No video

Encounter In Doda: Time For Another 'Sarp Vinash' | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 26,307

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 189
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Ай бұрын
చాలా విచారకరం, భారత మాత ముద్దు బిడ్డ మన కోసం ప్రాణ త్యాగాలు చేసిన మన వీర జవాన్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 Ай бұрын
అర్జంటుగా ఇంకొక సర్జికల్ ష్ట్రైక్ అవసరమనిపిస్తోంది.వాళ్లకు తినడానికి లేకపోయినా ఉగ్రవాచర్యలు మాత్రం మానరు
@rajashekhar2212
@rajashekhar2212 Ай бұрын
దేశం కోసం ప్రాణాలర్పించిన ఐదుగురు వీర జవానులకు నేను అంజలి ఘటిస్తున్నాను 🙏🙏🙏
@dvsdlcbn8811
@dvsdlcbn8811 Ай бұрын
బయటి శత్రువులతో బాటు అంతః శత్రువులతో చాలా ప్రమాదకరం ఎక్కువగా ఉంది మన దేశానికి - ఏరిపారేయాలి.
@peyyalasarma4939
@peyyalasarma4939 Ай бұрын
చాలా బాధాకరం. అమర జవాన్లుకు ఆశృతనివాలలు. జై జవాన్.
@mmuneendra1944
@mmuneendra1944 Ай бұрын
ఆపరేషన్ చేయాల్సింది భారత్ లో కాదు పాపిస్తాన్ లో.POK ను స్వాధీనం చేసుకుని పాకిస్తాన్ ను నాలుగు దేశాలు గా విభజన చేయాలి.అప్పుడు అది బలహీనమై ఎవరితో పెట్టుకోదు.
@donthamallarajender5715
@donthamallarajender5715 Ай бұрын
మోడీ గారికి బలం తగ్గింది మర్కా గాల్లు రెచ్చి పోతుననారు. హిందూ సోదరి సోదర మనులరా ఒక్కటవ్వంది
@pavan1968k
@pavan1968k Ай бұрын
మన హిందూ గురువుల మని చెప్పుకొనే వెదవలే హిందువుల ఐక్యత ను దెబ్బతీస్తుంటే ఇంకా హిందువులు ఎలా okkataitharu
@lokeshreddy5604
@lokeshreddy5604 Ай бұрын
What r u talking bro,caste 1st hindus will never change
@peyyalasarma4939
@peyyalasarma4939 Ай бұрын
చాలా బాధాకరం. అమర జవాన్లు కి ఆశృతనివాలి. జై జవాన్
@velmalapellygopalachary4100
@velmalapellygopalachary4100 Ай бұрын
రాక్షస సంహారం జరిగి తీరవలసిందే
@uraju-bharath
@uraju-bharath Ай бұрын
తీవ్రవాద నిరోధక చర్యలు కఠినంగా అమలు చేయాలని అందరి కోరిక
@radhakrishna2596
@radhakrishna2596 Ай бұрын
కొన్ని పదుల సంవత్సరాల క్రితం జనరల్ k.v. krishanarao gaaru ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ పరిశీలించండి. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
కాశ్మిర్ లో ఎన్నికలు పెట్ట కూడదు, ఢిల్లీ చేతిలో అధికారం ఉంచు కోవాలి, డ్రోన్ లతో నిఘా పెట్టాలి
@chunduruseshagirirao9252
@chunduruseshagirirao9252 Ай бұрын
కొంత మంది కాశ్మీరీ లోకల్ లీడర్స్ వెనుక నుండి పాములకు (టెర్రరిస్ట్) లకు పాలు పోస్తూ మీడియా ముందుకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారు. లోకల్స్ సపోర్ట్ టెర్రరిస్టు లకు ఉంది.
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 Ай бұрын
కొన్ని సందర్భాల్లో ఎదుటి పక్షం కంటే ఎక్కువగా మన వారిని కోల్పోయే అవకాశం ఉంది. అయినా సరే ముందుకు వెళ్ళాలి మరింత ఆత్మవిశ్వాసంతో.
