No video

ఎంత ఘోరమోకదా ఈ జీవితాలు ? చూసి మీ అభిప్రాయం రాయండి.

  Рет қаралды 169,170

Bairi Naresh

Bairi Naresh

3 жыл бұрын

Пікірлер: 207
@mamidigiri7441
@mamidigiri7441 3 жыл бұрын
అన్నా కల్మషం లేని నీ మనసుకు జై భీమ్ మాటలు కాదు చేతలలో చూపించిన నీ మానవతా విలువలకు వందనం జై భీమ్ జై ఇన్సాన్
@dasharathv827
@dasharathv827 3 жыл бұрын
Jjoyh
@madhumahadev6935
@madhumahadev6935 3 жыл бұрын
అదేంటో భైరి నరేష్ అన్న వీడియో చూస్తుంటే. మనసుకు తెలియని ఆనందం జై భీం. జై ఇన్సన్ .జై భైరి నరేష్
@rajenderambala6908
@rajenderambala6908 3 жыл бұрын
అన్న జై భీమ్ డా, బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు సాధించిపెట్టిన హక్కులను అనుభవిచేవాళ్ళు మిమ్మల్ని చూసి వాళ్ళు సిగ్గు పడాలి సిగ్గు పడి వాళ్ళు మీ బాటలో నడవాలి జై భీమ్, జై ఇన్సాన్ 🙏🙏🙏
@kummariprashanth6275
@kummariprashanth6275 3 жыл бұрын
Manisini manisiga sudani E samajam lo Manisini manisiga sushav sodhara tq
@ajaykumar-zp2jn
@ajaykumar-zp2jn 2 жыл бұрын
Greatest song
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
మీ ఆదరణను పొగడ డానికి నాకు మాటలు చాలవు.
@venkateshch5392
@venkateshch5392 3 жыл бұрын
అంబేద్కర్,పెరియార్, పూలే,నిజమైన వారసులు అన్న మీరు
@iam5617
@iam5617 3 жыл бұрын
నా కోరిక నువ్వు తీరుస్తున్నావు నేను చెయ్యాలిచిన ఈ పని మీరు చేస్తున్నారు గ్రేట్ job బైరీ జీ.🌱అసలు మన 🇮🇳ఆస్తి వీళ్ళే. నిజమైన సాహిత్యం.. శిల.⭐️⭐️..✒️..✍️.. ASK మౌర్య
@chilumulasuresh2756
@chilumulasuresh2756 3 жыл бұрын
నిరంతరం సమాజాన్ని చైతన్యం చేస్తున్న మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై ఇంసన్
@bhaskarr5583
@bhaskarr5583 3 жыл бұрын
కల్మషం లేని మీ మనసుకి , మనిషి కేంద్రంగా ఆలోచించాలని అనే మీ స్ఫూర్తిదాయక పోరాటానికి జై భీమ్.🙏.
@iam5617
@iam5617 3 жыл бұрын
మంచి పాయింట్ తీచుకున్నారు.. Nice
@kovvuriranjith9567
@kovvuriranjith9567 3 жыл бұрын
అప్పట్లో పెరియార్ చేశారు ఇప్పుడు మీరు చేస్తున్నారు అన్న ఎంత దుర్వాసన ఉన్నా కూడా వాళ్లింట్లో ప్రేమతో పిలిస్తే వచ్చి అన్నం తిన్న పెరియార్ గుర్తొస్తున్నారు అన్న మీరు చేసే పనులు చూస్తే
@mohanite
@mohanite 3 жыл бұрын
కులాల, అంతరాల గోడలు వాళ్ళ మనసుల్లో ఎంత దృఢంగా ఉన్నాయి. వారు ఈ అసమానత్వం త్రికరణ శుద్ధిగా ఆహ్వానిస్తున్నారు. వారి మనసుల్లో పాతుకుపోయిన ఈ అసమానతా భావాలు ఎప్పుడు పెకలించి వేయబడతాయి, ఎప్పుడు నవసమాజం ఏర్పడుతుంది ? అభివృద్ధి ఫలాలు వారికి ఎప్పుడు అందుతాయి. వారిలోని నిరక్షరాస్యత, అర్ధ రహిత నమ్మకాలను పారద్రోల గలిగితే మంచి భవిష్యత్తు అంటే సమ సమాజం ఏర్పడుతుంది.
