Enthativaramu memaya || Latest telugu christmas songs 2023 || New Telugu Christmas song 2023 || 4k

  Рет қаралды 102,136

New song in the lord

New song in the lord

8 ай бұрын

Latest telugu christmas songs 2023
Music & DoP & Visuals: Krupa James
#teluguchristmassongs2020
#gosphelsongs
#musicvideo
#2023teluguchristiansongs
Lyrics:
స ససస స స నిదనిస
స ససస స రిగరిసస
స ససస స సనిదపద
గ మ ప ని ప
పల్లవి:
ఎంతటి వారము మేమయా...
ఎంతటి వారమయ్య...II2II
బెట్లే హేములో కన్య గర్భమున యేసుగా పుట్టితివి...II2II
మనుషుల పాపం తీసివేయుటకు
క్రీస్తుయి పుట్టితివి...II2II
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు II2II
సృష్టికర్త వు నీవు
మా కోసం వచ్చావు II2II IIఎంతటి II
సరిరి సగగసమ
స మమమ పమగరి
సరిరి సగగసమ
స మమమ పమగరి
స రి గ మ ప....
స రి గ మ ప , , , || 2 ||
1.చరణము:
పాపాల సంకెళ్లు నీవు తీసేయ వచ్చి నావు II2II
మా మంచి యేసయ్యా నీకు శతకోటి వందనాలు II2II
యే బేధం లేదు అందరి దేవుడవు నీవు..II2II
సృష్టి కర్తవు నీవు .. మాకోసం వచ్చావు II2II
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు II2II
సృష్టికర్తవు నీవు...
మా కోసం వచ్చావు II2II IIఎంతటి II
సపమప గ మ ప
పమగ పమగ ప
స ని ప ని స
సపమప గ మ ప
ని స గ సనిప సనిప
ప ని స
2.చరణము:
పరిశుద్ధుడవైన నీవు మాకోసం వచ్చినావు II2II
మా రక్షణ కర్త నీకు శతకోటి వందనాలు II2II
యే బేధం లేదు అందరి రక్షణ కర్తవు నీవు II2II
సృష్టికర్తవు నీవు మాకోసం వచ్చావు II2II
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు II2II
సృష్టికర్తవు నీవు...
మా కోసం వచ్చావు II2II IIఎంతటి II
సరిరి సగగసమ
స మమమ పమగరి
సరిరి సగగసమ
స మమమ పమగరి
స రి గ మ ప....
స రి గ మ ప , , , || 2 ||
సపమప గ మ పని స గ సనిప సనిప
ప ని స
3.చరణము:
పోగొట్టుకున్న సహవాసం తిరిగియ్య వచ్చినావు II2II
మా మంచి స్నేహమా నీకు శత కోటి వందనాలు II2II
ఏబేధం లేదు అందరి
ఆశ్రయ దుర్గము నీవు II2II
సృష్టి కర్తవు నీవు మాకోసం వచ్చావు II2II
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు II2II
సృష్టికర్త వు నీవు
మా కోసం వచ్చావు II2II IIఎంతటి II

Пікірлер: 247
@Newsonginthelord
@Newsonginthelord 8 ай бұрын
Lyrics: స ససస స స నిదనిస స ససస స రిగరిసస స ససస స సనిదపద గ మ ప ని ప పల్లవి: ఎంతటి వారము మేమయా... ఎంతటి వారమయ్య...II2II
 బెట్లే హేములో కన్య గర్భమున యేసుగా పుట్టితివి...II2II మనుషుల పాపం తీసివేయుటకు క్రీస్తుయి పుట్టితివి...II2II
 మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు II2II సృష్టికర్త వు నీవు మా కోసం వచ్చావు II2II IIఎంతటి II సరిరి సగగసమ స మమమ పమగరి సరిరి సగగసమ స మమమ పమగరి స రి గ మ ప.... స రి గ మ ప , , , || 2 || 1.చరణము: పాపాల సంకెళ్లు నీవు తీసేయ వచ్చి నావు II2II మా మంచి యేసయ్యా నీకు శతకోటి వందనాలు II2II యే బేధం లేదు అందరి దేవుడవు నీవు..II2II సృష్టి కర్తవు నీవు .. మాకోసం వచ్చావు II2II మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు II2II సృష్టికర్తవు నీవు... మా కోసం వచ్చావు II2II IIఎంతటి II సపమప గ మ ప పమగ పమగ ప స ని ప ని స సపమప గ మ ప ని స గ సనిప సనిప ప ని స 
