No video

Chitram Balare Song - Pradhanya Performance - 2 | Padutha Theeyaga | Grand Finale-2 | 27th May 2024

  Рет қаралды 628,135

etvteluguindia

etvteluguindia

2 ай бұрын

#paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries23 #paduthatheeyagaseason23 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash #ChitramBalareSong
Pradhanya comes onto the stage with a lovely song of Chitram Balare and enchants the viewers with her soulful performance.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : httpsa:// etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
ETV Annadata(KZfaq) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 376
@vamanchintha3907
@vamanchintha3907 2 ай бұрын
ప్రధాన్య పాడిన పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఆ చిట్టి తల్లి ఎంత బాగా పాడింది
@kumarkadali6089
@kumarkadali6089 Ай бұрын
నీ పాట వింటుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి
@krishnareddy2803
@krishnareddy2803 2 ай бұрын
పాపా ఇంత చిన్న గొంతులో ఇన్ని కళలు గుప్పించుటే చిత్రం... అయ్యారే విచిత్రం... భళారే చిత్రం. Superb performance. యుగళగీతమైనా అలరించిన తీరు నిజంగానే బాగుంది.
@santhikarri2196
@santhikarri2196 2 ай бұрын
తల్లీ నిన్ను ఎప్పుడో winner అని ప్రకటించేసాను. అంత song పాడి కూడా ఎంత fresh గా ఉంది voice. అస్సలు అలసట కూడా లేదు ఆ voice లో.
@kvinod2766
@kvinod2766 2 ай бұрын
super ❤
@mkrishnakittu961
@mkrishnakittu961 2 ай бұрын
నీ స్వరం చాలా బగుంది చాలా చక్కగా పడవ్ కడుపు నిండినట్టుంది, గాడ్ బ్లెస్స్ యూ 💐
@gopikomarapu5717
@gopikomarapu5717 2 ай бұрын
చాలా బాగా పాడావు చిట్టి తల్లి...ఖచ్చితంగా నువ్వు చాలా పెద్ద సింగర్ అవుతావు
@phanikumar4278
@phanikumar4278 2 ай бұрын
పాప గొంతులో ఆ పాట చాలా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తోంది 👌👌
@kalyanikanakam6336
@kalyanikanakam6336 2 ай бұрын
Awesome pradhaanya God bless u రా తల్లి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. 👍🥰
@deepakchaitanyavadavalli5558
@deepakchaitanyavadavalli5558 2 ай бұрын
బంగారు తల్లి ఎంత బాగా పాడావు రా మళ్లీ మళ్లీ ఈ పాటని ఎన్నిసార్లు చూశాను తెలీదు కళ్ళల్లో ఆనందభాష్పాలు నిండి పోతూ ఉండగా🎉
@ramanjaneyuluyarravarapu1096
@ramanjaneyuluyarravarapu1096 2 ай бұрын
ప్రధన్య వాయిస్ మాడ్యులేషన్ తో ఎంతో చక్కగా పాడావు తల్లి ఎంతో పులకరించి పోయాము
@ramarao7026
@ramarao7026 2 ай бұрын
ఈ అధుభూతమైన పాటను పాడి మా కళ్ళలో నీళ్లు తెపించవమ్మ ఇప్పటికి ఎన్ని సార్లు ఈ పాటను ఇన్నానో లెక్క తెలియదు గాడ్ బ్లెసయూ తల్లి
@movidird-hb8uk
@movidird-hb8uk 2 ай бұрын
పాప. ......సూపర్ గా పాడావు. నీకు నా అభినందనలు మరియు దీవెనలు.
@user-js8nr2ul2e
@user-js8nr2ul2e 2 ай бұрын
Couldn't stop tears.... Ammazzing తల్లి
@RajeshwarAjja
@RajeshwarAjja Ай бұрын
నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు నీవు వాళ్ల కడుపులో పుట్టడం ఇంకా అదృష్టం ధన్యవాదాలు తల్లి నీకు శుభాశీస్సులు
@santhakumarikankipati3203
@santhakumarikankipati3203 Ай бұрын
డైలీ రొటీన్ పనులతో సతమతమగు మా మనసులను నీ పాటతో మురిపించి, మైమరపించుటే చిత్రం. ప్రతీరోజు ఒకసారి నీ పాట వుంటున్నాను రా. నీకు మంచి భవిష్యత్తు వుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా. May God Bless Dear Pradhanya.