@shankarrathod2479
@shankarrathod2479 3 жыл бұрын
మీ గొప్ప మనసుకి కోటి వందనాలు అన్న గారు 😍😍😍😍
@santhoshch3952
@santhoshch3952 3 жыл бұрын
కల్మషం లేని ని మంచి హృదయానికి. న జోహార్లు అన్నగారు
@srishilamravan5190
@srishilamravan5190 3 жыл бұрын
అన్న కల్మషం లేని నీ మనసు చూసి ని వెంట నడవలనుంది అన్న జై భీమ్
@Bhagath_Bhai
@Bhagath_Bhai 3 жыл бұрын
నిజమైన మనిషి మా బైరి నరేష్ అన్నా.... వేల వేల వందనాలు అన్నయ్య
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
అన్నగారికి జై ఇన్సాన్. మీ తమ్ముడు శేఖర్ వంకాయల.
@nerollasrinivas3403
@nerollasrinivas3403 3 жыл бұрын
అమానుషం... అన్నా.... చదువే అన్న ఎప్పటికైనా అందరిలో ఒకరిలా నిలబెట్టేది & జ్ఞానం పెంచేది
@pathibalakrishna262
@pathibalakrishna262 3 жыл бұрын
అన్నా మీరు గ్రేట్ అన్న మా బేడ బుడగ జంగాల ఆదరిస్తున్నారు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు🙏🙏🙏
@avusaliachary8193
@avusaliachary8193 2 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽😭😭😭😭😭👌👌👌👌🎉🎉🎉🎉
@pathfinder119
@pathfinder119 3 жыл бұрын
I am speechless. You are really amazing.
@vinodantonypal707
@vinodantonypal707 3 жыл бұрын
Really Great Videos Brother 💓💓💓
@pathfinder119
@pathfinder119 3 жыл бұрын
Most of the BCs feel they are superior to SCs and STs. They cling to the upper castes and follow their way. If all of them realize their true position, we will become rulers. Hats off to you.
@kalebharath5916
@kalebharath5916 3 жыл бұрын
Meeru Chala manchiga aalochana chesturu Anna super
@narsimhamaharaj9136
@narsimhamaharaj9136 3 жыл бұрын
ప్రస్తుత కాలానికి పెరియార్ గారు అన్న మీరు జై భీం
@siverimadhavarao7363
@siverimadhavarao7363 3 жыл бұрын
నరేష్ అన్న గారికి జై ఇన్సాన్ జై భీమ్...
@Gunde.Edukondalu2024-IAS
@Gunde.Edukondalu2024-IAS 3 жыл бұрын
Anna, love your unique and united thoughts and actions. Hats off, I salute...! Ambethkar is alive as long as you live. And, till my last breath I’ll carry forward your thoughts and actions. You are an imperishable history of 21st century and thy actions are eternal. Jai bheem, Jai insaan.!
