No video

ఎన్ని పూజలు చేసినా ఫలితం రావడం లేదు ఎందుకు? ఇలా చేస్తే 100% రిజల్ట్ వెంటనే వస్తుంది!

  Рет қаралды 30,513

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 142
@subhashv402
@subhashv402 2 ай бұрын
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🌷 ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ 🌷🪷🙏 ನಮನಗಳು ಗುರುಗಳೇ🌷 ನಿಮ್ಮಂತ ಪುಣ್ಯಾತ್ಮರನ್ನು ಪಡೆದಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯನಾದೆ 🌷🙏🙇
@user-ko3pq3eg6g
@user-ko3pq3eg6g 2 ай бұрын
గురువు గారికి నమస్కారాలు ఈరోజు చేసినటువంటి వీడియో సూపర్ వీడియో ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏💐💐
@vemavarapuambica5630
@vemavarapuambica5630 2 ай бұрын
🙏 గురువు గారు శుక్రవారం పుట్టిన ఆడపిల్ల పెళ్లి అయ్యక పెళ్ళి పీటల నుంచి అత్త వారి యింటికి వెళ్ళే ముందు పుట్టిం టిలో బంగారం కానీ డబ్బులు కానీ దటలీ అంటారు పెళ్ళి హడావిడిలో మా పుట్టింటి వారు అలా దటించలేదు అప్పటినుంచి మా పుట్టింటి వారు ఆర్థికంగా చాలా బాధలు పడుతున్నారు దీనికి ఏమైనా పరిష్కారం చెప్ప గలారు దయ ఉంచి 🙏
@sattibabumummana271
@sattibabumummana271 2 ай бұрын
Same
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మీ పుట్టింటి వారిని ఒడిబియ్యం పోయమని చెప్పండి. మీరు ఏదైనా శుక్రవారం రోజు పుట్టింటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి పుట్టింటి వాళ్ళు అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని శనివారం రోజు విందు ఆరగించి రండి తప్పకుండా మంచి జరుగుతుంది
@santoshbhattiprolu1302
@santoshbhattiprolu1302 2 ай бұрын
Padutatiyyaga
@vemavarapuambica5630
@vemavarapuambica5630 2 ай бұрын
​@@vinayreddyharikathalu6658ధన్య వాదాలు గురువు గారు 🙏🙏🙏
@rajeshs7223
@rajeshs7223 2 ай бұрын
Meeru chala goppavaru me valla nenu chala maripoyanu meku Shatha koti vandanalu 🙏🙏🙏🙏🙏🙏
@rajeshkanna835
@rajeshkanna835 2 ай бұрын
Guru garu namaskaram mi videos chala baguntayi avi memu chusthamu, panchaopachara poojalu kuda chesthamu mi video pettukoni, chala baga chepthunaru, guru garu, you tube lo samrani ela yevali ante chala list chepthunaru, meru oka sari samrani intlo ela vesukovali lakshmi kataksham kosam, nara dirsti kosam, manashanthi kosam, godavalu kankunda, ela samrani vesukovalo thapani sariga cheptharu ani na manasu purthiga nenu korukuntunanu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
తప్పకుండా తొందరలోనే తెలియజేస్తం తల్లి
@varachandu9540
@varachandu9540 2 ай бұрын
ధన్యవాదాలు గురూజీ థాంక్యూ థాంక్యూ గురించి మీకు
@nagabhavanib5504
@nagabhavanib5504 2 ай бұрын
