కేసు లనుంచి కాపాడుతుంది అని.
@chillandthrill
@chillandthrill 9 күн бұрын
Avvali gaa😂😂😂
@Srinivasa9326
@Srinivasa9326 9 күн бұрын
Nenu nammanu. State lo vasthunna positive changes nu divert chestunnadu...
@vinayKumar-yu8wl
@vinayKumar-yu8wl 9 күн бұрын
గుడ్ మార్నింగ్ బ్రో 🌹
@renuvu9033
@renuvu9033 9 күн бұрын
ELECTION KI VELTHEY SIMHAM ZOO KI VELLALA........
@childspecialchamel4893
@childspecialchamel4893 9 күн бұрын
Good morning anna
@user-tp8pl7ho8l
@user-tp8pl7ho8l 9 күн бұрын
ఎంపీగా పోటీ చేస్తే గెలవాలి కదా
@chandrasekhar_1609
@chandrasekhar_1609 9 күн бұрын
Fake news Anna vadu MLA ki resign cheyadu .... resign cheysthey vadiki ika life ledu
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 9 күн бұрын
All the best God bless you Balayya Babu and CBN Garu 🌺🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐 Thank you Brother 🙏
@rkmultuplex6660
@rkmultuplex6660 9 күн бұрын
ఒకవేళ MP గా పోటీ చేసి ఓడిపోతే 🤪
@lakshmipathy1163
@lakshmipathy1163 9 күн бұрын
కబడి కాదు పుట్టు బాల్
@avuganashanmukharao3034
@avuganashanmukharao3034 9 күн бұрын
ఫుట్బాల్ ని కాలితో తన్నితే ఒప్పుకోరు కదా
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 9 күн бұрын
కాస్తో ఇస్కీస్తో 😊😊
@anandraju5024
@anandraju5024 9 күн бұрын
వెయిటింగ్
@prasanthm5807
@prasanthm5807 9 күн бұрын
Meeru super andi
@murthydvs1645
@murthydvs1645 9 күн бұрын
Very good analysis and interpretation. The other shape of Sani is JGN.
@user-xu5um6cq4y
@user-xu5um6cq4y 9 күн бұрын
Ap ki pattina dharidram vadhuluthundhi
@savithrisripada545
@savithrisripada545 9 күн бұрын
MP గా ఓడిపోతే మంచిది.
@D.Bhanusree
@D.Bhanusree 9 күн бұрын
ఈలోపే arrest చేసెయ్యాలి, ఎందుకు వదలాలి వాడిని, ఇంత మంది ఉసురు కొట్టుకున్న దుర్మార్గుడు, వాడిని వదిలెయ్యడం ఏంటి, వాడి తల్లి చెల్లె అసహ్యయించుకుంటున్నారు అలాంటి వాడు ఈ సమాజానికి అవసరం లేదు, వాడి cases అన్ని బైటకి తీయాలి
@user-uw5pg9qg2y
@user-uw5pg9qg2y 9 күн бұрын
Nenu matram inko side of plan ni decode chesthuna..Delhi ki veli lobbying cheyachu baga cases medha. Ikada elago fake news vadhulutharu vala batch.delhi lo jagan garu undi akada lobbying chesukuntu untadu cases medha and companies em Aiyana ap ki vasthu unte Dani kuda lobbying chesi stop chesthadu mark my words
@Wwr12
@Wwr12 9 күн бұрын
అదే జరిగితే వైసీపీ కి 3 ఎంపీ లు,10 ఎమ్మెల్యేలే మిగులుతారు😂😂😂
@user-os5vs3wl4i
@user-os5vs3wl4i 9 күн бұрын
👌✌️✌️✌️
@taranginikoganti9831
@taranginikoganti9831 9 күн бұрын
Padhavilo unnapudu prajadharbar gurthuraledhu puli chusi nakka vatha petukunatu lokesh ni chusi pulivendhala lo praja dharbar anta
@ramakrishnapenta7283
@ramakrishnapenta7283 9 күн бұрын
👌👌👌👌
@ashokkumarbalannagari5560
@ashokkumarbalannagari5560 9 күн бұрын
Bro mp ga odipothey paristhiti enti bro 😅🤣🤣🤣
@lakshmisrinivasulu
@lakshmisrinivasulu 9 күн бұрын
Try to MP seat for escape his cases
@seshubabupasumarthi7038
@seshubabupasumarthi7038 9 күн бұрын
With this 17/17 mp’s. 100% win % for mp’s
@veerababujogi6527
@veerababujogi6527 9 күн бұрын
టిడిపి వాళ్ళు ఈ ఎడవల గా ఉంటారని జలగ ఫీలింగ్.
