No video

Enno Yellu Gatinchi Padyam - Shivani Performance in ETV Padutha Theeyaga 11th January 2016

  Рет қаралды 13,938,666

etvteluguindia

etvteluguindia

8 жыл бұрын

For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvt...
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVA...
For more Paaduta Theeyaga Episodes - bit.ly/20UAUZe
Padutha Theeyaga - పాడుతా తీయగా - 11th January 2016
This reality show features young contestants competing for the 'Voice of the District' title. It provides a platform and encourages new singing talent in the districts of Andhra Pradesh.

Пікірлер: 3 000
@HappyFamilyindia
@HappyFamilyindia Жыл бұрын
పద్యం పూర్తయ్యే సరికి కన్నీళ్లు ఆగలేదు. గుర్రం జాషువా గారి రచనలో గొప్పదనం, మీ గానంలో మాధుర్యం అద్భుతం.
@suryanarayanagubbala2103
@suryanarayanagubbala2103 Жыл бұрын
8o
@venkateswarluponnarsu8798
@venkateswarluponnarsu8798 Жыл бұрын
PR
@erlapenchalaiah7304
@erlapenchalaiah7304 Жыл бұрын
@@venkateswarluponnarsu8798 myyhhyyyy mk jjhh
@RamachandranRaghu
@RamachandranRaghu Жыл бұрын
​ ,,
@RK-MAHAVADI
@RK-MAHAVADI 2 жыл бұрын
ఇంగ్లీషు పదాలతో మునిగిపోయిన నా తెలుగు భాషను ఇంకా బ్రతికించే వాల్లు కొందరు ఉన్నారని ఈ అమ్మాయిని చూస్తే తెలుస్తున్నది.చక్కగా, శ్రావ్యంగా,ధైర్యంగా పాడింది..ఈ అమ్మాయికి చక్కని భవిష్యత్తు ఉండాలని ఆ ఏడు కొండల వాడిని ప్రార్థిస్తున్నా. 🙏
@pushpavadavalasa114
@pushpavadavalasa114 11 ай бұрын
Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rameshbabu9733
@rameshbabu9733 9 ай бұрын
👌👌👌👌👌Padayam
@NnNaidu-xm9yk
@NnNaidu-xm9yk Жыл бұрын
ఇప్పటికీ ఎన్నిసార్లు విన్నానో,, ఎప్పుడు విన్నా కళ్ళల్లో నీళ్ళు వాటంతట అవే వస్తాయి,,,, అమ్మా తల్లీ చాలా బాగా పాడారు మీకు ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని భవిష్యత్తులో మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటూ మీ అభిమాని👍🤝
@pvchalapathirao1468
@pvchalapathirao1468 Жыл бұрын
అద్భుతం
@jvb2601_knl
@jvb2601_knl Жыл бұрын
బాలు గారే కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఈ పద్యం ఎ గొప్పదో అర్థం చేసుకోవచ్చు..!
@kkmulties6622
@kkmulties6622 5 жыл бұрын
పద్యాలు పాడటం సిగ్గు గా భావిస్తారు కొంత మంది, కాని శివాని లాంటి వాళ్ళు మాత్రం ఏమీ సిగ్గు పడకుండా ధైర్యంగా పాడతారు, excellent
@umapathidurisheti315
@umapathidurisheti315 3 жыл бұрын
సిగ్గు ఎందుకు అలాంటి పద్యం పాడాలంటే, టాలెంట్, అథారిటీ ఉండాలి సర్, you are great Shivani.
@KanakarajuRajurockzz
@KanakarajuRajurockzz Жыл бұрын
Ah padyalalo jeevitham undi sir siggu deniki ... Samskruthi undi ...
@chandrasekhar-sb7uq
@chandrasekhar-sb7uq 3 жыл бұрын
మయమరిపించే రాగం అధ్బుత పద్యం వొళ్ళు పులకరించే నీ గాత్రం మనసు ఆనందం డోలికలలో తెలుతున్నట్లు అయ్యింది తల్లి బాలు గారి కామెంట్స్ అమోఘం అద్భుతం
@karnahemasundararao5740
@karnahemasundararao5740 Жыл бұрын
Sp బాలసుబ్రమణ్యం కి కన్నీళ్లు తెప్పించిన పద్యం పాడిన శివానికి 🙏🙏🙏🙏
@amruthaavadhanam1403
@amruthaavadhanam1403 3 жыл бұрын
పద్యానికి ప్రాణం పోశారు మీ గళం లో మళ్లీ..అంత ఆర్ద్రత ను నింపిన అక్షరం జాషువా కలం, అంతే ఆర్ద్రతను నింపుకున్న మీ గళం...అద్భుతం.మన భాషను ఇలా బ్రతికిస్తున్న బాలు గారు,మీరు సదా అభినందనీయులు.స్మరణీయులు.
@rajeshg2776
@rajeshg2776 2 жыл бұрын
P
@ramakrishnareddychemikala7780
@ramakrishnareddychemikala7780 Жыл бұрын
See ,
@ramakrishnareddychemikala7780
@ramakrishnareddychemikala7780 Жыл бұрын
​@@rajeshg2776 fr
@sridharbabu9760
@sridharbabu9760 Жыл бұрын
Old is gold😮🎉😂
@prakashraorao4549
@prakashraorao4549 3 жыл бұрын
అక్క కన్నీళ్లు తెప్పించావు విశ్వ కవి గుర్రం జాషువా 🙏🙏
@akularajasekhar9736
@akularajasekhar9736 4 жыл бұрын
ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి కానీ ఇలాంటి పర్ఫామెన్స్ ఇలాంటి సాహిత్యం ఇలాంటి ప్రోగ్రాం జీవితంలో చూడలేమేమో అద్భుతం అత్యద్భుతం మా అందరి అదృష్టం మీ అందరికీ ఇవే మా వందనం
@yuvavanthu7700
@yuvavanthu7700 4 жыл бұрын
Super
@juturuanilreddy3697
@juturuanilreddy3697 2 жыл бұрын
Raagam edi brother
@usmanbashas3043
@usmanbashas3043 2 жыл бұрын
Suuper
@sreenivasdukkipati2735
@sreenivasdukkipati2735 3 жыл бұрын
ఇది రా నా దేశం, ఇది రా నా భాష, ఇది రా నా సంస్కృతి. అద్భుతం గా పాడావు తల్లి.
