ఎన్నో కుటుంబాలని నిలబెట్టిన సప్త శనివార వ్రతం| Sapta Sanivara (7 Saturday) Vratha | Nanduri Srinivas

  Рет қаралды 3,259,377

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

3 жыл бұрын

When we come across tough issues like : Ill-health, Financial issues, Lack of children, Job issues, Marriage problems, Family problems etc we tend to go to astrologers. We end up in spending thousands of rupees for Graha Shanthis (to pacify planets)
What if there is a simple Vratha that can be performed in 30 minutes to solve these problems? This video describes that Vratha in a detailed way, its rules & regulations
Q) Where is the Audio for the Vratha process? - వ్రతం ఆడియో ఎక్కడుంది?
A) • సప్త శనివార (7 Saturda...
PDF for this Vratham in Telugu & English
drive.google.com/file/d/1WJwt...
Vratham stories in Telugu & English
drive.google.com/file/d/1mCLQ...
(English stories courtesy Sri. Bala Rajesh Giduthuri. Our sincere thanks to him)
Q) What are the general rules for this Pooja
A) • ఏ పూజకైనా పాటించాల్సిన...
Q) ఈ వ్రతం శనివారం చేస్తాం కదా, ఆ రోజు నువ్వుల ఉండలు తినవచ్చా?
A) ప్రసాదం కనుక తినవచ్చు.
Q) ఈ వ్రతంలో ఏ నువ్వులు వాడాలి, నల్ల నువ్వులా తెల్లవా ?
A) తెల్ల నువ్వులు
Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) పిల్లలు చదివిన Demo వీడియో పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
Q) ఆషాఢ మాసంలో ప్రారంభించవచ్చా?
A) ఏ శనివారమైనా ప్రారంభించవచ్చు
Q) ఏటి సూతకంలో ఉన్నవారు వ్రతం చేసుకోవచ్చా?
A) ఏటి సూతకంలొ ఉన్నవారు సూతకం అయ్యేదాకా వ్రతాలు చేయకూడదు. నిత్య పూజ చేసుకోవచ్చు
Q) ప్రతీ శనివారం ఒకరికి భోజనం పెట్టాలా? Lockdown సమయంలో భోజనం పెట్టడం కష్టం కదా?
A) ప్రతివారం ఒకరికి పెట్టాలి. Lockdown సమయంలో గుడిలో పూజారికైనా, మరెవరికైనా భోజనానికి సరిపోయే ధనం ఇవ్వండి.
Q) కలశం, పీట, Blouse ఏం చేయాలి?
A) ప్రతీ వారం పూజ అయ్యాకా తీసి వేసి, మళ్ళీ వచ్ఛే వారం వాటినే పెట్టుకోవచ్చు . కలశం లోని జలం మొక్కల్లో పోసేయండి
Q) కలశం పెట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?
A) అది మానేసి మిగితా పూజ చేసుకోండి
Q) 7 దీపాలు పెడితే ఒక్కొక్క దాంట్లో ఎన్ని వత్తులు వేయాలి
A) 3 వేయండి
Q) పిండి దీపాన్ని, కొబ్బరికాయని తరువాత ఏం చేయాలి?
A) నేతితో వెలిగిస్తే తనుక ప్రసాదంలా తినేయండి. పిండివి నేతితో పెట్టినా, నువ్వుల నూనెతో మామూలు దీపాలు కనీసం రెండైనా పెట్టండి . కొబ్బరికాయ మళ్ళీ వాడుకోవచ్చు.
Q) వివాహానికీ సంతానానికీ ఉద్యోగానికీ ఏ రకమైన ప్రతిమలు పూజలో పెట్టాలి?
A) దంపతుల బొమ్మా, ఊయల బొమ్మా మొదలైనవి దొరికితే పెట్టండి. లేకపోతే అన్నిటికీ ముడుపే పెట్టేయండి
Q) పూర్వ సువాసినులూ, బ్రహ్మ చారులూ చేయవచ్చా?
A) మనిషి అన్నవాళ్లు ఎవ్వరైనా చేయవచ్చని వీడియోలో చెప్పారుగా.
Q) నా భర్తా పిల్లలూ పూజలో కూర్చోకపోతే నేను ఏం చేయాలి?
A) ఎవ్వరూ కూర్చోకపోతే మీరొక్కరే చేయండి
Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
A) పూజ చేసిన శనివారం రోజు రెండూ పాటించాలి
- Uploaded by: Channel Admin
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 6 700
@raisingstars6899
@raisingstars6899 3 ай бұрын
This vratham saved my life... I was suffering from serious health issues which cannot be cured easily...i had strong faith in god and did this vratham... after 6 months all my health issues get vanished... Iam leaving very happy life now...❤❤❤
@sri_sisters143
@sri_sisters143 4 ай бұрын
గురువుగారికి, మీరు చెప్పిన విధముగా సప్త శనివారాలు గత మూడు సంవత్సరాలుగా చేస్తున్నాము, మొదటి సంవత్సరం ముడుపు చెల్లించడానికి వెళ్ళినప్పుడు ఎవరో విఐపి వచ్చారని దేవుడి ముందు మమ్మల్ని 10 నిమిషాలు దేవుడి దర్శనం చేసుకున్నాము, అలాగే రెండో సంవత్సరం ముడుపు చెల్లించడానికి వెళ్ళినప్పుడు లక్కీ డిప్ లో తోమాల సేవ దొరికింది, అప్పుడు స్వామివారి ముందు 45 నిమిషాలు కూర్చొని దర్శనం చేసుకున్నాము, మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి, అంతా దయ స్వామి వారు మా మీద చూపించారు, ఇది అంతా మీరు చెప్పిన వ్రత విధానం వల్లనే సాధ్యం అయింది. మీకు మా ధన్యవాదములు
@user-jr6zc3kj9r
@user-jr6zc3kj9r 3 ай бұрын
Sister Karlisham Loni kobbarikayA prati varam change chesara
@rrsrikant1
@rrsrikant1 Жыл бұрын
గురువుగారికి నమస్కారం. మేము USA లో ఉంటున్నాము. నా భార్య ఈ మధ్యన India వెళ్తూ సప్త శనివార వ్రతం ముడుపు తిరుమలలో సమర్పించటం కోసం తీసుకుని వెళ్ళింది. కానీ ఫ్లైట్లో ముడుపు ఉన్న bag పోయింది. Airlines వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. వారం రోజుల తరువాత తను రేపు తిరుమలకి బయల్దేరుతుంది అనగా, ముందురోజు రాత్రి airlines వాళ్ళు తీసుకొచ్చి bag ఇచ్చారు. అంతా స్వామి దయ. 🙏
@lakshmibhargavi8641
@lakshmibhargavi8641 Жыл бұрын
Great govind 🙏🙏🙏🙏🙏🙏
@swapnayerraboina4072
@swapnayerraboina4072 Жыл бұрын
Wow
@saratchandra3922
@saratchandra3922 Жыл бұрын
సూపర్
@manjug4254
@manjug4254 Жыл бұрын
Very great madam it's all god miracles govinda govinda😟🙏🙏
@vamseec4500
@vamseec4500 Жыл бұрын
Adi venkateswara swamy ante.. Ayana muddupu ni ayanae teppinchukuntaru
@user-tz1pu9tt6r
@user-tz1pu9tt6r 5 ай бұрын
గురువు గారికి నమస్కారములు నా కోరిక నెరవేరాలని స్వామి కి చెప్పుకుని ముడుపుకట్టి సప్త శనివార వ్రతం చేశాను నా కోరిక నెరవేరింది నాకు చాలా సంతోషం గా వుంది గురువుగారు
@susmithanimushakavi6426
@susmithanimushakavi6426 3 жыл бұрын
మాటలు విన్నంత సేపు కళ్ళలో నుండి నీళ్ళు వస్తూనే ఉన్నాయి అండి.. మీరు మా కుటుంబం లో భాగం అయిపోయారు...🙏🙏🙏...చాలా గొప్ప సేవ అండి మీరు చేసేది...
