గన్నవరం ఎయిర్‌పోర్టుకు కొత్త సొబగులు | Development Works Starts at Gannavaram Airport | Idisangathi

  Рет қаралды 421,290

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

21 күн бұрын

అవినీతి పాలన అంతం కావడంతో.. రాష్ట్రంలో అభివృద్ధికి తలుపులు తెరుచుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎయిర్ పోర్టులపై రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.పౌర విమానాయన శాఖ మంత్రిగా తెదేపా ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఉండటం బాగా కలిసొచ్చే అంశంగా మారింది. ఇందులో భాగంగానే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ పనుల్లో తిరిగి చలనం వచ్చింది. నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్ భవనంను సంవత్సరంలోపు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం పున:ప్రారంభం కావడంతో గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధిపై చర్చ మెుదలైంది. గత వైభవం తిరిగి తీసుకొచ్చేందుకు ఇప్పటికే...ప్రణాళికలు సిద్ధం చేశారు. మరి, ఆ పనులేంటి...? వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి..? ఇప్పుడు చూద్దాం
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 221
@lakshmikolli7333
@lakshmikolli7333 19 күн бұрын
అమెరికా నుంచి డైరెక్ట్ గా అక్కడకు వచ్చేలా కూడా ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది.
@mokshithnallani6323
@mokshithnallani6323 18 күн бұрын
Avunandi Andra vallu pillalu ms ki amerika ki veltunnaru vastunnarU mana Andra vallu hyderabad vellakunda gannavarAm nunchi ithe chala baguntundhi
@rajusiriki3791
@rajusiriki3791 19 күн бұрын
త్వరగా సింగపూర్ కి ప్లైట్ ఎపించండి 🙏🙏
@venkateshbathakala7958
@venkateshbathakala7958 17 күн бұрын
అన్నగారు విజయవాడ మా శ్రీకాకుళం లో కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయండి మన శ్రీకాకుళం ఉత్తరాంధ్ర కూడా మంచి రోజులు వచ్చినట్టు చేయండి అయ్యా
@NvrNeelam
@NvrNeelam 19 күн бұрын
జగన్ వినాషణ కారి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కి అంబాసిడర్
@tatasivaji8401
@tatasivaji8401 19 күн бұрын
Lakshmi kantha reddy ni first teeseyyali.
@kkNari-fd9cw
@kkNari-fd9cw 19 күн бұрын
​@@tatasivaji8401 who is she?
@AB-oq7lv
@AB-oq7lv 18 күн бұрын
vattakaya em kadu 😂
@kkNari-fd9cw
@kkNari-fd9cw 18 күн бұрын
@@AB-oq7lv ne ayya..lekapothe Jagan gaadu abhivrudhi ambassador aa?😛
@riokia8595
@riokia8595 18 күн бұрын
జై చంద్రబాబు నాయుడు గారు 🎉. బాబు మన బంగారం
@sivanagendra9388
@sivanagendra9388 19 күн бұрын
Gulf కీ ఫ్లయిట్స్ రావాలి 🙏🏻🙏🏻
@naveen7736
@naveen7736 19 күн бұрын
Vijayawada to Gulf countries veyandi
@premaleelachoudary1253
@premaleelachoudary1253 18 күн бұрын
R Nauidu first of all I want to congratulate you on becoming a minister in central government please improve gannavarm as international airport I request you to make arrangements that every flight from USA should land in gannavarm instead of Hyderabad as an young dynamic leader like you we are expecting lots of good things from you
@eswaraiahdandu6660
@eswaraiahdandu6660 17 күн бұрын
తిరుపతి ఎయిర్ పోర్ట్ కూడా డేవ్లోప్ చేయండి, అలాగే కనెక్టివిటీ ఫ్లైట్స్ పెంచండి సార్.