మీరు చెప్పినవి చాలా బాగున్నాయి గురువుగారు చాలావరకు పాటిస్తాము కొత్త విషయాలు తెలుసుకున్నాము నాకు చిన్న అనుమానము దయచేసి చెప్పగలరు మేము ఒక కుంది లో దీపారాధన చేసేటప్పుడు మూడు ఒత్తులు కలిపి ఒక వత్తిలా చేసి అలాంటివి రెండు వేస్తున్నాను అలా వెయ్యాలా లేకపోతే మూడు వత్తులు కలిపి ఒక దాని లాగ చేసి అలాంటిది మూడు వేయాలా ఒక కుందిలో వేస్తే నేను ఇది అడుగుతున్నాను ఒకవేళ రెండు కుండీల్లో చేస్తే ఎలా వేయాలి అసలు ఒక కుంది వాడొచ్చా ఇది ఒకటి మరో ఒకటి ఏమిటంటే తులసి కుండీలో తూర్పు వైపు పెట్టమనండి అంటే నేను అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు సూర్యుడు నాకు ఎదురుగా ఉంటాడు అది కరెక్ట్ గానే పెట్టానా కరెక్టుగా లక్ష్మీ గుమ్మానికి ఎదురు పెట్టు కున్నాను అలా పెట్టవచ్చా నా ఏదైనా తప్పు ఉంటే నాకు చెప్పండి సరిదిద్దు ఉంటాము ప్రమిద గురించి మాత్రం చెప్పండి అందరూ మూడు వత్తులు మూడు వత్తులు అని అంటున్నారు మాకు అర్థం కావటం లేదు వివరంగా చెప్పండి మూడు వత్తులు ఒకటిగా చేసి అలాంటివి కూడా మూడు ఒత్తులు విడివిడిగా మూడ మాకు తెలియటం లేదు అసలు పూజ కన్నా ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది ఏం తప్పు చేస్తే ఏమవుతుందో అన్నట్టు ఉంది
@subashinij7008
@subashinij7008 2 ай бұрын
Thank you guruvu Garu
@venkatalakshmi2338
@venkatalakshmi2338 2 ай бұрын
Namaskaaram guruvu gaaru teliyani vishayAalu chaalabaaga teliyajestunnaaru dhanya vaadanulu
@kasalashobharani7769
@kasalashobharani7769 2 ай бұрын
Om namah shivaya Dhanyavadalu Guruvu garu 🙏🙏
@venkatasrinivas159
@venkatasrinivas159 2 ай бұрын
Thank you Universe
@Shashirekha12
@Shashirekha12 2 ай бұрын
లక్ష్మీదేవి ఉన్న చోటు దరిద్ర దేవత రాలేదు కదా గురువు గారు .ఆసనం అలాగే ఉన్న పూజ మందిరం శుభ్రంగా ఉంటుంది అలాంటప్పుడు దరిద్ర దేవత ఎలా వస్తుంది గురువు గారు.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మనము చేసేటటువంటి కొన్ని తప్పులు దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి దరిద్ర దేవత అక్క చెల్లెలు కాబట్టి మనము చేయరాని కొన్ని పనులు చేస్తే దరిద్ర దేవత వస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది
@nandininandini-ln6ln
@nandininandini-ln6ln 2 ай бұрын
Danyavadhalu swamy
@VaishaliVonu
@VaishaliVonu 2 ай бұрын
గురువుగారు మీకు🙏🙏🙏🙏
@ganeshkota6783
@ganeshkota6783 2 ай бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@Virat59288
@Virat59288 2 ай бұрын
నమస్కారం గురువు గారు మీరు ఇంతకు ముందు చేసిన వీడియోల కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేదు.. దయచేసి అ వీడియోళ్ళ కామెంట్స్ రిప్లై ఇవండీ... 🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
తప్పకుండా కాస్త ప్రవచనాల్లో బిజీగా ఉన్నాము
@Virat59288
@Virat59288 2 ай бұрын
Ok guruvu garu miku vilunapude evandi tq guruvu garu 🙏🙏🙏🙏
@nikhilgomasa
@nikhilgomasa Ай бұрын
మా బాబు కి నీట్ కౌన్సిలింగ్ లో గవర్నమెంట్ సీట్ రావాలని దీవించండి
@UmaVinod-ok8ot
@UmaVinod-ok8ot 2 ай бұрын
Jai shree Ram thank you sir 💐🙏🙏💐🙏💐💐🙏🙏💐🙏💐💐🙏🙏💐🙏💐
@rajashakarym2642
@rajashakarym2642 2 ай бұрын
Thanks swami for information😊😊😊
@LathaLatha-wn1je
@LathaLatha-wn1je 2 ай бұрын
Namaskar guruvugaru
@MKumari-or6mv
@MKumari-or6mv 2 ай бұрын
Shathakoti padhabivadhanallu guruvugaru meku meru challa manchi theliyani vedos cptharu maku
