Sudheer Special Dance Performance | Sridevi Drama Company | 2nd May 2021 | ETV Telugu

  Рет қаралды 3,134,847

etvteluguindia

etvteluguindia

3 жыл бұрын

#SrideviDramaCompany #TeluguComedyShow #ETVWin #TeluguShow #SudigaaliSudheer​​ #Immanuel​ #Varsha
Sudheer along with old ladies captivate the audience with a special performance and entertain the viewers with their charming moves.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/35tiqzk
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Пікірлер: 1 800
@middleclassabbai219
@middleclassabbai219 3 жыл бұрын
నేను సుదీరు అన్నా కోసం అని చూసాను కాని. బామాలు చాల బాగా డ్యాన్స్ వేశారు. Sudeer అన్నా వచ్చాక వేరె లెవెల్ అయింది. ఎ ప్రోగ్రామ్ లో అయిన సుదీర్ అన్నా పేరు వుంటె చాలు... ఎగపడి పడి మరి చూస్తాం Online లో. అవును అన్నా వాలు like చేయడి
@user-dk1is7ml7d
@user-dk1is7ml7d 11 ай бұрын
Super
@maheshjeedi1265
@maheshjeedi1265 3 жыл бұрын
అందుకే ఎవ్వరినీ తక్కుగా చూడొద్దు వీరిది మాములు టాలెంట్ కాదు వీరి డాన్స్ నచ్చిన వారు లైక్ చేయండి
@gloryjanu5868
@gloryjanu5868 2 жыл бұрын
Ll
@veerababukodinagula6862
@veerababukodinagula6862 3 жыл бұрын
5 to 65 వయస్సు వారందరూ సుధీర్ అన్నయ్య ఫ్యాన్స్.......
@bairedlajyothi1448
@bairedlajyothi1448 3 жыл бұрын
Super sudheer
@kavyag2062
@kavyag2062 2 жыл бұрын
Super
@kavyag2062
@kavyag2062 2 жыл бұрын
Nagaraju
@pottipilla7422
@pottipilla7422 2 жыл бұрын
65 kadhu 100 years vallu bathiki unte vallu kuda sudheer Gari fans okk
@naveennaidu5084
@naveennaidu5084 2 жыл бұрын
No 5 to.............
@srivenkatacharyulut8332
@srivenkatacharyulut8332 3 жыл бұрын
సుధీర్, పెద్దవాళ్లకి నువ్విచ్చే గౌరవమే నీకు శ్రీ రామ రక్ష. పవర్ స్టార్ కి ఉన్నంత వినయం ఉంది నీలో. గాడ్ బ్లెస్ యూ.
@ventelpulakanakaiah9268
@ventelpulakanakaiah9268 2 жыл бұрын
Super
@bhavanich7237
@bhavanich7237 2 жыл бұрын
Yes
@peerullashaik190
@peerullashaik190 3 жыл бұрын
ఏంటండి బాబు ఈ అరాచకం నా లైఫ్ లో నేను చూసిన the బెస్ట్ పెర్ఫార్మన్స్ never before ever after న భూతొ న భవిష్యత్ బామ్మ గారు మీకు ఆ దేవుడు వందేళ్ల ఆయుష్హు ఇవ్వాలి . వందేళ్లు ఈదే ఎనర్జీ ఉండాలని కోరుకుంటున్న🙏🙏🙏🙏❤️❤️❤️❤️👌👌👌👌👏👏👏👏👏
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 3 жыл бұрын
సుధీర్ అన్న , 6 ,పెద్దవారితో డాన్స్ అదరగొట్టేసాడు ఒకళ్లకు మిచినోళ్లు ఒకళ్ళు సూపర్ డాన్స్ 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@ramunakkani8116
@ramunakkani8116 2 жыл бұрын
❤️👍
@bogadhibhavani2518
@bogadhibhavani2518 3 жыл бұрын
సూపర్ సూపర్ అసలు చాలా బావుంది నిజంగా రెండు కళ్లు సరిపోలేదు ఇలాంటి డాన్స్ అశాలు ఇంకెప్పుడూ చూడాలేం అంతాబావుంది
@user-hh9cr7rt2n
@user-hh9cr7rt2n 3 жыл бұрын
మనం వంటిటికి పరిమితం అనుకునే ఆడవాళ్ళకి ఈ పెర్ఫార్మన్స్ అంకితం సూపర్ అమ్మలు మీ డాన్స్ కి 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤👌👌👌👌👌
@sagarikabodhu41
@sagarikabodhu41 3 жыл бұрын
G yes Rs the e 3 f f fcde" & cc~the day my dear Hubby 7 5o0 Cnoc BMW cm 999 and a bit like to be in a
@rameshgemmelarameshgemmela7741
@rameshgemmelarameshgemmela7741 3 жыл бұрын
Super ga chepav
@prasantprasant8687
@prasantprasant8687 2 жыл бұрын
@@sagarikabodhu41 aa tokka la am ardam aindani
@crajashakar2509
@crajashakar2509 2 жыл бұрын
Oo
@crajashakar2509
@crajashakar2509 2 жыл бұрын
@@sagarikabodhu41 m,omooo9mm.moo..o.mmmm..ooo.m.
