Why Terror Attacks Persisting in J&K ? | జమ్మూ కాశ్మీర్‍లో ఉగ్రదాడులకు కారణమేంటి ? || Idi Sangathi

  Рет қаралды 105,849

ETV Telangana

ETV Telangana

26 күн бұрын

పచ్చని చీర చుట్టుకున్నట్టు ఉండే కొండలు..! తెల్లని మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు..! పారే సెలయేర్లు..! లోయలు..! వర్ణించడానికి కూడా మాటలు సరిపోని అందాలు..! ఇవన్నీ...జమ్మూ కశ్మీర్ సొంతం..! నిత్యం పర్యాటకులతో సందడిగా ఉంటూ...ఆహ్లదపరిచే ప్రాంతానికి...ఒక మాయని మచ్చ ఉంది. అదే..."ఉగ్రవాదం"..! భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దాయాది పాకిస్థాన్...విషం చిమ్ముతూనే ఉంది. ముఖ్యంగా ప్రశాంతమైన కశ్మీర్ లో అలజడి సృష్టించడానికి...ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతం తర్వాత...ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉంటున్న ప్రాంతంలో...తిరిగి ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కశ్మీర్ లో...అలజడి మెుదలైంది. సాయుధ దళాలు, పౌరులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. మరి...దీనికి కారణమెవరు..? వరుస దాడులతో ఏం అర్థం చేసుకోవచ్చు..? ఫోకస్ కశ్మీర్ నుంచి జమ్మూపై ఎందుకు పడింది..? అసలు జమ్మూలో ఇంతలా...ఉగ్రవాదులు రెచ్చిపోవడానికి కారణమేంటి..? ఇప్పుడు చూద్దాం..!
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 62
@raghunath9653
@raghunath9653 25 күн бұрын
ఎవరు ఆ సానుభూతిపరులు , అక్కడ ఉన్న ముస్లిం జనాభా ఈ దరిద్రులు ఎక్కడ ఉన్నా అక్కడ దారిద్ర్యం....
@veerasavarkar529
@veerasavarkar529 25 күн бұрын
ఎందుకంటే ఇప్పుడు హిందువులు కాశ్మీర్ లో లేరుకదా, జమ్మూలోనే హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఉగ్రవాదుల (ఇస్లామీయుల) లక్ష్యం హిందువులే కదా, హిందువులు కాఫీర్లు విదర్మీయులు ఈ భూమి మీద ఎక్కడ ఉన్న వాళ్ళను చంపడమే జీహాద్ కదా అందుకే మరకలు హిందువులు ఎక్కడ ఉన్న చంపెయ్యాలనే చూస్తారు.
@saivinodvutukuru6977
@saivinodvutukuru6977 25 күн бұрын
😢
@ravimalla2161
@ravimalla2161 25 күн бұрын
Yes
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 23 күн бұрын
అవును. జమ్మూలో హిందువులు ఎక్కువ. కాశ్మీర్ వాలి లో ఉన్నది ముస్లింలు. అది కూడా పాకిస్థాన్ నించి వచ్చి ఇక్కడి ముస్లిమ్ లను పేలి చేసుకునవాళ్ళు. అందరూ మగవాళ్ళు కాశ్మీరీ అమాయిలను చేసుకుని 370 ప్రకారం ఇక్కడి పౌరసత్వాన్ని పొందారు. భారత్ లో ఉన్న ముస్లిమ్ కాశ్మీరీ ముస్లిమ్ లను చేసుకోవడానికి వీలు లేదు 370 ఉన్నంత కాలం. జమ్మూ గ్రామీణ ప్రాంతం లో రో హింగ్యాలను తీసుకొచ్చి దింపుతున్నారు. ఆ ది ఎన్నికల కోసం అక్కడ ఉన్న హిందువులను వెళ్లగొట్టడానికి. లోకల్ ముస్లిమ్ లా సహకారం తో నే ఇవన్నీ పాకిస్థాన్, చైనా లా సహాయం తో నే జరుగుతున్నది. ఇంకా కాశ్మీర్లో ఉన్న ముఫ్తీ, అబ్దుల్లా లు ఇవన్నీ 370 రద్దు వల్ల నే అని పేలు తున్నారు.
@veerasavarkar529
@veerasavarkar529 23 күн бұрын
@@shyamalayerramilli7859ఈమాత్రం అవగాహన కూడా మనలో చాలా మందికి లేదు, మీ ద్వారా నిజానిజాలు సమాజం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.
@user-nk8dq6fk4z
@user-nk8dq6fk4z 25 күн бұрын
యావత్ దేశం ప్రజలు మన మందరం భారతదేశ ప్రజలు కలిసికట్టుగా ఆర్మీ వాళ్లకు సపోర్ట్ గా ఉండాలి వాళ్లకు మనము అండగా ఉండాలి
@bala32068
@bala32068 25 күн бұрын
దయచేసి హిందువుల వ్యాపారానికి మద్దతు ఇవ్వండి...... ముస్లింల నుండి ఏమీ కొనకండి.... ముస్లింల వ్యాపారానికి మద్దతు ఇవ్వకండి..... ముస్లింలు మతం మారు సున్నారు మరియు హిందూ మహిళలను చంపుతున్నారు .... దయచేసి హిందువుల వ్యాపారానికి మాత్రమే మద్దతు ఇవ్వండి.🙏🙏🙏🙏
@LahariMathyala
@LahariMathyala 25 күн бұрын
Secularists lo badapadtharu emo bro
@subbu2024
@subbu2024 24 күн бұрын
correct correct correct
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 18 күн бұрын