@SivaLingam-jl9tx
@SivaLingam-jl9tx 2 ай бұрын
నమస్కారం గురువుగారు చాలా బాగా చెప్పారు
@satyanarayanagoud4207
@satyanarayanagoud4207 2 ай бұрын
Danyavadalu Swami 🙏
@vigneshpanudu8121
@vigneshpanudu8121 2 ай бұрын
గురువు గారు 🙏 రేపు పౌర్ణమి, చతుర్థశి ఉంది కాదా ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోవచ్చా తెలియచేయండి 🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
నిరభ్యంతరంగా చేసుకోవచ్చు తల్లి
@chagantikalyani5645
@chagantikalyani5645 2 ай бұрын
Thank you swamy 🙏🙏🙏🙏
@kadarinagarjun4594
@kadarinagarjun4594 2 ай бұрын
Good explanation guruvugaru
@kadarinagarjun4594
@kadarinagarjun4594 2 ай бұрын
Very good explanation guruvugaru always keep it up
@user-dk5ds5vu3f
@user-dk5ds5vu3f 2 ай бұрын
Thank you so much guruvu gaaru maaku unna anni anumanalanu entho opikatho nivrutti chesi mammulanu bhakti margamloo nadipishunna meeku padabi vandanalu guruvugaaru🥺🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-di8zb1wx4r
@user-di8zb1wx4r 2 ай бұрын
Guruvu gariki namaskaram 🙏🙏🙏🙏🙏
@user-pt6yr2nd5y
@user-pt6yr2nd5y 2 ай бұрын
Namaskaram guruji garu 🌹🌹🌹
@user-pq2us9xs8k
@user-pq2us9xs8k 2 ай бұрын
Eni cesina maku aslu kalisiravadam ledu guruvugaru 🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
కర్మ ఫలితం తగ్గగానే మంచి జరుగుతుంది ఆగండి
@SwathiPokala
@SwathiPokala 2 ай бұрын
Mokkula gurinchi cheyyandi swamy garu
@KGFGAMER5127
@KGFGAMER5127 2 ай бұрын
Thankyou Guru Garu
@nallivijaya3311
@nallivijaya3311 2 ай бұрын
Namaste guruvugaru.
@ravalikanithya9721
@ravalikanithya9721 2 ай бұрын
Guruvu garu intaku mundu video lo, daily illu clean chesina tarwatane deeparadhana cheyamannaru kada, daily illu tadi guddato clean cheyala, leka mamuluga chipuru to vidiste saripotunda, Alane pooja samanku, deeparadhana kundulu, ganta, harati ichevi, agarbatti stand, daily soap to clean cheyala, weekly once cheskovacha.....
@sravanthi405
@sravanthi405 2 ай бұрын
pournami Friday na Saturday na guruvugaru theliyajeyagalaru namaskaram
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
శుక్రవారం రోజు
@imandimahalaxmi427
@imandimahalaxmi427 2 ай бұрын
Guruvu garu namaskaram.new House thesukunnamuguruvugaru, roju puja cheyyalekapothunnanu,7varala vratham chesina tharavatha chinna sthalam,illu thesukunnamu.meru cheppindi prathidi follow avuthunnanu Andi, thanks guruvu garu.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
శుభం భూయాత్
@Kondapaneni
@Kondapaneni 2 ай бұрын
Thank you guruji
@muralineelu4026
@muralineelu4026 2 ай бұрын
Namaste guruvu gaaru... Maa house construction lo undi.. pooja gadilo couboards Haight yentha pettukovali?? Kurchini deepam pettukovala?? Nilchuni deepam pettettu unchala??