@gedamshekar2862
@gedamshekar2862 3 жыл бұрын
ఈ వయసు లో కూడ ఇంత మంచి ఫర్పమేన్స్ అంటే చూడ్డానికి కళ్ళు సరిపోవు...తెలుగు ఇండ్రస్ట్రీ లో మొట్టమొదటిసారి The Best performance
@easwsrieaswsri6949
@easwsrieaswsri6949 3 жыл бұрын
Hi
@sharanabasava3221
@sharanabasava3221 3 жыл бұрын
Hi
@sharanabasava3221
@sharanabasava3221 3 жыл бұрын
@@easwsrieaswsri6949 hi medam
@maryadamalleswari3610
@maryadamalleswari3610 3 жыл бұрын
Yes.
@nariyadav3649
@nariyadav3649 3 жыл бұрын
@@maryadamalleswari3610 oololomooo opmolmlmpllloommol
@spidyshadow
@spidyshadow 3 жыл бұрын
With this performance..sudheer became Superstar... 👍💐💐💐
@VishnuP777
@VishnuP777 3 жыл бұрын
Sudheer ana nee dance ki Literally Goosebumps vachinai 🔥🔥🔥🔥🔥
@shannachaitu2966
@shannachaitu2966 3 жыл бұрын
Sudheer respect towards ladies and elders always something great 🙏🙏..elders and ladies blessings Sudheer ki eppudu vuntai,vundali👍👍
@gumudalaanjugoud3710
@gumudalaanjugoud3710 3 жыл бұрын
వారి పాదాలకు నమస్కారం వారు ఈ వయసులో కూడా అదిరిపోయే డాన్స్ చేశారంటే wow సూపర్ అసలు పండగలాగ అనిపించింది నాకు🙏🏼❤️🙏🏼
@sammaiahkotte2992
@sammaiahkotte2992 3 жыл бұрын
Chala baga dance chesaru💃💃💃😊😊😊👍👍👍
@narasimhaking1614
@narasimhaking1614 3 жыл бұрын
ఈ మధ్య కాలంలో ఎది అయిన ప్రోగ్రాం చూసి ఆనందం కలిగింది అంటే ఇదే ...థాంక్స్ అమ్మలు
@bhagyaprasadg8958
@bhagyaprasadg8958 3 жыл бұрын
మా సుధీర్ అన్న ని ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇస్తున్న మల్లెమాల కి చాలా కృతఙ్ఞతలు , మల్లెమాల రానున్న కాలాలలో మరిన్ని విజయాలు సాధిస్తూ చల్లగా ఉండాలి అని మేము ప్రార్థిస్తాము
@ushasree9005
@ushasree9005 3 жыл бұрын
ఏ ప్రోగ్రాం చూసినా కుప్పిగంతులు, వెకిలి చేష్టలు. కానీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నంత సేపు ఎంత బాగా అనిపించింది. మల్లె మాల గారూ ఇలాంటి డీసెంట్ గా ఉండే ప్రోగ్రామ్ లు చేయండి ప్లీజ్
@kothapallynagaraju3666
@kothapallynagaraju3666 3 жыл бұрын
Super.anna.sudher
@badgunaarunarun8168
@badgunaarunarun8168 3 жыл бұрын
అమ్మలు 🙏 ఈ వయసులో కూడా మీరు డాన్సు కుమేసారు మీ అందరికీ నా పాదాభివందనం🙏🙏🙏
@rajkumarpallepurajkumar4353
@rajkumarpallepurajkumar4353 3 жыл бұрын
Lodnnf
@ramanjineyulu3332
@ramanjineyulu3332 2 жыл бұрын
P000
@Netherlandsloteluguvlogs
@Netherlandsloteluguvlogs 3 жыл бұрын
Sudheer evvarinaina encourage chesthadu...andhulo kuda ladies ki baaga respect istharu... ఈ age లో స్టేజ్ మీద పర్ఫాం చేశారు అంటేనే వేళ్ళు great
@rameshrp0753
