Alitho Saradaga| Suhas & Sandeep Raj (Colour Photo Movie Team) | 1st August 2022 | Full Episode |ETV

  Рет қаралды 743,313

etvteluguindia

etvteluguindia

Жыл бұрын

#NationalAwardWinningFilm #alithosaradaga #telugushow #etvwin #ColourPhoto #alithosaradaga #telugushow #etvwin
Ali interviews prominent actor and director Suhas and Sandeep Raj who share their experiences from their career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
ETV Annadata(KZfaq) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 450
@siri1sh1112
@siri1sh1112 Жыл бұрын
ఇద్దరికి ఇద్దరు కొంచెం కూడా గర్వం లేకుండా , మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు, ఇలాగే ఎప్పుడు ఉండండి. సందీప్ గారు, సుహాస్ గారు
@katkamsuman
@katkamsuman Жыл бұрын
బాగుంది.. ఆలీ గారు మీరు చేసిన చాలా shows లో ఇది .. ఒక ఆణిముత్యం ... ఆ Award వచ్చినందుకు ఆనందం .. మీ ముఖం లో మాటల్లో సృష్టంగా తెలుస్తుంది.
@golkondahareesh247
@golkondahareesh247 Жыл бұрын
సుహాస్ వాయిస్ చాలా బాగుంది మీకు ఎంతమందికి నచ్చింది రిప్లై మీ
@sarkar7883
@sarkar7883 Жыл бұрын
మీకు జాతీయ అవార్డు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది 💐 మున్ముందు ఇంకా ఎన్నో విజయవంతమైన చిత్రాలను మా ముందుకు తీసుకొస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు COLOUR PHOTO ప్రతి కృషీవరులకు పేరు పేరునా కృతజ్ఞతలు 💐💐💐💐💐💐
@nareshmunagala6257
@nareshmunagala6257 Жыл бұрын
] j
@nareshmunagala6257
@nareshmunagala6257 Жыл бұрын
J
@nareshmunagala6257
@nareshmunagala6257 Жыл бұрын
Ok Kk
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
OTT లో రిలీజ్ అయి జాతీయ ఉత్తమ చిత్రం గా కలర్ ఫోటో సినిమా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది డైరెక్టర్ సందీప్ రాజ్ కి మరియు సుహస్ కి అభినందనలు 💐💐💐💐💐
@SURESHBABI
@SURESHBABI Жыл бұрын
జాతీయ ఉత్తమ చిత్రం కాదు బాబు ఉత్తమ ప్రాంతీయ చిత్రం 🙃
@shaikparveen423
@shaikparveen423 Жыл бұрын
Super.
@apjkalam6460
@apjkalam6460 Жыл бұрын
@@SURESHBABI nation level vallega ichhindi
@luckyworld143
@luckyworld143 Жыл бұрын
Modda kuduvu ra lanja koduka
@bramakrishna7635
@bramakrishna7635 Жыл бұрын
ఈ ప్రోగ్రాం గురించి త్రీ డేస్ వెయిట్ చేశా చాలా బాగుంది అలీ గారు ధన్యవాదాలు మీకు
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 Жыл бұрын
అదృష్టం అంటే సుహాస్ దే మొదటి సినిమాలో హీరోగా చేసినందుకు గాను జాతీయ అవార్డు రావడం గ్రేట్ ఎవరికి రాని ఆ జాతీయ అవార్డు వీరికి వచ్చింది
@nagaprasad1892
@nagaprasad1892 Жыл бұрын
Adrustam kante mundu hardwork success aindi Ani cheppali
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 Жыл бұрын
@@nagaprasad1892 అలా హార్డ్ వర్క్ చేసే హోరోలు చాలా ఉన్నారు వాళ్లకు రాలేదు మరి
@nagaprasad1892
@nagaprasad1892 Жыл бұрын
@@bhaskarrayapati5403 nenu vere hero la gurinchi matladaledu ikkada. I am just talking about him. Hardwork passion lekapothe A ❤️da lo luck undadhu.
