No video

దేవాలయాలను కూల్చే కిరాతకులకు జగన్‍ మద్దతు | Temple Destroyers & Looters | Hard Core Fans of Jagan

  Рет қаралды 292,451

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

దేవతలపైకి దండెత్తిన దానవుల కథలెన్నో పురాణాల్లో వినిపిస్తాయి. దేవాలయాలను కొల్లగొట్టిన కిరాతకుల దురాగతాలెన్నో చరిత్రకెక్కాయి. ఆ రాక్షసుల... వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్‌ దేవాలయ వ్యవహారాల్లో తుచ్ఛ రాజకీయాలకు తెగబడ్డారు. నేరచరితులను ధర్మకర్తల మండళ్లలో నియమించి..... పుణ్యక్షేత్రాల ప్రతిష్ఠ దెబ్బతీశారు. రామతీర్థం రాములోరి విగ్రహ విధ్వంసకుల్ని, అంతర్వేది రథాన్ని తగలబెట్టిన దొంగల్ని స్వేచ్ఛగా తిరగండంటూ.. వదిలేశారు.! గిట్టని వారిని మారీచులతో పోల్చే జగన్‌..... భక్తుల మనోభావాలను గాయపరుస్తూ అంతకుమించిన రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#Jaggannapapaalu
#etvandhrapradesh
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 206
@srinivasuluongole168
@srinivasuluongole168 4 ай бұрын
దైవంతో పెట్టుకుంటే ఆ దైవం వాళ్ళని దగ్గరికి తీసుకుంటుంది ఇంక కనిపించరు
@hemalatha3853
@hemalatha3853 4 ай бұрын
Valla nanna ku anthe ayyindiga venkannatho pettukunnadu
@sudharasanamraju
@sudharasanamraju 4 ай бұрын
E YCP yashya Congress Party Rakudadu E Yashya povali AP ki
@SatyaS-bg7rt
@SatyaS-bg7rt 4 ай бұрын
అసలు మీకు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మా తాత నీతివంతుడైతే నేను నీతిమంతుడు నవ్వుతా మా తాత సన్నాసి అయితే నేను సన్నాసి నవ్వుతారు మా తాత ఎదవ అయితే నేను ఎదవ మరి అలాగే మా జగన్ గారి మొత్తాత తాత తండ్రి అందరూ ఒకటే వీళ్ళు ఏమైనా దేశభక్తుల వీళ్ళు దేశద్రోహులు ఏనాటి నుంచో వీళ్ళ ముత్తాతకాలం నుంచి హరి చరిత్రకు తెలియదా జననై తెలియదా సిగ్గు శరం లేక మాట్లాడుతున్నారు మీరు మీరు ఓట్లు వేసేటప్పుడు మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇయన్నీ ఆలోచించుకొని తెలుసుకొని అప్పుడు ఓట్లు వేయండి ఎవరికైనా
@vijjip2965
@vijjip2965 2 ай бұрын
Tappu Tappu Divam daggariki teesukodu deyyala ki araginchataniki padestaru!
@sidenassar6090
@sidenassar6090 4 ай бұрын
ETV good news very good super excited sir
@malleshamgollapylli5988
@malleshamgollapylli5988 3 ай бұрын
జగన్ కు ఓటు వేస్తే మి అంత తెలివి తక్కువరు వుండరు.హిందులు ఆ లొచ్చి ఓటు వేయండి.