@sowbhagyammamidi9772
@sowbhagyammamidi9772 2 ай бұрын
Adhbhutham maha adhbhutham ra pradhanya extraordinary ga paadavu thalli. Yentha cheppina thakkuve avutundi I love you ra thalli. Ma manavarali Peru Dhanya . 👏👏🤝🤝🙌🙌😍😍💐💐❤️❤️
@user-hc7wh8tc2l
@user-hc7wh8tc2l 2 ай бұрын
అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం. నీకూ అ పరమ శివుడీ కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఎల్లా వేళలా ఉండాలని కోరుకుంటూ
@saisivaraghupatruni7488
@saisivaraghupatruni7488 Ай бұрын
కంచుకంఠం తల్లీ! సరస్వతీ కటాక్షసిద్ధిరస్తు!🙌
@srinivasukalavakolanu3818
@srinivasukalavakolanu3818 2 ай бұрын
ప్రధన్య చాలా బాగా పడావు ఇలానే చదువు కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి.
@user-hi3cs6di2r
@user-hi3cs6di2r Ай бұрын
చంద్రబోస్ సార్ కి నా పాదాభివందనాలు
@chandraiahchakka5140
@chandraiahchakka5140 Ай бұрын
బంగారు తల్లి ప్రధాన్యకు,నీకు బ్లెస్సింగ్స్. ని స్వరం మధురం, నీ గానం సుమధురం.
@esrentertainmentchannel3513
@esrentertainmentchannel3513 17 күн бұрын
అలనాటి బాలు,జానకి లను మరిపించేలా (వాళ్ళిద్దరూ గొంతులు మార్చి పాడడంలో మహా దిట్టలు)పాడావు చిట్టి తల్లీ గాడ్ బ్లెస్ యూ...💐💐💐💐💐
@maheshboinapalli5511
@maheshboinapalli5511 Ай бұрын
అద్భుతం.... ఎన్నీసార్లు విన్నానో నీ ఈ పాటను. ఎంత expressions, ఎన్ని వేరియేషన్స్...మాటలలో చెప్పలేను తల్లి... సంగీత కళామ తల్లి నీ గొంతు లో కలకాలం నిలిచి వుండాలని కోరుకుంటూ....All the best 🎉
@sanjucherala99
@sanjucherala99 2 ай бұрын
Very happy u r winner PRADANYA❤❤❤ SANGEETHAM GELICHINADI 🎉
@thanneerujagadeesh2243
@thanneerujagadeesh2243 2 ай бұрын
"ఎంతటి మహారాజు అయన ఎపుడొ ఏకాంతంలో, ఎంతో కొంత తన కాంతని స్మరించుటె స్రుష్టి లొని చిత్రం విచిత్రం" అసలైన విజయానికి నిదర్శనం‌‌...✊
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 2 ай бұрын
What an incredible singer with a mature, nuanced, melodious voice for her so young an age! Pradhanya is certainly a gifted singer. All the best to you, dear Pradhanya.
@atmoraman9406
@atmoraman9406 2 ай бұрын
Yes, east or west - Pradhanya performance is the BEST.Kudos to her struggling strength & spirit. May she keep going up ahead in the coming days to manifest more & more skills in musical singing.All the best.
@devarapalliramadevi1558
@devarapalliramadevi1558 2 ай бұрын
ఎన్ని సార్లు చూసినా ,విన్నా తనివి తీరడంలేదు ప్రాధాన్య
@sarada11070
@sarada11070 2 ай бұрын
Pradhanya god bless you ra thalli.... Yenni sarlu vinnano nuvvu paadi na song ni... Anthaku mundu intha sraddha ga vinaledu vinali anipinchaledu.... Okkasari ga ni paata ki akkadiki vachhi gattiga muddhu pettalani anipinchindi.... Ni face lo yedo innocense.... Ni hard working ki joharlu ra... Baaga chaduvu ko ma🎉🎉🎉🎉🎉🎉
@padmalatha5185
@padmalatha5185 2 ай бұрын
Adbhutamga padav chitti talli. Neeku bangaru bhavishyattu vuntundi. 🙌🙌💐
@satyanarayanamushini1147
@satyanarayanamushini1147 2 ай бұрын
శభాష్ ప్రధాన్య. God bless you
@bhuretisomasekhar4899
@bhuretisomasekhar4899 2 ай бұрын
Sunitha expressions super during the song ...