@mohammedm5881
@mohammedm5881 19 күн бұрын
Please make our Vijayawada airport one of the best international airport in India
@navneethraja3175
@navneethraja3175 14 күн бұрын
Bogapuram will biggest in AP as vizag is financial capital of ap said by CBN. Vijayawada airport will develop one amaravathi takes shape Ap capital
@crazyboysss7572
@crazyboysss7572 18 күн бұрын
మంచిది మాకు కావలిసింది విజయవాడ Airport డెవలప్మెంట్ చేసి రోడ్డు లు వేసి బస్సు లు కూడ వేయాలి.
@tsatyanarayana9911
@tsatyanarayana9911 18 күн бұрын
Faith and Development by Rammohan Naidu sir
@user-bk2wr8ee5t
@user-bk2wr8ee5t 19 күн бұрын
ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు సిటీ అతి పెద్ద 4 వ నగరం నెల్లూరు లో విమానాశ్రయం ఏర్పాటు చేయండి.
@Hk17952
@Hk17952 19 күн бұрын
Renigunta airport daggare unndi kabatti kottadhi rakapovachhu😢😢😢😢
@sujanareddy5382
@sujanareddy5382 19 күн бұрын
Kavali daggara vasthundi
@Sai_688
@Sai_688 18 күн бұрын
Jai CBN jai TDP
@PavanKumar-dv7ll
@PavanKumar-dv7ll 18 күн бұрын
🙏జై టీడీపి జై చంద్రబాబు సార్ 👍
@bethiparikshith6084
@bethiparikshith6084 19 күн бұрын
పాపం జగన్ గారికి YCP పార్టీ నాయకుల ఆస్తులు పెంచడం, సాక్షి పత్రిక అభివృద్ది, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం, చంద్రబాబు గారి మీద ఎలా కక్ష తీర్చుకోవాలి అని ఆలోచించడంతోనే time అంతా అయిపోయింది😊
@MrSameersir
@MrSameersir 19 күн бұрын
Waiting for the International flights to land in Vijayawada
@user-io8kj4ck8f
@user-io8kj4ck8f 19 күн бұрын
జై తెలుగుదేశం జైజై చంద్రబాబు నాయుడు గారు
@lalithmohan7562
@lalithmohan7562 19 күн бұрын
Very good
@naveen7736
@naveen7736 19 күн бұрын
Great 👍 ❤❤
@VenkateshBabu-y8o
@VenkateshBabu-y8o 2 күн бұрын
HI I AM ALSO VIJAYAWADA TO DUBAI TRAVELLING BUT ONLY ONE PROBLEM NO BUS SERVICE IN VIJAYAWADA BUS STATION CAN ARRANGE THIS ONE ALSO WE CAN TOO MUCH HAPPY IN JAY ANDHRA JAY JAY ANDHRA మన ఎయిర్పోర్ట్ ని మనమే వినియోగించుకోవాలి జై జనసేన జై టిడిపి జైహింద్
@sandersdev
@sandersdev 19 күн бұрын
When the YCP agent manager there will be removed ? It seems TDP learnt little from the hard ship of the last 5 years.
