Memories of Veteran Actor Jaggayya & his Film Industry career | Rewind of Popular Show | Swagathaalu

  Рет қаралды 623,955

etvteluguindia

etvteluguindia

3 жыл бұрын

#swagathaalu #etvtelugu #etv #rewindshow #jaggayya #veteranactress #etvshow
Memories of Veteran Actor Jaggayya & his Film Industry career | Rewind of Popular Show | Swagathaalu
Veteran actor Jaggayya talks about his film industry career while reviewing some special performance and memorable moments.

Пікірлер: 923
@kw5suri
@kw5suri 3 жыл бұрын
ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు.. హాయిగా ఉంది మీరు మాట్లాడుతుంటే. మీ గాత్రం దేవుడు ఇచ్చిన వరం
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@detanayomi9425
@detanayomi9425 2 жыл бұрын
@@vinasompugatelugukathalu6438 àààà
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 2 жыл бұрын
జగ్గయ్య గారి కంచు కంఠం మొదట్లో రేడియోలో వినిపించేది. వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య అని కంచు కంఠం రేడియోలో వినబడగానే శ్రోతలు రేడియోలు అతుక్కుని పోయి ఆ వార్తలు వినేవారు ట... అలాగే మొదటి సారి లోక్ సభ కి ఎన్నిక అయినా సినీ నటులు. ఒంగోలు నియోజక వర్గం నుంచి లోక్ సభ కి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు...
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 жыл бұрын
జగ్గయ్య గారు ఎదురుగా కూర్చుని మాతో మాట్లాడు తూ ఉన్నట్టు అనిపించింది, వారి యొక్క అద్భుతమైన కంఠం, ఆ భగవంతుడు ఇచ్చిన వరం, ఇంత మంచి ప్రోగ్రామ్ కి ఎంతో ధన్యవాదాలు.
@ashokreddydevagiri2551
@ashokreddydevagiri2551 3 жыл бұрын
Naaku one doubt sir jaggayya garu unnara
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@rajashekarpendem8522
@rajashekarpendem8522 3 жыл бұрын
ఎంతో హుందాగా మాట్లాడారు.. కంచు కంఠం.. ఎందరో మహానుభావులు అందరికీ 🙏🙏
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@venkateswararao416
@venkateswararao416 2 жыл бұрын
The real intellectual and it is a beautiful lesson to actors.
@sivasobhanbabupedagandham1726
@sivasobhanbabupedagandham1726 2 жыл бұрын
గొప్ప నటుడు. ఆణిముత్యం. మళ్లీ ఇటువంటి వారు రారు.
@sribalajilive4156
@sribalajilive4156 3 жыл бұрын
మీ యొక్క అద్బుతమైన కంటానికి మీ అభినయంతో తెలుగు ప్రేక్షకులకు హృదయాలలో నిలిచి పోయారు సార్ 💐💐
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@rajasekharbalivada7404
@rajasekharbalivada7404 3 жыл бұрын
తెలుగోడి డబ్బులు తిని, ఇంగ్లీపీస్ మాటాడే మన అమెరికన్ ఇంగ్లీష్ హీరో లకు ఈ వీడియో అంకితం 🙏🙏🙏🙏
@krish1977
@krish1977 3 жыл бұрын
Mee paru englipishu low vundi Thamudu.....😂😂 Santosh Kumar aani
@rajeshpapani
@rajeshpapani 3 жыл бұрын
Venkatesh
@kallepallisai878
@kallepallisai878 3 жыл бұрын
@@krish1977 😂😂😂
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@Dlv924
@Dlv924 2 жыл бұрын
👍
@varaprasadg5571
@varaprasadg5571 3 жыл бұрын
నేటి హీరోల్లో నటన గురించి ఇలాంటి విషయాలు ఎంతమందికి తెలుసు.?? జగ్గయ్య గారు విజ్ఞాన ఖని.