@geethakumari5328
@geethakumari5328 2 жыл бұрын
నేను గత 30 సంవత్సరాలు గా ఈ వ్రతం చేస్తున్నాను.పెళ్లి తో 4సంవత్సరాలు ఆగిన నాచదువు పూర్తి అయి govt జాబ్ వచ్చింది. చాలా సంవత్సరాలకు బాబు పుట్టాడు.సొంత ఇల్లు కట్టు కొన్నాం.కానీ సమస్యలు వస్తూనే ఉంటాయి.స్వామి మనలని పరీక్షలు పెడుతూనే ఉంటాడు.మనం చిన్న తప్పు చేసినా వెంటనే ఏదో కష్టం వస్తూనే ఉంటుంది.మనం మనసా వాచ నిష్కల్మష మ్ గా ఉంటే మన సమస్య పోతూ ఉంటుంది
@Rainbow_kids_wear
@Rainbow_kids_wear Жыл бұрын
Akhanda deepam petala andi
@anumularevathi8612
@anumularevathi8612 Жыл бұрын
Sister puja iyaka malli sunday roju pita tesesi malli saturday malli cheyala
@kondapallivenkataramana1655
@kondapallivenkataramana1655 2 ай бұрын
నేను ఎన్ని రోజులు నుంచి చేయాలి అనుకుంటున్నా చేయలేకపోతున్నాను భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడో
@Meesnehituralu
@Meesnehituralu Жыл бұрын
శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు మేము చాలా బాధలో ఉన్నపుడు సప్తశనివారవ్రతం మొదలుపెడను నిన్నటికి రెండు వరాలు పూర్తి చేశాను నేను ఆ భాధలోంచి రెండు వరలోనే బయటకు వచ్చేసాను నా ఆనందం మాటలో చెప్పలేనిది మీకు నా పాదాభివందనాలు 🙏🙏
@geethasworld7573
@geethasworld7573 Жыл бұрын
Kalasam pedatham kadaa andi adi next day teeseyavacha
@chalapathi9559
@chalapathi9559 3 жыл бұрын
ధన్యోస్మి ఆ వ్రతం చేసే శక్తిని ఆ వేంకటేశ్వర స్వామి అనుగ్రహచాలని🙏🙏🙏🙏🙏🙏🙏
@rukminidevi3182
@rukminidevi3182 Жыл бұрын
Description pls
@surekhabachhu8601
@surekhabachhu8601 Жыл бұрын
Hello Srinivas garu, మేము USA lo ఉండి 20 years అవుతుంది, ఎంత ప్రయత్నించినా సొంత ఇల్లు కోరిక నెరవేరలేదండి. మీరు చెప్పినట్లు మేము 7 శనివారాలు వ్రతం చేసిన తరువాత, వెంకటేశ్వర స్వామి దయ వలన మాకు ఇల్లు ప్రాప్తించింది. మీ మేలు మేము ఎప్పటికి మరిచి పోలేమండి. మీ అపారమైన సేవ కు మా హృదయపూర్వక ధన్యవాదాలు!
@PradeepTirumala
@PradeepTirumala Жыл бұрын
Om namo venkateshaya 🙏
@banupothuganti
@banupothuganti Жыл бұрын
Health problems thagguthaya andi
@lprasad100
@lprasad100 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు, నా పేరు ప్రసాద్ మేము అబుదాబిలో ఉంటాము. మీరు చెప్పిన సప్త శనివారాల వ్రతం నా భార్య నాకు షేర్ చేసి చేయమని చెప్పింది. నేను మీరు చెప్పిన విధముగా డెమో వీడియోని చూసి నేను సప్త శనివారాల వ్రతం చేసాను. మేము 5 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆస్తి కొనుగోలు మాకు 7వ వారం పూర్తి అయ్యెలోపే మాకు నేరవేరింది. గురువు గారికి శతకోటి వందనాలు.🙏🙏🙏
@sravaniyarlagadda7i.l403
@sravaniyarlagadda7i.l403 8 ай бұрын
We performed saptha senivara vratham last year and after that we blessed with a baby boy..And again this year we performed this vratham and immediately after completion of seventh week I received an interview call and got selected in a very good company. Bhakthi tho pooja chesthe swamy margam chupistharu ane nammakam vachindi. Thank you Srinivas garu🙏
@mounikanaidu8841
@mounikanaidu8841 2 жыл бұрын
Thank you guruvu garu. I got a chance to share my experience here. Nenu oka MNC lo work chesthuna. 2020 lo tirumala bramhotsavlu start ainapudu e 7 sanivarala vratham chesanu. Arthikanga edagalani ah swamini korukuni ee vratham chesanu. Nenu ee vratham start chesina 3 varalaku...2 to 3 years ga transfer kosam prayathnisthuna ma amma ku transfer vachindi. Inka naku 7 sanivaralu purthi avvaganae oka 2 days lo nenu panichesthuna company lo 15% hike icharu. Ascharyam enti antae covid valla assalu hikes ledu ee year ani cheppina company vallae ee vratha prabhavam valla hike icharu. Anthae kadunda vratham purthayina 1 month lo nenu job change ki prayathninchanu. December lo interview attend ayya.. first round nenu sariga cheyaledu...ah devuni daya valla 2nd round call vachindi. Kani 2nd round tarwatha almost 1month aina naku ah company nundi etuvanti confirmation raledu. Job raledu anukunna. Kani january end ki naku HR call vachindi job ki selected annaru. Package discussion aindi. Last year April lo ippudu unna compaby lo join ayyanu. Ippudu nenu join ayyi one year kuda kaledu but naku hike vachindi. Antha ee vratham prabhavam vallanae and ah venkateswara anugraham vallae jarigindhani bhalam ga nammuthunna🙏
@deept619
@deept619 2 жыл бұрын
Hello andi..every week bhojananiki evarikina pettali kada..kudarkapothe em cheyali..nenu Us lo untanu..ikkada..evarina pichina anta interest chuparu..em cheymantaru ..pls suggest..