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
ఎలాగైనా పెట్టవచ్చు కానీ భక్తితో పెట్టాలి భక్తి లేకుండా ఏ పూజ చేసినా ఫలితం ఉండదు
@muralineelu4026
@muralineelu4026 2 ай бұрын
@@vinayreddyharikathalu6658 🙏 ThanQ guruvu gaaru.. naaku chala Bakthi yekkuva guruvu gaaru.. kontha Mandi annaru kindaki pettukokudadu photos Haight lo undali annaru ..andukani doubt vachindi, kurchuni prasantham ga pooja chedam ani adiganu
@medidhaanusha6653
@medidhaanusha6653 2 ай бұрын
Tq guruvu gaaru
@ChantiPasha-pj5hu
@ChantiPasha-pj5hu 2 ай бұрын
Guruvugaru namaskaranmandi 🙏🏼
@GangabhavaniGoripati-jc1pg
@GangabhavaniGoripati-jc1pg 27 күн бұрын
Ome namo venkatesaya
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 2 ай бұрын
Namaskaram guruvugaru
@user-vs8td9xs9e
@user-vs8td9xs9e 2 ай бұрын
Namaste gruji 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@user-in6ff7sl3g
@user-in6ff7sl3g 2 ай бұрын
నమస్కారం గురువుగారు
@shikathota6158
@shikathota6158 2 ай бұрын
Guruvu garu......... Naaku okha chinna sandeham ........ Naaku ninna ratri kalallo nenu maa inthi daggara unna Shivalayam looo Matti pramidaloo deepam veliginchi nattu kala vacchindi.........deeniki ardham yemiti dayachesi teliyacheyyandi Guruvu garu...........🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మీరు ఏదో జన్మలో శివయ్యకు దీపం వెలిగిస్తాం అని మొక్కుకొని నా మొక్కు తీర్చలేదు కాబట్టి శివుడు ఆ ముక్కు గుర్తు చేస్తున్నాడు. తప్పకుండా వెళ్లి శివాలయంలో దీపం వెలిగించండి. తొందర్లోనే శుభవార్త వింటారు
@shikathota6158
@shikathota6158 2 ай бұрын
@@vinayreddyharikathalu6658 Thank you so much Guruvu garu..........🙏🙏🙏
@govindgoddi975
@govindgoddi975 2 ай бұрын
🙏
@rajanipamarthi1556
@rajanipamarthi1556 2 ай бұрын
Aditya hrudhayam gurinchi chepandi guruvu garu
@Dancingstar-22
@Dancingstar-22 Ай бұрын
Chalk peace lo muggu veyavochha ....
@lalitha_999
@lalitha_999 Ай бұрын
Guruvu garu vere vall inti dhaggara parijatha pula chettu unte akkada poddunne pulanni kidha rali untai kadha manam gudiki velle dharili lo unte kindha padina vi theesukelli gudilo devudiki ivva vacha cheppandi guruvu garu plz
@Lakshmi_9695
@Lakshmi_9695 2 ай бұрын
నమస్కారం గురువు గారు రెండు అలమరాలు ఉన్న కప్బోర్డ్ లో కింద అలమరలోపూజా మందిరం ఉంది పై అలమరా లో దేవుని సరుకులు అంటే పసుపు, కుంకుమ, అగరవత్తులు, నూనె వగైరా సామానులు పెట్టుకోవచ్చా. దయచేసి సమాధానం ఇవ్వండి
@anuradhap3709
@anuradhap3709 2 ай бұрын
🙏🙏🙏
@BobbyKancharla
@BobbyKancharla 2 ай бұрын
Namaskaram Guruvu garu🙏 Nitya Pooja lo sayantharam vela ganta mroginchavachuna teliya cheyya galaru
@medidhaanusha6653
@medidhaanusha6653 2 ай бұрын
Guruvu gaaru. Manam. Devuniki mandiramlo ragi chembulo nillu posi pedhamu ragi. Chembu badulu chinna Matti kondha petavacha guruvugaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
పెట్టుకోవచ్చు తల్లి పూర్వకాలంలో అలాగే పెట్టే వాళ్ళు
@lavanyagangadhar6933
@lavanyagangadhar6933 2 ай бұрын
పౌర్ణమి kalasha పూజ ఈ రోజు అనగా శుక్రవారం చేసుకోవాలా శనివారం చేసుకోవాలా
@preethipreethi8159
@preethipreethi8159 2 ай бұрын
Namaskaram swamy...memu em chesina ma badhalu,kastalu theradam ledhu....okkosari vaddu e bathuku anipistundiii😢😢..eduna pariskaram cheppandi swamy pls
@naineshadabala