 2.చరణము:
 పరిశుద్ధుడవైన నీవు మాకోసం వచ్చినావు II2II మా రక్షణ కర్త నీకు శతకోటి వందనాలు II2II యే బేధం లేదు అందరి రక్షణ కర్తవు నీవు II2II సృష్టికర్తవు నీవు మాకోసం వచ్చావు II2II మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు II2II సృష్టికర్తవు నీవు... మా కోసం వచ్చావు II2II IIఎంతటి II సరిరి సగగసమ స మమమ పమగరి సరిరి సగగసమ స మమమ పమగరి స రి గ మ ప.... స రి గ మ ప , , , || 2 || సపమప గమప 
ని స గ సనిప సనిప ప ని స 3.చరణము: పోగొట్టుకున్న సహవాసం తిరిగియ్య వచ్చినావు II2II మా మంచి స్నేహమా నీకు శత కోటి వందనాలు II2II ఏబేధం లేదు అందరి ఆశ్రయ దుర్గము నీవు II2II సృష్టి కర్తవు నీవు మాకోసం వచ్చావు II2II మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు II2II సృష్టికర్త వు నీవు మా కోసం వచ్చావు II2II IIఎంతటి II
@subhashinipaul7028
@subhashinipaul7028 8 ай бұрын
Super. children
@premchandlingam515
@premchandlingam515 7 ай бұрын
Is there track? Brother
@helenmightyangel
@helenmightyangel 7 ай бұрын
We want track❤
@j_o_h_n9939
@j_o_h_n9939 7 ай бұрын
Praise the lord
@sapesadalaxmi3989
@sapesadalaxmi3989 7 ай бұрын
God bless children 😅😅😅😅😅😅😅
@user-lo7zl1fo6w
@user-lo7zl1fo6w 7 ай бұрын
🎉🎉🎉🎉
@purplewhispers
@purplewhispers 7 ай бұрын
@bayanasulakshna8547
@bayanasulakshna8547 7 ай бұрын
Super
@ambilybinu8570
@ambilybinu8570 7 ай бұрын
Supper
@karunasrikakarla7235
@karunasrikakarla7235 7 ай бұрын
s
@user-tu8jb4lg4j
@user-tu8jb4lg4j 7 ай бұрын
God bless you
@bavanadas4233
@bavanadas4233 7 ай бұрын
Vandanalu
@arjillisathish
@arjillisathish 6 ай бұрын
దేవునికి మహిమ కలుగున
@hephzibahkatumalla1047
@hephzibahkatumalla1047 7 ай бұрын
AMEN AMEN AMEN
@RajasekharAnga
@RajasekharAnga 7 ай бұрын
సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు
@Viralrajsubcribe85
@Viralrajsubcribe85 7 ай бұрын
Kavali song la undi
@kampatinaresh6007
@kampatinaresh6007 7 ай бұрын
Good songs pillalu. Ee vayasulo antha baga padinaru God bless you
@jyothikumar3938
@jyothikumar3938 4 ай бұрын
Super ra thammudu lu
@sugunabai9727
@sugunabai9727 3 ай бұрын
Glory to God Hallelua God bless you all Nice Song
@sharonrishi4465
@sharonrishi4465 5 ай бұрын
Nice❤❤❤❤❤❤❤❤
@jojappakoyyuru8301
@jojappakoyyuru8301 7 ай бұрын
Anoke bro's song style.... Very great
@RathnaSreeJaladi
@RathnaSreeJaladi 7 ай бұрын
God bless you boys
@NarayanaRaoT-mj7ge
@NarayanaRaoT-mj7ge 7 ай бұрын
దేవుని కే మహిమ ఆమేన్ అను ఆ ఇమ్మనుయేలు మిమ్మునందరినీ అభిశేకించి. ఆశీర్వదించి ఆయన పనికొరకు వాడుకోవాలని దీవిస్తున్నాను నా చిని తండ్రులూ ఒకే....
