No video

ఎన్టీఆర్ తో పిల్లల కోసం... | Lakshmi Parvathi About Childrens With Sr NTR | BS Talk Show | Mirror TV

  Рет қаралды 328,721

Mirror TV Official

Mirror TV Official

2 жыл бұрын

ఎన్టీఆర్ తో పిల్లల కోసం... | Lakshmi Parvathi About Childrens With Sr NTR | BS Talk Show | Mirror TV
Mirror TV Exclusive Interviews
Bandi Sanjay Latest Interview
• Bandi Sanjay Interview...
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortv.online/
Instagram : / mirrortvchannel

Пікірлер: 440
@srinivasaraokaruturi1751
@srinivasaraokaruturi1751 2 жыл бұрын
వీరగంధం గారు ఎంతో మంచివారు, పైగా జెంటిల్ మేన్ కూడా. ఈయన్ని వదిలేయడానికి ఈమె చెప్పిన ఏ రీసన్ కూడా అంత కాంక్రీట్ గా సోలిడ్ గా నాకు కనిపించలా. అయినా ఎంతో డబ్బున్న NTR, పేరున్న NTR, పలుకుబడున్న NTR తో వెళ్ళిపోయారంటే కామన్ సెన్స్ ఉన్న ఎవడికైనా అర్థమవుతుంది మీ ప్రేమ యొక్క పరిణితి స్థాయి. పాపం వీరగంథం గారిని కూడా మీలో కలుపుకుని ముగ్గురూ సహజీవనం చేసి ఉంటే, ఒక ప్రాణి ఒంటరిగా భార్య లేకుండా దిక్కులేని వారు అయ్యుండేవారు కాదు. వీరగంధం గారు ఇచ్చిన పిల్లవాడు మీకు కావాలి ఎందుకంటే నవమాసాలు మోసారు కాబట్టి, కాని అగ్ని సాక్షిగా తోడుంటా అని ప్రమాణం చేసి 7అడుగులు నడిచిన భర్త మీకొద్దు ఇంకెవరో కావాలి. అటు వీరగంథం గారికి కొడుకుని దూరం చేసారు, ఇటు NTR గారికి మొత్తం కుటుంబాన్నే దూరం చేసారు. ఇంక మీరు సాధించింది ఏంటి? కాటన్ చీర కట్టుకొని కళ్ళ జోడు పెట్టుకొని యాబ్రాసు మొహమేస్కొని ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్ప.
@upendracharyakavaram1161
@upendracharyakavaram1161 2 жыл бұрын
Thuuuuuuu..................
@sharuhmg8899
@sharuhmg8899 Жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@seshagirirao5936
@seshagirirao5936 Жыл бұрын
Excellent ga chepru sir,,,,,
@dhulipalapadmasree7653
@dhulipalapadmasree7653 Жыл бұрын
వీరగంధం వెంకట సుబ్బారావు గారు చాలా మంచి వారు
@vithanala1
@vithanala1 Ай бұрын
You are right
@msb3332
@msb3332 2 жыл бұрын
ఎన్ని సార్లు ఈ పనికిమాలిన విషయం మీద చర్చలు. ప్రజలకు పనికి వచ్చే విషయాలను అందించటంలో శ్రద్ద చూపితే మంచిది.
@hanumamylife6510
@hanumamylife6510 2 жыл бұрын
ఈ దరిద్రురాలి మొహానికి ఇంటర్వ్యూ ఒకటే తక్కువ. 🤦🤦 క్రీస్తుకు, వీరభోగవసంత రాయలు కు పొంతన తెచ్చిన ఈ పేకముక్కలకు ఎన్టీఆర్ గారి పై అంత ప్రేమ వుంటే అప్పుడే గుండె ఆగి చచ్చిపోయివుండేది.
@sujathasankuri8639
@sujathasankuri8639 2 жыл бұрын
Prema yemiti aa vayasulo Mee eddariki mmonney avasaram kavachhu neeku
@gracekatam4155
@gracekatam4155 2 жыл бұрын
Hunuma is a Gods name.if you hate her or love her your problem.The way you compared others God in comparision is very bad.She is a whore.Christ is incarnation.You live and die in christ century.not in Lakshmi Parvathi century.All the other Gods went after more than two women.Chist is the holy of holies.non before non after.Repeatedly you take his name unnessasarily you will face disaster.Thou shalt not take the name of thy God in vain.disobedience to God is sin.wages of sin is death.remember.
@raovs4666
@raovs4666 11 ай бұрын
😅😅😅😅
@sumathib5258
@sumathib5258 2 ай бұрын
Pl. Don't interview this type of ladies
@shankerbyri1626
@shankerbyri1626 2 жыл бұрын
ఏది ఏమైనా కూడా చాలా నిజాలు చెప్పినావు చేసుకున్న వాడికన్నా ఉంచుకున్నాడు మీద ప్రేమ మోజు ఎక్కువ ఉంటది అనేది నిరూపించిన మరియు పిల్లల కోసం ప్రయత్నించింది వాస్తవమే అని ఒప్పుకున్నావు ఏది ఏమైనా సంసారాలను నాశనం చేయడంలో నిన్ను మించిన ఆడది లేదు
@anandgundaram867
@anandgundaram867 2 жыл бұрын
Avunu edoka peddaa LANZAAA Iam also trying.