@divyadileepvarma6792
@divyadileepvarma6792 2 жыл бұрын
Every saturday athidi bojanam pettara plzzz cheppara leka last week pettara
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
గురుదేవా ఆధ్యాత్మికo అనే మీ నావను మేము కూడా అందుకుని మీతో ప్రయాణం మొదలుపెట్టాము అంటేనే మా పూర్వ జన్మ సుకృతం. మీ చెంతకు చేరాము , లేకపోతే ఇంతటి మహత్తర భాగ్యం కలగడం అంత తేలికైన విషయం కాదు.🙏🙏🙏
@govindrouthu7704
@govindrouthu7704 7 ай бұрын
గురువు గారు సప్త శనివారాలు చేశామండి ఆ స్వామి ఆనుగ్రహం కలిగింది. స్వామి🙏🙏🙏 శ్రీ పద్మవతి రమణ గోవిందా గోవిందా🙏🙏🙏🌷🌷🌷🌷
@sujathasankar1486
@sujathasankar1486 Жыл бұрын
మీ వీడియో చూసాక 3 సార్లు చేశాను ఎంతకీ మా వారికి job దొరకట్లేదు అని బాధ పడ్డాను కొద్దీ ఆలస్యం అయినా అయన ఫీల్డ్ కి చెందిన job వచ్చింది నమో వెంకటేశాయ 🙏
@PradeepTirumala
@PradeepTirumala Жыл бұрын
Nammi pooja cheste nunu unna ani palukuthunnada daya mayadu mana srinivasudu
@Sree_Btsarmyoffical
@Sree_Btsarmyoffical 2 жыл бұрын
నండూరి గారు 🙏🏻అండి మేము చెప్పుకోలేని ఒక భయంకరమైన ఊబి లో కూర్కుపోయాము. ఒకరి వల్ల మోసపోయాము నీలపానిందలు ఎన్నో పడ్డాము దానివల్ల మా వారి ఉద్యోగం అన్యాయంగా పోయింది. మీరు చెప్పిన విధంగా ఎడు శనివారల వ్రతం చేయటం ప్రారంభించాను ఆ ఏడుకొండల వాడి దయ వల్ల ఏడో వారం పూర్తి అవ్వకుండానే మా వారికి మంచి ఉద్యోగం లభించింది.
@lakshmivallepu8783
@lakshmivallepu8783 2 жыл бұрын
🙏🙏🙏🙏
@pushpakrishna1176
@pushpakrishna1176 2 жыл бұрын
Ela chesaru andi
@gandepallivaralakshmi6559
@gandepallivaralakshmi6559 2 жыл бұрын
శైలు గారు నేను కూడా మా ఉద్యోగం కోసం ఈ పూజ చెయ్యాలి అనుకుంటున్నా. మీరు పూజ లో జాబ్ కి సంబందించిన ఏ బొమ్మ పెట్టారు చెప్పండి ప్లీజ్
@gandepallivaralakshmi6559
@gandepallivaralakshmi6559 2 жыл бұрын
మా బాబు ఉద్యోగం కోసం ప్లీజ్ రిప్లై ఇవ్వండి
@saisree267
@saisree267 2 жыл бұрын
Athidhi ki bojanam Kachitam ga petala andi maku dorakadam kastam andi cheppandi pls
@parigisatyavathi8226
@parigisatyavathi8226 3 жыл бұрын
మీరు చెప్పే విధానం వివరణ చాలా బాగుంటోంది అందర్నీ ముఖ్యంగా ఈతరం వాళ్ళందరికీ మంచి మార్గం చూపుతున్నారు గురువులాగా చాలా సంతోషమండీ
@rekapallityagaraju7642
@rekapallityagaraju7642 2 жыл бұрын
S
@SrikanthPRABHA7
@SrikanthPRABHA7 4 ай бұрын
శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడువారాల వ్రతం స్వామి నాతో మొదలు పెట్టించారు. ముందు ధైర్యం వచ్చింది. రెండు రోజుల్లో కాస్త వెలుగు కనిపించింది. ఇంకా ఉత్సాహం వచ్చింది. మిగతా వ్రతం పూర్తి చెయ్యాలి 🙏🏻🙏🏻🙏🏻
@housewifevolgs864
@housewifevolgs864 11 ай бұрын
ఓం నమో వేంకటేశాయ మంగళమ్ భగవంతుడా ఈ పూజ చేసుకోనే అదృష్టం నాకు కలిగించు స్వామీ 🙏🙏
@sowjanya8994
@sowjanya8994 2 жыл бұрын
అవును నిజమే, స్వామి వారిని సంపూర్ణంగా నమ్మిన వారికి ఆయనే స్వయంగా మన చేత తన పూజ చేసే అవకాశం కలిగించి, మనల్ని అనుగ్రహిస్తారు.అలా భాగ్యం పొందిన వారిలో నేను కూడా ఉన్నాను.ఓం నమో వేంకటేశాయ....
@sreenivask5983
@sreenivask5983 2 жыл бұрын
మీ సలహా అద్బుతంగా వుంది స్వామి గారు, మరోక సలహా ఇవ్వండి స్వామి, గుడిలో నవగ్రహాలను ఏలా తిరగాలి, ఏన్ని చుట్లు తిరగాలి, ఏ మంత్రం చదవాలి, ధయచేసి సెలవివ్వండి స్వామి గారు.
@PradeepTirumala
@PradeepTirumala 6 ай бұрын
Chal days nundi e vratham gurinchi chala mandiki, problems lo unnavariki chepithu e video link share chestunna.. chesin vallu andari korikalu thiruthanyi..chala happy ga undi..piluste swamy palukuthunnadu.... Om namo venkateshaya...
