Ramanuja Nuttandadi 72,73🙏రామానుజనూత్తన్దాది 72,73 పాశురములు

  Рет қаралды 1,561

Padmaja Ramanujadasi

Padmaja Ramanujadasi

3 күн бұрын

ఎంతటి ఔదార్యమయ్యా! రామానుజయ్యా!!
ఔదార్యగుణంలో రామానుజుల వారికి సాటిలేరు మరెవరూ!
#ramanuja_nuttandadi
#padmajaramanujadasi
#acharya_vaibhavam
#ramanuja_vaibhavam
#bhagavad_ramanuja
#thirunakshatram
#divyadesalu
#samasrayanalu
#vaishnava_sampradayam
#srivaishnavism
#bhagavadvishayam
#alwar
#azhwar
ఆళ్వార్, యెమ్బెరుమానార్, జీయర్, ఆచార్య తిరువడిగళే శరణమ్🙏
నాలాయిర దివ్య ప్రబంధ సంత మరియు వ్యాఖ్యాన సహిత గుణానుభవం కొరకు:
ప్రతిరోజు మధ్యాహ్నం 3.30గంటలకు:
FCC (Free Conference Call) LINK:
join.freeconferencecall.com/p...
TELEGRAM LINK:
t.me/joinchat/LyoBXhelW-PjquD...
KZfaq LINK:
/ @padmajaramanujadasi
WEBSITE ADDRESS:
padmajaramanujadasi.com/te/
WHATSAPP CHANNEL LINK:
whatsapp.com/channel/0029Va6S...
అడియేన్ రామానుజదాసి🙏

Пікірлер: 19
@chaitanyac8491
@chaitanyac8491 Күн бұрын
సకల గుణ మణి హారం ముఖారవిందం నిర్మలం మనస్సు చందనం కనులలో కారుణ్యం మూర్తీభవించిన ప్రేమ గుణం రామానుజుని ఆహార్యం అవధానం లో చాతుర్యం అజ్ఞానులకు పంచారు తత్త్వ జ్ఞానం జీవకోటి పై చూపారు ఔదార్యం ఉజ్జీవనానికి చేశారు సహకారం పంచములకు ఆలయ ప్రవేశం భూతపురీశుల కృపాకటాక్షం పరిశుద్ధ వేద మార్గ సుప్రతిష్టం వారి అనుగ్రహం కుద్రుష్టులపై ఆగ్రహం అణచివేశారు వారి అహం రామానుజ స్తోత్రం అర్చిరాది మార్గానికి తారక మంత్రం అందించారు శ్రీ, గీతా భాష్యం తొలిగాయి విభిన్న అర్ధాల సందేహం జగమంతా వ్యాప్తి విశిష్టాద్వైత సిద్దాంతం సమాశ్రయాణాలు పొందటానికి ఆటంకం తొలగించేను మిథిలసాలగ్రామ రామానుజుని శ్రీ పాద తీర్ధం వారి కృపకు తార్కాణం పాపులను కూడా పెరియ సుగోష్టి లో చేర్చటం రామానుజులే ఉపాయం, ఉపేయం వారి శ్రీ చరణాలే మనకు శరణ్యం 🙏 వారి వైభవ వ్యాప్తి మన కర్తవ్యం 🙏 జై రామానుజ జై జై రామానుజ అడియేన్ దాసోహం 🙏
@srimathichepur906
@srimathichepur906 Күн бұрын
Pallandu pallandu chaitanyagaru అద్భుతంగా రాస్తున్నారు 🙏
@padmaakula8608
@padmaakula8608 20 сағат бұрын
Pallaandu pallaandu chaithanya garu chakkaga Anugrahincharu dasoham danyvadaalu
@nirmalarepaka4023
@nirmalarepaka4023 2 күн бұрын
Adeyan meeku bhagavata gostiki daaohaalu amma 🙏🙏🙏🌺
@adinarayanay8886
@adinarayanay8886 Күн бұрын
“రామానుజ ఓౌదార్య” గుణాన్ని చక్కగ వివరించారు దాసోహమ్ 🙏శ్రీమతే రామానుజాయ నమః🙏
@alavijaya4909
@alavijaya4909 Күн бұрын
Jai Srimannarayana Srimate Ramanujaya Namaha Adiyen Ala Vijayalakshmi Ramanuadasi USA Dasohamu Amma🙏🙏🙏🙏🙏🙏
@Triveni_yasoda
@Triveni_yasoda 22 сағат бұрын
Adiyen dasohM amma🙏🙇‍♀️
@padmareddy1589
@padmareddy1589 2 күн бұрын
Jai srimannarayana Amma 🙏Adiyen dasohamulu Amma🙏🙏
@seethaaravapalli82
@seethaaravapalli82 Күн бұрын
Srimathyraamanujayanamaha Jaisrimanarayana Adiyendasoham Ramanujulavari oudharyagunam antha adbuthamga chepthunnaru excellent amma Goshtivarandaru bagyavanthulu amma Pallandupallandu amma
@sridevigodavarthi2444
@sridevigodavarthi2444 Күн бұрын
అడియేన్ దాసోహం అమ్మ ధన్యవాదములు🙏
@lakshmiprasadchunduru1903
@lakshmiprasadchunduru1903 2 күн бұрын
🙏🙏
@kavithakandimalla5543
@kavithakandimalla5543 2 күн бұрын
Jai jai ramanuja dasoham amma
@kanchanamalayalamarthi261
@kanchanamalayalamarthi261 Күн бұрын
Adiyen dasoham amma 🙏
@vijayamanthripragada6192
@vijayamanthripragada6192 2 күн бұрын
Jai Srimannarayana Srimathe Ramanujayanamaha Dasohamu andi amma Hyderabad 🙏🙏🙇‍♀️
@himabindubalabadra686
@himabindubalabadra686 Күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@damayanthikallakuri3816
@damayanthikallakuri3816 Күн бұрын
అడియేన్ దాసోహం అమ్మా 🙏
@vijayamanthripragada6192
@vijayamanthripragada6192 Күн бұрын
Ardhapanchajnanam gurinchi baga chepiraru andi amma 👌👌🙏
@laxmitayaru726
@laxmitayaru726 Күн бұрын
Adiyandasohamamma
@anjaniimmadi1500
@anjaniimmadi1500 Күн бұрын
అడియేన్ శ్రీరంగం వెళ్లి నప్పుడుకొంగుపిరాట్టితిరుమాళిగదర్శించుకున్నామమ్మా. నిన్నమీప్రవచనంవింటూవుంటేశ్రీరంగంలోనిఅనుభూతి, పారవశ్యంకలిగిండమ్మా😂🙇‍♀️🙏
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 13 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 10 МЛН
Janona
4:09
Release - Topic
Рет қаралды 1 МЛН
Көктемге хат
3:08
Release - Topic
Рет қаралды 222 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 183 М.
Saǵynamyn
2:13
Қанат Ерлан - Topic
Рет қаралды 2,7 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 4,9 МЛН