@taiwanguavafarm6979
@taiwanguavafarm6979 3 жыл бұрын
P
@bravichendrabravichendra7532
@bravichendrabravichendra7532 3 жыл бұрын
😭😭😭
@srinusrinu-fl2ik
@srinusrinu-fl2ik 2 жыл бұрын
X@@bravichendrabravichendra7532 dxxddxxdx
@patilloknathreddy3134
@patilloknathreddy3134 2 жыл бұрын
Yuwuuwuwls
@gollabhaskar9935
@gollabhaskar9935 2 жыл бұрын
@@taiwanguavafarm6979 q
@simba8073
@simba8073 3 жыл бұрын
బాలు గారు 🙏🌸🙏 ఈ రోజు మీరు సమాధికి చేరుకున్నారు 🙏🌸🙏ఈ పాట వింటుంటే నమ్మలేకున్నాం 🙏🌸🙏
@paardhaindian178
@paardhaindian178 3 жыл бұрын
Yes 😭
@paardhaindian178
@paardhaindian178 3 жыл бұрын
Nenu roju vintanu ee paata 😭
@pdamarnath3942
@pdamarnath3942 2 жыл бұрын
He is a DHANYAJEEVI. LIVED HIS LIFE FULL.
@akkisettivvsatyanarayana6822
@akkisettivvsatyanarayana6822 2 жыл бұрын
బాలూ గారిని చూడడానికే ఈ పద్యం విన్నది 🙏🙏🙏
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 жыл бұрын
చూడమ్మా శివాని అక్కయ్య గారు మీరు మరియు మీ లాంటి ఎందరో గొప్ప గొప్ప కళాకారులు మన తెలుగు రాష్ట్రాలలో మన భారతదేశంలో చాలామంది ఉన్నారు అయినప్పటికీ కూడా తెలుగుదనాన్ని ఇంత చక్కగా సరళంగా ఈజీగా ఆత్మిక దృష్టిని కలిగించే విధంగా కొత్తదనం తీసుకువచ్చే విధంగా ఇటువంటి సేవ చేసే అవకాశం మన తెలుగు వాళ్ళకి అక్కడక్కడ మీలాంటి వాళ్ళకి అదృష్టం వరించింది అనుకోండి ఇటువంటి అదృష్టవంతు ఆత్మలను పరమాత్మ వెతుకుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు పాడిన టువంటి పద్యాన్ని ప్రాక్టికల్ రూపంలో మన యొక్క నిత్య జీవితంలో మనిషి గానే ఉంటూ ఆ సత్యహరిచంద్ర పద్యం ని ప్రాక్టికల్ రూపంలో నటించి నటిస్తూ నటింప చేయిస్తూ ఉండాలి కదా అప్పుడే కదా కొత్తదనం కొత్త ప్రపంచము ఈ భూమ్మీద సత్యము ధర్మము మళ్లీ సత్యహరిశ్చంద్రుని యొక్క కాలము సమీపములో ఉన్నది కాబట్టి మనమందరము కూడా సత్యమైన ఆత్మలము కాబట్టి సత్య హరిశ్చంద్రుని పద్యం అంటే ఎంతో ఇష్టం గా ఆసక్తితో పాడగలడు తున్నాము పాడిన వాళ్ళ ద్వారా విని కలుగుతున్నా ము ఆసక్తి కలిగి ఉన్నాము కలిగిస్తూ ఉన్నాము అంటే ఒకప్పుడు మనమే ఆ ఆ విధంగా అంటే సత్యం గా ఉన్నాము అనగా స్వర్గంగా ఉన్నది ఒకప్పుడు భారత దేశము అని పరమాత్మ స్వయంగా తెలియజేస్తున్నారు కాబట్టి తిరిగి మళ్లీ మనకు దేవతలకు అయ్యే సమయంఇదే కాబట్టి పద్యాలు పద్యాలు గా కాకుండా ప్రాక్టికల్ రూపం లోకి తేవాలి అని మనము తెలుసుకుని తెలియజేసే సేవలో నిమగ్నం అవ్వాలి అప్పుడు మనమే ఆ సత్య హరిశ్చంద్రుడు నిజంగా ధర్మాన్ని అనుసరించి ఆచరించ కలిగినవారే సత్య హరిశ్చంద్రుడు+హరిశ్చంద్రులుకూడా అనగా దేవతా ప్రపంచంలో అందరూ సత్యం గా ఉంటారు అని దీని అర్థం చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు శివాని అక్కయ్య గారికి మరియు శ్రేష్ట ఆత్మ అందరికీ కూడా ఓం శాంతి ❤️🙏👍 ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి థాంక్యూ ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️🙏 థాంక్యూ శివాని అక్కయ్య గారి ఆత్మకు మరియు ఇతర ఆత్మ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదములు శుభాకాంక్షలు ❤️🙏❤️🙏❤️🙏👍👍 సరే ఎన్నిసార్లు విన్నా అర్థం అదే కాబట్టి ఆ విధంగా ఆత్మ తయారయ్యేది ఉంది అని మెసేజ్ లు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఓకే ఓం శాంతి***3🙏🙏🙏🙏🙏👍
@keasavansunderamurthy1830
@keasavansunderamurthy1830 6 жыл бұрын
పద్యం హ్రృద్యంగా పాడగలగటం అందరివల్ల అయ్యే పని కాదు. శివానీ అద్భుతంగా పాడావు తల్లీ!! నిను గన్న తలిదండ్రులు ధన్యులమ్మా!! ఇలాంటి కూతురుంటే జీవితం ధన్యమని భావించేలా చేసావుగదమ్మా!! సకలాభీష్ట సిద్ధిరస్తూ!!