@user-pr7pl2ni5d
@user-pr7pl2ni5d 7 ай бұрын
ಸೂಪರ್
@darapumoses8300
@darapumoses8300 7 ай бұрын
హ్యాపీ క్రిస్మస్ దేవుడు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా🎅🎅🎅
@vijaybilla1665
@vijaybilla1665 8 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@BurriDevi
@BurriDevi 7 ай бұрын
👌🏻👌🏻👌🏻💟❤️❤️❤️❤️❤️
@mutthisuresh3232
@mutthisuresh3232 7 ай бұрын
సూపర్
@yesudas8494
@yesudas8494 7 ай бұрын
Super song
@suseelaabraham9942
@suseelaabraham9942 7 ай бұрын
Praise God 🙏 Very nice song May God bless the entire team ❤
@poomalaparambilrishikesh9425
@poomalaparambilrishikesh9425 7 ай бұрын
kzfaq.info/get/bejne/fdx3jblhrtiplIU.htmlsi=MO7_d5uTS1B6Xxnp
@reenajenu7749
@reenajenu7749 7 ай бұрын
Excellent
@brothermskumar5217
@brothermskumar5217 7 ай бұрын
Devunni akarshinchali
@rev.badugudavidraju2924
@rev.badugudavidraju2924 7 ай бұрын
God bless you are my children's
@kvijaykumar6339
@kvijaykumar6339 7 ай бұрын
Nice all time very good tq so much
@huldahyerramsetty7956
@huldahyerramsetty7956 7 ай бұрын
Chala manchi song GLORY TO GOD
@ponugotisubhashini2237
@ponugotisubhashini2237 7 ай бұрын
God bless you children's nice weldone kids gosal singers ga meeru edagali
@bhasakerv6505
@bhasakerv6505 7 ай бұрын
Super🎉🎉🎉❤❤❤
@lakshmanraokotikalapudi3301
@lakshmanraokotikalapudi3301 7 ай бұрын
K Lakshmana Rao the Lord paster ❤❤❤❤❤🎉
@user-od8ys6pz1i
@user-od8ys6pz1i 7 ай бұрын
సూపర్... Children 👌👍🏻👍🏻
@maharanikitchentelugu825
@maharanikitchentelugu825 8 ай бұрын
Supper boy, s God blessyou emka devunilo vadabadali ee pata dwara devuninamamunake mahimakalugunugaka Amen from nellore 🙏🙏🎉🎉🎉🙏🙏🙏
@beearayabommaganti2970
@beearayabommaganti2970 7 ай бұрын
Sooper.ayya Paul.ch
@yarlagaddamojesmojes2009
@yarlagaddamojesmojes2009 7 ай бұрын
చక్కటి సాహిత్యం తో కూడిన పాటలు ఇలాంటి పాటలు ఎన్నో మీరు ఇంకా రాయాలి బ్రదర్
@abrahamlincoln8102
@abrahamlincoln8102 7 ай бұрын
Spr to all good 👍 👌
@israelmallavarapu4315
@israelmallavarapu4315 7 ай бұрын
Good 👌❤
@saswatharajyamchanal7801
@saswatharajyamchanal7801 8 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉
@ranidevika6480
@ranidevika6480 7 ай бұрын
Wonderful song may god bless you all boys
@bavanadas4233
@bavanadas4233 7 ай бұрын
Praise the lord
@babulukankipati2985
@babulukankipati2985 7 ай бұрын
PRAISE THE LORD
@S76CREATIONS
@S76CREATIONS 7 ай бұрын
❤❤ super song
@sobharani6230
@sobharani6230 7 ай бұрын
Excellent song❤❤❤Best 2023❤❤❤ Christmas song
@BaptistChurchLBnagarHyderabad
@BaptistChurchLBnagarHyderabad 7 ай бұрын
God bless u ❤️♥️🌹
@jagadeswaribattina5148
@jagadeswaribattina5148 7 ай бұрын
Super 👍👍👍 God bless you
@psspaulofficial
@psspaulofficial 7 ай бұрын