@anilkumarnirati1201
@anilkumarnirati1201 3 жыл бұрын
Nice job Anna
@maheshmahishasura7592
@maheshmahishasura7592 3 жыл бұрын
అన్న మీరు చేసే ప్రతీ పనీ వర్ణనాతీతం జై భీమ్
@davusudhakar
@davusudhakar 3 жыл бұрын
Super bro you are great person 👍
@siverimadhavarao7363
@siverimadhavarao7363 3 жыл бұрын
అన్న మీ మంచి మనసుకు నా🙏🙏🙏🙏🙏
@allamabhilash3166
@allamabhilash3166 3 жыл бұрын
నరేష్ అన్న..మీరు మి కులవ్యవస్థ.నిర్మూలన.చేస్తో..కింది వారిని.గౌర విస్తున్నరు..జై బీమ్ అన్న.జై కన్షి రాం 🙏👍
@anjaneyulugannarapu6175
@anjaneyulugannarapu6175 3 жыл бұрын
😍🤗
@prabhakerchilumula-fl8zf
@prabhakerchilumula-fl8zf Жыл бұрын
మొట్టమొదటి విద్యావంతులు అశ్రీత జాతుల వారే నరేష్ అన్నగారు
@ravindarmanthena9365
@ravindarmanthena9365 3 жыл бұрын
బీసీ కులంలో ఇంకా బాగా ఉంటది అన్న ముట్టుడు తెలిసినవాడు అనగా చదువు కున్నవాడు గంతే తెలియనివాడు గంతే జై భీమ్
@freethinker6006
@freethinker6006 3 жыл бұрын
Great 👌
@chsomanna3109
@chsomanna3109 3 жыл бұрын
Good job annagaru 🙏🙏🙏
@yedukondalunaskanti8432
@yedukondalunaskanti8432 3 жыл бұрын
అన్న జై భీమ్ మీ లాంటి వారు ఊరికి ఒక్కరూ వున్న కుల మత వర్ణ భేదాలు లేకుండా చేస్తారు మీరు....
@dillibabu7035
@dillibabu7035 3 жыл бұрын
ni lanti vakthulu mana country ki kavali
@suribabu8700
@suribabu8700 3 жыл бұрын
Anna vaariki pension vachetatlu chudandi . Vallu asalu manushulani govt ki gurthunda? Mee pedda manasuku paadaabivandanam.
@gsiti
@gsiti 3 жыл бұрын
Well done job bro,u r super
@loopkondalmethari5602
@loopkondalmethari5602 3 жыл бұрын
Jai Bheem... Jai insan... Bro meru chese prathi pani kuda nanu chustanu bro........
@nareshmadduri2263
@nareshmadduri2263 3 жыл бұрын
Melanti varu eppudu samaja melukolpe karyakramalu chestundali ani manspoorthi ga korukuntunna
@Teacher3897
@Teacher3897 3 жыл бұрын
Tq anna .
@mlimbadrifromdjmlimbadrifr8608
@mlimbadrifromdjmlimbadrifr8608 3 жыл бұрын
Super Anna super excellent
@msrlibrary6337
@msrlibrary6337 3 жыл бұрын
Super Anna garu
@peddintishekar7303
@peddintishekar7303 3 жыл бұрын
Hatsapp Naresh Anna👏🏻👏🏻👏🏻
@chilumulasuresh2756
@chilumulasuresh2756 3 жыл бұрын
ప్రతి గ్రామం పల్లెలోపెడ్డవాల్లు first question మీది ఏ ఊరు second question మీ కులం ఏంటి అని 80% people's అడుగుతారు. వాస్తవం
@tulasinakshatra5325
@tulasinakshatra5325 3 жыл бұрын
Anna🙏🙏
@psrcreations9110
@psrcreations9110 3 жыл бұрын
Brother one doubt while filling any application form ..in relegion column what Banasa members write...?