@naineshadabala 2 ай бұрын
మేష రాశ
@preethipreethi8159
@preethipreethi8159 2 ай бұрын
@@naineshadabala kadhu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
సంకష్టహర గణపతి వ్రతం చేయండి. ఈనెల 25 అంగారక చతుర్థి ప్రారంభం కాబోతుంది. సంకష్టహర వ్రతం ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో అంది చేసినట్లయితే తప్పకుండా అన్ని సమస్యలు తీరుతాయి
@prasanna_54321
@prasanna_54321 2 ай бұрын
Guruvugaru twaraga pelllli jaragalante emi cheyali e Pooja cheyalllli
@nagaraniyadav1754
@nagaraniyadav1754 2 ай бұрын
Avu guruvu garu please marriage jaragadaniki manchi remedy cheppandi guruvu garu please 🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
సప్త శనివారాల వ్రతం చేయండి తప్పకుండా మీ కోరిక తీరుతుంది
@nagamanipeddi4527
@nagamanipeddi4527 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@mangaveni3502
@mangaveni3502 2 ай бұрын
Pulikapu usual ga wednes day or Saturday chesthanu, pournmi gadiyalu tomorrow Saturday cheyavachcha swami as lakshmi pooja cheyali kani.
@SmilingChefHat-tl8hd
@SmilingChefHat-tl8hd 2 ай бұрын
Guruvu Garu money plant gummaniki edamavaipu pettukovacha madi east facing house money plant tamalapaku chettu kalipi vesukovacha dayachesi reply ivvagalaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
రెండు ఉత్తరం వైపు పెట్టుకోండి ఎందుకంటే కుబేర స్థానం కాబట్టి లేదా ఈశాన్యం వైపు పెట్టుకోవచ్చు
@user-ec2uh1bx4l
@user-ec2uh1bx4l 2 ай бұрын
Guruvu garu Friday roju pooja avaledhu Sunday roju machi samayam chapandi guruvu garu
@redminote7523
@redminote7523 Ай бұрын
Gurugaru date aynputto muggy veyacha
@anjalibandi-ft8zv
@anjalibandi-ft8zv 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@venkatakumarvk3324
@venkatakumarvk3324 2 ай бұрын
🙏🙏🙏🙏
@karrieswaramma6744
@karrieswaramma6744 2 ай бұрын
నమస్తే గురువు గారు మా husband ప్రైవేట్ job చేస్తున్నారు kani కష్టానికి తగిన ఫలితం రావటం లేదు గురువు గారు ఏదయినా పరిస్కారం ఉంటే చెప్పండి గురువు గారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
సప్త శనివారాల వ్రతం చేయండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది 300% నిజం
@LavanyaVeda-qo4wx
@LavanyaVeda-qo4wx Ай бұрын
Swamy nenu Friday roju battala shop open chestunna. Shop lo mottamodati saari puja ela cheytaali emem devudi photo lu pettukovaloo cheppagalaru..... Mi maata naaku bagavanthuni aashirvaadam thoo samaanam plz rp
@kondaanithagupta6133
@kondaanithagupta6133 2 ай бұрын
ఆడవారు గంట కొట్టవచ్చా
@menoorswapna1387
@menoorswapna1387 2 ай бұрын
మా పూజ గది కిచెన్ లో ఉంది నేను నెల్చొని పూజ చేస్తాను ఎం కదా స్వామి
@nagalaxmilaxmi6975
@nagalaxmilaxmi6975 2 ай бұрын
🙏🙏🙏🙏🙏 swamy
@idurgabhavani6056
@idurgabhavani6056 2 ай бұрын
నమస్కారం గురువుగారు ఇప్పుడు చాలామంది వెండి గరికతో లక్ష్మీదేవిని పూజిస్తున్నారు అలా పూజ చేయవచ్చా
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
పూజ చేయకూడదు తల్లి
@sunithad3039
@sunithad3039 2 ай бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@radhikamateti5449
@radhikamateti5449 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏👌👌
@s.s377
@s.s377 2 ай бұрын
GURUVU GARU NAMASKARAM dhayadhulu chanipote antu vasthundhi kada guruvu garu 11days or 13days tharvatha pedda kharma chestharu kada appati varaku muggu vesukovacha guruvu garu please please reply evvandi