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 Ай бұрын
కాశ్మీర్ లో జరిగే సర్పయాగం ఎలా ఉండాలంటే... చిన్న పాముపిల్ల కూడా తప్పించుకోకూడదు... ఆనాడు జనమేజయుడు చేసిన సర్పయాగం మించి ఈ కలియుగంలో తీవ్రవాదుల హననం జరగాలి ..అమాయకుల రక్తంతో కాకుండా ఉగ్రవాదుల రక్తంతో కాశ్మీరం ఎర్రబారాలి...భారతీయుల గుండెలు చల్లబడాలి
@KondaiahPodili-en6kl
@KondaiahPodili-en6kl Ай бұрын
Well said ji
@muralimohan9319
@muralimohan9319 Ай бұрын
Yes you are Obsalyutle Correct said ser Kallu MadhusudhanReddy gaaru 🙏
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
Yes correct 💯 baga chepparu thankyou Anni vidhalaa Mana prayatnalu saphalam avutayi 140 Kotla Mandi Full support ni prakatiddam kaanti Prema aanandalni prasariddam sreyaskaram srirama rakxa jayaho infinite intelligence jayaho antar prapancham prakxalana jaragali
@venkataseshareddybana8197
@venkataseshareddybana8197 Ай бұрын
ప్రస్తుతం పాక్ లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఎలా అయితే అంతం జరుగుతుందో అదేవిధంగా భారతదేశంలో కూడా ఉగ్రవాద అనుకూలవాదులు,మత చాందస్తవాదులు అంతం కావాలి
@user-wb8dp6uw1u
@user-wb8dp6uw1u Ай бұрын
ప్రక్కన పాకిస్తాన్ ప్రజల అవస్తలు చూచి కూడ బుద్ది తెచ్చుకోరా. పాకిస్తాన్ మీద ప్రెమ ఉన్న వాళ్ళని వెంటనె ఆ దేశానికి తరిమెస్తే మనకి ఈ దరిద్రం వదిలిపొతుందని నా అభిప్రాయం
@basuthkerdattatreyarao4799
@basuthkerdattatreyarao4799 Ай бұрын
మళ్లీ మొదటి నుంచి నరుక్కుంటూ రావాలి
@ramakrishnarajugadiraju6236
@ramakrishnarajugadiraju6236 Ай бұрын
దేశ భక్తులు జనులు,వారికి నివాళులు..
@uddandamsankar7959
@uddandamsankar7959 Ай бұрын
సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లు ఎందుకివ్వలేదు. ప్రభుత్వం సైనికులకు అందరికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇవ్వాలి. జై హింద్. జై జవాన్.
@Pavansolo.traveler
@Pavansolo.traveler Ай бұрын
యేరా టెర్రరిస్టు లూ దద్దులు చెయ్యొచ్చు గానీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉంటే తలకు బుల్లెట్ తగిలితే ఏం ఉన్నా చనిపోతారు ఏడ్డీ భడ్కావ్ గా
@kishorem86
@kishorem86 Ай бұрын
May be heavy aindochu plus fast ga move avvaleremo .if they wear it. many reasons which we don’t know
@gangisv7486
@gangisv7486 Ай бұрын
మన జవానులకు నివాళులు
@YathirajamNethaji
@YathirajamNethaji Ай бұрын
మోడీ ప్రభుత్వం ఈ విషయం గురించి అసెంబ్లీలో చర్చించి త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిది
@jppriya-ow6fy
@jppriya-ow6fy Ай бұрын
Rahul ji oppukoru
@prakashbabujaya4064
@prakashbabujaya4064 Ай бұрын
​@@jppriya-ow6fyrahul ku JI vaddu. Vaadu oka desa drohi .heenu du. Desanni ammeya lani chustunnadu.
@muralimohan9319
@muralimohan9319 Ай бұрын
Jai Hindh Jai Jawan Johar Johar Johar Amar Jawan Jaiho Indian Army ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@muralikrishna3266
@muralikrishna3266 Ай бұрын
🕉️ జైశ్రీరామ్!! సింహము జూలు విదిలించి గర్జన చేయాల్సి సమయం ఆసన్నమైంది తప్పక భారత సింహం వేట మొదలుపెడుతుంది. జమ్ము నిశ్చయంబురా....🇮🇳 🇮🇳 🇮🇳🚩🚩
@narasimhadevmallubhotla4812
@narasimhadevmallubhotla4812 Ай бұрын
Respectful Salutations to Amar Jawans
@kkalluri1
@kkalluri1 Ай бұрын
ప్రభుత్వం బలహీనంగా ఉంది అని అనుకుంటున్నారు...