@maheshkamuju8918
@maheshkamuju8918 2 жыл бұрын
చాలా బాగోతమే ఆమే సలీకోణం ఆమే చాలా ఇసుమోరాం
@eedevenkatappaiah5621
@eedevenkatappaiah5621 2 жыл бұрын
సూపర్ మేడాము
@vvnconsultants4876
@vvnconsultants4876 2 жыл бұрын
NTR ని ఎందుకు తప్పు పట్టరు? ఆ వయస్సులో పరాయి వివా హితను కొరుకొనుటలో మీకు తప్పు అనిపించదు.
@shankerbyri1626
@shankerbyri1626 2 жыл бұрын
@@vvnconsultants4876 వాస్తవమే మీ ఆలోచన 100% కరెక్టే కానీ జగతికి మూలం ఆడది ఆడది ఆదిశక్తి అవుతాది అమ్మ అవుతాది చెల్లె అవుతాది అక్క అవుతాది సర్వం కూడా ఆదిశక్తి మహిమ లో ఉన్నది మరియు ఆకర్షణ వ్యక్తి కూడా అవుతది మళ్ళీ వెంబడి పడి ఆ యొక్క ఎన్టీఆర్ ను ప్రలోభాలకు గురి చేయకపోతే ఇలాంటి సంఘటన జరగకపోవచ్చు మీ అన్న దాంట్లో కూడా వాస్తవమే 12 మంది సంతానం ఉండ వ్యక్తి ఆ వయసులో కూడా ఆమె మీద మనసు పడేసుకోవడం సరే అయితే కూడా కాదు కానీ దీనికి కుటుంబ సభ్యులు కూడా కారకులే ఎన్ని వేల కోట్లు సంపాదించి ఇచ్చిన కూడా ఎవడి సంసారం వాడే ఎవడి పెళ్ళాం వాడే ఎవడి కుటుంబం వాడే అలాంటి సమయంలో ఎన్టీఆర్ గారు ఆకర్షణకు గురి కావచ్చు కూడా మనిషి తప్పు చేయడానికి మ్యాగ్నెట్ లాంటిది ఆ విధంగా పొరపాటు కూడా చేసి ఉంటాడు
@eshwarteja1152
@eshwarteja1152 2 жыл бұрын
మన తెలుగు జాతి అందరి పాలిట అత్యంత హేయమైన నీచమైన నికృష్టమైన క్రూరమైన వంచకి. ఇది తెలుగు వారి దౌర్భాగ్యం.
@darurivenkataramaiah7566
@darurivenkataramaiah7566 2 жыл бұрын
NTR family members కు వేతిరేకి అయిన ఈమే యన్ని చెప్పినా యవ్వరు నమ్మరు.
@sivaprasad6040
@sivaprasad6040 2 жыл бұрын
ఇన్ని సేవలు నీ అసలు మొగుడికి చేశావా? నిన్ను చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చిన ఆయనను కొడుకుతో సహా వదిలేశావే, నీవు స్త్రీ జాతికే కళంకం. నిలువెత్తు స్వార్థం, కుతంత్రం కుత్సితం నీలో ఉన్నాయి. ఇంతకంటే చెప్పడానికి నా సంస్కారం అడ్డుపడుతోంది థూ......
@govindammac.2955
@govindammac.2955 2 жыл бұрын
Checkkaga chepparu
@jeevankumar1583
@jeevankumar1583 5 ай бұрын
Nuvu vasya
@butharajunaresh8738
@butharajunaresh8738 2 жыл бұрын
ఇద్దరి ముసలి వాళ్ళని ముంచి ముండా మోసి ఇప్పుడు ముసి ముసిగా నవ్వుతూ న్నా ముత్యం
@ssdigitaltangutur8127
@ssdigitaltangutur8127 Жыл бұрын
Donga munda
@dasavsn7087
@dasavsn7087 Жыл бұрын
Ee comment అబ్బో సూపర్(:
@theja72
@theja72 Жыл бұрын
​@@dasavsn7087 ? ?? Ye Jo no no Ji ko o ji ko bhi ho hi hu ko ko ko hu vo in k koi bhiu In ji hu hu tu hi up ho no no ho gi hu Dr hu hu ko hu ko mo no vi no vi hi up y
@beerameshb.r.8600
@beerameshb.r.8600 Жыл бұрын
ippudu kooda kasakasa laduthundi. ...LP. vayasu vurakalu vesthundi. ...
@lakshmis3950
@lakshmis3950 2 жыл бұрын
NTR gari bharya kali gotiki chendavu. Aame place ki vachi valla paruvu motham theesavu. Chivari rojulalo NTR garu Nee valana nindalu bharinchi poyaru.
@yass3263
@yass3263 2 жыл бұрын
70 years ntr, 36 years lp... Em love ne needi? Only for money u did.