@guruvolgs
@guruvolgs 2 ай бұрын
Veyyakudadu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
వెయ్యకూడదు తల్లి
@vyshu2576
@vyshu2576 2 ай бұрын
గురువుగారు... రాత్రిపూట.... అంటే సూర్యాస్తమయం అయిన తరువాత... చెట్టుకు ఉన్న మొగ్గలు ..కోసి... నీళ్లలో వేసుకుని... మరుసటి రోజు పూజ చేయవచ్చా
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
రాత్రిపూట పూలు కోయకూడదు సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే పూలు కోయాలి తల్లి
@vipralavani6356
@vipralavani6356 2 ай бұрын
Guruji namastey .jaathakam ela unna music lo famous avvalantey emi cheyyali
@sarojinipitchala8948
@sarojinipitchala8948 2 ай бұрын
Guruvu garu senivaram akukura thinavachha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
తినవచ్చు
@bindhukodi945
@bindhukodi945 2 ай бұрын
Guruvu garu, harathi lo ashithallu vayavocha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
వేయకూడదు
@user-mi5os5vq8x
@user-mi5os5vq8x 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
@user-ec2uh1bx4l
@user-ec2uh1bx4l 2 ай бұрын
Guruv Garu Friday roju mavaru transport field office open cheyali anukutonaru machi samayam chapadi Friday roju machi roju na guruvu garu ledha a roju machidi chapindhi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మంచి రోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపల చాలా బాగుంది సమయం
@user-ec2uh1bx4l
@user-ec2uh1bx4l 2 ай бұрын
Sunday roju machi samayam chaapandi guruvu garu please
@user-ec2uh1bx4l
@user-ec2uh1bx4l 2 ай бұрын
Friday raju pooja avaledhu guruvu garu
@gadilabhargavi4505
@gadilabhargavi4505 2 ай бұрын
Sammy namaste davudi photo s ala patukovali chapandi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
దీని గురించి ఇంతకు ముందే వీడియో చేశాను చూడండి
@gadilabhargavi4505
@gadilabhargavi4505 2 ай бұрын
@@vinayreddyharikathalu6658 link patandi
@MahiMahi-uf7kv
@MahiMahi-uf7kv 2 ай бұрын
స్వామి మణి ప్లీన్ట్ ఇంట్లో ఉండవచ్చా ఎలా పెట్టాలి
@mulintimunemma674
@mulintimunemma674 2 ай бұрын
Naku oka dout guruvu gaaru ippudu manam edhaina mokkku mokkukuntam kadha 7 vaaralu okkapoddhu untanu lekapothe 7 vaaralu gudi ki vasthanu ilane edhaina mokkukuntam kadha 7 vaaralallo intlo unna aada valla ki periods vasthay kadha appudu em cheyali chepthara please
@medidhaanusha6653
@medidhaanusha6653 2 ай бұрын
Ravi aakulanu. Manam Saturday roju kakuda meegatha rojullo koyavha swaami puja ki chepandhi please
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
ఆదివారం కూడా కోయకూడదు. మిగిలిన రోజుల్లో కోసుకోవచ్చు
@user-dx7zo6xs7r
@user-dx7zo6xs7r 2 ай бұрын
🌺🌹🌷🙏🙏🙏
@chilumulasudhakar6094
@chilumulasudhakar6094 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mallika7396
@mallika7396 2 ай бұрын
Namaskaram guruvu garu ma husband ki may 26 roju accident iendi guruvu pandi adamochondi tarvata last Wednesday namedaloni chain tegi na chetilo padindi inti mundu una tulasi chetti roju Pooja chestamu water postam kandi andi poyindi Ela Ani problems vastunayi husband name srinivas aslu problem enti enduku ala Ani negative ga jargutunayi guruvu alanti doshalu unayi chepandi guruvu garu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