@koppuvishnu8518
@koppuvishnu8518 3 жыл бұрын
Mudanammakalane nammakalu ga manasulalo nimpukoni..... Ave nammakalatho bathukuthunna chinna bathukulu..... Salute to you anna
@rameshbuddudu4836
@rameshbuddudu4836 3 жыл бұрын
నరేష్ గారూ ఇదే విషయాన్ని నిన్న సాయంత్రం బాయంపల్లీ మీటింగులో చెప్పారు అయితే ఇప్పుడు చూస్తున్నాము 😁😁🤝🤝
@ronankivasu16
@ronankivasu16 3 жыл бұрын
God bless you 🙏
@G.Harish1865
@G.Harish1865 3 жыл бұрын
Great job Anna gaaru
@dhamanagabhushan1820
@dhamanagabhushan1820 3 жыл бұрын
Jai Bheem jai insan
@yakaritv2274
@yakaritv2274 3 жыл бұрын
జై భీమ్ అన్న నీ 🙏🙏👍👍👍
@freelancethinker516
@freelancethinker516 2 жыл бұрын
Very very nice Bhari Ramesh ,xxxlllent highly appreciated job Educating our masses 👍☑️👍☑️👍🙏🇳🇪
@sathish6708
@sathish6708 3 жыл бұрын
🙏🙏
@surveyingvideos7988
@surveyingvideos7988 3 ай бұрын
బ్రహ్మ్మనిజం మనస్సు లోపల నాటారు తప్పకుండా ఈ బాపనిజాన్ని అంతం చెయ్యాలి.
@G.Harish1865
@G.Harish1865 3 жыл бұрын
నీ మనసు వేల కట్టలేనిది అన్నగారు....మహనీయుల బాటలో నడుస్తూ ...అందరికి ఆలోచింప జేస్తున్నావ్
@rajubyrupa4594
@rajubyrupa4594 3 жыл бұрын
Thanks sir
@user-ev3yh9do6g
@user-ev3yh9do6g 3 жыл бұрын
Thondaragaa next video upload chey anna
@Teacher3897
@Teacher3897 3 жыл бұрын
May be meru okkare elanti varu undatam , ma adrushtam anna am with u
@dammupadma6954
@dammupadma6954 3 жыл бұрын
జై భీమ్ జై ఇన్సాన్ బ్రదర్‍‍ ✊🙏✊
@AshokAshok-ce6px
@AshokAshok-ce6px 3 жыл бұрын
Meeru real hero sir
@ramaraovuyyuru315
@ramaraovuyyuru315 2 жыл бұрын
Bhairi Naresh A GREAT HUMANITARIAN. NOT in the useless words but in Teachings and his Practicl life also. All AMBEDKERISTS should Try to emulate Bhairi Naresh.
@mahisandeep7352
@mahisandeep7352 3 жыл бұрын
🙏🙏🙏
@anmanandanm8649
@anmanandanm8649 Жыл бұрын
Thank you universe ANM group
@RameshRamesh-ob7xj
@RameshRamesh-ob7xj 3 жыл бұрын
Anna naresh Anna nenu vachinanka mimmalni kaluvaali thappakunda...mee manchi manasuku emichina thakkuve....mee abimanudu writer ramesh Singapore
@rajinigangu211
@rajinigangu211 2 жыл бұрын
Tq brother🙏💐💐
@ravindarmanthena9365
@ravindarmanthena9365 3 жыл бұрын
సమాజంలో కులాలు సృష్టించి రాజ్యాలు ఏలే వాళ్ళకి మనం సరియైన బుద్ది చెప్పాలి
@nikhilmaharaj4307
@nikhilmaharaj4307 3 жыл бұрын
అన్న సూపర్ అన్న
@gorresuman3603
@gorresuman3603 3 жыл бұрын
Anna nuvvu super jaibeem
@gnanadev6893
@gnanadev6893 3 жыл бұрын
మాది చిన్న కులమే కావచ్చు కానీ మా కులమే నాకు గొప్పది. ఎంత పెద్ద కులమైనా కూడా నాకులానికి సాటిరాదని చెప్పకనే చెప్పుతో కొట్టినట్టు చెప్పారు.