@shaikgafoor5632
@shaikgafoor5632 19 күн бұрын
Gulf ki kuda ravali. Mana AP vallu chalamandi unnaru. every time Hyderabad ki,Chennai airport ku Enduku vellali
@RKM-u5f
@RKM-u5f 17 күн бұрын
ఏలూరు వారు సింగపూర్ వెళ్ల లాంటి vizag వెళ్లాల్సి ఉంది త్వరగా ఫ్లయిట్ వేయండి
@sarathchandra7189
@sarathchandra7189 19 күн бұрын
Vijayawada nundi 🇸🇬Singapore, Sri Lanka🇱🇰, Thailand🇹🇭 ki ravali Vizag nundi 🇦🇪Dubai, United Kingdom🇬🇧London, Australia🇦🇺Sydney, China 🇨🇳Bejjing ki flights ravali
@navneethraja3175
@navneethraja3175 14 күн бұрын
100% it should. Vizag bogapuram mega airport of ap also needs there alone with vijawada airport. Vizag is financial capital of Ap as said by CBN
@PatanMeeravali
@PatanMeeravali 19 күн бұрын
Good
@PatanMeeravali
@PatanMeeravali 19 күн бұрын
❤ ivi
@user-cs2te9jl9d
@user-cs2te9jl9d 12 күн бұрын
తిరుపతి కి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. అనుమతించంది
@ashamuppaneni3880
@ashamuppaneni3880 18 күн бұрын
వైసీపీ ఎంపీ లాగే మాట్లాడాడు బాల సౌరి ఇంకా.... ఇప్పుడు జన సేన నుండి ఎంపీ అని మర్చిపోయి నట్లున్నాడు .......శ్రీలంక, థాయ్ లాండ్ కి ఎంట్రా బాబూ??? ఏపీ నుండి ఎంతో మంది యువత అమెరికా, ఆస్ట్రేలియా ల్లో, గల్ఫ్ కంట్రీస్ ల్లో ఉద్యోగాలు చేస్తున్నారు... హైద్రాబాద్ నుండి రాకపోకలు వల్ల ఎంతో ఆదాయం తెలంగాణా కి పోతుంది... కనీసం వారానికి రెండుసార్లు అయినా విదేశాలకు ఫ్లైట్స్ వుండాలి, ఇది రాష్ట్రంలో ప్రధాన విమానాశ్రయం....
@satyababubabuis6079
@satyababubabuis6079 18 күн бұрын
Dhayavunchi. Galf... Soudi Arabia.. Dubai.. Kuwait.. Aircraft nadipinchandi.. Ap vallu andharu hyderabad nundi vastunnanu.. ❤❤😮
@srinuparri5305
@srinuparri5305 19 күн бұрын
Please vizag to dubai direct flights kavali
@malleswararaom4105
@malleswararaom4105 19 күн бұрын
SUPER
@sukesh1705
@sukesh1705 19 күн бұрын
vijayawada airport stats: march 2014 - 12,500 march 2019 - 1,07,000 (800% up in tdp govt) march 2024 - 85,000 (25% down in ycp govt) expecting march 2025 - 1,30,000+ hopefully march 2029 - 3,00,000+
@navneethraja3175
@navneethraja3175 14 күн бұрын
Nice to see that happening Our ap financial capital airport is also developing fact as said by CBN. New mega airport bogapuram and vijawada New terminal will put ap on Top
@seshagirirao9363
@seshagirirao9363 18 күн бұрын
SO GOOD SIR
@nehamahanthi687
@nehamahanthi687 18 күн бұрын
భోగాపురం కూడా చూడండి..
@amudalapallirao5960
@amudalapallirao5960 18 күн бұрын
Long live Nara Chandra Babu Naidu 🎉🎉🎉
@AnilKumar-gx8jv
@AnilKumar-gx8jv 19 күн бұрын
Expand runway, customs team for international flights.
@user-lb4dj1tt5r
@user-lb4dj1tt5r 14 күн бұрын
Jai ho Amaravati
@MAA143-TPGCITY
@MAA143-TPGCITY 19 күн бұрын
Development new airport Tadepalligudem City
@user-my8ot6xj5t
@user-my8ot6xj5t 17 күн бұрын
Good.keep it up
@gscksv1978
@gscksv1978 19 күн бұрын
Note all the developments made by Babu, and present in EeTV News before next Election to create awareness among the Voters. Because failure of TDP in popularizing BABU’s achievements.
@NKS1982
@NKS1982 19 күн бұрын
Yes you are right.
