ఎన్ని పువ్వులు కోసినా ఎన్ని మాలలు అల్లిన తనివి l enni puvvulu kosina enni malalu allina tanivi tirad

  Рет қаралды 1,213,194

Bhagavan Ayyappa Songs

Bhagavan Ayyappa Songs

Жыл бұрын

ayyappa Swami songs, ayyappa songs, bhagavan ayyappa songs,balaji Swami ayyappa songs, ఎన్ని పువ్వులు కోసిన ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలన, enni puvvulu kosina enni malalu allina tanivi tirade

Пікірлер: 162
@allasrinivasu9656
@allasrinivasu9656 7 ай бұрын
ఎన్నిపూలు కోసినా......... ఎన్ని మాలలల్లిన......... తనివితీరా లేదనీ...(క్రిష్ణయ్య) మనసు నిండా లేదనీ..... ఎన్నిపూలు కోసినా ఎన్ని మాలలల్లిన !!2!! తనివితీరలేదని మనసు నిలువ లేదనీ !2!!!ఎన్ని!! 1. ఆలయనా భక్తితో అర్చనలే చేసినా !2! ఆరాధన నేనై మాధవుడవు నీవై ఆరాధన నేనై… మాదవుడవు నీవై.. !ఎన్ని! 2. పెదవిపైన వేణువూ వెనుక చిన్న దేణువూ !2! స్వామి పాద సేవలో సకలము అర్పించన నా స్వామి పాద సేవలో... సకలము అర్పించన... !ఎన్ని! 3.మొలను పట్టు శాలువా శిరము పైన పించము !2! గోపాలుని అందము చూడ చూడ చందము మన గోపాలుని అందము...... చూడ చూడ చందము.... !ఎన్ని! ఎన్నిపూలు కోసినా ఎన్ని మాలలల్లిన తనివితీరలేదని మనసు నిలువ లేదనీ ఆహా మనసు నిలువ లేదని అబ్బా మనసు నిలువ లేదని
@challasuryakumari9567
@challasuryakumari9567 6 ай бұрын
@landadevendar944
@landadevendar944 6 ай бұрын
👌👌👌
@kvenkatesh6209
@kvenkatesh6209 29 күн бұрын
సార్ మీరు చాల గొప్ప కళ కారులు మీకు శతకోటి వందనాలు..🎉🎉🎉🎉
@LathaLatha-zx2ze
@LathaLatha-zx2ze 21 сағат бұрын
22एसएसएस मैं
@naiduguruswamyvspayyappa9166
@naiduguruswamyvspayyappa9166 Жыл бұрын
అయ్యా స్వామి గారు మీరు ఈ పాట కూడా అద్భుతంగా ఉంది స్వామి గారు అయ్యప్పస్వామి ఇచ్చినా గాత్రము చాలా బాగుందండి .స్వామియే శరణమయ్యప్ప
@ManaSampradayalu.A__harathulu.
@ManaSampradayalu.A__harathulu. Жыл бұрын
నిజం చెప్పారు మీరు నాకు బాగా నచ్చింది
@chandarvagaldasu6395
@chandarvagaldasu6395 Жыл бұрын
🎉
@chandarvagaldasu6395
@chandarvagaldasu6395 Жыл бұрын
🎉
@nagariranganatakulu1314
@nagariranganatakulu1314 9 ай бұрын
😂😂ఈ ❤
@user-qj5xu4xp2k
@user-qj5xu4xp2k 6 ай бұрын
స్వామి అయ్యప్ప స్వామి ఈ పాట చాలా అద్భుతంగా పాడారు చాలా చాలా బాగుంది🙏🙏🙏🙏🙏🙏🙏😁
@modekruttidharmarao755
@modekruttidharmarao755 10 ай бұрын
Omnamahshivaya shubhamu chaala Madhura swaramu. Dhanyavaadamulu
@Mandlavamsikrishna-fh6ss
@Mandlavamsikrishna-fh6ss 7 ай бұрын
Super swamy padinaduku ❤🙏🙏🙏🌹🏵️🌹🙏punyam vasthundhi
@kundurthibhavani1045
@kundurthibhavani1045 Жыл бұрын
Very good song... Very nice. Superb.. Dhanyadhamulu 🙏
@gvenkateswarao2896
@gvenkateswarao2896 Жыл бұрын
PT wp I will w
@lakshmigottipati9318
@lakshmigottipati9318 Жыл бұрын
🙏🙏🙏🙏👌🙏🌹
@sreelakshmivellanki2488
@sreelakshmivellanki2488 Жыл бұрын