@rameshrp0753 3 жыл бұрын
Your Absolutely Right ✅
@kotresha7437
@kotresha7437 3 жыл бұрын
Sudigali sudheer Anna fan Karnataka fan hero
@geethasiripireddy774
@geethasiripireddy774 3 жыл бұрын
సూపర్ సుదీర్.... పెద్దవాళ్ల తో డాన్స్🙏🙏🙏
@dashokkumar2106
@dashokkumar2106 3 жыл бұрын
Old is gold super performance ❤️❤️😘😘 sudheer
@dastagiridastagiri1546
@dastagiridastagiri1546 3 жыл бұрын
ᕼI
@chinthakoteswari4190
@chinthakoteswari4190 3 жыл бұрын
Sudeer valla parents gatha janmalo punyam chesukunnaru kabatti vallaki ilanti koduku puttadu.sudeer yevaru yem anna pattichukodu adhey maana sudeer Babu ki plus ayindi.your are great my dear Son sudeer Babu.👍👌👌🥰🥰🕺🕺🤝🤝🤝
@mahiyerra7635
@mahiyerra7635 2 жыл бұрын
Naku aithe ee performance chusinappudu goosebumps vacchay.... 🙄Super asalu.... 🥰 Love you all ❤️love you sudheer... 🥰 ❤️ 🧡 💛 💚 💙 💜 🖤 🤍
@bujjiprasad3447
@bujjiprasad3447 3 жыл бұрын
బుల్లితేరా మెగాస్టార్ సుధీర్ అన్న
@jagadeeshkuttum9986
@jagadeeshkuttum9986 3 жыл бұрын
No bro pspk
@kbsaraswathi9006
@kbsaraswathi9006 3 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది Sudheergaru. బామలకు ఒక ఛాన్స్ ఇచ్చారు. చూడనికి చాలా సంతోషంగా ఉంది. Loved it.❤️❤️
@Nagesh28
@Nagesh28 3 жыл бұрын
Sudheer you always super performer and ladies chala baga dance chesaru👌👌
@Venkat12345
@Venkat12345 3 жыл бұрын
ఈ తల్లులు నిజమైన dancers...... వాళ్ళు డాన్స్ వేసేటప్పుడు they enjoyed dance. ఈ వయస్సు లో కూడా వాళ్ళు ఇంత active గా dance వేస్తున్నారంటే దానికి కారణం వాళ్ళకి dance అంటే ఖచ్చితంగా passion.......Artist అనే వ్యక్తి ఆర్ట్ కోసమే బ్రతుకుతాడు..... అందుకే ఆర్టిస్ట్స్ ...... ఉంటే ఆర్దికంగా top లో ఉంటారు లేదా తక్కువలో ఉంటారు. తక్కువలో ఉన్నా .......వాళ్ళు తమ ఫీల్డ్ వదలలేరు.... వీళ్ళందరికీ నా అభినందనలు మరియు🙏🙏🙏
@mamathak6026
@mamathak6026 3 жыл бұрын
Sudheer garu miku chala dhisti taguluthundhi teyichukondi excellent performance 👏
@sureshmuppidi4531
@sureshmuppidi4531 3 жыл бұрын
Abbo
@bachumegha
@bachumegha 3 жыл бұрын
Oka nimmaki post cheyalsindi @mamatha garu
@myfuture218
@myfuture218 3 жыл бұрын
It's true
@putisrinuvaspsrinu3703
@putisrinuvaspsrinu3703 3 жыл бұрын
🎃disti tisukodi sudeer annaya
@radharanitandasa5659
@radharanitandasa5659 3 жыл бұрын
Avasaram ledhu sudeer kastabadi manchi manchi performances chesi craze sampadhinchukonte kastabada kunda adhi kotteyyadaniki okaru vunnaru kadha... adhe peddha dhisti bomma...