@NicePeople1984
@NicePeople1984 15 күн бұрын
వందల కోట్లతో నే చాలా అభివృధి పధకాలు వున్నాయి. వేల కోట్లు ఉచితాలు నెలకు ఇస్తున్నారు. ఉచితలాలో 70% వేస్ట్ ఏమో
@sairamtravels158
@sairamtravels158 19 күн бұрын
Vijayawada and tirupati Start international flights
@navneethraja3175
@navneethraja3175 14 күн бұрын
Also more flightservices to vizag . ap financial capital
@babua3605
@babua3605 19 күн бұрын
Thank you
@murthujapattan5381
@murthujapattan5381 15 күн бұрын
Yes. Gannavaram Airport now coming to serve AP state people intensively and TDP govt. also doing the same. Hope the Backbone for development starts to without rest in TDP or NDA rule. Hope the furure will be bright for AP.❤❤❤❤❤❤❤
@navneethraja3175
@navneethraja3175 14 күн бұрын
Gannavaram and Bogapuram mega airport will serve ap people . As vizag is financial capital of ap said by CBN. Amaravathi is capital of ap
@SunnySingh-hh2ey
@SunnySingh-hh2ey 13 күн бұрын
JAI TDP. JAI BJP..JAI JANASENA..HOPE THIS GOVERNMENT CONTINUE FOR 10 YEARS ATLEST SO THAT DEVELOPMENT WILL HAPPEN
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 13 күн бұрын
హైదారాబాద్ లో ఎన్టీఆర్ దేశీయ విమానాశ్రయం అనే పేరు తీసేసారు.అందువల్ల యిప్పుడు గన్నవరం గాని,అమరావతి లో గాని విమానాశ్రయానికి ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలి
@oldisgold36991
@oldisgold36991 19 күн бұрын
Great❤🎉😅
@dalapatr2082
@dalapatr2082 15 күн бұрын
ఎలక్షన్ రిజల్ట్ ముందు వెళ్లినప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ చూస్తే చాలా బాధ అని పించింది. బొంద పెట్టారు ! బయట రొడ్ అంతా బస్స్టాండ్ అప్రోచ్ కన్నా కూడా లేదు ! ఇక టాక్సీ డ్రైవర్ అయితే వా పొయ్యాడు . ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తిగా ఆపేశారు ! Govt be always pro development !
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 19 күн бұрын
nice move
@ramkrishna-zs3qp
@ramkrishna-zs3qp 19 күн бұрын
AP KI DEVUDU CBN GREAT LEADERSHIP CBN
@ArohiSagar-hn6pw
@ArohiSagar-hn6pw 13 күн бұрын
Super
@polakiminarao5864
@polakiminarao5864 17 күн бұрын
Good job sir ✌️
@user-zs9sr6rb6g
@user-zs9sr6rb6g 16 күн бұрын
Thanks anna 🙏
@umanadh
@umanadh 18 күн бұрын
God bless AP
@leelagaddipati3933
@leelagaddipati3933 17 күн бұрын
🎉🎉🎉🎉USA capital Washington DC to Andhra Pradesh Capital Amaravati Weekly one air India flight please. Capital city to capital city 🎉🎉🎉 Jai RamaMohan Naidu. jai CBN and Pawan Jai Pemmasani Jai AMARAVATHI
@navneethraja3175
@navneethraja3175 14 күн бұрын
Also from our ap financial capital vizag as said by CBN. Ap capital amaravathi jai ap
@user-us5zw7ty7d
@user-us5zw7ty7d 19 күн бұрын
Jai amaravati, jai AP
@user-wh5rq3pv4h
@user-wh5rq3pv4h 18 күн бұрын
Good news
@NRITELUGU
@NRITELUGU 19 күн бұрын
UAE USA Try cheyandi..🎉
@Srinivas14000
@Srinivas14000 17 күн бұрын
విజయవాడ నుంచి వారణాసి డైరెక్ట్ విమానం వెయ్యండి
@Moneyearning_0111
@Moneyearning_0111 19 күн бұрын
We love etv 😚 members
@gunjihareesh3545
@gunjihareesh3545 3 күн бұрын
Sir Prakasam district lo donakonda airport kuda complete cheyandi dini chala develop avutundi Prakasam district
@DummyUseless-er3dn
@DummyUseless-er3dn 19 күн бұрын
We need direct non-stop flights from Vijayawada to Amsterdam