@praveenav-bh9io
@praveenav-bh9io Ай бұрын
😊
@germynyrajesh6810
@germynyrajesh6810 3 ай бұрын
ఎవరితో నైనా పెట్టుకోవచ్చు, దేవునితో పెట్టుకోవడం, జగనన్న ఏమిలే అనుకున్నాడు, ఇంక చూసుకో, Time దగ్గర పడింది, జగనన్న నీకు గోవిందా గోవిందా, హర హర మహాదేవ శంభో శంకర
@dvsubbarao2000
@dvsubbarao2000 4 ай бұрын
వారికి పైవారి దయ ఉన్నత వరకు ఆంధ్రుల గతి ఇంతే
@hemalathapasumamula94
@hemalathapasumamula94 4 ай бұрын
Satyameva Jayathe 🙏🏼👌👍🏼✌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@MrSudhakanth
@MrSudhakanth 4 ай бұрын
SIGGU LENI AP PRAJALU
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 4 ай бұрын
Neecha nikrustudu jaggadu ...vadi anucharulu madamekjuna aambothulu....✊🇨🇮🌺
@sreenijaa518
@sreenijaa518 4 ай бұрын
అవును💯🤝💯🤝💯🤝💯🤝💯🤝 🙏🙏🙏🚩🏹🇮🇳
@srinivasulureddy8713
@srinivasulureddy8713 4 ай бұрын
Jagan కి పోయేకాలం వచ్చింది
@patibandlavenkatanarayana7547
@patibandlavenkatanarayana7547 4 ай бұрын
ఆంధ్రప్రదేశ్ జగనాసురుడు.
@nageswaraokanigolla2462
@nageswaraokanigolla2462 4 ай бұрын
Potadu demudu వున్నాడు
@sriguduru1
@sriguduru1 2 ай бұрын
ఈ దురాగతాల వెనక ఎవరున్నా బయటకు లాగాల్సిందే, శిక్షించాల్సిందే! మనకు కష్టం వస్తే దేవుడికి దండం పెట్టుకుంటాము. దేవుడికే కష్టం వస్తే ఆదుకోవాల్సింది మనమే! ఆయాన రుణం తీర్చుకోవాల్సింది మనమే, అంటే అది ఇప్పటి ప్రభుత్వమే!! దైవం శిక్షిస్తాడు, వాడి పాపాన వాడే పోతాడు, ఇవి కావు.. కావలసింది
@omnamo777
@omnamo777 4 ай бұрын
Pothadhu pothadhu pothadhu pothadhu... for Sure
@Hindhu833
@Hindhu833 4 ай бұрын
Veediki pavuralaguttalatide readyga vundevuntundi
@arunaaruna7266
@arunaaruna7266 Ай бұрын
ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే 😭😭😭😭😭😭😭😭😭😭😂
@user-xw1eb9vc2q
@user-xw1eb9vc2q 3 ай бұрын
వీడు ఓక రాక్షసుడు వీడు పోవాలి ఈ రాష్ట్ర ని కి దరిద్రం పోతుంది
@NDevarajulunaidu
@NDevarajulunaidu 2 ай бұрын
T T D. వెంకటేశ్వర స్వామి పురాతన ఆభరణాల లోని వజ్ర,వైఢూర్యాల పరిశీలించి నిగ్గుతేల్చాల్సివుంధీ
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el 4 ай бұрын
Ghora tappudarulaku nammaka drohulaki Kalamu + × Karma tagina samayamlo tadanugunamaina sikshalu veyabadunu.. VINASAKALE VIPIRI BUDDHIH: TASMAT JAGRARTTA..
@jayalakshmi6898
@jayalakshmi6898 3 ай бұрын
వీని పాపం పండబోతుంది త్వరలోనే. దుర్గమ్మ అస్సలు ఉరుకోదు.
@ashareddy7437
@ashareddy7437 Ай бұрын
Good information, his bad time has started now.
@vinayb30015
@vinayb30015 3 ай бұрын
Raama rajyam ekkada 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 jai shri raam
@vitalasarma272
@vitalasarma272 2 ай бұрын
నిజంగా దేముడు థర్మాన్ని రక్షిస్తాడంటే ఈ పరమదుర్ ర్మాడైన జగనాసుర్ 2నెలల లోపు తిహార్ జైలుకు పోవాలి .జన్మలో బయటికి రాకూడదు
@harikishore7968
@harikishore7968 Ай бұрын
Om namo venkatesa
@saku123100
@saku123100 3 ай бұрын
Vote tdp, adithi raju garu 🚲🚲🚲🚲
@samalarangaiah486
@samalarangaiah486 4 ай бұрын
mana charitra modalayyindi yelaagabbaa😇😇😇😇
@vijjip2965
@vijjip2965 2 ай бұрын
Tirumala konda pina church kadatanu anna vadi thandri already darumargamina chavu chachadu! Inka veedi ki puttagatulundavu!