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
ఈమెతో ఇంటర్వియూ ఎందుకండి? ఆమె ఓ వేస్ట్ కాండిడేట్ కదా? అమెను చూసి మనం లేక స్త్రీ లోకం నేర్చుకునేది ఏంటి? ఆమె ఓ గలీజ్ మాదిరి "లోకానికి గాని లేక స్త్రీ లోకానికి గాని".
@swapnalilly6811
@swapnalilly6811 Ай бұрын
Bsr gadu west gadu kada anduky
@MuraliKrishna-vs6ve
@MuraliKrishna-vs6ve 2 жыл бұрын
జబ్బులతో భాధపడే పక్షవాతంతో పడిపోయిన లింగంతో సంభోగమా ఈపార్వతీ సుందరికీ!మారువేషంలో సూర్పణక కూడామానవసుందరే స్రోతలారా!వినండీ విస్మయగాధ తరించండీ!
@jayalakshmipotnuru7796
@jayalakshmipotnuru7796 2 жыл бұрын
Kaapadava talli nuvu rayakapote bagunndevaremi
@msrsprakashrao352
@msrsprakashrao352 2 жыл бұрын
సూపర్
@beerameshb.r.8600
@beerameshb.r.8600 Жыл бұрын
yenthati musali mogganaina virraveegela cheyagala. ... madhavathi LP. annagari madanana bananni thana suthivechhani puvvulo dachipettukogala samarthuralu. thana rathirasam tho anna gari. . linganiki abhishekam chesina aparaooorvasi. ...LP. LP. ..is great. i like her.
@ksrinivas3300
@ksrinivas3300 2 жыл бұрын
ఈమెను యన్.టి.ఆర్ గారి భార్యగా ఎవరూ గుర్తించడం లేదు.
@thekingsman7668
@thekingsman7668 2 жыл бұрын
👌👌👍👍
@sivaramkumar955
@sivaramkumar955 2 жыл бұрын
Ntr gurtinchaadugaa... chaalu
@thekingsman7668
@thekingsman7668 2 жыл бұрын
@@sivaramkumar955 mari eeme gurthinchindaa bhartha gaa 🤔 ntr bharta ayite veeragrandham subba rao garu emavutaadu lakshmi parvathi ki
@karuturirani1121
@karuturirani1121 2 жыл бұрын
Yes, correct
@chittikarunakar4806
@chittikarunakar4806 2 жыл бұрын
వయాగ్రా. Vesanu వయాగ్రా. vesa. అతను మరణంమరణం
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 2 жыл бұрын
LP ఎంట్రీ తో NTR పతనం స్టార్ట్
@sekharganti8544
@sekharganti8544 2 жыл бұрын
ఇప్పుడు ఎందుకు చెబుతుంది. అప్పుడు ఆ రోజు ఆ steroids ntr గారికి వేసినది అని అప్పుడు అక్కడ ఉన్న ఫ్యామిలీ members చెప్పారు. అందుకే ఆయనకి heart attack, bp, షుగర్ పెరిగి paralysis వచ్చింది. ఇవి అన్నీ పిల్లలు puttinchi ఆయన ద్వారా ఆయన కోటలు pagala kottalani ప్లాన్ చేసి viphalam అయ్యింది. చివరకు ఈ రోజు అసలు swaroopam చూపించి నాది.
@radhakrishnapasala1029
@radhakrishnapasala1029 Жыл бұрын
ఆ వయస్సులో ప్రేమ ఎంటే పతి వ్రత
@beerameshb.r.8600
@beerameshb.r.8600 Жыл бұрын
ippudu kooda magadiki kasi repagala andhan aamey swantham.
@srinivasamproperties4012
@srinivasamproperties4012 Ай бұрын
ఎన్టీయార్ , వీరగంధం సుబ్బారావులు. ఇద్దరినీ బలి తీసుకుంది ఈ మహాతల్లి!