@mallareddyvenkatagiribabu7663
@mallareddyvenkatagiribabu7663 2 жыл бұрын
Chala..baga..padavu talli...eppatiki...a veyyi..sarlo..vinnanu.talli.neku vandanam talli
@choudaryhitesh534
@choudaryhitesh534 4 жыл бұрын
ఎంత అద్భుతం శివాని తల్లీ మనసు కరిగి కళ్ల నుండి బైటకి తెప్పించావు
@bhaskarraju3553
@bhaskarraju3553 9 ай бұрын
Super
@rajurampuram9328
@rajurampuram9328 2 жыл бұрын
14 years age నుండి హరిచంద్ర పద్యాలు వినడం, ఆలపించడం, ఆలా నటించడం మొదలుపెట్ట, ఎంతోమంది కళాకారులు ఆలపించగా విన్న, కాని మీరు ఆలపించిన ఈ పద్యం వింటున్నప్పుడు లేచి నిల్చుని చేతులు కట్టుకుని వింటున్న, ఇది నేను మీకు ఇస్తున్న గౌరవం, కళామ్మ తల్లికి వందనం 🙏🙏❤🌹
@nareshchary5231
@nareshchary5231 Жыл бұрын
ఇప్పటికీ వందలసార్లు విన్నాను ఈ పద్యం చాలా బాగుంది 💐💐 దేశభాషలందు తెలుగు లెస్స 🚩🙏
@gurugtelugu7180
@gurugtelugu7180 4 жыл бұрын
శివాని పాడిన సత్యహరిచంద్ర పద్యాన్ని నేను రోజు వింటాను. ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది. మన తెలుగు లో ఉంది మాధుర్యం , నీ గొంతు లో ఉంది మాధుర్యం....
@badribadri7698
@badribadri7698 4 жыл бұрын
Great voice sivani amma
@ganjimadhavi8039
@ganjimadhavi8039 4 жыл бұрын
నేను కూడా
@namratanammu3333
@namratanammu3333 4 жыл бұрын
@@badribadri7698 ....
@namratanammu3333
@namratanammu3333 4 жыл бұрын
@@badribadri7698 . .k
@namratanammu3333
@namratanammu3333 4 жыл бұрын
@@badribadri7698 ಡಬಒ ೦
@sankarsenku5656
@sankarsenku5656 6 жыл бұрын
ఈటీ.వి వారికి నా ధన్యవాదాలు.. ఇలాంటి కళాకారులకు ప్రోత్సహిస్తున్నదుకు.. మళ్ళీ ఇలాంటి పద్యాలు తెలుగు ఇండస్ట్రీకి తేవాలి.. నాకు ఇలాంటి పద్యాలు అంటే చాలా ఇష్టం.. సత్య హరిచంద్ర డ్రామా అంటే చాలా ఇష్టం..
@rajukumari4127
@rajukumari4127 5 жыл бұрын
?87690
@venkateswarlupinninti767
@venkateswarlupinninti767 5 жыл бұрын
thanks to etv
@raviravi-pn2ue
@raviravi-pn2ue 5 жыл бұрын
Op
@moosasatyanveshana
@moosasatyanveshana 5 жыл бұрын
గ్రేట్
@vidyasagarnmani
@vidyasagarnmani 5 жыл бұрын
os
@sreeramacharanam7026
@sreeramacharanam7026 3 жыл бұрын
ఈ రోజు ల్లో కూడా ఈ పద్యలు చాలా బాగా పాడారు తల్లి మీకు నమస్కారాలు.
@ksranjaneyulu6588
@ksranjaneyulu6588 3 жыл бұрын
ప్రపంచం లో ఏ కవి అయినా నాలుగు పదాల్లో జీవిత సత్యాన్ని చెప్పగలిగిన దమ్ము ఉన్న తెలుగు కవి గుర్రం జాషువా మన తెలుగు వారు ఎంతో గర్వించాలి
@narasimhareddy2897
@narasimhareddy2897 3 жыл бұрын
అక్షర సత్యం...జోహార్లు గుర్రం జాషువా గారికి🙏
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
గుఱ్ఱం జాషువా 👍🏾.
@noonehimself6922
@noonehimself6922 2 жыл бұрын
గుఱ్ఱం జాషువా *
@dudduhimanayani9298
@dudduhimanayani9298 2 жыл бұрын
Guntur Zilla vinukonda.gijigDu, kristhucharitra etc., Chala vaguntay.psdalu, bhavam andam.super.poem gurtukuravatledu.poor person gurinchi.super.
@patibandla.anjaneyulup.anj8774
@patibandla.anjaneyulup.anj8774 2 жыл бұрын
11 as aaqqaaqaaqqaqaaqqqaqqaqqqq at qqqqaqa awayqqaaaqaaaaqq we are qaaaqaaqqaqqqq as 1a qqqqaqaqqqqaqqqqqqqqa as qqaqqaa whatqqqqqqqqaaaa
@RamaiahYedupati
@RamaiahYedupati 4 жыл бұрын
ఈ రోజుల్లో కూడా ఈలాంటి పద్యాలు మీరు చక్కగా పాడి ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు మీ కృషికి అభినందనలు సింధూ భైరవి గారు..
@srinusrinu-fl2ik
@srinusrinu-fl2ik 2 жыл бұрын
Eede ede
@srinusrinu-fl2ik
@srinusrinu-fl2ik 2 жыл бұрын
Xededdded
@srinusrinu-fl2ik
@srinusrinu-fl2ik 2 жыл бұрын
Ddeddxeddd
@vjnreddy91
@vjnreddy91 Жыл бұрын
@@srinusrinu-fl2ik 😊😊
@mallikarjunayadav669
@mallikarjunayadav669 3 жыл бұрын
ఈ పద్యం విన్నప్పుడల్లా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి.🙏🏻
@rajurishi1067
@rajurishi1067 3 жыл бұрын
వందనాలు తల్లి నీకు వందనాలు కళ్ళు చెమ్మగిల్లిపోయే.. ఎంతో ఆవేదన నిండిన ఆ భావన్ని నీ గొంతుకలో... చెప్పడానికి మాటలు రాలేదు వినగానే నా తండ్రి, తమ్ముడు గుర్తొచ్చారు వాళ్ళు తిరిగిరాని లోకంలో ఉండిపోయారు...
@nareshchary5231
@nareshchary5231 Жыл бұрын
నేను కూడా సోదరా 😥
@moulismriti6727
@moulismriti6727 3 жыл бұрын
తెలుగు భాషకు గౌరవాన్ని ఇచ్చిన కవి భావనకు అందమైన గానరూపమిచ్చావమ్మా నీ గళంలో. శుభాసీస్సులు.