Liric kavali
@srimathipadmabhajanaavali2330
@srimathipadmabhajanaavali2330 Жыл бұрын
స్వామి వారు అద్భుతంగా పాడారు చాలా చాలా బాగా పాడరండి
@narayanaraonimmani7324
@narayanaraonimmani7324 Жыл бұрын
స్వామీ మీ పాట చాలా చాలా అద్భతంగా వుంది. మీకు నా ధన్యవాదాలు
@marukurtipulaya5295
@marukurtipulaya5295 Жыл бұрын
Nice super song 👍🌺🙏🙏🙏🙏🌹🌺
@segireddysivashankarreddy6594
@segireddysivashankarreddy6594 6 ай бұрын
నమస్కారం కాని రాగంపెరుకుడ వ్రాయలి బగుంది 👍🙏👍
@user-qj5xu4xp2k
@user-qj5xu4xp2k 6 ай бұрын
🙏🙏 స్వామివారు🙏🙏 పాట చాలా బాగున్నది పాడిన వారికి రాసిన వారికి శతకోటి వందనాలు స్వామి స్వామి వారు ఇలాంటి j🙏🙏🙏🌷🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాం జై స్వామి
@panjaramu9256
@panjaramu9256 Жыл бұрын
చాలాబాగుంది ఈ పాట
@udaykirany9151
@udaykirany9151 9 ай бұрын
Lyrics kooda vunte rasukunevallam very nice song
@milkysarojana8631
@milkysarojana8631 6 ай бұрын
లిరిక్ పెట్టండి స్వామి
@RamB-ih8cx
@RamB-ih8cx 8 ай бұрын
సూపర్ సాంగ్ 👌🙏🙏🙏🙏🙏🙏
@RajuRaju-pn1ef
@RajuRaju-pn1ef 7 ай бұрын
బాగా పాడారు చాలా బాగుంది పాట
@purinichiranjevi2544
@purinichiranjevi2544 11 ай бұрын
చాలా చాలా బాగా పాడారండి
@naiduguruswamyvspayyappa9166
@naiduguruswamyvspayyappa9166 Жыл бұрын
అయ్యా స్వామి గారు మీరు పాడిన ప్రతి పాట కూడా పాటకు ప్రాణం పోసినట్లుగా మీ నాయుడు స్వామి విశాఖపట్నం నీకు పెద్ద ఫ్యాన్ అండి
@chandragarugu3573
@chandragarugu3573 7 күн бұрын
Guru. Swami.
@SaiManikanta-zu6dv
@SaiManikanta-zu6dv 7 ай бұрын
Suuper swami great song
@jothieswar2872
@jothieswar2872 7 ай бұрын
చాలా చాలా బాగుంది స్వామి
@darlaprashanth7677
@darlaprashanth7677 6 ай бұрын
బాలాజీ స్వామి గురు స్వామి గారు చాలా బాగా పాడారు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు స్వామి రాసిన వారికి మరియు పాడిన బాలాజీ స్వామి గారికి వారికి నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SankarTadela-si1my
@SankarTadela-si1my 10 ай бұрын
స్వామి కుదిరితే పాట లిరిక్ పెట్టర ప్లీజ్ 🙏🙏🙏
@vengotiramudu6067
@vengotiramudu6067 3 ай бұрын
స్వామి లిరిక్స్ పెట్టండి దయచేసి లిరిక్స్ పెట్టండి పాట చాలా బాగా పాడారు
@pasalavinod
@pasalavinod 7 ай бұрын
Balaji swamy me voice super cute swamy
@pudharipraveen3341
@pudharipraveen3341 10 ай бұрын
పాట బాగుంది లిరిక్స్ పంపగలరు
@user-td5ep7jx6h
@user-td5ep7jx6h Жыл бұрын
Hare rama hare krustna
@HariKidan-gk5nt
@HariKidan-gk5nt 9 ай бұрын
Omsairam 🕉 🙏 🕉
@chinnibangaram9959
@chinnibangaram9959 9 ай бұрын
❤❤❤❤ super saami
@ElkaRejeshwari
@ElkaRejeshwari 2 ай бұрын
Exlent guruvugaru
@user-qh9rh1qf4g
@user-qh9rh1qf4g 2 ай бұрын