@arrao633
@arrao633 Ай бұрын
అమర వీరులకు అశృతర్ప నివాళులు.
@girishkaranBoddu
@girishkaranBoddu Ай бұрын
హర హర మహాదేవ
@pandurangaraogandepally3864
@pandurangaraogandepally3864 Ай бұрын
మన భారత మాత, ముద్దు బిడ్డలు, దేశం కోసం, తమ ప్రాణాలను, దేశ భద్రతకోసం, ప్రాణాలను అర్పించారు, 🇮🇳🇮🇳🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏😭😭😭😭😭😭😭😭🇮🇳🇮🇳
@kattaramesh9240
@kattaramesh9240 Ай бұрын
జైశ్రీరామ్ జి కాశ్మీర్లో పాకిస్తాన్ తీవ్రవాదుల చేతిలో ప్రాణాలర్పించిన మన దేశ సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఇంకా ఎంతకాలం మనం ఉపేక్షిస్తూ ఉందాం. ప్రభుత్వం ఈ విషయంలో చాలా పకడ్బందీ వ్యూహం రచించి వెంటనే ఈ విషయం లోపల ఏదో ఒక పరిష్కారం కనుగొనాలని ప్రార్థన. ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉండడానికి కావలసిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము.ఇట్లు కట్టా రమేష్ హన్మకొండ.జై జవాన్.భారత్ మాతాకీ జై.
@DhaVarPDP
@DhaVarPDP Ай бұрын
అమర్ జవాన్లకు నివాళులు...రాకాసి ఉగ్రవాదులు అంతం కావాలి..భారత్ మాతా కీ జై
@SrinivasReddy-zk9hm
@SrinivasReddy-zk9hm Ай бұрын
ఐదు కు బదులు యాభయ్ తలలు తేవాలి
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 Ай бұрын
మంచి విశ్లేషణ
@ivssarma6984
@ivssarma6984 Ай бұрын
మన వీర జవాన్ల బలిదానం అజరామరం.వారి ఆత్మలకు శాంతి,వారి కుటుంబ సభ్యులందరికీ తీవ్ర సంతాపం తెలుపుతూ వారి త్యాగం మా హృదయం లో ఎప్పటికీ స్థిరంగా నిలిచి ఉంటుంది.
@LOUIS--LOUIS
@LOUIS--LOUIS Ай бұрын
Defence forces ki always free hand ఇవ్వాలి, it will give 100% results
@rangarajurangarao165
@rangarajurangarao165 Ай бұрын
ఒకటికి రెండింతలు ప్రతీకారం తీర్చుకునేలా భారతసైన్యం చర్యలు చేపట్టి ఉగ్రవాదరహిత కాశ్మీరం గా మార్చాలి .అక్కడ హిందువులందరికీ ఆయుధాలు యివ్వాలి.
@mvvssprakasarao2034
@mvvssprakasarao2034 Ай бұрын
Jai Sree Ram
@Gani2S
@Gani2S Ай бұрын
అమర జవాన్లకు జోహార్లు 💐💐💐💐💐 మోదీ గారూ, ఈ విష సర్పాల నిర్మూలనకు మీరు తప్పకుండా సర్ప యాగం నిర్వహించవలసిందే. జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
@srinivasjatavath6460
@srinivasjatavath6460 Ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@dvnsomeswararao2796
@dvnsomeswararao2796 Ай бұрын
చాల బాధగా వున్నది
@chandramouliputtoju3434
@chandramouliputtoju3434 Ай бұрын
తప్పక వీళ్ల కోరలు తక్షణమే పీకేయాలి. ఎంతమాత్రం ఉపేక్షించరాదు
@sivaji3192
@sivaji3192 Ай бұрын
మనసైనికులు చనిపోతున్నారు చాలా భాదగా ఉంది.మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే అది కేవలం సైనికుల బిక్ష.అలాంటి సైనికులు నేలకూలిపోతుంటే నారక్తం మరిగిపోతుంది.ఏదైనా చెయ్యాలి ఈసారి కొడితే పాకిస్తాన్ వనకాలి.