correct 💯 marpu tisuku ravadaniki modati adugu padali.. praram bhinchali vari daggira konadam maanestey ney... sarainadi.
@satyakiran9784
@satyakiran9784 23 күн бұрын
భారత దేశ ప్రజలకు నా మనవి, కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉగ్రవాదులు రచ్చిపోయారు ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర, దయచేసి ఎన్డీయే ప్రభుత్వానికి అండగా నిలబడండి, ముందుగా ఈ సమయంలో ఎన్డీయే ప్రభుత్వానికి అండగా నిలిచిన చంద్రబాబు గారికి, పవన్ కల్యాణ్ గారికి నా నమస్కారాలు 🙏🏻
@ravimalla2161
@ravimalla2161 25 күн бұрын
Rahul khan assistants villu
@srinivasthumma5352
@srinivasthumma5352 23 күн бұрын
@@ravimalla2161 EXCELLENT
@rameshsirisha2409
@rameshsirisha2409 25 күн бұрын
JAI modi Jai BHARAT Jai B J P 💯💯🇮🇳🇮🇳🇮🇳💪💪
@Bhageswar932
@Bhageswar932 25 күн бұрын
సిరియా లో యుద్ధం ముగించుకొని వెను తిరిగిన అమెరికా ఎలాంటి ఆయుధాలు అక్కడ వదలలేదు ..... ఆఫ్ఘనిస్థాన్ లో 20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధం తరువాత అమెరికా సైనికులు కొన్ని ముఖ్య ఆయుధాలు అక్కడే వదిలేయడం పనికిరాకుండ చేయకపోవడం...(ఇక్కడే నాటో లోగుట్టు బయట పడుతోంది ).... ఆర్మీ గైడ్ లైన్స్ లో ఆయుధాలు పనికిరాకుండ చేయమని స్పష్టంగా ఉంది
@Gnshcherry
@Gnshcherry 23 күн бұрын
Ilantivi chusi mana vallu yemantaro telusa jaruguthundhi adhi yekkado j&k anta mana daka raaledhuga padukondi antaaru adhi mana hinduvulu
@subbarao6153
@subbarao6153 24 күн бұрын
చా వడనికి తొందరగా ఉన్నారు అన్న మాట 😂😂😂😂
@rameshsirisha2409
@rameshsirisha2409 25 күн бұрын
E TV NEWS GOOD SUPER 💯💯
@user-30Veer
@user-30Veer 24 күн бұрын
Congress strong avagane malli start chesaru
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 24 күн бұрын
జై శ్రీ రామ్
@user-nk8dq6fk4z
@user-nk8dq6fk4z 25 күн бұрын
Jai Sri ram jai modi ji jai bharat mataki jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩🇮🇳🇮🇳🌹❤️
@ashash9986
@ashash9986 22 күн бұрын
Many Rohingyas are living in Jammu
@TrueisGod94
@TrueisGod94 22 күн бұрын
Pathankot-jammu akhnoor near by Pakistan villages unnayi. Nadulu unnayi. Vati dwara vastu undochu.
@rajaraogaddangi8638
@rajaraogaddangi8638 21 күн бұрын
స్థానికుల కు ఉపాధి... కల్పించి వారి కుటుంబాలకు చెందిన వారికి ఉపయోగపడే పనులు చేసి వారి సహాయం తో పొత్తు కుదిరితే.. ఎవరిని అయిన సరే ఉచ్చ పొయ్యటం పక్కా
@VaraprasadChallagundla
@VaraprasadChallagundla 24 күн бұрын
సర్ మీరు దాయాది అని వర్ణించ కండి కాకి అని పిలవండి
@prasad461
@prasad461 22 күн бұрын
ఉగ్రవాదులు, వారి సహాయకులపై దేశ భక్తులు ఉగ్ర రూపం చూపాలి😡..
@venkatsailesh2542
@venkatsailesh2542 19 күн бұрын
Jai shree Ram
@mohanrao5632
@mohanrao5632 24 күн бұрын
Security forces along with jammu kashmir police and army intelligence civil intelligence and civilians also support the security forces to avoid the terrorism
@TrueisGod94
@TrueisGod94 24 күн бұрын
Jk lo roads hills cut chesi roads vestaru. Hills meeda houses untayi.. height nundi fire chesi houses loki escape avutaru. Houses lo bunkers, house top lo 1.5 feet width box type lo dakkuntaru. Drones terrorists lanu itu atu tippu tunnayi. Sat phones , walkytacky phones vadutunnatlu undi jk sleeper cells. Leda towers lako check cheyali. Fiber net work lo fibers saparate chesi vadutu undochu. Local dish connection varu ala chestunnaru Ani doubt undi china tech vadi chestunnaremo.Nia a dishaga try cheyandi target CELL phone towers, city cable operators connections.