@rameshvv4445
@rameshvv4445 3 жыл бұрын
Asalu ippudu hero lu anukune vaallalo appati real hero laa aentha mandi unnaru. Asalu ippudu vosthunna cinema laku appati cinema laku aentha difference. Ippudu okka silver jubilee cinema unnada.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@kambhampatimukteswararao5431
@kambhampatimukteswararao5431 3 жыл бұрын
తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుండి పోయే.... మహా మహా నటుడు. గొప్ప మేధావి , చక్కని వాక్పటిమ... అజరామరం
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi 🙏... " Devi bhagavatam " ... " Veera hanuman " ..... Funny stories like " Bandari garva bangam"......"Satti pandu gaari bamma" ... And many more. If u listen these definitely u like 😊 , pls 👈
@vvsnaidu587
@vvsnaidu587 2 жыл бұрын
@user-cj6zf5ut4r
@user-cj6zf5ut4r 3 жыл бұрын
హ్యాట్సాఫ్ అండి జగ్గయ్య తాతగారు నేను మీ వారసుని అని చెప్పుకోడానికి చాలా గర్వపడుతున్నాను
@bramaramba7888
@bramaramba7888 3 жыл бұрын
I respet verymuch Jaggaihgaru
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 2 жыл бұрын
Very lucky sir meedi antha goppa sanskaari viluvalunna manishiki manavudugaa puttadam
@allaramakrishna
@allaramakrishna 3 жыл бұрын
నాకు వేలాది తెలుగు పాత సినిమాలను చూచే అదృష్టం కలిగింది.ఆ అనుభవం తో చెబుతున్నా జగ్గయ్య గారు ఎంతో ప్రత్యేకత గల నటుడు.నభూతో న భవిష్యతి అటువంటి నటుడు🙏💐🙏
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... "Devi bhagavatam " ..." Veera hanuman".. funny stories, betala kathalu, moral stories....... And many more. If u listen this , u definitely like the stories😊. Pls 👈👈
@srinivassns9591
@srinivassns9591 3 жыл бұрын
కొంగర జగ్గయ్య గారు AC college లో BA చదివేటప్పుడు మా నాన్నగారు FA (Inter) చదివేవారు. అప్పుడు బొబ్బిలి యుద్ధము నాటకములో జగ్గయ్య గారు బుస్సీ దొర గా... Sr NTR తాండ్ర పాపారాయుడు గా వేసేవారు.... ఆయన కంచు కంఠం పలికించే డైలాగ్స్ కు స్టూడెంట్స్ క్లాప్స్ కొట్టేవారు... Sr NTR ... జగ్గయ్య గారు ఇద్దరూ B.A లో classmates... మా మునిపల్లె (పొన్నూరు)లో వారి క్లాస్ మేట్ నాగళ్ళ బసవ నాగేంద్ర ప్రసాద్ గారు ( 3rd village president) 2021 నే కాలము చేసేరు...🙏🙏😇🕉️🚩
@gvnprasannakumari7517
@gvnprasannakumari7517 2 жыл бұрын
ఆనాటి వారు నటులు కాదు కళాకారులు.కళాకారులే ప్రేక్షకుల మనసుల్లో నిలవగలరు..వారికి సెల్యూట్ చేయడం తప్ప ఇంకేమి చేయలేము
@tsujatha7217
@tsujatha7217 Жыл бұрын
Super
@Vicky.47
@Vicky.47 Жыл бұрын
@@tsujatha7217 avunu
@vinodbabu4602
@vinodbabu4602 3 жыл бұрын
అల్లూరి సీతారామరాజు చిత్రం లో రూథర్ ఫర్డ్ గా అద్భుతమైన నటన చూపించారు
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@t.vramanamurthy1958
@t.vramanamurthy1958 2 жыл бұрын
ఇది ఎప్పుడు record చేసారో కనినీసం 35 నుంచి40 సంవత్సరాలు అయ్యి ఉంటుందేమో.
@PSMCR69
@PSMCR69 2 жыл бұрын
Sir 🙏 do you have British officer original Rutherford photo ? ?
@SrinathKanugovi
@SrinathKanugovi 2 жыл бұрын
@@t.vramanamurthy1958 bro … 1997 or 98 time lo theesaaru
@user-iq4sr2wh7l
@user-iq4sr2wh7l Жыл бұрын
Avnu correct
@vijayshrivatsa
@vijayshrivatsa 3 жыл бұрын
చిన్ననాటి జ్ఞాపకాలు! ఈ కార్యక్రమంలో వచ్చిన వారందరూ సినిమాను ఒకస్థాయికి తీసుకొచ్చినవారు. వాయ్స్ ఓవర్ పుష్ప గారు!