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 Жыл бұрын
@@nagaprasad1892 ❤️ డ లక్ అందరికి ఉండదు హార్డ్ వర్క్ చేయాలనే వస్తారు అందరూ నువ్వంట్టున్న❤️ డ లో లక్ అందరికి రాదు రవితేజ ntr మహేష్ నాని ఇలా చాలా మంది హార్డ్ వర్కరే మరి ఎందుకు జాతీయ అవార్డ్ రాలె ఆ ❤️ డలో లక్ లేదు కాబట్టి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్న గాని ఆవగింజంత అదృష్టం ఉండాలి అని కోట శ్రీనివాసరావు గారు గొప్ప నటుడు అయనలాంటోడు కూడా అదృష్టం ఉండాలి అంటాడు అదే నీ భాషలో చెప్పాలంటే ❤️ లక్
@rajudarpalli7489
@rajudarpalli7489 Жыл бұрын
నేను ఇప్పటివరకు color photo సినిమా చూడలేదు కనీ National Award 🏆 వచ్చిన తర్వాత చూడాలని అనిపించింది ఇప్పుడే సినిమా చూసిన Really Great movie story super Congratulations color photo tem have Great future ✍️All the best 🎥 I'm Really so happy 😊
@aravind4444
@aravind4444 Жыл бұрын
Suhas smile is adorable
@NuzvidTECHEXP
@NuzvidTECHEXP Жыл бұрын
21:19 ఇంత మంచి సినిమా షూటింగ్ మా ఊరు నూజివీడులోనే జరగడం గర్వకారణంగా ఉంది.. మొత్తంగా చూస్తే చాలా మంచి ఫీల్ ఉన్న సినిమా ఇది 👌👌👌
@venkataramanalatike3728
@venkataramanalatike3728 Жыл бұрын
Avuna madi kuda nuzvid
@gundepakaswamy9765
@gundepakaswamy9765 Жыл бұрын
సుహస్, చాందిని, సందీప్ మరియు టెక్నిషియన్స్ అందరికి Congratulations మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ బిజీగా ఉండాలని కోరుకుంటున్నాము
@golkondahareesh247
@golkondahareesh247 Жыл бұрын
సినిమా సూపర్ సూపర్ హిట్టు అందుకే అవార్డు వచ్చింది
@lingaiahchowdarythumu9607
@lingaiahchowdarythumu9607 Жыл бұрын
సుహాస్ నల్లగా ఉంటాడనే కానీ, మంచి ఫోటో జెనిక్ ఫేస్ తనది. నేను సుహాస్ ని ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమా అనుకుంటా ఆ సినిమాలో చూచి ఆ రోజు మా ఇంట్లో వాళ్లతో అన్నాను. ఈ నటుడు ఎవరో కానీ మంచి భవిష్యత్తు ఉందని. నా గెస్ కరెక్ట్ ఐతే ఇంకా గొప్ప నటుడు అవుతాడు.
@sravankumar-ux6jd
@sravankumar-ux6jd Жыл бұрын
Talent evadi abba sottu kadu ani నిరూపించారు ....అన్న సుహస్
@rajushiva3827
@rajushiva3827 Жыл бұрын
సాయి రాజేష్ గారి గురించీ అడిగితే బాగుండేది అలీ గారు...because After 93 narrations..He is back bone of the film 📽️ COLOR PHOTO❤️
@savitresavitre7662
@savitresavitre7662 Жыл бұрын
Z
@jeevanvalpapuram6707
@jeevanvalpapuram6707 Жыл бұрын
కథ కూడా అయనదే అని సాక్షి కి ఇంటర్వ్యూ ఇచ్చాడు సాయి రాజేష్...