@sreedevivavilala4038
@sreedevivavilala4038 2 жыл бұрын
అయ్యో.. దేవుడా... మీరు సిగ్గు పడకండి మేడమ్ 🤦‍♀️🤦‍♀️
@shankerbyri1626
@shankerbyri1626 2 жыл бұрын
రహస్యంగా ఒక తాళి బహిరంగంగా ఇంకా ఒక తాళి మొదటి మొగడిదిఒకతాళి ఏది ఏమైనా కూడా అదృష్టవంతురాలివి ఇద్దరు మొగుళ్ళు మూడు తాళి లు
@saikumari9556
@saikumari9556 2 жыл бұрын
అన్నీ ఎగతాళి
@lakshminagarajg3190
@lakshminagarajg3190 Жыл бұрын
🤣
@Supriya-xr2yr
@Supriya-xr2yr Ай бұрын
Even u ntr married
@krameshbabu2708
@krameshbabu2708 2 жыл бұрын
అమాయక ఇపుడు వేరే జ్ఞాపకల్లో ఉంది పాతది అడుగుతావ్ ప్రజలకు బాగా తెలుసు ఏమి చేసింది ఎలచేసింది అని నీవు ఎన్ని చెప్పిన నమ్మరు నిగురించి తెలిసినవాళ్ళు లచుము
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 2 жыл бұрын
అన్నీ కల్పితాలు నువ్వు చెప్పేదే నిజమా.బోడి
@dnsrinivasu2390
@dnsrinivasu2390 2 жыл бұрын
స్టెరాయిడ్స్ వాడకము వల్ల ఆరోగ్యం దెబ్బతిని, ఈమె వల్ల దరిద్రం పట్టుకుని చనిపోయారు
@manoramareddy4662
@manoramareddy4662 2 жыл бұрын
must be he should not have taken those to make her happy he must have taken, some woman are so selfish god bless his soul
@saraswathammadayyala1797
@saraswathammadayyala1797 2 жыл бұрын
ఎందుకురా ఈమెతో ఇంటర్వ్యూ చేస్తారు మా రామా రావు గారి ఆత్మ క్షోభిస్తుంది ఈమె చెప్పే నిజాలు విని
@haragopalmachiraju8061
@haragopalmachiraju8061 2 жыл бұрын
నీకంటే పనికిమాలిన వారు ఎవరు వుండరు
@savithribaluguri8675
@savithribaluguri8675 2 жыл бұрын
NTR garu chaala aastulu meeku ichaaru NTR gari meeda abhimaanam unte, aayanni taluchukuntoo brathuku . Ilaa bayataku vachi matlaadutoo anna gari paruvu teeyaku
@lakshmim3828
@lakshmim3828 2 жыл бұрын
చెత్తమొహందానా కుటుంబాన్ని నాశనము చేసావుగా
@rallapalliprasad5959
@rallapalliprasad5959 2 жыл бұрын
ఈవిడ వల్ల యన్ టీ ఆర్ గారి ఇమేజ్ డామేజ్ అయ్యింది
@sailajachirumamilla2968
@sailajachirumamilla2968 2 жыл бұрын
Kiladi moham dana nuvvu NTR tho Pillalni kandamani anukunnava. Nee chetta mohamchudalekapothunte mall pilla Nichulanu Bhoomi midaku theddamani anukunnava.Bhoodevi Nee neechapu Aalochananu pasi gatti Addukunnadi.Vammo lekapothe Andhra prajalu suiside Chesukunevaru.🤫
@upendracharyakavaram1161
@upendracharyakavaram1161 2 жыл бұрын
Saptha samudralu eedi vachi lp ane ucha guntalo padi chachadu papam ntr
@aithalsujatha
@aithalsujatha 2 жыл бұрын
This Anchor's expression & giggle very Sarcastic😂🤓😁 it's like chevilo puvvu pedthunnava Thalli?!😂🤣
@nageshkumargogineni1742
@nageshkumargogineni1742 11 ай бұрын
పెద్దాయనను నిర్ధాక్షణంగా చంపేసి ఇలా నవ్వుతూ ఎలా మాట్లాడుతున్నావే వగలాడి పెద్దాయన ఆస్తులు మొత్తం ఐదు సూట్ కేసుల్లో సర్దుకొని నీ అయిదుగురు ఆప్తులకి అప్పచెప్పి ఏమీ తెలియని వెర్రి పుష్పం లాగా ఎలా మాట్లాడుతున్నావే ఐదు సూట్ కేసులు సర్దింది నిజం కాదా నీ నోటితో నువ్వే చెప్పావు కదా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో ఆ ఐదు సూట్ కేసులలో ఎన్ని సంపదలో ఉన్నవి చెప్పవే పనికిమాలిన వగలాడి
@raovs4666
@raovs4666 11 ай бұрын
😅😅😅😅😅
@gaddupallia2200
@gaddupallia2200 Жыл бұрын
Amma thalli NTR paruvuthiyyavaddu. Veeragandam subbarao garu bagalera good talent parson amma
@padmavathi399
@padmavathi399 2 жыл бұрын
ఎన్టీఆర్ ఎన్టీఆర్ భార్య బస్సు తారకమ్మ ఇది ఎర్రగాంధం పెళ్ళాం
@muppaahalya1425
@muppaahalya1425 Жыл бұрын
విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు..ధర్మం పాటించారు అంటుంది..పరాయి వాడి పెళ్ళాన్ని పెళ్ళి చేసుకోవడం ధర్మమా?
@jpreddy6568
@jpreddy6568 Жыл бұрын
I di Maya Lady, Aayana Ramudu, Krishnudu Antadu Stri Loludu, But Stand Kuturu Vayasu Unadanitho 72 Lo marriage Very Sad
@vanivanukuri2816
@vanivanukuri2816 11 ай бұрын
Veeragadham laximiparvathi
@tdl951
@tdl951 2 жыл бұрын
Vomiting vasthondi vinadaniki. Enti ee discussion.
@krishnam4218
@krishnam4218 Жыл бұрын
మహా పతివ్రత. సతీసావిత్రికంటే గొప్పది.
@sukumar4749
@sukumar4749 2 жыл бұрын
Divorce kakunda gayatri mata sakshiga thali kadithe correct aipotunda????