@srinivasboddu5683
@srinivasboddu5683 Жыл бұрын
I did complete 8 saturdays vratham I am very happy om namo Venkateswara swamy miracle very power full thank you very much maa swamy
@shaikbibijan6661
@shaikbibijan6661 Жыл бұрын
గురువు గారికి పూజ అయిన వేంటనే శ్రీనివాస్ మంగాపురం వెంకటేశ్వర స్వామి ప్రసాదం పక్కింటి వారు ఇచ్చారు ‌నిజంగ ఎంత ఆనందంగా ఉందని అసలు మాటలే రావడం లేదు సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనిపించింది
@janvirao2759
@janvirao2759 Жыл бұрын
I forgot to mention that the first time when we performed the Pooja no one came for Prasadam but when we visit tirumala and performed the saptha shanivaram Pooja for the second time ,my house filled with guests, i cooked the food twice ☺️, happiest day for me, Swami fulfill my wishes
@nithyaAravinth2925
@nithyaAravinth2925 Жыл бұрын
Namakaran Nanduri garu. Very very thank you for your guidance. You are doing a great service to mankind...OM NAMO NARAYANAYA.👌🙏
@ashachandra1052
@ashachandra1052 Жыл бұрын
Thank you so much guruvu garu . I did this Vratam last year.. yes my wish got fulfilled and It's so mesmerising while doing this pooja. 🙏 om namo venkatesa 🙏
@yeshu7499
@yeshu7499 2 жыл бұрын
Namasthe guruvugaru... Saptha senivara vratham 7 senivaralu elanti atankam lekunda poorthi chesukunnanu.. Ma babu ki mild autism undane anumanamtho maatalu ravatledani e vratham chesanu.... Modati varam chesina taravata naku results kanipinchay.. Ma babu lo change kanapadindi... Rendava varam nunchi babu kuda natho paatu kurchuni chala chakkaga aa venkateswara swamy ki pooja cheyadam naku ascharyanni kaligindi... Ma babu ki 3 years... Rajaswalam addu lekunda 7 senivaralu chesukogaliganu ante aa swamy krupa vallane.... Memu verey country lo untam... Naku every week bojanam pettadaniki evaru dorakaledu.. 8 va varam oka dampathulu ki pettanu bojanam... Na anubhavam prakaram nenu cheppalanukuntunnadi entante veelaithe bojanam pedatham... Okavela kudarakapothe danikosame alochinchi mana manassuni paadu chesukonavasaram ledu.. Aa swamy ki emem cheyinchukovalo anni telusu... Ippudu ma babu lo improvement chala kanipisthundi... 🙏🙏😊.. Om sree mathrey namah..
@adaritulasisanyasirao8782
@adaritulasisanyasirao8782 2 жыл бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏
@sunithasagar3631
@sunithasagar3631 2 жыл бұрын
Hi mam. Mi babu ki matalu vastunnaya. Ma babu ki mild autism ani dctr annaru. Ipudu few words cheptunnadu. Ma babu kosam e vratam cheyalanukuntunnanu. Plz mitho matladali .mi mail ID ivvara plz
@bandaruvijetha6573
@bandaruvijetha6573 2 жыл бұрын
Ma babu ear vinipinchadu matalu Ravu machines pettamu kani Mata vinadu e vratham chethe manchiga avuthunda pls reply ivandi pls
@sunithasagar3631
@sunithasagar3631 2 жыл бұрын
Hi mam. Mi mail ID ivvara. Mitho matladali
@bodramonisindhu5338
@bodramonisindhu5338 2 жыл бұрын
Matalu osthunaya
@vadapallinagarani334
@vadapallinagarani334 2 жыл бұрын
మీకు నమస్కారం మీరు చెప్పినట్టే ఏడు శనివారాల వ్రతం పూర్తి చేశాను మూడో వారానికి నేను అనుకున్నది అనుకున్నట్లు అయింది మీకు నమస్కారాలు గురువుగారు
@renukaraju2343
@renukaraju2343 2 жыл бұрын
నమస్కారం గురూ గారు ఏడు శనివారాల వ్రతం ఇ నెలలో మొదలు చేసుకోవచ్చా జూన్ చెప్పండి గురూ గారూ
@tangetimokshitasreetangeti7951
@tangetimokshitasreetangeti7951 2 жыл бұрын
Soo happy ☺️☺️☺️☺️
@suryakumarisuperbroarsi2641
@suryakumarisuperbroarsi2641 Жыл бұрын
Prathi varam phitanu subram cheyalamdi
@suryakumarisuperbroarsi2641
@suryakumarisuperbroarsi2641 Жыл бұрын
Nuvuulu umdalu belantho cheyala amdi
@RadhikaDeviKoneru
@RadhikaDeviKoneru 6 ай бұрын
Srinivas garu,Thanks for sharing this video.With your words i have started doing this vratham. Completed 2 weeks successfully. Much satisfied. Thank you andi.
@RohithaSrivarshith2706
@RohithaSrivarshith2706 6 ай бұрын
🙏గురువు గారు. నేను ఏ రోజు వ్రతం చేసాను. నాకు షుగర్ ఉండటం వాళ్ళ పూజ పూర్తి అయ్యాక టిఫిన్ చేసాను.వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి వచ్చాము. నేను మర్చిపోయి ఉల్లిపాయ తిన్నాను
@katurisanjana1747
@katurisanjana1747 3 жыл бұрын
స్వామీ మీకు నేను ఎంత ధన్యవాదాలు చెప్పినా సరిపోదు అండి, అసల మీ వివరణ మీరు చెప్పే మంత్ర బలం మంత్ర ముగ్ధులను చేస్తుంది 🙏 స్వామి
@umaramani7688
@umaramani7688 3 жыл бұрын
🙏🙏
@srijahnavie9797
@srijahnavie9797 3 жыл бұрын
🙏🙏
@bhavani8574
@bhavani8574 2 жыл бұрын
🙏🙏🙏
@MahisAllinone
@MahisAllinone 2 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారు నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను ఇంకా పూర్తి అవలేదు7వ శనివారం పూజ చేయాలి అసలు ఇక రావు అనుకునే మా money 13 సంవత్సరాల తర్వాత తిరిగొచ్చింది🙏🙏🙏🙏
@ramyadeviramyadevi9321
@ramyadeviramyadevi9321 2 жыл бұрын
Meru chala lucky
@ragishashi1232
@ragishashi1232 2 жыл бұрын
Kalasam pettukunnara
@PVenkatSaiWellnessCoach
@PVenkatSaiWellnessCoach 2 жыл бұрын
Chala Goppa Vishayam... Sri Matre Namah...
@Cherry_0515_
@Cherry_0515_ 2 жыл бұрын
Hi... Andi
@Cherry_0515_
@Cherry_0515_ 2 жыл бұрын
Pls give me ur nmbr
@ChillaRadha
@ChillaRadha 4 ай бұрын
Thankyou sir. I did this for my health issues and now and got a solution.
@prasannalakshmi2285
@prasannalakshmi2285 Жыл бұрын
Please do trust this vratham.Lord venkateswara has helped me more than expected.Am ever grateful to you swami.