@sandhyasree9088
@sandhyasree9088 2 ай бұрын
🥰🥰👌🏻👌🏻👌🏻👌🏻super thalli. Nee ageki, voiceki sambandham ledu. Matured voice❤
@suryaprakashpenki
@suryaprakashpenki 2 ай бұрын
Rockstar Raa Thalli Nuvvu ❤❤❤
@sudhakarr9275
@sudhakarr9275 Ай бұрын
గొప్ప గాయని ఔతుంది చాలా మంచి భవిష్యత్ ఉంది గాడ్ బ్లెస్ యు తల్లి
@RevuruCharanteja
@RevuruCharanteja 2 ай бұрын
Pradhaanya, super.... super, నీ గాత్రం అమోఘం, modulation అమోఘం, అన్న గారి పాట, బాలు గారి గాత్రం విలువ కట్టలేం.
@gangadharmalla5464
@gangadharmalla5464 Ай бұрын
చాలా బాగా పాడావు చిట్టి తల్లీ. నువ్వు పాడిన ఈ పాట ప్రతి రోజు విన్నా తనివి తీరడం లేదు. God bless you బంగారం
@Mastergamer-qh2nj
@Mastergamer-qh2nj 2 ай бұрын
ప్రాధాన్యా! ముందుగా నీకు సారీరా కన్నా. పాట విని ఆ ఆనందం లో నేను ఇన్ని రోజులు కామెంట్ పెట్టడం మరిచి పోయాను. మా ఆంధ్రా వాళ్ళకి ఎన్టీఆర్ అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. ఆయన హావభావాలతో నువ్వు పాడుతుంటే మనసంతా పులకరించి కళ్ళు చెమర్చాయిరా నాన్నా. నీ ప్రతిభకు కొలమానం లేదు. థాంక్స్ రా. బాగా చదువుకో. God Bless you.
@chandutangella2059
@chandutangella2059 2 ай бұрын
అనుకోకుండా రోజు ఎపిసోడ్ మిస్సయ్యానమ్మా పాట ఇప్పుడే వింటున్నా వింటున్నాను చాలా చాలా ఆనందంలో మునిగిపోయాను అత్యద్భుతంగా పాడావు తల్లి
@erramsunitha4065
@erramsunitha4065 2 ай бұрын
🎉🎉😅
@user-vg5in7xd3m
@user-vg5in7xd3m 2 ай бұрын
Hats off to you pradanya god bless you
@RvjaganmohanraoKomaravolu
@RvjaganmohanraoKomaravolu Ай бұрын
I too follow your comment.tku
@SuryaPrakashMokshagundam
@SuryaPrakashMokshagundam Ай бұрын
Marveles
@venkataveerabhadraprasadtu3855
@venkataveerabhadraprasadtu3855 2 ай бұрын
హాయి ప్రాధాన్య ఈ పాట సూపర్ గా పాదావు. ఈ పాడుతా తీయగా లో నువ్వే నాఫేవరేట్.శుభాకాంక్షలు తల్లి
@radhabandi5401
@radhabandi5401 2 ай бұрын
Super bangaru God bless you maaaa....
@user-sq8vt5cr1m
@user-sq8vt5cr1m 2 ай бұрын
Superb. Wonderful. God bless you. 🎉🎉 Gupta n family
@swathitrivenipavuluri2991
@swathitrivenipavuluri2991 2 ай бұрын
Super pradhanya......god bless you chitti talli
@dharmavarapuseetharam1163
@dharmavarapuseetharam1163 2 ай бұрын
Super excellent performance God bless you talli 👍👍👍
@paramhamsatadala9933
@paramhamsatadala9933 2 ай бұрын
Your performance is Citram , Bhalare Vichitram. Very happy to see you as the winner.
@kartikdesaraju8393
@kartikdesaraju8393 2 ай бұрын
Superb
@jamrutharani7739
@jamrutharani7739 2 ай бұрын
Awesome pradhanya God bless you Bangaram wish you good luck thalli super singing
@sitaakella8581
@sitaakella8581 2 ай бұрын
Excellent singing pradhanya...God bless you
@srinivasulubheema8370
@srinivasulubheema8370 Ай бұрын
Super baby,God bless you Mammy..