@RamuRamu-ym1ow
@RamuRamu-ym1ow 3 жыл бұрын
Sudheer anna vachinaka ,inkaa highlight aindhi performance,..😍😍😍🤩🤩🤩🤩, Speach less performance yaar ...
@siddukumari970
@siddukumari970 3 жыл бұрын
సూపర్. అమ్మ లుబాగా. చేశారు. మీకు. ఇంకా. మంచి. అవకాశాలు. రావాలని. దేవుని. కోరుకుంటూనాను
@harshaharish9355
@harshaharish9355 3 жыл бұрын
This performance is equal to 1000 D shows. Not an easy thing to dance on this age. Salute to all of you . Loved this performance more n more.
@rockingstarguru6816
@rockingstarguru6816 3 жыл бұрын
Old woman s sudheer anna super anna❤️❤️
@navyavlogs1241
@navyavlogs1241 3 жыл бұрын
Smile on his face...literally its killing you know...love uh sudhir...💕💕
@alekhyachannel8434
@alekhyachannel8434 3 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌❤
@raghu_vamsi
@raghu_vamsi 3 жыл бұрын
Best performance of Sridevi Drama Company program so far!
@sandeeppusapati6837
@sandeeppusapati6837 3 жыл бұрын
వీళ్లు భామ్మలు కాదు భామలు❤️❤️❤️
@kaketakudance257
@kaketakudance257 3 жыл бұрын
All chennai queens❤❤❤🙏🙏and my super star sudheer❤😍😍😍 totally act was very beautiful to see
@keerthysuresh9222
@keerthysuresh9222 3 жыл бұрын
Jai Sudheer Anna
@unaresh2331
@unaresh2331 3 жыл бұрын
Amazing talent amazing expressions Ammammalu meeru keko keka డాన్స్ కి వయసు కాదు మనసు ముఖ్యం అని నిరూపించారు ఈటీవీ ఇకముందు కూడా నిజమైన టాలెంట్ ని ప్రోత్సహించాలి
@padmamusuku2735
@padmamusuku2735 3 жыл бұрын
sudheer kallallo aanandam heart full ga naa janmadanyam ayindhi ani kanipinchindhi valla dance tho chaala happy chusina vallandaru deaniki vallaki oka award ivvochu...