@Anithasri143
@Anithasri143 3 жыл бұрын
థాంక్యూ గురువు గారు, మీ వాళ్లే నేను పూర్తిగా మాంసాహారం మానేసి, దైవనామ స్మరణ చేసుకోగలుగుతున్న, మీరు చెప్పినవన్ని, పాటిస్తున్న, మీరు మా జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు🙏🙏🙏🙏🙏🙏
@perfectionify9096
@perfectionify9096 3 жыл бұрын
Om mantra
@googlefacebook9345
@googlefacebook9345 3 жыл бұрын
Plz tell four members... increase Hindu religious
@Swarna-B
@Swarna-B 3 жыл бұрын
Nenu kuda mamsaharam poortiga manesanu
@sreedevich7594
@sreedevich7594 3 жыл бұрын
Anita abhinandanalu
@sreedevich7594
@sreedevich7594 3 жыл бұрын
Swarna abhinandanalu 🙏
@medavaramdilipsharma2103
@medavaramdilipsharma2103 3 жыл бұрын
"లోకాస్సమస్తాస్సుఖినోభవంతు" అన్న బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తూ సర్వులకూ శ్రేయస్సు కలిగించే మార్గం తెలిపారు 🙏🙏
@vijayavijaysammetla9505
@vijayavijaysammetla9505 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు వ్రత విశిష్టత గురించి.మేము మీరు పెట్టిన ప్రతి వీడియో నాలో అవుతాము. మీరు చెప్పిన కొంతమూడి వినాయకుడు ని దర్శనం చేసుకుని వచ్చాము.
@s.adityakoundinya9784
@s.adityakoundinya9784 2 ай бұрын
బ్రాహ్మణ ముఖముగా ఈ వ్రతమును సర్వ జనులు సుఖ శాంతులందుదురు గాక.
@rajeswaripachipulusu7897
@rajeswaripachipulusu7897 Жыл бұрын
Sir mi videos regular ga follow avutha. Maximum Anni poojalu chesthanu. Sapta Sani Vara vratam udapana tho Saha complete chesanu. Shodasa somavara vratam 7 weeks complete chesanu. Varahi nava rathrulu 3 days chesanu. Niramtaram seva karyakramalu, manchi punulu, manchi matalu ila Anni marchukunnam.eppatiki radhu anukunna ma bangaram lo kontha kontha bangaram ma atta gari nundi pondagaliganu. Na husband ni marchukogaliganu. Chinna package nundi manchi package ki ma husband vellaru. Manasika prasantha. Trupti ga bratakadam alavaindi. Eppatiki maku ilanti anugraham vundalani manaspooritha korukuntunnaru. Miku satakoti vandalu. Prakruthi chusthu vuntundi. Ave manaku vaastu vuntay tirigi.tq so much sir
@yerranaagulasriraamulu1334
@yerranaagulasriraamulu1334 3 жыл бұрын
గురువు గారు మీరు సాక్షాతూ దేవుడే. సందేహం లేదు. మీరు మా ఎదురుగా ఉంటే మా ఇంట్లో అందరూ మీకు సాష్టాంగా నమస్కారం చేసి మీ ఆశీర్వాదం తీసుకొనే వాళ్ళము. ఈ వ్రతం చేయటానికి సిద్ధమౌవుతాము.🙏🙏🙏🙏🙏🙏
@RevathijayRaj
@RevathijayRaj 3 жыл бұрын
Nejam andiii Guru Garu Devudu
@krishnadangeti3552
@krishnadangeti3552 9 ай бұрын
గురువు గారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏 మీరు చెప్పే విధానం చాలా అద్భుతం గా ఉంటాది గురువు గారు
@yadlabhumi861
@yadlabhumi861 Жыл бұрын
🙏🙏Om namo venkateshaya namah🙏🙏Guruvugaru mee video chusi nenu e vratham cheyadam start chesanu 5th weeklone naku pregnancy vachindhi.memu 6 years nundi pillala kosam wait chestunnam. May 1st na naku papa puttindhi.. Thank u soo much guruvu garu🙏🙏🙏
@priyankab7919
@priyankab7919 2 жыл бұрын
Namaskaram andi, Nenu me pillalu chupinchina video Chustu ipudu 6weeks complete chesanu…. 1St week puja chesina 5days ke ma husband ki next level promotion vachindi….Thank you so much andi me daya valla memu ee puja gurinche telsukunamu.. Me pillaalu video sahayam tho puja ee week purti cheskuntunanu…. Meku shatakoti vandanalu…🙏
@divyasricookingchannel3193
@divyasricookingchannel3193 3 жыл бұрын
నేను ఈ జన్మ లో చేయలేను అనుకున్న పని జరిగింది గురు గారు స్వామి చాల దయామయుడుయ
@9Lappi
@9Lappi 3 жыл бұрын
Govinda Govinda... God bless you
@divyasricookingchannel3193
@divyasricookingchannel3193 3 жыл бұрын
@@9Lappi tq mam
@ISHAFashionista
@ISHAFashionista Жыл бұрын
Great information, మీకు ధన్యవాదాలు! శతకోటి వందనాలు 🙏
@sravanireganti786
@sravanireganti786 Жыл бұрын
Swamy eroju first time Modati sanivaram vratam chesukunnanu me Daya valana aa Venkateswara swamy karuna valana Thanku very much Swamy🙏🙏🙏🙏
@manasasolleti6821
@manasasolleti6821 2 жыл бұрын
గురువూ గారు మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏 ఏ జన్మ పుణ్యఫలమొ సాక్షాత్తు భగవత్ స్వరూపులు మీరు, మీ దయవల్ల దేవుడిని మాకు దగ్గర చేస్తున్నారు.
@sriraghuramudu
@sriraghuramudu 2 жыл бұрын
గురువుగారు మీ దయ వలన నా జీవితం లో చాలా మార్పులు జరిగాయి. ధన్యవాదాలు గురువుగారు. 🙏🙏🙏🙏🙏
@s.adityakoundinya9784
@s.adityakoundinya9784 2 ай бұрын
సప్త శనివార వ్రతోపదేశమునకు ధన్యవాదాలు. ఆచరించడానికి ప్రయత్నిస్తాను.
@Sandy-rg4lw
@Sandy-rg4lw Жыл бұрын
Nenu pregnancy kavalani 7 days vratham chesthunna 1week lone pregnancy confome ayindhi tq god
@PradeepTirumala
@PradeepTirumala Жыл бұрын
Om namo venkateshaya 🙏
@priyareddy8808
@priyareddy8808 Жыл бұрын
Maymu chala days nudi pregency kosam wait chestuna please meru pooja ela chesaru please chepadi...