దగ్గర్లో ఉన్నటువంటి జ్యోతిష్యులకు జాతకం ఒకసారి చూపించండి. జాతకాన్ని బట్టి సమస్యకు పరిష్కారం తెలుసుకోవచ్చు. కామెంట్స్ ద్వారా చెప్పలేము తల్లి
@himajanagandla4892
@himajanagandla4892 2 ай бұрын
Namaste guruvu garu naku 4days ga kalalo evaro nannu tharumutunnattu nenu elagola tappinchukunnatlu vastundhi guruvu garu please reply me swamy🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
శివాలయానికి వెళ్లి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేసుకుని రండి దోషం తొలగిపోతుంది అంతా మంచి జరుగుతుంది
@himajanagandla4892
@himajanagandla4892 2 ай бұрын
Thank you guruvu garu 🙏🏻
@TulasiCh-ke5ic
@TulasiCh-ke5ic 2 ай бұрын
🌺🌺🙏🙏🌺🌺
@user-xu2wo2qp7j
@user-xu2wo2qp7j 2 ай бұрын
Namaskaram gurugaru Evng 7tharvata intilo pooja cheyakudadu, rakshasulu paraduthu untaru ani. Mem intiki vachedi 8pm avuthundi em cheyali ela cheyali pooja cheyocha cheyakudada, cheste em avuthundi ani theliyacheyandi.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
తప్పకుండా చేయవచ్చు తల్లి గంట మోగిస్తే రాక్షసులు అక్కడ నుండి వెళ్ళిపోతారు. భగవంతుని ఎప్పుడైనా ఆరాధించవచ్చు అంతా మంచే జరుగుతుంది
@user-xu2wo2qp7j
@user-xu2wo2qp7j 2 ай бұрын
​@@vinayreddyharikathalu6658 Danyavadamulu gurugaru theliyachesinanduku.
@manasadesai9146
@manasadesai9146 2 ай бұрын
Nenu new subscribe ni.... 🙏🙏Guruvu gaaru ... Miru okka channel lo mi number ivvadam kudaradhu annaru ok guruvu garu nenu anni pojalu chesanu anny rvatalu chesanu.. Chala years nundi sonta house kosam prayathnam chesthunnam konni chotla cash kuda kattinamu... Ado okkati atamkalu guruvu garu avari cheppalo am cheyyalo teliyatam. Ledhu... Dabbulu tirigi ivvatam ledhu stalam kuda ivvatledu anduku ela avutundhi swami chayyani pujalu levu... Avaru a puja chepte adi poraptlu lekunda chesthu untanu swami kanisam miru ayina diniki parishkatam cheppandi please🙏🙏 dayachesi naku riply ivvandi swamy
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
సంకష్టహర గణపతి వ్రతం చేయండి. ఈనెల 25 మంగళవారం రోజు అంగారక చతుర్థి రాబోతోంది కదా తప్పకుండా ఐదుసార్లు మీకు సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే మీ యొక్క సమస్యకు తప్పకుండా పరిష్కారం దక్కుతుంది. నమ్మకంతో చేయండి
@sarojinipitchala8948
@sarojinipitchala8948 2 ай бұрын
Guruvu garu dhevuni photolu thurupu mukamuga vunnai appudu adhuruga kurchoni Puja cheyya vachha leka uthharam thirigi pooja cheyyala thelupagalaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
తూర్పు ఉత్తరం ఇటుపక్క అయినా తిరిగి పూజ చేయవచ్చు కానీ దక్షిణం వైపు తిరిగి పూజ చేయకూడదు
@mallika7396
@mallika7396 2 ай бұрын
Date of birth ledu guruvu garu anduke akade correct ga chepatam ledu just name mida ne cheptunaru srinivas ante sarpadosham undi ani alage na sandeham inti mundu una tulasi cheytu endipote manchida chedu a ani bayanga undi guruvu garu
@raviana2078
@raviana2078 2 ай бұрын
🙏🙏
@padmavathijaddu7410
@padmavathijaddu7410 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@user-kz7bf2cc3c
@user-kz7bf2cc3c 2 ай бұрын
🙏🙏
@user-mz6dz8sp2p
@user-mz6dz8sp2p 2 ай бұрын
🙏🙏
@SivaLingam-jl9tx
@SivaLingam-jl9tx 2 ай бұрын
🙏🙏
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 6 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 6 МЛН