@vamsybharadwaj539
@vamsybharadwaj539 Жыл бұрын
Ya andi correct ga chepparu and also Sandeep raj starting lo tana carreer ni direction gaella malluchukunnado cheppe kramamlo Ali garu inko question vesi aadi divert chesaru ....Nenu villian audam anukunna ani fix ayyanu ..akkada
@VTarun6
@VTarun6 Жыл бұрын
నా లైఫ్ లో నిరీక్షణ (భానుచందర్ గారి మూవీ) తరువాత అంత గొప్ప మూవీ చూసాను అని గొప్పగా చెప్పాలి అంటే అది కలర్ ఫోటో అని మనస్ఫూర్తిగా చెప్తాను. ఈ మూవీ కి జాతీయ అవార్డు చాలా తక్కువ అనిపిస్తుంది
@Gooluruhari1515
@Gooluruhari1515 Жыл бұрын
Suhas anna సమస్కారం 👌👌👌😍😍😍
@sandeepgk6221
@sandeepgk6221 Жыл бұрын
Inspiration for many upcoming talents.... Congratulations to the team of COLOUR PHOTO💐
@nvn867
@nvn867 Жыл бұрын
How many watch color photo movie after watching this interview.......... Congratulations to the color photo team 💐💐💐
@siri1sh1112
@siri1sh1112 Жыл бұрын
హీరో హీరోయిన్ ముఖ్యం కాదు, కథ ముఖ్యం. అని నిరూపించారు
@t.srinusrinu4157
@t.srinusrinu4157 Жыл бұрын
ఆలీ గారు మీ షో చూడడం చాలా సంతోషం అనిపిస్తుంది థాంక్యూ ఫర్ షో
@poshannathokala8347
@poshannathokala8347 Жыл бұрын
Congratulations కలర్ ఫోటో టీమ్ అందరికీ🎉🎉🤝All The Best 👍
@eshwarpulicheri918
@eshwarpulicheri918 Жыл бұрын
ఎంత మంది ఈ కలర్ ఫోటో టీం సక్సెస్ ఎపిసోడ్ ని ఎంజాయ్ చేశారు
@luckyworld143
@luckyworld143 Жыл бұрын
Naa modda lo begging, dhengey ra erripuka
@naveenkumar1755
@naveenkumar1755 Жыл бұрын
Congratulations to entire COLOUR PHOTO team
@deeksithsarama5403
@deeksithsarama5403 Жыл бұрын
జాతీయ అవార్డ్ వచ్చినందుకు శుభాకాంక్షలు మరియు అభినందనలు
@cricbro5688
@cricbro5688 Жыл бұрын
Suhas anna and sundeep anna ni 2015 youtube nundi follow avtunna vaallu like veskondi
@ChandraSekhar-lx1um
@ChandraSekhar-lx1um Жыл бұрын
I met Suhas garu i amalapuram.very down to earth person. Congratulations to both of you and keep rocking. Best wishes 💐💐💐
@kumariragolu654
@kumariragolu654 Жыл бұрын
"Color photo" Ki national award vachinanduku santhosham. Team anthatikii my hearty congratulations👏👏👏
@manirajumorusupalli7818
@manirajumorusupalli7818 Жыл бұрын
మా విజయవాడకు మీరే inspiration. Congrats.
@arjunabhi3882
@arjunabhi3882 Жыл бұрын
Bagundi .. alage chiru garu stage meeda pogidinapudu valla feelings adigivunte bagundedi Ali garu
@ninginelacreations
@ninginelacreations Жыл бұрын
సందీప్ రాజ్ కి అభినందనలు 💐💐
@tandaabbas9127
@tandaabbas9127 Жыл бұрын
ఆలీ గారు కొత్తవారిని ప్రొత్సహించే విధానం చాలా బాగుంది..ఈ ఎపిసోడ్ లో అలీ గారి మాటలు విని చాలా ఆనందం గా వుంది...ఆ అల్లహ్ మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలని మనస్పుర్థిగా కొరుకుకుంటున్నను.. ఆమీన్
@SatishKumar-ve7bl
@SatishKumar-ve7bl Жыл бұрын
Dear, ETV variki 🙏, Dear, Gnapika Entertainment's variki 🙏, Dear, Ali Gariki 🙏, Sir, Suhas Gariki 🙏, Sir, Sandeep Raj Gariki 🙏 Congratulations Colour Photo Movie whole Team ki🙏
@manikantadivili6537
@manikantadivili6537 Жыл бұрын
I like the way of laughing of Suhas
@saralakshman6109
@saralakshman6109 Жыл бұрын
Sandeep garu full confidence ga unnaru ALL THE BEST
@bujji8949
@bujji8949 Жыл бұрын
కలర్ ఫోటో మూవీ లో డైలాగ్స్ చాలా బాగుంటావి
@myheart3659
@myheart3659 Жыл бұрын
సుహాస్ నీ Acting కి శభాష్ ❤️ 👌👌
@vyugandhar9589
@vyugandhar9589 Жыл бұрын
ఇది కదరా కావలసింది 👌👌👌
@khadarbasha8859
@khadarbasha8859 Жыл бұрын
సందీప్ అన్నా మీమ్మల్ని చూస్తూ ఉంటే మా ఇంటి పక్కనే ఉన్న వారిలాగా ఉన్నారు
@gunagantisandeep8076
@gunagantisandeep8076 Жыл бұрын
Young generation fire 🔥🔥🔥 ante one of sandeep Raj.... .. Coming up Next level director.....