@pdamarnath3942
@pdamarnath3942 6 жыл бұрын
I am 62 now. Nobody has ever seen tears in my eyes nor I got it so far. But, but you made me to loose my self. Yes, tears rolled out. God bless you my child. Great jashua great shivani
@saikrishna-pq9bx
@saikrishna-pq9bx 6 жыл бұрын
P D AMARNATH ......Would you please send me lyrics of this poem..I searched every where but I couldn't find any thing..would you please help me in this..my wts app no.9059857552
@amurisreekanth4189
@amurisreekanth4189 6 жыл бұрын
Super voice sooo beautifull
@madhusunitha5199
@madhusunitha5199 6 жыл бұрын
sai krishna
@madhusunitha5199
@madhusunitha5199 6 жыл бұрын
P D AMARNATH
@ankammarao2774
@ankammarao2774 5 жыл бұрын
P D AMARNATH great complement.
@sukhveersingh6787
@sukhveersingh6787 4 жыл бұрын
ఇలాంటి పద్యాలు జాషువా గారు మాత్రమే రాయగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏
@nasarvalishaik414
@nasarvalishaik414 Жыл бұрын
ఈ వీడియో ఇప్పటికి ఓ 100 సార్లు చూసాను.. ఏడుపొస్తూనే ఉంటుంది... ఒక్కసారి కూడా కన్నీటి చుక్క బయటికి రాకుండా ఆపుకోలేక పోయాను. చాలా గొప్పగా పాడారు
@venkatmeghavaram5011
@venkatmeghavaram5011 Жыл бұрын
Nenu kuda Anthe
@user-xb8tl4qx6l
@user-xb8tl4qx6l 11 ай бұрын
Nijam
@allgames787
@allgames787 2 жыл бұрын
నాకు నచ్చిన పద్యం. ఎన్ని సార్లు విన్నానో . బంగారు తల్లికి బాబా గారి ఆశీస్సులు.
@apset7839
@apset7839 Жыл бұрын
U
@apset7839
@apset7839 Жыл бұрын
Pp
@gopalakrishnakelli9971
@gopalakrishnakelli9971 4 жыл бұрын
నేను శివాని గారు పాడిన ఈ పద్యం డౌన్లోడ్ చేసుకొని...వందలసార్లు విన్నా..... తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నా ...ధన్యవాదాలు శివాని గారు...
@ravinayudu5690
@ravinayudu5690 2 жыл бұрын
What a comennt
@sastrysubrahmanyam3248
@sastrysubrahmanyam3248 Жыл бұрын
నేను కొన్ని వేల సార్లు విన్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devaswamy1159
@devaswamy1159 4 жыл бұрын
శివాని గారు మీ పాట ద్వారా తెలుగు వారి ప్రతిష్టను మరో మెట్టు ఎక్కించారు, చాలా బాగా పాడారు మీరు పాట
@rodyboysinteluguplayr2686
@rodyboysinteluguplayr2686 Жыл бұрын
⁰⁰..
@narayanaraoindla6643
@narayanaraoindla6643 Жыл бұрын
Really heartfelt &excellent performance by SIVANI
@bonuharikrishna215
@bonuharikrishna215 Жыл бұрын
Sivani garu god bless you,nice voice, super singing
@dasarivenkatanarayana
@dasarivenkatanarayana Жыл бұрын
పద్యం పూర్తి అయ్యో సరికి కన్నీళ్ళు ఆగలేదు తల్లి శివానీ బాలు గారు అంతటి లెజెండ్ తోనే నీవు కన్నీళ్ళు పెట్టించావు తల్లి
@BSB649
@BSB649 3 жыл бұрын
I pay my heartful gratitude to all the musicians involved in the outstanding performance. 🙏 Wonderful
@raghureddy8921
@raghureddy8921 5 жыл бұрын
ఏం పాడారు, అసలు ఇంకా ఈలాంటి వాళ్ళు ఉన్నారా, అసలు ఈలాంటి వాటిని ప్రోతాహించిన, బాలు గారికి నమస్కారములు,,,,, That is my India,,,,,!!!!!!!!
@bhumireddyadinayanareddy444
@bhumireddyadinayanareddy444 3 жыл бұрын
We
@gopalrao6873
@gopalrao6873 3 жыл бұрын
Iwantsingercellnuber
@samineninageshwarao264
@samineninageshwarao264 3 жыл бұрын
@@bhumireddyadinayanareddy444 1q1
@ganapatinaik4140
@ganapatinaik4140 3 жыл бұрын
@@samineninageshwarao264 1
@sharathbabu2943
@sharathbabu2943 3 жыл бұрын
@@bhumireddyadinayanareddy444 q and c1
@varanasiradhakrishnabhanuj7318
@varanasiradhakrishnabhanuj7318 4 жыл бұрын
How many melodious songs of Smt P .Suseela will match the Harischandra padyam, which was sung by beautiful girl, Sivani with melodious voice, for which every Andhraite should bless her, with proud, thanking e tv 'n' Sh. BALU Sir! I really listen the poem (padyam) 10 to15 times daily,then slowly go to sleep, forgetting all my problems/tensions.
@vishnuswaroop4215
@vishnuswaroop4215 3 жыл бұрын
What a beautiful poem! Magnificient performance by Sivani! Huhh! It has been very difficult to contain in myself while listening to this! May be that's the reason my eyes can't even keep those tears inside them! What more to say!! Speechless!!!
@bathuladevaraj6882
@bathuladevaraj6882 Жыл бұрын
శివాని చాలా చక్కగా పాడారు నిజంగా గ్రేట్ నీకు పాదాభివందనం తల్లి
@ulakshminarasimham4633
@ulakshminarasimham4633 4 жыл бұрын
రోమాలు నిక్కబొడుచుకొని నాట్యం చేస్తున్నాయి ఈ పద్యం వింటే ... ఈ రోజు గుర్రం జాషువా గారు జన్మదినం 🙏🙏
@narayanagoudnagula7264
@narayanagoudnagula7264 2 жыл бұрын
తల్లి నీకు శతకోటి వందనములు
@mamidihanumantharao4321
@mamidihanumantharao4321 2 жыл бұрын
Super....