@pydahaccounts9994
@pydahaccounts9994 19 күн бұрын
Good but need full occupancy bro
@navneethraja3175
@navneethraja3175 14 күн бұрын
should try vizag vijawada to International then occupancy will be full both mega cites. amaravathi and visakhapatnam will be connected. As vizag is financial capital of ap said by CBN. amaravathi is capital of AP
@seshaiahadigopula7245
@seshaiahadigopula7245 17 күн бұрын
అభివృద్ధి ప్రదాత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య హస్తాలతో నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్పోర్ట్ శంకుస్థాపన జరిగి ఉన్నది తరువాత ప్రభుత్వం మారి ఇప్పుడు మల్ల మన ప్రభుత్వమే వచ్చినది అందులో భాగంగానే మన యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నందున ఈ దశలో అయినా నెల్లూరు జిల్లాలో ఉన్న దగదర్తి ఎయిర్ పోర్టు పనులు త్వరగా ప్రారంభించి ఈ ఐదేళ్లలో పూర్తి చేస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు జై తెలుగుదేశం
@vijayarajusailada8953
@vijayarajusailada8953 18 күн бұрын
Vijag ki international flights veyamndi
@vijeshsingh3731
@vijeshsingh3731 16 күн бұрын
Bhogapuram Airport from 5000 acers to 2700 and now it came down to 2200 this is black mark on both the government.
@YuvaSamajam2030
@YuvaSamajam2030 19 күн бұрын
Please approve.. from Gulf flights .. like dubai and Qatar
@TheRSAKD
@TheRSAKD 12 күн бұрын
Also pls flight to Malaysia also many are travelling through hyderabad
@YaswanthreddyChittem
@YaswanthreddyChittem 18 күн бұрын
🎉🎉🎉
@shaikkhadar6342
@shaikkhadar6342 19 күн бұрын
Ram mohan sir Please see about Tirupathi airport till 10 Yrs there is no Direct flights to Kuwait. Please we are (Rayalaseema) people Requesting to you sir As soon as possible we Want to make Tirupathi airport an international airport...🙏🙏
@lakshmi3venip301
@lakshmi3venip301 18 күн бұрын
Bangalore via Puttaparthi koodaa pettand, Puttaparthi air port kuda develop cheyyandi, andari ki use avuthundi
@srinivasarao7900
@srinivasarao7900 19 күн бұрын
Please name the airport with ntr international Airport immediately. During the 2014 to 2019 period tdp minister wasted the opportunity. So pl do it immediately
@bhanumaav1406
@bhanumaav1406 17 күн бұрын
Great kaani Singapore,USA,UAE ki services begin cheyaali.
@srinivasaraobandibandi1990
@srinivasaraobandibandi1990 16 күн бұрын
Vijaya wada nundi aya pranthalaku bus conectivity cheyyalani manavi🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@satyanarayanparachuri2065
@satyanarayanparachuri2065 19 күн бұрын
Jai TDP
@ArjunavarmaN-wp3ts
@ArjunavarmaN-wp3ts 14 күн бұрын
😊😊😊
@kbharath4238
@kbharath4238 17 күн бұрын
గల్ఫ్ కంట్రీ స్ కి విమానాలు వెయ్యిండి
@Alphapowermind
@Alphapowermind 17 күн бұрын
There is need for international airport in Kadapa. Lot of passengers from Gulf will benefit
@AffectionateKettlebell-qq3om
@AffectionateKettlebell-qq3om 16 күн бұрын
👍👍👍👍👍👌👌🌹
@ShaikMubarak-k4v
@ShaikMubarak-k4v 17 күн бұрын
Please 🙏 open international tirupathi airport 🛫 open Please 🙏 gulf country 🙏
@avadhanulavenkatrao7304
@avadhanulavenkatrao7304 19 күн бұрын
Security aspect of this air port be taken care by CISF forces for betterment.
