No video

ఎంత పెద్ద కోరికైనా 7 రోజుల్లో తీర్చగల వారాహి మంత్రం

  Рет қаралды 1,259,514

Veda

Veda

Күн бұрын

సర్వఫలప్రద శ్రీవారాహీ | Sri Maha Varahi
తీరని సమస్య వెంటనే తీరుతుంది.. Sri Varahi Devi
Varahi Devi Manthram (వారాహి దేవి మంత్రం) ప్రాముఖ్యత, ఉపయోగాలు
#telugubhakti Devotional Songs #Bhakti #bhakti video
#Bhakthi #BhakthiSongs #DevotionalSongs.#BhaktiPaatalu #hinduism #lalitha #sreematre #bhajan #devi #krishnabhajan
#PawanKalyan #varahi #telugudevotional
#varahi Sri Maha Varahi Moola Mantra Sri Varahi Devi Stuti
Varahi Navratri Deeksha & Pooja | Varahi Navaratri Mantra in Telugu
#varahigayathri
#varahimantra
#varahinavaratri2023
#telugudevotional
#OwnHouseFlatbuying
#guptanavaratrulu
#varahivijayayatra
#వారాహియాత్ర
#వారాహినవరాత్రులు2023
#varahipoojavidhanam
#telugudevotional
Copyright: © 2023, veda/@veda6664
All rights reserved
వేద | Veda Channel

Пікірлер: 778
@kaamesh5171
@kaamesh5171 8 ай бұрын
అమ్మ నా మెదడులో కలిగే ఆలోచనలు బుద్ది హినం గా ఉన్నాయి. మంచి ఆలోచనలు మంచి బుద్ధిని ఇవ్వు. Manasanti ని కలిగించు తల్లి
@gameroflegend6950
@gameroflegend6950 8 ай бұрын
You are Great roju hanuman chalisa chadavandi.. All the best
@kaamesh5171
@kaamesh5171 8 ай бұрын
@@gameroflegend6950 దేనికి నేను గ్రేట్. అసలు నా జీవితం ఎంత నిచం గా ఉంది మీకు తెలుసా. అన్ని తప్పులు తెలిసే చేస్తున్న. కానీ నాకు ఇష్టం లేదు ఇలాంటి దరిద్రమైన జీవితం.అందరిలో నాకు గౌరవ మర్యాదలు కావాలి. నాకంటూ మంచి గుర్తింపు దొరకాలి కానీ దేవుడు నన్ను పట్టించుకోవడంలేదు
@SandyaMettu-nw7jw
@SandyaMettu-nw7jw 8 ай бұрын
3weeks shivalayam ki vellandi manasshanthiga untundi
@manoj5462
@manoj5462 8 ай бұрын
Guru lekunda chavachha
@SandyaMettu-nw7jw
@SandyaMettu-nw7jw 8 ай бұрын
@venkyvocals no no ur wrong try to avoid crome 😂😂
@oddissinv2532
@oddissinv2532 20 сағат бұрын
🙏 വാരാഹി അമ്മേ🙏🙏🙏🙏🙏🙏
@siraprapuchinnammalu998
@siraprapuchinnammalu998 8 ай бұрын
పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగం చేసుకొని బాగా ఉండాలి తల్లి,అందరికీ సహాయం చేసే గుణం ఉండాలి
@Jaiveeeer
@Jaiveeeer 7 ай бұрын
అమ్మ వారాహి తల్లి నాకు నా భర్తకి నా పిల్లలకి ఎలాంటి ఆపద రాకుండా ఆయురారోగ్యలతో సంతోషం గా ప్రశాంతంగా వుండేలా దీవించు అమ్మ నన్ను నా భర్తని అర్థికంగా అభివృద్దిలోకి రావాలని దీవించు
@Aaradhya-Feb2017
@Aaradhya-Feb2017 6 ай бұрын
1:11
@muraravi5133
@muraravi5133 3 ай бұрын
God bless you r
@muraravi5133
@muraravi5133 Ай бұрын
@@Jaiveeeer thank you
@balajil6910
@balajil6910 Ай бұрын