@sudheerdevarasetty8729
@sudheerdevarasetty8729 Жыл бұрын
Such a great performer Ali sir. Antha serious discussion lo kuda directors ni address chesthoo malli situation lo guests feel avakunda immediate ga aa comedy ni add chesaru. Wow wow wow Ali Sir. All the best bro Sandeep Suhas ❤️❤️ wish you all the luck.
@Pavanreddy_-mu9zv
@Pavanreddy_-mu9zv Жыл бұрын
2020 lo release ina best movie of the year.... Colour photo deserves national award & more & more....classical hit in corona time...
@vamsybharadwaj539
@vamsybharadwaj539 Жыл бұрын
Sandeep raj and Suhas Both are gems congratulations For award winning movie for Colourphoto Illanti movies enno teeyali Ani korukuntunanu and Show tondarga ayipoyindi ...
@sridevikesavarapu9987
@sridevikesavarapu9987 Жыл бұрын
Mana Vijayawada’s ppl got national award winning congratulations
@myangelskkd
@myangelskkd Жыл бұрын
చాలా బాగుంది ఇంటర్వ్యూ 👌🏻👌🏻👌🏻
@roaster2348
@roaster2348 Жыл бұрын
Hii
@myangelskkd
@myangelskkd Жыл бұрын
@@roaster2348 hi
@roaster2348
@roaster2348 Жыл бұрын
@@myangelskkd how r u
@myangelskkd
@myangelskkd Жыл бұрын
@@roaster2348 nenu bagunna meru ela unnaru
@roaster2348
@roaster2348 Жыл бұрын
@@myangelskkd super...where are you now
@asirvadamchetti3527
@asirvadamchetti3527 Жыл бұрын
Suvhash and Sandeep anna Custu uṇṭe cala happy ga untudi elati movies eka Marenno tiyalani korukuṇṭunna all the best bro
@Madhavisanjay
@Madhavisanjay Жыл бұрын
Very jovial,genuine guys interview.all the best color photo team.
@healthyhomesanthoshi696
@healthyhomesanthoshi696 Жыл бұрын
Ali garu super entertainment super ఎనర్జీ
@sravanthikeesara9236
@sravanthikeesara9236 Жыл бұрын
After long time u bring so natural people
@lathakanukollu3252
@lathakanukollu3252 Жыл бұрын
Hearty congratulations to Sandeep and Suhas 💐💐💐
@chappidiabhinay8481
@chappidiabhinay8481 Жыл бұрын
It's blessing for them being in the show of Legendary Comedian of Indian Cinema..... Dr. Ali Garu👏👏👏
@makvideos0014
@makvideos0014 Жыл бұрын
Dez kind of people will always inspire to next gen.. 👏👏👏🙏 more power more success to u fellas🤘
@suresha8054
@suresha8054 Жыл бұрын
Y to be a good 🌃
@pratapskitchen6665
@pratapskitchen6665 Жыл бұрын
చాలా wt చేసాం సందీప్..... కోసం frm విజయవాడ 💐💐
@murali1201
@murali1201 Жыл бұрын
Chala interesting ga vundhi ee episode all the best for suhas and Sandeep
@gonabharathi3
@gonabharathi3 Жыл бұрын
Chala open ga ,happy ga aligaru matladaru e episode lo
@eswarj443
@eswarj443 Жыл бұрын
Color Photo is an excellent movie, I really enjoyed it.. I could not control my tears at the end.. My hearty congratulations to Director Sandeep and my hero Suhas. Well done boys, keep going!!🌻🌻
@rantnakishoreratnakishore154
@rantnakishoreratnakishore154 Жыл бұрын
Sandeep..suhaas..mee..unit..andhariki..congratulations...Ali tho saradaga..full entairenment..Super..👌👌👌👋👋👋🙏🙏🙏
@SURESHBABI
@SURESHBABI Жыл бұрын
సందీప్ రాజ్ లో మంచి యాక్టర్ ఉన్నాడు భయ్యా😁🙃🤔
@poojithabodapothula8536
@poojithabodapothula8536 Жыл бұрын
The suhas was proved that colour is not important for anything 😊😊😊😊great guy with great heart
@chinnithota2698
@chinnithota2698 Жыл бұрын
I didn't watch the movie till now but u reached into every hearts as a director nd heroo.. soo proud of uh..