@singothuyedukondalu4133
@singothuyedukondalu4133 Ай бұрын
ఐయ్యో ఐయ్యో 🙏🇮🇳🕉️🇮🇳🙏
@RaviKumar-kg6re
@RaviKumar-kg6re Ай бұрын
జై జవాన్
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 Ай бұрын
Jai shree Raam
@amarenderreddy4232
@amarenderreddy4232 Ай бұрын
My heart felt condolences to veera jawan families om shanti
@Sandeepgoud846
@Sandeepgoud846 Ай бұрын
Good Anna ji
@bksatyanarayana9783
@bksatyanarayana9783 Ай бұрын
సర్పయాగం జరగాలి, చిన్న పాము కూడా తాప్పించుకోకూడదు
@anilkumarkota5027
@anilkumarkota5027 Ай бұрын
సైన్యము టెక్నలాజి ని సరిగ్గా వాడుకోవటం లేదేమో అనిపిస్తోంది.
@kr-ft6qo
@kr-ft6qo Ай бұрын
Salute to Indian army 🙏🚩
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
తీవ్ర వాదులకు సాయం చేసిన వాళ్ళ ని ముందు కాల్చి వేయాలి
@parmeshwermatam3749
@parmeshwermatam3749 Ай бұрын
చాలా విచారకరం
@rameshwarsakilala4491
@rameshwarsakilala4491 Ай бұрын
Amar rahe jai javan
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 Ай бұрын
Sir we pray Lord lakshmi narasimha to protect our soldiers
@muraligopal7492
@muraligopal7492 Ай бұрын
పాకిస్తాన్ అనే దరిద్ర దేశమే ఉండకూడదు .
@trinadhrao3936
@trinadhrao3936 Ай бұрын
Jayaho Modi ji
@murthikeerthanareddy988
@murthikeerthanareddy988 Ай бұрын
🙏🙏
@user-kj8fl1tq3d
@user-kj8fl1tq3d Ай бұрын
Respectful salutations to Amar jawans
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 Ай бұрын
🙏🙏 jawan
@gvnreddyreddy1868
@gvnreddyreddy1868 Ай бұрын
I salute the Bharat Army
@Raveeendra
@Raveeendra Ай бұрын
ఈ july monthలో పదికి పైన మన సైనికులు అమరులు అయ్యారనుకుంటా ఇది ఏ మాత్రం మంచి విషయం కాదు ఈ సంఖ్య శత్రువులను cheer-up చేసే అవకాశం ఉంది టిబెట్ border వైపు నుంచి కూడా మంచి వార్తలు రావతం లేదు తొందరగా ఏదో ఒక్క పెద్ద చర్యను చెప్పట్టాలి
@grandivishwanadham188
@grandivishwanadham188 Ай бұрын
Yes
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Ай бұрын
Jai shree Ram Jai Modi ji ❤
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 Ай бұрын
Jai sriram
@UjwalRam
@UjwalRam Ай бұрын
ఆ ప్రాంతాలలో మంచు కరిగినప్పుడల్లా మనకీ కష్టాలు తప్పట్లేదు 😢😢 ఎక్కడెక్కడో దాక్కుంటారు ఎప్పటెప్పటివో ఆయుధాలు వాడుతున్నారు చైనా, USA support ఒకటి వాళ్ళకి మళ్ళీ మంచు కమ్మేస్తే మనకు కొంత ఊరట Feb time లోనే మన experts చెప్పారు, వీళ్ళిది చేస్తారు వివిధ borders లో చేస్తారు మన thermal mapping, drones, infrared detection తో కూడా easy గా దొరకట్లే కానీ మన యోధులు చాలా పకడ్బందీగా పెద్ద attacks ఆపుతున్నారు 😢🙏🏻 వాళ్ళు amrnath tour మీద direct attack plan చేశారు.