@veeturinageswarasastry2857
@veeturinageswarasastry2857 2 жыл бұрын
noru visited abadhalu kattukuna mogudni vadilesi n.t.r.bratukulo adugu petavo apatnunchi akutumbamchinabhinqm chesesavu niku partylotikatutokani padavulatokani sambandhamemitama niknusnalalo palana jarigediga aptlo indirectly partyni shasichadam paripalanlo nimudravundatam nijamkada chepalante party paggalu paripalana nichetulonevunchukunavu Tendring pillani vidatisavu nuvochi peddavidhvasme chesavu mari manchekadavundi ninnubati t.d.pgelavaledama nuvu galiki kotukochia aakuvi matrme gelupulo party shrenula kashtam adhinayakudi margadarsham matrame partyni gelipinchayi appudu nuvedo partyni ni bhujaskndalamida vesukuni onticheto partyni gelipinchinattu bokda kaburuluchputunavu bokdadsna nimogunivadlenapude nichritra yemito prajalaki telisipoindi jivita charitra peruto jivitane chidimesinadanivi niku matade hakekada
@padmaraokakulavarapu671
@padmaraokakulavarapu671 2 жыл бұрын
Mari NTR marriage with this lady is legala?and illegally got his property.
@anandgundaram867
@anandgundaram867 2 жыл бұрын
LANZZAA emyna chesthundi.. Enni kathalyna Padthundi Dongaa lanzaaa
@vynalamaamma3846
@vynalamaamma3846 11 ай бұрын
నిజం వొప్పుకున్నందుకు సంతోషం..ఎప్పటికి విడాకులు కానందున సీక్రెట్ గా పెళ్లి జరిగింది అన్నావు కదా, ఏ దర్మమమ్మా ల.పా.గారు...ఎంత గొప్ప మనిషి అయినా ఒంటరితనం వల్ల వివేకం,విచక్షణ ఉండదు అనడానికి మీ ఉదంతమే ఉదాహరణ..దారితప్పి తప్పు చేసి దానికి హిందూధర్మ వివాహం అనే పదం వాడడానికి ముఖ్యంగా నీకు సిగ్గుండాలి...
@pasalabhaskarrao8314
@pasalabhaskarrao8314 2 жыл бұрын
అదొక sad స్టోరీ,at the time 70 yrs love స్టోరీ what a petiable situation.if really she loves sri NTR,she might have not accepted the marriage and serve him,.She might have not married ,amma mimmulanu చూసి votes వేయలేదు.but you are sadfow cm,influence to appointment your ministers,,tried to capture cm position
@telikiobulaiah8159
@telikiobulaiah8159 Жыл бұрын
ఆయన ధర్మాత్ముడు కానీ నువ్వు నీచమైన ఆలోచన తో ఎన్టీఆర్ తో పరిచయం చేసుకున్నావ్ భార్యా గా వచ్చినదానివి ఆయన సేవ కార్యక్రమాలు చేయాలి అంతమంది కొడుకులు వున్న .ఆయన వాళ్ళకి రాజకీయ అవక్సాలుఇవ్వలేదు.నువ్వు వొచ్చిన రెండేళ్లలో రాజకీయాల లోకి రావాలని అనుకోడం చాలా దురాలోచన నీవల్లే ఆయన కెరియర్ తొందరగా ముగిసి పోయింది ల్నువ్వు ఇంట్లో వుండి ఆయన కు సహాయ కారి గా వున్నింటే ఆయన ప్రధాన మంత్రి అయుందేవాడు
@tenumbutgowri4493
@tenumbutgowri4493 2 ай бұрын
ఒకే సమయంలో అనేకమందితో సంసారం చేసేవారిని ఏమంటారు? లక్ష్మీపార్వతి వీరగంధం సుబ్బారావు ఉంపుడుగత్తెగా ఉంటూనే రామారావుతో అక్రమసంబంధం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడాన్ని ఏమంటారు?
@subramanyarajum2800
@subramanyarajum2800 11 ай бұрын
You are very nice and looted NTR personal belongings including the cash gold
@radhakrishnapasala1029
@radhakrishnapasala1029 Жыл бұрын
వాసి రెడ్డి పద్మ గారు ఈ విడ విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకున్న దంటా .నోటీస్ లు ఇవ్వండి
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 Ай бұрын
నీతో డ్యూయెట్లు పాడాడా సిగ్గు లేకుండా వగలమారి దాన ఈయను ఉద్ధరించడానికి వచ్చిన దానిలా మాట్లాడు తన్నావ్ నీ మొదటి మొగుడు నీ పిల్లలన్ని ఎవడు ఉద్ధరిస్తారే ప్రేమ ఆ మాట అనడానికి సిగ్గు లేదటే తూ నీది ఒక బ్రతుకు మాహనుభావుడిని మింగేసి నావు కదే ఆ నిందను చంద్రబాబు గారి మీద నెట్టిన వెన్నుపోటు దారుడని దుష్ప్రచారం చేస్తు యన్ టి ఆర్ వ్యతిరేకించే పార్టీ తో చేతులు కలిపి చంద్రబాబు గారి ని దోషిని చేసావ్ నీ కబంధ హస్తలా నుంచి పార్టీ ని కాపాడుతున్న అన్నగారి ఆశయాలను కొనసాగిస్తున్నారు తప్పు లు అన్ని నవ్వు చేసి నీ బ్రతుకు ఎవరికి తెలియదే అయినా ఈ పనికి మాలిన దాని తో వీడియో లు చేసే వాళ్ళని అనాలి తూ
@eedevenkatappaiah5621
@eedevenkatappaiah5621 2 жыл бұрын
Super
@ramamohanraodaliparthi2065
@ramamohanraodaliparthi2065 2 жыл бұрын
ఈ భూప్రపంచంలో ఈ స్త్రీ మించినవారు ఎవరై నా ఉన్నారా ?