@nishitanishi7525
@nishitanishi7525 Жыл бұрын
Akka miru ala chesaru pooja
@ramyamaneti8680
@ramyamaneti8680 Жыл бұрын
Miru Ela chesaru pooja
@ramyamaneti8680
@ramyamaneti8680 Жыл бұрын
Please reply me
@vyshnavamspiritual6387
@vyshnavamspiritual6387 3 жыл бұрын
మన భారతీయ సనాతన వేద ధర్మమును ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించేలా చేయడమే నా కర్తవ్యం, ధర్మో రక్షతి రక్షితః
@gprasad6889
@gprasad6889 3 жыл бұрын
Superb 🙏🙏🙏🙏
@sriraghuramudu
@sriraghuramudu 2 жыл бұрын
గురువుగారు 🙏🙏🙏, నేను ఈ వ్రతం ప్రారంభించి మూడు వారాలు అయినది. నేను అనుకున్నది జరిగి చాలా ఆనందంగా వున్నది. ఇదంతా మీ దయ వలనె.
@penkedevi1430
@penkedevi1430 2 жыл бұрын
ఎన్ని వారాలు చెయ్యిలి
@akanthaleniakash20
@akanthaleniakash20 2 жыл бұрын
@@penkedevi1430 7 weeks
@prasanthvataka904
@prasanthvataka904 7 ай бұрын
గురువుగారు......! త్రినాథ వ్రతం, పూజ విధానం, సంకల్పం, అష్టోత్తరం మొదలైన వాటి గురించి మాకు తెలియజేయగలరు జై శ్రీరామ్
@SudhaRani-no8ti
@SudhaRani-no8ti 5 ай бұрын
Namaskaram guruvugaruu. Memu USA lo umtamu. Memu recent sapthashanivara vratham tho memu new house kala neraverindii. Idi sakshathu a venkateshwara swamy anugram. Me vedios tho idi chesamuu...maku dorikinavatitho chesamu. Maku chala problems solve ayyayii. Shradda bhakti ivi chal imp. Om Namo Venkateshaya namahaa🙏🙏🙏
@priyaganeshpydi922
@priyaganeshpydi922 2 жыл бұрын
Hare krishna..... Srinivas garu meru ceppinattu e vratam cesanu.... 7 week ayyesariki ma babu ki amezon lo job vaccindi......sudden ga ma abbai titupati ki valla frnds tickes cestu maku cesadu.... Bhramandam ga ayya, amma darsanam jarigindi... Meeru ceppina vidam ga mundu kanipaakam, tarvata alimelu mangapuram tarvata swamy darsanam cesam..... Can't explain my happyness.... Tq sir... Hare krishna🙏🙏🙏
@vissukucharlapati4132
@vissukucharlapati4132 2 жыл бұрын
Namste Guruvugaru, memu ea 7 sanivarala vratam chesamu. 2nd week poojalo vunnappude naku nenu expect chesina job offer vachindi. We are so happy. Ea 7 sanivarala vratham lo maaku oka anubhavam jarigindi, modati 4 varalu chala interest ga athithi (& their family) ni pilichi pooja chesamu tarvata telisina friends vallu andaru ayipoka nenu athithi ni piliche vishayam lo antaga interest choopinchaledu kani extra 3 members ki vanta matram chesedanni, correct ga bhojanam time ki evaro oka iddaru mugguru vachevaru. Maa varu nuvvu athithulni pilavatledani swamy varu athithilni intiki pampistunnaru anevaru, last 3 weeks alane jarigindi.
@firststep6827
@firststep6827 2 жыл бұрын
Congratulations 🎊 Chala Manchi Mata chepparu
@smilysmile6240
@smilysmile6240 2 жыл бұрын
Can u pls tell me how
@anilmunimouli4676
@anilmunimouli4676 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
@sarikamadupu8497
@sarikamadupu8497 2 жыл бұрын
Gud afternoon Okavela house kosam aithe house ప్రతిమ pettamannaru Mari job kosam m peetaru meeru... Meeru e pooja chesaru kadha Pls reply me ...
@deepthiadvani1115
@deepthiadvani1115 2 жыл бұрын
Iam struggling to get job. I want to do this. Guide me p lz can i get ur number
@sandhyarani-yd3pv
@sandhyarani-yd3pv Ай бұрын
Namakaram guruvu garu... Chala istam tho ee pooja chesamu....its a miracle... Our problem got resolved the very next day after performing pooja... Mee lanti punyathmula matalu vinadam maa adthrustam..Dhanyavadalu
@Minimomm
@Minimomm 6 күн бұрын
I have done this during my house construction seriously very powerful 🙌 👏
@tejaredrouthu
@tejaredrouthu 3 жыл бұрын
ప్రతి వీడియో లో అడుగుతున్నా..! శ్రీ రాముడి తారక మంత్రం గురించి కూడా తెలుపండి. గురువు గారికి నమస్కారం 🙏 జై శ్రీ రామ్ 🙏
@udaykiran7810
@udaykiran7810 3 жыл бұрын
శక్తి పీఠాలు గురించి ఒక వీడియో చేయండి శక్తి పీఠాలు అనగా ఏమి, ఎక్కడెక్కడ ఉన్నాయి మహత్యాలు గురించి తెలపండి అందరికీ తెలియజేయండి శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
@devikamarisetti9590
@devikamarisetti9590 Жыл бұрын
Thank you Guru Garu for details explanation 😊😊😊
@anithasambari1727
@anithasambari1727 Ай бұрын
Nenu e vratham chesanu swami vari anugraham maku kaligindi.om namo venkateshaya namaha 🙏
@pavanivarahagiri603
@pavanivarahagiri603 2 жыл бұрын
గురువుగారు మీకు పాదాభివందనం. మీ ఋణం తీర్చుకోలేనిది మీరు చెప్పిన విధంగా 7శనివారలు పూర్తి చేశాను. ఇంకా 1వారం ఉంది. మీకు ధన్యవాదములు.
@arunadevi-yi2li
@arunadevi-yi2li Жыл бұрын
Sir hatsoff Sir మీరు ఎంత నిదానంగా చక్కగా చెప్పారు. మీ పాదాల కు ప్రణామం
@shridewiprabhakula9494
@shridewiprabhakula9494 5 ай бұрын
Thank you thank you Srinivas Anayya🙏your guidance to humanity.God bless you and family members annaya 🙌😊🙏
@pavanihomehacks
@pavanihomehacks Жыл бұрын
Tq so much guruvu gaaru Nenu satha sanivarala vratham chesanu Chala powerful vratham.
@nagasaihema5569
@nagasaihema5569 2 жыл бұрын
Guruvugaru ...With ur blessings when I strted doing pooja for 3 weeks only I got new house ... by the time of completing 7 weeks registration also completed .... really its a maricle... because when I Search for house I dnt get it in my budjet... bt when I strted doing pooja With out searching only I got a house in verry less price...