@kr02201985
@kr02201985 3 ай бұрын
He wants to promote his own religion. What a shame. This guy should be in Prison
@maheeeee143
@maheeeee143 4 ай бұрын
Manam enti edi ani adigentha varaku elantivi aagavu😮
@naguchinni5791
@naguchinni5791 3 ай бұрын
very nice message
@arunaaruna7266
@arunaaruna7266 Ай бұрын
తిలదానం తలా పిడికెడు అని ఈ పాపంలో భాగం ప్రజలది కూడా రాజు మంచివాడైతే ఆ పుణ్యం ప్రజలకు దక్కుతుంది రాజు చెడ్డవాడు అయితే ఆ పాపం కూడా ప్రజలకు దక్కుతుంది అందుకే ఐదు సంవత్సరాలు ప్రజలు అల్లాడిపోయారు
@anuprinters7939
@anuprinters7939 2 ай бұрын
ముందు మన హిందువులకి బుద్ధి జ్ఞానం ఉండాలి ఇలాంటి ఎదవలకి ఓట్ వేయడానికి నిజమైన హిందువులైతే ఎవడు చేయడు
@tellagorlasatyanarayana2080
@tellagorlasatyanarayana2080 Ай бұрын
అందుకే ఇలాంటి పాపాలు చేపట్టే ఎక్కడ నుంచి వచ్చాడో మళ్లీ అక్కడికే వెళ్తాడు త్వరలో సెంటర్ జైలు కి
@wings9169
@wings9169 Ай бұрын
Veedi keep ayivuntundi.danamma.
@srinivasankrishnaswamy3088
@srinivasankrishnaswamy3088 4 ай бұрын
Such fellos should be barred from elections invoking rules in force
@jayakuriti2526
@jayakuriti2526 2 ай бұрын
Endowment act ని Repeal చెయ్యాలి. ప్రతి చిన్న temples ని local గా ఉన్న భక్తిపరులకు అప్పచెప్పండి. దానివలన భక్తి పెరుగుతాది. Crime rate తగ్గుతాది. Cristians కి, muslims కి లేని endowment act, హిందువులకు ఎందుకు? అలోచించండి
@gatturamarao9234
@gatturamarao9234 4 ай бұрын
బాబరు
@ayyalasomayajulanarasimham1498
@ayyalasomayajulanarasimham1498 3 ай бұрын
ఇన్ని సన్నివేశాలు మనందరి కళ్ళు ముందు జరిగినా కూడా అన్నీ మూసుకొని కూర్చోవలసిన సమయం అది. ఎందుకంటే, సైన్యాధిపతి (Police) రాజుగారి నవ రంధ్రాలు నాకడం తప్ప వేరే పనే లేదు వారికి. ఇతర ప్రభుత్వాధికారులు (Ayya Yes- IAS,, అయ్యా మేం పిసుకుతాం - IPS) మానవులుగా పుట్టినందుకు సిగ్గు పడాలి వారంతా. మూర్ఖుడితో పోరాడటం ఓ సామాన్యుడు ఎవడూ సాహశించడు . ఎందుకంటే అవతలి వ్యక్తి, వాడు మనిషి అయితేగా మంచి, చెడు తెలియడానికి. అందుకే రావాలి మా రాముడు(రామతీర్ధం), నరసింహ స్వామి (అంతర్వేది), దుర్గమ్మ (వెండి సింహాలు) కలియుగ దైవం వేంకటేశ్వరుడు (తిరుపతి) ఈ దుర్మార్గులకు తగిన శిక్ష విధించేందుకు. ఇది కేవలం ఎవరైతే తప్పు చేసేరో వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యానం (Comments) మాత్రమే.