@gsivasubrahmanyam4955
@gsivasubrahmanyam4955 3 жыл бұрын
లాహే పాట ఒక ఎత్తు ఆ ఏజ్ కి వాళ్ళు డాన్స్ సూపర్ మరియు సుదీర్ గారు మీరు చాలా ఎక్సలెంట్ గా ఎంత మంది తో డాన్స్ చేశారు కానీ ఇది మీరు బాగచేశారు
@sumanagalasuma5464
@sumanagalasuma5464 3 жыл бұрын
Sudheeranna wonderful what multitalent you bro super
@dhamahimanthkumar9058
@dhamahimanthkumar9058 3 жыл бұрын
E script lo Sudheer ekkada unnadu bro, papam valu enta great ga dance chestunaru. encourage cheyadam maneshi
@abhinaysama7769
@abhinaysama7769 3 жыл бұрын
@@dhamahimanthkumar9058 Sudheer kuda dance vesadu kanapadaleda
@dhamahimanthkumar9058
@dhamahimanthkumar9058 3 жыл бұрын
@@abhinaysama7769 vesadu bro, nenu jabardhast start inspunundi chustuna. Nenu Sudheer Anna ki opposite kadu , andharani encourage chedam ani cheputuna. Respect ga adiga
@ramayyapaggala9773
@ramayyapaggala9773 3 жыл бұрын
@@dhamahimanthkumar9058 I
@dhamahimanthkumar9058
@dhamahimanthkumar9058 3 жыл бұрын
@@ramayyapaggala9773 ardam Ka le
@vinodsriram4045
@vinodsriram4045 3 жыл бұрын
Talent anedi ye వయస్సులో ఇన ఒకేలా ఉంటాది .....superb
@pavani...m..4762
@pavani...m..4762 3 жыл бұрын
నిజంగా గ్రేట్ ఇ వయసులో ఆగకుండా డాన్స్ చేయటం చాలా చాలా గ్రేట్ 🙏🙏🙏
@aslamkotluru6284
@aslamkotluru6284 3 жыл бұрын
After the entry of Sudheer .....It's like goosebumps 😎😎😎😎😍😍
@ganirk8371
@ganirk8371 3 жыл бұрын
జై సుధీర్ అన్న 🔥❤️❤️❤️🔥🔥🔥❤️❤️❤️❤️❤️
@saisidhardhasai2532
@saisidhardhasai2532 3 жыл бұрын
Sudheer Anna Fans From Singapore..
@lavanyasmiley585
@lavanyasmiley585 2 жыл бұрын
Sudheer garu valla madhyalo Krishnudu lagane unnaru ❤️❤️♥️♥️
@nageshkumar3473
@nageshkumar3473 3 жыл бұрын
Sudheer Anna .... Is great ... You r the best Telugu hero... I will support you ..bro.....
@Twinsuuuuu
@Twinsuuuuu 3 жыл бұрын
Super
@sireeshasiri1870
@sireeshasiri1870 3 жыл бұрын
Old is gold 🙏🙏💖💖 mind blowing performance
@Venaduabbayi09
@Venaduabbayi09 3 жыл бұрын
Old is gold 😍 Jai sudheer anna🔥🔥🔥
@silverscreenmovies886
@silverscreenmovies886 3 жыл бұрын
Jai Sudeer Anna ❤️❤️❤️
@v.v.n.y5555
@v.v.n.y5555 3 жыл бұрын
Sudheer Anna kosamey show chusey vallu o like vesukondi
@charanr8038
@charanr8038 3 жыл бұрын
can't you appreciate others talent in the show , stop commenting like this ...every artist has his value
@maruthigopiyadav9375
@maruthigopiyadav9375 3 жыл бұрын
No words .only🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నిజంగా ఆ భగవంతుడు మీకు సర్వద తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@myfuture218
@myfuture218 3 жыл бұрын
Sudhir anna a program cheste adi hitte hitttt....❤️
@nanduchiruku7424
@nanduchiruku7424 3 жыл бұрын
జై సుధీర్ అన్న 👌👌💪💪💪💪💪
@sumathimellam2719
@sumathimellam2719 3 жыл бұрын
Excellent performance sudheer dance super
@anaparthichandrasekhar9418
@anaparthichandrasekhar9418 3 жыл бұрын
Extraordinary performance by the 6 legendary women,no words to explain how they are practiced... I enjoyed whole performance thoroughly... Lets respect and encourage them
@harib8481
@harib8481 3 жыл бұрын
Super sudheer anna nee expressions ki hatsoff... And there is no limit for 💃
@swamydimili9437
@swamydimili9437 3 жыл бұрын
Reshmi kanna baga chesaru. Main expressions👌👌😍old is gold
@neerusart1131
@neerusart1131 3 жыл бұрын
Wow! Excellent performance! Old is gold ani urike annara 👌👌👌👌👌😍❤️👍
@singampallisaisatyajagadee6018
@singampallisaisatyajagadee6018 3 жыл бұрын
Sudder Anna thopu...dammuntey Apu...🔥🔥🔥🥰big fan..