@thaslim0901
@thaslim0901 Жыл бұрын
Pls watch
@charanvishal3185
@charanvishal3185 Жыл бұрын
Please bro cinema chudandi
@saeed6265
@saeed6265 Жыл бұрын
'Athidhi' directed by Sandeep and acted by Suhas, was one of the superb short films. Please do watch :-) :-)
@chandramouli7231
@chandramouli7231 Жыл бұрын
Colour photo well deserved for National Award
@lovelybalu9099
@lovelybalu9099 Жыл бұрын
congratulations🎉🥳👏👏👏🎉🎉🎉 brothers
@e.a.k.r5048
@e.a.k.r5048 Жыл бұрын
Congratulations to colour photo 💐💐💐💐💐
@ramadevipalli35
@ramadevipalli35 Жыл бұрын
Suhas garu voice superb 🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩😍
@venkateswarluthotakura247
@venkateswarluthotakura247 Жыл бұрын
Congratulations to the colour photo movie teem all the best suhaan garu
@kanakalakshmi1111
@kanakalakshmi1111 Жыл бұрын
Congratulations 🎊 👏 💐 whole colour photo movie team and hatsoff 🙏🙏🙏
@prasadnedunuri5061
@prasadnedunuri5061 Жыл бұрын
Congratulations to Hero suhan 👍🏻👌🏿
@rajusairamreddy
@rajusairamreddy Жыл бұрын
Suhas Shirt Super 👍👌👌👌
@ludoludo8313
@ludoludo8313 Жыл бұрын
Success Makes Noise...👏👏👏
@maruthigattu4135
@maruthigattu4135 Жыл бұрын
Congrats Suhas bro & director
@tadapakapraveenkumar4408
@tadapakapraveenkumar4408 Жыл бұрын
కలర్ ఫోటో టీమ్ అందరరికి కంగ్రాట్స్ 👏👍👌
@taravijay7773
@taravijay7773 Жыл бұрын
Congratulations 🎉 suhas and director garu
@merugumalleshyadav3101
@merugumalleshyadav3101 Жыл бұрын
Congratulations to entair colour photo team
@nanihemanth8879
@nanihemanth8879 Жыл бұрын
Only Artist in 290Episodes Alitho saradaga to Spoke about his Fans 39Serials Hero Kaushik 👏
@roaster2348
@roaster2348 Жыл бұрын
Evadra koushik endhi nee gola
@harsha-up2ed
@harsha-up2ed Жыл бұрын
I am big big big big big big big big big big fan 😍😍❤️😍😍😍❤️😍😍😍❤️😍😍 of vadde naveen garu
@adinarayanadandi1529
@adinarayanadandi1529 Жыл бұрын
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వీళ్ళని సన్మానిచండి
@hariprasadreddy605
@hariprasadreddy605 Жыл бұрын
Kalakarudu short film tho nenu chala shock ayyanu suhas brother
@Yashithaveni
@Yashithaveni Жыл бұрын
Nijamga sir miru chala great chinna vallu iena miru pilichi vallaku manchiga chesaru em iena cinema lo National Film kottadam ante super great.........👏👏👏👏👏👏👏👏👏👏
@dunnanaresh7432
@dunnanaresh7432 Жыл бұрын
Ali sir mi show lo adho taliyani magic unadi sir
@shanawazshanu4071
@shanawazshanu4071 Жыл бұрын
One of the best interview ❤️ so far in this show❤️❤️❤️
@venkyrocks7452
@venkyrocks7452 Жыл бұрын
many many congratulations colour photo team...