@mallikaryalimallikaryali8747
@mallikaryalimallikaryali8747 2 жыл бұрын
I have the same problem sis.Iam starting this Pooja tomorrow
@mallikaryalimallikaryali8747
@mallikaryalimallikaryali8747 2 жыл бұрын
Sis Pooja peetam Sunday thiseyocha .ante ma Pooja room chala chinnadi. So kinda peetam vesi Pedadamanukuntunnanu
@nagasaihema5569
@nagasaihema5569 2 жыл бұрын
@@mallikaryalimallikaryali8747 i dnt put kalisam ..we have విగ్రహలు in r house in my simhasanam... so I did pooja to those idols.... pooja is imp bt not physical process na ... so according to ur convince do in proper way
@lasyapriya7524
@lasyapriya7524 Жыл бұрын
గురువు గారికి ‌ నమస్కారం. నెను ఈ వ్రతాన్ని 8 వారాలు నా శక్తి మేరకు నియమ నిష్టలతో చేశాను. ఆ దేవుని దయ వల్ల పూర్తి చేసి తిరుమల శ్రీవారి ఆలయంలో ముడుపు చెల్లించాము. తరువాత నెల రోజుల లొపే నాకు contract job వచ్చింది. మేము ఊహించని విధంగా జరిగింది. మనస్పూర్తిగా నమ్మలే కానీ మన వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తాడు.. అందులో సందేహం లేదు. గోవిందా గోవింద గోవిందా 🙏🙏🙏
@PradeepTirumala
@PradeepTirumala Жыл бұрын
Om namo venkateshaya 🙏🙏
@prashanthikalakoti8721
@prashanthikalakoti8721 Жыл бұрын
Nijamga thirindha andi mi korika,nenu ma babu gurinchi cheyali
@jyothipatange7156
@jyothipatange7156 Жыл бұрын
అమ్మ 8 వ శని వారం పూజ complete అయిన తరువాత ఏ రోజు స్వామి వారికి ముడుపు చెల్లించాలి దయచేసి reply ఇవండీ please 🙏🙏 today 8th week puja complete ayyindi. Saturday ne mudupu Chellinchala?
@jyothipatange7156
@jyothipatange7156 Жыл бұрын
Please cheppandi madam lasya priya madam garu
@lasyapriya7524
@lasyapriya7524 Жыл бұрын
@@prashanthikalakoti8721 s amma nijagane thirindi lekapothe elanti vishyalu andariki telise laga chepthunna ante vallu kuda chusukovalani
@lokajakushivlogs8160
@lokajakushivlogs8160 Жыл бұрын
Guruvu gaariki paadabhivandanamulu nenu e vrathamu last year march loo chesanu nenu aanukonnadi jarigindi guruvu gaariki dhanyavaadamulu om namo vankayesaya nama ha 🙏🙏🙏🙏🙏🙏🙏
@prasu568
@prasu568 2 ай бұрын
గురువుగారు నమస్కారం.. ఈ రోజు ఏకాదశి కారణం అని వెంకటేశ్వర స్వామి ఆలయం కి వెళ్ళాం.. చాలా సేపటి వరకు పంతులు గారు రాకపోవటం తో స్వామి వారి చిన్న విగ్రహానికి పూలమాల సమర్పించాము. మంచో చెడో తెలీదు కానీ స్వామి ని కళ్ళారా చూసిన అనుభూతి కలుగుతుంది.. అలా పూల మాల సమర్పించటం గురించి కొంచెం తెలియజేయగలరు
@bjathin9088
@bjathin9088 Жыл бұрын
Successfully completed my 6 th week puja 🙏 ome namo venkatesaya
@rajyalakshmisarathy7970
@rajyalakshmisarathy7970 2 жыл бұрын
చాలా బాగా చెపుతున్నారు. అన్ని ఒక్కొక్కటిగా చూస్తున్నాను . మనసు స్థిమితంగా ఉంది. 🙏
@sravanthi-vlogs..
@sravanthi-vlogs.. Жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు చాలా చక్కగ వివరించారు
@sunitha.s1432
@sunitha.s1432 4 ай бұрын
Chaala bhaga chepparu sir intha bhaaga evaru chepparu sir pin to pin clear ga explain chesaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srinivaschari2663
@srinivaschari2663 3 жыл бұрын
Edi Nijam, my sister does this vratam and now her husband got the same job in the same company which he lost 5 years before. It is a true example. Om Namo Venkateshaya Namaha
@manjunadha1263
@manjunadha1263 3 жыл бұрын
Kalasampettara
@saanvisworld4658
@saanvisworld4658 3 жыл бұрын
Pratima m pettarandi job kosam
@saanvisworld4658
@saanvisworld4658 3 жыл бұрын
Pratima m petarndi job kosam
@orugantirajeshkanna7598
@orugantirajeshkanna7598 2 жыл бұрын
Job kosam m pratima pettaru...
@ljyothi3542
@ljyothi3542 2 жыл бұрын
6 vaaralu pooja ayindi anukokunda, illu rent ki vere illu maaralsivacchindi rent ki vellina intlo migatha 2 varaala pooja chesukovaccha, evarina cheppara plz
@venugopal3510
@venugopal3510 3 жыл бұрын
అద్భుతం 🙏 ఓం నమో వేంకటేశాయ మంగళమ్ 🙏
@sudhamani4099
@sudhamani4099 Жыл бұрын
After I did this vratam my problem solved.. After completed seven saturdays.. I went to tirupathi within one week and i offered my mudupu in hundi.. Om namo venkatesaya....
@PradeepTirumala
@PradeepTirumala Жыл бұрын
Om namo venkateshaya
@banupothuganti
@banupothuganti Жыл бұрын
Ela chesarandi shadopachara Pooja Vinayaka Pooja etla cheyyalo ardam kavatledu evanni vdos chusthuna u tube lo kani confused ga undi plzz konchem cheppandi mirela chesaro 3 years nundi health baledu chinna pillalunnaru chuskolekapothuna plzz cheppandi 🙏🙏kasta mirela chesaro cheppandi
@manasasolleti6821
@manasasolleti6821 Жыл бұрын
గురువు గారి కి పాదభివందనాలు🙏🙏🙏
@adbutha1
@adbutha1 Жыл бұрын
I did this vratham and donated food end of the vratham. My wish didn't fulfill, but I had faith in him. We started earning a lot. Unexpectedly went to India and Thirupathi. After we came back from India. We got a nice big home within weeks.. When I started this vratham I didn't have enough money to go for big house. But God made us wait and gave enough money first then house. So believe in him. Just put faith in lord Venkateswara swamy 🙏. I should thank you Mr. Srinivas garu. Much appreciation for this video.
@sukanyan1238
@sukanyan1238 Жыл бұрын
After Pooja what should we do the rice flour Deepas
@vaishnaviyadav7102
@vaishnaviyadav7102 Жыл бұрын
@@sukanyan1238 u can feed to cows or place it under any tree
@sukanyan1238
@sukanyan1238 Жыл бұрын
@@vaishnaviyadav7102 thank you 😊
@Deepikameher364
@Deepikameher364 Жыл бұрын
Non veg thinocha in weekdays ?