@saralap2797
@saralap2797 2 ай бұрын
Eppatiki 15 times vinna ,inka inka vinalanipisthundi pradhanya God bless you
@manjulapaul3150
@manjulapaul3150 2 ай бұрын
Congratulations God bless you pradhanya
@sujathadeshpande5837
@sujathadeshpande5837 Ай бұрын
చాలా చాలా చాలా బాగా పాడావురా చిట్టి తల్లి నీవు పాడుతున్నంతసేపు రామారావు గారే కళ్ళముందు ఉన్నారు 🎉🎉❤❤
@srimahalakshmimotors7208
@srimahalakshmimotors7208 2 ай бұрын
Extraordinary performance🎉🎉🎉🎉🎉❤God bless you🙌🙌🙌🙌🙌🌹🌹🌹🌹🌹 Congratulations👏👏👏👏👏
@cherukurinagamaninagamani1974
@cherukurinagamaninagamani1974 2 ай бұрын
20 times e song vinna. e papa voice kosam
@santhikalabathula4972
@santhikalabathula4972 2 ай бұрын
Super talli god bless younaaku kallanta neeru aagadamleduthan q so much talli❤
@rkartspaintingworks323
@rkartspaintingworks323 Ай бұрын
Super thalli.. God bless you
@SrinivasaRaoGunja-gj4vg
@SrinivasaRaoGunja-gj4vg Ай бұрын
God bless you bidda super maa
@manideepika3067
@manideepika3067 Ай бұрын
Super super God bless you bangaram❤
@dulagaduyoutubechannel2632
@dulagaduyoutubechannel2632 Ай бұрын
ఎస్పీ బాలు గారు పాడినట్టు గుర్తుకు వస్తున్నారు ఈ పాట వింటుంటే🎉❤❤❤ జాయ్ బాలయ్య
@prathibharani5266
@prathibharani5266 2 ай бұрын
Allupu lekunda face lo cool gha chala chala bagha padavu thalli. Neku a bagavanthudu 100 years full gha manchi swarani ivalli anni manaspurthi gha korukuntu. Yours loveing prathibha dear. Naku tears full gha vachayi dear
@goraanjalianjali325
@goraanjalianjali325 Ай бұрын
God bless you pradhanya🔥🔥🔥🔥❤️❤️❤️👌👌
@PylaPydiraju
@PylaPydiraju Ай бұрын
Amma chala baga padavu. God bless u
@gangadharmalla5464
@gangadharmalla5464 2 ай бұрын
Super super super super. That's all. God bless you Bangaram.
@Mythology9901
@Mythology9901 2 ай бұрын
Ni performance kosma youtube lo yenni times search chesano raa.....how cute r u❤❤❤ u have bright future ra
@jamrutharani7739
@jamrutharani7739 2 ай бұрын
Awesome pradhanya God bless you Bangaram wish you good luck thalli
@a.v.ssubrahmanyan7257
@a.v.ssubrahmanyan7257 2 ай бұрын
Pradhanya very very good singing . wonderful god bless you amma.
@user-cf5dj3km8e
@user-cf5dj3km8e Ай бұрын
గుడ్ తల్లీ god bless you
@shanthibolla5604
@shanthibolla5604 2 ай бұрын
Superb performance thalli...god bless u ra thalli....
@settymohanrao687
@settymohanrao687 2 ай бұрын
ఎన్నిసార్లు విన్నా తనివి తీరటం లెదు.. Tq
@NramadeviDevi
@NramadeviDevi Ай бұрын
Super thalli God bless you maa🎉
@tulasikumarimaddala165
@tulasikumarimaddala165 2 ай бұрын
You inspired me starting episode lo assalu anukoledu nuv finals varaku vastav ani🎉🎉
@adapalavenkateswararao6301
@adapalavenkateswararao6301 2 ай бұрын
Heartly congratulations talli You are gave excellent performance singer 💐💐💐💐💐🌹🌹🌹🌹🌺🌺
@mohancv
@mohancv 2 ай бұрын
Hearty Congrats for winning 1 prize
@anilsnacks8462
@anilsnacks8462 2 ай бұрын
Talent anedi GOD'S GIFT NEEKU congrats🎉🎉🎉
@radhikachunduru3719
@radhikachunduru3719 2 ай бұрын
మా అమ్మ gaaru పూటకి 50 సర్లు
@batthozuanjaneyulu5343
@batthozuanjaneyulu5343 Ай бұрын
Pradhanya! Great n fantastic singing. All the best to you.