అమ్మ వారాహి మాత చాలా కష్టాల్లో ఉన్నాము... ఒక్కొక సారి ఎందుకు బ్రతుకుతున్నము అనిపిస్తుంది ..న బిడ్డ 900 gram పుట్టినపుడు .. doctors బృతకదు అన్నారు. అపుడు 2021 covid టైం 😭😭😭..న దగ్గర 5000 thousend మాత్రమే ఉంది డెలివరీ కోసం ఫ్రెండ్ దగ్గర తీసుకొన్నాను..డబ్బులు కర్చు పడితే గానీ బ్రతకలేదు అన్నారు ... అప్పులు చేసి దాదాపు 11lacs .. చేశాము .. అంత డబ్బులు ఎలా అరేంజ్ చేశామో తేలేదు కానీ నా బిడ్డను ముక్కోటి దేవతలు కాపాడారు. కానీ 900గgram బిడ్డ వెంటిలేట్ box లో 3 months నరకం అనుభవించాడు..చాలా బాధలు పడ్డాము na బిడ్డను కపడుకొన్నము ... ఇపుడు బాగున్నాడు అలాగే నా బిడ్డను నిండు నూరేళ్ళు ఆరోగ్యం లో బాగా ఉండలని.. మళ్ళీ అరోగ్య విషయం లో బాగుండాలని దివించు తల్లి 🙏 ...న బిడ్డ లాగా ఇంకెవ్వరికి ఇలా జరగకూడదు తల్లి... కళ్ళారా చూశాను...
@suryaprabhadevarakonda
@suryaprabhadevarakonda 14 күн бұрын
మీకు మంచి జరుగుతుంది.
@Sathish-y5q
@Sathish-y5q 8 күн бұрын
Anna sorry 😂 anna nik badha chala undhi epudu na prasithi nila badha unanu Anna
@Sathish-y5q
@Sathish-y5q 8 күн бұрын
K Anna
@praveenputcha1133
@praveenputcha1133 14 күн бұрын
🙏ఓం వారాహి దేవి 🙏 🙏శ్రీ మాత్రేనమః 🙏
@sivakrishnayalavarthi992
@sivakrishnayalavarthi992 9 күн бұрын
Om Shree Varahi Devi Mata Namah
@user-hx5xt3te3v
@user-hx5xt3te3v Күн бұрын
Amma varahi mata naku aarogyanni evvamma...🙏
@user-bd4ro5pv6z
@user-bd4ro5pv6z 5 ай бұрын
అమ్మ వారాహి మాత నా కప్షాలు తిరి పోయేలా నా అప్పులు తిరి పోయి నా కుటుంబం అంత ఆనందంగా ఉండేలా దీవించు తల్లి🌹🙏🙏🙏🙏🙏🌹
@samanthavizag6719
@samanthavizag6719 6 күн бұрын
Jai varahiroopam namah ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@satyagoodnarayana2075
@satyagoodnarayana2075 2 күн бұрын
Om Shree Vaaraahi Maaathre Namahaaa
@SrinivasmurthyModali
@SrinivasmurthyModali 2 ай бұрын
అమ్మ వారాహి అమ్మ సోమవారం వాళ్లు క్వారీలో ఉద్యోగానికి నన్ను తీసుకునేటట్టు చెయ్యమ్మా
@mahipalreddybardipurnizama9199
@mahipalreddybardipurnizama9199 10 ай бұрын
ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మీ అస్మాకం నాశాయ నాశాయ ప్రచురం ధనం ఏ దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం
@kedarigouri9245
@kedarigouri9245 9 ай бұрын
Daridra missing. .type correct
@neerajapunna1893
@neerajapunna1893 8 ай бұрын
Amma thalli Naku naa lalendhar iyyu
@nagamanitalluri705
@nagamanitalluri705 6 ай бұрын
అమ్మ నా కుటుంబానికి ఏది మంచిదో నీకు బాగా తెలుసు తల్లీ అదే ప్రసాదించు తల్లి 🙏🙏🙏
@KrishnaneelaKrishnaneela
@KrishnaneelaKrishnaneela 4 күн бұрын
Jai Shree Vaarahi Mata ye Namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Jai Mata Vaarahi Ki Jaii
@rajanaadilaxmi4007
@rajanaadilaxmi4007 8 ай бұрын
అమ్మ పిలిస్తే పలికిన తల్లి నా పిల్లలు బాగా చదువు కోవాలి వాళ్ళు కి మంచి ఉద్యోగం రావాలి ఇతరాలకు సహాయం చేసే గుణం ఉండాలి నాకు మంచి ఉద్యోగం రావాలి అనుకొన్నవి జరగాలి 🙏🙏🙏
@ushakanusu3571
@ushakanusu3571 Ай бұрын
అమ్మ వారాహి మాతా మాకు సంతానం పరంగా సమస్యలు తొలగిపోయి శ్రీఘ్రం గా ఆరోగ్యమైన బిడ్డకి జన్మను ఇచ్చేలా చూడు తల్లి.