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@IndianYouTuberChannel
@IndianYouTuberChannel 3 жыл бұрын
I just love his acting and voice as well. So happy to see you here sir
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@nareshvaranasi5704
@nareshvaranasi5704 3 жыл бұрын
తిరుపతి temple documentary కి voice over చాలా బాగా చెప్పారు..Great legendary actor.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@krishnamohanmanchikalapati9926
@krishnamohanmanchikalapati9926 2 жыл бұрын
Very true👌👌👏👏
@vasavikorripalli5447
@vasavikorripalli5447 Жыл бұрын
కళా వాచస్పతి జగ్గయ్య గారికి 🙏🏻మీరు ప్రస్తుతం మా వద్ద లేకపోయినా మదిలో ఎప్పటికీ నిలిచిపోతారు ,నేను మోరంపుడి లో మీ ఇల్లు చూసాను,ప్రస్తుతం అది సచివాలయం ,మర్చిపోలేని వాగ్ధాటి ,నటన ,మీకు న నమస్సుమాంజలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
@satyadharma257
@satyadharma257 3 жыл бұрын
Impeccable language , can't imagine today's heroes speaking like this . Such pure Telugu ! Jaggayya garu ,commanded respect.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@kanakathiyagu9434
@kanakathiyagu9434 3 жыл бұрын
True. Well said.
@kanakathiyagu9434
@kanakathiyagu9434 3 жыл бұрын
True. Well said.
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 3 жыл бұрын
One of the best actors Telugu Film Industry had decades ago... He is blessed with a great voice & diction.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@narendrendren1257
@narendrendren1257 Жыл бұрын
@Manohar Pallati ñ
@Sunny-pd7hw
@Sunny-pd7hw 3 жыл бұрын
ఆయన మాట్లాడిన తెలుగు బాష ❤️❤️😍😍😍
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@Sunny-pd7hw
@Sunny-pd7hw 3 жыл бұрын
@@vinasompugatelugukathalu6438 subscribed 👍🏻
@Amarfilmskishor
@Amarfilmskishor 2 жыл бұрын
One of the greatest actors in golden period of telugu cinema I believe..thanks for this innerview
@mohinigedela3765
@mohinigedela3765 3 жыл бұрын
We Love Your acting, voice Sir . We are very happy to See You & ఆ రోజుల్లో actors కి acting అంటేఎంత అవగాహన, ఎంత నిబద్ధత ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం. ఈ తరం వారు మీ దగ్గర చాలా నేర్చుకోవాలి
@anagababunagendra554
@anagababunagendra554 3 жыл бұрын
కంచు కంఠం గొప్ప నటుడు జగయ్య గారు 🌷🌺🙏🙏🙏🙏🙏
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@telikiobulaiah8159
@telikiobulaiah8159 2 жыл бұрын
సినిమాల్లో చూసిందే కానీ చాలా రోజుల తరువాత చూస్తున్నాం మీరు సినిమాలో ఉన్నారంటే ఎదో ఒక రకమైన ఫీలింగ్ వుండేది చాలా గొప్ప నటులు మీరు ఆరోజుల్లో మీరు లేని సినిమా అంటూ లేదు మరి పాత రోజుల్ని గుర్తు చేశారు మీరు కైకాల సత్యనారాయణ గారు శారద గారు రావు గోపాల రావు గారు అల్లు రామలింగయ్య గారు నూతన ప్రసాద్ గారు మీయందరి నీ చూసి చాలా ఆనందించాం చాలా బాగుండేవి చాలా ధన్యవాదములు సార్
@murthys.s.n.1641
@murthys.s.n.1641 3 жыл бұрын
Listening to Jaggayya garu, a man of wisdom is a wonderful experience! Today is a " Bhale manchi roju..". Thanks to Etv.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@ramaraonamburi7772
@ramaraonamburi7772 3 жыл бұрын
One of the multi talented actor Those were the days with good story and great movies. With good team work Hats off to hlm
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@peesapatiprasad
@peesapatiprasad 3 жыл бұрын
Great effort by ETV team to digitize such great personalities!! Thanks a lot
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@SigmaCap84
@SigmaCap84 2 жыл бұрын
ఎమ్ వాయిస్ అండీ జగ్గయ్యగారు... 👌👌💞 మళ్ళీ ఇలాంటి నటులు పుట్టరు.. We miss u 💔
@rajashekhar2212
@rajashekhar2212 3 жыл бұрын
కళా వాచస్పతి వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది. బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న గొప్ప వ్యక్తి. ఇంతమంచి ప్రోగ్రాం ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్స్. ఇదే శీర్షికన సాలూరు రాజేశ్వరరావు గారి ప్రోగ్రామ్ కూడా అందిస్తారని ఆశిస్తున్నాను.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... "Devi bhagavatam " ..." Veera hanuman".. funny stories, betala kathalu, moral stories....... And many more. If u listen this , u definitely like the stories😊😊. Pls 👈👈
@rajusriramula9445
@rajusriramula9445 3 жыл бұрын
Live లో చూసినట్టు వుంది sir
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... " Devi bhagavatham" ... "Veera hanuman" ..... and funny stories like " Sattipandu gaari bamma", "Gandadi garva bangam" .... And many more😊.. if u listen this , definitely u like these, trust me. Pls 👈
@raghuram60
@raghuram60 3 жыл бұрын
I respect him as an actor and his voice it's fantastic love u sir
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@ilovemyindia6671
@ilovemyindia6671 3 жыл бұрын
2/6/2021 chusina vallu like kotandi
@sudharanib.4401
@sudharanib.4401 3 жыл бұрын
ఇప్పుడే...9:59 కి చూశా బ్రో
@ilovemyindia6671
@ilovemyindia6671 3 жыл бұрын
Auuna
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@akkimseenu
@akkimseenu 3 жыл бұрын
కళా వాచస్పతి కంచు కంఠం జగ్గయ్య గారు.. దేశం గర్వించదగ్గ దిగ్గజ నటులు..