@itela4490
@itela4490 2 ай бұрын
Happy ga vunde talli nee pata god bless you. Mee Vasavi Sreenivas Gupta
@GAGAN22922
@GAGAN22922 Ай бұрын
గుండె ధాక వెళ్ళి గుండె తలుపు తట్టింది ఈ పాట ..నీ పాట...
@sivaramaiahsagi2749
@sivaramaiahsagi2749 2 ай бұрын
Super Singing talli God bless you all the best.
@flowersfam7149
@flowersfam7149 2 ай бұрын
Super ma may God bless you
@sujathavedantham171
@sujathavedantham171 2 ай бұрын
Excellent pradhanya. God bless you talli 👏🙌
@krishnaveni-vd6fp
@krishnaveni-vd6fp 2 ай бұрын
God bless you talli❤
@ruparani3911
@ruparani3911 2 ай бұрын
Baga padavu ra talli super .enta happy ga anipimchidho cheppalenu song vintunte
@karasreenu5384
@karasreenu5384 2 ай бұрын
❤❤
@RupaSeshavathi
@RupaSeshavathi 2 ай бұрын
Bangaru thalli God bless you ❤❤❤
@someshabalasingu2628
@someshabalasingu2628 2 ай бұрын
Super pradanya love you nanna
@Srinivashanivali
@Srinivashanivali 2 ай бұрын
Listening 50th timr ❤
@rajusanapala6864
@rajusanapala6864 2 ай бұрын
Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ravireddy9824
@ravireddy9824 2 ай бұрын
Super❤super cute🎉🎉🎉🎉🎉
@pushpaleela.r6750
@pushpaleela.r6750 2 ай бұрын
Supar nanna chalabaga padavu tallii supar
@rambabukosuru8913
@rambabukosuru8913 2 ай бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹
@vuyyurisatyasrinivas3849
@vuyyurisatyasrinivas3849 2 ай бұрын
Pradhany great singer. In every house has daughter as pradhanya..
@murthypoosarla2732
@murthypoosarla2732 2 ай бұрын
Bangaru thalli God bless you.❤❤❤❤❤
@anusri6094
@anusri6094 2 ай бұрын
🎉 congratulations pradhanya
@sairamramesh7245
@sairamramesh7245 Ай бұрын
I listen this song so many times... still . God bless you thalli
@ramuduvaradi4350
@ramuduvaradi4350 Ай бұрын
చాలా చక్కగా పాడవు తల్లి..... గాడ్ బ్లెస్స్ యూ
@radhikachunduru3719
@radhikachunduru3719 2 ай бұрын
ప్రధాన నా బంగారు తల్లికి బోల్డు ముద్దులు నీదు నూరేళ్లు కలకలం ఈ లా హ్యాపీగా ఉండాలి
@goodeveningsirtulasi8449
@goodeveningsirtulasi8449 2 ай бұрын
Super chitti talli
@devarapalliramadevi1558
@devarapalliramadevi1558 Ай бұрын
Pradhanya నిన్ను కన్నతల్లి జన్మ ధన్యం
@Manjula-vc5rj
@Manjula-vc5rj 2 ай бұрын
Verynice బంగారం Nennu dhevudu చల్లగా చూస్తాడు nanna
@vijaybhat168
@vijaybhat168 2 ай бұрын
Super Amma ❤❤❤
@rangujyothishkumar6681
@rangujyothishkumar6681 2 ай бұрын
God bless you 🙌
@PeddireddyChennuri
@PeddireddyChennuri 2 ай бұрын
Pradhaanya exelent ga padavu
Ramuloo Ramulaa Song | Rishil Performance | Padutha Theeyaga | ETV
14:41
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 6 МЛН
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,3 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 127 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 34 МЛН
Mokkajonna Thotalo Song | Harshini Performance | Padutha Theeyaga | ETV
14:33
Daana Veera Soora Karna || Chithram Bhalaare Video Song || NTR, Sarada
3:07
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 4 МЛН
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 6 МЛН