@chandrasccc7614
@chandrasccc7614 Ай бұрын
అమర వీర జవాన్లకు అశ్రు నివాళులు
@venkateswaryammanur9050
@venkateswaryammanur9050 Ай бұрын
దురదృష్టం
@Srisribaburao
@Srisribaburao Ай бұрын
Entha sensitive area lo pedda ettu na military pettali
@satyadevi4939
@satyadevi4939 Ай бұрын
Feel very bad😢 Modiji save the country ..Jay Hindu
@omenterprises2961
@omenterprises2961 Ай бұрын
రాకగారు నమస్కారం, మీరు చెప్పినట్లు కనిపిస్తే కాటేయాలని కాచి కూర్చున్నాయి పోరుగు దేశాలపాములు, పొరుగు దేశాల నుండి ఆ పాములు ఎప్పుడు వస్తాయా అని ఆతృతగా బుట్టలు పట్టుకొని పాముల కోసం ఎదురు చూస్తున్నారు, ఈ దేశంలోని పాము పాముల పట్టే వాళ్లు ( ఆంటీఇండియన్స్) మనదేశంలోనే ఉన్నారు గదా. ఈ పాములను పట్టి వాటికి పాలు పోస్తున్నారు తీవ్రవాదులతో చేతులు కలిపి వారికి ఆశ్రయాలు కల్పించి ఫలితాలను పొందేందుకు ఎదురుచూస్తూ కూర్చుంటున్నారు సమయం రాగానే వాటితో కాటే పిస్తున్నారు. ఆ తీవ్రవాద పాములతో పాటు పాములను పెంచే ఈ (ఇండియా వ్యతిరేకుల ను )అతి వాదులను కూడా పట్టేసి మన సైన్యం యొక్క హననాన్ని ఆపాలి. జై జవాన్ జై భారత్ మాత
@krishnapriyak3616
@krishnapriyak3616 Ай бұрын
ఇన్ని సమస్యలు, ప్రతిపక్షాల దిగజారుడుతనం.అంత తేలిగ్గా ముగిసే సమస్య కాదిది. మన సైనికులను మనం కోల్పోవడం భాధ కలిగించే విషయం. ఏమి ధైర్యం కోలిపోవద్దు.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Ай бұрын
జై శ్రీ రామ్
@user-ty9zl7il6o
@user-ty9zl7il6o Ай бұрын
Jaijavan
@kesarlamurthy3823
@kesarlamurthy3823 Ай бұрын
🙏🙏🙏👍👍👍💐💐💐
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir Ай бұрын
Very informative
@pendemjagadeeshwar4303
@pendemjagadeeshwar4303 Ай бұрын
🙏😢
@rajalingamguntuka8237
@rajalingamguntuka8237 Ай бұрын
సెక్యూలరిజం మాట్లాడే ప్రతీ ఒక్కడిని కాల్చి పడేయాలి
@user-zl4df8me9r
@user-zl4df8me9r Ай бұрын
అడవి ప్రాంతాలో నక్సలైట్లను ఏరి వే సే పోలీస్ అధికారుల సేవలను తీసుకోవాలి
@Internalview44
@Internalview44 Ай бұрын
పాకిస్తాన్ కు ఎన్నో అవకాశాలు ఇచ్చారు కానీ ఉగ్రవాద దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి భారతదేశ యొక్క సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి తీవ్రవాదం వలన ప్రపంచం కూడా నష్టపోతుంది అలాంటప్పుడు భారతదేశంలో ఒకటే పోరాటం చేస్తే సరిపోదు ప్రపంచమంతా కలిసి తీవ్రవాదం మీద పోరుని కొనసాగించాలి అలా చేయని పక్షంలో తీవ్రవాదం మరిన్ని దేశాలకు విస్తరించి అక్కడ ఉన్న జన జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది ప్రపంచం సహకరించకపోయినా పర్వాలేదు కానీ భారతదేశానికి యొక్క పనికి అడ్డుపడటం వల్లే ఇన్ని సమస్యలు పాకిస్తాన్ కి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారట్లేదు ఇంక తప్పదు ఇలాంటి మరిన్ని పునరావృతం అయితే పరిస్థితులు చేయి జారిపోతాయి నాదా చరణ్ సింగ్ భారతదేశానికి కాశ్మీర్ అప్పగించిన డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంది కానీ 70 ఏళ్లుగా కాశ్మీర్ సమస్య పరిష్కరించలేకపోయారు అందరం పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాన్ని భారతదేశానికి ఇవ్వకపోతే లేదా పాక ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ చేతిలో ఉన్నంతకాలం కాశ్మీర్లో మనశ్శాంతి అనేది ఉండదు కాశ్మీర్ ని పాకిస్తాన్ కప్ చెప్పేస్తే అప్పుడు ఢిల్లీ కూడా మాదే అంటుంది అప్పుడు ఏం చెప్తారు భారతదేశ మీద ఐదు యుద్ధాలు పాకిస్తాన్ ప్రకటించింది కానీ అమెరికా ఏం చేసింది అమెరికా ఏదో చేస్తుంది అనుకుంటే అది పొరపాటే ఐక్యరాజ్యసమితి ఏమీ చేయలేక పోయింది ఐదు యుద్ధాలు ప్రకటించిన పాకిస్తాన్ ని భారతదేశం యొక్క పీడిత్తరాలుగా అవివండించడం నిజంగా దరిద్రుష్టకరం అప్పుడు మనం అవుట్ ఆఫ్ ది సిస్టం వెళ్లి సక్సెస్ అయితే మరి సిస్టం లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేనట్టే కదా పాకిస్తాన్ తీవ్రవాదులను ప్రోత్సహిస్తుందని భారతదేశం ఎన్నో సాక్షాదారులను చూపించండి కానీ ప్రపంచం నమ్మలేదు అంటే భారతదేశము చెప్పిన దాన్ని నమ్మకపోవడం వల్ల భారతదేశ రెండవ దారిని ఎంచుకుంది అంటే ఒక సమస్యను పరిష్కరించలేక పోతే దానికి వేరే మార్గాన్ని ప్రజలు ఎదుర్కొంటారు అన్నది ఇది ఒక ఉదాహరణ ఇకనుంచి భారతదేశంలో ఉన్న వాళ్ళు పాకిస్తానీ సపోర్ట్ చేసినట్టుగా పాకిస్తాన్లో ఉన్న భారతీయులు భారతదేశం కూడా స్లేపర్శాల్సిన మైంటైన్ చేసి పాకిస్తాన్ పోలీస్ పాకిస్తాన్ జోడిసరి పాకిస్తాన్ ఆర్మీలోకి చేరితే పరిస్థితులు ఎలా ఉంటాయో పాకిస్తాన్ తెలుసుకుంటుంది ప్రపంచానికి 70 ఏళ్ల సమయం కానీ సరిపోలేదు ఇకనుంచి భారతదేశ ఇంటర్ఫేర్ అవుతది నా దృష్టిలో యుద్ధం అనేది ఆఖరి దారి అదే మొదటి దారి మాత్రం కాదు ఏ దారి లేనప్పుడు యుద్ధం చేయాలి అంతవరకు రాకూడదని అనుకుంటున్నా పాక ఆక్రమిత కాశ్మీర్ ని భారత్కు అప్పగించొద్దు పాకా ఆక్రమితి కాశ్మీర్ ని సెపరేట్ దేశంగా ప్రకటించండి కానీ పాకాక్రమిత కాశ్మీర్ కు సైన్యం మరియు పోలీసు జుడిషరీ వ్యవస్థ భారతదేశం చేతుల్లోనే ఉంటుంది ఆ దేశం ప్రజలు ఆ దేశాన్ని పాలించుకోండి రక్షణ వ్యవస్థ భారతదేశంలో ఉండడం వల్ల వాళ్ళ రక్షణ అని భారతదేశం చూసుకుంటుంది కుదిరితే పాకిస్తాన్ కూడా సపరేట్ సైన్యం లేకుండా భారత్ ఆత్మీయ ఆర్మీ నే పాకిస్థాన్ కాపాడుతుంది పాకిస్తాన్ లో ఉన్న సైన్యం నిర్వీర్యం చేసేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు పాకిస్తానీ సెపరేట్ సైన్యం ఉండడం వల్ల పాకిస్తాన్ సైన్యం తీవ్రవాదులను పెంచి పోషించి భారతదేశం మీదకు వదిలేస్తుంది అదే సైన్యం లేకపోతే రక్షణ భారతదేశంలో అయితే ఈ సమస్య ఉండదు కదా అమెరికాలో ఎలక్షన్లు జరుగుతే ప్రభుత్వం మారుతుంది అయినా సరే పాక ఆక్రమిత కాశ్మీర్ గురించి నిర్ణయం తీసుకోకపోతే రష్యా డాలర్ కు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి విషయంలోనే భారత్ మద్దతు ఉంటుంది భారతదేశం కూడా అమెరికాలో ఉన్న డాలర్లు అన్ని గోల్డ్ గా మార్చేసుకుంటుంది ఇది ఎలా ఉంటుంది అంటే పాము ఉంటుంది కానీ పాముకి కూరల్లో విషం ఉండదు అసలు కోరలే ఉండదు ఒక మనిషిని ఓడించడానికి యుద్దమే చేయాల్సిన అవసరం లేదు