@srivagdevimusicals6272
@srivagdevimusicals6272 5 жыл бұрын
కాంప్లిమెంట్స్ తప్ప కామెంట్స్ లేకుండా పాడారు... సింధుభైరవి రాగానికే అందాన్ని ఇచ్చింది నీ పాట... ఇప్పటికి ఒక 1500సార్లు విన్నాను ఈ పద్యాన్ని... అత్యద్భుతం....
@jayalaxmisimhachalam9438
@jayalaxmisimhachalam9438 4 жыл бұрын
Very nice
@bedudurusubbarayudu7026
@bedudurusubbarayudu7026 4 жыл бұрын
Super taste
@kutsr4kutsr484
@kutsr4kutsr484 3 жыл бұрын
Hi
@kutsr4kutsr484
@kutsr4kutsr484 3 жыл бұрын
వాగ్దేవి ఛానల్ నమస్కారం ఐ వాంట్ టాక్ 9491455219 సాంబశివరావు కాకతీయ యూనివర్సిటీ
@mohininemalipuri3092
@mohininemalipuri3092 3 жыл бұрын
Mind blowing
@reddyty5101
@reddyty5101 3 жыл бұрын
అద్భుతం గా పాడావు తల్లి. God bless you 🙏
@satyanarayanapentakota655
@satyanarayanapentakota655 Жыл бұрын
ఎప్పటినుంచో శివాని పాడిన ఈ పద్యం వింటున్నా. ఎన్నిసార్లు విన్నా ఎంత గొప్పగా ఉంటుందో. ఎప్పుడూ కన్నీళ్లతో గుండె బరువెక్కిపోతుంది. చాలా ఆర్థ్రత ఉన్న గొంతు... ఈమధ్య మా అన్నయ్య కాలం చేసినప్పుడు ఆయనకి కూడా ఇష్టమైన ఈ పద్యం మళ్ళీ విన్నా...ఈ సారి గుండె చెరువైపోయేలా వినిపించింది.
@manikantavadaparthi2599
@manikantavadaparthi2599 5 жыл бұрын
ఎక్కడ ఉంది రా నా దేశం గొప్పతనం అంటే ఇదిగో ఇటువంటి గొప్ప పద్యాలలో ఆలపించే నా దేశ ఆడపడుచుల గొంతుల్లో చాలా చక్కగా పాడవు తల్లి జై హింద్
@manojsanjeevi3086
@manojsanjeevi3086 5 жыл бұрын
Excellent words.......
@ramuguniganti141
@ramuguniganti141 5 жыл бұрын
బుద్ధిలేని పెద్దమనిషి
@akhileshadimulam8246
@akhileshadimulam8246 5 жыл бұрын
బుద్ధిలేని పెద్దమనిషి PC
@ongolefishing
@ongolefishing 5 жыл бұрын
గొప్పగా చెప్పరూ సర్
@nanikumar1822
@nanikumar1822 5 жыл бұрын
it's really
@janaganisivaiah7318
@janaganisivaiah7318 5 жыл бұрын
అమ్మా తల్లి నీకు నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాను తల్లి ఆ సరస్వతీ కళామతల్లి ఎల్లవేళల చల్లగా కాపాడాలని నా ఆత్మ సాక్షిగా హృదయపూర్వకంగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్ యు తల్లి
@balakrishnapottipati5820
@balakrishnapottipati5820 5 жыл бұрын
.
@achutharao4179
@achutharao4179 5 жыл бұрын
Super thalli
@sabaganijagadesh9618
@sabaganijagadesh9618 5 жыл бұрын
No
@invisible3762
@invisible3762 5 жыл бұрын
Thanks sivani
@invisible3762
@invisible3762 5 жыл бұрын
Akula Eswar Thankq sivani
@narayanaraoindla6643
@narayanaraoindla6643 Жыл бұрын
Standing ovation to SIVANI MORE THAN EXCELLENT PERFORMANCE GOD BLESS YOU MY CHILD I WAS REMINDED OF MY MEMORY1987=88 PERIOD AT ONGOLE
@VijayKumar-hd7vt
@VijayKumar-hd7vt 2 жыл бұрын
This song listen every day, how great your voice, God bless you Shivani🙏
@surendramaram7241
@surendramaram7241 6 жыл бұрын
తల్లీ శివాని...... చాలా చక్కగా ఆస్వాదించగలుగుతున్నా.......నీకు ఆ భగంతునికి ఆశీస్సులు
@superduperhitrashi7857
@superduperhitrashi7857 5 жыл бұрын
S
@khanshimonu7457
@khanshimonu7457 5 жыл бұрын
Bluefilm
@mohanarao407
@mohanarao407 4 жыл бұрын
మీ ప్రతిభను గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు మన భారతదేశం లోని సత్య హరిశ్చంద్ర చరిత్ర లోని పద్యాలు పాడుతూ మరోసారి ప్రజలందరికీ అనందాన్ని ఇచ్చిన శివాని, సుగందని, ప్రవీణ్ కుమార్ కు నా యెక్క హృదయ పూర్వక ధన్యవాదాలు.
@sai-zm3vb
@sai-zm3vb 3 жыл бұрын
Super
@AMARAVATITHECAPITAL
@AMARAVATITHECAPITAL 3 жыл бұрын
Super performance రాగం తో కూడా కన్నీళ్లు తెప్పించిన ఈ అమ్మాయి ఎంత అద్భుతంగా పాడింది! నాటక రంగం లో పాడిన మహానటుల కంటే కూడా మించి ఈ అమ్మాయి పాడినదని నా ఉద్దేశ్యము
@nallagatlaprasad583
@nallagatlaprasad583 3 жыл бұрын
Getting tears in my eyes, very nice, congratulations.
@shanmukharao1285
@shanmukharao1285 3 жыл бұрын
భ్యుటీ పుల్ భంగం ఛాలా భాగాపాడారు
@seenumallela6331
@seenumallela6331 3 жыл бұрын
@@shanmukharao1285 Dil
@chakradharrao582
@chakradharrao582 6 жыл бұрын
Oh what a great voice. I am really proud to hear such a great padyam. Shivani nijanga sivametti padevu. Balijapalli Family members
@prasannakumarp.s5751
@prasannakumarp.s5751 5 жыл бұрын
అద్భుతంగా పాడారు.. మాటలు రావడం లేదు.. మీ గాత్రం, గానం మరియు ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. 🏆 Awesome 👌👌👌👏👏👏👏..