@govindammaalluru5979
@govindammaalluru5979 Жыл бұрын
నువ్వు చేసిన సేవకు,,,,మనిషే మాయమై పోయాడు తల్లో
@lakshmimatta8994
@lakshmimatta8994 Жыл бұрын
😁
@durgaraoponnaganti4323
@durgaraoponnaganti4323 2 жыл бұрын
Veera grandma subbarao nee gurinchi cheppadule
@sirikotisanyasiraosanyasir1382
@sirikotisanyasiraosanyasir1382 29 күн бұрын
😂చి చి చి ఆ యుగపురుషోత్తముని జీవితానికి దుష్టశక్తివి
@mohanrao7775
@mohanrao7775 2 жыл бұрын
73 సం.వయసులో ఎన్టీఆర్తో పిల్లలనుకనటానికీ చేసిప్రయత్నాలు బెడిసికొట్టి అసలేపక్షవాతంపాలై మాటసరిగా రానిస్ధితిలో నీ రాక్షసశృంగారానికి హరీ అన్నారు నటరత్న. నీపాపాన్ని చంద్రబాబుమీదరుద్ది మామగారినిచంపేసిన దుర్మార్గుడిగాచిత్రీకరించావు. పెద్ధాయనను జనంలోపలుచనచేయకుండా ఇప్పటికీ మౌనంగాఆనిందమోస్తున్నాడుచంద్రబాబు.
@padmaraokakulavarapu671
@padmaraokakulavarapu671 2 жыл бұрын
When a person is 73 years old what is surprise in his death. There are lakhs of people who are living this world at an young age leaving families. It is a natural death at the age of 73 . She is making g all drams and a dirty women for property she went to NTR. She got it can call it in some other words no respectful women will do this. She is a black mark on womanhood.
@upendracharyakavaram1161
@upendracharyakavaram1161 2 жыл бұрын
Gret man chandra babu nayudu
@mangalampallivmmuralikrish5873
@mangalampallivmmuralikrish5873 Ай бұрын
ఇంతగా విమర్శలు అనవసరం. ప్రేమ ఏ వయసులో ఎవరికీ, ఎందుకు ఎప్పుడు పుడుతుందో చెప్పలేము కదా
@iamindian333
@iamindian333 Ай бұрын
Oka angle lo Lakshmi Parvathi, Roja okala vunnaru
@dbrahmaiah1970
@dbrahmaiah1970 2 жыл бұрын
వీర భోగ వసంత రాయడు పుట్టక పుట్టక నీకడుపు నే పుట్టాలి తల్లీ...
@padmaraokakulavarapu671
@padmaraokakulavarapu671 2 жыл бұрын
Maha pativratha Mari.😁😁😁
@vijayatumuluri9983
@vijayatumuluri9983 2 жыл бұрын
Go and stay with your own son and grandchildren, your job is over in this place , Your own son family is missing enjoy with Son ,daughter in law and grand children. Neevu. Pothe thala Korivi vallu kavaliga .Go and enjoy your son is missing you.
@yashodagurram3490
@yashodagurram3490 2 жыл бұрын
🙏
@suguna112
@suguna112 Жыл бұрын
లక్ష్మీ పార్వతి గారు మీరు పిల్లల గురించి పిల్లల గురించి చెప్పకండి
@srinuappalabhactula3398
@srinuappalabhactula3398 Жыл бұрын
ముసలికాలంలో పందిలాగా బలిసిపోతుంది ఏమి వాడుతుంది
@akkirajurambabu5925
@akkirajurambabu5925 Ай бұрын
కర్మ ఇంతటి వాళ్ళు ఐన కర్మ బాగోకపోతే ఇలాంటి వ్యక్తులు పరిచయం అవుతారు
@srikanthkappagantu446
@srikanthkappagantu446 2 ай бұрын
వీరగంధం గారితో వైవహిక జీవితం అడగండి, అయ్యో NTR we miss you. ఆయన తాళి కట్టటానికి కారణం కాంగ్రెస్ వాళ్ళు NTR మీద పుకార్లు లేపారు. NTR గారు ఒక హెల్పర్ గా పెట్టుకుందాం అంటే ఆయన గారి పరిస్థితి ని advantage గా తీసుకున్నారు. నందమూరి ఫ్యామిలీకి వచ్చిన ముసలం
@gedalajairajbob3372
@gedalajairajbob3372 2 жыл бұрын
NTR gaari food habits, I like so much as an Andhrite,
@sujathasankuri8639
@sujathasankuri8639 2 жыл бұрын
muudu sarlu. taali kattinchukunna meeru ontariga unnaru papam
@ramaraoainala4662
@ramaraoainala4662 2 жыл бұрын
Your,super,man,AP,super
@kadhamahal.audiobook
@kadhamahal.audiobook 2 жыл бұрын
Kotta pillalu telusukovalsina vyvahika jevitha viseshalu antha goppavi em unnayi.sontha bhartani vadili inkevariko sevalu cheyataniki ravatam lanti vi telsukoni evaru em cheyali anchor garu.iddaru vyaktula madhya sareerika sambandhalu ela nadichayi telsukovatam evariki avasaram
@srinivasag6164
@srinivasag6164 2 жыл бұрын
Koteswararao garitono jagangari tono pillalni kante bagundodi Ntr gariki YS family anna jagan garu anna chala istam anduke meru ippetikayina jagan garito ok varasuduni kanandi lekapote koteswarao to iyina kani nandamuri ys rajareddy ani peru pettandi
@ramaniahchivukula2663
@ramaniahchivukula2663 2 жыл бұрын
Amma bharathamma deentho jagratha talli
@lakshmisuryakumari829
@lakshmisuryakumari829 Ай бұрын
పాపం చీఫ్ మినిస్టర్ అవ్వలేదని భాద
@neerajainapakolla7665
@neerajainapakolla7665 2 жыл бұрын
Ayana health problems Valle chanipoyaranna mata.