@jayalaksmirathamsetty2329
@jayalaksmirathamsetty2329 2 ай бұрын
Its true
@anuprinters7939
@anuprinters7939 2 ай бұрын
జలక్కు జైలు పక్షులు అంటే చాలా నమకం వాడు కూడా జైలు పక్షి కదా
@lollasarvani449
@lollasarvani449 2 ай бұрын
Bhagavantudu andalam ekkinchina papamto kallu musukunna vallaki devudu baga buddi cheppadu
@ramaraoch6216
@ramaraoch6216 4 ай бұрын
Sashipaludiki 100 tappulu cheyaka tappaledu. Alage manishiga pravarthincha lenivaru public lo batakadam waste
@user-ux6jn7do3b
@user-ux6jn7do3b 2 ай бұрын
A1 6093 కి తండ్రి గతే పడుతుంది - జై శ్రీరామ్ 🚩🚩
@user-cl5uj6rf2v
@user-cl5uj6rf2v 2 ай бұрын
Vastavam sir bczz Ashok gajapathi rajugaru ma vzm lo sontha aaasthini echesaaru dabbu mida asha ledu manchi varu rajugaru
@user-xv9oh7ij1i
@user-xv9oh7ij1i 2 ай бұрын
Chattaalante Gowravam Leni , politicians ki Venkanna ,, siksha ,, Ela vuntundo ??? Telusaaaa ?
@nareshmarthati6556
@nareshmarthati6556 2 ай бұрын
అనుబావిస్తునడు దేవుడు vunnadu
@sidenassar6090
@sidenassar6090 4 ай бұрын
Waste cm Jagan
@reethikanaidu7851
@reethikanaidu7851 2 ай бұрын
దుర్గమ్మ చూస్తూ ఊరుకోంటుందా
@balajibalu3731
@balajibalu3731 2 ай бұрын
Ycp government vachaka Sullurpeta lo ప్రతి సంవత్సరం జరిపే flamingo festival ఒక్కసారి కూడా చేయలేదు.జగన్ వారస్ట్ CM in ap
@canjineyulucanjineyulu8325
@canjineyulucanjineyulu8325 2 ай бұрын
అధర్మా మమ్ ఎక్కడ వున్న అక్కడే క్రిష్ణ paramatmadu siksha
@sreekrishnaKADAPA
@sreekrishnaKADAPA 3 ай бұрын
Please use your vote wisely
@somasekharreddy5671
@somasekharreddy5671 2 ай бұрын
Sarat Chandra Reddy 2014 cbn time lo kuda Sabude appuduw correct ippudu wrong!!!
@user-cn1rd2zi4x
@user-cn1rd2zi4x 3 ай бұрын
Poye kalam vachinapudu anthe
@veeravallinaveen8968
@veeravallinaveen8968 3 ай бұрын
Jagan.... Is ???????????? no ethnics...... He is an.... No words........
@gatturamarao9234
@gatturamarao9234 4 ай бұрын
కైబరు
@sarojaravva9072
@sarojaravva9072 2 ай бұрын
Jangan darunalu ane series cheyyadi.
@gatturamarao9234
@gatturamarao9234 4 ай бұрын
అక్బర్
@rajithavitta2055
@rajithavitta2055 Ай бұрын
Ksaminchedi evaru kadu shikshinchedi evaru
@somasekharreddy5671
@somasekharreddy5671 2 ай бұрын
One side news only cbn
@harrykrishleo9919
@harrykrishleo9919 3 ай бұрын
Vinasakale viparitha buddi poye kalam vasthe ilane untadhi nenu andra ne and ma amaravathi sivalayam lo 20rs unde darshan ipudu 100rs and monna nenu tirupati vellanu sarvam nasanam chesaru naku matram anni anavasaram na temples nasanam avthe chudalem i dont want this cm
@somasekharreddy5671
@somasekharreddy5671 2 ай бұрын
2024 cbn government lo 152 mla s Pai vivida gambhira cases unnayi Mari!!!!!