@AnilbabuK-ry5lz
@AnilbabuK-ry5lz 8 ай бұрын
అమ్మ వారాహి మాత మీ పాదపద్మములకు నమస్కారాలు మా కష్టాలు తీర్చు తల్లి ఇంటిలపాది ఎల్లప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండేలాగా దీవించు తల్లి
@padmajakadiyala8601
@padmajakadiyala8601 3 ай бұрын
అమ్మ అమ్మ వారాహి మాత తల్లి నా అప్పులన్నీ తీరిపోయి ఎలా చెయ్ తల్లి నా పెద్దకొడుకు వివాహం జరిగేలా చెయ్ తల్లి నా చిన్న కొడుకు ఉద్యోగం వచ్చేలా చేయి తల్లి అమ్మ ఇదే నా శతకోటి నమస్కారాలు వారాహి మాత
@user-jo6su8cb4w
@user-jo6su8cb4w 4 ай бұрын
అమ్మ వారాహి అమ్మ😭😭😭🤲🤲🤲🙏🙏🙏
@RameshKusumuru
@RameshKusumuru 4 ай бұрын
ఓం వారాహిదేవీ నమ్మః
@AnandAnand-pn5ck
@AnandAnand-pn5ck 8 ай бұрын
అమ్మ తల్లీ కనికరించూ నా మేనమామ బిడ్డ రమ్య నా భార్య కావాలి తల్లీ ఈ జన్మకి ఇదొకకొరిక కనికరించూ తల్లీ అమ్మ
@Durgasri_natureshorts
@Durgasri_natureshorts 5 ай бұрын
అమ్మ వారాహి మాత నాలో ఉన్న దుష్ట శక్తి తొలగిపోయి భక్తి మార్గం వైపు నడిచేలా చూసి నాకు మనశ్శాంతి కలిగించు తల్లి .🙏🏻🙏🏻🙏🏻
@SURESHPULLA
@SURESHPULLA Күн бұрын
Good
@samanthavizag6719
@samanthavizag6719 6 күн бұрын
Jai varahiroopam thalli devata namha
@madhurichandrasekar8444
@madhurichandrasekar8444 6 ай бұрын
నాకు సంపూర్ణ ఆరోగ్యాన్నీ, నా కాళ్ళ ల్లో బలం వచ్చి నేను ఇదివరకు లాగా నడిచే శక్తి నీ ఇవ్వు తల్లీ
@SurprisedAnglerfish-nf5do
@SurprisedAnglerfish-nf5do 5 ай бұрын
, áz
@lalitha8547
@lalitha8547 5 ай бұрын
అమ్మ. వారాహి మాత నా తమ్మునికి ద్యేర్యం తెలివి గల అమ్మాయితో పెళ్లి చేయ్యు తల్లీ 🙏🙏వాడు అమాయకుడు మాకు తల్లీ తండ్రులు లేరు😢 నాతమ్ముడికి తోడు నీడగా ఉండాలి.😢😢
@secondspace9672
@secondspace9672 5 ай бұрын
తధాస్తు
@harishu5927
@harishu5927 4 ай бұрын
అమ్మా వారాహి తల్లి నాకు మనశ్శాంతిని ప్రసాదించు తల్లి
@challavenkatesh422
@challavenkatesh422 6 ай бұрын
🙏🙏🙏🙏🙏Om Namo Sree Varahimathayai namaha, Om Namo Sree Varahimathayai namaha, Om Namo Sree Varahimathayai namaha🙏🙏🙏🙏🙏🙏
@AnilbabuK-ry5lz
@AnilbabuK-ry5lz 7 ай бұрын
అమ్మ వారాహి మాత నీ పాదపద్మములే మాకు రక్ష అమ్మ మా ఇంటి లపాది ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని దీవించు తల్లి జై వారాహి మాతాకీ జై
@madhavimadhu6759
@madhavimadhu6759 3 ай бұрын
నేను కాశికి వెళ్ళినప్పుడ వారాహి మాత తల్లిని దర్శనం చేసుకున్నాను నాకు పంతులుగారు కుంకుమ గాజులు ఇచ్చారు
@klnkln6838
@klnkln6838 5 ай бұрын
జై వారాహి దేవి మా 🙏🙏🙏🙏🙏🙏🙏💐🥥🪔🏵️🌹🙏🙏🙏🙏🙏🙏
@dsryadav1090
@dsryadav1090 7 ай бұрын
అమ్మ మీరు పెట్టిన భిక్షలో సంతోషం గా ఉన్నాము ధన్యవాదాలు అమ్మ