@highpotential.8075
@highpotential.8075 2 жыл бұрын
యేమాయ యాంకర్ యేంప్రశ్నలాడుతున్నావ్.
@manjulaus
@manjulaus 2 жыл бұрын
Ntr payru paduchaysthundhi evida news loo rakhapothay ayanaku padmasree award poyindhi
@mbworldtelugu
@mbworldtelugu Жыл бұрын
Veera bhogavasantarayulu pudataru annaru ayana evaramma funny anchor🤣🤣🤣
@ivanboss1092
@ivanboss1092 Жыл бұрын
మొదటి భర్త వదిలేసి నా లేక చనిపోయిన మళ్లీ పెళ్ళి సహజీవనం లాంటివి చేయకూడదు చెడ్డ పేరు ఎన్నాళ్ళు బ్రతుకు తాము
@sunandanareddy8801
@sunandanareddy8801 Жыл бұрын
కల్లబొల్లికబుర్ల నంగనాచి,స్టెరాయిడ్స్ ఇవ్వడం మూలానే స్టోక్ వచ్చిందనిలోకంకోడైకూస్తోంది.
@seethusworldbeautiful8358
@seethusworldbeautiful8358 Ай бұрын
Jaffer tho cheyali interview appudu telusthadhi
@purnachandraraokodali3056
@purnachandraraokodali3056 2 жыл бұрын
పనికి కుదిరింది. పెద్దాయనని వల వేసి, దారిలోకి తెచ్చుకుంది. యన్టీఆర్ జీవితంలో ఈ అధ్యాయం లేకపోతే, అనేక నూతన దేవాలయాలలో రామునిగా/కృష్ణునిగా విగ్రహ ప్రతిష్ట చేసేవారు.
@govindammac.2955
@govindammac.2955 2 жыл бұрын
Yes
@saraswathammadayyala1797
@saraswathammadayyala1797 2 жыл бұрын
Yes it's true sir
@venkatanarayanaraodesai377
@venkatanarayanaraodesai377 2 жыл бұрын
ఈమె వల్లే కదా కట్టప్ప రామారావు గారిని వెన్నుపోటు పొడిచింది
@krishnamraju3014
@krishnamraju3014 Жыл бұрын
నీ బొంద విడాకులు రాకుండా పెళ్లి చేసుకుంటే అది ధర్మం ఎలా అవుతుంది
@anuradhakapa1740
@anuradhakapa1740 2 жыл бұрын
Nuvuu ntr gari jeevitam loki rakapoyi unte inkonni rojulu bati ki undevallu
@govindammac.2955
@govindammac.2955 2 жыл бұрын
Konni rojulu kadu, He would have to live many more years, if she doesn't entered in his life. She is nothing but Dhusta Graham of AP
@iamindian333
@iamindian333 Ай бұрын
Ee Anchor yendhuku Ilaanti ladies ki yekkuva preference isthadu
@dundigallauma162
@dundigallauma162 2 жыл бұрын
Interviwer is listening to her very seriously, and she thinks and speaks as if she served NTR all through his life
@nirmalabavana8479
@nirmalabavana8479 2 жыл бұрын
inni jabbulu vunna manishitho pillala kosam ala prayathnichav
@vijayaranig1626
@vijayaranig1626 Жыл бұрын
Ntr garu laydhu kabati yani ainachaputharu
@sureshkumar-pk2rk
@sureshkumar-pk2rk Жыл бұрын
where is veeragrandham
@vijakode
@vijakode 2 жыл бұрын
Enduku ee paniki mailina topik? Deniki upayoga padutundi. Time waste tappa. Seva cheyyadam bharya dharmam ayitey, mundu bhartaku kooda eeme sevalu avasarame kadaa.