@vinodhiremath8392
@vinodhiremath8392 3 жыл бұрын
ಸುಧೀರ್ ಅಣ್ಣ . Love from KARNATAKA. ಪ್ರೀತಿಯಿಂದ ಕರ್ನಾಟಕ
@parvathimandla9760
@parvathimandla9760 3 жыл бұрын
Ilanti performances chala mandi ki lnspire chestai, so keep it up.
@prakashac4267
@prakashac4267 3 жыл бұрын
Sudheer anna hero the show
@keerthysuresh9222
@keerthysuresh9222 3 жыл бұрын
Sudheer Anna DIE HEART fans
@princerajesh1712
@princerajesh1712 3 жыл бұрын
Yes bro
@rudhrarajusrinuvasraju8988
@rudhrarajusrinuvasraju8988 3 жыл бұрын
@@keerthysuresh9222 mh
@deshaganishekar2374
@deshaganishekar2374 3 жыл бұрын
Yaa bro
@chaitugrlnk6881
@chaitugrlnk6881 3 жыл бұрын
143 sudheer
@ykmkrishnamurthy8303
@ykmkrishnamurthy8303 3 жыл бұрын
What a energy of ladies,after Sudheer entry , it is so good , thank you Mallemala&E TV
@ravikumarsekekuru9800
@ravikumarsekekuru9800 3 жыл бұрын
ముసలోల్లే కాని మహానుబావులు😊
@gopinaidu6215
@gopinaidu6215 3 жыл бұрын
Super andi meeru e age lo kuda antha baaga chesaru hats off all of u jai sudheer anna
@nandiniskitchenvlogsteluguchan
@nandiniskitchenvlogsteluguchan 3 жыл бұрын
అవ్వ వాల్లు super గా dance చేసారు ఏమి energy super
@phalgunaboddepalli7297
@phalgunaboddepalli7297 3 жыл бұрын
Super amm
@lurdhumary9883
@lurdhumary9883 3 жыл бұрын
Amma Meru andaru great Amma god bless you
@anandkolli8891
@anandkolli8891 3 жыл бұрын
Entha mandi unda entertainment ki badsha sudheer.......andulonu e song vere level.....
@vanisree9822
@vanisree9822 3 жыл бұрын
Sudheer Anna 🥰😍🤩🤩🤗🤗🤗🖤 you can make it up there
@harshaharee3654
@harshaharee3654 3 жыл бұрын
One of the my favourite performance Tq etv ❤️❤️🎉🎉🔥🔥
@vidyar1387
@vidyar1387 3 жыл бұрын
Sudheer bro dance grace ki em chappali Nak telidu..He is the hero And down to earth person..Andariki nachinvadu😍😍 when he enters automatically will start laughing thts power of sudheer❤
@bangarammapeturi7672
@bangarammapeturi7672 3 жыл бұрын
Outstanding...60's superrr
@zubair1084
@zubair1084 3 жыл бұрын
Wammo andaru ammalo baga chesaru dance 🙏🙏❤️❤️
@kandivenkataramana5492
@kandivenkataramana5492 3 жыл бұрын
Sudheer ❤️
@beinghuman9403
@beinghuman9403 3 жыл бұрын
Anna Sudheer Anna Love you so much ❤️ Brother from another mother ❤️🥰😍😘
@BabyDoll-jb7rc
@BabyDoll-jb7rc 3 жыл бұрын
When Sudheer coming performance goes to peaks
@sunithab9649
@sunithab9649 3 жыл бұрын
Super Sudheer bro
@vedasri04youtubechannel76
@vedasri04youtubechannel76 3 жыл бұрын
ఇలాంటి వాళ్ళకి మల్లి డ్యాన్సర్ గా ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నాను
@Sreyuqueen
@Sreyuqueen 3 жыл бұрын
Ultimate asalu .....hatts offf to u alll🙏🙏
@subhadrathati8849
@subhadrathati8849 3 жыл бұрын
E age lo meru dance cheyadamantenee greatt
@manikantaboddeti3365