@vijaybhaskar3707
@vijaybhaskar3707 3 ай бұрын
Meru noreppitha evvaru thappu cheyyaleru adhi me power plz duty fast Chamcha geri next plz mam
@gatturamarao9234
@gatturamarao9234 4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@jrk9837
@jrk9837 2 ай бұрын
వినాశకాలే విపరీత బుద్ది
@santoshgoud2941
@santoshgoud2941 3 ай бұрын
Are Jagan gurukula 🫵🏻🐑🐑🐑🐑🙇🏻🪓
@user-bj2wj8le4h
@user-bj2wj8le4h 4 ай бұрын
Jagan.. Hinduvaa.. Kristyan.. Naa...
@vijaybhaskar3707
@vijaybhaskar3707 3 ай бұрын
ETV news ki namaskar Okka maata Meru cheppindhi meku eppudo telusu eppati varaku meru noreppaledhu eppu endhuku cheputhunnaru medam
@sesibabugantyada4479
@sesibabugantyada4479 4 ай бұрын
Pootaavura.. Nasanamaipotaavu..
@sarojaravva9072
@sarojaravva9072 2 ай бұрын
Asalu arachakalu tappa em ledu YSRCP
@rajukg2774
@rajukg2774 4 ай бұрын
KARAKATTAPI DEVALAYALU PADAGOTTINDHI EVARO CHEPPU
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 ай бұрын
CE. CE. YCP
@kalyany7134
@kalyany7134 4 ай бұрын
Send 420 home
@vallijayalakshmipendyala9110
@vallijayalakshmipendyala9110 2 ай бұрын
జగనే కూలగొట్టాడు
@Priya-xr2lc
@Priya-xr2lc 2 ай бұрын
Vadoka mrugam
@omnamasivaya4515
@omnamasivaya4515 2 ай бұрын
Andhuke god tho games adakudadhu jagrattha nasanamaipoyadu.
@Hindhu833
@Hindhu833 4 ай бұрын
Ysr nethalantha thappakunda botlumatram pettukuntaru ( chirasthanilukooda ) chesevanni devudiki apacharale
@Srinuvas-kv8tt
@Srinuvas-kv8tt 2 ай бұрын
Vizagswamifadinilooalaveyyabdi
@Prava11.11ika
@Prava11.11ika 4 ай бұрын
Nashnamaye roju dagrapandi jalgan ki
@adarshk5895
@adarshk5895 2 ай бұрын
Jagan is not Hindu he is converted Christian edito fellow
@gramu7031
@gramu7031 3 ай бұрын
ttd entha bagundadi tdp time lo sarva nashanam chesthunnadu Cristian jagan im from hyd please vote for nda babu garu
@sravanthipunem8375
@sravanthipunem8375 4 ай бұрын
Sigguleni ap prajalu andaru Christian ga marutharemo....,.sigguleni jagan iam Telangana
@battiprolupardhivasa
@battiprolupardhivasa 2 ай бұрын
2014 nndi 2019 varku Sri durga mallleswara swamy warla devasthanm .... nidhuluatho..... Dasara State festival Nirvahinchina chandrabau. naaaidu.... aaaa nidhulu .... ivvvakunaaaaa...... manake durgamma isthundi.... manmemeeee ivvvakkkarledhu.... annaru..... dheeeenimeeedha meeee eeeenadu vijayawada durga gudi reporter Balakrishna ni adigi voka story meee etv lo cheppandi sir.....
@user-fu6pj7bs8o
@user-fu6pj7bs8o 2 ай бұрын
YCP 👎👎😭😭😭😭😭🤣🤣🤣🤣🤣😂😂😂😂😂
@naniprince161
@naniprince161 2 ай бұрын
First mana AP janalaki siggu ledhu
@yanadhiyanadhi8891
@yanadhiyanadhi8891 2 ай бұрын
Eelantisadistni.vadinayanakanteghoramainachavustadu.