@madugulanagabhushanam1554
@madugulanagabhushanam1554 10 күн бұрын
Sri varahimatha ki jai
@GKWORLD814
@GKWORLD814 Ай бұрын
Amma thalli 🙏 nannu karuninchu
@klnkln6838
@klnkln6838 6 ай бұрын
జై వారాహి మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🏵️🪔💐
@chandrasekharreddy5863
@chandrasekharreddy5863 Ай бұрын
Jai Amma Varahi Devi Thalli 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🍰🍰🍰🍰🍰
@klnkln6838
@klnkln6838 5 ай бұрын
JAI MAA VARAHI DEVI 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏵️🌻💐🌼🙏🌷🌼🙏🙏🙏🙏🙏🙏
@sureshlakku9034
@sureshlakku9034 2 ай бұрын
అమ్మ వారహి మాత కష్టాల నుండి గట్టుఎక్కించు మాత
@user-co5mv3wt2d
@user-co5mv3wt2d 7 ай бұрын
అమ్మ తల్లి నాకు మంచి బుద్ధుని ప్రసాదించు అలాగే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఉండడానికి నీడను ప్రసాదించు తల్లి శత్రువుల దగ్గర నుంచి మమ్మల్ని కాపాడు తల్లీ నా నేను నా భర్త నా బిడ్డలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను దీవించు తల్లి చల్లని చూపు నీ చల్లని చూపులను నీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ మా కుటుంబం మీద ఉండాలని కోరుకుంటున్నాను
@klnkln6838
@klnkln6838 6 ай бұрын
JAI MAA VARAHI DEVI MAA 🙏🪔🙏🪔🙏🪔🙏🪔🥥🏵️🌻🪔🪔💐🥥🥥🥥🙏🙏🙏🙏🙏
@sadireddypavani5427
@sadireddypavani5427 6 ай бұрын
ఈ అమ్మను నమ్మితే చాలా మంచి జరిగింది నాకు జరిగింది ఒక ఒక విషయంలో మళ్లీ ఇంకో కోరిక కోరాను అమ్మ దయ వల్ల అది కూడా తీరితే ఈ అమ్మకి నేను రుణపడి ఉంటాను
@user-qy1wl4ls2o
@user-qy1wl4ls2o 6 ай бұрын
వివాహం గురించి కుడా.... చెయేచ అండి దయచేసి చెప్పండి
@anjalisubryamanyamyoutubec9521
@anjalisubryamanyamyoutubec9521 2 ай бұрын
Amma maku panta manchiga ravali thalli .ma appulu Anni thiripovali🙏
@gayathrigonuguntla8823
@gayathrigonuguntla8823 Ай бұрын
Ela chadavali, ela puja cheyali, roju mrng snanam chesi dannam pettukuntam apude e mantram chadvukovacha
@bnnani9999
@bnnani9999 Ай бұрын
Jai vaarahi maatha 🙏🙏🚩🚩🚩🚩🙏🙏😍😍🙏🙏
@sahasrapalleti4242
@sahasrapalleti4242 2 ай бұрын
Amma amma Varahi Mata
@srinivasg6466
@srinivasg6466 8 ай бұрын
ఓం శ్రీ వారాహి మాతా పాదాలవిందార్పణమస్తు🙏🙏🙏🙏🙏
@srikanth-vi8fe
@srikanth-vi8fe 7 ай бұрын
Amma karunichamma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Ram-xt5ui
@Ram-xt5ui 6 ай бұрын
Jai varahi maa
@sudhakarreddy2851
@sudhakarreddy2851 5 ай бұрын
Jai varahiee Devi❤🎉🎉
@vasudevudurga4580
@vasudevudurga4580 8 ай бұрын