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@maddilatiettem9766
@maddilatiettem9766 3 жыл бұрын
ఒ౦గొలు mpగా 1979లొ పొటి చేసి గెలుపొందారు..
@hanumaiahmalladi5395
@hanumaiahmalladi5395 3 жыл бұрын
He contested from Ongole constituency in 1967, not in 1979. He stayed in a house of Sri. Krishnam raju garu of Raju tutorial college, santha pet, Ongole. I was going for tution for physics subject at that time.
@marnirambabu
@marnirambabu 3 жыл бұрын
Jaggayya was active in politics right from his student days and was allied with the socialist group within the Congress party. When the group was disbanded, he joined Jayaprakash Narayan's Praja Socialist Party, but returned to Congress in 1956, heeding the call of Jawaharlal Nehru. In 1967, he was elected as a member of the fourth Lok Sabha, the lower house of the Parliament of India from the constituency of Ongole on a Congress Party ticket. He was the first Indian film actor to be elected as a member of parliament.
@sujathabhuvanagiri2062
@sujathabhuvanagiri2062 3 жыл бұрын
@@hanumaiahmalladi5395 correct in 1967
@sekhar3144
@sekhar3144 3 жыл бұрын
He was the first politician from movie industry in india
@rameshvv4445
@rameshvv4445 3 жыл бұрын
@@hanumaiahmalladi5395 sir this great hero native place please.
@NagiVY
@NagiVY 2 жыл бұрын
Jaggayya garu was a complete actor and we are all proud that he hails from Telugu film Industry. His voice is majestic.
@girijaghanta7130
@girijaghanta7130 2 жыл бұрын
Upcoming actors can learn a lot seeing these legendary actors in different roles
@adibhatlajayavani554
@adibhatlajayavani554 3 жыл бұрын
ఆయన మంచి నటుడు ఆయన గురించి ఇచ్చినందుకు చాలా సంతోషం
@muralisharma5265
@muralisharma5265 3 жыл бұрын
meeku mere special, stable, superb, sir. we never forget you.
@vissarao3841
@vissarao3841 3 жыл бұрын
my favourite actor who is a versatile actor.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@bathininaresh1646
@bathininaresh1646 3 жыл бұрын
సార్ యువర్ రియల్లీ గ్రేట్ సార్... నేటి తరానికి ఇన్ఫర్మేషన్ సర్...🙏🙏🙏
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi 🙏... " Devi bhagavatam " ... " Veera hanuman " ..... Funny stories like " Bandari garva bangam"......"Satti pandu gaari bamma" ... And many more. If u listen these definitely u like 😊 , pls 👈
@abhishek1234554321
@abhishek1234554321 3 жыл бұрын
Etv cinemas lo old movies chusthunte manasu chala prasanthamga vuntundhi...jaggaya gari movies grt
@prasadvarmanadimpalli7822
@prasadvarmanadimpalli7822 3 жыл бұрын
ప్రతి నటుడికి అవశ్యకం అయిన విషయాలు చెప్పారు, ఏ సినిమా స్కూల్ లో కూడా చెప్పని పాఠం ఇది.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@satyem0053
@satyem0053 3 жыл бұрын
What a explanation of cine characters. Real legend Nagayya garu. Hats up.