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 24 күн бұрын
Ugravaadhulaku supportgaa unna vaallanu kuuda nirdhaakshinyamgaa nirmuulinchaali desham daani rakshana mukyamgaa baavinchaali
@maruthiprasadvavilla4691
@maruthiprasadvavilla4691 19 күн бұрын
bhadratha dalaalu ee vugravaadulayltho potipadaleka jawandlanu prajalanu kolpothunte ika yuddha memi chesthaaru
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 24 күн бұрын
Ituvanti pravarthana kaligi untaaru kaabatti delay cheyakunda hindhu raajyam gaa declare chesi anni chattaalu amalu chesthe baaguntundhi thulasi chandhu devokka ku ivi kanapadavu kalugullo daakkuntaaremo
@ravikanth639
@ravikanth639 25 күн бұрын
Chatha bhumi paina
@potharajumahendar
@potharajumahendar 25 күн бұрын
100% ugraavadam podu...only ugravadule ayithe 1 year lo mottam clear cheyochu...kaani ekkada prajala rupam lone endaro avakasham vasthe tupaki pattataniki ready ga unnaru....vallanu congress and ethara party lu rakshisthunnayi
@LaxmanMadishetti
@LaxmanMadishetti 24 күн бұрын
Akkadi prajale sahayam chesthunnaru..andulo terraristlu chala mandi unnaru..prathi okkadipy nigha pettali..
@mahendrareddydumpa6097
@mahendrareddydumpa6097 23 күн бұрын
వెరీ వెరీ వ్యాల్యూ న్యూస్ ఛానల్
@JanakiramDANAPANA
@JanakiramDANAPANA 24 күн бұрын
Muslim
@addya5083
@addya5083 25 күн бұрын
Ee terrorists sadharna janalu ga tirgutunaru, avasaram unapudu guns tho attack cheysthunaru ipoinaka common people laga tirgutunaru so evariki doubt radhu , edhi chala kasatam cheydinchadam we have to find right solution for this major problem....
@radharamani4863
@radharamani4863 24 күн бұрын
Congress
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 24 күн бұрын
Surgical strikes kuuda svasaram
@beliveryummy
@beliveryummy 21 күн бұрын
ఎవడు సహాయం చేస్తే వాణ్ణి అక్కడే కాల్చి పడెయ్యాలి, వాడు టెర్రరిస్ట్ కంటే ఎక్కువ ప్రమాదం
@RanjithKumar-nk5cg
@RanjithKumar-nk5cg 24 күн бұрын
Khangress desham nunche degithe.. appudu india bagupaduthunde ...
@sarmachukka2902
@sarmachukka2902 25 күн бұрын
P o k meda attak cheyali
@LahariMathyala
@LahariMathyala 25 күн бұрын
Congress ki 99 osthene situation ela indi inka government form chese antha osthe inka desham antha bomb le
@ShivaniNakka-sb8lg
@ShivaniNakka-sb8lg 20 күн бұрын
ముస్లిమ్ నే సానుభూతి పరులు వాళ్ల వాళ్ళని ప్రోత్సహిస్తారు భారత్🇮🇳 లోపల చాలా మంది ఇప్పటికే ఉన్నారు ఖాగ్గ్రెస్ ఓసిస్ సపోర్ట్ కూడా అటు బెంగాల్ లో కూడా సపోర్ట్ ఎక్కువ
@godpunishergaming
@godpunishergaming 21 күн бұрын
Desert cults ☪️ ✝️ Ekkada Manchu Kondalu Untayo Ekkadaithe Manchi pradeshalu untayo Akkada Motham kabza cheyadam Alavatu nammara ?? Islam born in Saudi Arab how did it spread BY FORCE... Christian born in Jerusalem How did it Spread Crusades... Secularism is Myth......
@ShivaniNakka-sb8lg
@ShivaniNakka-sb8lg 20 күн бұрын
ఖాన్గ్రెస్, ఒసిస్ పెచుతున్న పిల్లలు ఈ ఉగ్రవాధులు టార్గెట్ భారత్ 🇮🇳అంత ఇస్లామిక్ గా మార్చడం ,CAA NARC అమలు చెయ్యాలి , బంగ్లాదేశ్ నుంచి ఎక్కువవలస వస్తారు
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 21 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 3 МЛН
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 8 МЛН
7 AM | ETV Telugu News | 6th August "2024
23:01
ETV Andhra Pradesh
Рет қаралды 416 М.
Reason Behind the Bangladesh Crisis..? | Sheikh Hasina | Nationalist Hub
8:54