అమ్మ 🙏🌺🌺🌺🙏
@klnkln6838
@klnkln6838 6 ай бұрын
JAI VARAHI DEVI MAA 🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏🪔🥥🏵️🌻🪔🌹💐🪔🙏🪔🙏🙏🏵️🙏🌼🌷🌼🙏
@klnkln6838
@klnkln6838 6 ай бұрын
JAI MAA VARAHI DEVI 🙏🪔🙏💐🙏🌹🙏🥥🙏🌻🙏🪔🙏🙏🙏🏵️🌻🙏🌹💐🙏
@devarajjummarath4295
@devarajjummarath4295 8 ай бұрын
Amma Naku Na Family Ki Aantha Manchi Jarugitattu Chudu Amma Aantha Manchiga Vunditatattu Chudu Amma A Pani Chesina Aanninta Nuvvu Thoduga Vundi Manchi Jarigitattu Chudu Amma Naku Prasadham Evvu Amma 🙏🙏🙏🙏 E Pechi Pechi Aalochanalu Rakunda Chudu Amma Naku Appulu Thirchu Amma 🙏🙏🙏🙏
@JalajaGandoori-lu7yh
@JalajaGandoori-lu7yh 4 ай бұрын
అమ్మ నా పిల్లలు వాళ్ళ పిల్లలు ఆరోగ్యాంగా ఉండేలా దీవించు తల్లి 🙏🙏💐💐
@Lalitha758
@Lalitha758 3 ай бұрын
Satru buddhi vinaasaaya , Sri mmatre namaha ,
@revurisunilkumar9808
@revurisunilkumar9808 6 ай бұрын
ఓం వారాహి దేవ్యే నమహ
@pushpalathakakuluru1552
@pushpalathakakuluru1552 5 ай бұрын
అమ్మ.నాకు.నా పిల్లలకు . మంచి ఆరోగ్యం . ప్రసాదించు. తల్లి శ్రీమాత్రే నమః
@udayasriranga-wm9yy
@udayasriranga-wm9yy 6 ай бұрын
అమ్మా వారాహి మాత నా కన్న తల్లీ కి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లీ
@user-rv5wc3wg9y
@user-rv5wc3wg9y 5 ай бұрын
Om varahi amma
@gundetinavyashree5629
@gundetinavyashree5629 8 ай бұрын
Amma varahi devi na kadupulo bidda ki anni avayavalu manchiga vachi nenu Nava masalu mosi padanti bidda ki janma ni echela divinchu thalli🙏🙏🙏na kadupulo bidda ki maku rakshaga niluvu thalli🙏🙏🙏maku thalli thandrulamu ayye adrustanni prasadinchu thalli🙏🙏🙏anni scanning reports normal vachi padanti bidda ni maku varanga prasadinchu thalli 🙏🙏🙏ninne nammukunam thalli maku manchi sathsanthananni prasadinchu thalli 🙏🙏🙏ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏
@Thirupathi-bk4zb
@Thirupathi-bk4zb 4 ай бұрын
🙏
@MohanKoppisetti-bt4dp
@MohanKoppisetti-bt4dp 7 ай бұрын
Om Shree Varahi Devi Ki Jai🙏♥️
@odyaramshirisha5071
@odyaramshirisha5071 3 ай бұрын
అమ్మా వారాహి మాత నా అతిపెద్ద శత్రువు కులం కులం పేరిట 5,6 ఏళ్ల నుండి సతమతం అవుతున్న నా తల్లిదండ్రులని కూడా ఇబ్బంది పెడుతున్న నాకు ఎదైనా దారి చూపించు తల్లీ 😢🙏
@user-tj5qw1to2d
@user-tj5qw1to2d 12 күн бұрын
Jai varahi matha
@SrivaniSrivani123
@SrivaniSrivani123 5 ай бұрын
Na barta nannu na pilalani tiskupovali life time happy ga undali na family ...om varahi mata ....