@RamaKrishna-el7tb
@RamaKrishna-el7tb 3 жыл бұрын
He is jaggayya not naggayya bro
@bhimaraju433
@bhimaraju433 3 жыл бұрын
Thanks ETV for this great piece with Jaggayya garu. An actor with great knowledge about acting and complex characters. He explained them showing appropriate clips from master pieces. Great that he has that mesmerising voice even at the age of 95...Thanks to Jaggayya Sir🙏🏻🙏🏻👌👌👏👏
@funwithrishi7328
@funwithrishi7328 3 жыл бұрын
One of great personality
@s.venkateswarlusvr607
@s.venkateswarlusvr607 3 жыл бұрын
కంచు కంఠం, కళా వాచస్పతి జగ్గయ్య గారు...శివాజీ గణేష్ గారికి డబ్బింగ్ చెప్తే అద్భుతం...
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... "Devi bhagavatam " ..." Veera hanuman".. funny stories, betala kathalu, moral stories....... And many more. If u listen this , u definitely like the stories😊. Pls 👈
@msreeramulu3311
@msreeramulu3311 3 жыл бұрын
Such a great actor and his voice and diction is just outstanding.
@n.rajendraprasad4708
@n.rajendraprasad4708 3 жыл бұрын
Great actor jaggayya garu Hats off
@krishnaveni879
@krishnaveni879 3 жыл бұрын
Great sir Ur attitude and behaviour
@pandurangahubli79
@pandurangahubli79 3 жыл бұрын
My favorite Actor Jaggaiah. His voice is very attractive. I like his acting.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... " Devi bhagavatham" ... "Veera hanuman" ..... and funny stories like " Sattipandu gaari bamma", "Gandadi garva bangam" .... And many more😊.. if u listen this , definitely u like these, trust me. Pls 👈😊
@vamsivenkat3844
@vamsivenkat3844 8 ай бұрын
Legendry actor..... 🙏
@reddyallu400
@reddyallu400 3 жыл бұрын
జగ్గయ్య గారు చేసిన సినిమాలు అన్ని సూపర్ హిట్
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... "Devi bhagavatam " ..." Veera hanuman".. funny stories, betala kathalu, moral stories....... And many more. If u listen this , u definitely like the stories😊. Pls 👈
@NVS-kc8ew
@NVS-kc8ew 3 жыл бұрын
Sri Kongara Jaggaiah's 'Swagatalu' is great & amazing and his explaining about acting is superb, ome Shanthi!
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 3 жыл бұрын
కొంగర సుధ వీరి కుమార్తె న??? సూర్య తో "ఆకాశమే హద్దు " ,సినిమా తీశారు??
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... " Devi bhagavatham" ... "Veera hanuman" ..... and funny stories like " Sattipandu gaari bamma", "Gandadi garva bangam" .... And many more.. if u listen this , definitely u like these, trust me. Pls 👈😊
@venkataramana3744
@venkataramana3744 3 жыл бұрын
He was LEGENDRY Actor.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@arunakumari5028
@arunakumari5028 2 жыл бұрын
Aruna kumari HM.Rtd, Chittoor...Special and Legendary Handsome Actor...Voice also Kanchu Kantam...Jaggaiah Garu Special STAR...Thanks Sir...Great Sir...Namaste...GOD BLESS You Sir
@bhargavsriram2927
@bhargavsriram2927 3 жыл бұрын
1st Indian actor to be elected as member of parliament.
@jaganmohanrao287
@jaganmohanrao287 3 жыл бұрын
Yes
@asaasa9570
@asaasa9570 3 жыл бұрын
.
@asaasa9570
@asaasa9570 3 жыл бұрын
0
@asaasa9570
@asaasa9570 3 жыл бұрын
8
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@krish8301
@krish8301 3 жыл бұрын
Jaggaya garini malli inta kalani chupinchinaduku e tv variki chala dhanyvadalu🙏🙏🙏
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi 🙏... " Devi bhagavatam " ... " Veera hanuman " ..... Funny stories like " Bandari garva bangam"......"Satti pandu gaari bamma" ... And many more. If u listen these definitely u like 😊 , pls 👈👈
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 3 жыл бұрын
He is not only the great actor but also a wonderful writer. He translated Rabindranath's Geethanjali
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi 🙏... " Devi bhagavatam " ... " Veera hanuman " ..... Funny stories like " Bandari garva bangam"......"Satti pandu gaari bamma" ... And many more stories. If u listen these definitely u like 😊 , pls 👈👈👈
@padmapadma3183
@padmapadma3183 3 жыл бұрын
What a voice? Swagathaalu program lo intha mandi legend actors nu chustunte no words.