@manikantaboddeti3365 3 жыл бұрын
Sudheer anna i love 💕 you so much anna tq this performance nenu chala sad moment lo vunnapudu ee video chusi chala happy ga vunnanu anna
@snkiranreddy3327
@snkiranreddy3327 3 жыл бұрын
Hats off to their energy
@prakashdooli7227
@prakashdooli7227 3 жыл бұрын
5:06 Sudheer anna entry 😘😘👌👌👌
@yourwriter_03
@yourwriter_03 3 жыл бұрын
I'm Kannadiga💛❤️...Grandma's dance is equal to professional dancers...🥳🥳🥳
@sammygoud6217
@sammygoud6217 3 жыл бұрын
Old is gold super 🙏🙏💞💞sudheer Anna is hero 🔥🔥🔥
@thalariyadagiri1027
@thalariyadagiri1027 3 жыл бұрын
మగువ నీకు వందనం 🙏🙏
@malleshwaraoch7443
@malleshwaraoch7443 3 жыл бұрын
Sudhir nuv thopuuuuuu Valluu ENKAAA thopuuuuuu no comments 👍🙏
@veerababuneeliveeru1738
@veerababuneeliveeru1738 3 жыл бұрын
ఈ వయసులో డేన్స్ అంటే అలా చేయడం సూపర్ మీకు తోడు మా సుదీరాన్న కలిస్తే సూపర్
@rajeshbabu1987
@rajeshbabu1987 3 жыл бұрын
Excellent performance
@silverscreenmovies886
@silverscreenmovies886 3 жыл бұрын
Sir namdu Karnataka
@ashru4452
@ashru4452 3 жыл бұрын
Namdu karnataka ne chitradurga
@erannad.eeranna596
@erannad.eeranna596 3 жыл бұрын
👌👌Super super Dance No words about this performance...Shudder Anna Super Step In Lahe Song Super super Super👌👌🌹🌹
@firstsecond98
@firstsecond98 3 жыл бұрын
Made my day , hope environment in India will be like this even in streets in our daily life. gender equality, respect , compassion n joy
@shrikrishnaekkambe7609
@shrikrishnaekkambe7609 3 жыл бұрын
ಜೈ ಸುಧೀರ್ ಅಣ್ಣಾ 👌👌
@MadhuKumar-mb3nc
@MadhuKumar-mb3nc 3 жыл бұрын
Jai Sudheer Anna ❤
@venky2410
@venky2410 3 жыл бұрын
Jai Sudheer anna🤩
@shaikmahaboobbasha3172
@shaikmahaboobbasha3172 3 жыл бұрын
Sudheer anna meru entry taruvatha siridevi drama company chala hailet Alage 60years age performancedance performance super anna varandariki na vandanam
@rajeshchillukuri4721
@rajeshchillukuri4721 3 жыл бұрын
Wow!!! What a dance performance by these old people I should not say old but they rocked the stage👏👏👏👏👏👏🤗🤗🤗
@nishthareddy2886
@nishthareddy2886 3 жыл бұрын
Sudheer very smart
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 96 МЛН
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 27 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,2 МЛН
Ещё один способ не забеременеть
0:16
Pavlov_family_
Рет қаралды 10 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
0:31
PANDA BOI
Рет қаралды 17 МЛН
В поисках семьи😢😱
0:56
Следы времени
Рет қаралды 8 МЛН
When You Get Ran Over By A Car...
0:15
Jojo Sim
Рет қаралды 10 МЛН
When You Get Ran Over By A Car...
0:15
Jojo Sim
Рет қаралды 10 МЛН
Достали существо из под земли
0:29
RICARDO
Рет қаралды 1,6 МЛН
Эмоции💫 | Тгк: D1ashenka✨
0:22
D1ashenka
Рет қаралды 2,4 МЛН