@muraravi5133
@muraravi5133 3 ай бұрын
God bless your
@muraravi5133
@muraravi5133 3 ай бұрын
Problem ante?
@Star_boy_often7
@Star_boy_often7 2 ай бұрын
Jai varahi Amma
@akshithakummarikummariakshitha
@akshithakummarikummariakshitha 6 ай бұрын
సమస్తా ప్రాణులను సమస్తమును చల్లగా చూడు తల్లీ...
@Vijay20207
@Vijay20207 6 ай бұрын
nee praarthana baagundi. svaardham lEdu
@rambabusirugudu8082
@rambabusirugudu8082 5 ай бұрын
అమ్మ వారాహి మాత మా కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యమెవ్వు తల్లి
@srinivasnara182
@srinivasnara182 Ай бұрын
Om Varahi Vadhanaya Namaha 🙏
@manipriya3184
@manipriya3184 7 ай бұрын
అమ్మ వారాహి దేవి నా భర్త కి పర స్త్రీల వ్యామోహం పోయేటట్టు చూడు తల్లి. 🙏🙏
@tejaswininaga9436
@tejaswininaga9436 4 ай бұрын
అమ్మ వారాహి మాత నా కష్టాలు అన్నీ తీరిపోయేలా అంతా మంచి జరిగేలాగా దీవించు తల్లి.🙏🙏
@SravanthiBuri
@SravanthiBuri 6 ай бұрын
Om namah varahi matha amma kapadu thalli karuninchu thalli ardhika ibbandulu tholaginchu thalli
@yogalakshmi8028
@yogalakshmi8028 7 ай бұрын
Jai varahi devi🙏🏻🙏🏻
@user-gy2ts3pt5q
@user-gy2ts3pt5q 3 ай бұрын
Amma varahi thalli na bharthaku na medha anumanam povali nannu nammali natho matladali Amma alage na medha unna casu thegipovali thali na e korikalu thirchuthali
@gudurukavitha6316
@gudurukavitha6316 5 ай бұрын
అమ్మ వరహీ తల్లి నాకు ఉద్యోగం వచ్చేటట్టు దీవించు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
@dyellammaramulu5858
@dyellammaramulu5858 4 ай бұрын
అమ్మ వరహి మాత నాకు మా అప్పులు అన్ని తిరిపోయి మేము లైఫ్ లో సెటిల్ అయ్యేలా చూడు తల్లి
@klnkln6838
@klnkln6838 6 ай бұрын
JAI maa varahi devi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏵️🌻🪔🌹💐🪔🙏🪔🙏🪔🙏🙏🙏🙏🙏🙏🏵️🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shyamShyam-ku9jm
@shyamShyam-ku9jm Ай бұрын
వారాహి మాత పాహిమాం.. పాహిమాం రక్షమాం... రక్షమాం 🙏🙏🙏
@viharayatralu_vinodham
@viharayatralu_vinodham 8 ай бұрын
అమ్మా నా కుటుంబం మీద ఎవరి చెడు దృష్టి పడకుండా కాపాడు తల్లి నాకు మనశ్శాంతి ని ప్రసాదించు తల్లి నేనెవరి కి చెడు చేయకూడదు
@KannasKitchenTelugu
@KannasKitchenTelugu 9 ай бұрын
ఓం శ్రీ వారాహి దేవి కి జై🌹🌹🙏🙏🙏🌹🌹
@SkSa-og7nv
@SkSa-og7nv 3 ай бұрын
ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్య్మై అస్మాకం దారిద్ర్యం నాశయ నాశాయ ప్రచురం ధనం ఏదేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం
@jyothigunti7387
@jyothigunti7387 5 ай бұрын
Amma varahi matha ma kastalu teerchu thalli😢em chealo thochadam ledhu thalli. mako dhari chupinchu thalli😢😢😢
@muraravi5133
@muraravi5133 3 ай бұрын
God bless your
@majorbusiness1684
@majorbusiness1684 6 ай бұрын
Jai varahi devi Talli om sri varahi deviyen namah❤
@santhumani5277
@santhumani5277 Ай бұрын
Amma ma kastalu thirchu thalli ma appulu thiripovali na bidda bhavishattu bhagundali kaapadu thalli😢