@anasuyammabandi1611
@anasuyammabandi1611 Жыл бұрын
Now you are with us so happy to see you like this you are universal hero handsome personality glamorous look suitable for positive and negotiate roles with anr you acted many films police officer lawyer etc lovely person
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 3 жыл бұрын
కళావచస్పతి మహా నటులు గొప్ప సాహితీ వేత్త మానవతా వాది శ్రీ కొంగర జగ్గయ్య గారు.. వందనం
@sundarib8346
@sundarib8346 3 жыл бұрын
Excellent programme. I like his action, character, intelligence . Excellent actor
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@sridevid2942
@sridevid2942 3 жыл бұрын
Very dignified and intellectual person. Please upload these type of personalities interviews
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... " Devi bhagavatham" ... "Veera hanuman" ..... and funny stories like " Sattipandu gaari bamma", "Gandadi garva bangam" .... And many more😊.. if u listen this , definitely u like these, trust me. Pls 👈😊
@mahamoodshaik9511
@mahamoodshaik9511 3 жыл бұрын
కంచుకంఠం!! 👍
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@DrVempalliGangadhar
@DrVempalliGangadhar 3 жыл бұрын
గొప్ప తెలుగు కంఠం
@shiakakarlasivaprasad9583
@shiakakarlasivaprasad9583 2 жыл бұрын
Thank you for e tv giving such a use ful interviews
@gangadharaiahgaddam4031
@gangadharaiahgaddam4031 Ай бұрын
Jaggayya garu.. style of speaking in English is very much applaudable. He is a gentleman and learned person. We miss you sir
@dwarakeshgolla8427
@dwarakeshgolla8427 2 жыл бұрын
Great actor 🤠 nice to see you again in this video 📸🙏🏾❤️🥂
@annekishore2687
@annekishore2687 2 жыл бұрын
మానసిక రుగ్మతతో బాధ పడే పాత్ర " ఆత్మబలం " చిత్రంలోనిది . ఆ పాత్ర కి పరిపూర్ణ న్యాయం చేశారు.
@lakshmisrainbow2896
@lakshmisrainbow2896 3 жыл бұрын
chaalaa rojulu tharuvatha meemalni chusthunandhuku santhoshamgaa undhi.God bless you sir.
@phanidharkumar7007
@phanidharkumar7007 3 жыл бұрын
Aayana lerandi.. chala samvatsarala kinda kaalam chesaru
@tmravicruise9933
@tmravicruise9933 3 жыл бұрын
his voice is just 🔥 🔥 kanchu kantam😍
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... " Devi bhagavatham" ... "Veera hanuman" ..... and funny stories like " Sattipandu gaari bamma", "Gandadi garva bangam" .... And many more😊.. if u listen this , definitely u like these, trust me. Pls 👈
@pydisetikrishna1973
@pydisetikrishna1973 3 жыл бұрын
Remembering Childhood Days Watching in ETV (1995)
@jaganmohanrao287
@jaganmohanrao287 3 жыл бұрын
Yes me too. Went back to those days of my childhood watching his golden movies.
@kusumasaraswathi3330
@kusumasaraswathi3330 3 жыл бұрын
Chala anandagaundi, sweet memories
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... " Devi bhagavatham" ... "Veera hanuman" ..... and funny stories like " Sattipandu gaari bamma", "Gandadi garva bangam" .... And many more😊.. if u listen this , definitely u like these, trust me. Pls 👈
@satyavanibhamidi1561
@satyavanibhamidi1561 3 жыл бұрын
Highly intelectual personality. Hats off to you sir.