@pradheepaluvala181
@pradheepaluvala181 3 жыл бұрын
అన్న ఇలానే మాకు మంచి మంచి విషయాలను చెప్పాలని కోరుతున్నాం అన్న జై భీమ్
@bandarinarayana9862
@bandarinarayana9862 3 жыл бұрын
అన్నా జై భీమ్ అన్న
@rajeshambhatturi4090
@rajeshambhatturi4090 3 жыл бұрын
Good knowledge , they are best character
@chandunanny9113
@chandunanny9113 3 жыл бұрын
Super అన్న గుడ్
@bunnyjanthuka5952
@bunnyjanthuka5952 3 жыл бұрын
అన్న మీరు Ambedkar పెరియార్ పూలే గౌతమ బుద్ధుడు నీ నిజమైన వారసులు అన్న జై భీమ్
@chaitanyaplumber6152
@chaitanyaplumber6152 3 жыл бұрын
Anna gariki jai bheem jai insaan
@bandilisankar1872
@bandilisankar1872 3 жыл бұрын
మీరు సమాజానికి ఆదర్ ష్ మ్ అన్నా జై భీమ్
@ehsandesgsustainabilitycla575
@ehsandesgsustainabilitycla575 2 жыл бұрын
Bairi naresh anna meru chala kasta padutunaru and meku jaibheem jai neel salam jai ambedkarism
@rameshb6805
@rameshb6805 2 жыл бұрын
ఏకులానికి చెందినవారైన ముందుగా స్థిరనివాసం ఉండాలి,చదువుకోవాలి,ప్రభుత్వం కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
@venkatraopatchipala8849
@venkatraopatchipala8849 Жыл бұрын
Very nice 👍
@suyodhanasarmabowm4183
@suyodhanasarmabowm4183 3 жыл бұрын
Great souls 🙏🙏
@sultanraghu578
@sultanraghu578 2 жыл бұрын
Great brother, your are practical.🙏🏻🙏🏻🙏🏻
@govt1659
@govt1659 3 жыл бұрын
గుడ్ ..
@ganeshbalerao4417
@ganeshbalerao4417 Жыл бұрын
Super super bayya naresh garu
@chandardakikar1787
@chandardakikar1787 3 жыл бұрын
Super Very nice Jai bheem 🙏🙏
@g3newschannel439
@g3newschannel439 3 жыл бұрын
జై భీమ్ అన్న మీరు చేస్తున్న పనిని ఎంత పొగిడిన తక్కువే
@koripellysathishkumar3472
@koripellysathishkumar3472 3 жыл бұрын
Jai bheem ✊🏿✊🏿✊🏿 anna super anna nuvu
@karna27465
@karna27465 3 жыл бұрын
సూపర్ అన్నగారు చాలా బాగుంది వీడియో మీ మాటల పలకరింపు
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 3 жыл бұрын
దేవుడుతో పాటు, రాజకీయ నాయకులను,ఈ దేశంలో ఈ వ్యవస్థను సృష్టించిన బాపనోన్ని కూడా తిట్టమ్మా,,
@gangababumacha9782
@gangababumacha9782 3 жыл бұрын
అమ్మ వాడు ఉంటే కదా నీకు ఏమైనా చెయ్యడానికి??? లేని దేవుడు మీద ఆదారం పడితే ఇలాగే ఉంటుంది???