@user-lv2sb1ws5q
@user-lv2sb1ws5q 2 ай бұрын
Veeni ayya guda itla chesi 😂😂😂
@RajuRaju-re9ym
@RajuRaju-re9ym 3 ай бұрын
Mari E Devullu em chesthunnaru anni chepparu kada jagan odipothe Devullu unnattu athanu Devasthanala medha chese Dadulu evvaru enduku apatladhu bjp em chesthundhi
@whyit_hurts
@whyit_hurts 3 ай бұрын
Urgent ga Ekaram rupai cheppuna 10000 ekaralu 1000 samvatyaralaku lease ki tisesukuni film city kotteyali. Sc st bc minority biddala chaduvulu ela pothe makenduku.
@SivaReddy-ut8qe
@SivaReddy-ut8qe 3 ай бұрын
ఫస్ట్ మీ ఛానల్ లో న్యూస్ మంచివి ఏంది పనికిమాలిన న్యూస్ సంతకాలు చెప్తారా
@omnamasivaya4515
@omnamasivaya4515 2 ай бұрын
Boggalu andhuke poyaru udchukoni
@nageswararaobadda7175
@nageswararaobadda7175 4 ай бұрын
Nara Chandrababu Naidu 150 temples fell down Vijayawada Durga temple midnight Pooja
@sannithkumar3911
@sannithkumar3911 3 ай бұрын
Media chepte nijam aipodu EETV Naa abhimananni kolpotundi.
@chukkaprasad4465
@chukkaprasad4465 3 ай бұрын
Mi tdp vallu ante kada
@nyrn8284
@nyrn8284 4 ай бұрын
Mee..kammajaati... Eilaantivi Cheppukuni....eadavtame....Mee Jaatiki ..pooeakaalam...vachhindi....
@KatarikademrajuKademraju
@KatarikademrajuKademraju 3 ай бұрын
అన్నీ అయిపోయాయి ఇక ఇదొకటి వునది మీ ఈ టీ వి ఒక బ్రోకర్ అని అందరికీ తెలుసు ఎందుకంటే ఏ ఛానల్ లో రానివి మి chanalo వస్తాయ్
@chandrasekharareddyponguru4436
@chandrasekharareddyponguru4436 2 ай бұрын
అవును అ దరిద్రుడు జగన్ రాజశేఖర్ రెడ్డి కి తప్ప పుట్టాడు అసలకి రెడ్డి అని చెప్పు కొనడానికే సిగ్గు పడాలి! ఎందరో రెడ్లు ఎన్నో గొప్పపద వులు నిర్వహించి రెడ్డి కమ్యూనిటీ కి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చారు! జగన్ రెడ్డి తో తుడిచి పెట్టుకొని పోయింది! .. Prof PCS REDDY Nellore
@user-vo6pe5cm6s
@user-vo6pe5cm6s 3 ай бұрын
Brashtu pattindi vyavasta 😢
@Sri_yoga
@Sri_yoga 4 ай бұрын
మీ రామోజీ కూడా తక్కువ కాదు...దురార్గులు హిందూ ధర్మాన్ని హింసిస్తున్నారు.... స్వార్థం కోసం ..
@nyrn8284
@nyrn8284 4 ай бұрын
Raamooji...gaadu...vedhava Aadollani...pandapetti...paikochhina...vedhava.....
@user-xw1eb9vc2q
@user-xw1eb9vc2q 3 ай бұрын
పాపం పంటి పోవాలి వెదవ లకి దేవుని తో అట్లు తున్నాడు
@Suseela-jt1od
@Suseela-jt1od 3 ай бұрын
Pogaru ante bharatide endukante Tirupatiki rakundane kotlu karchu petty Venkateswara swamine tana dagarihe theppinchukoni prasadam tisukoniavamanamchsindi peruku reddy Christians ituvanri vadu avasarama Rashtranni sarva nasanam chestunnadu
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 7 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 47 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 19 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 55 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 7 МЛН