@rajurishi1067
@rajurishi1067 3 жыл бұрын
నేనే నేర్చుకునేన్ని సార్లు విన్న... ఇంకా ఇంకా వింటూనే వుంటా నీకు ఆ దేవుడు వందేళ్లు ఆయుస్సు ఇవ్వాలని korukuntunna
@srinivasvipparla4923
@srinivasvipparla4923 6 жыл бұрын
ఎక్కడున్నావమ్మా శివాని.... ఇంత అద్భుతంగా పాడిన నీవు
@ArunKumar-in5rg
@ArunKumar-in5rg 5 жыл бұрын
srinivas vipparla p 1
@moosasatyanveshana
@moosasatyanveshana 5 жыл бұрын
గ్రేట్
@ramanamurthy3066
@ramanamurthy3066 5 жыл бұрын
Excellent ra Amma, God bless you always with you thalli
@madhusudhan2189
@madhusudhan2189 5 жыл бұрын
Chala.baga.padinau.thalli.
@ramumahankali
@ramumahankali 4 жыл бұрын
షివాని ది గ్రేట్
@krishnaraogayakwad4258
@krishnaraogayakwad4258 7 жыл бұрын
అబ్బ. ఇది కదా నా తెలుగు గొప్పతనం. నీకు వందనాలు తల్లి.
@nanikumar1822
@nanikumar1822 5 жыл бұрын
Krishnarao Gayakwad hand shap
@dvenkataramanaiahvenkata5175
@dvenkataramanaiahvenkata5175 5 жыл бұрын
ten years varaku cinema industry ku great singer women Thansen dorikindi, great voice, great dignity madam
@sukhveersingh6787
@sukhveersingh6787 4 жыл бұрын
ఇలంటి పద్యాలు జాషువా గారు మాత్రమే రాయగలరు అది జాషువా గొప్పదనం
@atlaneelakantham9033
@atlaneelakantham9033 4 жыл бұрын
Excellent song
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 3 жыл бұрын
👌🙏
@KrishnaSingh-zj5be
@KrishnaSingh-zj5be 3 жыл бұрын
What voice..shivani Garu..iam hearing this poem 100 times
@narayanaraokoduri4221
@narayanaraokoduri4221 3 жыл бұрын
After hearing the padyam lot of tears comes from my eyes,very beautiful and meaningful padyam sung . Hats off my dear daughter
@banothkrishnanaik3227
@banothkrishnanaik3227 2 жыл бұрын
నీ కిర్తీ ని ఎలా వివరించగలను.తల్లి 🙏🙏
@ramumahankali
@ramumahankali 4 жыл бұрын
I use to sleep only after hearing the song. Great Sivani.
@potturuvenkataramesh1549
@potturuvenkataramesh1549 3 жыл бұрын
Yes. I also does the same
@sunnyfunnysunnyfunny4761
@sunnyfunnysunnyfunny4761 4 жыл бұрын
పౌరాణిక కలలు పాటలు ఇంకా ఈ తరం వాళ్ళు తెలుసుకోవడానికి చాలా వున్నాయి వాటిలో ఈ పద్యాన్ని చక్కగా పాడి అందరి హృదయాలలో నిలిపిన నీకు 🙏🙏
@kanakaiahrudrarapu7655
@kanakaiahrudrarapu7655 3 жыл бұрын
అధ్బుతమైన కవిత, చక్కని సాహిత్యం విన సొంపైన గానం.వర్దిల్లు నాన. 🙏
@srisaielectricals7125
@srisaielectricals7125 2 ай бұрын
ఇలాంటి పద్యాలు పాడాలంటే ఇలాంటి పద్యాలు కావాలంటే ధైర్యం కావాలి ఇలాంటి వారి కొంతమంది ఉంటే ఇలాంటి పద్యాలు మనం ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం ప్రోత్సహిస్తూనే ఉంటాం ఇది మన సంస్కృతి దీన్ని కాపాడుకుందాం
@chandrasekharpallakonda1958
@chandrasekharpallakonda1958 7 жыл бұрын
అమ్మా ! శివాని హరిచంద్ర లో మీరు పాడిన పద్యం వింటే నాజన్మ దన్యమైనది నిన్ను కన్న త్తల్లి దండ్రులు ఈ పద్యం పాడించి న వారికి ధన్యవాదాలు . మీ. పల్లకొండ చంద్రశేఖర్. బ్రహ్మం గారిమఠం కడప .
@naheswararaokanna3086
@naheswararaokanna3086 5 жыл бұрын
ChandraSekhar Pallakonda
@srianusha1364
@srianusha1364 5 жыл бұрын
Super
@ganiganesh8576
@ganiganesh8576 5 жыл бұрын
ChandraSekhar Pallakonda
@dabbugottuvenkatrathaiah5163
@dabbugottuvenkatrathaiah5163 5 жыл бұрын
ChandraSekhar Pallakonda
@manisri8370
@manisri8370 5 жыл бұрын
Nice
@phanidharponangi2927
@phanidharponangi2927 4 жыл бұрын
సూపర్ తమ్ముడు ఈ చీమకుర్తి నాగేశ్వరరావు గారి హరిశ్చంద్ర డ్రామా నేను మా ఊరు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం పోణంగి గ్రామంలో వేశినప్పుడు ప్రత్యక్షంగా చూశాను విజయ రాజు గారు చంద్రమతి జయరాజుగారు నక్షత్రకుడు తెల్లవార్లూ ఆరుబయట కూర్చుని చూడటం అసలు ఆ కిక్కే వేరు. ఆ జ్ఞాపకాలు నీవల్ల కలిగాయి నీకు ఆశీస్సులు ధన్యవాదములు
@guruprasadrao5690
@guruprasadrao5690 Жыл бұрын
శివానీ,,,,,ఆభగవంతుడు నిన్ను ఎంపికచేసుకున్నాడు, నీవు ధన్యజీవివి తల్లీ, పరలోకంలో ఉన్న బాలు గారు సంతోషపడుతుండొచ్చు,
@gopalakrishnamv6572
@gopalakrishnamv6572 2 ай бұрын
ప్రత్యేకంగా శివాని పాడిన ఈ పద్యాన్ని నేను ఎన్ని వందల సార్లు వినుంటానో ఇవ్వాళ్టి వరకూ... జాషువా సాహిత్యం ఎంత గొప్పదో... ఆ సాహిత్యానికి నాటకాల్లో ఎందరు మహానుభావులు పట్టం కట్టారో పద్యనాటకాల్లో నాకు పెద్దగా తెలీదుగానీ... శివాని పాడిన ఈ పద్యం మాత్రం మనసుకు హత్తుకుపోయింది... ఈ చిన్న తల్లికి సరస్వతీ కటాక్షం మెండుగా ఉంది... బంగారుతల్లీ నీవు ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలి..