@PradeepTirumala
@PradeepTirumala Жыл бұрын
@@Deepikameher364 puja chesina satuarday minaha migathq days thinavachu...
@RamaRecipies
@RamaRecipies 2 жыл бұрын
Thank you so much for sharing this kind of good & traditional things👌👌🙏🙏🙏
@chikki2591
@chikki2591 Жыл бұрын
Namaskaram guru garu, thank you so much for sharing valuable information.
@ganeshkumarpolisetti3303
@ganeshkumarpolisetti3303 9 ай бұрын
Successfully completed Saptasani varala vratam guruvu garu 🙏🙏🙏🙏
@sripadharenuka
@sripadharenuka Жыл бұрын
Today Succesfully completed.1st week of saptha sanivara vratham. Guruvugari vala telisindhi.epatiki start chesha.miru chupinche margam lo undali ani blessing evandi.om namo venkateshaya.
@archanatetali9422
@archanatetali9422 3 жыл бұрын
Namaskaram andi. Memu e vratham last year cheskunam. last year covid valla job poyindhi sudden ga Chala kangaru paddamu ekkada jobs levu, e vratham start chesukunamu, 7th week lo Malli same company valle venaki pilicharu. Bhakti to chesukunte Swami palukutharu. Om Namo Narayanaya.🙏
@gandarupuarunasree7175
@gandarupuarunasree7175 3 жыл бұрын
Meru chippinattu nenu shodachopachara puja chesthunanu.pujalo nenu swami padhalu,chethulu kaduguthunna feeling lo nachethulu lo vache okalanti timmiro,barruvo edho avuthondi.nijanga I feel so happy sir,thank you sir,thank you so.........................much sir.sri vishnu roopaya nama sivaya.
@udayasiromani6228
@udayasiromani6228 3 жыл бұрын
Satyanarayana Swamy vratam own ga chesukovachha. Ela cheyyali cheppagalaru
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@visalakshmich8842
@visalakshmich8842 3 жыл бұрын
Wife and husband separate ga unte cheyyacha
@alacreation4380
@alacreation4380 3 жыл бұрын
Tqqq for feed back It's very useful for vivers
@ramyaajay2280
@ramyaajay2280 11 ай бұрын
Actually through you anniyya after starting muthyala haarathi I am very happy but feeling very pieceful without doing harathi the day will never ends me. Even my kids also comes to do this harathi. I think is all magic of Srinivasa. Om namo narayanaya
@kartheekmathamsetti8138
@kartheekmathamsetti8138 7 ай бұрын
Vrata visistata gurinchi teliyachesinanduku Guruvu gariki satakoti vandanaalu...
@leelaramakrishnayarramsett5629
@leelaramakrishnayarramsett5629 3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@jayabharathi2692
@jayabharathi2692 3 жыл бұрын
Archana Tetali.....మీ నిజ జీవిత కథతో నేను సంతోషిస్తున్నాను. అదే కంపెనీలో అదే ఉద్యోగాన్ని తిరిగి పొందానని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఓం నామో నారాయణ
@ValliEats
@ValliEats 8 күн бұрын
Thank you so much...ma mom ki tana dream house fulfill ayindi... Om namo venkatesaya🙏🙏
@n.saiharshininoothikattu9513
@n.saiharshininoothikattu9513 3 ай бұрын
Amazing marvelous pls everyone do this vratham
@janakiramasai242
@janakiramasai242 2 жыл бұрын
Real Brahmana dharma I am seeing from you...You are earning for self sustaining from your job and rest of the time spreading divine knowledge to all of us...I am not sure how all poojas effect on anyone but when the person without expecting anything doing towards lokha kalyanartham then God will fulfill his words...
@mythri2018
@mythri2018 2 жыл бұрын
🙏🙏 గురువు గారు 🙏🙏 మా కులదైవం మల్లన్న దేవుడు, ఎల్లమ్మ తల్లి , మేము ఈ వ్రతం చేసే ముందు ఏమి చేయాలో తెలుపండి 🙏🙏
@ammuluhema1397
@ammuluhema1397 Жыл бұрын
Super ayyagaruu,,nenu mi video chudaka thappu chesanu,,ippudu I m happy,wat a clear information I really happy for it thanku so much
@keerthishekar8717
@keerthishekar8717 Жыл бұрын
7 weeks complete chesanu guruvu gaaru, court case clear avvalani. Almost final hearing ki vachindi in our favor. Miru cheppadam vallaney chesanu sir. Thanku sir..
@PradeepTirumala
@PradeepTirumala Жыл бұрын
Om namo venkateshaya 🙏
@krishnaveni5453
@krishnaveni5453 3 жыл бұрын
🙏ఓం నమో నారాయణాయ నమః🙏ఓం నమో వేంకటేశాయ నమః 🙏 ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🙏
@kavya5920
@kavya5920 Жыл бұрын
Saptha sanivara vratham start chesanu 4weeks ayyayi ninnatitho ....actually ssc cgl notification vachindhi apply cheyyadaniki last date October 8 ayithe nenu marchipoya apply cheyyadam last date October 8 a roju evening net Centre ki vella athanu server avvatledhu amma apply cheyyadam avvadhu vellipo annaru ....na tarvata chala mandi vacharu evariki apply cheyyadaniki server avvatledhu morning nundi last date varaku em chesaru vellipondi avvadhu annaru ayina nenu akkade vundi venkateswara swamy ki mokkukunna apply cheyyadam avvalani chala bhakthi tho and okavela ippudu apply cheyyadam avvakapote ssc cgl application date extend avvalani chala ekkuvaga mokkukunnaanu... tarvata 10minutes lo ssc cgl ki apply chesukovadaniki date extend ayyindhi 5days extra time icharu ssc cgl ki apply chesukovadaniki ani telisindhi.....venkateswara swamy ki manaspoorthiga mokkukunte sadhyam kaanidhi edhi vundadhu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏venkateswara swamy ...govindha govindha govindhaa...kalav sri venkata naayakahaa..........
@madhurieranki9813
@madhurieranki9813 3 ай бұрын
I did this vratham guruvugaru, my wish got fulfilled, thank you so much
@suneethatentu7502
@suneethatentu7502 Жыл бұрын
Guruvu garu,meeru chesthunna ee service ki naa padabhivandanam andi. Intha detailed gaa pdf create pettaru . Chala chala dhyanyavadalu guruvu garu.
Sprinting with More and More Money
00:29
MrBeast
Рет қаралды 190 МЛН
Final muy inesperado 🥹
00:48
Juan De Dios Pantoja
Рет қаралды 18 МЛН
Sprinting with More and More Money
00:29
MrBeast
Рет қаралды 190 МЛН