@babjeesalapareddy2145
@babjeesalapareddy2145 Ай бұрын
అమ్మ చల్లని తల్లి ఈ దఫా నన్ను mts ను చెయ్యి తల్లి, 💐💐🙏🙏💐💐🙏🙏
@rajithacharan3292
@rajithacharan3292 5 ай бұрын
🌹 Jai 🙏 maatha 🌹🙏🌹
@vijayach2255
@vijayach2255 5 ай бұрын
అమ్మా తల్లి నాకు పోస్ట్ జాబ్ వచ్చేలాగా చూడు తల్లి 🙏🙏
@ChanduChandu-lp9re
@ChanduChandu-lp9re 5 ай бұрын
Thalli naku pillalu leru pillalu evvu thalli
@TeegalaPushpa
@TeegalaPushpa 9 күн бұрын
Jai varahi matha please bless me with my praveen for our marriage thank you amma varahi dumravarahi and all varahi matha s please forgive me
@srinujanacena9427
@srinujanacena9427 5 ай бұрын
Na divyani naku ivvi thalli thanu ante ma amma vallaki chala istam thalli naku oka dhaari chupinchi na divyani naku ivvi thalli om sri mathre namaha 🙏
@karunakarbl768
@karunakarbl768 2 ай бұрын
అమ్మ నా భార్య ఆరోగ్యం మంచిగా చెయ్యి తల్లి 🙏🙏
@user-yw8ic2ow8s
@user-yw8ic2ow8s 6 ай бұрын
అమ్మ తల్లి నా మానసిక paristhi మీకు telisindhenamma న వ్యాధులు పోయి నిండు ఆరోగ్యం నాకు ఇవ్వమ్మ
@vsrinu2005
@vsrinu2005 20 күн бұрын
Jai mathanamaha
@user-yz7qm4uo6y
@user-yz7qm4uo6y 8 ай бұрын
Om sri vaarahi maatha
@arunamr3703
@arunamr3703 3 ай бұрын
Amma varahi thalli na biddalu na pempakam lo perigetattu chudu thalli, bhaga chaduvkoni manchi position lo undala
@mallamohan1205
@mallamohan1205 5 ай бұрын
Jai varaahi thalli
@anubhanuvlogs416
@anubhanuvlogs416 Ай бұрын
Jai Vaarahimatha 🙏🙏🙏🌺🌺
@ShivakrishnaVlogs-23
@ShivakrishnaVlogs-23 4 ай бұрын
జై వారాహి
@Chinnyvinni143
@Chinnyvinni143 6 ай бұрын
నాకు చాలా ఇష్టమైన ఒక వ్యక్తి చాలా problems లో ఉంనారు తనకి అంత మంచి జరిగేలా చూడు అమ్మ 😢
@9T9Enterprise-dj9pl
@9T9Enterprise-dj9pl 6 ай бұрын
Don't worry
@kasamrajesh2644
@kasamrajesh2644 9 ай бұрын
ఓం శ్రీం వారాహీ నమః అమ్మ కాపాడమ్మా పెళ్లి జరిగేలా చూడమ్మా ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏
@Tsrilatha-el5fz
@Tsrilatha-el5fz 8 ай бұрын
Inda andi mrg?
@satheeshthaduri754
@satheeshthaduri754 13 күн бұрын
Om varaahi deviye namaha 🙏🙏🏻🙏🙏🏻🙏🙏🙏🙏🏻🙏🙏🏻
@Venkateswari760
@Venkateswari760 8 ай бұрын
Om sree varadi mathe namaha 🙏🙏🙏
@muraravi5133
@muraravi5133 3 ай бұрын
God bless your
@muraravi5133
@muraravi5133 3 ай бұрын
Hello
@chandrarajeswararao4886
@chandrarajeswararao4886 6 ай бұрын
Jai.varahideviki.jai🙏🙏🙏🙏🙏
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 3,7 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,7 МЛН
Sri Varahi Sahasranamam - Powerful Mantra - Dr.R. Thiagarajan
28:26
Geethanjali - Music and Chants
Рет қаралды 3 МЛН
Powerful Sri Varahi Mantra for miracles
8:21
Veda
Рет қаралды 133 М.
Sri Varahi Sahasranamam | 1000 Names Of Goddess Varahi Devi (With Lyrics) | Most Powerful Mantra
28:33
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 3,7 МЛН