@sureshvelicharla5452
@sureshvelicharla5452 5 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అక్క నువ్వు సూపర్ అక్క👌👌👌👌👌👌
@rakeshvanam4788
@rakeshvanam4788 6 жыл бұрын
No words to Define her talent..... Hats off....
@lavarajugiduturi2441
@lavarajugiduturi2441 14 күн бұрын
Watching this performance for nth time.... Same feel every time... Shivani akka❤💯
@koteswarraomondla4969
@koteswarraomondla4969 10 ай бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది అమ్మ.
@yashwanththammala8108
@yashwanththammala8108 4 жыл бұрын
That's incredible, Shivani. Tears in SPB's eyes. No other adjectives and descriptions needed to praise this song of yours. Wishing you the best and looking forward to listen to more of such masterpieces.
@raghavenderbabladthankyous978
@raghavenderbabladthankyous978 3 жыл бұрын
Adbhutham.thalli
@vblvprasad3612
@vblvprasad3612 5 жыл бұрын
ఈ పద్యం వెనుక ఉన్న అందరి జన్మ లతో పాటు విన్న మా జన్మ కూడా ధన్యం తల్లీ
@BaluBalu-nl1xf
@BaluBalu-nl1xf 5 жыл бұрын
Superb
@balanagireddyguthireddy5328
@balanagireddyguthireddy5328 5 жыл бұрын
I
@sivaramakrishnapodila6577
@sivaramakrishnapodila6577 5 жыл бұрын
Excellent and no words
@venkateserluvelldandi1582
@venkateserluvelldandi1582 5 жыл бұрын
vblv prasad v
@sukhveersingh6787
@sukhveersingh6787 4 жыл бұрын
ఇలాంటి పద్యాలు జాషువా గారు మాత్రమే రాయగలరు
@dalinaidugedela4944
@dalinaidugedela4944 2 жыл бұрын
Thanks to etv. Such a great programs. What a voice. God gift. Saraswati putrika... No words to say... Excellent.
@venkannamallepaka-ie3og
@venkannamallepaka-ie3og 2 жыл бұрын
ఏన్నో సార్లు..చూచాను... విన్నానో...శివాని..గారు..Exlent permanence...అండి... hansup..mallepaka venkat
@99rajendra
@99rajendra 4 жыл бұрын
ఈ వేళ 17.05.2020. ఎన్ని సార్లు విన్నా, గుండె కరిగి పోవలసిందే. బంగారు తల్లి నీకు జేజేలు. మన సంస్కృతి, సంప్రదాయాలు ముందుకు నడిపిస్తున్నందులకు అభినందనలు తల్లి. చిరంజీవ, చిరంజీవ సుఖీభవ సుఖీభవ.💐💐💐💐
@bhanuprasadyalamanchili2310
@bhanuprasadyalamanchili2310 5 жыл бұрын
i cant express my happiness in words. what a performance!!!
@jaganmohanraokoganti5963
@jaganmohanraokoganti5963 3 жыл бұрын
అత్యద్భుతం గా పాడావు తల్లీ 👍😂🙏 God Bless You 🎉
@janakiramaraju4891
@janakiramaraju4891 7 ай бұрын
How beautifully you have sung I can't express in words. Long live you talli. This is our culture this is our sweetness in telugu. In my childhood days I felt very much bour to see and enjoy. But now when you are signing I am getting tears what I lost. Long live you talli. May God bless you and achieve all your dreams.
@sunithaparapatla4363
@sunithaparapatla4363 5 жыл бұрын
Wow, what a great poem by Gurram Jashua garu describing the smashanamu (burial ground)
@vijaykumaryalla4395
@vijaykumaryalla4395 5 жыл бұрын
Thanks to Etv for introduce this type of talented people
@susarlasuresh6891
@susarlasuresh6891 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా,మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.చాలా అద్భుతంగా ఆలపించినారు. హార్మోనియం అద్భుతంగా వాయించారు.ధన్యవాదాలు🙏🏿🙏🏿🙏🏿
@karrilakshminarayana7789
@karrilakshminarayana7789 2 жыл бұрын
చాలా సార్లు మా తెలుగింటి ఆడపిల్ల అయినట్టి శివాని voice వినడం జరిగింది చాలా విన్సింపుగా, మాకు ఆహ్లాదకరం కలిగించింది.. మీకు ఆ భగవంతుడు మరింత ఆరోగ్యం, శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ అంతర్ జాతీయ women's Day🎉 శుభాకాంక్షలు తెలియచేస్తూ Dr.K.L. Narayana Munagapaka, Akp, Vizag,
@spurgeonrajunalli3037
@spurgeonrajunalli3037 6 жыл бұрын
a tears of made of %1 water, %99 feelings - Shivani Thank you so much!
@yaravasudhakarreddy8036
@yaravasudhakarreddy8036 6 жыл бұрын
పాడుతాతీయగా ప్రోగ్రామ్ మరియు బాలసుబ్రహ్మణ్యం గారికి, గాయానికి ధన్యవాదాలు మీరు ఇలాంటి వారిని ప్రోత్సహించడం వలన తెలుగు పద్య నాటకాన్ని బ్రతికిస్తున్నారు
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 7 ай бұрын
గాయానికి కాదూ!!!!! గాయనికి.