@bhanuprasadguduru6184
@bhanuprasadguduru6184 2 жыл бұрын
ముందు వీరగంధం గారికి విడాకులు ఇచ్చి ఎన్టీఆర్ ని చేసుకున్నారా
@narsingaraogunda7613
@narsingaraogunda7613 2 жыл бұрын
నిజాలు నిరభయంగా ఒప్పుకున్న లక్ష్మి పార్వతి గ్రేట్
@devip2375
@devip2375 Жыл бұрын
Ntr garu simham la bathikaru chivarlo nurse la serve cheisaru amay ni insult cheiyyatam correct kadu oh highlight cheisi amay meeda burada challaru anipistandi paralasis vachhinapudu seva cheisaru
@lakshmis3950
@lakshmis3950 2 жыл бұрын
Yelagyna NTR family ne bazar ki eedchinavu. Inkemi matladuthavu. Ye pillalu parents ni chudakunda vundaru. Harikrishna garu yeppudu NTR garithone vundevaru. Pillalu yevaru chudaledani pracharalu chesavu. Mothaniki family ni bazar ki yeedchavu. Inka neevu tv channels ki vasthunnavu. Inka aapu.
@Raja_rama
@Raja_rama 2 жыл бұрын
Pillaleverinee raanivvakundaa chesi, mallee vaallu choodaledani prachaaram.
@pulivijayamma255
@pulivijayamma255 Жыл бұрын
సిగ్గులేదు నీకు కొంచెం కూడా, ఆ వయస్సులో ఆ పెద్దాయన మీద ప్రయోగాలు చేసేందుకు. అందరూ చెబుతా వుంటే ఏమో అనుకున్న.
@bhargavipaltaru346
@bhargavipaltaru346 Жыл бұрын
Eppidu Nijam cheppavu thalli
@ssdigitaltangutur8127
@ssdigitaltangutur8127 Жыл бұрын
Sir pillalanu kanali ame cheppindi appude teliyatam la lp yelatido oka maha leader ni bali pettindi
@bhaskarreddy6959
@bhaskarreddy6959 2 жыл бұрын
Your age eapudu నీ కు ఎందుకు రాజకీయం
@sankarangara9
@sankarangara9 2 ай бұрын
ఈమె రా కుండా ఉంటే ఆయన 100 years ఉండే వారు.
@satyanarayanasarma982
@satyanarayanasarma982 Жыл бұрын
Idi cheppedi Nijam" migatavallu matladedi kalpitha kadha? ? ? Major chandrakant lone NTR ki paralise Ayyindi''' Hosp science lo clear ga telustundi"""
@vrao8610
@vrao8610 2 жыл бұрын
AP prajalaku eeme oka wife ga undatam evariki theliyadu. CBN anumanichevaru choodandi, CBN nijayithiparudu ani rujuvu iyyindi
@phanikumar1086
@phanikumar1086 2 жыл бұрын
Ntrbarya
@radhakrishnapasala1029
@radhakrishnapasala1029 Жыл бұрын
మిగిలిన ఆఫ్ కోడి ను తినేదనివా
@chittikarunakar4806
@chittikarunakar4806 Жыл бұрын
మీ 70mm స్క్రీన్ అతని మరణాన్ని చూస్తోంది
@yashodagurram3490
@yashodagurram3490 2 жыл бұрын
Ntr.naku.nanny.meeru.ammy
@ChandraSekhar-ug8gi
@ChandraSekhar-ug8gi 2 жыл бұрын
Lakshmi Parvathi NTR nu buttalo vesukoni NTR patananiki karakuralu ayindi. Inka Modi garu brahmachari, Prime minister kanuka Inka Lakshmi Parvathi Modi gari jeevita charitraku upakraminchi Prime minister tho dating chestu Prime minister padaviki pakacchu.
@govindammac.2955
@govindammac.2955 2 жыл бұрын
Bhaga chepparu, kukka katuku cheppu debbha la
@vgsangeetha4930
@vgsangeetha4930 Жыл бұрын
TV vallaki sighu ledu
@user-uk7hg2ov6b
@user-uk7hg2ov6b Жыл бұрын
గుర్తించరు కూడా
@KarrePadmaksn
@KarrePadmaksn 9 ай бұрын
నీకు చదువు విద్య పాండిత్యం ఇవ్వన్నీ ఇచ్చింది విరగందం సుబ్బారావు. ఆయన పెట్టిన బిక్ష నీకు అలాంటి మంచి మనిషికి వెన్నుపోటు పొడిచి ఆయన నోట్లో మట్టి కొట్టి ప్రజానాయకుడై రామారావును శనిలాగా తగుల్కొని ఆయన ప్రాణాలు తీసిన చీడపురుగువు నువ్వు మాకు ఆయన దేవుడు మాకు ఆయనను దూరం చేసిన దెయ్యానివి . ఇంకా పెద్ద పండితు రాలిలా మాట్లాడుతుంది . అసలు నిజం చెప్పాలంటే ntr family చేతకానితనం వాళ్ళు. వాళ్ళే గనుక మంచి వాళ్ళు అయితే నీ భరతం పెట్టేవాళ్ళు . నిజంగా వాళ్ళు ఆయనను బాగా చూసుకుంటే నువ్వెందుకు తగులుకుంటావు లే 🫤
@chittikarunakar4806
@chittikarunakar4806 2 жыл бұрын
వయాగ్రా. వాడు చనిపోయాడు
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 27 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 101 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 39 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 27 МЛН