@ananthulasandhya3692
@ananthulasandhya3692 Жыл бұрын
Nijamga chala baga chesaru movie ali garu meru ela vellani ela pelavadam gurthinchadam maku chala chala happy ga vundi memu andharam e tv ki thanks cheppukuntunnam 🙏🙏 suhas i loved your acting is killing maind blowing 😍😍
@naruto_uzumaki9843
@naruto_uzumaki9843 Жыл бұрын
Suhas Anna next level hero anna nuvu meru me acting ossam anna
@bhargavakavuluri
@bhargavakavuluri Жыл бұрын
Really So emotional & Heart touching interaction 😍 Team Colour Photo Deserve This Success ..
@raazrj1904
@raazrj1904 Жыл бұрын
Elanti vallani gurthinchi show ki pilichi vallaki respect ixhinanduku tq etv nd ali garu....
@Praveen_83
@Praveen_83 Жыл бұрын
Heartful congratulations 🎉🎉🎉 Most deserving movie 👍 Climax ki no words peaks anthe 🙏
@vemaraol8290
@vemaraol8290 Жыл бұрын
Sandeep Raj Garu congrats
@ushaallaripilla1292
@ushaallaripilla1292 Жыл бұрын
Fantasic both sir congs national award and mekana ali chala happy unaaru
@peramrohin6047
@peramrohin6047 Жыл бұрын
Full fun interview... Full length episode smile on my face while seeing... 😊
@satyavani483
@satyavani483 Жыл бұрын
Ali garu e episode chala baga chesaru..
@loveguruu7
@loveguruu7 Жыл бұрын
Jathiratnalu sir miru 🤭💓♥️
@kumariragolu654
@kumariragolu654 Жыл бұрын
Aligaru meku hat's off. Manchi salahalu icharu, baaga encourage chestaru kottavarini. Vallalo vunna bhayam bidiyam pogodatharu. Thanq sir
@Diya058
@Diya058 Жыл бұрын
Nice Episode Ali Sir..! ❤️ Suhas anna & Sandeep Anna cngrts💐
@jagadishgovind3597
@jagadishgovind3597 Жыл бұрын
Congratulations Sandeep Raj - my next door boy. Suhas - my next line boy. Inspiration to the new talent.
@moulalisheikh2838
@moulalisheikh2838 Жыл бұрын
Very best heart touching movie
@repallikiran4753
@repallikiran4753 Жыл бұрын
Veryyyyyy proud of u guysss... Happy tears after seeing this episode
@chintallakavitha5279
@chintallakavitha5279 Жыл бұрын
One of the best interview the way you balance the show is just awesome aligaru that's why your show is soo successfull...❤️❤️hard work pays
@yvchowdary1
@yvchowdary1 Жыл бұрын
Suhas is excellent God bless you
@revathipulimi5501
@revathipulimi5501 Жыл бұрын
Cutout,Background kaadhu content is important ani this movie proves again, congratulations for entire team of color photo
ПЕЙ МОЛОКО КАК ФОКУСНИК
00:37
Masomka
Рет қаралды 10 МЛН
FOOTBALL WITH PLAY BUTTONS ▶️ #roadto100m
00:29
Celine Dept
Рет қаралды 72 МЛН
Dynamic #gadgets for math genius! #maths
00:29
FLIP FLOP Hacks
Рет қаралды 17 МЛН
Como ela fez isso? 😲
00:12
Los Wagners
Рет қаралды 23 МЛН
ABHINANDANA MANDARA MALA
4:38
BHANDARAM RADHA KRISHNA
Рет қаралды 93 М.
⏱️❌
0:36
Kan Andrey
Рет қаралды 2,3 МЛН
Who is in the wrong?
0:12
Team Z
Рет қаралды 5 МЛН
То чего мы все боялись в детстве
1:00
КЕРЯ
Рет қаралды 3,2 МЛН
ЭТОТ ПАРЕНЬ СОТВОРИЛ ПРОСТО ЧУДО 😳
1:00
UFC 3 MANIA VLG
Рет қаралды 2,5 МЛН
КРОВАТЬ БУДИЛЬНИК (@easygadgetx - Instagram)
0:15
В ТРЕНДЕ
Рет қаралды 1,2 МЛН