@Internalview44
@Internalview44 Ай бұрын
పాకిస్తాన్ భారతదేశం మీద ఐదు యుద్ధాలు చేసిన సరే దానికి ఆయుధాలు ఇచ్చిందా అమెరికా అన్న విషయం ప్రపంచాము గుర్తు పెట్టుకోవాలి. పిల్లి గుడ్డిదైతే ఎలక ముడ్డి చూపించిందంట. నిజాలను నమ్మించడానికి ఆధారాలు కావాలి కానీ అబద్ధాలు నమ్మించడానికి ఇంకో అబద్ధం సరిపోతుంది. ప్రపంచం కూడా సరైన దారిలో లేనప్పుడు భారతదేశం మటికి ఏం చేయగలుగుతుంది. ఇలాగే పాకిస్తాన్ కు సహాయం చేసుకుంటూ పోతే రేపొద్దున్న అనుబాంబులు టెర్రరిస్టులు చేతిలోకి వెళ్ళవని గ్యారెంటీ అమెరికా ఇస్తుందా భారతదేశ దగ్గర అనుబాంబులు ఉన్నాయి కాబట్టే పాకిస్తాన్కు అనుబాంబులు ఇచ్చేమని చెప్పుకుంటున్న అమెరికా భారతదేశంలో టెర్రరిస్ట్ సంస్థలు ఏమైనా విషయం ఎందుకు గుర్తు పెట్టుకోవట్లేదు ఇది పూర్తిగా మోసం చేసినట్టే భారతదేశంలో రష్యా మీద 16 వేల అంశాలు పెట్టింది అయినా అమెరికా ఏమీ చేయలేకపోయింది పాకిస్తాన్లో టెర్రరిస్టులు దాడులు కాశ్మీర్లో జరుగుతున్న అయినా అమెరికా ఏం చేయలేకపోయింది ఇది ఇలాగే కొనసాగితే అమెరికా ఏమి చేయలేని స్థితికి చేరుకుంటుంది. అమెరికా మాట్లాడనంత మాత్రాన భారతీయుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం సబబు కాదు కదా. న్యూక్లియర్ ప్రొఫెషన్ ట్రీటీలో భారతదేశాన్ని ఎప్పటికీ చేర్చుకోలేదు అసలు తోర్యం రియాక్టర్లు తయారు చేస్తే ఈ అవసరమే ఉండదు కదా. ప్రపంచం తీవ్రవాదం మీద యుద్ధం చేయాలి అంతేతప్ప పాకిస్తానికి అనుకూలంగా కాదు. పాకిస్తాన్ దగ్గర అనుబాంబులు ఉండటం వల్ల భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థ తీవ్రమైన ఒత్తిళ్లకు లోనవుతుంది.
@maharudhratelugu
@maharudhratelugu Ай бұрын
🇮🇳ప్రాణత్యాగం చేసిన భరతమాత ముద్దు బిడ్డలకు నా నివాళులు 🇮🇳 ఈసారి మోదీజీ గురువుగారు ఇలాంటి దేశద్రోహుల మీద బలమైన అస్త్రం ప్రయోగించక తప్పదు. ఎందుకంటే ఇవి ఇలానే జరుగుతూ ఉంటాయి . ఉగ్రవాదలు పోనిలే అని ఊరుకున్న . మన ప్రతిపక్షాలు ఉసిగోలిపి మరి ప్రేరేపిస్తాయి
@nanisays9845
@nanisays9845 Ай бұрын
దేశము లోని దేశ ద్రోహులను ముందు ఏరి వేయాలి..... ఎంత మేలు చేసిన మాకు మా మతస్తులు ముఖ్యం
@srachanta3659
@srachanta3659 Ай бұрын
ప్రభుత్వం మన వీర జవానులకి ఇస్తున్న ఆయుధాలు డ్రెస్సులు వాహనాలు సురక్షతమేనా. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు, డ్రెస్సులు అత్యాధునిక మైన ఆయుధాలు ఇవ్వాలి. ఉగ్రవాదులకి సహాయ సహకారాలు అందిస్తున్న లోకల్ నాయకులు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళని కాల్చి పారేయ్యాలి. ఉపేక్షించకూడదు. 👍👍
@user-lf7ce2tg3v
@user-lf7ce2tg3v Ай бұрын
🙏🙏🙏🙏
@krishnakrk
@krishnakrk Ай бұрын
Its possible with our seculars and antinationals
@madhavakota513
@madhavakota513 Ай бұрын
దాడి లో పాల్గొనే సైనికులకు బుల్లెట్ ప్రౌఫ్ జాకెట్స్ ఇవ్వాలి.