@reddyganagalapudi7755
@reddyganagalapudi7755 14 күн бұрын
Tirupathi to Gulf countries direct or indirect flights kaavali
@saradhakadapa8949
@saradhakadapa8949 17 күн бұрын
No flights are operating from kadapa Airport. To go Hyderabad or Vijayawada Indigo stopped completely. It is learnt that stat government (previous jagan) has not paid matching grant o. It is unfortunate During TDP regime we have Truejet airlines regularly and wins the Heart's of all walks of lights. What went wrong we don't know Indigo has come with higher price but that too not materialised. Central Minister should take initiative to run regular flights.
@dr.k.srinuvasu253
@dr.k.srinuvasu253 19 күн бұрын
We demand to kamma channels do not interfere in government activities,
@timebanking164
@timebanking164 15 күн бұрын
We demand cheddy channels to get out of AP.
@KrishnaPrasad-vp3jq
@KrishnaPrasad-vp3jq 19 күн бұрын
Works should be separated and kept responsible officers for each work and should be completed early as possible Direct tickets and connectivity should be provided for USA through Bombay flights .
@shaikkhadar6342
@shaikkhadar6342 19 күн бұрын
We requesting to you sir...🙏🙏 We want to make Tirupati Airport an international airport
@harshmohanh2268
@harshmohanh2268 19 күн бұрын
Alage Rajahmundry airport sangathi kuda chudandi . Pushkaralu vasthunnay
@Aadarsh856
@Aadarsh856 19 күн бұрын
దుబాయ్ దోహా కి ఫ్లైట్ వేస్తే మంచిది హైదరాబాద్ వెళ్లే పని వుండదు
@shaikkhadar6342
@shaikkhadar6342 19 күн бұрын
వేసేద్దం లే
@factcheck8481
@factcheck8481 12 күн бұрын
Oka state lo two big airports viability undadhu vizag and vijayawada.
@ramanamurthypv1625
@ramanamurthypv1625 16 күн бұрын
Nimmaada nunnchi srikakulam meeduga vizag ki flight eppudu
@ShaikMubarak-k4v
@ShaikMubarak-k4v 17 күн бұрын
Kuwait airways to tirupathi open please International 🙏 Airport 🛫 🛬 🙏
@factcheck8481
@factcheck8481 12 күн бұрын
Mugapoyina channel development gurinchi matladutundi
@Sulochana-n7y
@Sulochana-n7y 13 күн бұрын
Gannavaram airport ni international chyali..Dubai Singapore and Qatar nuchi direct ga gannavarm vachetta chyali ela chesethe AP top ga develop ayuthundhi..because AP vallu yakkuvaga bayata desalalu unnaru idhi okka NRI ina na request
@user-lb4dj1tt5r
@user-lb4dj1tt5r 14 күн бұрын
Dubai to Gannavaram Direct flights veyyandi
@kbharath4238
@kbharath4238 17 күн бұрын
మస్కట్ టు విజయవాడా వెయ్యండి
@AnilKumar-gx8jv
@AnilKumar-gx8jv 19 күн бұрын
Not terminal building. Runway, night landing, custmos team.
@vijayakumargullapalli3237
@vijayakumargullapalli3237 19 күн бұрын
More flights to DELHI please
@padmanabhakotareddy5216
@padmanabhakotareddy5216 13 күн бұрын
Gannavaram airport name should be the land diner Krishnaveni name Krishnaveni Gannavavaram Airport please give respect to the land doner
@mantracreationsallpartydec4975
@mantracreationsallpartydec4975 18 күн бұрын
Maa Telangana lo warangal kee airport develope cheyara?
@DandaFundas
@DandaFundas 16 күн бұрын
How does a Jagan state government stop an existing flight to Singapore? Isn’t that done by airlines or by central government?
@kaleravindra5994
@kaleravindra5994 14 күн бұрын
Donakonda Air line...in British time...
@manojwarah678-sg2zy
@manojwarah678-sg2zy 19 күн бұрын
mundhu gulf ki veyandi
Kalyan Ram Fun With Jaya Prakash Reddy Superb Scene | Comedy Express
24:13
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 15 МЛН
Gajula Kishtayya Full Length Telugu Movie
2:23:16
Volga Video
Рет қаралды 503 М.
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47