Swami meeru a pata padina aa Swami kallaki manasuki kanipinchi nattuga vuntundi meeku sethakoti dhanyavadalu💓🙏🙏🙏🙏🙏👌
@chennareddydeverapalli-pj1xm
@chennareddydeverapalli-pj1xm 9 ай бұрын
చాలా చాలా మధురముగా పాడారు సార్ ధన్యవాదాలు
@cheenurianjaneyilu1634
@cheenurianjaneyilu1634 4 ай бұрын
జై శ్రీకృష్ణ పరమాత్మ జై 🙏🙏
@krishnamedisetti1974
@krishnamedisetti1974 Жыл бұрын
Super
@bangaraju63
@bangaraju63 5 ай бұрын
Exhalent song lyrics super ❤❤❤❤❤
@VanajaVanaja-jb8hp
@VanajaVanaja-jb8hp 3 ай бұрын
Super.song
@venkatedritellabati3571
@venkatedritellabati3571 4 ай бұрын
Thamdrii ayyappa ma nanani amdhuku rltesukapoyavu
@rameshdadisetti9267
@rameshdadisetti9267 3 ай бұрын
Super ga padaru sur🙏🙏🙏
@tanniruKOTI
@tanniruKOTI 3 ай бұрын
Jai Sri Ram🙏🙏🙏🙏🙏🎉❤❤❤
@srinu-nd8rx
@srinu-nd8rx Жыл бұрын
Supper Anna song
@devarakondaramanaiah4283
@devarakondaramanaiah4283 10 ай бұрын
చాలా బాగా వుంది
@shivabhagyaPalle
@shivabhagyaPalle 28 күн бұрын
Sir meeru super voice
@CVENU-pb3jy
@CVENU-pb3jy 3 ай бұрын
Superb 🎉 god nless you
@k.narsimhulu1437
@k.narsimhulu1437 8 ай бұрын
జైహింద్
@user-kv8kd5sc8q
@user-kv8kd5sc8q 6 ай бұрын
🙏🌺🌸👏
@eppasomulu
@eppasomulu Жыл бұрын
Supar
@GangarajuB-he9fo
@GangarajuB-he9fo 8 ай бұрын
Annyya super
@ramadevi-vm4pc
@ramadevi-vm4pc 22 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉super super super super
@govindarajugundurcampcsmpc3208
@govindarajugundurcampcsmpc3208 11 ай бұрын
Chal chala bagunnadi supar Shang.
@gudiyahemanth8129
@gudiyahemanth8129 8 ай бұрын
chala bagundib ayyappa
@Apparao-mn2uo
@Apparao-mn2uo Жыл бұрын
Chala bhagundhi lyrics please
@user-di3cd3jq2c
@user-di3cd3jq2c 6 ай бұрын
Verrygoodsanggadblsu
@darlaprashanth7677
@darlaprashanth7677 6 ай бұрын
🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
@avulajayavenkataramireddy3501
@avulajayavenkataramireddy3501 Жыл бұрын
Super ga padaru Swami garu
@JayalakshmiPolu-zj1df
@JayalakshmiPolu-zj1df 9 ай бұрын
Suupar 👌 chakkaga adinaru
@user-fe6kx6kp6j
@user-fe6kx6kp6j 4 ай бұрын
🙏
@HemanthkumarThatavarthi
@HemanthkumarThatavarthi 4 ай бұрын
Calabagapadaru.guruvu.garu
@veeragopals395
@veeragopals395 7 ай бұрын
Ne ragam supar anna
@darlaprashanth7677
@darlaprashanth7677 6 ай бұрын
swami🤲🙏🙏🙏🙏🙏🙏
@venkatedritellabati3571
@venkatedritellabati3571 4 ай бұрын
Ayyappa thamdri
@shyamrao5327
@shyamrao5327 10 ай бұрын
Chaala Bhaghunnadi pasta.
@jayapradha6534
@jayapradha6534 Жыл бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐💐
@pavankola4510
@pavankola4510 Жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@ManaSampradayalu.A__harathulu.