@kagitharameshbabu5412
@kagitharameshbabu5412 Ай бұрын
🚩🚩🚩🚩🚩
@Pavansolo.traveler
@Pavansolo.traveler Ай бұрын
మోడీ 🚩లా మీ మౌనం వీడండి పాకిస్తాన్ ఉగ్రవాది లా మీద ధర్మం కోసం పోరాటం చేయండి 🙏గిల్గిట్ బెలూచిస్తాన్ నీ భరత మాతలో కలపండి
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb Ай бұрын
Pathetic Situation 😭
@yerravallipravalika8720
@yerravallipravalika8720 Ай бұрын
Matru boomi kosam pranatyagam chesina mana veera jawanlaki anjali ghatistunnanu. Terroristlanu vadili pettakudadu, varandarini yeripareyali, prajalandariki rakshana kalpinchali. Jai Bharat, Jai Indian Army, Jai Jawan, Jai Kissan, Jai BJP, Jai Sriram.
@agilesrnu
@agilesrnu Ай бұрын
Intha technology unnappatiki mana sainikulu prana thyagam cheyavalosi vasthondhi. Dhrone lu enduku vaddam ledhu?
@manchurusubramanyam4309
@manchurusubramanyam4309 Ай бұрын
ఉగ్రవాదులు దాడి చేసిన ప్రతీసారి దేశం మొత్తం ర్యాలీ లు జరగాలి
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
మొత్తం తీవ్ర వాద పందుల ను కాల్చి వేయాలి
@vrkumarvinjamuri5006
@vrkumarvinjamuri5006 Ай бұрын
Jai shree krishna jai barat jai bjp jai srirama
@chinnarikannikanti1912
@chinnarikannikanti1912 Ай бұрын
Emiti sir...mana Modi garu,Amithsha garu em chestunnaaru
@PrabhakarSirimalle-tj8xs
@PrabhakarSirimalle-tj8xs Ай бұрын
ముందు అంతర్గత శత్రవులను అంతం చేయాలి షర్ప వినాశనం చేయాలి ఆఖరికి షర్ప గుడ్లను కూడ వదిలి పెట్టదు
@gorletirupathirao2645
@gorletirupathirao2645 Ай бұрын
Sir ... South korea 4B movement& Kenya Ruto protest gurinchi videos cheyyandi plz..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-qt5wb7zn9b
@user-qt5wb7zn9b Ай бұрын
🕉️🕉️🕉️🙏🙏🙏🙏💯🕉️🕉️🕉️🕉️
@nizamlootera3163
@nizamlootera3163 Ай бұрын
i request you to protect karyakarthas.............
@venkateswaryammanur9050
@venkateswaryammanur9050 Ай бұрын
జవాను ల కు నివాళి.
@hrushikesh5999
@hrushikesh5999 Ай бұрын
Jai Sri Ram
@durgadeviuppaluri8412
@durgadeviuppaluri8412 Ай бұрын
AmRa sai ikulaki🙏🙏🙏🙏😭
@i.seshagiriraoivaturi1950
@i.seshagiriraoivaturi1950 Ай бұрын
Show location map while explain Inga geographical places
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 19 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 46 МЛН
Defence Roundup Ft. Mamidi Giridhar | EP -02 | Nationalist Hub
37:12
Nationalist Hub
Рет қаралды 17 М.
Can Pawan Kalyan Create A Hindutva REVOLUTION In South India?
26:23
The Sham Sharma Show
Рет қаралды 1,1 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 19 МЛН