@sibagatullahmohammed9632
@sibagatullahmohammed9632 4 жыл бұрын
Kanneeru aagaledu...ee talli ee padyaniki pranam posindi...really highly appreciated
@deepakchaitanyavadavalli5558
@deepakchaitanyavadavalli5558 Ай бұрын
ఇదివరకు సంగీత విద్వాంసులు ఎవరో కొన్ని రాగాలకి వర్షం వస్తుంది అని చెప్పడం విన్నాము కానీ ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు గుండె చెమ్మగిల్లి పోయి మనసంతా ఆర్ద్రతతో నిండిపోయి కళ్ళవెంట కన్నీరు ఆగకుండా జాలువారు తోనే ఉంది ఈ బంగారు తల్లి లీనమై పాడుతుంటే ఈ తల్లి భూమి భారతి ఎంతో పుణ్యం చేసుకుంది😊
@raampraas
@raampraas 4 жыл бұрын
నేను ఎప్పుడు విన్నా ee program, naa కళ్లు తడిసి పో తా యి.. ఎంత శ్రావ్యమైన గొంతు... ఎక్కువ పొగిడితే ఆయుః క్షీణం.. God bless you తల్లి..
@iGollapalli
@iGollapalli 4 жыл бұрын
విశ్వ కవి - గుర్రం జాషువా
@sudhakarbandaru1402
@sudhakarbandaru1402 Жыл бұрын
కొన్ని వందల సార్లు విన్నాను. శివాని చక్కగా పాడావు తల్లి
@rayapudij
@rayapudij 2 жыл бұрын
Awesome beautiful - vela leni née ee padhyamu soooo much mammalnandharini Kalla Thadi i pettinchithivi thalli- asalu cheppalenu entha excellent gaa paadaavo 👌👌👌🎖🎖🎖- God bless you amma 🙂- Jaya R
@ramakrishnaprasad1435
@ramakrishnaprasad1435 8 жыл бұрын
superb sivani. whatever you may become in your future, dont leave singing amma. superb
@DURGAPRASAD-pl8dm
@DURGAPRASAD-pl8dm 7 жыл бұрын
కొంతమంది ఆడవాళ్లు కీర్తిని నాశనం చేస్తున్నారు...శివాని లాంటివాళ్ళు ఆకీర్తిని full fill చేస్తున్నారు హాట్స్ అఫ్👍
@goratilokeshkumar5390
@goratilokeshkumar5390 6 жыл бұрын
DURGA PRASAD
@verbadrareddyverbadrareddy3830
@verbadrareddyverbadrareddy3830 6 жыл бұрын
hi@@goratilokeshkumar5390
@basireddyramanareddy6163
@basireddyramanareddy6163 6 жыл бұрын
DURGA PRADAttyhbb s TV
@prasadbabuyanati373
@prasadbabuyanati373 5 жыл бұрын
Super song
@nanikumar1822
@nanikumar1822 5 жыл бұрын
super shivavani super singer
@murthysusiparla5476
@murthysusiparla5476 3 жыл бұрын
చాలా సూపర్ గా పాడారు అమ్మ శివాని ధన్యవాదములు
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 жыл бұрын
Excellent singing on ur own style of singing telugu satya harishandra padyam shivani garu!!👌👌
@TV-uo9rl
@TV-uo9rl 4 жыл бұрын
ఈ పాట వ్రాసిన వారికి, పాడిన వారికి మరియు ఇతర వాయిద్యం అందించిన వారందరికీ నా ధన్యవాదాలు.
@manikantagirish.m2167
@manikantagirish.m2167 3 жыл бұрын
Kki
@ramarajukonda8265
@ramarajukonda8265 3 жыл бұрын
గుఱ్ఱం జాషువా గారు
@apmvidavaluru0989
@apmvidavaluru0989 3 жыл бұрын
Paduthathiyaga
@deepusree143
@deepusree143 6 жыл бұрын
Iam getting goosebumps when ever watch this poem. ..hats off to shivani. I am fan of you
@balakrishnareddygovula9651
@balakrishnareddygovula9651 4 жыл бұрын
మళ్లీ జాషువా గారి గొప్పదనాన్ని తెలుగు భాష గొప్పతనాన్ని చూపించావు తల్లి
@vijayasekhar7143
@vijayasekhar7143 Жыл бұрын
U r superb...what a finishing..I..love u r ..superb voice..really u r great ..Mee laanti వాళ్ళే ఈ భరత మాతకు భద్రత
@pratapreddyjanga2141
@pratapreddyjanga2141 7 жыл бұрын
wonderful rendering hatsoff to shivani
@rajasyamprasad676
@rajasyamprasad676 7 жыл бұрын
Excellent performance, commendable talent.Thanks to ETV for your sincere endeavour in showing telugu culture and its arts.
@9muthulumuthulu962
@9muthulumuthulu962 6 жыл бұрын
raja syam Prasa0 0
@ramanammagorrela9441
@ramanammagorrela9441 6 жыл бұрын
raja syam Prasad m
@gopalakrishnamurthy186
@gopalakrishnamurthy186 5 жыл бұрын
Amma mee Padam vintunte maro Lokamlo unnatlugaundi: Excellent tone: God bless u dear child
@dadithotasathya7002
@dadithotasathya7002 3 жыл бұрын
నేను ఇప్పటికే ఈ పద్యాన్ని ఎన్నో సార్లు విన్నాను అయినా ఇంకా వినాలని వుంది పడినవిధానం ఆమె వాయిస్ ఎంతో అద్భుతం
@guruprasadrao5690
@guruprasadrao5690 2 жыл бұрын
మహాకవి...గుర్రం జాషువా గారి అక్షరాలకు ప్రాణం పోశావు తల్లీ.. ఈ సంస్కృతి ఆ మాత్రం బ్రతికుందంటే నీలాంటి వాళ్లు ఉండటమే తల్లీ.. May God bless you,,,long leave.
@rambabupayala2261
@rambabupayala2261 4 жыл бұрын
చాలా సూపర్ గా పాడారు థాంక్స్ వెరీ గుడ్ మీ వాయిస్ బాగుంది
@chavasekhar9567
@chavasekhar9567 4 жыл бұрын
S
@gopalamallu24
@gopalamallu24 4 жыл бұрын
Super super super excellent and extraordinary
@thimmisettyanjaneyaprasad6826
@thimmisettyanjaneyaprasad6826 4 жыл бұрын
Nice .God bless you
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 20 МЛН
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 4,3 МЛН
PRAVEEN PERFORMANCE  [ AMMA ANI   ]
12:46
JOHN WESLEY.B
Рет қаралды 804 М.
Journey of Praveen EP 24 - 2nd Round
7:38
etvteluguindia
Рет қаралды 3,3 МЛН