❤😭🙏👌👍👏
@santhoshikumarigurala6290
@santhoshikumarigurala6290 8 ай бұрын
Super children's congratulations 🎉🎉 to all
@swarnakumari6004
@swarnakumari6004 7 ай бұрын
God bless you children
@user-tj9df3se1j
@user-tj9df3se1j 7 ай бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌
@vemanarouthsathyanarayana3781
@vemanarouthsathyanarayana3781 7 ай бұрын
Daily five times watching your video full thanks I am very interested in the Emmanuel
@ribkaprasad9161
@ribkaprasad9161 7 ай бұрын
excellent song god bless you children
@rameshbabuvelagaleti7201
@rameshbabuvelagaleti7201 7 ай бұрын
God bless you all nana
@kushil4869
@kushil4869 8 ай бұрын
wonder wonder song asala bajana song chala bagundi song Amen.
@AvulaHari-ym6nm
@AvulaHari-ym6nm 7 ай бұрын
Nice song and wonderful song bro👏👏👏👏👏🎶🎶🎶👌👌👌
@joshuadavid45
@joshuadavid45 7 ай бұрын
liked it glory to god alone
@user-yd8xq1uw5f
@user-yd8xq1uw5f 7 ай бұрын
Wonderful....
@adonai3300
@adonai3300 7 ай бұрын
Wonderful song best one.. God bless you All
@user-eo8mx4gf2k
@user-eo8mx4gf2k 7 ай бұрын
Woow! Outstanding. So impressive and sweet rendition, but no English lyrics. I like to sing this,so looking for English lyrics.
@vgrajakumar
@vgrajakumar 7 ай бұрын
God bless you children.....
@vnageswararao233
@vnageswararao233 7 ай бұрын
Glory of god
@kjohn2664
@kjohn2664 7 ай бұрын
Nice betalu God bless you all members
@vinaykumar1656
@vinaykumar1656 7 ай бұрын
Awesome. Little boys your great!!!
@marystella7640
@marystella7640 7 ай бұрын
Very good, చాలా ప్రయసపడిననారు, బాబులు దేవుడూ మిమ్మును దీవించు గాక
@mosesvenu160
@mosesvenu160 7 ай бұрын
God Bless You All The Children Glory to God Forevermore Amen
@ponugotisubhashini2237
@ponugotisubhashini2237 7 ай бұрын
Well-done children's God bless you children's gospal singers ramunna rojulalo
@santhiviswanathan3587
@santhiviswanathan3587 7 ай бұрын
Super dear children do more sings like this and spread the good news
@deevenaattili3410
@deevenaattili3410 7 ай бұрын
Super❤
@solomonraju4689
@solomonraju4689 7 ай бұрын
Nice song god bless your team 😊😊
@Almighty-music
@Almighty-music 7 ай бұрын
ఈ year లో వచ్చిన the best song. Weldone boys🎉❤❤🎉❤🎉
@nattadeborah9214
@nattadeborah9214 7 ай бұрын
Very nice song. God Bless You.
@vinupamasiddantham3935
@vinupamasiddantham3935 8 ай бұрын
Super super 👌👌🙌 tammullu chala chala bagundhi song 👌🎄Inka miru marintaga yesayyalo paricaryalo vaadabadali 🙏🙏 praise the lord 🙏🙌🥰🥰
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 7 ай бұрын
బాగుంది సూపర్ God blessed.
@MahaLakshmi-hm7ek
@MahaLakshmi-hm7ek 7 ай бұрын
God Bless You Children... Waiting for more songs from you ..