@D.Bhanusree
@D.Bhanusree 9 күн бұрын
మేతావులు 😀😀😀😀 భలే అన్నావు అమ్మా 😀😀
@janakiprabhavathi9634
@janakiprabhavathi9634 9 күн бұрын
Avinash reddy yemi chesthdu....
@mgc3211
@mgc3211 9 күн бұрын
అదే జరిగితే ఖచ్చితంగా ఓడిపోతాడు, దానితో రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుంది
@lumiraha989
@lumiraha989 9 күн бұрын
Jagan Fans ki eepatiki ardham ayyi undali. Athaniki Padhavi meedha prema thappa Prajala meedha ledhu ani..
@kishorek2320
@kishorek2320 9 күн бұрын
Babu good morning
@srbcons1
@srbcons1 9 күн бұрын
సరి సర్లే ఏవేవో తిట్టి ఉంటాము😂, అసెంబ్లీకి రాను కాక రాను నాకు తెలుసు మీ టీడీపీ ప్లాన్స్, అప్పటి గుడివాడ గుట్లె, రంజింపజేసే రోజా, జోకర్ జోగీ లాంటి వాళ్ళు తిట్టిన తిట్ల వీడియోలు వేసి వాటికి నేను నవ్విన వీడియోలు నాకే చూపిస్తారు, మీరు మాత్రం తిట్టరు కొండాట నేను ఒప్పుకోను. స్పీకర్ని అడిగితే నీది నీకే తిరిగి ఇస్తున్నారు అవి అన్ని అసెంబ్లీ రికార్డ్స్ లో ఉన్నవే కదా అయినా టీడీపీ వాళ్ళు పళ్ళు ఎత్తి ఒక్కమాట కూడా నిన్ను అనడం లేదుకదా అని ముసుక్కూచో అంటాడు 😂 దరిద్రానికి నిబంధనలకు వ్యతిరేకంగా ఆ టీవీని నేనే పెట్టించి సచ్చను 😂.
@lakshmipathy1163
@lakshmipathy1163 9 күн бұрын
నిజమే నా, ఇంతపిచ్చి పని చేస్తాడా
@sobhanbabu2001
@sobhanbabu2001 9 күн бұрын
ఈ మధ్య ఓదార్పు చేస్తాడంట. తెలుగుదేశం వచ్చాక ఎవడికి ఏమి అన్యాయం జరిగిందనో
@venkateswararao6211
@venkateswararao6211 9 күн бұрын
చెయ్యడు. ఆత్మహత్య తో సమానం
@chandrakorada
@chandrakorada 9 күн бұрын
Already YCheaP is rejected for ever by Andhra Pradesh.. Good if we don't see Jagalak face anymore..Thank God..big relief
@vvs6632
@vvs6632 9 күн бұрын
Kadapa lo M P ga odisthey,gula anigiddi
@bhanumathimarri5163
@bhanumathimarri5163 9 күн бұрын
Made for each other
@nimmadivaralakshmi2171
@nimmadivaralakshmi2171 9 күн бұрын
Sir nijamity has oh
@gogulasuresh7622
@gogulasuresh7622 9 күн бұрын
ప్రజా దనం ని వృధా చేయడం పద్దతి కాదు.
@SreekanthAlapati
@SreekanthAlapati 9 күн бұрын
అసలు వాళ్ళు చేసేదే అది.
@mandalababurao692
@mandalababurao692 9 күн бұрын
Pulliiiiiiiiiiiiiiiiiiii😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@sivagurudhattasaiprathap2921
@sivagurudhattasaiprathap2921 9 күн бұрын
టిడిపి కి మహర్దశ
@mandalikasatyamurthy7453
@mandalikasatyamurthy7453 9 күн бұрын
ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది
@D.Bhanusree
@D.Bhanusree 9 күн бұрын
అన్నా వాడి దినమా, అన్నా అనకు బాబు, వాడి చెల్లె అనటం లేదు వాడి బిహేవియర్ చూసి, నువ్వు అనకు అమ్మా
@SuperStar-yi4ow
@SuperStar-yi4ow 9 күн бұрын
బయ్యా ఇంతకీ ఆ సమాధి లో ఉన్నదీ వాళ్ళ నాన్న బాడీ యేన .
@ramk4951
@ramk4951 9 күн бұрын
Rrr ni speeker permission tesukunnaara
@urssuresh8505
@urssuresh8505 7 күн бұрын
Nuvvu chppinde correct Bro, Resignation chesada, MP pothadi, MLA kuda pothadi, pakka 🤣🤣🤣
@srk2012
@srk2012 9 күн бұрын
Adaridrudumottampovalidaridrampotundi
@bujji9931
@bujji9931 9 күн бұрын
రాజీనామా చెయ్యడు బ్రో చేస్తే రాజకీయ సమాధి
@udaykiranmunagavalasa8821
@udaykiranmunagavalasa8821 9 күн бұрын
పాదయాత్ర , ఓదార్పు యాత్ర అంటూ అసెంబ్లీ కి రాకపోవచ్చు...
@veerababujogi6527
@veerababujogi6527 9 күн бұрын
అబ్బో సంతు బాబు నీవు చాలా గట్స్ ఉన్నాయి. అందువల్లే జగన్ ముఖం చూడగలుగుతున్నావ్.
@pratapaluru
@pratapaluru 9 күн бұрын
Its for a reason to avoid hyd court
@rajaraorachurivenkata1859
@rajaraorachurivenkata1859 9 күн бұрын
Let the resigned candidate should deposit the expenditure incurred during his earlier election.
@chowdarysmart
@chowdarysmart 9 күн бұрын
అదే చేస్తే కన్ఫర్మ్ గా ఓడిపోతాడు
@sunilmuppavarapu204
@sunilmuppavarapu204 9 күн бұрын
Ok
@prakashrao5397
@prakashrao5397 9 күн бұрын
Miru bale cheparu.. mp election win avaliga.election before jail ki veseyali pakka prove chesi .
@nagendraraju3257
@nagendraraju3257 9 күн бұрын
In case pulivendalalo odipothe mp and mla seats baguntai
@vigghnnaesh
@vigghnnaesh 9 күн бұрын
Valla wife assembly lo vunte evaru em anaru women kabatti mistakes anni cover ipothai ani Plan chesadu
@SrinivasRao-ui2hz
@SrinivasRao-ui2hz 9 күн бұрын
Wrong decission అవుతుంది. షర్మిల పోటి చేయక పొతే ఓడిపోతాడు. It will be the worst decision of him
@HarishKumar-cr6vz
@HarishKumar-cr6vz 9 күн бұрын
If he not win in kadapa what will happen bro
@ashokkumarbalannagari5560
@ashokkumarbalannagari5560 9 күн бұрын
Ikkada 164 mandi dengitheney tattukolekapothunnadu mari akkada 500+ mandi 🤣🤣😅😅😅
@kosuriradhakrishna1338
@kosuriradhakrishna1338 9 күн бұрын
తీపి కబుర్లు.
@rajarao7030
@rajarao7030 9 күн бұрын
6093 zindabad
@srilakshmi5592
@srilakshmi5592 9 күн бұрын
అవును బ్రో MLA అనే వాడు తప్పనిసరిగా అసెంబ్లీ కి రావాలని రూల్ ఏం లేదా
@krishkiranpoloju
@krishkiranpoloju 9 күн бұрын
Bye bye Jagananna
@sreedharpaladugu68
@sreedharpaladugu68 9 күн бұрын
MP ga anta win avuthada bro
@bhaskarreddyarasu1328
@bhaskarreddyarasu1328 9 күн бұрын
రఘురమరాజుని అనుమతి లేకుండానే అరెస్టు చేశారు
@SatheeshnayuduChitti
@SatheeshnayuduChitti 9 күн бұрын
మా అన్న సీఎం పదవి అయితేనే చేస్తాడు
@KrishnaKumar-gt7pf
@KrishnaKumar-gt7pf 9 күн бұрын
ఒకవేళ m.p.ga ఓడిపోతే?
@sudhakardamalacheruvu3950
@sudhakardamalacheruvu3950 9 күн бұрын
Brother nijama???
@balamundru5283
@balamundru5283 9 күн бұрын
Speaker allow cheyyali ga😂😂
@vamsi3173
@vamsi3173 7 күн бұрын
Jagan assembly lone adhi Telugu lone em matladaledu mari parlament lo hindi and english lo em matladuthadu
@sreedharpaladugu68
@sreedharpaladugu68 9 күн бұрын
Cycle bayata vundali, glass sync lo vundali, fan intlo vundali ani entha show chesado
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 56 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 45 МЛН