@barathkumaramidala7667
@barathkumaramidala7667 3 жыл бұрын
He is 95 yrs old but looks like 55+
@ammuluk5098
@ammuluk5098 3 жыл бұрын
@@barathkumaramidala7667 its old video. He died on dt. 05-03-2004
@vijayjaguarmonster7930
@vijayjaguarmonster7930 2 жыл бұрын
Meee voicenii abhimaaninchey chalamandilloo nenokadinii guruvugaru
@sarmachivukula4237
@sarmachivukula4237 6 ай бұрын
what a great performer, I enjoyed when his voice is dubbed for Sivaji Ganeshan Ji
@Fun_is_everything777
@Fun_is_everything777 3 жыл бұрын
Your voice is so great sir..🙏🙏🙏
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... " Devi bhagavatham" ... "Veera hanuman" ..... and funny stories like " Sattipandu gaari bamma", "Gandadi garva bangam" .... And many more😊.. if u listen this , definitely u like these, trust me. Pls 👈
@roopav1393
@roopav1393 3 жыл бұрын
Sir super we also liking old films of you nice to see your beauty in films
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈
@phanidharkumar7007
@phanidharkumar7007 3 жыл бұрын
5:55 -8:40... ఇక్కడ మీరు చాలా అద్భుతంగా నటన గురించి నిర్వచించారు 👌👌
@prasadvarmanadimpalli7822
@prasadvarmanadimpalli7822 3 жыл бұрын
మంచి ప్రయోజన కరమైన కార్యక్రమం ప్రసారం చేసిన ఈటీవీ వారికి సదా ఋణపడి ఉంటారు ప్రేక్షకులు. ఒక్క మాట కూడా వృధాగా లేదు.
@malyalasrikanth7533
@malyalasrikanth7533 3 жыл бұрын
Legendary actor.thanks etv for uploading this videos. remember ing great actors.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... " Devi bhagavatham" ... "Veera hanuman" ..... and funny stories like " Sattipandu gaari bamma", "Gandadi garva bangam" .... And many more😊.. if u listen this , definitely u like these, trust me. Pls 👈
@mr.unonimouse2218
@mr.unonimouse2218 3 жыл бұрын
Am biggest fan of you sir Very happy to seeing you❤️🥺🙏🏻 I have seen lots of movies of you With my Grandfather 💞
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi 🙏... " Devi bhagavatam " ... " Veera hanuman " ..... Funny stories like " Bandari garva bangam"......"Satti pandu gaari bamma" ... And many more. If u listen these definitely u like 😊 , pls 👈😊
@Shiva-qm3mp
@Shiva-qm3mp 3 жыл бұрын
Em voice sir meedi! Goosebumps anthe
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... " Devi bhagavatham" ... "Veera hanuman" ..... and funny stories like " Sattipandu gaari bamma", "Gandadi garva bangam" .... And many more😊.. if u listen this , definitely u like these, trust me. Pls 👈
@syedbasheerahmed971
@syedbasheerahmed971 2 жыл бұрын
Chala Mandi Maa Frends na Voice vini Mi Tune Kongara Jaggai gari laga undi Antaru sir God bless you sir
@user-gz9qf9of3d
@user-gz9qf9of3d 3 жыл бұрын
విలన్ గా superb గా చేస్తారు విలక్షణ నటుడు జగ్గు బాయ్ గారు 🙏🙏
@preethikeerthan5778
@preethikeerthan5778 3 жыл бұрын
90's sweet memories.. In my child wood..
@seshaiahmangalagiri5798
@seshaiahmangalagiri5798 3 жыл бұрын
EbnBy
@susarlarkr
@susarlarkr 2 жыл бұрын
What a voice 🙏 At this age!
@esampellyrajesh7574
@esampellyrajesh7574 3 жыл бұрын
Thatha Garu Meru Entha Chakkaga Telugu Matladu thunnannru ,Mimmalanie Chusy Memu Maralie. Old Is Gold Actors.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... " Devi bhagavatham" ... "Veera hanuman" ..... and funny stories like " Sattipandu gaari bamma", "Gandadi garva bangam" .... And many more😊.. if u listen this , definitely u like these, trust me. Pls 👈😊
@jayanthiloganathan500
@jayanthiloganathan500 Жыл бұрын
Suuuuuuuuper actor. Very nice interview. Gem. 👌👌👌👌👌👏👏👏👏👏
@bhupathireddy575
@bhupathireddy575 3 жыл бұрын
One one of the beautiful male Actor in Telugu Industry.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... " Devi bhagavatham" ... "Veera hanuman" ..... and funny stories like " Sattipandu gaari bamma", "Gandadi garva bangam" .... And many more😊.. if u listen this , definitely u like these, trust me. Pls 👈
@appuraman1272
@appuraman1272 3 жыл бұрын
Super explanation nd respect tooo
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi 🙏... " Devi bhagavatam " ... " Veera hanuman " ..... Funny stories like " Bandari garva bangam"......"Satti pandu gaari bamma" ... And many more. If u listen these definitely u like 😊 , pls 👈😊
@pulawarthyindira5772
@pulawarthyindira5772 2 жыл бұрын
JAGGAIAH GARU IS ONE OF THE GREAT ACTORS. I LOVE HIS VOICE, HIS SMILE AND HIS ROMANTIC ACTION. I LOVE HIS ACTION IN ARDHARATRI MOVIE. IT A FANTASTIC MOVIE. LONG LIVE SIR.TQ. FOR THIS VIDEO.