@vrojaranibujji4320
@vrojaranibujji4320 7 ай бұрын
ఇస్మాయిల్ డ్రెస్ అండ్ ఇజ్రాయేల్ సింగింగ్ suuuuper all of you all glory to God only enough other words amen
@estherrani2690
@estherrani2690 7 ай бұрын
Excellent kids❤❤❤❤❤
@babukattappana6325
@babukattappana6325 7 ай бұрын
Heavenly blessing 🎉
@anoopjoseph1988
@anoopjoseph1988 7 ай бұрын
God bless you dear Joel, Joshua and Jeshrun ❤❤❤
@santosh_benhur_kidslover
@santosh_benhur_kidslover 8 ай бұрын
❤❤❤❤
@jeevikasanthosh4985
@jeevikasanthosh4985 8 ай бұрын
Super song nice lyrics
@ramadevik6222
@ramadevik6222 8 ай бұрын
God bless you boys🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻
@sharonrishi4465
@sharonrishi4465 7 ай бұрын
God bless you all abundantly❤❤❤❤❤❤❤❤❤
@thirumalappa4893
@thirumalappa4893 7 ай бұрын
Super super song very nice singing, God bless to all of you
@KishoreBabuYarlapati
@KishoreBabuYarlapati 7 ай бұрын
Song Trending Loki vachhesindi All The Best
@RAVIKUMAR-sw8jg
@RAVIKUMAR-sw8jg 8 ай бұрын
Praise God lord,🙏🙏🙏🌲🌲✝️✝️🛐✝️🛐🕊️🕊️🕊️🕊️✝️✝️
@rahulkohli3905
@rahulkohli3905 8 ай бұрын
Wonderfull Amazing 😍 song, lyrics ❣️🎶😍❣️
@chittemmagummadi3988
@chittemmagummadi3988 7 ай бұрын
Praise TheLOR!MAY GOD BLESS YOU MY DEAR CHILDREN.
@sarakumari6626
@sarakumari6626 7 ай бұрын
Excellent children's super song ,god bless you
@kprao7598
@kprao7598 7 ай бұрын
group SONG Super brother . God bless your family and ministry
@shaikchandbasha2023
@shaikchandbasha2023 8 ай бұрын
Glory ti God
@jayasreeanimelli2450
@jayasreeanimelli2450 7 ай бұрын
Chaala Baga paadaru babulu.may God bless you all
@Suseela-tl9mb
@Suseela-tl9mb 8 ай бұрын
గాడ్ బ్లస్ యూ
@Keerthanatvchannel
@Keerthanatvchannel 7 ай бұрын
super nice song
@__Enesh
@__Enesh 7 ай бұрын
Good lyrics God bless you all God going to use u mightyly
@sampjacob2293
@sampjacob2293 7 ай бұрын
Awesome song
@VagmareGanesh
@VagmareGanesh 7 ай бұрын
God bless you brother's Glory to Jesus only you inspiration to me thank you 💕
@indiansociety.gandepalli2570
@indiansociety.gandepalli2570 7 ай бұрын
Glory to God
@suneelasolomon
@suneelasolomon 7 ай бұрын
Wonderful and meaningful song conveys real Christmas meaning
@jedidiahm3670
@jedidiahm3670 8 ай бұрын
PRAISE THE LORD NEW CHRISTMAS SONG CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY 🌫️❄️🎄☃️🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄
@vemanarouthsathyanarayana3781
@vemanarouthsathyanarayana3781 7 ай бұрын
God bless you abundantly my beautiful children 🙏🙏🙏
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 132 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 11 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 24 МЛН
Enthativaadanu
7:20
Symphony Music - Topic
Рет қаралды 2,7 М.
Telugu Christmas Mashup 4.0 || Official Video
6:33
Kenny Salvadi Productions
Рет қаралды 657 М.
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 11 МЛН
Kenjebek Nurdolday & Baller - Сөкпе
3:10
Kenjebek Nurdolday
Рет қаралды 68 М.
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 77 М.
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 100 М.
Jaloliddin Ahmadaliyev - Erta indin (Official Music Video)
4:32
NevoMusic
Рет қаралды 1,2 МЛН