@vijaykumarvusa2009
@vijaykumarvusa2009 Жыл бұрын
❤❤❤🎉 greatest legendary words sir 🎉❤❤❤
@prashanthmankala2375
@prashanthmankala2375 3 жыл бұрын
Ne activities ki no words anna
@rameshb6805
@rameshb6805 Жыл бұрын
🌹🙏THE LEADER🙏🌹SOCIAL REFORMER 👌👍
@patanramu1317
@patanramu1317 3 жыл бұрын
కులం ఏదైనా జాన పద కళాకారులంటే నాకు చాలా ఇష్టం....గౌరవం....మీరు వారిని ఆదరిస్తున్నందుకు మీకు దన్యవాదాలు.., కానీ.... మీ ఉద్యేష్యం,లక్ష్యం,ఏంటో నాకు అర్థం కావడం లేదు..,, వివక్షతలు లేని సమసమాజ నిర్మాణం,రాజ్యాదికారమే మీ లక్ష్యమైతే మీ పయనం అట్లాలేదు.., హిందువులు హిందూధర్మం పట్ల ద్వేషం తో ... క్రైస్తవ మత మార్పిడీల కై మీరు పనిచేస్తున్నట్లుగా ఉంది... చిన్నకులం,పెద్ద కులం,గొప్పపని,హీనమైన పని అంటూ ఏది ఉండదు..అన్నీ కూడా గొప్పవే... వైరుద్యాలు సృష్టించి వారు వేరు మనం వేరు అనడం తప్ఫు... 99% ఉన్న హిందువులను,వారి సంస్కృతిని తిడుతూ ఉంటే...మనకు ఓట్లేలా వేస్తారు , అదికారం ఎలా పొందుతాం..సాద్యమా... మనిషికి మంచి భోదించేదే మతం..అదే .జీవన విదానం..,,అదే దేవుడు నమ్మకం... మూడనమ్మకాలు మతాచారాలు కాజాలవు.. మతబేదాలు లేకుండా వీటిపై పోరాడండి... పెళ్ళికి కులం మతం తో సంభందం లేదు, అందం, చదువు,ఉద్యోగం,ఆస్తులు ,క్రమశిక్షణ ముఖ్యం... పై క్వాలిటీస్ కొందరికి ఎక్కువ తక్కువ ఉంటాయి.. ఈ విషయాలలో అందరు సమానం కాదు.. ఒకడు మనల్ని వద్దంటున్నాడు అంటే.... అది వాడి తప్పనుకుంటే పొరపాటు... మా ఇంటిముందున్న SC govt. teacher ను నేను సారు అంట..,,అట్లనే నా దగ్గర పనిచేసే శెకర్ రెడ్డిని అరే శేకర్ అంట.., మన స్థాయిని నిర్ణయించేది ఇతరులు కాదు మనమే.,,మన ప్రవర్తనే..., నేల విడి సాముచేయకండి.,,, అంబేడ్కర్ ..పూలేలు మాకు ఆదర్శం వాల్లు మాకు దేవుల్లు రిజర్వేషన్లు ఇచ్చిర్రు..,, వాల్లకు చెడ్డపేరు తేకండి ప్లీజ్ ..,, ...,,,,జై భీమ్ ..,,,జైశ్రీరామ్ ..,,,
@vijaykuruma6281
@vijaykuruma6281 Жыл бұрын
Anna you are great personality and you are one correct person to change the society and I will believe you sir hatts off
@laxmaiahpujari1442
@laxmaiahpujari1442 3 жыл бұрын
బైరి నరేష్ గారు మీరు ఒకేవైపు చూడకండి రెండోవైపు కూడా చూడండి ఇదే జంగాల ఇంటిలో కిరాయికి ఉండి చదువుకున్నాను
@user-yj7jk7wi4y
@user-yj7jk7wi4y 3 жыл бұрын
రెండో వైపు ఏముంది అన్న
@yadaiahkatta2243
@yadaiahkatta2243 3 жыл бұрын
Mata kosamo moota kosamo kadu Mi aaraatam yavath balheena wargam kosam jai bheem jai hinsaan
@bommakantisuresh957
@bommakantisuresh957 Жыл бұрын
Super anna hatsap👍 anna🙏🙏
@srinivaskanakam8643
@srinivaskanakam8643 3 жыл бұрын
అనా సూపర్
@pathfinder119
@pathfinder119 3 жыл бұрын
Brother... Such a great person you are! Really their lives are downtrodden. This society made them more than slaves .
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 42 МЛН
Советы на всё лето 4 @postworkllc
00:23
История одного вокалиста
Рет қаралды 5 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 42 МЛН