@sreenivasreddy3861
@sreenivasreddy3861 3 жыл бұрын
Nice program, thanks to ETV
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi 🙏... " Devi bhagavatam " ... " Veera hanuman " ..... Funny stories like " Bandari garva bangam"......"Satti pandu gaari bamma" ... And many more. If u listen these definitely u like 😊 , pls 👈😊
@V.V.2207
@V.V.2207 3 жыл бұрын
Thanks a lot for this old video. Jaggayya gaaru, Your acting and diction and information in this speech is very good.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@sitavaddadi4611
@sitavaddadi4611 3 жыл бұрын
Great actor Jaggayyagaru 🙏
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... " Devi bhagavatham" ... "Veera hanuman" ..... and funny stories like " Sattipandu gaari bamma", "Gandadi garva bangam" .... And many more😊.. if u listen this , definitely u like these, trust me. Pls 👈
@kvsubramanyam8250
@kvsubramanyam8250 Жыл бұрын
Excellent ఈ తరం వాళ్ళు చాలా నేర్చుకోవాలి ఎక్కడ వున్నావో
@nharikrishna2990
@nharikrishna2990 2 жыл бұрын
Thank you sir
@tyagarajudharmapuri1587
@tyagarajudharmapuri1587 3 жыл бұрын
Great actor, majestic voice.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@reddyallu400
@reddyallu400 3 жыл бұрын
Kongara jaggayya garu such a great person
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... " Devi bhagavatham" ... "Veera hanuman" ..... and funny stories like " Sattipandu gaari bamma", "Gandadi garva bangam" .... And many more😊.. if u listen this , definitely u like these, trust me. Pls 👈
@maruthiniranjanmuthyala2365
@maruthiniranjanmuthyala2365 3 жыл бұрын
Eetv Variki Danyavadalu 🙏🙏🙏🙏
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... " Devi bhagavatham" ... "Veera hanuman" ..... and funny stories like " Sattipandu gaari bamma", "Gandadi garva bangam" .... And many more😊.. if u listen this , definitely u like these, trust me. Pls 👈😊
@narihyderabad1
@narihyderabad1 3 жыл бұрын
Wonderful to have you in this film industry
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@gangaramanapilli9102
@gangaramanapilli9102 3 жыл бұрын
valuble memeries ni telecost chestunnanduku etv variki namassumanjali 🙏🙏🙏
@narayanareddyvarra5724
@narayanareddyvarra5724 3 жыл бұрын
One of the greatestactorsof telugufilms and writer too
@satyabodaballa6186
@satyabodaballa6186 3 жыл бұрын
Super sir Super voice sir
@lakshminarayanamathangi7435
@lakshminarayanamathangi7435 3 жыл бұрын
Superb actor and handsome hero
@bhanuvoleti
@bhanuvoleti 3 жыл бұрын
తెలుగు వారు గర్వించదగ్గనటులు , మంచి పద్యకవి కొంగర జగ్గయ్య గారు.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏... "Devi bhagavatam " ..." Veera hanuman".. funny stories, betala kathalu, moral stories....... And many more. If u listen this , u definitely like the stories😊. Pls 👈👈
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 28 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 11 МЛН
9 PM | ETV Telugu News | 17th June 2024
22:06
ETV Andhra Pradesh
Рет қаралды 562 М.
Margadarshi Archival - Akkineni Nageswara Rao (Indian Film Actor)
57:12
ETV Andhra Pradesh
Рет қаралды 178 М.
Арестовали наглых мошенников 🤯
0:52
Фильмы I Сериалы
Рет қаралды 5 МЛН
ЖЕСТЬ В КОНЦЕ. ПЛАКАЛ ВЕСЬ САМОЛЕТ
0:20
ДЭВИД ЛАВА
Рет қаралды 3,5 МЛН
ЕМУ БОЛЬШЕ НЕ ПРИДЕТСЯ НИЧЕГО ВЫБИРАТЬ😂😂😂
0:39
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 1,7 МЛН
I Can't Believe We Did This...
0:38
Stokes Twins
Рет қаралды 27 МЛН
小丑女太帅了 #小丑#shorts  #天使
0:46
好人小丑
Рет қаралды 5 МЛН