@ManaSampradayalu.A__harathulu. Жыл бұрын
నిజం చెప్పారు ఎంత బాగా చెప్పారు మీరు నాకు బాగా నచ్చింది పాట
@chandrasekharnoothanapati2704
@chandrasekharnoothanapati2704 7 ай бұрын
Supsir
@asrinivasulu8448
@asrinivasulu8448 Жыл бұрын
Yee ragam telupandy sir
@nagrajum5133
@nagrajum5133 9 ай бұрын
Supar anna
@purinichiranjevi2544
@purinichiranjevi2544 11 ай бұрын
పాడిన వారికి 1000 కోటి దండాలు
@AjayYadav-uz3dw
@AjayYadav-uz3dw Ай бұрын
Jai madav jai yadav
@srinivasready9384
@srinivasready9384 9 ай бұрын
Super 🙏🙏🙏🙏🙏
@lakshmigottipati9318
@lakshmigottipati9318 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌
@ramadevivaka4299
@ramadevivaka4299 9 ай бұрын
Super sir
@chandarvagaldasu6395
@chandarvagaldasu6395 Жыл бұрын
🎉
@lakshmigallalakshmi4101
@lakshmigallalakshmi4101 Жыл бұрын
🙏🏻💐👍💐🙏🏻
@padmasrischannel6970
@padmasrischannel6970 10 ай бұрын
చాలా బాగా పాడారు జై శ్రీరామ్
@Janu1majji2nani
@Janu1majji2nani Жыл бұрын
@jarugusubhlaksmi1083
@jarugusubhlaksmi1083 Жыл бұрын
Meerupadekodive nalya nnipistdi
@DeshamoniSreeramulu
@DeshamoniSreeramulu Ай бұрын
Raagam swamy
@srinupasam7582
@srinupasam7582 8 ай бұрын
Hanumanki kuda meeru padinaru aa pata ma balanja neya. Gudilo mangalavaram. Padukuntunnam
@user-fe6kx6kp6j
@user-fe6kx6kp6j 4 ай бұрын
Lyrics send cheyandi swamy🙏
@narayanas2309
@narayanas2309 9 ай бұрын
🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍
@tejun1681
@tejun1681 3 ай бұрын
Bagapadaru
@samalaravinder9866
@samalaravinder9866 9 ай бұрын
Good job
@UmaDevi-vf9hg
@UmaDevi-vf9hg Жыл бұрын
Adevudu.. Memmuulanu. Patalakosu. Puttichadu. 🙏🙏
@suggulokeswararao7507
@suggulokeswararao7507 2 күн бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@cnhcreations
@cnhcreations 4 ай бұрын
👍👍👍👍👌👌👌
@bhaskararaoalthi4478
@bhaskararaoalthi4478 Жыл бұрын
Nyc song
@lakshmigottipati9318
@lakshmigottipati9318 5 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@shivabhagyaPalle
@shivabhagyaPalle Ай бұрын
Song songe swamy
@keerthib4350
@keerthib4350 Жыл бұрын
🙏🏻🙏🏻
@adireddyg469
@adireddyg469 9 ай бұрын
Very good song
@vishnuvardhan4381
@vishnuvardhan4381 Жыл бұрын
సూపర్
@vinukondagopi2216
@vinukondagopi2216 Жыл бұрын
Super 😢
@pesalasreenivasulu9983
@pesalasreenivasulu9983 4 ай бұрын
Lyrics pettandi swamy
@rambabumurala2339
@rambabumurala2339 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@govardhananp4184
@govardhananp4184 Жыл бұрын
🎉🎉🎉🎉
@edits_style
@edits_style 9 ай бұрын
Srikrishnabagavan. Marikonnipatalu, padaindi
@user-xy7qw6nm5f
@user-xy7qw6nm5f 10 ай бұрын
Please keep lyrics
@naiduguruswamyvspayyappa9166
@naiduguruswamyvspayyappa9166 Жыл бұрын
🙏🙏👌👌👌
@krishnaveniveni3674
@krishnaveniveni3674 Жыл бұрын
🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@bantusangameshwar3341
@bantusangameshwar3341 9 ай бұрын
🙏👌
@subhashsampathi8255
@subhashsampathi8255 Жыл бұрын
Sipar
@Rk_telugu_vlogs975
@Rk_telugu_vlogs975 7 ай бұрын
Lyrics unte comment lo ping cheyandi swamy anyone
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 55 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 37 МЛН
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 19 МЛН
Yashodamma
7:45
Kumar Swamy - Topic
Рет қаралды 47 М.
govindhu elarade x264 x264
6:10
Priyanka Digital Studio Mallavolu
Рет қаралды 636 М.
చెక్క భజనలు | Murali Mohana | Panduranga | Jayasindoor Bajanalu Telugu
10:27
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН